Blender/C2/Hardware-requirement-to-install-Blender/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:52, 10 November 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:03 | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనము hardware specifications మరియు బ్లెండర్ 2.59 యొక్క అవసరాలు చూస్తాము. |
00:16 | ఈ లిపిని Chirag Raman అందించారు. |
00:20 | ముందుగా, మనము అధికారిక బ్లెండర్ వెబ్ సైట్ హార్డ్ వేర్ అవసరాల గురించి ఏమి చెప్తుందో చూద్దాము. |
00:28 | మీ internet browser ను తెరవండి. |
00:30 | నేను Firefox 3.09 ను ఉపయోగిస్తున్నాను. |
00:34 | అడ్డ్రస్ బార్లో, www.blender.org అని టైప్ చేసి, Enter ను నొక్కండి. |
00:44 | ఇది మిమ్మల్ని అధికారిక blender వెబ్ సైట్ కు తీసుకువెళ్తుంది. |
00:47 | ప్రదర్శన యొక్క సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే System Requirements పేజీని లోడ్ చేసాను. |
00:53 | Blender అనేది ఉచితం మరియు Open Source. |
00:56 | Blender 2.59 దాదాపుగా అన్ని ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేస్తుంది. |
01:02 | ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నాను. |
01:07 | Blender నందు గల వివిధ భాగాలు కంప్యూటర్ హార్డ్ వేర్ యొక్క వివిధ భాగాలపై ఆధారపడి ఉంటాయి. |
01:13 | వేగవంతమైన CPU మరియు ఎక్కువ RAM సైజు, రెండరింగ్ వేగం పెంచడానికి సహాయపడతాయి. గ్రాఫిక్స్ కార్డ్ యొక్క వేగం బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క వేగం, వ్యూపోర్ట్లు మరియు రియల్ టైమ్ ఇంజిన్ లను ప్రభావితం చేస్తుంది. |
01:26 | పెద్ద వీడియో ఫైళ్ళతో వ్యవహరించేటప్పుడు వేగవంతమైన మరియు పెద్ద హార్డ్ డ్రైవ్ లు పనిని వేగవంతం చేయగలవు. |
01:32 | బ్లెండర్ ఆర్గనైజేషన్ ఉపయోగమునుబట్టి, 3 రకాల స్థాయిలలో Hardware Specifications లను చూపిస్తుంది. |
01:40 | అవి Minimum, Good మరియు Production స్థాయిలు. |
01:44 | బ్లెండర్ ను అమలు చేయడానికి అవసరమైన Minimum స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు- |
01:48 | 1 GHZ Single Core CPU, |
01:53 | 512 MB RAM, |
01:56 | 16 bit color తో 1024 x 768 pixels Display, |
02:03 | 3 Button Mouse మరియు |
02:05 | 64 MB RAM తో Open GL Graphics Card. |
02:12 | Good స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు |
02:15 | 2 GHZ Dual Core CPU, |
02:20 | 2 GB RAM, |
02:22 | 24 bit color తో 1920 x 1200 pixels Display, |
02:28 | 3 Button Mouse మరియు |
02:30 | 256 or 512 MB RAM తో Open GL Graphics Card. |
02:40 | Production స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు |
02:43 | 64 bits, Multi Core CPU, |
02:47 | 8-16 GB RAM, |
02:50 | 24 బిట్ కలర్ తో, రెండు రెట్ల సామర్ధ్యంగల 1920 x 1200 pixels Display, |
02:56 | 3 Button Mouse + tablet, |
02:59 | 1 GB RAM తో Open GL Graphics Card, ATI firegl లేదా Nvidia Quadro. |
03:09 | మీరు పేర్కొన్న స్థాయిలలో దేనినైనా కలిసేటట్లు, మీ system configuration ను తనిఖీ చేయాలి. |
03:16 | మీ browser window ను మినిమైజ్ చేయండి. |
03:19 | Control Panel కు వెళ్ళండి. ఒకసారి ఇక్కడ, System ఐకాన్ పై డబుల్ క్లిక్ చేయండి. |
03:25 | కాబట్టి, ఇక్కడ మీరు మీ మెషిన్ యొక్క ప్రస్తుత వివరణలను చూడవచ్చు మరియు Blender Foundation సూచిస్తున్న వాటితో సరిపోల్చవచ్చు. |
03:35 | చాలా Windows Operating systems 32 -bit లేదా 64 -bit వి అయి ఉంటాయి . నేను 32-bit Windows ను ఉపయోగిస్తున్నాను. |
03:44 | 32 -bit మరియు 64 -bit పదాలు CPU సమాచారాన్ని నిర్వహిస్తున్న విధానాన్ని సూచిస్తాయి. |
03:51 | విండోస్ యొక్క 64-bit వెర్షన్ 32-బిట్ వెర్షన్ కంటే ఎక్కువ RAM ను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. |
03:59 | మీరు బ్లెండర్ కోసం ఒక కొత్త కంప్యూటర్ ను కొనాలని ఆలోచిస్తుంటే, |
04:04 | Www.blenderguru .com / the-ultimate-guide-to-purchase-a-computer-for-blender కథనాన్ని పరిశీలించుట మంచి ఆలోచన. |
04:21 | ఈ guide మీకు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. |
04:29 | CPU, |
04:35 | RAM, |
04:41 | Graphics card, |
04:49 | Case, |
04:55 | మరియు hard drive. |
05:02 | Blender అమలు కొరకు కావలసిన Hardware Requirements పై ట్యుటోరియల్ పూర్తయింది. |
05:07 | ఈ ట్యుటోరియల్ Project Oscar చే సృష్టించబడింది మరియు దీనికి NMEICT మద్దతు ఇస్తుంది. |
05:15 | ఈ విషయంపై మరింత సమాచారము క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
05:32 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం : స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
05:37 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
05:42 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
05:50 | మీకు ధన్యవాదాలు. |
05:53 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. |