PERL/C2/Variables-in-Perl/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:38, 9 October 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Variables in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం, Perl లో variables గురించి నేర్చుకొంటాము.
00:12 నేను Ubuntu Linux12.04 ఆపరేటింగ్ సిస్టం ను ఉపయోగిస్తున్నాను
00:18 Perl 5.14.2 అంటే: Perl సంచిక 5, సంస్కరణ 14, మరియు ఉపప్రతి 2.
00:26 నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తాను.
00:30 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను నైనా ఉపయోగించవచ్చు.
00:34 Perl లోని Variables  :
00:37 Variables , సంఖ్యలు లేదా శ్రేణుల వంటి విలువలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.
00:44 ఒక్కసారి వారిఅబుల్ కానక డిక్లేర్ చేయబడితే , స్క్రిప్టు లో దాన్ని మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు.
00:50 Scalar ఒక విలువను మాత్రమే సూచిస్తుంది మరియు Scalar ను మాత్రమే నిల్వచేస్తుంది.
00:56 Scalar వేరియబుల్స్ $ (డాలర్) గుర్తును ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి .
01:00 మనం variable ప్రకటనను చూద్దాము.
01:03 ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను ప్రకటించవచ్చు: dollar priority semicolon .
01:09 Perl లో Variable పేర్లు అనేక ఫార్మాట్లను కలిగి ఉంటాయి. వేరియబుల్స్ ఖచ్చితంగా అక్షరంతో లేదా underscore (_) తో ప్రారంభంకావాలి.
01:18 మరియు అక్షరాలను, అంకెలు, underscores లేదా పై మూడింటిని కలిగి ఉండవచ్చు.
01:24 Perl లో కాపిటల్ అక్షరాలతో డిక్లేర్ చేసినా వేరియబుల్స్ ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.
01:30 కాబట్టి, కాపిటల్ అక్షరాలను ఉపయోగించి వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం నివారించండి.
01:34 ఇప్పుడు Terminal ను తెరవండి మరియు gedit variables dot pl ampersand (&)అని టైప్ చెయ్యండి
01:44 ampersand గుర్తు terminal పై command prompt ను అన్లాక్ చేస్తుంది . ఇప్పుడు Enter నొక్కండి.
01:50 ఇది gedit text editor లో variables.pl ఫైల్ ను తెరుస్తుంది.
01:56 Dot pl (.pl) అనేది Perl ఫైలు default extension .
02:01 dollar priority semicolon అని ఫైల్ లో టైప్ చేయండి మరియు Enter .నొక్కండి
02:10 కాబట్టి మనం variable priority అని డిక్లేర్ చేసాము .
02:13 మీరు దీనిని ఉపయోగించే ముందు వేరియబుల్ ను డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు;
02:18 మీరు దానిని మీ కోడ్లో వాడుకోవచ్చు.
02:21 ఇప్పుడు మనం ఒక సంఖ్య విలువ ను వేరియబుల్ priority కు కేటాయిద్దాం.
02:25 దీని కోసం: dollar priority space equal to space one semicolon అని టైప్ చేయండి
02:32 మరియు Enter నొక్కండి .
02:34 తరువాత టైప్
02:36 print స్పేస్ డబుల్ కోట్ Value of variable is: dollar priority backslash n డబుల్ కోట్ సెమికోలన్ ను మూసివేయండి మరియు Enter నొక్కండి
02:50 backslash n అనేది new line క్యారెక్టర్.
02:53 ఇప్పుడు ఈ ఫైల్ ను variables.pl గా ఎక్కడ అయినా save చేయవచ్చు.
03:02 నా కేస్ లో, ఇది home / amol డైరెక్టరీ లో భద్రపరచబడుతుంది. ఇప్పుడు ఈ ఫైలు ను save చెయ్యండి
03:10 ఇప్పుడు, మనం ఇప్పుడే సృష్టించిన variables.pl ఫైల్ యొక్క అనుమతులను మార్చుదాం .
03:18 అలా చేయుటకు, Terminal లో ,, chmod 755 variables dot pl అని టైప్ చేయండి
03:27 ఇది ఫైలు కు read , write & execute హక్కులను అందిస్తుంది.
03:32 ఈ Perl స్క్రిప్ట్ ని కంపైల్ చేయడానికి Terminal పై ,
03:36 perl hyphen c variables dot pl ను టైప్ చేయండి
03:42 Hyphen c స్విచ్ దేనినైనా కంపైల్ / సింటాక్స్ లోపం కోసం Perl స్క్రిప్ట్ ని కంపైల్ చేస్తుంది.
03:49 ఇప్పుడు Enter నొక్కండి.
03:51 మన స్క్రిప్ట్ లో సింటాక్స్ లోపం లేదని ఇది మనకు తెలుపుతుంది.
03:56 ఇప్పుడు మనం perl variables dot pl ను చేయడం ద్వారా Perl స్క్రిప్ట్ ని అమలు చేద్దాం

మరియు Enter నొక్కండి.

04:06 ప్రదర్శించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడింది.
04:10 మనం డిక్లేర్ చేసిన variable కు string విలువను కూడా కేటాయించవచ్చు.
04:15 తిరిగి టెక్స్ట్ ఎడిటర్ విండోకు మారండి.
04:18 dollar priority equal to one; కు బదులుగా టైప్
04:22 dollar priority సింగిల్ కోట్స్ లో సమానమైనది high  ;
04:28 దయచేసి అసైన్మెంట్ లు కుడి నుండి ఎడమకు మూల్యాంకనం చేయబడినవని గమనించండి.
04:34 ఒక scalar ఏ రకమైన డేటాను అయినా కలిగి ఉంటుంది, ఇది ఒక string , సంఖ్య కావచ్చు .
04:38 ఈ ఫైల్ ను Save సేవ్ చేయండి మరియు
04:45 perl hyphen c variables dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను మళ్ళీ కంపైల్ చెయ్యండి:ఇప్పుడు Enter నొక్కండి .
04:51 ఇది మనకు ఏ సింటాక్స్ ఎర్రర్ లేదని తెలుపుతుంది.
04:55 perl variables dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను Execute చేయండి మరియు Enter నొక్కండి.
05:03 output చూపబడినది గా ఉంటుంది.
05:07 ఇప్పుడు తిరిగి Text Editor window కు మారండి.
05:10 మీరు scalars ను డబుల్ కోటెడ్ string లో కూడా ఉపయోగించవచ్చు
05:15 డబుల్ కోట్స్ string లో dollar priority  ;
05:19 ఈ ఫైల్ ను Save చేయండి మరియు దీనిని మూసివేయండి.
05:22 మనం బహుళ వేరియబుల్స్ ను ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం.
05:27 అలా చేయుటకు, టెక్స్ట్ ఎడిటర్లో కొత్త ఫైలును తెరవండి.
05:31 Terminal పై , : gedit multivar dot pl space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
05:42 ఇది టెక్స్ట్ ఎడిటర్లో multivar dot pl ఫైల్ ను తెరుస్తుంది.
05:48 ఇప్పుడు, :
05:50 dollar firstVar comma dollar secondVar semicolon అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి .
06:00 వేరియబుల్ dollar firstVar విలువ ను dollar secondVar కు కాపీ చేయడానికి
06:07 dollar firstVar space equal to space dollar secondVar semicolon అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి .
06:19 కూడిక , తీసివేత, గుణకారం, విభజన వంటి అన్ని గణిత క్రియల ను ఈ వేరియబుల్స్లో చేయవచ్చు.
06:30 Perl ను ఉపయోగించి మనము ఎలా సాధించాలో చూద్దాం.
06:34 text editor కు మారండి.
06:36 మరియు ఇప్పుడు మనము విలువల 10 ను ఈ రెండు వేరియబుల్స్ కు కేటాయించడానికి,
06:41 dollar firstVar equal to dollar secondVar equal to ten semicolon అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
06:51 ఇప్పుడు, ఈ విలువలను ముద్రించడానికి, టైప్ చేయండి:
06:55 print double quote firstVar: dollar firstVar and secondVar: dollar secondVar backslash n close double quotes semicolon Enter . నొక్కండి.
07:17 ఇప్పుడు ఈ ఫైల్ ను సేవ్ చేయండి.
07:19 ఇప్పుడు, మనం ఈ రెండు వేరియబుల్స్లో విలువలను జోడిద్దాం
07:23 దీని కోసం
07:25 డాలర్ addition స్పేస్ ఈక్వల్ టూ ఈచ్ డాలర్ firstVar స్పేస్ ప్లస్ స్పేస్ డాలర్ secondVar సెమికోలన్ అని టైప్ చేయండి Enter నొక్కండి.
07:43 మనం వేరియబుల్ addition ని ప్రకటించలేదు అని గమనించండి.
07:47 మరోసారి, వేరియబుల్ addition విలువను ముద్రించడానికి, :
07:53 print double quote Addition is dollar addition backslash n అని టైప్ చేసి డబుల్ కోట్ సెమికోలన్ ను మూసివేయండి.
08:05 ఈ ఫైల్ ను సేవ్ చేయండి.
08:07 టెర్మినల్ పై ఈ ఫైల్ ను మళ్లీ కంపైల్ చేసేందుకు:
08:12 perl hyphen c multivar dot pl అని టైప్ చేయండి
08:18 ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు, కాబట్టి మనము స్క్రిప్ట్ ను execute చేయవచ్చు
08:24 Perl multivar dot pl టైప్ చేయడం ద్వారా.
08:30 ఇది హైలైట్ చేయబడిన ఒక output ను అందిస్తుంది
08:34 అదేవిధంగా, వ్యవకలనం, గుణకారం మరియు విభజనను ప్రయత్నించండి.
08:38 నేను ఇక్కడ కోడ్ వ్రాసాను.
08:41 ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను save సేవ్ చేద్దాం మరియు దాన్ని మూసివేద్దాం.
08:46 ఇప్పుడు ఫైల్ ను
08:48 perl hyphen c multivar dot pl అని టైపింగ్ చేయడం ద్వారా కంపైల్ చేయండి
08:54 ఎటువంటి సింటాక్స్ ఎర్రర్ లేదు. కాబట్టి, స్క్రిప్ట్ ను perl multivar dot pl గా అమలు చేయవచ్చు
09:01 అమలులో, output ఇలా కనిపిస్తుంది.
09:06 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది.
09:11 ఈ ట్యుటోరియల్ లో మనము
09:14 Perl లో scalar variables ని డిక్లేర్ చేయడం మరియు ఉపయోగించడం నేర్చుకున్నాం .
09:18 అసైన్మెంట్:
09:20 సంఖ్య వేరియబుల్ ని డిక్లేర్ చేయడం.
09:22 దానికి 10 ని కేటాయించండి.
09:24 డిక్లేర్ చేసిన వేరియబుల్ ని ముద్రించండి .
09:26 2 string variables డిక్లేర్ చేయండి .
09:29 వాటికి ఈ - Namaste మరియు India విలువలను అప్పగించండి.
09:34 ఆ రెండు వేరియబుల్స్ ని ఒక దాని తరువాత మరొక దాని ముద్రించండి
09:38 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:42 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
09:45 ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:50 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం:
09:53 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:56 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
10:01 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
10:08 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
10:13 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
10:23 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:29 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
10:34 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india