Java-Business-Application/C2/Servlet-Methods/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:27, 26 September 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Servlet Methods పై spoken-tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము
00:08 JSP ని ఉపయోగించి ఒక సాధారణ login form ను సృష్టించడం
00:13 doGet method ను ఉపయోగించి పారామితులను పాస్ చేయుట
00:16 doPost method ను ఉపయోగించి పారామితులను పాస్ చేయుట
00:20 doGet మరియు doPost మెథడ్స్ మధ్య తేడా నేర్చుకుంటాము.
00:25 ఇక్కడ మనము Ubuntu Version 12.04
00:30 Netbeans IDE 7.3
00:33 JDK 1.7
00:36 Firefox వెబ్ బ్రౌజర్ 21.0 ఉపయోగిస్తున్నాము.
00:39 మీకు నచ్చిన ఏ వెబ్-బ్రౌజర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
00:43 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు
00:46 Netbeans IDE ఉపయోగించి Core Java మరియు
00:49 HTML
00:51 Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు తెలుసుండాలి.
00:56 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
01:00 మనము మన వెబ్ అప్లికేషన్ ను సృష్టించడం ద్వారా Library Management System. ను ప్రారంభిస్తాము.
01:06 మొదటిది, మనము Home page. ని క్రియేట్ చేస్తాము.
01:09 Home page ఒక సాధారణ login form ను కలిగి ఉంటుంది.
01:14 ఇది Library Management System కు login అధికారం గల వినియోగదారులను అనుమతిస్తుంది.
01:20 ఇప్పుడు, Netbeans IDE కి మారుదాం.
01:23 మనం ఇంతకు ముందు మార్పు చేసిన index dot jsp పేజీకి వెళ్దాము.
01:30 home page ని సృష్టించేందుకు నేను ఈ పేజీని మార్చాను.
01:35 మనము title ని Home Page గా ఉంచాం.
01:38 body లోపల మనకు border 1 తో సమానమైన ఒక table ఉంది .
01:44 మీరు ఇక్కడ కోడ్ ను చూడవచ్చు.
01:47 table లోపల, మనము Welcome to Library Management System అనే ఒక శీర్షిక ని చేర్చాము.
01:54 తరువాత, "This is the home page for Library Management System" కలిగివున్న paragraph tag ను మనము కలిగి ఉన్నాము.
02:03 తరువాత మనకి visitorHomePage dot jsp. అనే page కు ఒక hyperlink ఉంది
02:11 మనము ఈ పేజీని తరువాత సృష్టిస్తాము.
02:13 తరువాత, మనకు చాలా సులభమైన login form. ఉంది.
02:18 ఈ form registered user ని login కు అనుమతిస్తుంది.
02:22 form ను సృష్టించే ముందు, మీరు GreetingServlet. అను పేరు గల servlet ని సృష్టించాలి.
02:28 కాబట్టి, ఇక్కడ ట్యుటోరియల్ కి విరామం ఇచ్చి, మునుపటి ట్యుటోరియల్లో వివరించిన విధంగా కొత్త servlet క్రియేట్ చేయండి.
02:35 servlet పేరు GreetingServlet అని గమనించండి మరియు
02:39 URL pattern అనేది GreetingServletPath అయి ఉండాలి.
02:44 ఈ form లో రెండు input elements Username మరియు Password లు ఉన్నాయి.
02:50 దీనిలో Sign In అనే Submit button కూడా ఉంది.
02:55 తరువాత, addUser.jsp. కు link ను కలిగి ఉన్న paragraph tag ఉంటుంది.
03:03 ఇది ఇంకా రిజిస్టర్ కానీ users కి registration page .
03:09 ఇప్పుడు, మనము GreetingServlet.java. కు వెళదాము.
03:14 GreetingServlet.java అనేది org.spokentutorial. అనే ప్యాకేజీ లో సృష్టించబడింది.
03:23 ఇప్పుడు, ఈ servlet request object నుండి form data ను యాక్సెస్ చేయగలుగుతుంది.
03:30 ఈ servlet controller గా వ్యవహరిస్తుంది.
03:33 మీరు ముందుగా controller ను నేర్చుకున్నట్టు గుర్తు తెచ్చుకున్నారా?
03:38 ఇప్పుడు, servlet ఒక controller. గా ఏమి చేస్తుందో చూద్దాం.
03:42 form data request object. లో ఉంటుంది.
03:46 మొదటి పని form data పారామితులను తిరిగి పొందడం.
03:51 request object పై getParameter method ను ఉపయోగించి ఇది జరుగుతుంది.
03:57 కాబట్టి, Netbeans IDE. కి మారుదాం.
04:02 doGet method లోపల టైప్ చేయండి
04:04 PrintWriter space out equal to response dot getWriter().
04:14 తరువాత, మనము form data parameters ను తిరిగి పొందుతాము.
04:18 కాబట్టి తదుపరి వరసలో,
04:20 String space username equal to request dot getParameter within brackets and double quotes userName and semicolon అని టైప్ చేయండి.
04:35 userName userName. కోసం form tag లో చేర్చిన పేరు
04:43 అదేవిధంగా, పాస్వర్డ్ను తిరిగి పొందుతాము.
04:48 తరువాత లైన్ లో, String space password equal to request dot getParameter within brackets and double quotes password semicolon. అని టైప్ చేయండి.
05:03 తరువాత, మనము output లో UserName ప్రింట్ చేస్తాము.
05:08 కాబట్టి, తదుపరి లైన్లో,
05:10 out dot println within brackets and double quotes Hello from GET Method plus username అని టైప్ చేయండి.
05:21 ఇప్పుడు, project run చేయడానికి, MyFirstProject. పై రైట్-క్లిక్ చేసి,
05:27 Clean and Build పై క్లిక్ చేయండి
05:29 మళ్ళీ MyFirstProject , పై రైట్-క్లిక్ చేసి, Run. పై క్లిక్ చేయండి.
05:35 కాబట్టి, server అప్ అయ్యి నడుస్తున్నది.
05:38 ఇది MyFirstProject. ను deploy చేస్తుంది.
05:41 browser లో మన Home page కనపడింది.
05:45 page టైటిల్ Home Page. అని గమనించండి.
05:50 ఇక్కడ మనము చాలా సాధారణ login form ను చూడవచ్చు.
05:54 Username మరియు Password. ఎంటర్ చేయండి.
05:58 నేను Username. ని arya అని టైప్ చేస్తాను.
06:02 arya*123 as the Password. గా ఇస్తాను.
06:06 అప్పుడు Sign In. పై క్లిక్ చేయండి.
06:09 Hello from GET Method arya అవుట్ ఫుట్ రావడం మనము చూడవచ్చు.
06:15 ఇప్పుడు, user login కోడ్ లోపల ఏ ధ్రువీకరణనూ చేర్చలేదు.
06:24 మనము దీన్ని తరువాత ట్యుటోరియల్లో చేస్తాము.
06:28 ఇప్పుడు, ఇక్కడ URL ను చూడండి.
06:31 ఇది localhost colon 8080 slash MyFirstProject slash GreetingServletPath question mark userName equal to arya మరియు password equal to arya *123 .
06:49 ఇప్పుడు, form data కు ఒక ప్రశ్న గుర్తు ద్వారా page information నుంచి వేరు చేయబడి ఉంటుంది.
06:56 form లో మనము ఇచ్చిన username మరియు password కూడా URL లోనే ఉన్నాయని చూడవచ్చు.
07:05 ఇప్పుడు POST Method. ను వాడతాము.
07:10 కాబట్టి, IDE. కు తిరిగి మారండి.
07:12 doGet method కోసం వ్రాసిన కోడ్ ను కాపీ చేసి doPost method. లో ఉంచండి.
07:20 ఇప్పుడు, println ప్రకటనను Hello from POST Method. కు మార్చండి
07:27 ఇప్పుడు, మనము index dot jsp. తెరుద్దాం.
07:31 ఇక్కడ, form tag యొక్క method attribute ని POST కు మార్చాలి.
07:37 మీరు ఇప్పుడు ఈ కోడ్ ను చూడవచ్చు.
07:42 form action సమానమైన GreetingServletPath method POST కి సమానము.
07:49 ఇప్పుడు, మళ్ళీ ఈ Project ని రన్ చేద్దాము.
07:53 కాబట్టి, MyFirstProject పై రైట్-క్లిక్ చేసి, Run పై క్లిక్ చేయండి.
07:58 మనకు GET method. ను ఉపయోగించినప్పుడు మనకు లభించిన మాదిరిగా అవుట్పుట్ వచ్చింది.
08:04 కాబట్టి, UserName మరియు Password మళ్ళీ టైప్ చేద్దాం.
08:08 అప్పుడు Sign In. చేయండి.
08:12 మనము Hello from POST Method arya. అని పొందాము.
08:17 ఇప్పుడు, URL. ను చూడండి.
08:19 ఇది localhost colon 8080 slash MyFirstProject slash GreetingServlet Path .
08:25 ఇక్కడ, request. యొక్క URL లో form data ను చూడము.
08:30 ఇది doGet మరియు doPost methods. మధ్య ప్రధాన తేడా.
08:35 ఇప్పుడు, ఎప్పుడు GET మరియు POST methods. లను వాడడము నేర్చుకుందాం.
08:42 GET method ను ఉపయోగించినప్పుడు
08:44 form చిన్నది మరియు అందువలన data తక్కువగా ఉంటుంది.
08:48 user డేటా యొక్క కంటెంట్లను URL. లో కనిపించాలని కోరుకుంటున్నారు.
08:53 POST method ఉపయోగించినప్పుడు:
08:55 form పెద్దది మరియు data ఎక్కువ.
09:00 user డేటా యొక్క కంటెంట్లను URL లో కనిపించనివకూడదు.
09:06 ఉదా: passwords
09:08 సారాంశం గా
09:10 ఈ ట్యుటోరియల్ లో మనము
09:12 JSP ఉపయోగించి simple login form సృష్టించడం
09:16 doGet method ఉపయోగించి పాస్ పారామితులు
09:19 doPost method ఉపయోగించి పాస్ పారామితులు
09:22 doGet మరియు doPost లమధ్య తేడా నేర్చుకున్నాము.
09:26 దయచేసి ముందుకు సాగుటకు ముందుగా మీరు ఈ ట్యుటోరియల్ ను పూర్తి చేసారని నిర్ధారించుకోండి.
09:32 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:35 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
09:38 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:42 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
09:45 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:48 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:52 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
09:58 Spoken Tutorial ప్రాజెక్ట్ లో Talk to a Teacher ప్రాజెక్ట్లో భాగం.
10:02 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
10:09 ఈ మిషన్ ఫై మరింత సమాచారం: http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది.
10:19 ఈ Library Management System ప్రాజెక్ట్ కు, ప్రముఖ software MNC, వారి Corporate Social Responsibility program ద్వారా చేయూతనిచ్చింది.
10:28 వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు.
10:32 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india