LibreOffice-Suite-Writer/C2/Introduction-to-LibreOffice-Writer/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | లీబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
ఈ ట్యూటోరియల్ లో ఈ విషయాలను నేర్చుకుంటాం. రైటర్ పరిచయం. |
00:10 | రైటర్లో విభిన్న టూల్‌బార్స్ |
00:13 | కొత్త డాక్యుమెంట్‌ను ఎలా ఓపెన్ చేయాలి మరియు డాక్యుమెంట్ నుంచి ఎలా నిష్క్రమించాలి. |
00:17 | ఒక డాక్యుమెంట్‌ను ఎలా సేవ్ చేయాలి. |
00:20 | రైటర్లో ఒక డాక్యుమెంట్‌ను ఎలా క్లోజ్ చేయాలి |
00:22 | లీబ్రే ఆఫీస్ రైటర్, లీబ్రే ఆఫీస్ సూట్లోని వర్డ్ ప్రాసెసర్ కాంపోనెంట్ |
00:27 | ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్లోని మైక్రోసాఫ్ట్ వర్డ్ కు సమానమైనది. |
00:33 | ఇది ఫ్రీ మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కనుక ఎలాంటి ఆంక్షలు లేకుండా పంచుకోవచ్చు, మార్పుచేయవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు.
ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ కావడాంతో ఎలాంటి లైసెన్స్ ఫీస్ చెలించకుండానే దీనిని పాచుకోవచ్చు |
00:41 | ఇది ఫ్రీ సాఫ్ట్ వేర్ కావడంతో, ఎలాంటి లైసెన్స్ ఫీజులు చెల్లించకుండానే, దీన్ని పంచుకోవచ్చు. |
00:47 | లీబ్రే ఆఫీస్ సూట్‌ను ప్రారంభించడం కోసం మీరు మైక్రోసాఫ్ట్ విండోస్ 2000 మరియు దాని యొక్క ఉన్నత వెర్షన్లు అయిన MS విండోస్ XP లేదా MS విండోస్ 7 లేదా జిఎన్‌యు/లీనక్స్ ను ఆపరేటింగ్ సిస్టమ్‌గా వినియోగించవచ్చు. |
01:04 | మనం ఉబుంటూ లినక్స్ 10.04 ఆపరేటింగ్ సిస్టమ్గాను మరియు లీబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాం. |
01:16 | మీరు లీబ్రే ఆఫీస్ సూట్‌ను ఇన్ స్టల్ చేయనట్లయితే, Synaptic Package Manager (సిన్యప్టిక్ ప్యాకేజ్ మేనేజర్) ద్వారా రైటర్‌ను ఇన్ స్టల్ చేయవచ్చు. |
01:24 | Synaptic Package Manager (సైనాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్) కి సంభంధించిన మరింత సమాచారం కొరకు దయచేసి Ubuntu Linux ట్యూటోరియల్స్ ని రెఫర్ చేయండి. |
01:31 | ఈ వెబ్‌సైట్‌లోని సూచనలు పాటించడం ద్వారా లిబ్రే ఆఫీస్ సూట్ ని డౌన్లోడ్ చేసుకోండి |
01:37 | లీబ్రే ఆఫీస్ సూట్ యొక్క మొదటి ట్యుటోరియల్‌లో సవిస్తరమైన సూచనలు లభ్యమవుతాయి. |
01:43 | ఇన్ స్టల్ చేసే సమయంలో రైటర్‌ను ఇన్ స్టల్ చేసే ఆప్షన్ Complete(కంప్లీట్)ను ఉపయోగించడం మర్చిపోవద్దు. |
01:50 | ఒకవేళ మీరు ఇప్పటికే లీబ్రే ఆఫీస్ సూట్‌ను ఇన్ స్టల్ చేసినట్లయితే |
01:54 | స్క్రీన్ ఎడమ వైపు పైన ఉండే Applications( అప్లికేషన్) మీద క్లిక్ చేసి, ఆ తరువాత Office(ఆఫీస్) ఆపై (LibreOffice)లీబ్రే ఆఫీస్ ఆప్షన్‌ను క్లిక్ చేయడం ద్వారా |
02:02 | LibreOffice Writer(లీబ్రే ఆఫీస్ రైటర్)ను చూడగలుగుతారు. |
02:08 | లీబ్రే ఆఫీస్ కాంపోనెంట్స్ తో కూడిన కొత్త డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. |
02:13 | లీబ్రే ఆఫీస్ రైటర్ యాక్సెస్ కోసం, ఈ సూట్ యొక్క వర్డ్ ప్రాసెసర్ కాంపోనెంట్ అయినటువంటి Text Document టెక్స్ డాక్యుమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. |
02:23 | ఇది మెయిన్ రైటర్ విండోలో ఖాళీ డాక్యుమెంట్‌ను ఓపెన్ చేస్తుంది. |
02:28 | రైటర్ విండోలో టైటిల్ బార్, |
02:33 | మెనూ బార్, స్టాండర్డ్ టూల్బార్, |
02:36 | ఫార్మెటింగ్ బార్ మరియు స్టేటస్ బార్ వంటి వివిధ టూల్‌బార్స్ ఉంటాయి. ఇవే విస్త్రతంగా వినియోగించబడే ఆప్షన్లు. ట్యుటోరియల్స్ ముందుకు సాగుతున్న కొద్దీ వీటి గురించి మనం నేర్చుకుంటాం. |
02:47 | రైటర్లో ఒక కొత్త డాక్యుమెంట్‌ను ఎలా ఓపెన్ చేయాలన్న ట్యుటోరియల్ ద్వారా మనం ఇప్పుడు ప్రారంభిద్దాం. |
02:53 | స్టాండర్డ్ టూల్‌బార్‌లోని New Icon(న్యూ ఐకాన్) మీద క్లిక్ చేయడం ద్వారా, |
03:00 | లేదా మెనూ బార్లో File(ఫైల్) ఆప్షన్ మీద క్లిక్ చేసి |
03:05 | కొత్త ఆప్షన్ మీద క్లిక్ చేసి, చివరగా Text Document(టెక్ట్స్ డాక్యుమెంట్) ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు కొత్త డాక్యుమెంట్ ఓపెన్‌చేయవచ్చు. |
03:12 | రెండు సందర్భాల్లోనూ రైటర్ విండో తెరుచుకోవడాన్ని గమనించవచ్చు. |
03:17 | ఎడిటర్ ప్రాంతంలో కొంత టెక్ట్స్ ను టైప్ చేయండి. |
03:21 | కనుక Resume(రెజ్యూం) అని టైప్ చేద్దాం. |
03:24 | మీ డాక్యుమెంట్ రాయడం పూర్తయిన తరువాత భవిష్యత్ వినియోగం కోసం దాన్ని సేవ్ చేయాలి. |
03:29 | ఈ ఫైల్‌ను సేవ్ చేయడం కోసం, మెనూబార్‌లోని File(ఫైల్) మీద క్లిక్ చేయండి. |
03:33 | Save as ఆప్షన్ మీద క్లిక్ చేయండి. |
03:36 | స్క్రీన్ మీద డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
Name Field(నేమ్ ఫీల్డ్)లో మీరు మీ ఫైల్ పేరును నమోదు చేయాలి. |
03:44 | ఫైల్ యొక్క పేరును Resume(రెజ్యూం)గా ఎంటర్ చేయండి. |
03:48 | Name ఫీల్డ్ కు దిగువన Save in folder(సేవ్ ఇన్ ఫోల్డర్) ఉంటుంది. |
03:53 | ఫోల్డర్ పేరు ఎంటర్ చేసే ఫీల్డ్ లో మీరు సేవ్ చేసిన ఫైల్ ఉంటుంది. |
03:58 | కనుక Save in folder(సేవ్ ఇన్ ఫోల్డర్) ఫీల్డ్ లో డౌన్ యారో క్లిక్ చేసి డెస్క్ టాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. |
04:02 | మెనూలో ఫోల్డర్ల జాబితా చూస్తారు, వీటిలో ఫైల్‌ను సేవ్ చేయవచ్చు. |
04:08 | డెస్క్ టాప్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఫైల్ డెస్క్ టాప్ మీద సేవ్ అవుతుంది. |
04:14 | Browse for other folders(బ్రౌజ్ ఫర్ అదర్ ఫోల్డర్స్)ని కూడా క్లిక్ చేయవచ్చు. |
04:18 | ఎక్కడైతే మీ డాక్యుమెంట్‌ను సేవ్ చేయాలనుకుంటున్నారో, ఆ ఫోల్డర్‌ను ఎంచుకోండి. |
04:23 | డైలాగ్ బాక్స్ లో File type ఫైల్ టైప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. |
04:27 | ఇది ఫైల్ టైప్ ఆప్షన్ల జాబితాను లేదా ఫైల్ ఎక్స్టెన్షన్స్ చూపిస్తుంది, వీటి ద్వారా మీరు మీ ఫైల్‌ను సేవ్ చేయగలుగుతారు. |
04:34 | లీబ్రే ఆఫీస్ రైటర్లో డిఫాల్ట్ ఫైల్ టైప్ ODF Text Document(టెక్ట్స్ డాక్యుమెంట్).
ఇది dot ODt ఎక్స్‌టెన్షన్‌ను కల్పిస్తుంది. |
04:45 | ODT ఓపెన్డాక్యుమెంట్ ఫార్మెట్ లేదా ODF ఫార్మెట్,కి సంభందించినది ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన ఓపెన్ స్టాండర్డ్ ఫోర్ వర్డ్ డాక్యుమెంటస్. |
04:56 | ఇది భారత ప్రభుత్వ పాలసీ అయిన ఓపెన్స్టాండర్డ్స్ లోని e-గవర్నెన్స్ చేత కూడా ఆమోదించబడింది |
05:04 | dot odt టెక్ట్స్ డాక్యుమెంట్లగా సేవ్ చేయడంతో పాటు లీబ్రే ఆఫీస్ రైటర్లో ఓపెన్‌చేయవచ్చు. |
05:11 | మీ ఫైల్‌ను as dot doc మరియు dot docx ఫార్మెట్లలో సేవ్ చేయవచ్చు. దీన్ని MS ఆఫీస్ వర్డ్ ప్రోగ్రామ్‌లో ఓపెన్‌చేయవచ్చు. |
05:23 | చాలా ప్రోగ్రామ్స్ లో వినియోగించే మరో పాపులర్ ఫైల్ ఎక్స్టెన్షన్ dot rtf" దీన్ని రిచ్ టెక్ట్స్ పార్మెట్ అని అంటారు. |
05:33 | ODF Text Document (టెక్ట్స్ డాక్యుమెంట్) ఆప్షన్ మీద క్లిక్ చేయండి. |
05:37 | ఫైల్ టైపును ODF టెక్ట్స్ డాక్యుమెంట్‌గా చూడవచ్చు మరియు ఫైల్ టైప్ ఆప్షన్ తరువాత బ్రాకెట్ల లోపల dotODF అని కనిపిస్తుంది. |
05:48 | ఇప్పుడు Save(సేవ్) బటన్ మీద క్లిక్ చేయండి. |
05:50 | ఇది ఫైల్ పేరు మరియు టైటిల్ బార్ మీద మీరు ఎంచుకున్న ఎక్స్ టెన్షన్‌తో మిమ్ముల్ని తిరిగి రైటర్‌కు తీసుకెళుతుంది. |
05:58 | రైటర్ విండోలో టెక్ట్స్ డాక్యుమెంట్ రాసేందుకు మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. |
06:03 | పైన చర్చించిన ఫార్మెట్లకు అదనంగా, రైటర్ డాక్యుమెంట్లను dot html ఫార్మెట్లో సేవ్ చేయవచ్చు.
ఇది వెబ్ పేజీ ఫార్మెట్. |
06:13 | ఇంతకు ముందు వివరించినట్లుగానే దీనిని చేస్తారు. |
06:17 | కనుక మెనూబార్‌లో File(ఫైల్) ఆప్షన్ మీద క్లిక్ చేసి తరువాత Save as(సేవ్ యాజ్) ఆప్షన్ పై క్లిక్ చేయండి. |
06:24 | File Type(ఫైల్ టైప్ )ఆప్షన్ మీద క్లిక్ చేసి తరువాత (ఒపెన్ ఆఫీస్) Open Office dot org రైటర్ ఆప్షన్ యొక్క బ్రాకెట్ల మధ్య HTML డాక్యుమెంట్ ఎంచుకోండి. |
06:35 | ఈ ఆప్షన్ డాక్యుమెంట్‌ను dot html ఎక్స్ టెన్షన్‌ను ఇస్తుంది. |
06:40 | Save(సేవ్) బటన్ మీద క్లిక్ చేయండి. |
06:42 | డైలాగ్ బాక్స్ లోని Ask when not saving in(ఆస్క్ వెన్ నాట్ సేవింగ్ ఇన్ ODF ఫార్మెట్) ఆప్షన్ మీద చెక్‌ను పెట్టండి. |
06:50 | చివరగా Copy Current Format (కీప్ కరెంట్ ఫార్మెట్) ఆప్షన్ మీద క్లిక్ చేయండి. |
06:55 | డాక్యుమెంట్లు dot html ఎక్స్ టెన్షన్లో సేవ్ కావడాన్ని మీరు చూడవచ్చు. |
07:00 | స్టాండర్డ్ టూల్ బార్‌లోని Export Direct as PDF(ఎక్స్ పోర్ట్ డైరెక్ట్లీ యాజ్ PDF) ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు డాక్యుమెంట్‌ను PDF ఫార్మెట్లోకి ఎక్స్ పోర్ట్ చేయవచ్చు. |
07:10 | ఇంతకు ముందులానే, ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ ఎంచుకోండి. |
07:15 | ప్రత్యామ్నాయంగా, మెనూబార్‌లోని File(ఫైల్) ఆప్షన్‌ను మీరు క్లిక్ చేసి, తరువాత ఎక్స్ పోర్ట్ యాజ్ pdf ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారానూ చేయవచ్చు. |
07:24 | డైలాగ్బాక్స్ లో కనిపించే ఎక్స్ పోర్ట్ మీద క్లిక్ చేసి తరువాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. |
07:32 | ఒక pdf ఫైల్ ఏర్పడుతుంది. |
07:35 | File(ఫైల్)మరియు Close(క్లోజ్ )మీద క్లిక్ చేయడం ద్వారా, ఈ డాక్యుమెంట్‌ను క్లోజ్ చేద్దాం. |
07:40 | ఇప్పటికే సృష్టించిన ఒక డాక్యుమెంట్‌ను లీబ్రే ఆఫీస్ రైటర్లో ఎలా ఓపెన్చేయాలో చూద్దాం. |
07:47 | ఇప్పుడు Resume.odt డాక్యుమెంట్‌ను ఓపెన్చేద్దాం. |
07:51 | ఇప్పటికే ఉన్న డాక్యుమెంట్‌ను ఓపెన్ చేయడం కోసం పైన ఉండే మెనూ బార్‌లోని File(ఫైల్)మెనూ మీద క్లిక్ చేయాలి,
తరువాత Open(ఓపెన్) ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. |
08:00 | స్క్రీన్ మీద డైలాగ్ బాక్స్ కనపడటాన్ని మీరు చూడవచ్చు. |
08:04 | మీ డాక్యుమెంట్‌ను ఎక్కడ సేవ్ చేశారో, ఆ ఫోల్డర్‌ను ఇక్కడ కనుగొనండి. |
08:08 | డైలాగ్ బాక్స్ యొక్క ఎడమవైపు పైన ఉండే చిన్న పెన్సిల్ బటన్‌ను క్లిక్ చేయండి |
08:14 | Type a file name(టైప్ ఎ ఫైల్ నేమ్) అనే పేరు దీనికి ఉన్నది. |
08:16 | ఇది Location bar(లొకేషన్ బార్) ఫీల్డ్ ను తెరుస్తుంది. |
08:19 | ఇక్కడ, ఏ ఫైల్‌ను అయితే వెతుకుతున్నారో, ఆ ఫైల్ యొక్క పేరు టైప్ చేయండి. |
08:24 | కనుక, ఫైల్ యొక్క పేరును Resume(రెజ్యూం)గా రాస్తాం. |
08:27 | రెజ్యూంతో కనిపించే ఫైల్ పేర్ల నుంచి ‘Resume.odtని ఎంచుకోండి. |
08:34 | Open(ఓపెన్) బటన్ మీద క్లిక్ చేయండి. |
08:37 | ఫైల్ Resume.odt ఓపెన్కావడాన్ని గమనించవచ్చు. |
08:41 | ప్రత్యామ్నాయంగా మీరు పైన ఉన్న టూల్‌బార్‌లోని Open(ఓపెన్) ఐకాన్ మీద క్లిక్ చేసి,
తరువాత పైన పేర్కొన్న విధంగా కొనసాగించడం ద్వారా ఇప్పటికే ఉన్న ఫైల్‌ను ఓపెన్‌చేయవచ్చు. |
08:52 | మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఉపయోగించే, dot doc మరియు dot docx ఎక్స్ టెన్షన్ ఫైల్స్ ను రైటర్లోనూ ఓపెన్‌చేయవచ్చు. |
09:03 | తరువాత అదే ఫైల్ పేరు కింద ఒక ఫైల్‌ను ఎలా మార్చాలి మరియు సేవ్ చేయాలన్న అంశాలను మనం చూద్దాం. |
09:10 | మొదట ఎడమ ‘మౌస్ బటన్ ను క్లిక్ చేసి ‘Resume’ టెక్ట్స్ ను సెలక్ట్ చేసుకోండి, తరువాత టెక్ట్స్ తో పాటు దానిని డ్రాగ్ చేయండి. |
09:17 | ఇది టెక్ట్స్ ను ఎంచుకొని దాన్ని హైలెట్ చేస్తుంది. ఇప్పుడు ఎడమ మౌస్ బటన్‌ను రిలీజ్ చేయండి. |
09:24 | టెక్స్ట్ ఇంకనూ హైలైట్ చేయబడి ఉంది. |
09:26 | స్టాండర్డ్ టూల్ బార్‌లోని Bold(బోల్డ్)ఐకాన్ మీద క్లిక్ చేస్తే టెక్ట్స్ బోల్డ్ అవుతుంది. |
09:33 | పేజీ మధ్యలో ఈ టెక్స్ట్ అలైన్ చేయడానికి, టూల్‌బార్‌లో ని "Centered" చిహ్నం పై క్లిక్ చెయ్యండి. |
09:41 | మీరు చూడవచ్చు టెక్స్ట్ పేజ్ మధ్య లోకి అలైన్ అయింది |
09:45 | టెక్ట్స్ యొక్క ఫాంట్ సైజును పెంచుదాం. |
09:48 | దీనికి టూల్‌బార్‌లోని Font Size”(‘ఫాంట్ సైజ్’) ఫీల్డ్ లోని డౌన్ యారో మీద క్లిక్ చేయండి. |
09:53 | డ్రాప్ డౌన్ మెనూలో మనం 14 మీద క్లిక్ చేద్దాం. |
09:57 | తద్వారా Font size(టెక్ట్స్ ఫాంట్ సైజు) 14కు పెరుగుతుంది. |
10:01 | Font Name”(‘ఫాంట్ నేమ్’) ఫీల్డ్ లో డౌన్ యారో మీద క్లిక్ చేసి, ఫాంట్ పేరును UnDotum” గా ఎంచుకోండి. |
10:09 | టూల్‌బార్‌లోని Save”(‘సేవ్’)ఐకాన్ మీద క్లిక్ చేయండి |
10:13 | మార్పు చేసిన తరువాత, అదే ఫైల్ పేరు మీద సేవ్ కావడాన్ని గమనించవచ్చు. |
10:21 | డాక్యుమెంట్‌ను సేవ్ చేసిన తరువాత,క్లోస్ చేయాలంటుటే. |
10:25 | మెను బార్ లోని File”("ఫైల్")మెను పై క్లిక్ చేసి తరువాత Close”("క్లోస్") ఆప్షన్ పై క్లిక్ చేయండి.
దీనితో ఫైల్ క్లోస్ అవుతుంది. |
10:33 | దీనితో ఈ లీబ్రె ఆఫీస్ రైటర్ స్పోకన్ ట్యూటోరియల్ చివరకు వచ్చాం.
సంక్షిప్తంగా చేపలంటే మనం ఈ విషయాలను నేర్చుకొన్నం. |
10:41 | రైటర్ యొక్క పరిచయం.
రైటర్లోని వివిధ టూల్బార్లు. |
10:45 | కొత్త డాక్యుమెంట్ మరియు రైటర్ లో ఇప్పటికే ఉన్న డాక్యుమెంట్‌ని ఎలా తెరావలి. డాక్యుమెంట్‌ను ఎలా సేవ్ చేయాలి. |
10:52 | రైటర్లో ఒక డాక్యుమెంట్‌ను ఎలా క్లోజ్ చేయాలి. |
10:55 | కాంప్రెహెన్సివ్ అసైస్న్మెంట్. రైటర్లో కొత్త డాక్యుమెంట్ తెరవండి |
11:01 | Practice.odt అనే పేరు మీద దాన్ని సేవ్ చేయండి. |
11:05 | "ఇది న మొదటి అస్సీన్మెంట్"అనే టెక్స్ట్ రాయండి |
11:08 | ఫైల్ ని సేవ్ చేయండి
టెక్ట్స్‌ను అండర్లైన్ చేయండి. ఫాంట్ పరిమాణం 16కు పెంచండి. ఫైల్‌ను క్లోజ్ చేయండి |
11:18 | ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను చూడండి.ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌ను సంక్షిప్తీకరిస్తుంది. |
11:24 | మీకు సరైన బ్యాండ్‌విడ్త్ లేనట్లయితే, దానిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
11:29 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్‌ను వినియోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది. ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి. |
11:38 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కి వ్రాయండి |
11:45 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టూ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం |
11:48 | ఇది జాతీయ విద్య మిషన్ ద్వారా ICT, MHRD, భారత ప్రభుత్వం చే మద్దతు పొందింది |
11:56 | ఈ మిషన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో పొందవచ్చు. |
12:07 | ఈ ట్యూటోరియల్ ని తెలుగు లో కి అనువదించింది దేశిక్రు సల్యూషన్స్. అనుకరణ చేసింది చైతన్య ధన్యవాదములు |