LibreOffice-Suite-Writer/C4/Headers-Footers-and-notes/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:37, 23 March 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 లిబ్ర్ ఆఫీస్పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - హెడర్స్, ఫుటర్స్ మరియు ఎండ్నోట్స్.
00:07 ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకునేది,
00:09 ఒక డాక్యుమెంట్లో హెడర్స్ను ఎలా ప్రవేశపెట్టాలి,
00:12 ఒక డాక్యుమెంట్లో ఫుటర్స్ను ఎలా ప్రవేశపెట్టాలి,
00:15 హెడర్స్ను మొదటి పేజీ నుండి ఎలా తొలగించాలి.
00:19 ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ను డాకుమెంట్స్లో ఎలా ప్రవేశపెట్టాలి.
00:24 ఇక్కడ మనము ఉబంటు లినక్సు 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4.
00:33 లిబ్రే ఆఫీస్ రైటర్ డాకుమెంట్లలో పేజీ నమ్బెర్లు జోడించేందుకు అనుమతిస్తుంది.
00:38 మన resume.odt ఫైల్ను తెరుద్దాం.
00:42 ఫూటర్లో పేజీ నంబర్లు ప్రవేశపెట్టుటకు, మొదట ఏచోట ఫూటర్ ప్రవేశ పెట్టాలో ఆ పేజీ పైన క్లిక్ చేయండి.
00:49 డాక్యుమెంట్ పేజీ పైన క్లిక్ చెద్దాం.
00:51 మెనూ బార్లోని Insert ఎంపిక పైన క్లిక్ చేసి, ఆ పైన Footer ఎంపిక పై క్లిక్ చేయండి.
00:58 Default ఎంపిక పైన క్లిక్ చేయండి.
01:01 పేజీ చేవరలో ఫూటర్ జొదించబదిని మీరు చూడగలరు.
01:06 ఫూటర్ లో పేజీ నంబర్ ప్రదర్శించేందుకు, ముందుగ Insert ఎంపిక పైన క్లిక్ చేయాలి.
01:12 ఆపై Fields ఎంపిక పైన క్లిక్ చేయండి.
01:15 మీరు ఇక్కడ ప్రదర్శించబడ్డ అనేక ఫుటరు ఎంపికలలను చూడగలరు.
01:19 డాక్యుమెంట్లో పేజీ నంబర్ ప్రవేశ పెట్టుటకు Page Number పైన క్లిక్ చేయండి.
01:24 మనము వెంటనే, సంఖ్య 1 ఫుటరు లో ప్రదర్శిమ్పబడ్డం చూడవచ్చు.
01:29 పేజీ నంబర్కు వివిధ రకాల శైలులు ఇవ్వడానికి, పేజీ నంబర్ పైన డబల్ క్లిక్ చేయండి.
01:35 Edit Fields: Document అనే డైలాగ్ బాక్స్ తేరా పైన కనిపిస్తుంది.
01:41 Format ఎంపిక క్రింద A B C అప్పర్ కేస్ లో , a b c లోవర్ కేస్ లో ,అరబిక్ 1 2 3 మరియు మరెన్నో ఫార్మాట్లను చూడగలరు.
01:53 ఇక్కడ మనము మనకు నచ్చిన పేజీ నంబరింగ్ స్టైల్ శైలీను ఎంచుకోవచ్చు.
01:58 మనము Roman i,ii,iii ఎంపిక ను ఎంచుకొని తరవాత OK బటన్ పైన క్లిక్ చేద్దాం.
02:05 మీరు పేజీ కొరకు నంబరింగ్ ఫార్మాట్ మార్పులను చూడవచ్చు.
02:09 అదే విధముగా, మనము డాక్యుమెంట్లో హెడర్ కూడా ప్రవేశ పెట్టవచ్చు.
02:13 మొదట పేజీ లో ఎక్కడ హెడర్ ను ప్రవేశ పెట్టాలో అక్కడ క్లిక్ చేయండి.
02:17 Insert మెను పై క్లిక్ చేసి తరవాత Header ఎంపిక పైన క్లిక్ చేయండి.
02:23 Default ఎంపిక పైన క్లిక్ చేయండి.
02:26 హెడర్ పేజీ ఎగువన చేర్చబడ్డదని చూడవచ్చు.
02:30 హెడర్ లో తేది ప్రవేశ పెట్టుటకు, “Insert” పై క్లిక్ చేసి, ఆపై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి.
02:37 కనిపించే ప్రక్క మెనూ లో Date ఎంపిక పైన క్లిక్ చేయండి.
02:42 హెడర్ పైన తేదీ ప్రదర్శిమ్పబడ్డది.
02:45 Dateపై డబల్ క్లిక్ చేస్తే, వివిధ రకాల తేది ఫార్మాట్లు ప్రదర్శించబడతాయి.
02:51 ఇక్కడ 31, Dec,1999 ఎంచుకొని, దాని పై క్లిక్ చేద్దాం.
02:58 మెను బార్లోని File మెను పై క్లిక్ చేసి ఆ తరవాత Page preview ఎంపిక పై క్లిక్ చేయండి.
03:05 డాక్యుమెంట్ను 50% వరకు జూమ్ చేద్దాం.
03:09 దానివలన తేదిని పేజీ ఎగువన మరియు పేజీ నంబర్ను పేజీ దిగువన చూడవచ్చు.
03:15 ఇది డాక్యుమెంట్లోని ప్రతి పేజీ పైన కనబడుతుంది.
03:19 అసలు డాక్యుమెంట్కు తిరిగి వేళ్ళుటకు, Close Preview బటన్ పైన క్లిక్ చేయండి.
03:25 మీరు హెడర్ లేదా ఫుట్టర్ ఫ్రేమ్కు సంబంధిత టెక్స్ట్ మద్య లో అంతరాన్ని కూడా సర్దుబాటు చేయవచ్చు.
03:30 లేదా హెడర్ లేక ఫుటర్ కు బార్డర్ను కూడా చూపవచ్చు.
03:34 మెను బార్లోని Format ఎంపిక పై క్లిక్ చేసి తరవాత Page పైన క్లిక్ చేయండి.
03:40 డైలాగ్ బాక్స్లోని Footer ట్యాబ్ను ఎంచుకోండి.
03:43 Left margin విలువను 1.00cmగా సెట్ చేయ్యడం ద్వారా మీరు ఉపయోగించాలనుకున్న స్పసింగ్ ఎంపికలను సెట్ చెయ్యవచ్చు.
03:52 ఫుటర్కు బార్డర్ లేదా ఛాయను జోడించడానికి More ఎంపిక పైన క్లిక్ చేసి ఆపై ఫుటర్లో పెట్టవలసిన విలవ ఎంపికలను సెట్ చేయండి.
04:03 ఉదాహరణకు, ఫుటర్లో ఛాయా శైలి చేర్చుటకు Cast Shadow to Top Right ఐకాన్ పైన క్లిక్ చేయాలి.
04:10 ఇక్కడ Shadow style ఎంపికలో Position ట్యాబ్ కింద లభ్యమయ్యే వివిధ ఐకాన్ల మధ్య అది కనిపిస్తుంది.
04:18 మీరు బార్డర్ మరియు ఛాయాల రంగును కూడా మార్చవచ్చు.
04:23 అందుబాటులో ఉన్న ప్రతి ఎంపిక గురించి మరింత తెలుసుకోవాడానికి ఈ డైలాగ్ బాక్స్ను అన్వేషించండి.
04:28 OK పైన క్లిక్ చేయండి.
04:30 మళ్ళీ OK పైన క్లిక్ చేస్తే, ప్రభావం ఫుటరుకు జోడించబడిందని అని చూడవచ్చు.
04:36 ముందుకు కొనసాగే ముందు మన డాక్యుమెంట్కు మరొక పేజీని జోడిన్చుకుందాం.
04:41 ఇది, ఇన్‌సర్ట్, మాన్యువల్ బ్రేక్ మరియు పేజ్ బ్రేక్ ఎంపికలను ఎంచుకొని క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.
04:47 OK పైన క్లిక్ చేయండి.
04:50 పేజ్ నంబర్ 2గా ప్రదర్శింపబడ్డదని గమనించండి.
04:54 డాక్యుమెంట్ యొక్క మొదటి పేజీలో ఫుటరు వద్దనిపిస్తే, మొదటి పేజీలో కర్సర్ను ఉంచండి.
05:01 తదుపరి మెను బార్లోని ఫార్మాట్ పైన క్లిక్ చేసి, Styles and Formatting ఎంపిక పైన క్లిక్ చేయండి.
05:08 కనిపించే డైలాగ్ బాక్స్లో ఎగువన ఉన్న నాల్గవ ఐకాన్ Page Styles పైన క్లిక్ చేయండి.
05:16 తదుపరి First Page ఎంపిక పైన రైట్ క్లిక్ చేయండి.
05:20 New ఎంపిక పై క్లిక్ చేసి మరియు ఆపై Organiser ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
05:25 Name రంగంలో మనము ప్రవేశ పెట్టాలనుకున్న కొత్త శైలి యొక్క పేరును టైప్ చెయ్యవచ్చు.
05:30 ఇక్కడ మనము new first pageగా పేరు టైప్ చేద్దాం.
05:35 Next Styleను Defaultగా సెట్ చేయండి.
05:38 డైలాగ్ బాక్స్ లోని Footer ట్యాబ్ పై క్లిక్ చేయండి.
05:42 Footer on చెక్బాక్స్ను అన్ చెక్ చేయండి, ఒక వేళఅది అన్ చెక్ చేయబడి లేకుంటే.
05:48 చివరగా OK బటన్ పైన క్లిక్ చేయండి.
05:51 మనము తిరిగి స్టైల్స్ మరియు ఫార్మాటింగ్ డైలాగ్ బాక్స్కు వచ్చాము.
05:55 new first page శైలి Page Styles ఎంపిక కింద కనిపిస్తుందని గమనించండి.
06:01 new first page పైన డబల్ క్లిక్ చేయండి.
06:04 మొదటి పేజీ మినహా ఫూటర్ డాక్యుమెంట్ మిగితా అన్ని పేజీలలో ఉందని చూడగలరు.
06:11 అదే విధంగా మీరు అందుబాటులో ఉన్న అన్ని డిఫాల్ట్ శైలిలను మార్పులు చేసి, డాక్యుమెంట్ యొక్క ప్రతి పేజీ మీద వాటిని అమలు చేయవచ్చు.
06:19 డైలాగ్ బాక్స్ను ముసివేద్దం.
06:22 ఇప్పుడు మనము లిబ్రే ఆఫీసు రైటర్ లో ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ గురించి నేర్చుకుందాం.
06:27 ఫుట్ నోట్లు పేజీ యొక్క దిగువన కనిపిస్తాయి, ఎక్కడైతే ఇవి ప్రస్తావించబడ్డాయి.
06:31 అయితే ఎండ్ నోట్లను డాక్యుమెంట్ చివరలో సేకరించాలి.
06:35 నోట్కు యాంకర్ ప్రస్తుత కర్సర్ స్థానం వద్ద చేర్చబడుతుంది.
06:40 ఆటోమేటిక్ నంబరింగ్ లేదా కస్టమ్ సింబల్ మధ్య మీరు ఎంచుకోవచ్చు.
06:45 ఈ ఎంపికను ఆక్సెస్ చేయుటకు, మొదటి మెను బార్ లో Insert ఎంపిక పైన క్లిక్ చేయండి.
06:51 తరవాత Footnote/Endnote ఎంపిక పైన క్లిక్ చేయండి.
06:55 Numbering మరియు Type హెడ్ఇంగ్స్ తో తెరపై ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
07:02 అందులో Automatic, Character, Footnote మరియు Endnote అనే చెక్ బాక్స్లు ఉన్నాయి.
07:08 Numbering మీకు ఫుట్నోట్స్ మరియు ఎండ్ నోట్స్ కోసం ఉపయోగించుటకు కావలసిన సంఖ్యలో రాకన్ని ఎంచుకోనుటకు అనుమతిస్తుంది.
07:15 Automatic ఎంపిక మీరు చేర్చ లనుకున్న ఫుట్నోట్స్ లేదా ఎండ్నోట్స్ను స్వయంచాలకంగా వరస సంఖ్యలలో అసైన్ చేస్తుంది.
07:24 ఈ డైలాగ్ బాక్స్నుమూసివేద్దాము.
07:26 ఆటోమేటిక్ నంబరు సెట్టింగ్లకు మార్చడానికి మెను బార్లో Tools ఎంపిక పైన క్లిక్ చేయండి.
07:33 ఆపై Footnotes/Endnotes పైన క్లిక్ చేయండి.
07:37 మీరు స్వయంచాలకంగా AutoNumbering మరియు Styles కోసం సెట్టింగులను ఎంచుకొవచ్చు.
07:42 మీ అవసరానికి అనుగునగా ఈ ఎంపికల నుండి ఎంచుకోని ఆపై తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి.
07:49 Insert మరియు Footnote/Endnote ఎంపికకు తిరిగి వెళ్దాం.
07:54 Character ఎంపిక ప్రస్తుత ఫుట్ నోట్ కొరకు అక్షరం లేక చిహ్నం నిర్వచించడానికి ఉపయోగపడుతుంది.
08:00 ఇది ఒక అక్షరం లేదా సంఖ్య కావచ్చు.
08:03 ఒక ప్రత్యేక అక్షరాన్ని కేటాయించేందుకు, character రంగంలోని క్రింది బటన్ పై క్లిక్ చేయండి.
08:09 ఇప్పుడు మీరు ప్రవేశ పెట్టాలనుకున్న ప్రత్యేక అక్షరాన్ని క్లిక్ చేసి మరియు తరువాత OK బటన్ పై క్లిక్ చేయండి.
08:17 మన ఎంపికను తెలుపుటకు Type శీర్షిక క్రింద ఉన్న Footnote లేక Endnote ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి.
08:24 కాబట్టి Numbering కింద Automatic మరియు Type కింద Footnoteను ఎంచుకోవచ్చు.
08:29 OK బటన్ పైన క్లిక్ చేయండి.
08:32 ఫుట్ నోట్ రంగం డిఫాల్ట్ సంఖ్యా విలువతో పేజీ యొక్క దిగువన కనిపిస్తుందని చూడగలరు.
08:39 మీరు This is the end of first page అని టెక్స్ట్ను ఫుట్ నోట్ రంగంలో టైప్ చేయగలరు.
08:45 ఆపై కీబోర్డ్లోని ఎంటర్ బటన్ నొక్కండి.
08:48 మీరు పేజీ దిగువన టెక్స్ట్ తో పాటు అవసరమైన ఫుట్నోట్ను చూడగలరు.
08:55 అదే విధంగా, మీరు డాక్యుమెంట్ దిగువన ఒక ఎండ్నోట్ చేర్చగలరు.
09:00 దీనితో మనము లిబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
09:04 సంక్షిప్తంగా, మనం నేర్చుకున్నది.
09:06 డాక్యుమెంట్లో హెడర్స్ ఎలా ప్రవేశపెట్టుట
09:09 డాక్యుమెంట్లో ఫూటర్స్ ఎలా ప్రవేశపెట్టుట
09:12 మొదటి పేజీ నుండి ఫూటర్స్ను ఎలా తొలగించుట
09:15 డాక్యుమెంట్లో ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్ ఎలా ప్రవేశపెట్టుట.
09:19 సంగ్రహ పరీక్ష.
09:22 practice.odt ఫైల్ను తెరవండి.
09:25 డాక్యుమెంట్లో ఒక హెడర్ మరియు ఫూటర్ను జోడించండి.
09:28 హెడర్లో రచయిత పేరును ప్రవేశ పెట్టండి.
09:31 ఫూటర్లో పేజ్ కౌంట్ ను ప్రవేశ పెట్టండి.
09:35 పేజీ ఎక్కడ ముగుస్తుంది పేర్కొంటూ ఒక ఎండ్నోట్ జోడించండి.
09:39 డాక్యుమెంట్ మొదటి పేజీ నుండి హెడర్ ను తొలగించండి.
09:43 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:46 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది.
09:49 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
09:54 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు.
09:56 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:00 ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది.
10:04 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు వ్రాయండి.
10:10 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
10:15 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
10:22 ఈ మిషన్ గురించి,
10:25 స్పోకెన్- ట్యుటోరియల్.org/NMEICT hyphen Intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది.
10:33 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Yogananda.india