PHP-and-MySQL/C2/Loops-For-Statement/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 23:23, 26 March 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 మీరు ముందుగానే నిర్ణయించిన విధంగా, ఒక్క షరతును మాత్రమే ఉపయోగించడం కాకుండా, మొదట్లో మొదలు పెట్టడం మరియు చివరలో పెంచడం వంటివాటిని ఉపయోగించి, బ్లాక్ కోడ్స్ ను పలుమార్లు చూపించడమే లూప్స్ యొక్క మూల సూత్రం.
00:18 కాబట్టి మీ వేరియబుల్స్ ను ఎంత పెంచాలనుకుంటున్నారో, అన్ని సార్లు మీ వేరియబుల్ లూప్స్ గా నిర్ణయించబడుతుంది.
00:30 కాబట్టి, వ్రాయడానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది. అయితే, ఇది సులభం, ఇది పనిని సులభతరం చేస్తుంది మరియు ఇది సంగ్రహంగా ఉంటుంది.
00:42 మనమిపుడు ఫార్ అని వ్రాద్దాము.
00:44 కాబట్టి మీకు మీకోడ్ యొక్క మూడు భాగాలు మరియు మీ బ్లాక్ ఉన్నాయి. ఇప్పటికి మీ పాఠము ముందుకు వెళ్ళడానికి ఇవి చాలు.
00:54 నేను, ఇక్కడ ఎకొ అని వ్రాస్తాను మరియు నంబర్ అనే వేరియబుల్ ను క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం నంబర్" ను ఎకొ చేసాము.
01:04 ఇక్కడ, మనం num =1, not = = 1 అని వ్రాద్దాం, అందుకే, మన వేరియబుల్ విలువ 1 గా సెట్ చేసాం.
01:15 తరువాత మన షరతు. ఉదాహరణకు, while num < = to 10
01:23 అపుడు, మనకు పెంచిన విలువలు ఉన్నాయి. కాబట్టి, మనం num ++ మరియు లూప్ ను చేసేద్దాం.
01:32 ఇప్పుడు, ఫార్మరియు మన వేరియబుల్-నంబర్=1 అని టైప్ చేద్దాం.
01:38 ఇప్పుడు మన షరతు While num< =10, ను వ్రాస్తే, లూప్ అలాగే సాగుతుంది, తరువాత num ++ ను వ్రాద్దాం.
01:48 క్రింద గల num ++ కంటే ఇదే చాలా ఉపయోగమని మీరు గమనించగలరు.
01:53 దీన్నిక్కడే, ప్రకటించనవసరంలేదు.
01:56 దీనిని బ్రాకెట్లలోపల ప్రకటించవచ్చు.
02:00 ఓకే, లైన్-బ్రేక్ ను మరచాను.
02:03 ఈ చివరగా లైన్ బ్రేక్ ను జోడిస్తాను.
02:09 రిఫ్రెష్ చేయండి.
02:11 మీకు వచ్చేసింది.
02:15 మీ లూప్ పది రెట్లయింది.
02:18 నంబర్ 10 లేదా అంతకంటే తక్కువ ఉన్నపుడే, లూప్ చేసేటట్టు దానిని నిర్దేశించాము.
02:26 తరువాత లూప్ బ్రేక్ అవుతుంది. మిగిలిన పాఠాన్ని మీరు కొనసాగించవచ్చు.
02:31 ఇది కొంచెం కఠినమే అయినా, మీరు ఒక్కసారి బేసిక్స్ ను నేర్చుకుంటే తరువాతా ఇది చాలా సులభమనిపిస్తుంది.
02:37 వీక్షించినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya, Sneha, Yogananda.india