Talk:KTurtle/C2/Grammar-of-TurtleScript/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 21:17, 6 February 2017 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 అందరికి నమస్కారం.
00:02 KTurtle'లోనిగ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్అను ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి
00:11 టర్టల్ స్క్రిప్ట్ యొక్క వ్యాకరణం(గ్రామర్) మరియు'ఇఫ్'-'ఎల్స్' (కండీషన్) పరిస్థితి.
00:16 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
  • ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్12.04.
  • కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా .
00:29 మీకు K-Turtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను.
00:35 ఒకవేళ అవగాహన లేకపోతే,సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.:

http://spoken-tutorial.org

00:40 కే టర్టల్ యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం.
00:43 డాష్ హోమ్ పై క్లిక్ చేయండి.
00:45 సెర్చ్ బార్ లో KTurtle' అని టైప్ చేసి,
00:49 KTurtle' ఐకాన్ పై క్లిక్ చేయండి.
00:52 మనం KTurtle ను టెర్మినల్ ఉపయోగించి కూడా తెరవవచ్చు.
00:56 'టెర్మినల్ ను తెరవటానికి ' Ctrl+Alt+T కీ లను ఏకకాలం లో నొక్కండి.
01:01 'KTurtle' అప్లికేషన్ ను తెరవటానికి KTurtle' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
01:08 ముందు గాటర్టల్ స్క్రిప్ట్ ను చూద్దాం.
01:11 టర్టల్ స్క్రిప్ట్ అనునది ఒక ప్రోగ్రామింగ్ భాష.
01:15 ఇది వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించటానికి వివిధ రకాల పదాలు మరియు చిహ్నాలను కలిగి ఉంటుంది.
01:21 ఇది టర్టల్ కు ఏమి చేయాలో నిర్దేశిస్తుంది.
01:25 KTurtle' లో ని గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్ నందు-
01:30 * కామెంట్ లు
01:31 * కమాండ్లు
01:32 *సంఖ్యలు
01:33 * స్ట్రింగ్ లు
01:34 * వేరియబుల్స్ మరియు
01:36 * బూలియన్ వేల్యూలు ఉంటాయి.
01:38 ఇప్పుడు, మనం సంఖ్యలను ఎక్కడ స్టోర్ (నిల్వ) చేయాలో చూద్దాం.
01:42 సంఖ్యలు అనేవి:
01:44 * గణిత నిర్వహణ చిహ్నాలు (Mathematical operators),
01:46 * పోలిక నిర్వహణ చిహ్నాలు (Comparison operators) మరియు
01:49 * వేరియబుల్స్ నందు నిల్వ(store) చేయబడతాయి.
01:50 బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను.
01:54 మొదట గా వేరియబుల్స్ ను చూద్దాం.
01:57 వేరియబుల్స్ అనేవి ‘$’ చిహ్నం తో మొదలయ్యే పదాలు, ఉదాహరణకు $a.
02:04 వేరియబుల్స్ ఊదా రంగు లో హైలైట్ చేయబడతాయి.
02:09 ఈ అసైన్మెంట్ (=) ను ఉపయోగించి, ఒక వేరియబుల్ యొక్క విషయాలు( కంటెంట్స్) పొందవచ్చు.
02:14 వేరియబుల్స్ సంఖ్యలు కలిగి ఉంటాయి. ఉదా:'$a=100
02:20 * స్ట్రింగ్ లు ఉదా: $a=Hello లేదా
02:25 * బూలియన్ విలువలు అవిtrue లేదా False ఉదా :$a=true.
02:32 వేరియబుల్ నందు ఆ విలువలు ప్రోగ్రాం యొక్క అమలు (execution)పూర్తి అగువరకు లేదా మరియొక విలువ ఇచ్చువరకు ఉంటాయి.
02:41 ఉదాహరణకు, ఈక్రీంది కోడ్ ని పరిగణలోకి తీసుకుందాం.
02:44 $a = 2004
02:50 '$b = 25
02:55 ప్రింట్ $a + $b అని టైప్ చేయండి.
03:01 వేరియబుల్ 'a' కి కేటాయించిన విలువ 2004.
03:06 వేరియబుల్ 'b'కి కేటాయించిన విలువ25.
03:10 ప్రింట్ కమాండ్, టర్టల్ ను కేన్వాస్ పైన ఏదో రాయమని కమాండ్ చేస్తుంది.
03:15 'ప్రింట్ కమాండ్ సంఖ్యలను మరియు స్ట్రింగ్స్ లనుinput గా తీసుకుంటుంది.
03:19 ప్రింట్ $a + $b, టర్టల్ రెండు విలువలు ను కలిపి ఫలితాన్నికేన్వాస్ పైన ప్రదర్శించమని కమాండ్ చేస్తుంది.
03:29 స్లో స్పీడ్(వేగం)వద్ద కోడ్ నిరన్ చేద్దాం.
03:34 విలువ2029 కేన్వాస్ పైన ప్రదర్శించ బడుతుంది.
03.40 తర్వాత గణిత నిర్వాహక చిహ్నలు(mathematical operators) చూద్దాం.
03:44 గణిత నిర్వాహక చిహ్నాలు ( Mathematical operators) ఏమనగా -
  • '+' (అడిషన్)*
  • '-' (సబ్ట్రాక్షన్)
  • '*' (ముల్టిప్లికేషన్) మరియు
  • '/' (డివిజన్)
03:53 నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ ను క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను.
04:01 నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను.
04:05 ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.
04:08 “reset(రిసెట్)” కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది.
04:12 canvas size(కేన్వాస్ సైజ్ ) 200,200 అను కమాండ్ కాన్వాస్ వెడల్పు మరియు ఎత్తులు ఒకోదాన్ని 200 పిక్సల్స్ కు ఫిక్స్ చేస్తుంది.
04:22 వేరియబుల్ $addకు 1+1' అనే విలువ కేటాయించ బడింది.
04:26 వేరియబుల్ $subtract కు 20-5 విలువ కేటాయించ బడింది.
04:31 వేరియబుల్ $multiply కు 15*2 విలువ కేటాయించ బడింది.
04:36 వేరియబుల్ $divideకు 30/30 విలువ కేటాయించ బడింది.
04:40 “go 10,10” అను కమాండ్ “టర్టల్'“ ను కేన్వాస్ కు ఎడమ వైపు నుండి 10pixel మరియు పైనుండి 10pixel దూరం లోఉంచుతుంది.
04:52 print కమాండ్ వేరియబుల్ ను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
04:56 నేను కోడ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి'copy 'చేసి KTurtle'ఎడిటర్ లో paste చేస్తున్నాను.
05:03 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి.
05:08 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
05:13 ప్రోగ్రామ్ ను'రన్ చేయటానికి Runబటన్ పై క్లిక్ చేయండి.
05:17 కమాండ్ అమలు విధానం ఎడిటర్ పైన హైలైట్ అవుతుంది.
05:22 టర్టల్ విలువలను నిర్దేశించిన స్థానాలలో కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
05:34 కంపారిజన్ ఆపరేటర్ఉపయోగించి ఒక సాధారణ ఉదాహరణ పరిశీలిద్దాం.
05:41 నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్"కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను.
05:49 బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను.
05:53 ఇలా టైప్ చేద్దాం:
05:55 $answer = 10 > 3
06:03 print $answer
06:09 ఇక్కడ 10 గ్రేటర్ దేన్ ఆపరేటర్ ను ఉపయోగించి 3 తో పోల్చబడింది.
06:14 ఈ పోలిక ఫలితం, ఒక బూలియన్ వేల్యూ 'true, మరియు అది
06:19 వేరియబుల్ $answer లో స్టోర్ (నిల్వ) చేయబడుతుంది మరియు దాని విలువ 'true' కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
06:27 ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం.
06:29 టర్టల్ బూలియన్ వేల్యూ 'true ' ను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
06:34 ఇప్పుడు, ఈ అప్లికేషన్ లో స్ట్రింగ్ లు ఎలా పని చేస్తాయో చూద్దాం-
06:39 * స్ట్రింగ్స్ వేరియబుల్స్ లో నంబర్స్(సంఖ్యలు) గా కూడా పెట్టవచ్చు.
06:43 * స్ట్రింగ్స్ మేధ్ మెటికల్ లేదా కంపారిజన్ ఆపరేటర్ల లో ఉపయోగించ బడవు.
06:49 * స్ట్రింగ్స్ ఎరుపు రంగు లో హైలైట్ చేయబడతాయి.
06:53 KTurtle' డబల్ కోట్స్ లో ఉన్న ఒక లైన్(గీత)ను ఒక స్ట్రింగ్ గా గుర్తిస్తుంది.
07:00 నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను.
07:08 ఇప్పుడు, నేను బూలియన్ విలువలు గురించి వివరిస్తాను.
07:11 బూలియన్ విలువలు రెండు మాత్రమే ఉన్నాయి: "true" మరియు "false".
07:16 ఉదాహరణకు, కోడ్ ని టైప్ చేద్దాం:
07:20 $answer = 7<5
07:28 print $answer.
07:34 వేరియబుల్ $ఆన్సర్కు కేటాయించిన బూలియన్ వేల్యూ 'ఫాల్స్' ఎందుకంటే 7, 5కంటే పెద్దది.
07:43 ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం.
07:47 టర్టల్ 'కేన్వాస్ పైన బూలియన్' విలువ "false" గా ప్రదర్శిస్తుంది.
07:51 తర్వాత “if-else” కండీషన్ గురించి నేర్చుకుందాం.
07:56 ఒకవేళ బూలియన్ విలువ ‘ట్రూ ’గా అంచనా వేసినపుడు మాత్రమే ‘if(ఇఫ్)’ కండీషన్ అమలు అవుతుంది.
08:03 ‘if’ కండిషన్ ‘ఫాల్స్’అయినపుడు మాత్రమే ‘else(ఎల్స్)’ కండిషన్ అమలు అవుతుంది.
08:09 నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను.
08:17 నేను ఇప్పటికే టెక్స్ట్ ఫైల్ లో ఒక కోడ్ ని కలిగి ఉన్నాను.
08:21 ఈ కోడ్ 4 ,5 మరియు6 సంఖ్యలను పోల్చి ఫలితాన్ని అనుగుణంగా కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
08:30 నేను కోడ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle' ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను.
08:36 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి.
08:42 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
08:46 Let's run the code now.

ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం.

08:49 టర్టల్ 4 మరియు 5 విలువలను పోల్చుతుంది
08:53 మరియు ఫలితం : "4 is smaller than 6" గా కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
09:00 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
09:05 సారాంశం చూద్దాం.
09:07 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి.
09:11 * గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్ మరియు
09:14 * ‘if-else’ కండీషన్.
09:17 ఇప్పుడు, అసైన్మెంట్ భాగానికి వెళ్దాం.
09:19 వీటిని ఉపయోగించి ఒక ఈక్వేషన్( సమీకరణం) ను సాధించండి.
09:22 if - else కండీషన్,
09:24 మేధ్ మెటికల్ మరియు కంపారిజన్ ఆపరేటర్లు
09:27 “print ” మరియు“go” కమాండ్స్ ఉపయోగించి ఫలితాన్ని ప్రదర్శించండి.
09:33 అసైన్మెంట్ సాధించటానికి-
09:35 ఏవయినా నాలుగు యాదృచ్ఛిక సంఖ్యలు ఎంచుకోండి,
09:38 రెండు జతల యాదృచ్ఛిక సంఖ్యలను గుణించండి.
09:42 కంపారిజన్ ఆపరేటర్స్ ఉపయోగించి ఫలితాన్ని పోల్చి చూడండి,
09:46 రెండు ఫలితాలను ప్రదర్శించండి.
09:49 పెద్ద ఫలితాన్ని కేన్వాస్ మధ్యలో ప్రదర్శించండి.
09:54 మీకు నచ్చిన సమీకరణాన్ని మీరు ఎంచుకోవచ్చు.
09:59 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:

http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial

10:03 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
10:06 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
10:12 స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
10:14 * స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
10:18 * ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
10:22 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:

contact@spoken-tutorial.org

10:30 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
10:35 దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
10:43 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:

http://spoken-tutorial.org/NMEICT-Intro

10:52 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, మాతో చేరినందుకు ధన్యవాదములు.
Time Narration
00:01 అందరికి నమస్కారం.
00:02 KTurtle' లోని గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్ అను ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి
00:11 టర్టల్ స్క్రిప్ట్ యొక్క వ్యాకరణం(గ్రామర్) మరియు'ఇఫ్'-'ఎల్స్' (కండీషన్) పరిస్థితి.
00:16 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
  • ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్12.04.
  • కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా .
00:29 మీకు K-Turtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను.
00:35 ఒకవేళ అవగాహన లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.:

Contributors and Content Editors

Simhadriudaya