Drupal/C3/Styling-a-Page-using-Themes/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | స్టైలింగ్ ఏ పేజ్ యూసింగ్ థీమ్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, థీమ్స్ యొక్క పరిచయం, థీమ్స్ ని కనుగొనుట మరియు ఒక ప్రాథమిక థీమ్ ని ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం. |
00:16 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నాది- ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్.
దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు. |
00:30 | ముందుగా పేర్కొన్న విధంగా ఒక ద్రుపల్ వెబ్సైట్ని మనకు కావల్సిన్నటు తయారు చేయ్యవచ్చు. |
00:36 | ద్రుపల్ సైట్ లను గమనించినప్పుడు మనకు రక రకాల అవగాహనలు కలుగుతాయి. |
00:42 | అవి చాలా భిన్నంగా ఉన్నయని గమనించండి. |
00:45 | ఇది ఒక థీమ్ పై ఆధారపడి ఉంటుంది. |
00:48 | థీమ్స్ మీ ద్రుపల్ సైట్ ని మీకు అనుకూలంగా చేస్తాయి. |
00:51 | థీమ్స్ గూర్చి ఇక్కడ కొన్ని విషయాలు గుర్తు పెట్టు కోవాలి. |
00:55 | మీరు విభిన్న ప్రాంతాల నుండి థీమ్స్ పొందవచ్చు.
మనకు drupal.org వద్ద Contributed Themes అనబడే ఉచిత థీమ్ లు లభ్యమవుతాయి. లేదా వివిధ వేండొర్ల నుండి ఒక థీమ్ని కొనుగోలు చేయవచ్చు. |
01:11 | లేదా ఒక సొంత థీమ్ Artisteer లాంటిది Artisteer.com నుండి సృష్టించవచ్చు అనగా మొదటి నుండి నిర్మించవచ్చు. |
01:19 | Contributed Themeని drupal.org/project/themes వద్ద పొందవచ్చు. |
01:26 | బ్లాక్ రీజియన్ లను థీమ్ నిర్ణయిస్తుంది. |
01:29 | మన వెబ్సైట్ పై బ్లాక్స్ ని ఎక్కడ పెట్టలి అనేది థీమింగ్ ప్రక్రియ యొక్క భాగము. |
01:36 | ఒక వేళా సరైన రీజియన్ లేక పొతే అప్పుడు ఆది ఒక థీమ్ సమస్య, బ్లాక్ సమస్య కాదు. |
01:42 | థీమ్స్ ని మరికొంత అర్థం చేసుకుందాం. |
01:46 | drupal.org వద్ద కొన్ని అద్భుతమైన థీమ్స్ ఉన్నవి. |
01:51 | drupal.org/project/themes వద్దకు వెళ్ళండి. |
01:56 | ఇక్కడ ద్రుపల్ కోసం అందుబాటులో ఉన్న కొన్ని థీమ్స్ ని చూద్దాం. |
02:01 | మనం ఉపయోగిస్తున్న ద్రుపల్ వర్షన్ ని బట్టి Core compatibility అనగా అనుకూలతను బట్టి ఫిల్టర్ చెయ్యాలని మాడ్యూల్స్ ట్యుటోరియల్ నుండి జ్ఞ్యాపకం తెచ్చుకోండి. |
02:10 | ఇక్కడ 2205 థీమ్ లు ఉన్నవి మనం ద్రుపల్ 8 ని క్లిక్ చేస్తే ఇది ఒక చిన్న సంఖ్య కు దిగు తుంది |
02:18 | కొత్త థీమ్ ల జోడించడాలతో, ఈ ట్యుటోరియల్ లో చూపిన దానికన్నా మీరు ఒక పెద్ద సంఖ్య ను చూడవచ్చ. |
02:25 | థీమ్స్ ని ఎలా కనుగొని విశ్లేషించాలో అనేది చర్చిద్దాం. |
02:30 | ఇది మాడ్యూల్స్ లగే ఉంటుంది. |
02:33 | drupal.orgనుండి ప్రరంభిద్దాం. |
02:36 | Core compatibility వాడి ఫిల్టర్ చేస్తే అవి స్వయంచాలకంగా Most Installed గా సార్ట్ చెయ్యబడతాయి. |
02:43 | ఈ బిందువు వద్ద Adaptive Theme అన్నిటికన్నా పైన ఉంది. |
02:46 | మరియు Bootstrap రెండవది. |
02:50 | Bootstrap పై క్లిక్ చేయండి. |
02:53 | మన మాడ్యూల్ ట్యుటోరియల్ నుండి DMV ఉదాహరణ జ్ఞ్యాపకం తెచ్చుకోండి ఇది ఇక్కడ అదే విషయం. |
02:59 | ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంటేషన్ని మొదట చదవండి. |
03:02 | Maintainers ని తనిఖీ చేయండి. |
03:05 | వర్షన్ లు మరియు ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్స్ ని చూడండి. |
03:08 | రికార్డింగ్ చేసే సమయం లో ఈ ప్రత్యేక ద్రుపల్ 8 x 3.0 alpha 1 version లో ఉంది |
03:16 | మరియు ఒక డెవలప్మెంట్ వర్షన్ కూడా ఉంది. |
03:20 | తరువాత ఈ థీమ్ కోసం ద్రుపల్ 8 వర్షన్ తయారు అవుతుంది, అది ఆకుపచ్చ రంగు లో ఉంటుంది. |
03:27 | Contributed Theme వి చాల ప్రాకారాలు ఉండవచ్చు. ఇక్కడ 3 రకాల థీమ్ లు ఉన్నవి. |
03:34 | మన వద్ద ఒక చాలా simple Contributed Theme ఉంది. దానిని ఒక బిందువు వరకు ఆకృతీకరించవచ్చు. |
03:40 | Bootstrap లేదా Zen లాంటి Starter Themes. |
03:46 | మీ సొంత CSS పెట్టుటకు ఒక ఖాళీ స్క్రీన్ మరియు ఒక చిన్న ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది. |
03:52 | లేదా మన వద్ద ఒక బేస్ థీమ్ ఉండవచ్చు, ఏదైతే ఇక్కడ పైన ఉన్న ఇతర సుబ థీమ్స్ కోసం ఒక రూపకల్పన చేసిన Adaptive Theme లాంటిది. |
04:02 | కానీ ఇక్కడ అన్ని నియమాలు ఒకే ల ఉంటాయి. |
04:05 | డాక్యూమెంటేషన్, మెయింటైనేర్స్ మరియు వర్షన్ ల వద్దకు చూడండి. |
04:11 | Contributed Theme ని ఇన్స్టాల్ చేద్దాం. |
04:13 | drupal.org/project/zircon వద్దకు వెళ్దాం. |
04:20 | క్రిందికి స్క్రోల్ చేయండి ఆ థీమ్ బాగుంది, అది ద్రుపల్ 7 మరియు 8 కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చెయ్యబడిన. |
04:28 | ఇది చాలా సైట్లలో వాడబడిలేదు. |
04:31 | మనం ఈ థీమ్ ని వాడుదాం ఎందుకంటే అది ద్రుపల్ 8 కోసం సిద్ధంగా ఉంది. |
04:37 | tar.gz పై రైట్ క్లిక్ చేసి ఆ లింక్ ని కాపీ చేద్దాం. ఇది ఇంస్టాల్లింగ్ మాడ్యూల్స్ లాగానే ఉంది . మన సైట్ వద్దకు వెళ్దాం. |
04:47 | ఈ సారి Appearance మరియు ఆపై Install new theme క్లిక్ చేయండి. |
04:52 | ప్రాసెస్ మళ్ళి మాడ్యూల్స్ లగే ఉంది. |
04:56 | ఆ యుఆర్ఎల్ ని పేస్ట్ చేసి ఇన్స్టాల్ క్లిక్ చేద్దాం. |
05:00 | థీమ్ మన వెబ్ సర్వర్ పై డౌన్లోడ్ చెయ్యబడింది మరియు దానిని మనం టర్న్ ఆన్ చెయ్య వచ్చు. |
05:06 | Install newly added themes క్లిక్ చేయండి. |
05:09 | క్రింద వరకు స్క్రోల్ చేయండి. |
05:12 | మీరు Zircon ని చూస్తారు.
ఇది ఒక సౌకర్యవంతమైన, రికలరబుల్ థీమ్, అనేక ప్రాంతాల తోకూడిన ప్రతిస్పందించే మొబైల్ యొక్క మొదటి లేఅవుట్. |
05:21 | Install and set as default క్లిక్ చేయండి. |
05:25 | మనం ఇంట్రో వీడియో లో నేర్చుకున్నది-
ఒకటి- కొత్త థీమ్స్ ఇన్స్టాల్ చేస్తే కంటెంట్ మారదు మరియు రెండు- మన బ్లాక్స్ యొక్క స్థానాన్ని మార్చవలసి ఉంటుంది. |
05:38 | సెట్టింగ్స్ పై ఒక త్వరిత చూపువేద్దాం. |
05:42 | సెట్టింగ్స్ పదం పై క్లిక్ చేయండి. |
05:45 | మన వద్ద Zircon లో సాధారణ TOGGLE డిస్ప్లే ఉంది. |
05:49 | మరియు ఒక షార్ట్ కట్ ఐకాన్ ఉంది. |
05:51 | మరో సారి గ్లోబల్ సెట్టింగ్స్ క్రింద ఉన్న లోగో ని అప్డేట్ చేయండి. |
05:56 | మరియు LOGO IMAGE SETTINGS లో కూడా చేయండి. |
05:59 | సేవ్ క్లిక్ చేయండి. |
06:02 | మన సైట్ వద్దకు వెళ్దాం. |
06:04 | ఇది Zircon- Drupal కోసం పూర్తిగా, అనువైన బలిష్టంగా ఉండే, గ్లోబల్ స్నేహపూర్వక థీమ్. |
06:11 | స్ట్రక్చర్ మరియు బ్లాక్స్ కు వెళ్ళి, |
06:15 | Demonstrate block regions for Zircon పై క్లిక్ చేయండి. |
06:19 | ఇక్కడ అనేక బ్లాక్ రీజన్లు చూడవచ్చు. |
06:22 | ఒక హెడ్డర్ రీజియన్. మెయిన్ మెనూ ని మెయిన్ మెనూ బ్లాక్ రీజియన్ లో పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది సరైన ఫార్మాటింగ్ పొందుతుంది. |
06:32 | ఇక్కడ ఒక స్లయిడ్ షో రీజియన్ ఉంది, మీరు గనక వ్యూ స్లయిడ్ షో ఉపయోగించాలనుకుంటే. |
06:37 | ఒక Featured block region, |
06:39 | హెల్ప్, సైడ్ బార్ ఫస్ట్, సైడ్ బార్ సెకండ్, కంటెంట్. |
06:44 | ప్యానెల్ ఫస్ట్, ప్యానెల్ సెకండ్ అనబడే 1,2,3 మరియు 4 ఆపై ఒక ఫుటర్ ప్రాంతం. |
06:53 | మన డిఫాల్ట్ థీమ్ లోని కొన్ని ప్రాంతాలు ఇకపై అందుబాటులో లేవని గమనించండి. |
07:00 | ఒక శీఘ్ర పరిశీలన చేసి, ఇక్కడ ఏమి చెయ్యాసి ఉందో చూద్దాం. |
07:03 | ఇక్కడ హెడ్డారు ప్రాంతం లో చాలా విషయలు ఉన్నవి.
ఫుటర్ ప్రాంతం దేనికైతే మనము Powered by Drupal బ్లాక్ని కేటాయించామొ అది ఇకపై ఉనికిలో ఉండదు. |
07:14 | దానిని మరల ఫుటర్ లో పెడదాం. |
07:17 | అది తక్షణమే హెడ్డర్ నుండి కనుమరుగు అవుతుంది. |
07:20 | హెడ్డర్ నుండి స్టేటస్ మెసేజ్ ని తీసుకొని, దానిని మెసేజెస్ లో పెట్టండి. |
07:26 | ఫుటర్ మెనూ ని మళ్ళి ఫుటర్లో పెట్టండి. |
07:30 | ఇప్పటికి Search, Site branding మరియు User account menu లను ఎక్కడ ఉన్నాయో అక్కడే వదిలివేద్దాం. |
07:36 | ప్రైమరీ మెనూ సరైన చోటు లో లేదు కానీ దాని పై ఒక త్వరిత పరిశీలన చేద్దాం. |
07:42 | సేవ్ బ్లాక్స్ క్లిక్ చేయండి. |
07:44 | మన సైట్ వద్దకు వెళ్దాం. |
07:47 | మరియు మెయిన్ మెనూ ఎక్కడ కనిపించడం లేదని గమనించండి ఎందుకంటే ప్రైమరీ మెనూ ఈ థీమ్ లో లేనే లేదు. |
07:55 | అయితే మన మెయిన్ నావిగేషన్ ని మెయిన్ మెనూ కు మార్చుదాం. |
08:01 | క్రిందికి స్క్రోల్ చేసి ఒక త్వరిత పరిశీలన చేద్దాం. |
08:05 | మన కంటెంట్ ఏరియా లో హెల్ప్ బ్లాక్ ఉంది. |
08:09 | దానిని హెల్ప్ లో పెడదాం. |
08:12 | పేజీ టైటిల్, ప్రైమరీ అడ్మిన్ యాక్షన్స్ మరియు పేజీ ట్యాబ్స్ బాగున్నాయి. |
08:18 | Sidebar first, Welcome to Drupalville, Book navigation, Recent Events Added మరియు Tools. |
08:26 | టూల్స్ మెనూ ని సైడ్ బార్ సెకండ్ లోపల పెడదాం . దీనిని ఇంతక ముందు చెయ్యలేదు. |
08:34 | ఇక్కడ నాలుగు ప్యానెల్ రీజియన్ లు ఉన్నవి, వాటిలో ఏమైనా పెట్టవచ్చు. |
08:39 | సేవ్ క్లిక్ చేయండి. |
08:41 | మనం ఏమి చేశామో చూద్దాం. |
08:44 | ఇప్పుడు ఇది చాల బాగుంది. |
08:47 | మన మెనూ మెయిన్ మెనూ బ్లాక్ రీజియన్ లో సరిగ్గా పెట్టబడింది.
కొంత షేడింగ్ మరియు కొంత కలరింగ్ తో ఇన్-లైన్ మెనూ ని బాగా చేయుటకు CSS ని ఉపయోగించము. |
08:58 | BOOK NAVIGATION, RECENTLY ADDED EVENTS ఎడుమ వైపు ఉన్నవి. |
09:03 | టూల్స్ కుడి వైపు ఉన్నవి మళ్ళి సైడ్ బార్ ఫస్టు మరియు సైడ్ బార్ సెకండ్ ఉన్నవి.. |
09:10 | కంటెంట్ మొత్తం మధ్య లో ఉంది. |
09:12 | ఇక్కడ రెండు విషయాలు గమనించదగినవి. |
09:15 | మన థీమ్స్ ని మార్చాము. కంటెంట్ మినహా ప్రతిదీ మార్చబడింది. |
09:20 | మనకు కొత్త ఫాంట్స్, కొత్త ఫాంట్ స్టయిల్స్, కొత్త H3 టాగ్స్, కొత్త బ్లాక్ రీజియన్ లు, లేఔట్ లు మరియు ఒక కొత్త ఫుటరు ఏరియాలు దొరకినాయి. |
09:31 | కానీ మన కంటెంట్ మరియు కంటెంట్ యొక్క వాస్తవ లేఅవుట్ మారలేదు. |
09:37 | వాటిని మార్చడానికి ప్యానెల్స్ లేదా డిస్ప్లే ఫీల్డ్స్ ని వాడాల్సి ఉంటుంది.
అవి యాడ్-ఆన్ మాడ్యూల్స్, వాటిని drupal.org నుండి పొందవచ్చు. |
09:48 | థీమ్స్ అద్భుతంగా ఉన్నవి. ఇది నిజంగా ఒక సాధారణ థీమ్. ద్రుపల్ కోసం కొన్ని చాలా క్లిష్టమైన థీమ్ లను కూడా పొందవచ్చు. |
09:58 | drupal.org/project/themes వద్దకు వెళ్ళండి. ఇక్కడ అందుబాటులో ఉన్న కొన్ని ద్రుపల్ 8 థీమ్స్ ని చూడండి. |
10:08 | మీకు నచ్చిన కొన్ని థీమ్స్ ఇన్స్టాల్ చేసుకొని వాటిని అన్వేషించండి. |
10:13 | థీమ్స్ మన సైట్ ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం మీకు కావలసిన రూపకల్పన కనుగొనవచ్చు. |
10:21 | ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. |
10:24 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది- థీమ్స్ యొక్క పరిచయం థీమ్స్ ని కనుగొనుట రియు ఒక ప్రాధమిక థీమ్ ని ఇన్స్టాల్ చేయుట. |
10:45 | ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు. |
10:54 | ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
11:00 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. |
11:08 | స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
11: 19 | నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |