Introduction-to-Computers/C2/Printer-Connection/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 19:10, 3 March 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:01 | నమస్కారం. ప్రింటర్ కనెక్షన్ పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం. |
00:06 | ఈ తరగతిలో మనం ప్రింటర్ని కంప్యూటర్‌కు ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. |
00:11 | ఇందుకు నేను, |
00:13 | ఉబుంటు లినక్స్ 12.10 |
00:17 | మరియు క్యానన్(Cannon) ప్రింటర్ ఉపయోగిస్తున్నాను. |
00:20 | కంప్యూటర్ యొక్క విభిన్న భాగాలను వివరిస్తాను. |
00:25 | ఇది సిపియు, |
00:27 | ఇది మానిటర్, |
00:29 | ఇది కి బోర్డ్, ఇది మౌస్ |
00:32 | మరియు ఇది ప్రింటర్. |
00:34 | సిపియు గురించి తెలుసుకుందాం. |
00:41 | సాధారణంగా చాలా సిపియు లలో ముందు భాగంలో , యుఎస్ బి( USB) పోర్ట్ లు ఉంటాయి. |
00:46 | కొన్ని వెనక ఉంటాయి. |
00:49 | ఇప్పుడు, ప్రింటర్ గురించి తెలుసుకుందాం. |
00:53 | సాదారణంగా, ప్రింటర్ పైన లేదా ఎదురూగా ఒక పవర్ స్విచ్(Power switch) బటన్ ఉంటుంది. |
01:00 | ప్రింటర్ వెనుక భాగంలో పవర్ స్లాట్( power slot) మరియ యూ ఎస్ బి పోర్ట్(USB port) ఉంటుంది. |
01:11 | ప్రింటర్ని కంప్యూటర్‌కు జోడించుటకు, యు ఎస్ బి కేబల్( USB cable) ఉపయోగిస్తాం. |
01:16 | ప్రింటర్‌కి USB కేబుల్‌ని కనెక్ట్ చేద్దాం. |
01:22 | CPU యొక్క USB పోర్ట్‌కు కేబల్ యొక్క మరొక్క చివరని కనెక్ట్ చేద్దాం. |
01:30 | ఇప్పుడు, మన ప్రింటర్‌కి కంప్యూటర్ కనెక్ట్ అయింది. |
01:33 | ప్రింటర్ పవర్ బటన్ ఆన్ చేయండి. |
01:37 | మన కంప్యూటర్ని ఉపయోగించి ప్రింటర్ని కన్ఫిగర్ చేద్దాం. |
01:43 | డెస్క్ టాప్కు వెళ్దాం. |
01:46 | లాంచర్ బార్‌పై ఎడమ వైపు ఉన్న డ్యాష్ హోం ఐకాన్ పై క్లిక్ చేయండి. |
01:53 | సర్చ్ బార్లో printing అని టైప్ చేయండి. |
01:58 | ప్రింటర్ ఐకాన్ కనిపిస్తుంది. |
02:02 | దానిపై క్లిక్ చేయండి. |
02:04 | పాత ఉబంటు వర్షన్ల లో, వీటిని క్లిక్ చేయగలరు |
02:07 | “సీస్ టం”, "అడ్మినిస్త్రేషన్” |
02:09 | మరియు “ప్రింటింగ్” |
02:12 | ఇప్పుడు, ప్రింటింగ్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
02:16 | ఇందులో ఏ ఒక్క ప్రింటర్ కాన్ ఫిగర్ కాలేదు, There are no printers configured yet అని సూచిస్తుంది. |
02:21 | పై ఎడమ మూలలో ఒక పచ్చ ప్లస్ గుర్తుతో పాటు Add బటన్ ఉంది. దానిపై క్లిక్ చేయండి. |
02:30 | అది న్యూ ప్రింటర్(New Printer) డైలాగ్ బాక్స్‌ని తెరుస్తుంది. |
02:34 | ఎడమ వైపు, కంప్యూటర్ కు జోడించ గలిగె ప్రింటర్ల జాబిత కనిపిస్తుంది. |
02:42 | ఇక్కడ, మన క్యానన్(Cannon) ప్రింటర్‌ను ఎంచుకుందాం మరియు ఫార్వర్డ్(Forward) పై క్లిక్ చేద్దాం. |
02:51 | అది డ్రైవర్ లను స్వయంచాలకంగా వెదుకుట ప్రారంభిస్తుంది. నేను క్యాన్సల్(cancel) పై క్లిక్ చేస్తాను. |
02:59 | ఇప్పుడు, డైలాగ్ బాక్స్ చూస్ డ్రైవర్(Choose Driver) ఎంపికకు మారుతుంది. |
03:04 | చాలా వరుకు డీఫాల్ట్ ఎంపిక పని చేస్తుంది. |
03:08 | జాబితలో కెనన్ ప్రింటర్ ఉంది గనుక అప్రమేయంగా ఇది ఎంచుకోబడుతుంది. |
03:16 | ఇప్పుడు ఫార్వర్డ్(Forward) పై క్లిక్ చేయండి. |
03:19 | మోడల్(Model)పేజీలో, నా ప్రింటర్ నమూనా స్వయంచాలకంగా గుర్తింపబడుతుంది. |
03:26 | బ్రాకెట్లలో Recommendedగా సూచించబడింది. |
03:31 | అలాగే, డ్రైవర్స్(Drivers) విభాగంలో, నా ప్రింటర్‌కి తగిన డ్రైవర్ని కూడా సూచిస్తుంది. |
03:38 | ఇప్పుడు, ఫార్వర్డ్(Forward) పై క్లిక్ చేయండి. |
03:42 | ఇప్పుడు, మన ప్రింటర్ పేరు మరియు స్థానాన్ని వర్ణించడానికి ప్రేరేపిస్తుంది. |
03:49 | నేను డీఫాల్ట్ ఎంపికని అలాగే ఉంచి, అప్లై క్లిక్ చేస్తాను. |
03:53 | మన ప్రింటర్ కంప్యూటర్‌కు విజయవంతంగా జోడించబడినది. |
04:00 | Would you like to print a test page? అనే సూచన కనిపిస్తుంది. |
04:04 | ప్రింట్ టెస్ట్ పేజ్ ఎంపిక పై క్లిక్ చేయండి. |
04:08 | ఒక పాప్ అప్ సూచిక కనిపిస్తుంది. |
04:12 | Submitted – Test Page submitted as job ... మరియు దాని సంఖ్య. |
04:18 | OK క్లిక్ చేయండి. |
04:20 | ప్రింటర్ ప్రాపర్టీస్ డైలాగ్ బాక్స్‌లో మరల Ok క్లిక్ చేయండి. |
04:24 | ఇది మన ప్రింటర్ నుండి వచ్చిన టెస్ట్ ప్రింట్. |
04:29 | మన ప్రింటర్ డాక్యుమెంట్లను ముద్రించుటకు సిద్ధంగా ఉంది. |
04:34 | ప్రింటర్ డైలాగ్ బాక్స్‌ను మూసివేద్దాం. |
04:37 | డాక్యుమెంట్‌ని ఎలా ప్రింట్ చేయాలో చూపిస్తాను. |
04:42 | ఒక డాక్యుమెంట్‌ని తెరుద్దాం. |
04:45 | తరువాత, కంట్రోల్ మరియు పికీలను ఏకకాలంలో నొక్కండి. |
04:49 | ప్రింట్(print) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
04:53 | జోడించిన ప్రింటర్ అప్రమేయంగా ఎంపికచెయ్యబడినది. |
04:58 | డైలాగ్ బాక్స్‌లో, అనేక ఎంపికలు ఉన్నవి. |
05:03 | రేంజ్(Range) ముద్రిచవలసిన పేజీలను ఎంపిక చెయ్యుటకు సహాయపడుతుంది. |
05:08 | రేంజ్(Range) క్రింద కొన్ని ఎంపికలు ఉన్నవి: |
05:12 | అల్ పెజ్స్(All Pages) ఎంపిక డాక్యుమెంట్లో ఉన్న అన్ని పేజీలను ముద్రిస్తుంది. |
05:16 | కరెంట్ పేజ్(Current Page) ఎంపిక ప్రస్తుతం ఎంచుకున్న పేజీని మాత్రమే ముద్రిస్తుంది. |
05:22 | పేజస్(Pages) ఎంపిక మనం సూచించిన పేజీలను మాత్రమే ముద్రిస్తుంది. ఉదా: 3-4. |
05:31 | తరువాత, కాపీఎస్ (Copies) క్రింద ఉన్న ఎంపికలను చూద్దాం. |
05:36 | కాపీఎస్ (Copies) ఎంపికతో ఎన్ని ప్రతులను ముద్రించాలో సూచిస్తాం. |
05:42 | Copiesని 2కు మార్చితే ఎంపిక చేసిన పేజీ ల యొక్క రెండు ప్రతిలు ముద్రించా బడుతాయి |
05:49 | మరియు ప్రింట్(Print) బటన్ నొక్కండి. |
05:52 | ప్రింటర్ని సరిగ్గా కాన్ఫిగర్ చేసిఉంటే, డాక్యుమెంట్ ప్రింట్ ఔతుంది. |
05:58 | ఇంతటితో ఈ తరగతి ముగింపుకు వచ్చాం. ఇంతవరకు మనం నేర్చుకున్నది: |
06:05 | ప్రింటర్ని కంప్యూటర్‌కు ఎలా కనేక్ట్ చేయాలి. |
06:07 | ప్రింటర్ సెట్టింగ్ ఎలా కాఫిగర్ చేయాలి. |
06:10 | డాక్యుమెంట్‌ని ఎలా ప్రింట్ చేయాలి. |
06:12 | మరియు విభిన్న ప్రింట్ ఎంపికలను తెలుసుకున్నాo |
06:17 | మీకు ఈ సమాచారం సహాయపడుతుందని ఆశిస్తాము. |
06:20 | ఈ లింక్ లో ఉన్న వీడియో చూడగలరు. |
06:24 | అది స్పోకన్ టుటోరియల్ సారాంశం. |
06:27 | మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
06:32 | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీం:
స్పోకెన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయినవారికి సర్టిఫికేట్ ఇస్తుంది. మరిన్ని వివరాలకు contact @ spoken హైఫాన్tutorial డాట్ orgను సంప్రదించగలరు. |
06:49 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం.
దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. దీనిపై మరింత సమాచారం, spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైపన్ Intro లో ఉంది. |
07:10 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |
07:12 | ఈ తరగతిని తెలుగులో అనువదించినది శ్రీహర్ష. |
07:16 | నేను మాధురి గణపతి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |