C-and-Cpp/C2/If-And-Else-If-statement/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:36, 1 October 2015 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:02 C మరియు C++లోని కండిషనల్ స్టేట్మెంట్స్ పై స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం.
00:08 ఈ టుటోరియల్లో మనము క్రింద విషయాలను నేర్చుకుంటాము:
00:11 * ఒకే ఒక స్టేట్మెంట్ని ఎలా ఎక్సిక్యూట్ చేయాలి.
00:14 * స్టాట్మెంట్ల సమూహాన్ని ఎలా ఎక్సిక్యూట్ చేయాలి.
00:16 వీటిని ఉదాహరణల ద్వారా చూద్దాం.
00:19 సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలు కూడా చూద్దాం.
00:25 ఈ ట్యుటోరియల్ను రెకార్డ్ చెసేందుకు ఉబంటు ఆపరేటింగ్ సిస్టం 11.10 మరియు
00:31 gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తున్నాను.
00:38 కండిషన్ స్టేట్మెంట్ల పరిచయంతో ప్రారంబిద్దాం.
00:43 ఒక ప్రోగ్రాంలో స్టేట్మెంట్ ప్రోగ్రాం యొక్క ఎక్సిక్యూషన్ దిశని నియంత్రిస్తుంది.
00:49 ఏ కోడ్ని ఎక్సిక్యూట్ చెయ్యాలో అనే నిర్ణయాన్ని తీసుకునేందుకు సహాయపడుతుంది.
00:55 ఒక కండిషన్ సరైనడా లేదా అని కూడా తనిఖీ చెయ్యవచ్చు.
01:00 మనము ఒకే ఒక్క స్టేట్మెంట్ లేదా స్టేట్మెంట్ల సమూహాన్ని కూడా ఎక్సిక్యూట్ చేయగలం.
01:07 if స్టేట్మెంట్ ఎలా పని చేస్తుందో అర్థం చేస్కుందాం.
01:13 ఇక్కడ, ఇఫ్(if) కండిషన్ నిజమైతే, స్టేట్మెంట్ 1 ఎక్సిక్యూట్ అవుతుంది.
01:20 ఇఫ్(if) స్టేట్మెంట్ కండిషన్ తప్పైతే(false) స్టేట్మెంట్ 2 ఎక్సిక్యూట్ అవుతుంది.
01:29 ఇప్పుడు ఎల్స్-ఇఫ్(else if) స్టేట్మెంట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.
01:32 ఒక వేళ కండిషన్ 1 సరినడైతే స్టేట్మెంట్ 1 ఎక్సిక్యూట్ అవుతుంది.
01:41 ఒక వేళ కండిషన్ 1 తప్పైతే రెండవ కండిషన్ తనిఖీ చెయ్యబడుతుంది.
01:49 రెండవ కండిషన్ సరినడైతే మూడవ స్టేట్మెంట్ ఎక్సిక్యూట్ అవుతుంది.
01:54 మరియు ఒక వేళ కండిషన్ 2 తప్పు అయితే స్టేట్మెంట్ 2 ఎక్సిక్యూట్ అవుతుంది.
02:02 ఇప్పుడు ప్రోగ్రాంని చూద్దాం.
02:06 నేను ఎడిటర్ పై కోడ్ని టైప్ చేసి ఉంచాను.
02:09 దాన్ని తెరుస్తాను.
02:13 మన ఫైల్ పేరు ifstmt.c అని గమనించండి.
02:18 ఈ ప్రోగ్రాం లో రెండు అంకెల మొత్తాని కనిపెట్టి, కొన్ని కండిషన్లను పరీక్షించి చూద్దాం.
02:26 కోడ్ను వివరిస్తాను.
02:30 ఇది మన హెడ్డర్ ఫైల్.
02:34 ఇది మన మెయిన్() ఫంక్షన్.
02:38 ఇక్కడ ఇంటీజర్ వేరియబల్స్ 'a', 'b' మరియు 'sum'ని ప్రకటించము.
02:46 ఇక్కడ యూజర్ నుండి ఇన్పుట్ అడుగుతాము.
02:49 యూజర్ 'a' మరియు 'b'ల విలువలను ప్రవేశ పెడతాడు.
02:52 ఈ విలువలు వేరియబల్ 'a' మరియు వేరియబల్ 'b'లో నిల్వ చెయ్యబడుతాయి.
02:58 scanf() ఫంక్షన్ కంసోల్ పై ఉన్న డేటాను తీసుకుంటుంది .
03:02 తదుపరి ఫలితాన్ని ఇచ్చిన వేరియబుల్లో నిలువ చేస్తుంది.
03:06 scanf()లోని ఫార్మాట్ స్పెసిఫైర్ డేటా ఏ రకమైనదో తెలుసు కొనుటకు సహాయపడుతుంది.
03:10 ఉదాహరణకు ఇక్కడ మన వద్ద %d ఉంది, అది ఇంటీజర్ డేటా టైప్ను సూచిస్తుంది.
03:18 ఇక్కడ 'a' మరియు 'b' విలువలను జోడిస్తాం.
03:22 ఫలితాన్ని sumలో నిలువ చేస్తుంది
03:25 ఫలితాన్ని ప్రింట్ చేస్తాం.
03:29 ఇది మన ఇఫ్ స్టేట్మెంట్.
03:30 ఇక్కడ sum, '20' కన్న ఎక్కువగా ఉందా అనే కండిషన్ పరిక్షిద్దాం.
03:36 ఈ కండిషన్ సరినదైతే Sum is greater than 20 అని ప్రింట్ చేస్తాం.
03:42 నేను ఈ వరసలను కామెంట్ చేస్తాను.
03:48 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
03:51 సేవ్ పై క్లిక్ చేయండి.
03:53 ముందుగా ఇఫ్ స్టేట్మెంట్ యొక్క ఎక్సిక్యూషన్న్ని చూద్దాం.
03:58 Ctrl, Alt మరియు Tకీలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
04:09 కంపిల్ చేయుటకు gcc space ifstmt dot c space -o space if అని టైప్ చేసి ఎంటర్ నొక్కగలరు.
04:20. ఏక్సిక్యూట్ చేయుటకు ./if (డాట్ స్పేస్ if) టైప్ చేసి ఎంటర్ నొక్కగలరు.
04:26 ఫలితం ఇలా కనిపిస్తుంది.
04:27 Enter the values of a and b.
04:31 నేను '10' మరియు '12' ప్రవేశ పెడతాను.
04:38 అవుట్ పుట్ ఇలా కనపడుతుంది Sum of a and b is 22. Sum is greater than 20.
04:45 ఇప్పుడు ప్రోగ్రాంకి వాద్దాం.
04:48 వేరొక కండిషన్ పరీక్షిద్దామ్.
04:52 ఇక్కడ నుండి కామెంట్ తొలగిస్తాను.
04:56 ఇక్కడ కామెంట్లను ప్రవేశ పెడతాను.
05:00 సేవ్ పై క్లిక్ చేయండి.
05:03 ఇది మన ఎల్స్-ఇఫ్(else-if) స్టేట్మెంట్.
05:05 ఇక్కడ, మనము Sum విలువ '10' కన్నా ఎక్కువ ఉందా లేదా అనే కండిషన్ పరీక్షిస్తాం.
05:11 ఈ కండిషన్ నిజమైతే Sum is greater than 10 and less than 20. అని ప్రింట్ చేస్తాం.
05:18 టర్మినల్కి వద్దం.
05:20 ఇంతకు ముందులాగే కంపైల్ చేద్దాం.
05:23 ఇంతకు ముందులాగే ఎక్సిక్యూట్ చేద్దాం.
05:26 ఇలా చూపబడుతుంది.
05:28 Enter the value of a and b.
05:30 నేను '10' మరియు '2' విలువలను ప్రవేశ పెడతాను.
05:35 ఫలితం ఇలా ఉంటుంది: Sum of a and b is 12.
05:38 Sum is greater than 10 and less than 20.
05:42 ప్రాంప్ట్ని క్లియర్ చేస్తాను.
05:44 ఇప్పుడు మనం ప్రోగ్రాంకి వద్దామ్.
05:48 ఇక్కడ మరియు ఇక్కడ నుండి కామెంట్లను తొలగిస్తాను. సేవ్ పై క్లిక్ చేయండి.
05:56 ఈ రెండూ కండిషన్లు అబద్ధమైతే Sum is less than 10 అని ముద్రిస్తుంది.
06:04 ఇది మన else స్టేట్మెంట్.
06:07 ఇప్పుడు ఎక్సిక్యూట్ చేసి చూద్దాం. టెర్మినల్కు రండి.
06:11 ఇంతకు ముందులాగే కంపైల్ మరియు ఎక్సిక్యూట్ చేద్దాం.
06:18 ఇదిగో ఫలితం ఇలా వస్తుంది:
06:19 Enter the value of a and b.
06:22 '3' మరియు '5'విలవలను ప్రవేశ పెడతాను.
06:27 అవుట్ పుట్ sum of a and b is 8 మరియు
06:31 Sum is less than 10 అని కనిపిస్తుంది.
06:34 ఇప్పుడు సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం.
06:38 ప్రోగ్రాంకు వద్దాం.
06:41 ఇక్కడ if స్టేట్మెంట్ చివర సెమీ కోలన్ (;) టైప్ చేశాననుకోండి.
06:47 ఎమౌతుందో చూద్దాం. సేవ్ పై క్లిక్ చేయండి.
06:50 ఎక్సెక్యూట్ చేసేందుకు టర్మినల్కు రండి.
06:53 ఇంతకు ముందులాగే కంపైల్ చేయండి.
06:56 ఈ ఎర్రర్ కన్పిస్తుంది: 'else' without a previous 'if'
07:02 ఇది సింటాక్స్ ఎర్రర్, ప్రోగ్రాంకి వద్దాం.
07:07 ఇఫ్ స్టేట్మెంట్ సెమీకోలన్తో ఎప్పుడూ ముగించదు.
07:10 మరియు ఎల్స్-ఇఫ్(else if) స్టేట్మెంట్ ఇఫ్ లేకుండా ఎప్పుడూ పని చెయ్యదు.
07:16 తప్పుని సరిచేద్దాం, ఇక్కడ సెమీకోలన్ తీసివేద్దాం.
07:22 ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
07:25 ఎక్సిక్యూట్ చేద్దాం. టర్మినల్కు రండి.
07:29 ఇంతకు ముందులాగే కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం.
07:35 'a' మరియు 'b'ల విలువలని ప్రవేశ పెట్టండి.
07:37 నేను '3' మరియు '6' ప్రవేశ పెడతాను.
07:43 ఫలితం ఇలా ఉంటుంది:
07:45 Sum of a and b is 9. Sum is less than 10.
07:52 ఇప్పుడు ఇదే ప్రోగ్రాం C++లో ఎలా ఉంటుందో చూద్దాం.
07:57 ప్రోగ్రాంకు తిరిగిరండి.
07:59 ఇక్కడ కొన్ని మార్పులను చేస్తాను.
08:03 Shift, Ctrl మరియు Sలను ఏకకాలంలో నొక్కండి.
08:11 ఫైల్ డాట్ cpp ఎక్స్టెంషన్తో సేవ్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి.
08:20 హెడ్డర్ ఫైల్ iostreamలా మారుద్దాం.
08:26 ఇక్కడ యూసింగ్ స్టేట్మెంట్ చేర్చుదామ్.
08:30 ఇప్పుడు సర్చ్ ఫర్ అండ్ రిప్లేస్ టెక్స్ట్ (Search for and replace text)ఎంపికను ఎంచుకోండి.
08:35 printf స్టేట్మెంట్ను cout స్టేట్మెంట్తో మారుద్దాం.
08:40 Replace all పై క్లిక్ చెసి క్లోస్ చెయండి.
08:46 ఇప్పుడు క్లోసింగ్ బ్ర్యాకెట్ తీసివైయండి.
08:49 scanf() స్టేట్మెంట్ బడలుగా cin చేర్చుదాము.
08:54 cin మరియు రెండు క్లోసింగ్ బ్ర్యాకెట్లను ">>" టైప్ చేద్దాం.
09:00 cin >> ఫంక్షన్ C++ లో ఒక వరసను రీడ్ చేస్తుంది.
09:05 ఫర్మ్యట్ స్పెసిఫైయర్ తొలగించండి.
09:09 కామ మరియు అంపర్సెండ్(&) తొలగించండి.
09:12 కామ తొలగించి రెండు క్లోసింగ్ యంగల్ బ్ర్యాకెట్లను టైప్ చేయండి.
09:17 మరలా అమ్పర్సేండ్ మరియు క్లోసింగ్ బ్ర్యాకెట్లను తొలగించండి. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
09:25 ఇక్కడ క్లోసింగ్ బ్ర్యాకెట్ మరియు కామా తొలగిద్దాం.
09:31 ఇప్పుడు బ్యాక్ స్లాష్ ఎన్(\n) మరియు ఫర్మ్యట్ స్పెసిఫైయర్ తొలగిద్దాం.
09:37 ఇప్పుడు రెండు ఓపనింగ్ యాంగాల్ బ్ర్యాకెట్లు టైపు చేద్దాం.
09:42 మరలా రెండు ఓపనింగ్ యాంగాల్ బ్ర్యాకెట్లు టైప్ చేసి డబల్ కోట్స్లో \n బ్యాక్ స్లాష్ ఎన్ టైప్ చెయండి.
09:49 ఇక్కడ కూడా క్లోసింగ్ బ్ర్యాకెట్ తొలగిద్దాం.
09:53 మరలా క్లోసింగ్ బ్ర్యాకెట్లను ఇక్కడ మరియు ఇక్కడ నుండి తొలగిద్దాం.
09:59 సేవ్ పై క్లిక్ చెయండి.
10:02 ఎక్సిక్యూట్ చెద్డాం.
10:04 టర్మినల్కి వద్దాం. ప్రాంట్ను క్లియర్ చేస్తాను.
10:10 g++ space ifstmt.cpp space -o space if1 టైప్ చేస్తే కంపైల్ అవుతుంది.
10:20 'if1' ఉపయోగిస్తే 'ifstmt.c' లోని if యొక్క ఔట్ పుట్ ప్యారామీటర్లను దిద్ద కుండా కాపాడుతాం.
10:31 ఎంటర్ నొక్కండి.
10:32 ./if1(dot స్లాష్ if1) టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఎక్సిక్యూట్ ఔతుంది.
10:39 'a' మరియు 'b' విలవాలను ప్రవేశ పెట్టండి. నేను '20' మరియు '10' ప్రవేశ పెడతాను.
10:48 అవుట్ పుట్ Sum of a and b is 30 చూపబడుతుంది.
10:52 Sum is greater than 20.
10:56 ఇంతటితో టూటోరియల్ చివరికి వచ్చాం.
10:59 స్లయిడ్లకు వెళ్దాం.
11:02 తరగతి సారాంశం.
11:04 ఈ టూటోరియల్లో ఇఫ్ స్టేమెంట్ ఉద్: if(condition) గురించి నేర్చుకున్నాం.
11:11 మరియు ఎల్స్-ఇఫ్ స్టేమెంట్ ఉద్: else if(condition) గురించి నేర్చుకున్నాం.
11:17 ఒక అస్సైంమెంట్లా,
11:18 'a', 'b' కన్నా ఎక్కువ లేదా తక్కువ అని పరీక్షించుటకు ఒక ప్రోగ్రాం రాయండి.
11:24 సూచన: ఇఫ్ స్టేట్మెంట్ వాడండి.
11:28 'a', 'b', 'c'లో ఎది ఎక్కువ అని చూపించుటకు మరొక ప్రోగ్రాం రాయండి.
11:34 సూచన: ఇఫ్-ఎల్స్ స్టేట్మెంట్ వాడండి.
11:38 ఈ లింక్లో ఉన్న వీడియొ చూడగలరు.
11:41 ఇది స్పోకన్ టుటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం.
11:44 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, డౌన్లోడ్ చేసి చూడగలరు.
11:48 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్,
11:50 స్పోకన్ ట్యూటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
11:54 ఆన్లైన్ పరీక్షాలో ఉత్తిర్నత సాధించిన వారికీ సర్టిఫికేట్లు జరిచేస్తుంది.
11:57 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి.
12:04 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం.
12:09 దీనికి ICT, MHRD ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
12:15 దీనిపై మరింత సమాచారం క్రింద లింక్లో అందుబాటులో ఉంది.
12:20 ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india