Tux-Typing/S1/Learn-advanced-typing/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:36, 28 March 2017 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 టక్స్ టైపింగ్ నిపరిచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ టుటోరియల్ లో మీరునేర్చుకోబోయే అంశాలు,
00:08 ఫ్రేజెస్(Phrases) టైప్ చేయడం, మీ సొంత పదాల జాబితాను తయారుచేయడం
00:12 టైపింగ్ భాషను ఎంపిక చేసేందుకు సమాచారాన్ని తెలుసుకుంటారు .
00:17 ఇక్కడ మనము టక్స్ టైపింగ్ ను(Tux Typing ) 1.8.0 ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) 11.10 పై ఉపయోగిస్తున్నాం .
00:26 టక్స్ టైపింగ్ (Tux Typing) ను తెరుద్దాం.
00:28 డ్యాష్ హోం(Dash Home) పై క్లిక్ చేయండి.
00:31 సర్చ్ బాక్స్(Search Box) లో టక్స్ టైపింగ్(Tux Typing) అని టైప్ చేయైండి.
00:36 టక్స్ టైపింగ్ పై క్లిక్ చేయైండి.
00:38 మెయిన్ మెనులో (Main menu) ఆప్షన్స్(Options) పై క్లిక్ చేయండి.
00:42 ఆప్షన్స్ మెను కనపడును. మనం ఇప్పుడు ఫ్రేజెస్(Phrases) టైప్ చేయుట నేర్చుకుందాం
00:47 ఫ్రేజ్(Phrase) టైపింగ్ పై క్లిక్ చేయండి.
00:49 టీచర్స్(Teachers) వరసలో కనపడే వాక్యాని టైప్ చేద్దాం.
00:53 ఈ అంశంలోని వాక్యం The quick brown fox jumps over the lazy dog.
01:06 మనము ఇప్పుడు తరువాత వాక్యాన్నిటైప్ చేయాల్లి, ఔనా కాదా?
01:10 ఎంటర్ నొక్కండి. తదుపరి వాక్యము కనపడును.
01:14 ఇప్పుడు మనము వాక్యాలను టైప్ చేయుట నేర్చుకున్నాం.
01:17 మీరు వివిధ వాక్యాలతో అభ్యాసం చెయ్యవచ్చు.
01:21 వెనకటి మెనుకి వెళ్ళడానికి ఎస్కేప్(Escape) నొక్కుదాం .
01:26 ఇప్పుడు ఆప్షన్ మెనూ కనిపిస్తుంది.
01:29 ఇప్పుడు మనం కొత్త పాదాలను మరియు వాక్యాలను చేర్చడం నేర్చుకుందాం.
01:34 ఎడిట్ వర్డ్ లిస్ట్(Edit Word List) పై క్లిక్ చేయండి.
01:37 వర్డ్ లిస్ట్స్ ఎడిటర్ విండో (Word List Editor Window)కనపడును.
01:40 కొత్త పదాన్ని ఎంటర్ చేద్దామా?
01:42 ఈ వర్డ్ లిస్ట్ ఎడిటర్ విండోలో(Word List Editor Window), న్యూ(New) క్లిక్ చేయండి.
01:46 క్రియేట్ న్యూ వర్డ్ లిస్ట్ విండో (Create New Word List Window)కనపడను.
01:49 క్రియేట్ న్యూ వర్డ్ లిస్ట్ విండోలో(Create New Word List Window) మనం Learn to type అని టైప్ చేసి ఓకె(OK) పై క్లిక్ చేదాం.
02:01 వర్డ్ లిస్ట్ ఎడిటర్ విండో (Word List Editor Window) కనపడును.
02:04 టైప్ చేసిన పదాలను లేకా వాక్యాలను తొలగించడానికి రిమూవ్ (Remove) పై క్లిక్ చేయవచ్చు.
02:10 టైప్ చేసిన పదం లేకా వాక్యాన్ని సేవ్ ( Save) చేయుటకు మరియు ఇంటర్నల్ మెనుకు (Internal menu) వెళ్ళుటకు డన్(Done) పై క్లిక్ చేయండి.
02:17 ఆప్షన్ మెను(Option menu) కనపడును.
02:20 భాషను ఎంచుకోవుటకు ఇంటర్నల్ మెనులో (Internal menu)ఉన్న సెట్అప్ ల్యాంగ్వేజ్ (Setup Language ) ను క్లిక్ చేయండి.
02:26 టక్స్ టైపింగ్ ఇంటర్ఫేస్ మరియూ(Tux Typing Interface) పాఠాలు మీరు ఎంచుకున్న భాషలో కనపడును.
02:32 ప్రస్తుతం, టక్స్ టైపింగ్ (Tux Typing) ఇతర బాషలను సమర్థించదు.
02:38 ఇప్పుడు ఒక ఆట ఆడదాం.
02:40 మెయిన్ మెనూ(Main Menu) పై క్లిక్ చేయండి.
02:44 ఫిష్ క్యాస్కేడ్ బటన్ ను(Fish Cascade button) నొక్కండి.
02:47 గేమ్ మెనూ (Game menu) కనిపిస్తుంది.
02:50 ఆట ప్రారంభిచుటకు ముందు ఎలా ఆడాలో, సూచనలు చదువుదాం, ఇన్ స్ట్రక్ షన్(Instruction) క్లిక్ చేయండి.
02:57 ఆట ఆడుటకు సూచనలను చదవండి.
03:03 ముందుకు సాగడానికి, స్పేస్ బార్ (Space Bar) నొక్కండి.
03:07 ఒక సులబమైన అటను అభ్యసిద్దామ్. ఈసీ(Easy) పై క్లిక్ చేయండి.
03:13 వివిధ ఎంపికలు కలిగిన విండో కనిపిస్తుంది.
03:18 కలర్స్, ఫ్రూట్స్,ప్లాంట్స్ తదితర ఎంపికలు కనిపిస్తాయి. కలర్స్ పై క్లిక్ చేయగలరు.
03:26 చేపలు ఆకాశంనుండి క్రింద పడును. ప్రతీ చేపపైన ఒక అక్షరం ఉన్నది.
03:32 చేపతోఉన్న పదాన్ని సరిగ్గా టైప్ చేసినచో, పదం ఎర్ర రంగులోకి మారి అదృశ్యం ఆవుతుంది.
03:38 అలాగే, చేప క్రింద పడగా, పెంగ్విన్ (Penguin) తినడానికి పరిగెడుతుంది.
03:42 చేప పై ఉన్న అక్షరం బదులుగా వేరే అక్షరాన్ని టైప్ చేస్తే ఎమౌతుందో చూద్దాం.
03:47 అక్షరం తెల్లగానే మిగలడం సరైన అక్షరం టైప్ చెయ్యమని సూచిస్తుంది.
03:52 మీరు ఆడాలనుకున్నంతవరకు ఈ అటను ఆడవచ్చు.
03:55 ఎస్కేప్ బటన్ ( button) రెండు సార్లు నొక్కి గేమ్స్ మెనుకు తిరిగి వెళ్లగలరు.
04:00 మీకోక అస్సైంమెంట్ (Assignment) ఉన్నది.
04:02 దిఫ్ఫికల్టీ లెవెల్ (difficulty level)ను మీడియం(Medium) లేదా హార్డ్ (Hard) ఎంచుకొని ఆటను ఆడండి.
04:09 ఇంతటితో టక్స్ టైపింగ్ టూటోరియల్ (Tux typing tutorial) సమాప్తం.
04:14 ఈ టుటోరియల్(Tutorial) లో మనం ఫ్రేసస్ టైప్ చేయుటను, మన సొంత పదాలను చేర్చుట మరియు ఆటలాడుట నేర్చుకున్నాం.
04.21 ఈ లింక్ లోఉన్న వీడియొ చూడగలరు http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
04:24 ఇది స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం.
04:27 మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు.
04:32 స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీం(Spoken Tutorial Project Team).
04:34 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ (workshops) నిర్వహిస్తుంది.
04:36 ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి సర్టిఫికేట్(certificates) ఇవ్వబడును.
04:41 మరిన్నివివరాలుకు, దయచేసి స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి (spoken hyphen tutorial dot org) సంప్రదించండి .
04:47 స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ (Spoken Tutorial Project) టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ (Talk to a Teacher project) లో ఒక భాగము.
04:52 ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), బారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .
04:59 ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ) లో ఉన్నవి.
05:11 ఈ ట్యూటోరియల్ ని తెలుగు లో అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్ సహకరించినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Sreeharsha