Firefox/C2/Setting-General-Privacy-Options/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ ట్యుటోరియల్ కు స్వాగతం |
00:04 | ఈ ట్యుటోరియల్లో మనము జనరల్ ప్రిఫరెన్సెస్ మరియు ప్రైవసీ ప్రిఫరెన్సెస్ ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాం |
00:11 | ఈ ట్యుటోరియల్లో, మనము ఫయర్ ఫాక్స్ వర్షన్ 7.0 ను ఉబంటు 10.04 పై ఉపయోగిస్తాము. |
00:18 | మోజిల్లా ఫయర్ ఫాక్స్ లోని ప్రిఫరెన్సెస్ పునరావృత్తమైయే పనులను సులభం చేయుటకు అనుమతిస్తుంది. |
00:24 | విండోస్ వినియోగదారులు ఈ లక్షణాన్ని ఆప్షన్స్ అంటారు. |
00:29 | ఉదాహరణకు, మన ఈమెయిల్ లాగిన్ పేజి ని మన హోం పేజి గా సెట్ చేయలనుకుందాం. |
00:33 | కాబట్టి మనము ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ల పై క్లిక్ చేద్దాం. |
00:37 | విండోస్ వినియోగదారులు టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయాలి. |
00:42 | ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది . డైలాగ్ బాక్స్ పై భాగం లో ఎన్నో ట్యాబ్స్ ఉన్నాయి. |
00:50 | ప్రతి దానికి విభిన్న చర్య ఉంటుంది. |
00:53 | జనరల్ ప్యానెల్ సాధారణంగా ఉపయోగించే సెట్టింగులకు సంబంధించిన ప్రాధాన్యతలను కలిగి ఉంటుంది.
అవి ఫయర్ ఫాక్స్ హోం పేజి సెట్ చేయుట, ఫైల్ డౌన్ లోడ్ స్థానం సెట్ చేయుట. |
01:04 | Gmail ను డీఫాల్ట్ హోం పేజి గా ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాము. |
01:08 | స్టార్ట్అప్ క్రింద, 'When Firefox starts' డ్రాప్ డౌన్ మెనూలో, 'Show my home page' ను ఎంచుకోండి. |
01:16 | అప్రమేయంగా, 'హోమ్ పేజీ' ఫీల్డ్ 'మొజిల్లా ఫయర్ ఫాక్స్ స్టార్ పేజ్' గా సెట్ చేయబడింది |
01:22 | 'హోమ్ పేజీ'('Home Page') ఫీల్డ్ పై క్లిక్ చేసి , 'www.gmail.com' అని టైప్ చేయండి |
01:29 | డైలాగ్ బాక్స్ మూసి వేయుటకు క్లోజ్ బటన్పైపై క్లిక్ చేయండి. |
001:33 | మన సెట్టింగ్స్ స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి. |
01:36 | ఇప్పుడు ఈ ఫైర్ఫాక్స్ విండో మూసి వేయండి. |
01:40 | ఒక కొత్త ఫైర్ఫాక్స్ విండో తెరవండి . |
01:42 | Gmail లాగిన్ పేజ్ మన హోం పేజ్గా ఉందని గమించండి |
01:46 | తరువాత, మొజిల్లా ఫయర్ ఫాక్స్, డౌన్లోడ్లను ఎలా నిర్వహిస్తుందో నేర్చుకుందాము. |
01:51 | ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి. |
01:54 | ఇంతకు ముందు లాగానే, విండోస్ వినియోగదారులు, దయచేసి టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. |
01:58 | జనరల్ ట్యాబు పై క్లిక్ చేయండి |
02:02 | డౌన్ లోడ్స్ (‘Downloads’ ) ఎంపిక లోని "షో ది డౌన్ లోడ్స్ విండో వెన్ డౌన్లోడ్యింగ్ ఎ ఫైల్ "(‘Show the Downloads window when downloading a file’) చెక్ బాక్స్ ని తనిఖి చేయండి. |
02:09 | 'Save files to' అని చెప్పే రేడియో బటన్ తనిఖి చేయండి. |
02:12 | బ్రౌజ్ బటన్ క్లిక్ చేయండి మరియు డీఫాల్ట్ ఫోల్డర్ను డెస్క్టాప్కు మార్చండి. |
02:18 | డైలాగ్ బాక్స్ మూసి వేయుటకు క్లోజ్ బటన్ క్లిక్ చేయండి. |
02:24 | ఇంతకు ముందు లాగానే, మన సెట్టింగ్స్ స్వయంచాలకంగా సేవ్ అవుతాయి. |
02:28 | బ్రౌజరు యొక్క సెర్చ్ బార్లో, 'flowers' అని టైప్ చేసి మరియు కుడి వైపు ఉన్న మాగ్నిఫైయ్యింగ్ లెన్స్ పై క్లిక్ చేయండి. |
02:34 | కనిపించే మొదటి సెర్చ్ ఫలితము పై రైట్ క్లిక్ చేయండి. |
02:38 | మరియు 'Save Link As' పై క్లిక్ చేయండి. |
02:40 | డీఫాల్ట్ గా లింక్ డెస్క్టాప్ పైకి డౌన్లోడ్ అవుతుందని మీరు గమనించవచ్చు. |
02:46 | 'Save' ని క్లిక్ చేస్తే ఫైల్ డెస్క్టాప్ పై సేవ్ చేయబడుతుంది. |
02:51 | "ట్యాబు పానెల్" లో టాబ్డ్ బ్రౌసింగ్ లక్షణాలకు సంభందించిన ప్రిఫరేన్సుస్ ఉన్నాయి |
02:56 | "కంటెంట్" ప్యానెల్లో వెబ్సైట్లు ఎలా కనిపిస్తాయి అనే దానికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఉంటాయి. |
03:02 | వివిధ రకాల ఫైళ్ళను మొజిల్లా ఫాయర్ ఫాక్స్ ఎలా నిర్వహిస్తుందో, మీరు నిర్ణయించుటకు అప్లికేషన్స్ ప్యానెల్ సహాయపడుతుంది. |
03:11 | అది ఒక PDF డాక్యుమెంట్ కావచ్చు లేక ఆడియో ఫైల్ కావచ్చు. |
03:13 | ఒక అసైన్మెంట్గా ఈ టాబ్స్ ను మరియు ఎంపికలను అన్వేషించండి. |
03:19 | "ప్రైవసీ" ప్యానెల్ లో మీ వెబ్ గోప్యతాకు సంబంధించిన ప్రిఫరేన్సుస్ ఉన్నాయి . |
03:25 | ట్రాకింగ్ క్రింద, మనము "Tell web sites I do not want to be tracked" పై చెక్ పెడదాం |
03:30 | ఈ ఎంపికను ఎంచుకోవడం వలన వెబ్సైట్స్ మీ బ్రౌజింగ్ ప్రవర్తన గురించి సమాచారమును నిల్వ చేయవు. |
03:37 | హిస్టరీ( History) క్రింద చాల ఎంపికలు ఉన్నాయి |
03:41 | Firefox will ఫీల్డ్లో, "Never remember history" అని ఎంచుకోండి. |
03:45 | ఈ ఎంపిక ను సక్రియం చేస్తే మీ కంప్యూటర్ పై మీ బ్రౌసింగ్ యొక్క హిస్టరీ నిలిచి ఉండదు |
03:53 | మీరు "క్లియర్ అల్ కరెంట్ హిస్టరీ" ('Clear all current history') పై క్లిక్ చేస్తే మీ కంప్యూటర్ పై నిలువ ఉన్న మొత్తం బ్రౌసింగ్ హిస్టరీ తొలగించ బడుతుంది |
04:01 | లొకేషన్ బార్ వైపు వెళ్దాం. |
04:04 | “When using the location bar, suggest” ("వెన్ ఉసింగ్ ది లొకేషన్ బార్ సజెస్ట్" ) ఫీల్డ్ లోని డ్రాప్ డౌన్ మెనూ పై క్లిక్ చేసి, “Nothing” ("నథింగ్”) ను ఎంచుకుందాం. |
04:11 | అలా చేయడం వలన మీరు అడ్రెస్ బార్లో కొత్త URL ప్రవేశ పెట్టిన్న ప్రతిసారి, సలహాల తో ప్రేరేరిమ్పబాడరు. |
04:19. | డైలాగ్ బాక్స్ ను మూసి వెయ్యుటకు "క్లోజ్”(Close) పై క్లిక్ చేయండి. |
04:23 | మీ గోప్యతా ఇప్పుడు పూర్తిగా రక్షించబడింది. |
04:26 | సెక్యూరిటీ ప్యానెల్లో మీ యొక్క వెబ్ బ్రౌజింగ్ సురక్షితముగా ఉంచుటకు ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. |
04:32 | సింక్ పానెల్ మిమల్ని "ఫయర్ ఫాక్స్ సింక్ " ఖాతా ను ఏర్పాటు లేదా నిర్వహించుటకు అనుమతిస్తుంది |
04:36 | Firefox Sync (ఫయర్ ఫాక్స్ సింక్), మన హిస్టరీ, బూక్మర్క్స్ మరియు పస్స్వోర్డ్స్ లాంటి వివిధ పరికరాల పై వాడుటకు అనుమతిస్తుంది. |
04:45 | "Advanced"(అడ్వాన్స్డ్) పానెల్ కొన్ని ముఖ్యమైన సెట్టింగులను కలిగి ఉంటుంది |
04:49 | ఇందులో ఫయర్ ఫాక్స్ ప్రవర్తన ను నియంత్రించుటకు బ్రౌజింగ్ మరియు సిస్టం డీఫాల్ట్ సెట్టింగులు ఉన్నాయి. |
04:57 | "Network"(నెట్వర్క్) ఎంపిక తో ఫాయర్ ఫాక్స్ ఇంటర్నెట్ తో జోడించ బడే తీరును ఆకృతీకరించవచ్చు. |
05:03 | "Network"(నెట్వర్క్) ట్యాబు లోపల కాంనేక్షన్స్ క్రింద , సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి |
05:09 | దీనితో "Connection Settings" డైలాగ్ బాక్స్ తెరుచకుంటుంది. |
05:11 | మీరు ఇక్కడ "Proxies" ను ఆకృతీకరించవచ్చు. |
05:15 | "Proxies"(ప్రొక్షిఎస్) పనితీరును మెరుగుపరచుట కొరకు మరియు మెరుగైన భద్రత అందించుటకు ఉపయోగపడ్తాయి. |
05:21 | డీఫాల్ట్ గా Use system proxy settings అనే రేడియో బటన్ ఎంచుకోబడుతుంది. |
05:26 | ఈ ఎంపిక తో మీ ఆపరేటింగ్ సిస్టం సెట్టింగులు ఆకృతీకరించబడతాయి |
05:31 | ప్రాక్సీ సెట్టిన్గాలను మనవియంగా ప్రవేశ పట్టడానికి, "మాన్యువాల్ ప్రాక్సీ కన్ఫిగరేషన్" రేడియో బటన్ పై క్లిక్ చేయండి. |
05:38 | ఈ ఫీల్డ్ లలో ప్రాక్సీ సెట్టింగ్స్ ను ప్రవేశ పెట్టవచ్చు. |
05:42 | "Connection Settings"(కనెక్షన్ సెట్టింగ్స్) డైలాగ్ బాక్స్ మూసి వెయ్యుటకు క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి. |
05:49 | ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ మూసి వెయ్యుటకు క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి |
05:55 | మీ సెట్టింగులు స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి. |
05:58 | చివరగా, అడ్వాన్సెడ్(Advanced) ప్యానెల్లో అప్డేట్(Update) టాబ్ ఉపయోగించి ఫాయర్ ఫాక్స్ నవీకరించవచ్చు. |
06:05 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
06:08 | ఈ ట్యుటోరియల్లో, మనము జనరల్ ప్రిఫరెన్సెస్ మరియు ప్రైవసీ ప్రిఫరెన్సెస్ సెట్ చేయడము నేర్చుకున్నాము. |
06:15 | ఈ కంప్రేహెన్షున్ అసైన్మెంట్ టెస్ట్ ప్రయత్నించండి. |
06:19 | ఒక కొత్త బ్రౌజర్ విండో తెరవండి. |
06:21 | మీ హోం పేజ్ను spoken-tutorial.org కు మార్చండి. |
06:28 | మీ డీఫాల్ట్ డౌన్లోడ్ లొకేషన్ను Home Folder కు మార్చండి మరియు |
06:30 | మీ యొక్క ”When using the location bar, suggest:” సెట్టింగ్ను హిస్టరీ మరియు బుక్మార్క్స్ కు మార్చండి. |
06:38 | లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
06:41 | అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది. |
06:45 | మీ వద్ద మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
06:48 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
06:50 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది |
06:54 | ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లు జరిచేస్తుంది |
06:58 | మరిన్ని వివరాలకు కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
07:04 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము. |
07:07 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
07:12 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది. |
07:27 | ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. |
07:33 | మాతో చేరినందుకు ధన్యవాదములు |