C-and-C++/C2/First-C-Program/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 20:36, 21 July 2014 by Sreeharsha (Talk | contribs)
Time | Narration |
00.01 | ఫస్ట్ సి ప్రోగ్రాం పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00.05 | ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది |
00.08 | సరళమైన సి ప్రోగ్రాంను (C Program) రాయడం ఎలా? |
00.11 | కంపైల్(Compile) ఎలా చెయాలి? |
00.13 | ఎక్సెక్యూట్(Execute) ఎలా చెయాలి? |
00.14 | మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలనుకూడా వివరించపడినది. |
00.18 | ఈ టూటోరియల్ (Tutorial) రెకార్డ్ (Record) చేయుటకు నేను ఉపయోగించినవి: |
00.21 | ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10 (Ubuntu operating system version 11.10 ) మరియు ఉబంటు పై gccకంపైలర్ వెర్షన్ 4.6.1 (Compiler version 4.6.1 ). |
00.31 | ఈ తరగతిను అభ్యసించుటకు, |
00.33 | ఉబంటు ఆపరేటింగ్ సీస్ టం (Ubuntu operating system) మరియు ఎడిటర్(Editor) గురించితెలిసిఉండాలి. |
00.38 | "విమ్"(vim) మరియు "జీఎడిట్"(gedit) లాంటి ఎడియర్ లు ఇన్నవి. |
00.42 | నేను ఈ తరగతిలో జీఎడిట్(gedit) ఉపయోగిస్తున్నాను. |
00.45 | తత్సంబంధ . తరగతుల కొరకు క్రింద ఇవ్వబడిన మా వెబ్ సియిట్ (Web Site) ను సంప్రదించగలరు. |
00.51 | సీ ప్రోగ్రామ్ ను ఎలా రాయాలో ఒక ఉదాహరణ ద్వారా తెలియజేస్తాను |
00.55 | Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టెర్మినల్ విండో (Terminal Window ) తెరుద్దాం . |
01.07 | టెక్స్ట్ ఎడిటర్ (Text Editor) తెరుద్దాం. అందుకు, ప్రాంప్ట్ (prompt)వద్ద, |
01.12 | “gedit(జీఎడిట్)” స్పేస్ “ talk(టాక్)” డాట్ “c” స్పేస్ “&” గుర్తుని టైప్ చేయగలరు. |
01.20 | “అంపెర్సాండ్ (ampersand &) ను ప్రోమ్ప్ట్ ఫ్రీ చేయుటకు ఉపయోగిస్తాం. |
01.24 | అన్నీసి (C ) ఫిలెస్ లకు డాట్ సి (dot c) అనే ఎక్స్ టెన్షన్ (extension) ఉంటుందని గమనించండి. |
01.30 | ఇప్పుడు ఎంటర్ (Enter) నొక్కండి. |
01.32 | టెక్స్ట్ ఎడిటర్ (Text Editor) తెరుచుకున్నది. |
01.36 | ఒక ప్రోగ్రాం (program) రాయడాన్ని . ప్రారంబిద్దాం. |
01.39 | డబుల్ స్లాష్ // స్లాష్ (Double slash space) టైప్ చేసి |
01.42 | “My first C program” అని టైప్ చేయండి. |
01.48 | ఇక్కడడబల్ స్లాష్ ని ఒక వరుస ను కామెంట్ చేయుటకు ఉపయోగిస్తారు |
01.52 | కామెంట్ లను ప్రోగ్రాంఒరవడి (Program)ను అర్థం చేసుకోనుటకు ఉపయోగించగలరు. |
01.56 | ఇది డాక్యుమెంటేషన్(Documentation)కు ఉప్యోగపడుతుంది. |
01.58 | ఇది మనకు ప్రోగ్రాంగురించి విషయాలను తెలియచేస్తుంది. |
02.01 | డబల్ స్లాష్ ను(Slash) సింగల్ కామెంట్ లైన్ (Single Comment line) అంటారు. |
02.07 | ఇప్పుడు ఎంటర్ (Enter) నొక్కండి. |
02.09 | హ్యాష్ (hash) # ఇన్ క్లూడ్ ( # include) స్పేస్ ఓపనింగ్ బ్రాకెట్ (Opening bracket), క్లోసింగ్ బ్రాకెట్ (closing bracket) టైప్ చేయండి. |
02.17 | ముందుగా బ్రాకెట్(Bracket) లను పూర్తిచేసి తరువాత బ్రాకెట్ లో రాయడం అలవాటుచేసుకొనుట మంచిది. |
02.24 | ఇప్పుడు బ్రాక్సెట్ లో ఎస్ టి డి ఐ ఓ (stdio) డాట్ (dot) హెచ్ (h) టైప్ చేయండి. |
02.30 | “”ఎస్ టి డి ఐ ఓ .హెచ్ (stdio.h) ఒక హెడర్ ఫైల్(Header file). |
02.33 | ఇది స్టాండర్డ్ ఇన్ పుట్ ఔట్ పుట్ (Standard input output) క్రియలను (Functions) ఉపయోగించే ఒక ప్రోగ్రాంకు తప్పనిసరిగా ఉండవలెను. |
02.41 | ఇప్పుడు ఎంటర్ (Enter) నొక్కండి. |
02.43 | "ఇంట్" (int) స్పేస్ (space) మెయిన్ (main) ఓపనింగ్ బ్రాకెట్ (opening bracket),క్లోసింగ్ బ్రాకెట్(closing bracket) టైప్ చెయండి. |
02.50 | మెయిన్ (మెయిన్) ఒక విశేషమైన క్రియ (function). |
02.52 | ఇది, ఈ వరసనుండి ప్రోగ్రాం నెరవేర్చపడుతుందని(Program Execution) సూచిస్తుంది. |
02.58 | ఓపనింగ్ మరియు క్లోసింగ్ బ్రాకెట్ (opening and closing bracket)లను పరేంథసిస్ (parenthesis) అంటారు. |
03.04 | ఉపయోక్తకు మెయిన్(main ) ఒక క్రియ (function) అని తెలియపరుచుటకు మెయిన్ తరువాత పరేంథసిస్ (parenthesis) అనుసరిస్తుంది. |
03.11 | ఇక్కడ ఇంట్ (int) మెయిన్ క్రియ (main function) ఆర్గ్యుమెంట్ (argument) లను స్వీకరించదు. |
03.15 | ఇది పూర్ణాంక (Integer) విలువను తిరిగిస్తుంది. |
03.18 | మనం డాటా టైప్(Data Type) గురించి మరొక తరగతిలో నేర్చుకుందాం. |
03.23 | మనం మెయిన్ క్రియ గురించి ఇంకా ఎక్కువ తెలియపరిచేస్లయిడ్ లను చూద్దాం . తదుపరి స్లయిడ్ కు వెళ్దాం. |
03.29 | ప్రతీయొక్క ప్రోగ్రాంకు(Program) మెయిన్ క్రియ ఉండితీరాలి. |
03.33 | ఒకటి కన్నా ఎక్కువ మెయిన్ క్రియలు ఉండకూడదు. |
03.36 | లేకపోతేకంపైలర్ (compiler) ప్రోగ్రాం (program) ఆరంభాన్ని కనిపెట్టలేదు. |
03.41 | ఖాళీ పరేంథసిస్, మెయిన్ కు ఆర్గ్యుమెంట్స్ (arguments) లేకుండుట సూచిస్తుంది. |
03.46 | ఆర్గ్యుమెంట్స్ ఉద్దేశం గురించి వచ్చే తరగతులలో వివరంగా చర్చిద్దాం. |
03.52 | మరలామన ప్రోగ్రాంకు తిరిగి వద్దామ్. |
03.55 | ఎంటర్ నొక్కండి. |
03.58 | కర్లి బ్రాకెట్ ను తెరవండి{. |
04.00 | తెరుచుకొని ఉన్నకర్లి బ్రాకెట్ మెయిన్ (main) క్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది. |
04.04 | తదుపరి క్లోసింగ్ కర్లి బ్రాకెట్ } టైప్ చెయండి. |
04.08 | క్లోసింగ్ కర్లి బ్రాకెట్ (curly Bracket ) మైన్ (main) క్రియ ముగింపు నుసూచిస్తుంది. |
04.13 | ఇప్పుడు బ్రాకెట్ లో రెండు సార్లు ఎంటర్ నొక్కండి. |
04.16 | కర్సర్ (cursor)ను ఒక్క వరస పైకి తీసుకొనివెళ్ళండి. |
04.20 | ఇండెంటేషన్ కోడె(code) ను చదవడానిక అనుకూలంగా చేస్తుంది |
04.23 | ఇది త్వరగా తప్పులను కనిపెట్టడానికి సహాయప్డుతుంది. |
04.25 | అందుకె ఇక్కడ మూడు స్పేస్లు (space) ఇద్దాం. |
04.29 | తరువాత printf ఓపెనింగ్ మరియు క్లోసింగ్ బ్రాకెట్ () టైప్ చేయండి. |
04.34 | printf ఫలితాంశను టెర్మినల్ (terminal) పై ముద్రిచుటకు ఉపయోగించే ఒక ప్రామాణిత క్రియ. |
04.39 | ఇక్కడ బ్రాకెట్స్ లోపు , డబల్ కొట్స్(Double quotes) లో, |
04.43 | printf లోపూ ఉన్న డబల్ కొట్స్(Double quotes) లో ఉన్నవన్నీ టెర్మినల్(టెర్మినల్) పై ప్రదర్శింపబడుతాయి |
04.50 | టాక్ టు ఏ టీచర్ (Talk to a Teacher) బ్యాక్ స్లాష్ n (Back Slash n) అని టైప్ చేయండి. |
04.59 | బ్యాక్ స్లాష్ n (Back Slash n) కొత్త వరసను సూచిస్తుంది. |
05.03 | ఫలితంగా, printf క్రియ ఎక్జిక్యూషన్ తరువాత, కర్సర్ (Cursur) తరువాత వరసకు వెళ్తుంది. |
05.10 | ప్రతిఒక సి (C )వాక్యము సెమీకోలన్ (semicolan) తోనే ముగించాలి. |
05.15 | అందుకే,దీన్ని వరస చివరిలో లో టైప్ చేయండి. |
05.19 | సెమికాలన్ ఒక వాక్యాన్ని ముగిస్తుంది. |
05.24 | ఇప్పుడు ఎంటర్ (enter) నొక్కి ఇక్కడ మూడు స్పేస్ (space) ఇవ్వండి. |
05.27 | మరియు return స్పేస్ '0 ' సెమీకోలన్ (semicolon) టైప్ చేయండి. |
05.34 | ఈ వాక్యము పూర్ణ సంఖ్య (Integer) సున్నాను తిరిగి ఇస్తుంది. |
05.38 | ఈ క్రియ ఇంట్ (int) రకం కాబట్టి ఈ క్రియకు పూర్ణ సంఖ్యనుతిరిగి ఇవ్వాలి. |
05.45 | రిటర్న్ వాక్యం, ఎక్సెకుటబల్ స్టేట్మెంట్ల ముగింపు సూచిస్తుంది. |
05.51 | తిరిగి ఇవ్వపడే విలువల గురించి మరొక తరగతిలో నేర్చుకుందాం. |
05.55 | ఫైల్ సవే చేయుటకు Save బట్టన్ పై క్లిక్ చేయగలరు . |
06.00 | తరచుగాఫైల్ లను సేవ్ చేసే అలవాటు మంచిది. |
06.03 | ఇది ఆకస్మికంగా అయ్యే విద్యుత్ వైఫల్యాల నుండి రక్షిస్తుంది. |
06.05 | అప్లికేషన్ (application) క్రాష్(crash) అయ్యే సంధర్భంలో ఉపయోగపడుతుంది. |
06.10 | ప్రోగ్రాం ను కంపైల్(Compile) చేయుటకు టెర్మినల్(terminal) కు తిరిగి రాగలరు. |
06.15 | gcc స్పేస్ talk.c స్పేస్ హైఫాన్ ఓ - o స్పేస్ myoutput అని టైప్ చేయండి. |
06.24 | gcc ఒక్ కంపైలర్.(Compiler). |
06.27 | talk.c మన ఫైల్ పేరు. |
06.30 | -o myoutput ఎక్సెకుటబల్ (executable) myoutput అనే ఫైల్ కు వెళ్లాలని చెబుతుంది. |
06.37 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
06.39 | ప్రోగ్రాం కంపైల్ అయిందని కనిపిస్తుంది. |
06.42 | ls స్పేస్ హైఫన్ lrt (-lrt) టైప్ చేస్తే , myoutput అనేది సృష్టించబడినచివరి ఫైల్ అని తెలుస్తుంది. |
06.54 | ప్రోగ్రాం ను ఎక్సెక్యూట్(Execute) చేయుటకు డాట్ స్లాష్ మయ్ ఔట్ పుట్ (./myoutput) అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07.01 | ఇక్కడ ఔట్పుట్ Talk To a Teacher అని ప్రదర్శిపబడినది. |
07.06 | నేను ఇంతకు ముందు చేప్పినట్టు ఎక్సెక్యూట్ అయ్యే చివరి వాక్యంరిటర్న్. |
07.10 | రిటర్న్ స్టేట్మెంట్ తరువాత ఇంకేమీ ఎక్సెకూటే కాదు. పరీక్షించి చిచూద్దాం. |
07.15 | మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం, |
07.17 | రిటర్న్ వాక్యంతరువాత ఇంకొక printf వాక్యమును జతచేద్దాం. |
07.22 | ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చి printf ఓపెనింగ్ బ్రాకెట్, క్లోసింగ్ బ్రాకెట్. టైప్ చేయండి. |
07.27 | బ్రాకెట్ లో డబల్ కొటేషన్ (double quotation) లో Welcome బ్యాక్ స్లాష్ n, టైప్ చేసి, చివరిలో సెమీ కోలన్ టైప్ చేయండి. |
07.35 | సేవ్ (save) పై క్లిక్ చేయండి. |
07.37 | టెర్మినల్ కు వెనకొచ్చి కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం. |
07.41 | అప్ యారో (up arrow) ఉపయోగించుకొని ఇదివరకు ఉపయోగించిన కమాండ్స్ (commands) తెలుసుకోగలరు. |
07.46 | నేను ఇప్పుడు చేయబోయేది అదే. |
07.51 | రెండవ వాక్యము Welcome ఎక్సెక్యూట్ కాలేదని కనిపిస్తున్నది. |
07.58 | మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం. |
08.00 | వెల్ కామ్ వాక్యని రిటర్న్ వాక్యము పై రాద్దాం. |
08.06 | సేవ్ పై క్లిక్ చేయగలరు. |
08.09 | కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్డాం, |
08.15 | రెండవ ప్రింట్ఎఫ్ (printf) వాక్యము వెల్కం (welcome) కూడా ఎక్సెకూటే (execute) చేయపడినది. |
08.23 | ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం. మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం. |
08.29 | ఇక్కడ stdio.h లో డాట్ పెట్టకపోయాననుకోండి. సవే పై క్లిక్ చేయండి. |
08.36 | కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్డాం. |
08.41 | మనకిలా కనిపిస్తుంది. |
08.42 | మన talk.c ఫైల్ లోని రెండవ వరసలో తీవ్రమైన తప్పుంది. (There is a fatal error at line no.2 in our talk.c file) |
08.48 | కంపైలర్ కు stdio.h అనే పేరున్న హెడ్డర్ ఫైల్ (header file) దొరకలేదు. అందుకే no such file or directory ఎర్రర్ సూచన ఇస్తుంది. |
08.59 | మరియు కంపైలేషన్ ఆగిపోతుంది. |
09.03 | ఇప్పుడు తప్పును సరి చేయుటకు ప్రోగ్రాం కు తిరిగి వెళ్ళి డాట్ . పెట్టండి. సవే పై క్లిక్ చేయండి. |
09.11 | కంపైల్ మరియు ఎక్సెకూటే చెద్డాం. చూశారా సరిపోయింది. |
09.19 | ఇంకొక సాధారణంగాచేసే తప్పు చూపిస్తాను. |
09.22 | ప్రోగ్రాం కు వెళ్దాం. |
09.25 | ఇప్పుడు, ఇక్కడ వాక్యం అత్యంలో సెమీ కోలన్ లేదనుకోండి. |
09.31 | సవేపై క్లిక్ చేయండి. కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్డాం. |
09.41 | మన talk.c ఫైల్ లో ఆరవ వరసలో తప్పుందని కనిపిస్తున్నది. ప్రింట్ ఎఫ్ ( printf) ముందు సెమీకోలన్ ఆశిస్తుందని చూపిస్తుంది. |
09.51 | మన ప్రోగ్రాం కు తిరిగి వెళ్దాం |
09.54 | నేను ముందే చేప్పినట్టు సెమీ కోలన్ వాక్యమును ముగించుటకు ఉపయోగపడుతుంది . |
09.58 | అందుకే ఐదవ వరస చివరిలో మరియు ఆరవ వరస ముందు వెతుకుతుంది. |
10.06 | ఇది ఆరవ వరస. |
10.09 | ఇది సెమీకోలన్(Semicolon) వేయుటకు చివరి స్థానం. |
10.12 | కంపైలర్ ఆరవ వరసలో కూడా ఎర్రర్ సందేశాన్ని(Error message) ఇస్తుందని గుర్తుంచుకోండి. |
10.18 | ఇక్కడ సెమీకోలన్ పెడితే ఎమౌతుందని చూద్దాం. |
10.23 | సేవ్ క్లిక్ చేయండి. |
10.26 | కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం. |
10.30 | చూశారాసరిపోయింది. |
10.32 | ఇప్పుడు మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. ఇక్కడ ఈ వరస చివర సెమీకోలన్ పెద్దాం. |
10.40 | సెమీ కోలన్ వరస చివర పెట్టుట అలవాటు కాబట్టి ఇలా చేద్దాం. |
10.46 | సవే పై క్లిక్ చేయండి. |
10.49 | కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం. పనిచేస్తున్నది. |
10.54 | ఇప్పుడు మన స్లైడ్స్ (slides) కి తిరిగి వెళ్దాం. |
10.57 | ఒక అసైన్మెంట్ లా |
10.59 | "Welcome to the World of C" ప్రదర్శించుటకు ప్రోగ్రాంరాయండి. |
11.02 | printf లో స్లాష్ ఎన్ లేకపోతే పరిణామము ఎమౌతుందో చూడండి. |
11.08 | ఇంతటితో మనం తరగతి ముగింపుకు వచ్చాం. |
11.12 | ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు |
11.15 | ఈ వీడియో(video) టుటోరియల్ఒక సారాంషం. |
11.18 | మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు. |
11.22 | స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం(Spoken Tutorial Project Team) |
11.24 | స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నిర్వహించును. |
11.28 | ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును. |
11.31 | మరిన్నివివరాలుకు, దయచేసి స్పోకెన్ హఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి (spoken hyphen tutorial dot org) సంప్రదించండి. |
11.38 | స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ (Spoken Tutorial Project) టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ (Talk to a Teacher project) లో ఒక భాగము. |
11.42 | ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . |
11.47 | ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ) లో చూడగలరు. |
11.51 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లో అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. పాల్గొన్నందుకు ధన్యవాదములు |