Xfig/C2/Simple-block-diagram/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 16:57, 3 March 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
---|---|
00:00 | Xfig ఉపయోగించి Block Diagram తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, క్రింద ఇవ్వబడిన Block Diagram రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. |
00:17 | ఈ లక్ష్యం కోసం ఏ టూల్స్ కావాలో ఇప్పుడు చూద్దాం: |
00:19 | నేను Block Diagram అభిసంధానం పనిముట్టు(tool) అయిన Xfig ను ఉపయోగించబోతున్నాను. |
00:24 | నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను |
00:29 | నేను టెర్మినల్ మరియు పిడిఎఫ్ బ్రౌజరు కూడా ఉపయోగిస్తున్నాను. |
00:37 | ఈ ట్యుటోరియల్ ను Mac OS X లో తయారు చేస్తున్నాను. |
00:41 | Xfig, Linux మరియు Windows లో కూడా పనిచేస్తుంది. |
00:45 | అన్నింటికన్నా Linux లో ఇన్స్టాల్ చేయడం సులభం. |
00:50 | మూడిట్లోను Xfig ను ఒకే మాదిరిగా ఉపయోగిస్తారు. |
00:56 | Xfig కోసం మూడు బటన్స్ ఉన్న మౌస్ ఉపయోగించడం మంచిది |
01:00 | ఒకటి లేదా రెండు బటన్స్ ఉన్న మౌస్ ని కూడా కావలసిన విధముగా అమర్చవచ్చు. |
01:07 | Xfig వినియోగదారుని చేపుస్తకం(user manual) వెబ్ లో లభించును. |
01:16 | మనము ఈ పేజీ లో Xfig పరిచయం చూడగలము. |
01:23 | మనం ఇక్కడ ఈ పుస్తకం యొక్క విషయ సూచికను చూడవచు. |
01:28 | మనం దీని ని క్లిక్ చేద్దాం |
01:31 | Xfig ని తయారుచేసిన వారి వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు |
01:36 | ఈ పేజీ ని చూద్దాం |
01:40 | ఇప్పుడు నేను ఈ ట్యుటోరియల్ కోసం స్రీన్ ను ఎలా అమర్చుకోవాలో వివరిస్తాను |
01:46 | ఇందులో స్లైడ్స్ , Xfig, ఇంటర్నెట్ బ్రౌజరు - ఫైరుఫాక్సు మరియు టెర్మినల్ ఉన్నవి |
01:58 | Xfig ను ఇన్వొకె చేయడం కోసం Mac లో ఈ కమాండ్ ఉపయోగిస్తాను. |
02:04 | ఒక దాని నుంచి మరొక్క దానికి సులభంగా మార్చుటకు అనుగుణంగా, ఒక అతివ్యాప్తి వైఖరి(ఓవర్లప్పింగ్ ఫాషన్) లో అమర్చబడినవి. |
02:10 | వినేవారు(listeners), మార్పు జరగడం తేలికగా చూడవచ్చున- ఉహించవలసిన అవసరం లేదు |
02:17 | ఇప్పుడు మనం Xfig ను మొదలు పెడదాం |
02:20 | Xfig వర్క్ షీట్ ఎడమ భాగం లో “drawing mode panel” వుంది |
02:26 | ఈ పానెల్ ఫై సగ భాగం లో ఉన్న బటన్స్ రకరకాల objects సృష్టించడానికి ఉపయోగపడుతాయి |
02:33 | క్రింది భాగం లో వున్న వాటిని ఉపయోగించి పని చేయవచ్చు.. |
02:39 | ఫై భాగం లో ఉన్న బటన్స్ తో ఫైల్ మరియు ఎడిట్ కార్యములను చేయవచ్చు |
02:46 | మధ్యభాగం లో ఉన్న ప్రదేశాన్ని కాన్వాస్(canvas) అంటారు |
02:50 | ఇక్కడే చిత్రమును సృష్టిస్తారు |
02:53 | ఇప్పుడు మనం చిత్రం వ్రాసే పనిని ప్రారంభిద్దాం |
02:55 | మొట్టమొదలు నేను కాన్వాస్ మీద గ్రిడ్స్ అమరుస్తాను. |
03:01 | దీని కోసం నేను క్రింది భాగం లో ఉన్న “grid mode” బటన్ ను క్లిక్ చేస్తాను. |
03:05 | మనం ఇతరమైన గ్రిడ్ కొలతలను ఎంపిక చేసుకోవచ్చు . నేను మధ్య దాని నిఎన్నుకుంటాను. |
03:11 | గ్రిడ్ సహాయంతో, కాన్వాస్ మీద వివిధ వస్తువుల ను ఒకే కూటములో చేర్చవచ్చు |
03:16 | ఈ ట్యుటోరియల్ లో, క్లిక్ చేయడం, అనగా మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి వదిలి వెయ్యాలి |
03:21 | అదేవిధముగా, మనం లెఫ్ట్ మౌస్ ని క్లిక్ చేసి ఒక బటన్ ను ఎంచుకోవక్చు |
03:29 | వేరే క్రియ చేయవలసి వస్తే నేను దానిని స్పష్టంగా చెబుతాను. |
03:34 | మన బొమ్మకు బాక్స్ కావాలి కాబట్టి పానెల్ ఎడమ భాగం లో ఉన్న పదును మూలలు గల “box symbol” ను ఎన్నుకుందాం |
03:43 | మనం బాక్స్ ను ఎ ప్రదేశం లో పెట్టాలో, అక్కడికి వెళ్దాం |
03:50 | ఈ స్థానం వద్ద మౌస్ ను క్లిక్ చేద్దాం |
03:53 | ఇది బాక్స్ యొక్క వాయవ్యం మూలను ఎంపిక చేసుకొంటుంది |
03:57 | ఇప్పుడు బాక్స్ కావలసిన పరిమాణంలో వచ్చే వరకు దీని వ్యతిరేక కొన వరకు మౌస్ ను కదపాలి |
04:12 | ఒక్కసారి బాక్స్ సరైన పరిమాణంలో, వచ్చిన తరువాత మ రోసారి మౌస్ ను క్లిక్ చేయవచ్చు. |
04:16 | బాక్స్ ఇప్పుడు సృష్టించ బడింది. |
04:18 | ఇప్పుడు మనం Xfig ఎడిట్ ఫీచర్ తో బాక్స్ యొక్క మందము (thickness) ఎలా మార్చాలో చూద్దాం. |
04:26 | పానెల్ ఎడమ భాగం లో ఉన్న ఎడిట్ బటన్ ప్రెస్ చేద్దాం |
04:31 | ఇప్పుడు మనం బాక్స్ బిందువులు చూడవచ్చు |
04:36 | ఇప్పుడు మనం ఇందులోనుండి ఏదో ఒక బిందువు మీద క్లిక్ చేసి బాక్స్ ని సెలెక్ట్ చేద్దాం |
04:41 | ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది |
04:43 | ఇప్పుడు మౌస్ ని విడ్త్ బాక్స్ వద్దకు తీసుకేల్దాం |
04:47 | మౌస్ పాయింటర్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్ధారించుకోండి. |
04:51 | ఇప్పుడు మనం డిఫాల్ట్ విలువ అయిన ఒకటిని తొలగిద్దాం |
04:55 | ఒకవేళ మౌస్ పాయింటర్ బాక్స్ లోపట లేకపోయినట్లయితే బాక్స్ లోపట మార్పులేమీ చేయలేము |
05:01 | మౌస్ పాయింటర్ బాక్స్ నుంచి బయటికి వేల్లినట్టయితే మౌస్ ని బాక్స్ లోపటికి తీసుకు వచ్చి టైపు చేయాలి |
05:07 | ఇప్పుడు రెండును ప్రవేశింప చేద్దాం |
05:13 | “Done” పై క్లిక్ చేయాలి . నేను దీనిని చూపిస్తాను |
05:17 | “Done” పై క్లిక్ చేసి. డైలాగ్ బాక్స్ నుంచి బయటికి వద్దాం |
05:20 | బాక్స్ తిక్నేస్స్ పెరగడం గమనిచండి |
05:24 | మనకు లైన్స్ అర్రౌస్ తో కావాలి |
05:28 | పానల్ ఎడమ భాగంలో వున్న “polyline button” ఎంచుకుందాం |
05:34 | క్రింది భాగం లో వున్న పానెల్ ని attributes panel అంటారు. |
05:40 | ఈ భాగం లో ఉన్న బటన్స్ సహాయంతో object యొక్క parameters మార్చ వచ్చు |
05:45 | ఎంపిక చేసుకున్న object బట్టి బటన్స్ యొక్క సంఖ్య మారుతుంది |
05:52 | ఇప్పుడు “attributes panel” నుంచి “arrow mode” బటన్ ఎంపిక చేసుకుందాం |
05:57 | ఇప్పుడు మనం ఈ డైలాగ్ బాక్స్ లో నుండి రెండవఆప్షన్ ఎంపిక చేద్దాం. ఇది మనకు ముగింపు భాగం లో బాణంను ఇచ్చును. |
06:04 | “Arrow Type” బటన్ పై క్లిక్ చేద్దాం |
06:08 | కనిపించే window లో మనకు నచ్చిన “arrow head” ఎంచుకుందాం. |
06:14 | ఎక్కడైతే రేఖను మొదలు పెట్టాలో ఆ బిందువు వద్ద క్లిక్ చేద్దాం |
06:23 | ఇప్పుడు మనం రేఖ యొక్క అంతిమ బిందువు వరకు మౌస్ ని కదుపుదాం |
06:31 | ఇప్పుడు ఈ ప్రదేశంలో మౌస్ మధ్య బటన్ తో క్లిక్ చేద్దాం |
06:36 | లైన్ ఒక బాణంతో సృష్టించబడుతుంది. |
06:39 | బాణం ను ముగించడానికి మౌస్ యొక్క మధ్య బటన్ క్లిక్ చేయడాన్ని గుర్తుపెట్టుకోండి |
06:43 | కుడి లేక ఎడమ బటన్ కాదు. |
06:45 | ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే Edit బటన్ పై క్లిక్ చేసి Undo ప్రెస్ చేయాలి |
06:52 | ఇప్పుడు మనం copy ద్వారా బాక్స్ యొక్క output వద్ద ఇంకొక రేఖను గీద్దాం |
06:59 | పానెల్ యొక్క ఎడమ భాగం లో నుండి copy బటన్ ని ఎంపిక చేద్దాం. |
07:05 | రేఖను ఎంచుకుందాం. |
07:09 | మౌస్ ని గమ్య ప్రదేశానికి తీసుకెళ్ళి క్లిక్ చేద్దాం |
07:15 | రేఖ ప్రతి చేయబడినది |
07:18 | ఇప్పుడు మనం కొంచెం మూలము(text) రాద్దాం |
07:21 | మనం పానెల్ ఎడమ భాగం లో "T" చిహ్నం తో సూచనచేసిన “Text box” పై క్లిక్ చేద్దాం |
07:29 | ఇప్పుడు మనం మూలము(text) యొక్క “font size” ఎంపిక చేద్దాం. |
07:35 | “attributes panel” నుండి “Text Size” బటన్ ఎంచుకుందాం. ఇప్పుడు ఒక డైలాగ్ విండో వస్తుంది |
07:41 | ఇప్పుడు మనం మౌస్ ని "value box " వద్దకు తీసుకేల్దాము |
07:46 | స్వయంసిద్ధ విలువ 12 ని చెరిపేసి 16 ను ప్రవేశ పెడుదాం |
07:52 | “Set” బటన్ ఎంచుకుందాం |
07:56 | ఇప్పుడు డైలాగ్ బాక్స్ ముగించబడి “attributes panel” లో “Text Size” 16 చూపిస్తుంది |
08:05 | మూలము(text) ను మధ్యము లో సమరేఖలోనికి తెచ్చుకుందాం |
08:08 | attributes panel లోని“Text Just” బటన్ పై క్లిక్ చేద్దాం |
08:13 | ఇప్పుడు ఒక డైలాగ్ బాక్స్ తెరచుకుంటుంది |
08:15 | సెంటర్ అమరిక కోసం మధ్యలోదాన్ని ఎంపిక చేద్దాం |
08:21 | బాక్స్ మాద్య లో క్లిక్ చేద్దాం |
08:29 | నేను “Plant” టైపు చేసి మౌస్ క్లిక్ చేస్తాను . |
08:36 | ఇప్పుడు మూలము (text) సృష్టించబడినది |
08:38 | ఒకవేళ మూలము ని కదుపాలని అనుకుంటే పానెల్ ఎడమ భాగం లో వున్న“Move” key తో కదుపవచ్చు. |
08:50 | ఇప్పుడు మనం ఈ figure ను save చేద్దాం |
08:52 | Xfig యొక్క ఫై ఎడమ కొనలో వున్న “file button” మీద క్లిక్ చేద్దాం. mouse ని అలాగే పట్టుకొని save దగ్గరికి లాగి వదిలి వేద్దాం |
09:04 | ఇది మొదటి సారి కావడం వలన, Xfig ఫైల్ పేరు అడుగుతుంది |
09:09 | మొదట directory ఎంపిక చేసుకొని తర్వాత file name ఎంపిక చేసుకోవచ్చు. |
09:12 | ఇప్పుడు పేరు “block” అని టైపు చేసి save చేద్దాం |
09:27 | block.fig పేరు తో ఫైల్ save అవుతుంది |
09:30 | ఈ పేరు ను ఫై భాగం లో చూడవచ్చు |
09:34 | ఇప్పుడు మనం ఫైల్ ను export చేద్దాం |
09:36 | మళ్లీ ఒకసారి file బటన్ పైన క్లిక్ చేసి, పట్టుకొని export వద్దకు లాగుదాం |
09:47 | Language పక్కన ఉన్న బాక్స్ పై క్లిక్ చేసి, పట్టుకొని మౌస్ ని “PDF” వద్దకు లాగి వదిలేయాలి . ఇప్పుడు “PDF Format” ఎంచుకోబడినది. |
09:59 | ఇప్పుడు“export” బటన్ మీద క్లిక్ చేయండి block.pdf ఫైల్ తయారుచేయబడినది |
10:05 | terminal లో “open block.pdf” కమాండ్ ఉపయోగించి ఈ ఫైల్ ని ఓపెన్ చేద్దాం. |
10:18 | ఇప్పుడు మనకు కావలసిన block diagram మన దగ్గర వుంది |
10:21 | మన ఉద్దేశం నిరవేరింది. మనకు కావలసిన బొమ్మ మన దగ్గర వుంది |
10:30 | ఇప్పుడు మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది |
10:33 | ఈ బాక్స్ ను వేరే objects తో బదిలీ చేయండి. |
10:36 | Polyline ను ఉపయోగించి rectangle సృష్టించండి. బొమ్మలోని బాణాల కొలతను మరియు దిక్కులను మార్చండి. |
10:43 | మూలమును(text),రేఖను(line) మరియు బాక్స్ ను వేరే ప్రదేశం లోనికి జరపండి |
10:48 | ఫైల్ నుEPS format లో export చేసి చూడండి |
10:51 | block.fig ను editor లో చూసి వేరే వేరే భాగములను గుర్తించండి |
10:58 | మొత్తానికి వేరే విధమైన block diagram ను సృష్టించండి. |
11:02 | ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం |
11:06 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. దీని గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. |
11:28 | నేను కొన్ని వెబ్ పేజెస్ డౌన్లోడ్ చేశాను |
11:38 | Spoken Tutorial project కు సంబందించిన వెబ్ సైట్ [1] |
11:48 | ఈ ప్రాజెక్ట్ "What is a Spoken Tutorial" లింక్ వద్ద దొరికే వీడియో ద్వారా వివరించబడినది |
11:57 | spoken-tutorial.org/wiki వెబ్సైటు లో,ఈ ప్రాజెక్ట్ ద్వారా సహకరించబడే FOSS టూల్స్ జాబితా వున్నది |
12:12 | మనం Xfig కు సమర్పించబడిన పేజీ ని కూడా చూద్దాం |
12:27 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య . ధన్యవాదములు |