Difference between revisions of "LibreOffice-Suite-Writer/C2/Inserting-pictures-and-objects/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
  
  
Line 28: Line 27:
 
|-
 
|-
 
|0:18
 
|0:18
||ఇక్కడ మనము ఉబంటు లైనెక్స్ 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లైబ్రె ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము.
+
||ఇక్కడ మనము ఉబంటు లైనెక్స్ 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు  
 +
 
 +
లైబ్రె ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము.
  
 
|-
 
|-
Line 44: Line 45:
 
|-
 
|-
 
|0:47
 
|0:47
||ఇప్పుడు మెనూ బార్ లోని  “Insert” ఆప్షన్ పైన క్లిక్ చేయండి, ఆ తరువాత “Picture” పైన మరియు చివరగా “From File” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు మెనూ బార్ లోని  “Insert” ఆప్షన్ పైన క్లిక్ చేయండి,  
 +
 
 +
ఆ తరువాత “Picture” పైన మరియు చివరగా “From File” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
Line 52: Line 55:
 
|-
 
|-
 
|1:00
 
|1:00
||మీరు కనుక ఒక పిక్చర్ ను  మీ సిస్టం లో సేవ్ చేసినట్లు అయితే ఆ ఫైల్ యొక్క పేరును “Location”  ఫీల్డ్ లో వ్రాయడము ద్వారా ఇప్పుడు మీరు ఆ  పిక్చర్ ను ఎంచుకోవచ్చు. మనము దేనినీ  సేవ్ చేయలేదు కనుక డీఫాల్ట్ గా మనకు అందిచబడినవాటి నుంచి ఒక పిక్చర్ ను మనము ఇన్సర్ట్ చేస్తాము.  
+
||మీరు కనుక ఒక పిక్చర్ ను  మీ సిస్టం లో సేవ్ చేసినట్లు అయితే,
 +
 
 +
ఆ ఫైల్ యొక్క పేరును “Location”  ఫీల్డ్ లో వ్రాయడము ద్వారా ఇప్పుడు మీరు ఆ  పిక్చర్ ను ఎంచుకోవచ్చు.
 +
 
 +
మనము దేనినీ  సేవ్ చేయలేదు కనుక డీఫాల్ట్ గా మనకు అందిచబడినవాటి నుంచి ఒక పిక్చర్ ను మనము ఇన్సర్ట్ చేస్తాము.  
  
 
|-
 
|-
Line 80: Line 87:
 
|-
 
|-
 
|1:50
 
|1:50
||కర్సర్ ను డ్రాగ్ చేయడము ద్వారా ఇమేజ్ ను రీసైజ్ చేయండి. రీసైజింగ్ పూర్తి అయిన తరువాత, ఇమేజ్ పైన క్లిక్ చేసి దానిని ఎడిటర్ యొక్క కుడి పై మూల కు డ్రాగ్ చేయండి.
+
||కర్సర్ ను డ్రాగ్ చేయడము ద్వారా ఇమేజ్ ను రీసైజ్ చేయండి.
 +
 
 +
రీసైజింగ్ పూర్తి అయిన తరువాత, ఇమేజ్ పైన క్లిక్ చేసి దానిని ఎడిటర్ యొక్క కుడి పై మూల కు డ్రాగ్ చేయండి.
  
 
|-
 
|-
 
|2:01
 
|2:01
||క్లిప్ బోర్డ్ లేదా స్కానర్ లను వాడి ఇమేజ్ లను ఇన్సర్ట్ చేయడము మరియు గాలరీ నుండి ఇమేజ్ లను ఇన్సర్ట్ చేయడము బాగా  పేరు పొందిన మరికొన్ని ఇమేజ్ లను ఇన్సర్ట్ చేసే పద్ధతులుగా ఉన్నాయి
+
||క్లిప్ బోర్డ్ లేదా స్కానర్ లను వాడి ఇమేజ్ లను ఇన్సర్ట్ చేయడము మరియు
 +
 
 +
గాలరీ నుండి ఇమేజ్ లను ఇన్సర్ట్ చేయడము బాగా  పేరు పొందిన మరికొన్ని ఇమేజ్ లను ఇన్సర్ట్ చేసే పద్ధతులుగా ఉన్నాయి
  
 
|-
 
|-
Line 96: Line 107:
 
|-
 
|-
 
|2:21
 
|2:21
||మీ డాక్యుమెంట్ లో ఒక టేబుల్ ను ఇన్సర్ట్ చేయడము కొరకు మీరు టూల్ బార్ లోని “టేబుల్” ఐకాన్ పైన క్లిక్ చేసి టేబుల్ యొక్క సైజ్ ను ఎంచుకోవచ్చు మరియు మెనూ బార్ లోని “ఇన్సర్ట్” ఆప్షన్ ద్వారా మీరు అలా చేయవచ్చు.  
+
||మీ డాక్యుమెంట్ లో ఒక టేబుల్ ను ఇన్సర్ట్ చేయడము కొరకు మీరు టూల్ బార్ లోని “టేబుల్” ఐకాన్ పైన క్లిక్ చేసి,
 +
 
 +
టేబుల్ యొక్క సైజ్ ను ఎంచుకోవచ్చు మరియు మెనూ బార్ లోని “ఇన్సర్ట్” ఆప్షన్ ద్వారా మీరు అలా చేయవచ్చు.  
  
 
|-
 
|-
 
|2:36
 
|2:36
||కనుక “ఎడ్యుకేషన్ డీటెయిల్స్” అనే హెడింగ్ క్రింద ఒక టేబుల్ ను ఇన్సర్ట్ చేయడము కొరకు ఈ హెడింగ్ క్రింద కర్సర్ ను ఉంచండి.
+
||కనుక “ఎడ్యుకేషన్ డీటెయిల్స్” అనే హెడింగ్ క్రింద ఒక టేబుల్ ను ఇన్సర్ట్ చేయడము కొరకు
 +
 
 +
ఈ హెడింగ్ క్రింద కర్సర్ ను ఉంచండి.
  
 
|-
 
|-
Line 121: Line 136:
 
|3:06
 
|3:06
 
||
 
||
  “Rows” ఫీల్డ్ లోని అప్వర్డ్ యారో పైన రో ల సంఖ్య  “4” కు పెరిగే వరకు క్లిక్ చేయండి. కనుక కాలమ్స్ మరియు రోస్ ఫీల్డ్ లోని అప్ మరియు డౌన్ యారో ల పైన క్లిక్ చేయడము ద్వారా మీరు ఒక టేబుల్ యొక్క సైజ్ ను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
+
  “Rows” ఫీల్డ్ లోని అప్వర్డ్ యారో పైన రో ల సంఖ్య  “4” కు పెరిగే వరకు క్లిక్ చేయండి.
 +
 
 +
కనుక కాలమ్స్ మరియు రోస్ ఫీల్డ్ లోని అప్ మరియు
 +
 
 +
డౌన్ యారో ల పైన క్లిక్ చేయడము ద్వారా మీరు ఒక టేబుల్ యొక్క సైజ్ ను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
  
 
|-
 
|-
Line 129: Line 148:
 
|-
 
|-
 
|3:25
 
|3:25
||ఇది ఒక క్రొత్త డయలాగ్ బాక్స్ ను ఓపెన్ చేస్తుంది మరియు ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేయాలి అని అనుకున్న టేబుల్ యొక్క ఫార్మాట్ ను మీరు ఎంచుకోవచ్చు.  
+
||ఇది ఒక క్రొత్త డయలాగ్ బాక్స్ ను ఓపెన్ చేస్తుంది మరియు
 +
 
 +
ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేయాలి అని అనుకున్న టేబుల్ యొక్క ఫార్మాట్ ను మీరు ఎంచుకోవచ్చు.  
  
 
|-
 
|-
 
|3:33
 
|3:33
||ఎక్కడ నుంచి ఎంచుకోవాలి అనే దాని పైన రైటర్ చాలా ఆప్షన్ లను అందిస్తుంది. మనము “Format”  క్రింద “None”  ఆప్షన్ పైన క్లిక్ చేస్తాము మరియు ఆ తరువాత “OK” బటన్ పైన క్లిక్ చేస్తాము.  
+
||ఎక్కడ నుంచి ఎంచుకోవాలి అనే దాని పైన రైటర్ చాలా ఆప్షన్ లను అందిస్తుంది.
 +
 
 +
మనము “Format”  క్రింద “None”  ఆప్షన్ పైన క్లిక్ చేస్తాము మరియు ఆ తరువాత “OK” బటన్ పైన క్లిక్ చేస్తాము.  
  
 
|-
 
|-
Line 173: Line 196:
 
|-
 
|-
 
|4:31
 
|4:31
||ఇక్కడ మనము “Higher Secondary School Examination” అని మరియు దాని ప్రక్క సెల్ లో “88 percent” అని టైప్ చేద్దాము.
+
||ఇక్కడ మనము “Higher Secondary School Examination” అని మరియు
 +
 
 +
దాని ప్రక్క సెల్ లో “88 percent” అని టైప్ చేద్దాము.
  
 
|-
 
|-
 
|4:41
 
|4:41
||ఆ తరువాతి సెల్ ను యాక్సెస్ చేయడము కొరకు మూడవ రో లో మొదటి సెల్ పైన క్లిక్ చేయండి. మరోలా కావాలి అంటే, ఒక సెల్ నుంచి మరొక సెల్ కు వెళ్లడము కొరకు మీరు TAB key ను ప్రెస్ చేయవచ్చు.  
+
||ఆ తరువాతి సెల్ ను యాక్సెస్ చేయడము కొరకు మూడవ రో లో మొదటి సెల్ పైన క్లిక్ చేయండి.
 +
 
 +
మరోలా కావాలి అంటే, ఒక సెల్ నుంచి మరొక సెల్ కు వెళ్లడము కొరకు మీరు TAB key ను ప్రెస్ చేయవచ్చు.  
  
 
|-
 
|-
 
|4:52
 
|4:52
||కనుక TAB పైన ప్రెస్ చేయండి మరియు  “Graduation” అని టైప్ చేయండి. దాని ప్రక్క సెల్ లో స్కోర్ ను “75%” గా టైప్ చేయండి.
+
||కనుక TAB పైన ప్రెస్ చేయండి మరియు  “Graduation” అని టైప్ చేయండి.
 +
 
 +
దాని ప్రక్క సెల్ లో స్కోర్ ను “75%” గా టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|  
 
|  
||చివరి రో లో మొదటి సెల్ పైన క్లిక్ చేయండి మరియు “Post Graduation” అని టైప్ చేయండి, ఆ తరువాత సెల్ లో “70%” అని వ్రాయండి.
+
||చివరి రో లో మొదటి సెల్ పైన క్లిక్ చేయండి మరియు “Post Graduation” అని టైప్ చేయండి,  
 +
 
 +
ఆ తరువాత సెల్ లో “70%” అని వ్రాయండి.
  
 
|-
 
|-
 
|5:01
 
|5:01
||చివరగా ఆఖరి రో లో మనము మొదటి సెల్ లో హెడింగ్ గా “Post Graduation” అని మరియు దాని ప్రక్క సెల్ లో స్కోర్ ను “70 percent” గా టైప్ చేస్తాము.
+
||చివరగా ఆఖరి రో లో మనము మొదటి సెల్ లో హెడింగ్ గా “Post Graduation” అని మరియు
 +
 
 +
దాని ప్రక్క సెల్ లో స్కోర్ ను “70 percent” గా టైప్ చేస్తాము.
  
 
|-
 
|-
Line 209: Line 242:
 
|-
 
|-
 
|5:37
 
|5:37
||టేబుల్ యొక్క ఎడమ చేతి వైపు సాధించిన డిగ్రీ గా “Phd” మనము టైప్ చేద్దాము మరియు కుడి చేతి వైపు సాధించిన మార్కుల శాతముగా మనము “65%” ను ఇద్దాము.
+
||టేబుల్ యొక్క ఎడమ చేతి వైపు సాధించిన డిగ్రీ గా “Phd” మనము టైప్ చేద్దాము మరియు
 +
 
 +
కుడి చేతి వైపు సాధించిన మార్కుల శాతముగా మనము “65%” ను ఇద్దాము.
  
 
|-
 
|-
 
|5:49
 
|5:49
||కనుక కర్సర్ చివరి సెల్ లో పెట్టబడినప్పుడు ఒక రో క్రింద మరొక రో ను యాడ్ చేయడము కొరకు “Tab” కీ చాలా ఉపయోగకరము అని మనము తెలుస్తుంది.  
+
||కనుక కర్సర్ చివరి సెల్ లో పెట్టబడినప్పుడు ఒక రో క్రింద మరొక రో ను యాడ్ చేయడము కొరకు,
 +
 
 +
“Tab” కీ చాలా ఉపయోగకరము అని మనము తెలుస్తుంది.  
  
 
|-
 
|-
Line 220: Line 257:
  
 
|-
 
|-
|6:00
+
|6:07
||  
+
||టేబుల్ ల లోని మరొక ముఖ్యమైన ఫీచర్ “Optimal Column Width” ఆప్షన్,
  
|-
+
ఇది సెల్ లోని కంటెంట్ కు అనుగుణముగా తనంత తానే కాలమ్ యొక్క పొడవు ను సరి చూస్తుంది.  
|6:07
+
||టేబుల్ ల లోని మరొక ముఖ్యమైన ఫీచర్ “Optimal Column Width” ఆప్షన్, ఇది సెల్ లోని కంటెంట్ కు అనుగుణముగా తనంత తానే కాలమ్ యొక్క పొడవు ను సరి చూస్తుంది.  
+
  
 
|-
 
|-
 
|6:18
 
|6:18
||టేబుల్ యొక్క రెండవ లేదా కుడి చేతి వైపు కాలమ్ లో అప్లై చేయడము కొరకు ముందుగా రెండవ కాలమ్ లో ఎక్కడైనా సరే కర్సర్ ను ఉంచండి మరియు క్లిక్ చేయండి.  
+
||టేబుల్ యొక్క రెండవ లేదా కుడి చేతి వైపు కాలమ్ లో అప్లై చేయడము కొరకు,
 +
 
 +
ముందుగా రెండవ కాలమ్ లో ఎక్కడైనా సరే కర్సర్ ను ఉంచండి మరియు క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
Line 253: Line 290:
 
|-
 
|-
 
|7:02
 
|7:02
||మీరు మీ టేబుల్ కు అసలు బోర్డర్ లేకుండా ఉంచడము దగ్గర నుంచి, అన్ని లోపలా మరియు బయటా బోర్డర్ లను కలిగి ఉండడము లేదా టేబుల్ బయట మాత్రమే బోర్డర్ లను కలిగి ఉండడము వంటి వాటిని చాలా రకములుగా సెట్ చేయవచ్చు.  
+
||మీరు మీ టేబుల్ కు అసలు బోర్డర్ లేకుండా ఉంచడము దగ్గర నుంచి,
 +
 
 +
అన్ని లోపలా మరియు బయటా బోర్డర్ లను కలిగి ఉండడము లేదా
 +
 
 +
టేబుల్ బయట మాత్రమే బోర్డర్ లను కలిగి ఉండడము వంటి వాటిని చాలా రకములుగా సెట్ చేయవచ్చు.  
  
 
|-
 
|-
 
|7:15
 
|7:15
||దీని కొరకు, మీరు మెయిన్ మెనూ లోని Table tab ను మరియు Table Properties option, Borders tab  లను సరైన ఆప్షన్ ను ఎంచుకోవడము కొరకు క్లిక్ చేయండి.
+
||దీని కొరకు, మీరు మెయిన్ మెనూ లోని Table tab ను మరియు Table Properties option,
 +
 
 +
Borders tab  లను సరైన ఆప్షన్ ను ఎంచుకోవడము కొరకు క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
Line 265: Line 308:
 
|-
 
|-
 
|7:30
 
|7:30
||ఒక యూజర్ హైపర్ లింక్ లను ఫాలో అవుతూ ఉంటే ఆటను హైపర్ టెక్స్ట్ ద్వారా బ్రౌజ్ చేస్తున్నాడు లేదా నావిగేట్ చేస్తున్నాడు అని అంటారు.  
+
||ఒక యూజర్ హైపర్ లింక్ లను ఫాలో అవుతూ ఉంటే ఆటను హైపర్ టెక్స్ట్ ద్వారా బ్రౌజ్ చేస్తున్నాడు లేదా
 +
 
 +
నావిగేట్ చేస్తున్నాడు అని అంటారు.  
  
 
|-
 
|-
Line 325: Line 370:
 
|-
 
|-
 
|9:00
 
|9:00
||“HOBBIES” అనే టెక్స్ట్ ను హైపర్ లింక్ గా చేయడము కొరకు ముందుగా “HOBBIES” అనే హెడింగ్ గుండా కర్సర్ ను డ్రాగ్ చేస్తూ టెక్స్ట్ ను సెలెక్ట్ చేయండి.
+
||“HOBBIES” అనే టెక్స్ట్ ను హైపర్ లింక్ గా చేయడము కొరకు,
 +
 
 +
ముందుగా “HOBBIES” అనే హెడింగ్ గుండా కర్సర్ ను డ్రాగ్ చేస్తూ టెక్స్ట్ ను సెలెక్ట్ చేయండి.
  
 
|-
 
|-
Line 333: Line 380:
 
|-
 
|-
 
|9:15
 
|9:15
|| “Internet”,”Mails and news”,”Document” మరియు “New Document” వంటి ఆప్షన్లు కలిగిన ఒక డయలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
+
|| “Internet”,”Mails and news”,”Document” మరియు  
 +
 
 +
“New Document” వంటి ఆప్షన్లు కలిగిన ఒక డయలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
  
 
|-
 
|-
Line 345: Line 394:
 
|-
 
|-
 
|9:36
 
|9:36
||ఇప్పుడు మనము క్రియేట్ చేసిన క్రొత్త డాక్యుమెంట్ ను యాక్సెస్ చేయడము కొరకు డయలాగ్ బాక్స్ లోని “Desktop” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.  
+
||ఇప్పుడు మనము క్రియేట్ చేసిన క్రొత్త డాక్యుమెంట్ ను యాక్సెస్ చేయడము కొరకు,
 +
 
 +
డయలాగ్ బాక్స్ లోని “Desktop” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
Line 361: Line 412:
 
|-
 
|-
 
|10:02
 
|10:02
|| “HOBBIES”  అనే టెక్స్ట్ బ్లూ కలర్ తో అండర్ లైన్ చేయబడినట్లుగా మీరు చూడవచ్చు మరియు అది అది బ్లూ రంగులో కూడా ఉంటుంది. కనుక ఈ టెక్స్ట్ ఇప్పుడు ఒక హైపర్ లింక్ అని చెప్పవచ్చు.  
+
|| “HOBBIES”  అనే టెక్స్ట్ బ్లూ కలర్ తో అండర్ లైన్ చేయబడినట్లుగా మీరు చూడవచ్చు మరియు
 +
 
 +
అది బ్లూ రంగులో కూడా ఉంటుంది. కనుక ఈ టెక్స్ట్ ఇప్పుడు ఒక హైపర్ లింక్ అని చెప్పవచ్చు.  
  
 
|-
 
|-
Line 369: Line 422:
 
|-
 
|-
 
|  
 
|  
||ఇప్పుడు కర్సర్ ను “HOBBIES” అనే హెడింగ్ పైన పెట్టండి మరియు “Control” కీ మరియు ఎడమ మౌస్ బటన్ లను ఒకేసారి ప్రెస్ చేయండి.
+
||ఇప్పుడు కర్సర్ ను “HOBBIES” అనే హెడింగ్ పైన పెట్టండి మరియు “Control” కీ మరియు
 +
 
 +
ఎడమ మౌస్ బటన్ లను ఒకేసారి ప్రెస్ చేయండి.
  
 
|-
 
|-
Line 421: Line 476:
 
|-
 
|-
 
|11:11
 
|11:11
||ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న ఒక వీడియో ను మీరు చూడండి. అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా వివరిస్తుంది.  
+
||ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న ఒక వీడియో ను మీరు చూడండి.
 +
 
 +
అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా వివరిస్తుంది.  
  
 
|-
 
|-

Revision as of 12:13, 29 August 2013


Time Narration
0:00 లిబ్రే ఆఫీస్ రైటర్-ఇన్సర్టింగ్ ఇమేజెస్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతము.
0:06 ఈ ట్యుటోరియల్ లో మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము :
0:09 ఒక డాక్యుమెంట్ లో ఒక ఇమేజ్ ఫైల్ ను ఇన్సర్ట్ చేయడము.
0:12 రైటర్ లో టేబుల్ లను ఇన్సర్ట్ చేయడము.
0:15 రైటర్ లో హైపర్ లింక్ లను ఇన్సర్ట్ చేయడము.
0:18 ఇక్కడ మనము ఉబంటు లైనెక్స్ 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు

లైబ్రె ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము.

0:29 మనము ఆఫీస్ రైటర్ లో ఒక ఇమేజ్ ఫెయిల్ ను ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకోవడముతో మొదలు పెడతాము.
0:36 ఇప్పుడు మనము మన resume.odt ఫైల్ ను ఓపెన్ చేద్దాము.
0:39 డాక్యుమెంట్ లో ఒక ఇమేజ్ ను ఇన్సర్ట్ చేయడము కొరకు ముందుగా “resume.odt” డాక్యుమెంట్ లోపల క్లిక్ చేయండి.
0:47 ఇప్పుడు మెనూ బార్ లోని “Insert” ఆప్షన్ పైన క్లిక్ చేయండి,

ఆ తరువాత “Picture” పైన మరియు చివరగా “From File” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

0:56 ఒక “Insert picture” డయలాగ్ బాక్స్ కనిపించడము మీరు చూడవచ్చు.
1:00 మీరు కనుక ఒక పిక్చర్ ను మీ సిస్టం లో సేవ్ చేసినట్లు అయితే,

ఆ ఫైల్ యొక్క పేరును “Location” ఫీల్డ్ లో వ్రాయడము ద్వారా ఇప్పుడు మీరు ఆ పిక్చర్ ను ఎంచుకోవచ్చు.

మనము దేనినీ సేవ్ చేయలేదు కనుక డీఫాల్ట్ గా మనకు అందిచబడినవాటి నుంచి ఒక పిక్చర్ ను మనము ఇన్సర్ట్ చేస్తాము.

1:16 కనుక డయలాగ్ బాక్స్ యొక్క ఎడమ వైపు కనిపిస్తున్న “Pictures” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
1:21 ఇప్పుడు ఇమేజెస్ లో ఒకదాని పైన క్లిక్ చేయండి మరియు చివరగా “Open” బటన్ పైన క్లిక్ చేయండి.
1:28 మీ డాక్యుమెంట్ లో ఇమేజ్ ఇన్సర్ట్ అయినట్లుగా మీరు చూడవచ్చు.
1:32 మీరు ఇమేజ్ ను రీసైజ్ చేయవచ్చు మరియు దానిని రెజ్యూమ్ యొక్క కుడి వైపున పై మూల వరకు డ్రాగ్ చేసి పెట్టవచ్చు.
1:38 కనుక ముందుగా ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ పైన కలర్డ్ హాండిల్స్ కనిపించడము మీరు చూడవచ్చు.
1:44 ఈ హాండిల్స్ లో ఏదో ఒకదాని పైన కర్సర్ ను పెట్టండి మరియు ఎడమ మౌస్ బటన్ ను ప్రెస్ చేయండి.
1:50 కర్సర్ ను డ్రాగ్ చేయడము ద్వారా ఇమేజ్ ను రీసైజ్ చేయండి.

రీసైజింగ్ పూర్తి అయిన తరువాత, ఇమేజ్ పైన క్లిక్ చేసి దానిని ఎడిటర్ యొక్క కుడి పై మూల కు డ్రాగ్ చేయండి.

2:01 క్లిప్ బోర్డ్ లేదా స్కానర్ లను వాడి ఇమేజ్ లను ఇన్సర్ట్ చేయడము మరియు

గాలరీ నుండి ఇమేజ్ లను ఇన్సర్ట్ చేయడము బాగా పేరు పొందిన మరికొన్ని ఇమేజ్ లను ఇన్సర్ట్ చేసే పద్ధతులుగా ఉన్నాయి

2:09 తరువాత మనము రైటర్ లో టేబుల్ లను ఇన్సర్ట్ చేయడము ఎలాగో నేర్చుకుందాము.
2:13 యూజర్లకు తమ సమాచారమును టాబ్యులర్ ఫామ్ లో స్టోర్ చేసుకునే అవకాశమును లైబ్రె ఆఫీస్ రైటర్ లో టేబుల్స్ కల్పిస్తాయి.
2:21 మీ డాక్యుమెంట్ లో ఒక టేబుల్ ను ఇన్సర్ట్ చేయడము కొరకు మీరు టూల్ బార్ లోని “టేబుల్” ఐకాన్ పైన క్లిక్ చేసి,

టేబుల్ యొక్క సైజ్ ను ఎంచుకోవచ్చు మరియు మెనూ బార్ లోని “ఇన్సర్ట్” ఆప్షన్ ద్వారా మీరు అలా చేయవచ్చు.

2:36 కనుక “ఎడ్యుకేషన్ డీటెయిల్స్” అనే హెడింగ్ క్రింద ఒక టేబుల్ ను ఇన్సర్ట్ చేయడము కొరకు

ఈ హెడింగ్ క్రింద కర్సర్ ను ఉంచండి.

2:44 ఇప్పుడు మెనూ బార్ లోని “ఇన్సర్ట్” మెనూ పైన క్లిక్ చేయండి మరియు “టేబుల్స్” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
2:51 అది చాలా ఫీల్డ్స్ తో ఒక డయలాగ్ బాక్స్ ను ఓపెన్ చేస్తుంది.
2:55 “నేమ్” ఫీల్డ్ లో ఇప్పుడు టేబుల్ యొక్క పేరుగా “resume table” అని టైప్ చేయండి.
3:01 “సైజ్” అనే హెడింగ్ క్రింద ఇప్పుడు “కాలమ్స్” సంఖ్యను “2” గా ఇవ్వండి.
3:06
“Rows” ఫీల్డ్ లోని అప్వర్డ్ యారో పైన రో ల సంఖ్య  “4” కు పెరిగే వరకు క్లిక్ చేయండి.

కనుక కాలమ్స్ మరియు రోస్ ఫీల్డ్ లోని అప్ మరియు

డౌన్ యారో ల పైన క్లిక్ చేయడము ద్వారా మీరు ఒక టేబుల్ యొక్క సైజ్ ను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.

3:21 ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని “AutoFormat”” బటన్ పైన క్లిక్ చేయండి.
3:25 ఇది ఒక క్రొత్త డయలాగ్ బాక్స్ ను ఓపెన్ చేస్తుంది మరియు

ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేయాలి అని అనుకున్న టేబుల్ యొక్క ఫార్మాట్ ను మీరు ఎంచుకోవచ్చు.

3:33 ఎక్కడ నుంచి ఎంచుకోవాలి అనే దాని పైన రైటర్ చాలా ఆప్షన్ లను అందిస్తుంది.

మనము “Format” క్రింద “None” ఆప్షన్ పైన క్లిక్ చేస్తాము మరియు ఆ తరువాత “OK” బటన్ పైన క్లిక్ చేస్తాము.

3:43 ఆ తరువాత మరలా OK” బటన్ పైన క్లిక్ చేస్తాము.
3:45 ఇప్పుడు హెడింగ్ క్రింద రెండు కాలమ్ లు మరియు నాలుగు రో లతో ఒక టేబుల్ ఇన్సర్ట్ అయినట్లుగా ఇప్పుడు మీరు చూడవచ్చు.
3:53 ఇప్పుడు మనము టేబుల్ లోపలి టాబ్యులర్ ఫామ్ లో ఏ సమాచారము అయినా సరే వ్రాయవచ్చు.
3:58 ఉదాహరణకు, టేబుల్ యొక్క మొదటి రో మరియు మొదటి కాలం లోని మొదటి సెల్ లోపల క్లిక్ చేయండి.
4:04 ఇక్కడ మనము “Secondary School Examination” అని టైప్ చేద్దాము.
4:08 ఇప్పుడు దాని ప్రక్క సెల్ పైన క్లిక్ చేసి “93 percent” అని వ్రాద్దాము.
కనుక ఇది ఇప్పుడు సెకండరీ స్కూల్ పరీక్షలో రమేష్ 93 శాతము సాధించాడు అని చూపిస్తుంది.
4:20 అలాగే, టేబుల్ లో మనము ఇతర విద్యా సంబంధ వివరములు కూడా టైప్ చేయవచ్చు.
4:25 మీరు “Secondary School Examination” అని టైప్ చేసిన సెల్ కు వెంటనే క్రింది సెల్ పైన క్లిక్ చేయండి.
4:31 ఇక్కడ మనము “Higher Secondary School Examination” అని మరియు

దాని ప్రక్క సెల్ లో “88 percent” అని టైప్ చేద్దాము.

4:41 ఆ తరువాతి సెల్ ను యాక్సెస్ చేయడము కొరకు మూడవ రో లో మొదటి సెల్ పైన క్లిక్ చేయండి.

మరోలా కావాలి అంటే, ఒక సెల్ నుంచి మరొక సెల్ కు వెళ్లడము కొరకు మీరు TAB key ను ప్రెస్ చేయవచ్చు.

4:52 కనుక TAB పైన ప్రెస్ చేయండి మరియు “Graduation” అని టైప్ చేయండి.

దాని ప్రక్క సెల్ లో స్కోర్ ను “75%” గా టైప్ చేయండి.

చివరి రో లో మొదటి సెల్ పైన క్లిక్ చేయండి మరియు “Post Graduation” అని టైప్ చేయండి,

ఆ తరువాత సెల్ లో “70%” అని వ్రాయండి.

5:01 చివరగా ఆఖరి రో లో మనము మొదటి సెల్ లో హెడింగ్ గా “Post Graduation” అని మరియు

దాని ప్రక్క సెల్ లో స్కోర్ ను “70 percent” గా టైప్ చేస్తాము.

5:12 కనుక రెజ్యూమ్ లో విద్యకు సంబంధించిన వివరములతో ఒక టేబుల్ ను మనము చూడవచ్చు.
5:18 ఇప్పుడు టేబుల్ యొక్క చివరి సెల్ లో కర్సర్ ను పెడదాము.
5:24 ఇప్పుడు మనము టేబుల్ యొక్క చివరి రో లో మరొక రో ను యాడ్ చేయాలి అని అనుకుంటే కీ బోర్డ్ లోని “Tab” కీ పైన ప్రెస్ చేయాలి.
5:33 ఒక క్రొత్త రో ఇన్సర్ట్ అవ్వడమును మీరు చూడవచ్చు.
5:37 టేబుల్ యొక్క ఎడమ చేతి వైపు సాధించిన డిగ్రీ గా “Phd” మనము టైప్ చేద్దాము మరియు

కుడి చేతి వైపు సాధించిన మార్కుల శాతముగా మనము “65%” ను ఇద్దాము.

5:49 కనుక కర్సర్ చివరి సెల్ లో పెట్టబడినప్పుడు ఒక రో క్రింద మరొక రో ను యాడ్ చేయడము కొరకు,

“Tab” కీ చాలా ఉపయోగకరము అని మనము తెలుస్తుంది.

6:00 Tab మరియు Shift+Tab లను వాడి ఎవరైనా ఒక టేబుల్ లోని ఒక సెల్ నుంచి మరొక సెల్ కు నావిగేట్ అవ్వవచ్చు.
6:07 టేబుల్ ల లోని మరొక ముఖ్యమైన ఫీచర్ “Optimal Column Width” ఆప్షన్,

ఇది సెల్ లోని కంటెంట్ కు అనుగుణముగా తనంత తానే కాలమ్ యొక్క పొడవు ను సరి చూస్తుంది.

6:18 టేబుల్ యొక్క రెండవ లేదా కుడి చేతి వైపు కాలమ్ లో అప్లై చేయడము కొరకు,

ముందుగా రెండవ కాలమ్ లో ఎక్కడైనా సరే కర్సర్ ను ఉంచండి మరియు క్లిక్ చేయండి.

6:30 కనుక చివరి సెల్ లో కర్సర్ ను “65%” ప్రక్కన ఉంచండి.
6:35 ఇప్పుడు మెనూ బార్ లోని “Table” మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Autofit” ఆప్షన్ కు వెళ్ళండి
6:42 ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న మెనూ లో “Optimal Column Width” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
6:49 ఇప్పుడు సెల్స్ లో ఉన్న అంశమునకు తగిన విధముగా కాలమ్ యొక్క పొడవు తనంత తానే సరిపోయేలా సర్దుకోవడము మీరు చూస్తారు.
6:58 అలాగే, మీరు దీనిని టేబుల్ లోని ఏ కాలమ్ లకు అయినా సరే చేయవచ్చు.
7:02 మీరు మీ టేబుల్ కు అసలు బోర్డర్ లేకుండా ఉంచడము దగ్గర నుంచి,

అన్ని లోపలా మరియు బయటా బోర్డర్ లను కలిగి ఉండడము లేదా

టేబుల్ బయట మాత్రమే బోర్డర్ లను కలిగి ఉండడము వంటి వాటిని చాలా రకములుగా సెట్ చేయవచ్చు.

7:15 దీని కొరకు, మీరు మెయిన్ మెనూ లోని Table tab ను మరియు Table Properties option,

Borders tab లను సరైన ఆప్షన్ ను ఎంచుకోవడము కొరకు క్లిక్ చేయండి.

7:25 ఆ తరువాత రైటర్ లో హైపర్ లింక్ లు ఎలా క్రియేట్ చేయబడతాయో మీరు చూడవచ్చు.
7:30 ఒక యూజర్ హైపర్ లింక్ లను ఫాలో అవుతూ ఉంటే ఆటను హైపర్ టెక్స్ట్ ద్వారా బ్రౌజ్ చేస్తున్నాడు లేదా

నావిగేట్ చేస్తున్నాడు అని అంటారు.

7:35 చదివే వ్యక్తి సూటిగా ఫాలో అవ్వడము కొరకు ఒక రిఫరెన్స్ ను లేదా ఆటోమాటిక్ గా ఫాలో అవ్వబడే దానిని హైపర్ లింక్ అంటారు.
7:43 ఒక హైపర్ లింక్ మొత్తము డాక్యుమెంట్ ను కానీ లేదా డాక్యుమెంట్ లో ఒక ప్రత్యేకమైన భాగమును కానీ పాయింట్ చేస్తుంది.
7:49 ఫైల్ లో ఒక హైపర్ లింక్ క్రియేట్ చేయడమునకు ముందుగా మనము హైపర్ లింక్ చేయబడవలసిన ఒక డాక్యుమెంట్ ను క్రియేట్ చేస్తాము.
7:56 కనుక టూల్ బార్ లోని “New” ఐకాన్ పైన క్లిక్ చేయండి.
8:00 ఒక క్రొత్త టెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు “Hobbies” కొరకు క్రొత్త డాక్యుమెంట్ లో ఒక టేబుల్ ను క్రియేట్ చేస్తాము.
8:06 కనుక ఇప్పుడు మనము హెడింగ్ “HOBBIES” అని వ్రాస్తాము.
8:09 ఎంటర్ కీ ను ప్రెస్ చేస్తాము.
8:11 ఇప్పుడు “సంగీతము వినడము”, “టేబుల్ టెన్నిస్ ఆడడము” మరియు “చిత్రములు వేయడము” వంటి వాటిని ఒకదాని క్రింద ఒకటి కొన్ని సరదాలుగా వ్రాయండి.
8:20 ఇప్పుడు ఫైల్ ను సేవ్ చేయండి.
8:24 ఇప్పుడు టూల్ బార్ లోని “Save” ఐకాన్ పైన క్లిక్ చేయండి. “Name” ఫీల్డ్ లో ఫైల్ పేరుగా “hobby” అని టైప్ చేయండి.
8:30 “Save in folder” లో డౌన్ యారో పైన క్లిక్ చేయండి మరియు “Desktop” ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు “Save” బటన్ పైన క్లిక్ చేయండి.
8:40 కనుక ఫైల్ డెస్క్ టాప్ పైన సేవ్ చేయబడుతుంది.
8:43 ఇప్పుడు మనము ఫైల్ క్లోజ్ చేద్దాము. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ను “resume.odt” అనే ఫైల్ లో ఓపెన్ చేసేలా ఒక హైపర్ లింక్ ను క్రియేట్ చేద్దాము.
8:53 విద్యా సంబంధ వివరములు ఉన్న టేబుల్ క్రింద ఇప్పుడు మనము హెడింగ్ గా “HOBBIES” అని వ్రాద్దాము.
9:00 “HOBBIES” అనే టెక్స్ట్ ను హైపర్ లింక్ గా చేయడము కొరకు,

ముందుగా “HOBBIES” అనే హెడింగ్ గుండా కర్సర్ ను డ్రాగ్ చేస్తూ టెక్స్ట్ ను సెలెక్ట్ చేయండి.

9:09 ఇప్పుడు మెనూ బార్ లో “Insert” మెనూ ను క్లిక్ చేయండి మరియు “Hyperlink” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
9:15 “Internet”,”Mails and news”,”Document” మరియు

“New Document” వంటి ఆప్షన్లు కలిగిన ఒక డయలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.

9:24 మనము ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ కొరకు ఒక హైపర్ లింక్ ను క్రియేట్ చేస్తున్నాము కనుక మనము “Document” ఆప్షన్ పైన క్లిక్ చేస్తాము.
9:30 ఇప్పుడు “Path” ఫీల్డ్ లో “Open file” బటన్ పైన క్లిక్ చేస్తాము.
9:36 ఇప్పుడు మనము క్రియేట్ చేసిన క్రొత్త డాక్యుమెంట్ ను యాక్సెస్ చేయడము కొరకు,

డయలాగ్ బాక్స్ లోని “Desktop” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

9:44 ఇప్పుడు “hobby.odt” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Open” బటన్ పైన క్లిక్ చేయండి.
9:52 ఫైల్ యొక్క పాత్ “Path” ఫీల్డ్ లోకి ఇన్సర్ట్ అయినట్లుగా మీరు చూడవచ్చు.
9:57 “Apply” ఫీల్డ్ పైన క్లిక్ చేయండి మరియు “Close” బటన్ పైన క్లిక్ చేయండి.
10:02 “HOBBIES” అనే టెక్స్ట్ బ్లూ కలర్ తో అండర్ లైన్ చేయబడినట్లుగా మీరు చూడవచ్చు మరియు

అది బ్లూ రంగులో కూడా ఉంటుంది. కనుక ఈ టెక్స్ట్ ఇప్పుడు ఒక హైపర్ లింక్ అని చెప్పవచ్చు.

10:11 కర్సర్ ను “HOBBIES”పైన పెట్టండి, “Control key and right mouse button” పైన క్లిక్ చేయండి.
ఇప్పుడు కర్సర్ ను “HOBBIES” అనే హెడింగ్ పైన పెట్టండి మరియు “Control” కీ మరియు

ఎడమ మౌస్ బటన్ లను ఒకేసారి ప్రెస్ చేయండి.

10:19 ఇప్పుడు సరదాలు వ్రాయబడి ఉన్న ఫైల్ ఓపెన్ అవ్వడమును మీరు గమనించవచ్చు.
10:23 అలాగే మీరు ఇమేజ్ ల కొరకు, వెబ్ సైట్ ల కొరకు కూడా హైపర్ లింక్ లను క్రియేట్ చేయవచ్చు.
10:30 దీనితో మనము లైబ్రె ఆఫీస్ రైటర్ హైపర్ లింక్ స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క చివరి భాగమునకు వచ్చాము.
10:35 మనము నేర్చుకున్న విషయమును సంగ్రహముగా చెపుదాము :
10:37 ఒక డాక్యుమెంట్ లోకి ఒక ఇమేజ్ ఫైల్ ను ఇన్సర్ట్ చేయడము.
10:39 రైటర్ లో ఒక టేబుల్ ను ఇన్సర్ట్ చేయడము
10:42 రైటర్ లో హైపర్ లింక్ లను ఇన్సర్ట్ చేయడము
10:48 సంగ్రహ పరీక్ష
10:50 “practice.odt” ను ఓపెన్ చేయండి.
10:53 ఫైల్ లోకి ఒక ఇమేజ్ ను ఇన్సర్ట్ చేయండి.
10:57 3 రో లు మరియు 2 కాలమ్ లను కలిగి ఉన్న ఒక టేబుల్ ను ఇన్సర్ట్ చేయండి.
11:01 ఫైల్ లోని ఇమేజ్ ను మీరు క్లిక్ చేసినప్పుడు “www.google.com” వెబ్ సైట్ ను ఓపెన్ చేసేలా ఒక హైపర్ లింక్ ను క్రియేట్ చేయండి.
11:11 ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న ఒక వీడియో ను మీరు చూడండి.

అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా వివరిస్తుంది.

11:17 మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేక పోయినట్లు అయితే మీరు దానిని డౌన్లోడ్ చేయవచ్చు మరియు చూడవచ్చు.
11:22 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్లు స్పోకెన్ ట్యుటోరియల్స్ ను వాడి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
11:25 ఒక ఆన్ లైన్ పరీక్ష పాస్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లను ఇవ్వండి.
11:30 మరిన్ని వివరముల కొరకు contact@spoken-tutorial.org కు వ్రాయండి.
11:33 టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఒక భాగము.
దీనికి భారత ప్రభుత్వము యొక్క నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD యొక్క సహకారము ఉన్నది.
11:46 ఈ మిషన్ గురించి మరింత సమాచారము
spoken hyphen tutorial.org/NMEICT –Intro లో అందుబాటులో ఉన్నది.
ఈ ట్యుటోరియల్ వెల్లంకి లక్ష్మి చేత అందించబడినది.
మాతో కలిసినందుకు కృతజ్ఞతలు.

Contributors and Content Editors

Madhurig, Nancyvarkey, Pratik kamble, Udaya