Difference between revisions of "STEMI-2017/C3/GVK-EMRI-to-D-Hospital/Telugu"
PoojaMoolya (Talk | contribs) (Created page with " {| Border=1 | Time | Narration |- | 00:01 | నమస్కారము EMRI ambulance నుండి D Hospital కు ఒక రోగి ని బదిలీ...") |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 10: | Line 10: | ||
| 00:10 | | 00:10 | ||
| ఈ ట్యుటోరి యల్ లో మనము నేర్చుకునేది- | | ఈ ట్యుటోరి యల్ లో మనము నేర్చుకునేది- | ||
− | + | EMRI ambulance లో నుండి స్టే మీ యాప్ పై కొత్త రోగి యొక్క డేటా ని ప్రవేశ పెట్టుట. | |
ఒక D హాస్పిటల్ లో స్టే మీ యాప్ పై అదే రోగి యొక్క తదుపరి డేటాని ప్రవేశ పెట్టుట. | ఒక D హాస్పిటల్ లో స్టే మీ యాప్ పై అదే రోగి యొక్క తదుపరి డేటాని ప్రవేశ పెట్టుట. | ||
|- | |- |
Latest revision as of 11:04, 4 August 2020
Time | Narration |
00:01 | నమస్కారము EMRI ambulance నుండి D Hospital కు ఒక రోగి ని బదిలీ చేసే ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:10 | ఈ ట్యుటోరి యల్ లో మనము నేర్చుకునేది-
EMRI ambulance లో నుండి స్టే మీ యాప్ పై కొత్త రోగి యొక్క డేటా ని ప్రవేశ పెట్టుట. ఒక D హాస్పిటల్ లో స్టే మీ యాప్ పై అదే రోగి యొక్క తదుపరి డేటాని ప్రవేశ పెట్టుట. |
00:27 | ఇప్పుడు మనము స్టే మీ హోమ్ పేజీ లో ఉన్నాము. |
00:30 | stemiEuser మీకు కనిపిస్తుందని గమనించండి.
అంటే EMRI ambulance యొక్క పారామెడిక్ డేటా ఎంట్రీలు చేస్తున్నాడని అర్థం. |
00:42 | న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకోండి. |
00:45 | ఒక రోగిని ఉహించుకొని, ఈ క్రింది డేటాని ప్రవేశ పెడదాం. |
00:50 | బేసిక్ డీటెయిల్స్ క్రింద, రోగి యొక్క,
Name: , Age: , Gender: , Phone: మరియు Address: ప్రవేశ పెడదాం. |
01:03 | పేజీ దిగువన Save & Continue బటన్ ఎంచుకోండి. |
01:08 | యాప్ మనల్ని ఇప్పుడు తదుపరి పేజీ, Fibrinolytic చెక్ లిస్ట్‌కు తీసుకెళ్తుంది. |
01:14 | రోగి గనక పురుషుడయితే, Fibrinolytic చెక్ లిస్ట్ క్రింద 12 అంశాలు ఉంటాయి. |
01:21 | రోగి గనక మహిళ అయితే, అందులో 13 అంశాలు కనిపించేవి. |
01:26 | అదనపు అంశం గర్భిణీ స్త్రీ కోసం . Yes / No, దానిని మనం రోగి యొక్క లింగం అనుగుణంగా పూరించవచ్చు. |
01:35 | ఇప్పటి కోసం నేను అన్ని 12 పాయింట్ల కు No పై చెక్ పెడతాను . |
01:40 | తర్వాత, ప్రస్తుత పేజీ ని సేవ్ చేయడానికి, పేజీ దిగువున Save & Continue బటన్ ని ఎంచుకోండి. |
01:46 | మనం తదుపరి పేజీ Co-Morbid కండిషన్స్ కి మళ్ళించబడుతాం. |
01:51 | ఇక్కడ మన వద్ద History And Co-Morbid Conditions ఉంది. |
01:56 | నేను కొన్నిటిని ఎస్ గా మార్క్ చేస్తాను. |
01:59 | ఆపై Diagnosis విభాగం వస్తుంది. |
02:03 | Chest Discomfort: లో నేను 'Pain ఎంచుకుంటాను.
Location of Pain:లో నేను Retrosternal ఎంచుకుంటాను. Pain Severity:లో నేను 8 ఎంచుకుంటాను. |
02:15 | దీని తరువాత, మిగిలిన అంశాలకు నేను ఎస్ ఎంచుకుంటాను. |
02:21 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
02:27 | మనం తదుపరి పేజీ ట్రాన్స్‌పోర్టేషన్ డీటెయిల్స్ (Transportation Details)లో ఉన్నాము. |
02:32 | పోర్టేషన్ డీటెయిల్స్ (Transportation Details) క్రింద ఉన్న రంగాలు తప్పనిసరైనవి. |
02:37 | అయితే అన్నిటికి ఎంట్రీలు చేద్దాం.
Symptom Onset Date: మరియు Time: Ambulance Call Date: మరియు Time: Ambulance Arrival Date: మరియు Time: Ambulance Departure Date: మరియు Time: |
02:54 | తరువాతది Transport to STEMI Cluster Yes/ No. |
02:59 | Transport to STEMI Cluster లో Yes ఎంచుకుంటే, పేజీ తరువాయి భాగం తెరుచుకుంటుంది.
ఆసుపత్రి స్థానాన్ని గూగుల్ మ్యాప్స్ పై, గుర్తించి ఎంచుకొనుటకు, అది గూగుల్ మ్యాప్స్ కి తీసుకెళ్తుంది. |
03:11 | Contacts- రోగిని ఏ ఆసుపత్రికి మార్చాలో, ఆ ఆసుపత్రికి ఫోన్ చేయుట మరియు దాని వివరాలు కనుకొనుట. |
03:19 | Medications during Transportation క్రింద మనము ఇక్కడ చూపిన విధంగా సంబంధిత వివరాలను నమోదు చేయాలి. |
03:28 | చివరిగా, పేజీ దిగువన Finish బటాన్ ఎంచుకోండి . |
03:33 | Transportation to STEMI cluster లో ‘No' ఎంచుకుంటే, Save & Continue బటన్, ఈ రంగం క్రింద కనిపిస్తుంది మరియు డేటా ఎంట్రీ ఆ ప్రత్యేక పేజీకి అక్కడే ముగుస్తుంది. |
03:46 | Save & Continue బటన్ ఎంచుకోండి. |
03:49 | అది ప్రస్తుత పేజీ ని సేవ్ చేస్తుంది. మరియు మనం తదుపరి పేజీ - Discharge Summary కి వెళ్తాము. |
03:56 | Discharge Summary క్రింద, Death ఒక తప్పనిసరైనా రంగం.
దానిని నో అని చెక్ చేస్తాను. |
04:04 | Discharge from EMRI లో డేట్ మరియు టైం ప్రవేశ పెట్టాలి.
Transport To లో నేను Stemi Cluster Hospital ఎంచుకుంటాను. |
04:16 | పేజీ తరువాయి భాగం తెరుచుకుంటుంది.
Remarks: ఏవైనా ఉంటే. Transfer to Hospital Name: Transfer to Hospital Address: |
04:27 | ఆసుపత్రి పేరు ఎంచుకోగానే ఆసుపత్రి చిరునామా స్వయంచాలకంగా నింపబడుతుంది. |
04:34 | ఇది ఎందుకంటే ఈ ఆసుపత్రి ఇప్పటికే STEMI కార్యక్రమంలో భాగం. |
04:41 | ఈ ఆసుపత్రి స్టేమి కార్యక్రమంలో భాగం కానట్లయితే, ఆసుపత్రి పేరు మరియు ఆసుపత్రి చిరునామా మనము మానవీయంగా ప్రవేశ పెట్టాలి. |
04:52 | ఈ డేటాని నమోదు చేసిన తర్వాత, పేజీ దిగువన ఉన్న Finish బటన్‌ను ఎంచుకోండి. |
04:58 | ఇది ప్రస్తుత పేజీని సేవ్ చేస్తుంది. |
05:01 | ఇప్పుడు EMRI అంబులెన్స్ నుండి ఒక కొత్త రోగికి యొక్క డేటా ఎంట్రీ పూర్తయింది. |
05:09 | రోగి ఇప్పుడు ఒక D హాస్పిటల్ కు వచ్చాడు. |
05:13 | ఇది D హాస్పిటల్లో అనుసరించవలసిన ప్రక్రియ యొక్క సంగ్రహం. |
05:20 | మనము స్టేమి హోమ్ పేజీ లో ఒక D హాస్పిటల్ యూసర్ గా ఉన్నాము. |
05:24 | Search ట్యాబ్ ఎంచుకోండి. |
05:27 | రోగి యొక్క ఐడి లేదా పేరు టైపు చేసి, పేజీ దిగువున Search బటాన్ ఎంచుకొండి. |
05:35 | కనిపించే జాబితా నుండి ఒక నిర్దిష్ట రోగిని క ఎంచుకోండి. |
05:39 | ఇప్పుడు మనము Basic Details పేజీకి తరలించబడ్డాము. |
05:43 | ఒక నిర్దిష్ట పేజీ ని ఎడిట్ చేయుటకు పేజీ ఎగువన కుడి వైపు ములలో ఉన్న Edit బటన్ ఎంచుకోండి.
మిగితా పేజీ లను కూడా అదే విధంగా ఎడిట్ చేయండి. |
05:57 | ఇక్కడ EMRI Ambulance లో నింపిన వివరాలు కనిపిస్తున్నాయి. |
06:04 | D Hospitalలో D Hospital Arrival Date మరియు Timeను నింపాలి. |
06:11 | దాని తర్వాత Manual ECG Taken Yes/No వస్తుంది.
దానిని నేను ఎస్ గా ఎంచుకుంటాను. |
06:18 | ఆపై ECG యొక్క డేట్ మరియు టైం నింపాలి. |
06:23 | తదుపరి అంశం STEMI Confirmed Yes/No.
నేను ఎస్ ఎంచుకుంటాను. |
06:30 | ఆపై డేట్ మరియు టైం నింపాలి. |
06:32 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
06:36 | మనము Fibrinolytic Checklist పేజీ ని స్కిప్ చేసి, Cardiac History పేజీ కి వెళ్దాం. |
06:44 | మొదట రోగి యొక్క చరిత్రకు సంబంధించిన సంబంధిత వివరాలను నమోదు చేద్దాం. |
06:49 | ఆపై Clinical Examination, క్రింద ఆ ప్రత్యేక రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టండి. |
06:56 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
07:00 | మనం Co-Morbid Conditions పేజీ కి తరలించబడ్డాము. |
07:04 | రోగి ఏ వైద్య స్థితిలో ఉన్న డో, దాని ప్రకారం తగిన మందులను ప్రవేశపెట్టమని యాప్ ఇక్కడ మమ్మల్ని ప్రేరేపిస్తుంది.
దయచేసి ఆ రోగికి సంబంధిత ఎంట్రీలను చేయండి. |
07:15 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
07:19 | మనం 'Contact Details పేజీ కి తరలించబడ్డాము. |
07:23 | ఇక్కడ, మనము రోగి బంధువు యొక్క పేరు, రిలేషన్ టైప్, అడ్రస్, సిటీ, మరియు మొబైల్ నంబర్ ని ప్రవేశ పెట్టాలి. |
07:35 | ఆపై Occupation ప్రవేశ పెట్టాలి. |
07:38 | దాని తర్వాత Aadhar Card No వస్తుంది. |
07:41 | ఆలా చేయడం వలన మనము ఆధార్ కార్డు యొక్క కాపీ ని అప్లోడ్ చేయుటకు ప్రేరేపించబడుతాము. |
07:47 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
07:51 | మనం Transportation Medications కి తరలించబడ్డాము. |
07:54 | ఈ పేజీ రోగి డి హాస్పిటల్ కు బదిలీ చేసే సమయం లో ఇచ్చే మందుల వివరాలు ఉన్నాయి. |
08:04 | మనం Medications prior to Thrombolysis పేజీ కి తరలించబడ్డాము. |
08:10 | ఒక నిర్దిష్ట పేజీ ని ఎడిట్ చేయుటకు, పేజీ ఎగువన కుడి వైపు ఉన్న ఎడిట్ బటాన్ ఎంచుకోండి. |
08:18 | ఇక్కడ Thrombolysis కి ముందు రోగికి ఇచ్చే మందుల వివరాలను ప్రవేశ పెట్టాలి. |
08:27 | Asprinని ఎస్ గా ప్రవేశ పెట్టి, ఆపి Dosage డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను. |
08:32 | తరువాత నేను Clopidogrelని ఎస్ గా ప్రవేశ పెట్టి, ఆపై Dosage డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను. |
08:39 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
08:43 | మనం Thrombolysis పేజీ కి తరలించబడ్డాము. |
08:46 | ఇక్కడ Select any one type of Thrombolytic Agent ఉంది. నేను Streptokinase ఎంచుకుంటాను. |
08:54 | ఆపై Dosage డేట్ మరియు టైం. |
08:57 | 90 min ECG, డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను. |
09:01 | Successful Lysis Yes/No.
ఇది 90 mins ECG పై ఆధారపడి ఉంటుంది. |
09:10 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
09:13 | మనం In-Hospital Summary పేజీని స్కిప్ చేద్దాం. |
09:18 | మనం తదుపరి పేజీ అనగా Discharge Summary లో ఉన్నాము. |
09:22 | ఇక్కడ Death ట్యాబ్ ఉంది. |
09:26 | నేను నో అనే ఎంపిక ఎంచుకుంటాను. |
09:28 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
09:32 | తదుపరి అంశం 'Discharge Medications. |
09:36 | మరోసారి, ఈ పేజీలో ప్రదర్శించబడ్డ ఎంపికల నుండి సంబంధిత ఎంపికలను నమోదు చేయండి. |
09:42 | పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి. |
09:46 | ఇప్పుడు మనము Discharge లేదా Transfer పేజీ లో ఉన్నాము. |
09:50 | Add Transfer Details బటన్‌ను ఎంచుకోండి. |
09:54 | ఇక్కడ D Hospital నుండి డిశ్చార్జ్ కి సంబంధించిన వివరాలను ప్రవేశ పెట్టండి. |
10:01 | నేను STEMI Cluster Hospital ఎంచుకుంటాను. |
10:05 | పేజీ తరువాయి భాగం తెరుచుకుంటుంది.
Remarks రెమర్క్స్ ఏవైనా వుంటే. Transfer To Hospital Name |
10:13 | ఆసుపత్రి పేరు ఎంచుకోగానే ఆసుపత్రి చిరునామా స్వయంగా నింపబడుతుంది. |
10:20 | ఇది ఎందుకంటే ఈ ఆసుపత్రి ఇప్పటికే స్టేమి కార్యక్రమంలో ఉంది. |
10:27 | Transport Vehicle ఫీల్డ్ లో Private vehicle ఎంచుకోండి. |
10:32 | ఇప్పుడు Finish బటన్ ఎంచుకోండి. |
10:34 | ట్యుటోరియల్ సారాంశం |
10:36 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది-
EMRI అంబులెన్స్ నుండి 'STEMI యాప్ లో కొత్త రోగి యొక్క డేటాను నమోదు చేయుట. 'D' హాస్పిటల్ లో STEMI యాప్ పై అదే రోగికి తదుపరి డేటాను నమోదు చేయుట. |
10:53 | స్టేమీ ఇండియా
లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు. |
11:07 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది
మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి. |
11:22 | ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది
ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు. |