Difference between revisions of "LaTeX-Old-Version/C2/Beamer/Telugu"
From Script | Spoken-Tutorial
Nancyvarkey (Talk | contribs) (Created page with "{| border=1 |Time |Narration |- |00:00 | ప్రెజెంటేషన్ యూసింగ్ లేటెక్ మరియు బీమర్ పై ఈ spoken tutor...") |
(No difference)
|
Latest revision as of 18:00, 16 October 2019
Time | Narration |
00:00 | ప్రెజెంటేషన్ యూసింగ్ లేటెక్ మరియు బీమర్ పై ఈ spoken tutorial కు స్వాగతం. |
00:08 | ముందుగా, నేను తెరపై ఉన్న అమరికను వివరిస్తాను. |
00:14 | నా వద్ద source ఫైల్ ఉంది, ఇక్కడ నేను pdflatex ను ఉపయోగించి compile చేస్తాను |
00:21 | దాని ఫలితం తెరపై ఈ మూలన కనిపిస్తుంది |
00:28 | ముందుగా దీని గురించి తెలుసుకొని, మరల వెనుకకు వద్దాం. |
00:33 | ముందుగా దీనిని చేద్దాం., ఇక్కడ ఉన్న మొదటి స్లయిడ్ ఈ begin frame, end frame, title page అనే మూలం నుండి వచ్చింది - |
00:45 | శీర్షిక పేజీ title, author and date లలో నిర్వచించబడినది. |
00:55 | నేను "beamer" అనే document class ఉపయోగిస్తున్నాను. మనం డాక్యుమెంట్ ను ఇక్కడ మొదలుపెట్టాం. |
01:01 | ఇది మొదటి slide. రెండవ స్లయిడ్ కు వెళదాం. ఇది outline కానీ ఎలా వచ్చింది? |
01:13 | Begin frame, end frame అనేది ఒక స్లయిడ్ ను వివరిస్తుంది. Frame title అనేది "outline" అది ఇక్కడ ఉంది. |
01:20 | తరువాత నేను సాధారణ ఐటెమ్ చేయబడిన కమాండ్ ను వాడతాను, ఇప్పుడు మూడోవ స్లయిడ్ వద్దకు వెళదాం |
01:28 | ఇది లేటెక్ లోని మిగిలిన స్పోకెన్ ట్యుటోరియల్స్ గురించి చెప్తుంది. స్పోకెన్ ట్యుటోరియల్ నందు లేటెక్ పై అటువంటివి చాలా ఉన్నవి |
01:36 | మీరు లేటెక్ ను సౌకర్యవంతం గా ఉపయోగించ లేకపోతే,వాటిని చూస్తే మంచిది. |
01:43 | ఇవి, లేటెక్ ను ఉపయోగించడం మరియు విండోస్ పై run చేయడం గురించి వివరిస్తాయి. |
01:50 | fosse dot in ద్వారా మరిన్ని శాశ్వత లింకులు ఇవ్వాలనుకుంటున్నాము |
01:58 | కాబట్టి ఇది ఈ స్లయిడ్ కి సోర్స్ |
02:10 | మనం ఈ డాక్యుమెంట్ చివరకి వచ్చాము |
02:15 | ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ ను బీమర్ యొక్క లక్షణాలతో అలంకరించడం ఎలా అనేది మీకు చూపించబోతున్నాను. |
02:22 | మొదటికి అనగా ఫైల్ లో టాప్ కు వెళ్దాం. నేను చేయదలచిన కొన్ని పరివర్తనలు, |
02:31 | మార్పులు ఇక్కడున్నవి. నేను మరొకటి కలిపి, తరువాత వివరిస్తాను |
02:39 | beamer theme split కమాండ్ ఇస్తే, ఏం జరుగుతుందో చూడండి. |
02:47 | దాన్ని కట్ చేస్తాను. వెనక్కి వచ్చి సేవ్-చేసి pdflatex beamer ను ఉపయోగించి, కంపైల్ చేస్తాను. |
03:02 | తరువాత ఇక్కడ క్లిక్ చేస్తే, ఇక్కడ కొంత బ్యానర్ను చూడవచ్చు మరియు ఇక్కడ ఇంకొక బ్యానర్. |
03:12 | ఇక్కడ కూడా తరువాత మీరిక్కడికి వచ్చి ప్యాకేజీను ఉపయోగించాలి. |
03:23 | beamer theme shadowను జోడించి, కట్ చేసి, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇవన్నీ "document" command కు పైన పేస్ట్ చేయాలి. |
03:38 | దీన్ని కంపైల్ చేద్దాం. నేను దానిని క్లిక్ చేసినప్పుడు అది పెద్దదవుతుంది |
03:49 | ఇప్పుడు దీని రంగులో మార్పును beamer theme shadow అనే ఆదేశం ద్వారా ఇది జరుగుతుంది. |
04:00 | ఇలాంటివి మరిన్ని ప్యాకేజీలున్నవి. నేను ఇప్పుడు కొన్ని ఇతర లక్షణాలను వివరిస్తాను. |
04:06 | ఈ ఉపోద్ఘాతంలో భాగంగా, భవిష్యత్ పఠనం కోసం సూచనలు ఇద్దాము. - ఇక్కడ మనం ‘References for further reading’ అని చూడవచ్చు. |
04:17 | దీనికి సంబంధించిన ఔట్లైన్ ఇలా ఉంటుంది. title page, author name, color, logo etc. మొదలైన వాటి పై కొంత సమయాన్ని కేటాయించడం , |
04:25 | మీ ప్రసారాన్ని ప్రదర్శించడానికి "Minimal animation" , "Two column format, Figures and Tables, Equations, Verbatim" మరియు మొదలైనవి. |
04:36 | మొదటికి వద్దాం, తరువాతది logo దీన్ని ఇక్కడ నుండి కట్-చేసి పేస్ట్ చేద్దాం. |
04:49 | దానిని begin document కు పైన పేస్ట్ చేయాలి. ఇప్పుడు అది ఎలా కనిపిస్తుందో చూద్దాం |
04:59 | iitb logo.pdf ను open చేసి, మనం దీన్ని చూద్దాం. నేను అదే పేరును ఇక్కడిస్తాను |
05:08 | నేను తెరిచినప్పుడు, నేను వివరిస్తున్న ఇమేజ్ ఫైల్ ను మీరు చూడవచ్చు. |
05:15 | "logo" ఆదేశానికి height 1 cm. ఇవ్వడం ద్వారా, అది ఈ కార్నర్ న వస్తుంది |
05:24 | ఇప్పుడు మీరు iitb లోగో రావడాన్ని గమనించవచ్చు |
05:35 | ఇప్పటి నుండి ఇది ప్రతిపేజీ పై కనిపిస్తుంది. |
05:42 | తరువాత, ఈ ఆదేశాన్ని జోడిస్తాము. . ప్రదర్శనలకు కొన్నిసందర్భాలలో అది అక్షరాలను బోల్డ్ చేయుటకు ఉపయోగపడుతుంది. |
05:55 | అందువలన నేను cut, paste లను కూడా కలుపుతాను. |
06:08 | కాకపొతే ఇది begin document ఆదేశం తరువాత కలపాల్సి ఉంది |
06:15 | నేను సేవ్ ,కంపైల్ చేసి, తరువాత దాన్ని చూడొచ్చు, దాన్ని క్లిక్ చేసినప్పుడు అన్ని అక్షరాలు బోల్డ్ అవుతాయి. |
06:28 | అక్షరాలు బోల్డ్ అవడాన్ని మీరు గమనించవచ్చు |
06:37 | అప్పుడు నేనిక్కడి వ్రాతను మెరుగు పరుస్తాను. |
06:43 | ఉదాహరణకు అది చాలా విషయాలను ఇక్కడ పూరిస్తుంది. ఇక్కడ టైటిల్ , ఇక్కడ రచయిత సమాచారం, కానీ చాలావిషయాలొస్తాయి. |
06:54 | కొన్నిసార్లు ఇక్కడ నాకు చిన్నశీర్షిక ఉంచవలసి ఉండవచ్చు. ఉదాహరణకి ఈ స్థలం దానికి సరిపోకపోవచ్చు. |
07:02 | దీనిని ఉపయోగించి నేను సమస్యని పరిష్కరిస్తాను |
07:07 | ఉదాహరణకి ప్రస్తుతానికి ఇది శీర్షిక |
07:13 | దీనిని కట్ చేద్దాం. ఇది title ఆదేశం మరియు అసలు శీర్షిక ల మధ్యలో వస్తుంది |
07:29 | దీన్నిక్కడ పేస్ట్ చేస్తాను. పేస్టుచేసినది స్క్వేర్ బ్రాకెట్లలో కనిపిస్తుంది |
07:36 | save , మరియు Run చేద్దాం. |
07:46 | కాబట్టి, నేను చేస్తున్నట్లుగా, క్లిక్ చేద్దాం. నేనిక్కడ క్లిక్ చేసినప్పుడు ఏంజరుగుతుందో చూడండి |
07:51 | శీర్షిక మారడం మీరు గమనించవచ్చు. నేను స్క్వేర్ బ్రాకెట్లో ఇచ్చిన, క్రింది భాగాన ఉన్న "Presentation using LaTeX and Beamer" ను ఉంచాను. |
08:03 | తరువాత ఇక్కడ h-space ను అర సెంటీమీటర్ గా ఇచ్చాను మరియు ఆ పేజీనెంబర్ ఇక్కడ ఉంది. |
08:12 | అది ఇక్కడ 1బై 3 అని, 2బై 3 అని, 3బై 3 మొదలైనవి అని చూపును. |
08:21 | దీనిని ‘insert frame number divided by insert total frame number’ ని ఉపయోగించి పొందవచ్చు |
08:28 | నేను, దీనినే author కోసం చేస్తాను. కాబట్టి ఇక్కడికి రండి |
08:37 | దీన్ని కట్ చేస్తే, author తర్వాత ఇది వస్తుంది. |
08:49 | దీన్ని సేవ్ చేసి, కంపైల్ చేసి క్లిక్ చేయండి |
08:56 | నేను చదరపు బ్రాకెట్ ఇచ్చిన Kannan Moudgalya ఇక్కడ కనపడుట మీరు చూడవచ్చు. ఇది ప్రతిపేజీలో రావడం మీరు గమనించవచ్చు |
09:05 | వేరొక అంశం గురించి చర్చిద్దాం. దీనిలో సూత్రాలుంటాయి |
09:19 | ఇది మొత్తం ఒక frame రూపంలో ఉంటుంది - ఒక పూర్తి ఫ్రేమ్ |
09:24 | కాబట్టి నేను పూర్తిగా కట్ చేస్తాను |
09:30 | వెనక్కి వచ్చి చివరికివెళ్ళి డాక్యుమెంట్ ను Save చేయండి. |
09:38 | కాబట్టి నేను తయారు చేసిన కొత్త స్లయిడ్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. |
09:45 | ఇది ఫ్రేమ్ మొదలయ్యే చోటు. |
09:51 | దీన్ని కంపైల్ చేద్దాం. అక్కడ నాలుగు పేజీలు ఉండడం గమనించవచ్చు, కానీ ఇక్కడ మూడే ఉన్నవి, మరొకసారి క్లిక్ చేస్తే 4 అవుతుంది |
10:07 | కాబట్టి ఇది equationతో కూడిన స్లయిడ్. నేను equationలను ఎలా వ్రాయాలో వివరించను |
10:15 | ఇవి ఇంతకు ముందే సృష్టించిన creating equations స్పోకెన్ ట్యుటోరియల్లో వివరించబడ్డాయి. |
10:21 | నేను చేసినదేమంటే, నేను లేటెక్ డాక్యుమెంట్ వెళ్ళి , కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశానంతే |
10:28 | equation నంబర్లను తొలగించాననుకోండి. ఎందుకంటే, equation నంబర్లను స్లయిడ్ లో ఇవ్వడం మంచిది కాదు. |
10:36 | మరోవైపు అది రంగును హైలైట్ చేయడానికి ఉపయోగపడుతుంది |
10:44 | ఉదాహరణకి నేను దీన్ని నీలం రంగులో మార్చాలనుకుంటే ఈ విధంగా చేస్తాను. ఇక్కడకు రండి. |
10:54 | దానికొరకు color, blue అనే ఆదేశం ఇవ్వాలి ఆ తరువాత మూసివేయాలి |
11:05 | సేవ్ చేసి, కంపైల్ చేసి, క్లిక్ చేసినవెంటనే నీలపు రంగులోనికి మారడం గమనించవచ్చు |
11:16 | కాబట్టి, మీరు సమీకరణాన్ని సంఖ్యల తో సూచించకపోవచ్చు. కానీ మీరు సమీకరణం నీలం రంగులో ఉండుట చెప్పవచ్చు లేదా మీరు మాస్ బ్యాలెన్స్ సమీకరణం చూడాలని అనుకోవచ్చు. |
11:29 | ప్రజలు మాట్లాడేటప్పుడు జ్ఞాపకం ఉంచుకునే విధంగా మీరు దానిని సూచించాలనుకోవచ్చు. |
11:35 | తరువాత animation ను ఇందులో చేర్చుతా. |
11:50 | ఇది సమాచార భావనను ఒక్కొక్క కాన్సెప్ట్ గా ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది. |
11:58 | కాబట్టి నేను దీన్ని కట్ చేసి పేస్ట్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుందో చూద్దాం |
12:08 | ముందు దాన్ని కంపైల్ చేసి, ఏం జరుగుతుందో చూద్దాం. |
12:17 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ నుండి చెప్పబడిన letter writing గురించి. ఆ సమాచారం కూడా అక్కడ ఉన్నది. |
12:21 | నేను ఇక్కడ చేసినది ఏమిటంటే, begin enumerate మరియు end enumerate మధ్య ‘item plus minus alert’ అని ఉంచుతాను. |
12:33 | ఇది ఏం చేస్తుందో చూద్దాం. చూడండి ఇక్కడ ‘pause’ కమాండ్ ఉన్నది. ఇక్కడ ‘pause’ కమాండ్ ఎగ్జిక్యూట్ అవగానే అది అక్కడ అగును. ఇప్పుడు begin enumerate మొదలగును. |
12:45 | ముందుకు వెళదాం Page-down తరువాత పేజీ, ఆ తరువాత పేజీ... |
12:53 | క్రిందకు వెళ్ళేకొలది సమాచారం ఎరుపు రంగులో, మిగిలినది మొత్తం డిఫాల్ట్ రంగు అయిన నలుపు రంగులో మారడం గమనించవచ్చు. |
13:05 | మీరు ఎక్కడైతే సమాచారం కొద్దిగా ఆలస్యంగా ఉంచాలనుకుంటున్నారో అక్కడే యానిమేషన్ సృష్టించడానికి ఇదొక సులభమైన మార్గం |
13:18 | నేను తరువాత alerted color ను నీలంరంగులోనికి మార్చాలనుకుంటున్నాను. ఉదాహరణకి ఇక్కడ alerted రంగు ఎరుపు అని చూడవచ్చు. |
13:32 | నేను alerted రంగుగా నీలంను తీసుకున్నా. నేను ఎంచుకున్న ఈ రంగుతో ఇది స్థిరంగా ఉంటుంది. |
13:41 | ఇక్కడికొచ్చి దీన్ని కట్ చేయండి. |
13:52 | ఇది డాక్యుమెంట్ మొదలు కు వెళ్ళాలి, అంటే begin document ఆదేశం కన్నా ముందు. |
14:00 | దీన్ని కంపైల్ చేస్తాను, నేను దీనిని క్లిక్ చేసినప్పుడు నీలం రంగులోకి మారడం గమనించవచ్చు |
14:12 | ఇది ‘set beamer color – alerted text’ ఆదేశంతో సాధ్యం. ఇక్కడ కొంత ఖాళీ ఉన్నది ‘foreground equals blue’, fg equals blue. |
14:24 | నేనిప్పుడు డాక్యుమెంట్ రంగును ఎంత సులభము గా మార్చవచ్చో చూపుతాను. |
14:33 | తరువాత నేను slash document class తరువాత , beamer ఫ్రేమ్ మొదలు కాకముందు "brown" అని వ్రాస్తాను |
14:46 | సేవ్ చేసి, కంపైల్ చేయండి. |
14:52 | ఎక్కువ పని చేయకుండా, ఇది గోధుమ రంగుకు మారుట మీరు చూడవచ్చు. |
15:03 | కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ దీనిని అసలు రంగుకి మార్చుతాను |
15:09 | దాని డిఫాల్ట్ రంగు నీలం కాబట్టి నేను టైప్ చేయక్కర్లేదు. కాబట్టి మళ్ళీ నీలం రంగులోనికి వచ్చినది. |
15:21 | ఇక్కడికు వచ్చి దీన్ని తీసేయండి, నేను ఇప్పుడు బొమ్మలను ఉంచుతాను. |
15:30 | దీన్ని కట్-చేసి ఇక్కడికొచ్చి చివరి వరకు వెళదాం. |
15:41 | దీన్ని కంపైల్ చేసి, తరువాత పేజీకి వెళదాం, ఉదాహరణ ఈ క్రింద ఇవ్వబడింది |
15:53 | కాబట్టి దీనిని ఉంచుటకు తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? ఇక్కడ కొన్ని ముఖ్యమైన సూచనలున్నవి, దీనిని తరువాత చూద్దాం |
16:05 | దీన్ని కట్-చేసి, పేస్ట్ చేసి, కంపైల్ చేయండి. |
16:21 | కాబట్టి "Hints for including figures" అని పొందాను. |
16:28 | మనం ఫిగర్ ను సృష్టించిన source వద్దకు వెళదాం. ఇది మనం ఫిగర్ సృష్టించే విధానం కాబట్టి సూచనలేమిటి. |
16:37 | "Do not use floated environments in presentations", ఉదాహరణకు లేటెక్ పత్రంలో కావాలనుకున్నా Begin document End document లను ఉపయోగించలేము. |
16:46 | మీకు ఫిగర్ ను డాక్యుమెంట్ లో కలుపుట గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే స్పోకెన్ ట్యూటోరియాల్లో Tables and Figures ను చూడండి. |
17:01 | కాబట్టి ఇది ఉపయోగించవద్దు. , ‘include graphics’ ను direct గా ఉపయోగించాలి |
17:08 | ఉదాహరణకు include graphicsని ఉపయోగించినప్పుడు టెక్స్ట్ యొక్క పూర్తి వెడల్పును మరియు ఫైల్ iitb ను ఉపయోగిస్తున్నాను. |
17:19 | బీమర్ కావలసిన ప్యాకేజీలతో వస్తుంది, కాబట్టి మీరు అదనపు ప్యాకేజీలను ఉపయోగించక్కర్లేదు. అప్పటికే కలపబడిన ఏదైనా ప్యాకేజీ ను ఉపయోగించాలి. |
17:30 | తరువాత మొత్తం టెక్స్ట్ ను center లో ఉంచుతాము. దీనితో ఈ frame ముగించబడినది. |
17:40 | caption, ఫిగర్ నెంబర్ మొదలైనవాటిని ఇందులో ఉంచవద్దు. |
17:44 | ప్రజలు ఈ నెంబర్ లను గుర్తుంచుకోలేరు |
17:51 | మీరు గతంలో చూపిన ఫిగర్ ని రిఫర్ చేయాలనుకుంటే మరల దానిని చూపించాలి |
17:56 | ఇంకొక స్లయిడ్ ను సృష్టించుటకు డబ్బులక్కర్లేదు, ముందు చూపబడిన స్లయిడ్ యొక్క కాపీ తీసుకుని మరల చేయండి. |
18:05 | సరే అది ఫిగర్స్ మరియు గైడ్లైన్స్ ను పూర్తిచేస్తుంది. ఇప్పుడు డాక్యుమెంట్ చివరికి వచ్చాము |
18:12 | ఇప్పుడు రెండు కాలమ్ లను ఎలా చేర్చాలో చూద్దాం. |
18:24 | డాక్యుమెంట్ చివరికెళ్ళి దాన్ని Save చేద్దాం. |
18:32 | దానిని సులభతరం చేద్దాం. ముందు దీన్ని తీసేస్తే మనకది సులభమవుతుంది |
18:42 | ఇప్పుడు నేను కొంత సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను, సరే కంపైల్ చేసి ఏం జరుగుతుందో చూద్దాం |
18:57 | ఇక్కడ రెండు నిలువు వరుసలున్నవి |
19:28 | ఇది సేవ్ చేయబడలేదు, అందుకే, star star ను చూడండి. ముందు దీన్ని సేవ్ చేయాలి |
19:35 | మీరు కంపైల్ చేయకుండా సేవ్ చేస్తే ఇటువంటి ఇబ్బందిని పడతారు. మీరు ఇక్కడ చూస్తున్నpdf ఫైల్ దానికి సంబందించినది కాదు. |
19:45 | మీరు కంపైల్ చేసినప్పుడు, మీరు ఇక్కడ ఉన్నదానికి అనుగుణంగా చూస్తారు. |
19:58 | దీనిని సెంటర్ చేస్తా. frame title Two Columns మరియు ‘mini page’ ఆదేశాలను, దానిని center చేస్తున్నా. నేను text width ను 45శాతం తో ఉపయోగిస్తూ, |
20:15 | begin enumerate , ఈ రెండిటిని మరియు తరువాత end enumerate. నేను alerting కు ముందు |
20:25 | ఈ రెండిటిని చూడండి. ఇప్పుడు నేను డాక్యుమెంట్ చివరికొచ్చి అక్కడ ఉన్నదాన్నీ కలుపుతాను |
20:37 | ముందున్న mini page పూర్తిఅయినది. నేను మరొక మినీ పేజీని తయారుచేస్తున్నాను, ఇందులో నేను iitb ఉంచబోతున్నాను |
20:52 | ఇదికూడా 45శాతం కొలత కలిగిఉంటుంది, ముందు దీన్ని కంపైల్ చేసి సేవ్ చేద్దాం |
21:07 | దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇది రావడం మనం గమనించవచ్చు, కానీ మనం ఈ పేజీకి వెళ్ళినప్పుడు మొదటి వస్తువు మరియు ఫిగర్ ను చూపిస్తుంది |
21:22 | ఆ తరువాత ఫిగర్ వచ్చినా కూడా ఇది దీనిని తరువాత చూపించడానికి కారణం ఏమిటనగా మనం ఎక్కడా కూడా తరువాత చూపమని చెప్పలేదు. కాబట్టి ఇది దానికదే వస్తుంది. |
21:35 | ఉదాహరణకి మీరు సమాచారాన్ని దీనిలో ఉంచినప్పుడు ముందు దీన్ని చూపించు, తరువాత దీనిని చూపించు అనిచెబుతాము. |
21:44 | కాబట్టి ఇది తరువాత వస్తుందని మనం చెప్పవచ్చు |
21:50 | అందువల్ల అటువంటి పరిణామాల గురించి జాగ్రత్త వహించాలి. ఈ సమస్యకు పరిష్కారం ‘pause’ చేయడం |
21:59 | దీన్ని కంపైల్ చేసి సేవ్ చేయాలి |
22:08 | ఈ సమస్య పరిష్కారించబడినది. మొదటిది, రెండోవది ఆపైన ఇంకా, దీన్ని పాస్ చేసి సమస్యను పరిష్కారం చేద్దాం |
22:24 | సరే ఇక్కడికొద్దాం. తరువాతది table. |
22:39 | సేవ్ చేసి, కంపైల్ చేయాలి. మీరు పట్టిక రావడం గమనించవచ్చు |
22:51 | నేనిప్పుడు పట్టికను ఎలా తయారుచేయాలో వివరించను. అది ముందే spoken tutorial లోని tables లో చెప్పబడింది |
22:57 | నేను దీన్ని కట్-చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. frame లో ముందుకు వెళదాం |
23:12 | ముందే ఉపయోగించిన పట్టిక , నేనిది కట్ చేసి పేస్ట్ చేశాను. ఇది begin tabular మరియు end tabular center వాతావరణం లో వస్తుంది |
23:22 | సరే, మార్గదర్శకాలు ఏమిటి? అవి figures యొక్క మార్గదర్శకాల వలే ఉంటాయి. |
23:28 | సరే, అది ఇక్కడ చూడండి. మార్గదర్శకాలను చూడండి |
23:44 | దీన్ని కంపైల్ చేయండి, చూసి ముందుకు సాగండి |
23:51 | మరోసారి, ప్రదర్శనములలో floated environments లు ఉపయోగించవద్దు. |
23:56 | tablesపై స్పోకెన్ ట్యూటోరియల్లో, tabular ని table environment లోపల పెట్టాలి |
24:02 | టేబుల్ ఎన్విరాన్మెంట్ ఒక floated one , దీన్నిక్కడ చేర్చొద్దు, నేరుగా దాన్ని చొప్పించండి. |
24:11 | ఉదాహరణకి దీన్ని నేరుగా center environmentలోనికి చొప్పించండి |
24:17 | శీర్షిక, పట్టిక నంబర్ మొదలైనవాటిని చేర్చవద్దు అవసరమైతే, మరొక కాపీని చేయండి |
24:25 | ఇప్పుడు, ఇక్కడ యానిమేషన్ జరుగుతున్న విధంగా నేను ఎత్తి చూపుతాను. ఉదాహరణకి ఈ స్లయిడ్ లో మరొక రంగు మార్చబడలేదు |
24:40 | alerting కొరకు నీలం రంగును ఉపయోగించిన విధమును గుర్తుకు తెచ్చుకోండి. ఐతే ఎందుకు జరుగుతుంది? |
24:46 | ఎందుకంటే ఇందులో వివిధ రకాల వాతావరణాన్ని ఉపయోగించాము. |
24:52 | begin itemize, end itemize మధ్యలో item plus minusని ఉపయోగిద్దాం. దీనికి ముందు మనం జాగ్రత్త అనే పదాన్ని ఉపయోగించాము. |
25:01 | ఇంకా దాన్ని ఉపయోగించబోము, ఫలితంగా అది నల్ల రంగులోకి వస్తుంది. యానిమేషన్ చేర్చడానికి ఇదొక సులభ పద్దతి |
25:12 | దాన్ని ఎన్నుకోవచ్చు,కాబట్టి ఇది నేను వ్రాసినది. ముందు స్లయిడ్ లో వివిధ యానిమేషన్లు చూపించండి |
25:22 | ఇప్పుడు ఇది ఒక కరపత్రంగా మార్చవలసిన అవసరం ఉంది. ఒకవేళ మీరు అచ్చువేయదలచుకుంటే |
25:28 | ఇక్కడ 10పేజీలు ఉన్నపటికీ మనకున్నదాన్ని 24 పేజీలలో చూపిస్తుంది |
25:40 | ఇక్కడ కేవలం 10 frames ఉన్నవి కానీ 24 పేజీలున్నవి. కానీ మీరు print out తీసుకుంటే ఇది 24 పేజీలు విడుదల చేస్తుంది |
25:49 | handout ను ఉపయోగించి జాగ్రత్త తీసుకోగలుగుతాము |
26:00 | అలాచేసినప్పుడు దీన్ని కంపైల్ చేయండి, ఇప్పుడు కేవలం 10పేజీలున్నవి. మరొకసారి కంపైల్ చేయండి |
26:13 | అనిమేషన్ అక్కడ లేదు. నేను తరువాత పేజీ, ఆ తరువాత పేజీకు,ఆ తరువాత పేజీకు, ........ వెళ్తే |
26:24 | ఒకవేళ నేను రంగు మార్చాలనుకుంటే ఏమిటి. మీరు గోధుమ రంగును ఎంచుకోండి. |
26:35 | అది మారడం గమనించవచ్చు. కాబట్టి, ఇక్కడ ఉన్న అన్ని parameters కామాలతో వేరు చేయబడతాయి. |
26:42 | కాబట్టి మళ్ళీ నీలం రంగుకి మార్చుదాం, కంపైల్ చేయండి. |
26:52 | కొన్నిసార్లు Verbatim వాతావరణాన్ని ఉంచుదాం. |
27:06 | కాబట్టి ఈ ఉదాహరణని తీసుకుందాం |
27:13 | చివరికెళ్ళి సేవ్ చేద్దాం. కాబట్టిక్కడే verbatim మొదలవుతుంది |
27:24 | verbatim ఇక్కడ సృష్టించబడుట చూడవచ్చు. |
27:30 | ఇక్కడ నేను కొన్ని SciLab ఆదేశాలతో ఉదహరించాను. దీన్ని నీలం రంగులోకి మార్చాను |
27:39 | మీరు చేయవలసినపని begin frame అని fragile ను స్క్వేర్ బ్రాకెట్ తో మొదలుపెట్టాలి – . |
27:52 | ఇలా చేయనప్పుడు సమస్య ఉత్పన్నమవుతుంది, సరే వెనక్కొచ్చి దీన్ని మళ్ళీ పరీక్షించుకోవాలి |
28:01 | ఉదాహరణకి దీన్ని తొలగించి, సేవ్ చేసి, కంపైల్ చేయండి |
28:09 | అది సరైనదికాదని చెప్పవచ్చు |
28:14 | మళ్ళీ వెనక్కెళదాం - fragile సేవ్ చేసి మూసేయండి. |
28:21 | మరొకసారి కంపైల్ చేసినప్పుడు ఇది వస్తుంది. |
28:30 | బీమీర్ తరగతి లో చాలా సమాచారం ఉంది, మిగిలినవాటి గురించి వాళ్ళకెలా తెలుస్తుంది |
28:40 | కాబట్టి నాకిక్కడ కొంత సమాచారం ఉంది, క్రిందకెళదాం. |
28:48 | మనకి ఈ స్లయిడ్ లో ఎక్కువగా ఉన్న ఇటువంటి సమాచారం లభిస్తుంది. |
28:54 | దీన్ని కంపైల్ చేసి పరిశీలిద్దాం, బీమర్ కోసం అధీకృత మూలం ఫైలు beamer user guide dot pdf |
29:08 | నేను దీనిని ఈ పాయింట్ వద్ద చూశాను మరియు ఇది బీమర్ ప్రాజెక్ట్ వెబ్-సైటు లో బీమర్ క్లాస్ లో లభ్యమవుతుంది |
29:21 | నేను, ముందు వివరించిన వెబ్-సైట్ నుండి నేను దీనిని వర్ణించి, డౌన్లోడ్ చేసుకున్నాను. |
29:32 | ఉదాహరణకి ఇది 224వ పేజీ, ఇదొక పెద్ద పత్రం |
29:39 | నేను ఇక్కడ చూపిన సమాచారాన్ని మీరు నేరుగా ఉపయోగించుకోవచ్చు. |
29:45 | మీరు మొదటి పేజీకి రండి, రచయిత సులభమైన స్లైడ్ లు ఎలా తయారు చేయాలో మరియు దానికి మూలం కుడా ఇచ్చాడు |
29:57 | దీన్ని కట్-చేసి, కాపీ చేసి చిన్నగా చేశారు, డాక్యుమెంట్ చివరికెళదాం. |
30:09 | మనం సేవ్ చేసి, కంపైల్ చేద్దాం. కాబట్టి మరొక పేజీకి వెళ్దాం. |
30:21 | మనం అక్కడ చూసిందంతా, ఇక్కడికి రావడం గమనించవచ్చు. ఇక్కడ రచయిత theorem ఎన్విరాన్మెంట్ ను ఉపయోగించాడు. |
30:33 | ఉదాహరణకి begin theorem, end theorem ఇక్కడ వస్తుంది. అతడు frame subtitleని కూడా ఉపయోగించాడు. అది ఇక్కడ చిన్న అక్షరాలలో కనిపిస్తుంది. |
30:42 | ఆ తరువాత ఇక్కడ begin proof, end proof వస్తుంది. ‘proof dot’ అనే మరొక విండోను ఓపెన్ చేసినది |
30:52 | ఇది వర్ణించబడిన విధానం. ఇది ఎన్విరాన్మెంట్ ను వర్ణించిన విధానం. అతను వివిధ alert పద్దతులను ఉపయోగించాడు. |
31:01 | మీరు దీన్ని చూడాలనుకుంటే వెనక్కెళ్ళి ఈ హాండౌట్ తీసివేస్తే , తద్వారా మనం యానిమేషన్ ను చూడవచ్చు. కంపైల్ చేయండి. |
31:21 | కాబట్టి పేజీ నెంబర్ 34 కి వెళదాం |
31:31 | వెనక్కివెళ్ళి యానిమేషన్ ని చూద్దాం, మీరిది గమనించవచ్చు |
31:37 | ఈ రెండు అంశం లు ఒకటిగా లెక్కించబడ్డాయి మరియు మిగిలినవి రెండు, మూడు ఉన్నాయి. |
31:51 | మీరు స్లయిడ్లోని విషయాలు కనిపించే ఏ క్రమంలో కనిపించాలో పేర్కొనవచ్చు. |
32:00 | దీనిగురించి ఎక్కువ వివరంగా వెళ్ళుటకు మనకు సమయంలేదు. నా సలహా మీరు ఇక్కడ ఇవ్వబడ్డ రిఫరెన్స్ చూసి నేర్చుకొనవచ్చు. |
32:10 | ఈ గైడ్లో చాలా లక్షణాలను కలిగి ఉన్నవి, ఈ బీమీర్ లో చాలా classes ఉన్నవి. మరికొన్ని మీరు ప్రయత్నించవచ్చు |
32:20 | దీన్ని మళ్ళివెనకెళ్ళి handout గా మార్చుదాం. |
32:36 | ప్రదర్శనమోడ్ లో సమస్య ఉత్పన్నమైంది, మనం ఇప్పుడు హ్యాండ్అవుట్ మోడ్ కు వెళ్తున్నాము |
32:42 | మీరు అనిమేషన్ చూపించిన చోట ప్రదర్శన మోడ్ కంపైల్ చేయడానికి సాధారణం గా చాలా సమయం తీసుకుంటుంది |
32:48 | కాబట్టి వీలైనంత వరకు మీరు handout mode మీద పని చేయాలి, మీరు presentation modeను ఉపయోగించి పరీక్షించుకోవాలనుకుంటే చాలా తక్కువగా మాత్రమే చేయాలి. |
32:59 | చివరికి మీరు ప్రదర్శన చేయదల్చుకుంటే, ప్రదర్శన మోడ్లోకి వెళ్ళాలి అనుకోండి. |
33:06 | మీరు ప్రింటౌట్ తీసుకోదల్చుకుంటే హ్యాండౌట్ మోడ్కి వెళ్ళాలి. మనం దాదాపు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ చివరిలో ఉన్నాము |
33:15 | నేర్చుకొన్నవి చూద్దాం. నేను ఇదంతా కాపీ చేసినప్పుడు ఇక్కడికి వస్తుంది |
33:31 | దీన్ని మామూలుగా కంపైల్ చేస్తాను. |
33:42 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కొరకు నిధులు నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ నుండి ICT ద్వారా వచ్చాయి |
33:53 | దీనిని అనువదించినది చిరంజీవి. చేరినందుకు ధన్యవాదాలు. |