Difference between revisions of "Linux-AWK/C2/Variables-and-Operators-in-awk/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {| border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 | నమస్కారం awk command లో వేరియబల్స్ మర...") |
|||
Line 1: | Line 1: | ||
− | |||
{| border=1 | {| border=1 | ||
| <center>'''Time'''</center> | | <center>'''Time'''</center> | ||
Line 12: | Line 11: | ||
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | ఆపరేటర్స్, BEGIN మరియు END స్టేట్ మెంట్ లను గురించి నేర్చుకుంటాము | + | | ఆపరేటర్స్, BEGIN మరియు END స్టేట్ మెంట్ లను గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
Line 19: | Line 18: | ||
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | ఈ | + | | ఈ ట్యుటోరియల్ను రెకార్డ్ చేయడానికి నేను ఉబంటులినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టం ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
|00:26 | |00:26 | ||
Line 25: | Line 24: | ||
|- | |- | ||
|00:33 | |00:33 | ||
− | | మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ | + | | మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ భాష C లేదా C++ లాంటి వాటిపై కనీస అవగాహన ఉండాలి. |
|- | |- | ||
| 00:41 | | 00:41 | ||
Line 43: | Line 42: | ||
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | | Awk,user-defined variables మరియు built-in variables రెండింటికి మద్దతు ఇస్తుంది. | + | | Awk, user-defined variables మరియు built-in variables రెండింటికి మద్దతు ఇస్తుంది. |
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | ఈ టుటోరియల్ లో మనం user-defined | + | | ఈ టుటోరియల్ లో మనం user-defined variablesల గురించి నేర్చుకుంటాం. |
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
− | | user-defined variables ల కొరకు వేరియబల్ | + | | user-defined variables ల కొరకు వేరియబల్ డిక్లరేషన్ అవసరం లేదు. |
|- | |- | ||
| 01:22 | | 01:22 | ||
Line 55: | Line 54: | ||
|- | |- | ||
| 01:26 | | 01:26 | ||
− | | | + | |Awk, వాటిని స్వయంచాలకంగా zero లేదా null స్ట్రింగ్ కి ఇనీశియలైజ్ చేస్తుంది. |
|- | |- | ||
| 01:32 | | 01:32 | ||
Line 70: | Line 69: | ||
|- | |- | ||
| 01:58 | | 01:58 | ||
− | | టర్మినల్ పై awk స్పేస్ | + | | టర్మినల్ పై awk స్పేస్ తెరచిన సింగల్ కోట్ తెరచినకర్లీ బ్రేస్ small x equal to 1 సెమి కోలన్ క్యాపిటల్ X equal to డబుల్ కోట్స్ లోపల క్యాపిటల్ A సెమి కోలన్ small a equal to డబుల్ కోట్స్ లోపల awk సెమి కోలన్ small b equal to డబుల్ కోట్స్ లోపల tutorial అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
− | | ప్రింట్ x టైప్ చేసి అని ఎంటర్ నొక్కండి. | + | | ప్రింట్ small x టైప్ చేసి అని ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 02:29 | | 02:29 | ||
Line 93: | Line 92: | ||
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | | print small x plus capital X మూసిన కర్లీ బ్రేస్ మూసిన సింగల్ కోట్ ఎంటర్ నొక్కండి | + | | print small x plus capital X మూసిన కర్లీ బ్రేస్ మూసిన సింగల్ కోట్ ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
Line 105: | Line 104: | ||
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
− | | ఇది సింగల్ క్యారక్టర్ గా ఉన్న విలువతో లేదా ఒక స్ట్రింగ్ తో కూడా ఇనీశియలైజ్ చేయబడుతుంది | + | | ఇది సింగల్ క్యారక్టర్ గా ఉన్న విలువతో లేదా ఒక స్ట్రింగ్ తో కూడా ఇనీశియలైజ్ చేయబడుతుంది. |
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
Line 164: | Line 163: | ||
|- | |- | ||
| 05:14 | | 05:14 | ||
− | | ఒక్క స్ట్రింగ్ మ్యాచింగ్ ఆపరేటర్ ను మాత్రమే మినహాయిస్తున్నాను | + | |ఇది మీకు క్రొత్తది కావచ్చు కనుక. ఒక్క స్ట్రింగ్ మ్యాచింగ్ ఆపరేటర్ ను మాత్రమే మినహాయిస్తున్నాను. |
దీన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా అర్థంచేసుకుందాం. | దీన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా అర్థంచేసుకుందాం. | ||
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | | Code files లింక్ లో awkdemo.txt అనే పేరుగల ఫైల్ అందుబాటులో ఉంది, దయచేసి దీన్ని మీ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేయండి | + | | Code files లింక్ లో awkdemo.txt అనే పేరుగల ఫైల్ అందుబాటులో ఉంది, దయచేసి దీన్ని మీ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేయండి. |
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
Line 178: | Line 177: | ||
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | | + | | ఇప్పుడు cd కమాండ్ ద్వారా awkdemo.txt ఫైల్ ని నిల్వచేసినఫోల్డర్ కి వెళ్ళండి. |
|- | |- | ||
| 05:48 | | 05:48 | ||
Line 184: | Line 183: | ||
|- | |- | ||
| 05:52 | | 05:52 | ||
− | | పాస్ అయ్యి | + | | పాస్ అయ్యి 80 కన్నా తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను మనం కనుగొనాలనుకుంటున్నాం అనుకుందాం. |
|- | |- | ||
| 05:58 | | 05:58 | ||
Line 203: | Line 202: | ||
|- | |- | ||
| 07:01 | | 07:01 | ||
− | | | + | | రెండవది, మనం నాల్గవ ఫీల్డ్ ని మాత్ర౦ ఒక అంకెతో పోలుస్తాము. |
− | రెండవది, మనం నాల్గవ ఫీల్డ్ ని మాత్ర౦ ఒక అంకెతో పోలుస్తాము. | + | |
|- | |- | ||
| 07:06 | | 07:06 | ||
Line 213: | Line 211: | ||
|- | |- | ||
| 07:19 | | 07:19 | ||
− | | మనం స్లైడ్ లో చూసినట్టుగా, మనకు ఈ ప్రయోజనం కొరకు tilde మరియు exclamation tilde ఆపరేటర్ లు ఉన్నాయి | + | | మనం స్లైడ్ లో చూసినట్టుగా, మనకు ఈ ప్రయోజనం కొరకు tilde మరియు exclamation tilde ఆపరేటర్ లు ఉన్నాయి. |
|-. | |-. | ||
| 07:27 | | 07:27 | ||
Line 226: | Line 224: | ||
|- | |- | ||
| 08:24 | | 08:24 | ||
− | | మనం కంపారిసన్ ని నెగేట్ చేయాలనుకుంటే, exclamation tilde operator ను ఉపయోగించి | + | | మనం కంపారిసన్ ని నెగేట్ చేయాలనుకుంటే, exclamation tilde operator ను ఉపయోగించి మనం అలా చేయవచ్చు. |
|- | |- | ||
| 08:30 | | 08:30 | ||
Line 238: | Line 236: | ||
|- | |- | ||
| 08:47 | | 08:47 | ||
− | | తరువాత,మనం అదే ఫైల్ లోని ఖాళీ లైన్ ల సంఖ్యను లెక్కిద్దాం. | + | | తరువాత, మనం అదే ఫైల్ లోని ఖాళీ లైన్ ల సంఖ్యను లెక్కిద్దాం. |
|- | |- | ||
| 08:52 | | 08:52 | ||
| ఫైల్‌ను తెరిచి ఎన్ని ఖాళీ లైన్ లు ఉన్నాయో తనిఖీ చేయండి. | | ఫైల్‌ను తెరిచి ఎన్ని ఖాళీ లైన్ లు ఉన్నాయో తనిఖీ చేయండి. | ||
− | కాబట్టి, | + | కాబట్టి, ఇది 3 ఖాళీ లైన్ కలిగి ఉంది. |
|- | |- | ||
| 09:00 | | 09:00 | ||
− | | ఇప్పుడు awk ను ఉపయోగించి దానిలో ఎన్ని ఖాళీ లైన్ లు ఉన్నాయో లెక్కించండం కోసం awk space సింగల్ కోట్ లోపల | + | | ఇప్పుడు awk ను ఉపయోగించి దానిలో ఎన్ని ఖాళీ లైన్ లు ఉన్నాయో లెక్కించండం కోసం awk space సింగల్ కోట్ లోపల front slash caret symbol dollar space కర్లీ బ్రేసెస్ లోపల x equal to x plus 1 semicolon space print x space awkdemo.txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 09:26 | | 09:26 | ||
Line 260: | Line 258: | ||
|- | |- | ||
| 09:51 | | 09:51 | ||
− | | ఈ కమాండ్ మనకు ప్రస్తుతం ఉన్న ఖాళీ లైన్ ల సంఖ్య ను ఇస్తుంది.ఇది ఎందుకంటే ఒక ఖాళీ లైన్ ను కనుగొన్న ప్రతిసారీ x విలువ పెరిగి తర్వాత ప్రింట్ అవుతుంది. | + | | ఈ కమాండ్ మనకు ప్రస్తుతం ఉన్న ఖాళీ లైన్ ల సంఖ్య ను ఇస్తుంది. ఇది ఎందుకంటే ఒక ఖాళీ లైన్ ను కనుగొన్న ప్రతిసారీ x విలువ పెరిగి తర్వాత ప్రింట్ అవుతుంది. |
|- | |- | ||
Line 290: | Line 288: | ||
|- | |- | ||
| 10:55 | | 10:55 | ||
− | | దీనిని ఎలా చేయాలో నేర్చుకుందాం.టర్మినల్ లో awk | + | | దీనిని ఎలా చేయాలో నేర్చుకుందాం. టర్మినల్ లో awk తెరచిన సింగల్ కోట్ క్యాప్స్ లో BEGIN కర్లీ బ్రేసెస్ లోపల print space డబల్ కోట్స్ లోపల The number of empty lines in awkdemo are అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 11:14 | | 11:14 | ||
− | | ఫ్రంట్ స్లాశ్ caret symbol dollar symbol space | + | | ఫ్రంట్ స్లాశ్ caret symbol dollar symbol space కర్లీ బ్రేసెస్ లోపల x equal to x plus 1. అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 11:26 | | 11:26 | ||
Line 319: | Line 317: | ||
|- | |- | ||
| 12:16 | | 12:16 | ||
− | | తరువాత, awkdemo.txt ఫైల్‌లో మనం కనుగొన్న అందరు విద్యార్థుల యొక్క సగటు జీతం కనుగొందాం | + | | తరువాత, awkdemo.txt ఫైల్‌లో మనం కనుగొన్న అందరు విద్యార్థుల యొక్క సగటు జీతం కనుగొందాం. |
|- | |- | ||
| 12:24 | | 12:24 | ||
Line 332: | Line 330: | ||
|- | |- | ||
| 12:45 | | 12:45 | ||
− | | ఆపరేటర్ లు, BEGIN మరియు END స్టేట్మెంట్ ల గురించి తెలుసుకున్నాం | + | | ఆపరేటర్ లు, BEGIN మరియు END స్టేట్మెంట్ ల గురించి తెలుసుకున్నాం. |
|- | |- | ||
| 12:49 | | 12:49 | ||
− | | ఒక అస్సైన్మెంట్ గా: చి చివరి ఫీల్డ్ యొక్క విలువ 5000 కన్నా ఎక్కువ ఉన్న ప్రతి లైన్ ని ప్రింట్ చేయండి.ఇంకా ఆ విద్యార్థులు Electrical department కి చెందినవారు. | + | | ఒక అస్సైన్మెంట్ గా: చి చివరి ఫీల్డ్ యొక్క విలువ 5000 కన్నా ఎక్కువ ఉన్న ప్రతి లైన్ ని ప్రింట్ చేయండి. ఇంకా ఆ విద్యార్థులు Electrical department కి చెందినవారు. |
|- | |- | ||
| 13:00 | | 13:00 |
Revision as of 18:03, 19 July 2019
|
|
00:01 | నమస్కారం awk command లో వేరియబల్స్ మరియు ఆపరేటర్స్ పై ఈ స్పొకన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ టుటోరియల్ లో మనం: User defined వేరియబల్స్ |
00:12 | ఆపరేటర్స్, BEGIN మరియు END స్టేట్ మెంట్ లను గురించి నేర్చుకుంటాము. |
00:17 | దీనిని మనం కొన్ని ఉదాహారణలతో చేద్దాం. |
00:20 | ఈ ట్యుటోరియల్ను రెకార్డ్ చేయడానికి నేను ఉబంటులినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టం ను ఉపయోగిస్తున్నాను. |
00:26 | ఈ ట్యుటొరియల్ ను అభ్యసించడానికి మీకు మా వెబ్సైట్ లోని మునుపటి Linux ట్యుటోరియల్స్ పై అవగాహన ఉండాలి. |
00:33 | మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ భాష C లేదా C++ లాంటి వాటిపై కనీస అవగాహన ఉండాలి. |
00:41 | లేదంటే, తత్సంభంద ట్యుటొరియల్ కొరకు మా వెబ్ సైట్ ని సంప్రదించండి. |
00:47 | awk, ఒక ఫిల్టర్ యొక్క శక్తిని మరియు ప్రోగ్రామింగ్ భాష లను కలుపుతుంది. |
00:52 | కనుక, ఇది variables, constants, operators మొదలైన వాటికి మద్దతు ఇస్తుంది. |
00:58 | awk లో variable అంటే ఏమి అని చూద్దాం. |
01:02 | ఒక వేరియబల్ అనేది విలువను సూచించే ఐడెంటిఫైయర్. |
01:07 | Awk, user-defined variables మరియు built-in variables రెండింటికి మద్దతు ఇస్తుంది. |
01:12 | ఈ టుటోరియల్ లో మనం user-defined variablesల గురించి నేర్చుకుంటాం. |
01:17 | user-defined variables ల కొరకు వేరియబల్ డిక్లరేషన్ అవసరం లేదు. |
01:22 | Variables ను స్పష్టంగా ఇనీశియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. |
01:26 | Awk, వాటిని స్వయంచాలకంగా zero లేదా null స్ట్రింగ్ కి ఇనీశియలైజ్ చేస్తుంది. |
01:32 | ఒక వేరియబుల్ అక్షరంతో ప్రారంభమై అక్షరాలు, అంకెలు మరియు అండర్ స్కోర్లతో కొనసాగాలి. వేరియబుల్స్ అనేవి కేస్ సెన్సిటివ్. |
01:43 | అందువల్ల క్యాపిటల్ S తో ఉన్న Salary మరియు స్మాల్ s తో ఉన్న salary రెండూ వెర్వేరు వేరియబల్ లు. |
01:50 | కొన్ని ఉదాహరణలను చూద్దాం. |
01:53 | CTRL + ALT మరియు T కీ లను నొక్కి టర్మినల్ ను తెరవండి. |
01:58 | టర్మినల్ పై awk స్పేస్ తెరచిన సింగల్ కోట్ తెరచినకర్లీ బ్రేస్ small x equal to 1 సెమి కోలన్ క్యాపిటల్ X equal to డబుల్ కోట్స్ లోపల క్యాపిటల్ A సెమి కోలన్ small a equal to డబుల్ కోట్స్ లోపల awk సెమి కోలన్ small b equal to డబుల్ కోట్స్ లోపల tutorial అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:25 | ప్రింట్ small x టైప్ చేసి అని ఎంటర్ నొక్కండి. |
02:29 | print capital X ఎంటర్ నొక్కండి. |
02:34 | print a ఎంటర్ నొక్కండి. |
02:37 | print b ఎంటర్ నొక్కండి. |
02:40 | print a స్పేస్ b ఎంటర్ నొక్కండి. |
02:44 | print small x space b ఎంటర్ నొక్కండి. |
02:49 | print small x plus capital X మూసిన కర్లీ బ్రేస్ మూసిన సింగల్ కోట్ ఎంటర్ నొక్కండి. |
02:57 | మనం ఫైల్ పేరు ని ఇవ్వలేదు కనుక awk కు standard input నుండి కొంత ఇన్పుట్ అవసరం. |
03:03 | అందుకే, మనం ఏ లెటర్ ఐనా టైప్ చేయ్యవచ్చు ఉదా: a అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:10 | ఈ ఉదాహరణ రెండు విషయాలను చూపిస్తుంది. వేరియబుల్స్ ను సంఖ్యతో ప్రారంభించవచ్చు. |
03:18 | ఇది సింగల్ క్యారక్టర్ గా ఉన్న విలువతో లేదా ఒక స్ట్రింగ్ తో కూడా ఇనీశియలైజ్ చేయబడుతుంది. |
03:23 | ఒకవేళ విలువ క్యారక్టర్ లేదా స్ట్రింగ్ అయితే, వేరియబుల్ అనేది డబుల్ కోట్స్ లోపల ఉన్న విలువతో ఇనీశియలైజ్ అవుతుంది. |
03:31 | మనం వేరియబుల్స్ యొక్కవిలువలను చూడవచ్చు. |
03:35 | స్మాల్ x మరియు క్యపిటల్ X అనేవి వేర్వెరు variables గా పరిగణింపబడతాయి అని గమనించండి. |
03:41 | ఇది వేరియబుల్స్ అనేవి కేస్ సెన్సిటివ్ అని రుజువు చేస్తుంది. |
03:45 | అలాగే ఇది రెండు స్ట్రింగ్ లు ఎలా కాంక్యాటినేట్ అవుతాయో చూపిస్తుంది. |
03:50 | ఇక్కడ variables స్మాల్ a మరియు స్మాల్ b అనేవి కాన్క్యాటినేట్ అయి ఉంటాయి. |
03:55 | కనుక, స్ట్రింగ్ కాంకటనేషన్ ఆపరేటర్ అనేది కేవలం స్పేస్ మాత్రమే. |
04:00 | అదేవిధంగా, మనం స్మాల్ x ని కాంక్యాటినేట్ చేసేటప్పుడు ఇది ఒక సంఖ్య మరియు string b, x అనేది స్వయంచాలకంగా ఒక స్ట్రింగ్‌గా మార్చబడుతుంది.ఇంకా కంకాకినెటేడ్ అయిన అవుట్పుట్ 1tutorial అవుతుంది. |
04:13 | స్ట్రింగ్ కు స్వయంచాలక -మార్పిడి ఎందుకు జరుగుతుంది? |
04:16 | ఇది ఎందుకంటే awk ఇక్కడ x మరియు b ల మధ్య స్ట్రింగ్ కాంకాటనేషన్ ఆపరేటర్ స్పేస్ ని కనుగొంటుంది కనుక. |
04:25 | ఇప్పుడు, స్మాల్ x ప్లస్ క్యాపిటల్ X యొక్క ఔట్ పుట్ చూద్దాం.
ఇక్కడ మనకు ఒక arithmetic operator plus ఉంది. |
04:33 | కనుక, X స్వయంచాలకంగా న్యూమరిక్ జీరో గా మార్చబడుతుంది. మరియు కూడిక అవుట్పుట్ న్యూమరిక్ 1 ఔతుంది. |
04:42 | ఇప్పటి వరకు, మనము రెండు ఆపరేటర్లను చూశాము.
మనం ఉపయోగించగల ఇతర ఆపరేటర్లు ఏమిటో చూద్దాం. |
04:49 | ఒక ఎక్స్ ప్రెశన్ లోoperators యొక్క వివిధ రకాలను ఉపయోగించవచ్చు. |
04:53 | దయచేసి ఇక్కడ వీడియోను పాజ్ చేసి, ఇక్కడ పేర్కొన్న అన్ని ఆపరేటర్లను చూడండి |
04:58 | మీకు ఈ బేసిక్ operators లను గురించి అవగాహన ఉందనుకుంటాను. |
05:02 | ఒకవేళ లేకపోతే, C and C++ సిరీస్‌లోని operators పై టోటోరియల్స్ కొరకు దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. |
05:09 | ఈ అన్ని ఆపరేటర్ల యొక్క పని గురించి నేను వివరంగా చర్చించబోవటంలేదు |
05:14 | ఇది మీకు క్రొత్తది కావచ్చు కనుక. ఒక్క స్ట్రింగ్ మ్యాచింగ్ ఆపరేటర్ ను మాత్రమే మినహాయిస్తున్నాను.
దీన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా అర్థంచేసుకుందాం. |
05:23 | Code files లింక్ లో awkdemo.txt అనే పేరుగల ఫైల్ అందుబాటులో ఉంది, దయచేసి దీన్ని మీ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేయండి. |
05:31 | టర్మినల్ కు మారండి.
మనం Ctrl మరియు D కీలను నొక్కడం ద్వారా మునుపటి ప్రాసెస్ ను ముగిద్దాం. |
05:38 | టర్మినల్ ని క్లియర్ చేద్దాం. |
05:41 | ఇప్పుడు cd కమాండ్ ద్వారా awkdemo.txt ఫైల్ ని నిల్వచేసినఫోల్డర్ కి వెళ్ళండి. |
05:48 | ఇప్పుడు ఈ ఫైల్ ని చూద్దాం. |
05:52 | పాస్ అయ్యి 80 కన్నా తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను మనం కనుగొనాలనుకుంటున్నాం అనుకుందాం. |
05:58 | ఈ సందర్భంలో, మనము రెండు వేర్వేరు ఫీల్డ్ ని పోల్చాలి. |
06:02 | అటువంటి సందర్భాలలో మనము awk యొక్క రిలేషనల్ ఆపరేటర్లను ఉపయోగించవచ్చు. |
06:07 | ఈ ఆపరేటర్ లు strings మరియు numbers రెండింటిని పోల్చగలవు. |
06:12 | కనుక, టర్మినల్ పై awk space hyphen capital F డబుల్ కోట్స్ లోపల vertical bar space సింగల్ కోట్స్ లోపల dollar 5 equal to equal to డబుల్ కోట్స్ లోపల Pass space ampersand ampersand space dollar 4 less than 80 space కర్లీ బ్రేసెస్ లోపల print space plus plus x coma dollar 2 coma dollar 4 coma dollar 5 space awkdemo.txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:54 | ఈ కమాండ్ చాలా విశయాలను చూపిస్తు౦ది.
ఒకటి, మనం ఒక స్ట్రింగ్ ని ఐదవ ఫీల్డ్ తో పోలుస్తాము. |
07:01 | రెండవది, మనం నాల్గవ ఫీల్డ్ ని మాత్ర౦ ఒక అంకెతో పోలుస్తాము. |
07:06 | మూడవది, మనము ఆంపర్సండ్ ఆపరేటర్ ను ఉపయోగించి రెండు లేదా అంతకంటే ఎక్కువ కంపారిసన్స్ తో చేరవచ్చు అని మనం చూస్తాం. |
07:13 | నిర్దిష్ట నంబర్ లు మరియు స్ట్రింగ్ ల బదులు మనం regular expressions లను కూడా పోల్చవచ్చు. |
07:19 | మనం స్లైడ్ లో చూసినట్టుగా, మనకు ఈ ప్రయోజనం కొరకు tilde మరియు exclamation tilde ఆపరేటర్ లు ఉన్నాయి. |
07:27 | ఇప్పుడు, మనం కంప్యూటర్ సైన్స్ పాసైన విద్యార్థులను కనుగొనాలనుకుంటున్నామని అనుకుందాం. |
07:32 | కంప్యూటర్లు స్మాల్ మరియు క్యాపిటల్ C లు రెండింటినీ కలిగి ఉంటాయి కాబట్టి, మనం regular expression ని ఉపయోగిస్తాము. |
07:40 | మనం awk space hyphen capital F డబుల్ కోట్స్ లోపల pipe symbol space సింగల్ కోట్ లోపల dollar 5 equal to equal to డబుల్ కోట్స్ లోపల Pass ampersand ampersand space dollar 3 tilde slash స్క్వేర్ బ్రాకెట్స్ లోపల small c capital C computers slash space కర్లీ బ్రేసెస్ లోపల print space plus plus small x comma dollar 2 కామా dollar 3 కామా dollar 5 space awkdemo.txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి. |
08:24 | మనం కంపారిసన్ ని నెగేట్ చేయాలనుకుంటే, exclamation tilde operator ను ఉపయోగించి మనం అలా చేయవచ్చు. |
08:30 | ఇప్పుడు మనం పాసైన కంప్యూటర్ కాని విద్యార్థులందరి యొక్క ఒక జాబితాను కావాలనుకుంటున్నాము. |
08:35 | మునుపు అమలుచేసిన కమాండ్ ను పొందడానికి అప్ యారో కీ ఉపయోగించండి. |
08:39 | dollar 3 తర్వాత exclamation symbol ను జోడించి ఎంటర్ నొక్కండి. |
08:47 | తరువాత, మనం అదే ఫైల్ లోని ఖాళీ లైన్ ల సంఖ్యను లెక్కిద్దాం. |
08:52 | ఫైల్‌ను తెరిచి ఎన్ని ఖాళీ లైన్ లు ఉన్నాయో తనిఖీ చేయండి.
కాబట్టి, ఇది 3 ఖాళీ లైన్ కలిగి ఉంది. |
09:00 | ఇప్పుడు awk ను ఉపయోగించి దానిలో ఎన్ని ఖాళీ లైన్ లు ఉన్నాయో లెక్కించండం కోసం awk space సింగల్ కోట్ లోపల front slash caret symbol dollar space కర్లీ బ్రేసెస్ లోపల x equal to x plus 1 semicolon space print x space awkdemo.txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
09:26 | మనకు చివరి సమాధానంగా 3 వచ్చింది. |
09:30 | కేరెట్ సైన్ ఒక లైన్ ప్రారంభాన్ని సూచిస్తుంది, డాలర్ ఒక లైన్ ముగింపును సూచిస్తుంది. |
09:37 | అందువల్ల ఖాళీ లైన్ అనేది regular expression caret-dollar చేత సరిపోలుతుంది. |
09:43 | గమనిక: మనం x విలువను ఇనీశియలైజ్ చేయలేదు. Awk, x ని ప్రారరంభవిలువను సున్నా కి ఇనీశియలైజ్ చేస్తుంది. |
09:51 | ఈ కమాండ్ మనకు ప్రస్తుతం ఉన్న ఖాళీ లైన్ ల సంఖ్య ను ఇస్తుంది. ఇది ఎందుకంటే ఒక ఖాళీ లైన్ ను కనుగొన్న ప్రతిసారీ x విలువ పెరిగి తర్వాత ప్రింట్ అవుతుంది. |
10:02 | మన చివరి కమాండ్ లో, ప్రస్తుతం నడుస్తున్న ఖాళీ లైన్ ల సంఖ్యను చూశాము.
కానీ మనము ఖాళీ లైన్ ల యొక్కమొత్తం సంఖ్యను మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటున్నాము. |
10:12 | అప్పుడు మనం మొత్తం ఫైల్ ట్రావెర్స్ అయినతర్వాత x ని ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయాలి. |
10:19 | అవుట్పుట్ అంటే ఏమిటో చెప్పేలా మనం ఒక హెడ్డింగ్ ను కూడా ఇవ్వాలనుకోవచ్చు. |
10:25 | అలాంటి అవసరాలకోసం awk, BEGIN మరియు END విభాగాలను అందిస్తుంది. |
10:30 | BEGIN సెక్షన్ ప్రీ-ప్రాసెసింగ్ కొరకు విధానాలను కలిగిఉంటుంది. |
10:34 | ఈ విభాగం మెయిన్ ఇన్ పుట్ లూప్ అమలు అవ్వడానికి ముందే అమలౌతుంది. |
10:40 | END సెక్షన్ పోస్ట్ -ప్రాసెసింగ్ కొరకు విధానాలను కలిగిఉంటుంది. |
10:45 | ఈ విభాగం మెయిన్ ఇన్ పుట్ లూప్ ముగించబడిన తర్వాత అమలు చేయబడుతు౦ది.
BEGIN మరియు END మరియు విధానాలు అనేవి ఐచ్చికాలు. |
10:55 | దీనిని ఎలా చేయాలో నేర్చుకుందాం. టర్మినల్ లో awk తెరచిన సింగల్ కోట్ క్యాప్స్ లో BEGIN కర్లీ బ్రేసెస్ లోపల print space డబల్ కోట్స్ లోపల The number of empty lines in awkdemo are అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
11:14 | ఫ్రంట్ స్లాశ్ caret symbol dollar symbol space కర్లీ బ్రేసెస్ లోపల x equal to x plus 1. అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
11:26 | ఎండ్ స్పేస్ లోపల కర్లీ బ్రేసెస్ లోపల print space x మూసిన సింగల్ కోట్ space awkdemo.txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
11:39 | చూడండి, మనకు కావలసిన అవుట్పుట్ రాలేదు!
మనము అవుట్పుట్ను 3 గా పొందాలి, ఎందుకంటే మనకు ఫైల్‌లో 3 ఖాళీ లైన్ లు ఉన్నాయి. |
11:48 | ఏమి జరిగిందని మీరు అనుకుంటున్నారు?
అసలు మనం end ని అప్పర్ కేస్ END గా రాయాల్సింది. |
11:54 | కనుక, మనం కమాండ్ ను సవరించుకుందాం. |
11:57 | టర్మినల్ పై మునుపు అమలుచేసిన కమాండ్ ను పొందడానికి అప్ యారో కీ నొక్కండి. |
12:03 | ఇప్పుడు లోయర్ కేస్ end ని అప్పర్ కేస్ END కి సవరించి ఎంటర్ నొక్కండి. |
12:11 | ఇప్పుడు ఔట్ పుట్ లో మొత్తం ఖాళీ లైన్ ల యొక్క సంఖ్య ప్రదర్శించబడుతుంది. |
12:16 | తరువాత, awkdemo.txt ఫైల్‌లో మనం కనుగొన్న అందరు విద్యార్థుల యొక్క సగటు జీతం కనుగొందాం. |
12:24 | దాన్ని పొందడానికి, టెర్మినల్ లో, చూపిన విధంగా కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
మనము కోరుకున్న అవుట్పుట్ పొందుతాము. |
12:35 | ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. సారాంశం చూద్దాం. |
12:40 | ఈ ట్యుటోరియల్ లో మనం awk లోని User defined variables |
12:45 | ఆపరేటర్ లు, BEGIN మరియు END స్టేట్మెంట్ ల గురించి తెలుసుకున్నాం. |
12:49 | ఒక అస్సైన్మెంట్ గా: చి చివరి ఫీల్డ్ యొక్క విలువ 5000 కన్నా ఎక్కువ ఉన్న ప్రతి లైన్ ని ప్రింట్ చేయండి. ఇంకా ఆ విద్యార్థులు Electrical department కి చెందినవారు. |
13:00 | అవుట్పుట్‌లో Average marks అనే హెడ్డింగ్ తో విద్యార్థులందరి సగటు మార్కులను ప్రింట్ చేయండి. |
13:07 | మీకు ఈ స్పొకెన్ ట్యుటొరియల్ లో ఏవైనా సందేహాలున్నాయా? ఈ సైట్ ని సందర్శించండి. |
13:14 | స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ మరియు ఎన్ బి ఎస్ పి టీం, వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది.ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
13:23 | మరింత సమాచారం కోసం మాకు రాయండి. |
13:27 | మీకు ఈ స్పొకెన్ ట్యుటొరియల్ లో ఏవైనా సందేహాలున్నాయా? ఈ సైట్ ని సందర్శించండి. |
13:32 | మికు సందహం కలిగిని నిమిశం మరియు క్షణాన్ని ఎంపికచేసి మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా టీం నుండి ఎవరైనా దానికి జవాబు ఇస్తారు. |
13:42 | ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకెన్ ట్యుటోరియల్ ఫోరమ్ |
13:47 | దయచేసి అనుచితమైన,అసంధర్భమైన ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు. |
13:51 | దీనివల్ల ఫోరం అస్థవ్యస్థం అవ్వకుండా ఉంటుంది.సంధర్భసహిత చర్చలు ఉంటే ఇవి మంచి సూచనలు గా ఉపయోగపడతాయి. |
13:59 | స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది. |
14:10 | ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదములు |