Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Forums-and-Assignments-in-Moodle/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 28: Line 28:
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
|మీరు మీ కోర్స్ కి  కొంత కోర్స్ సామాగ్రి, అసైన్మెంట్ లు క్విజ్ లు కూడా జోడించి ఉన్నారని కూడా అనుకుంటాము. లేక పొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటు సందర్శించండి.
+
|మీరు మీ కోర్స్ కి  కొంత కోర్స్ సామాగ్రి, అసైన్మెంట్ లు క్విజ్ లు కూడా జోడించి ఉన్నారని కూడా అనుకుంటాము. లేక పొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటు సందర్శించండి.
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
Line 34: Line 34:
 
|-
 
|-
 
|01:28
 
|01:28
|ఒక విద్యార్థిని ఎలా జోడించాలో తెలుసుకోవడానికి, దయచేసి  Users in Moodle ట్యుటోరియల్ ను చూడండి. నేను ఇప్పటికే నా కోర్సుకు ఒక విద్యార్థిని, ప్రియా సిన్హా ను  చేర్చాను.
+
|ఒక విద్యార్థిని ఎలా జోడించాలో తెలుసుకోవడానికి, దయచేసి  Users in Moodle ట్యుటోరియల్ ను చూడండి. నేను ఇప్పటికే నా కోర్సుకు ఒక విద్యార్థిని, ప్రియా సిన్హా ను  చేర్చాను.
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
Line 64: Line 64:
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
|కామన్ సెక్షన్ యొక్క దిగువ కుడిభాగం వద్ద ఉన్న Add an activity or resource లింక్ పై క్లిక్ చేయండి.
+
|కామన్ సెక్షన్ యొక్క దిగువ కుడిభాగం వద్ద ఉన్న Add an activity or resource లింక్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
Line 82: Line 82:
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
|ఈ టెక్స్ట్ ఏరియా క్రిందన ఉన్న Display description on course page చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి
+
|ఈ టెక్స్ట్ ఏరియా క్రిందన ఉన్న Display description on course page చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 03:30
 
| 03:30
Line 139: Line 139:
 
|-
 
|-
 
| 06:21
 
| 06:21
|ఇక్కడ Split గా పేరుగల మరొక ఎంపిక ఉంది. ఒకవేళ ఉపాధ్యాయిని  సమాధానం ఒక ఒక ప్రత్యేక చర్చకు తగినది అని అనుకుంటే, ఆమె చర్చను విడదీయవచ్చు.
+
|ఇక్కడ Split గా పేరుగల మరొక ఎంపిక ఉంది. ఒకవేళ ఉపాధ్యాయిని  సమాధానం ఒక ఒక ప్రత్యేక చర్చకు తగినది అని అనుకుంటే, ఆమె చర్చను విడదీయవచ్చు.
 
|-
 
|-
 
| 06:34
 
| 06:34
Line 148: Line 148:
 
|-
 
|-
 
| 06:53
 
| 06:53
|తరువాత మనం assignment ఎలా సృష్టించాలో నేర్చుకుంటాము.
+
|తరువాత మనం assignmentను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాము.
 
|-
 
|-
 
|06:58
 
|06:58
Line 155: Line 155:
 
ఆడియో, వీడియో, పవర్పాయింట్ ప్రెజెంటేషన్లు, మొదలైనవి ఇటువంటి మీడియా ఫైళ్లను చేర్చడాన్నివిద్యార్థులకు వీలు కలిగిస్తుంది.  
 
ఆడియో, వీడియో, పవర్పాయింట్ ప్రెజెంటేషన్లు, మొదలైనవి ఇటువంటి మీడియా ఫైళ్లను చేర్చడాన్నివిద్యార్థులకు వీలు కలిగిస్తుంది.  
  
దీన్ని ఎంచుకోవడం చేత విద్యార్థులను నిష్పాక్షికంగా   grade  చేయడానికి కి ఉపాధ్యాయులకు సహాయపడుతుంది.
+
దీన్ని ఎంచుకోవడం చేత విద్యార్థులను నిష్పాక్షికంగా grade  చేయడానికి కి ఉపాధ్యాయులకు సహాయపడుతుంది.
 
|-
 
|-
 
| 07:20  
 
| 07:20  
Line 194: Line 194:
 
|-
 
|-
 
| 08:39
 
| 08:39
|ఆపై నేను Due dateగా 15 డిసెంబర్ 2018 ను సెట్ చేస్తాను.
+
|ఆపై నేను Due dateగా 15 డిసెంబర్ 2018 ను సెట్ చేస్తాను.
 
|-
 
|-
 
| 08:46
 
| 08:46
Line 209: Line 209:
 
|-
 
|-
 
| 09:30
 
| 09:30
|నేను Online text మరియు File submissions రెండిటిని తనిఖీ చేస్తాను.మీ అవసరాన్ని బట్టి, మీరు ఒకటి లేదా రెండు ఎంపికలు ఎంచుకోవచ్చు.
+
|నేను Online text మరియు File submissions రెండిటిని తనిఖీ చేస్తాను. మీ అవసరాన్ని బట్టి, మీరు ఒకటి లేదా రెండు ఎంపికలు ఎంచుకోవచ్చు.
 
|-
 
|-
 
| 09:42
 
| 09:42

Latest revision as of 23:23, 17 July 2019

Time Narration
00:01 Moodle లో Forums and Assignments అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, మనం:

వివిధ రకాల forums చర్చ కొరకు ఒక forum ను ఎలా జోడించాలి మరియు Assignments ను ఎలా సృష్టించాలి అనేవాటిని గురించి నేర్చుకుంటాము.

00:21 ఈ ట్యుటోరియల్:

ఉబుంటు లైనక్స్ OS 16.04, XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది.

మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.

00:44 ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక.
00:56 మేము మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని,

మరియు కనీసం మీకు ఒక కోర్స్ ని అసైన్ చేసి ఉన్నాడని అనుకుంటాము.

01:08 మీరు మీ కోర్స్ కి కొంత కోర్స్ సామాగ్రి, అసైన్మెంట్ లు క్విజ్ లు కూడా జోడించి ఉన్నారని కూడా అనుకుంటాము. లేక పొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటు సందర్శించండి.
01:22 ఈ ట్యుటోరియల్ ను సాధన చేసేందుకు, మీరు మీ కోర్సుకు ఒక విద్యార్థిని జోడించాలి.
01:28 ఒక విద్యార్థిని ఎలా జోడించాలో తెలుసుకోవడానికి, దయచేసి Users in Moodle ట్యుటోరియల్ ను చూడండి. నేను ఇప్పటికే నా కోర్సుకు ఒక విద్యార్థిని, ప్రియా సిన్హా ను చేర్చాను.
01:40 బ్రౌజర్ కు మారి టీచర్ లాగిన్ ను ఉపయోగించి మీ moodle site లోకి లాగిన్ అవ్వండి.
01:47 ఎడమవైపున navigation menu లోని Calculus course పై క్లిక్ చేయండి.
01:52 మునుపు మనం కొంత course material ను మరియు announcements లను జోడించియున్నామని గుర్తుచేసుకోండి.
01:59 Forums అనేవి ఏమిటో మనం అర్థంచేసుకుందాం.
02:03 Forums అనేవి చర్చల కొరకు మరియు ఆలోచనలను మార్చుకోవడానికి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల ద్వారా ఉపయోగించబడవచ్చు.
02:12 అయితే Announcements అనేవి ఉపాధ్యాయులచే మాత్రమే పోస్ట్ చేయబడతాయి.
02:18 మార్గదర్శకాలను సభ్యులందరూ అనుసరిస్తున్నారు అని నిర్దారించడానికి, ఉపాధ్యాయులు ఈ చర్చలను పర్యవేక్షిస్తారు.
02:26 ఇప్పుడు, మనం ఒక forum ను ఎలా జోడించాలో నేర్చుకుందాం. Moodle page కు మారండి.
02:33 ఎగువ కుడిభాగం వద్ద ఉన్న gear icon పై క్లిక్ చేసి ఆపై Turn Editing On పై క్లిక్ చేయండి.
02:40 కామన్ సెక్షన్ యొక్క దిగువ కుడిభాగం వద్ద ఉన్న Add an activity or resource లింక్ పై క్లిక్ చేయండి.
02:47 క్రిందికి స్క్రోల్ చేసి యాక్టివిటీ ఛూజర్ లోని Forum ను ఎంచుకోండి.
02:53 యాక్టివిటీ ఛూజర్ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add button పై క్లిక్ చేయండి.
02:59 Forum name అనేది course page పై forum కు ఒక లింకుగా ప్రదర్శించబడుతుంది.
03:06 నేను Interesting web resources on evolutes and involutes అని టైప్ చేస్తాను.
03:13 Description ను విద్యార్థులకు forum యొక్క ఉద్దేశాన్ని వివరించడానికి ఉపయోగించవచ్చు. ఇక్కడ చూపిన విధంగా నేను టెక్స్ట్ ను టైప్ చేస్తాను.
03:23 ఈ టెక్స్ట్ ఏరియా క్రిందన ఉన్న Display description on course page చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
03:30 తరువాతి ఎంపిక Forum type. అప్రమేయంగా, Standard forum for general use ఎంచుకోబడింది.
03:40 ఇక్కడ Moodle లో 5 ఫోరమ్ రకాలు ఉన్నాయి. Forums యొక్క రకాల గురించి చదవడానికి డ్రాప్ డౌన్ కి పక్కన ఉన్న Help icon పై క్లిక్ చేయండి.
03:50 మీ అవసరాన్ని బట్టి, మీరు ఫోరమ్ రకాన్ని ఎంచుకోవచ్చు. నేను Standard forum displayed in a blog-like format ను ఎంచుకుంటాను.
04:01 కిందికి స్క్రోల్ చేసి పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Save and display బటన్ పై క్లిక్ చేయండి.
04:09 మనము ఒక కొత్త పేజీకి తీసుకురాబడ్డాము. ఇక్కడ, Add a new topic బటన్ పై క్లిక్ చెయ్యండి.
04:17 ఇక్కడ చూపిన విధంగా నేను Subject మరియు Message ను టైప్ చేస్తాను. మిగిలిన ఎంపికలు ఒక అనౌన్సమెంట్ యొక్క ఎంపికలను పోలి ఉంటాయి.
04:29 కిందికి స్క్రోల్ చేసి పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Post to forum బటన్ పై క్లిక్ చేయండి.
04:36 ఒక విజయం సందేశం ప్రదర్శించబడుతుంది.
04:39 ఈ మెసెజ్ post యొక్క రచయిత 30 నిమిషాలలోపు post ను సవరించవచ్చని చెపుతుందని గమనించండి. ఏమైనప్పటికీ, ఇది non-teacher profiles కొరకు మాత్రమే వర్తిస్తుంది.
04:54 course యొక్క మోడరేటర్ మరియు సృష్టికర్త అయిన ఉపాధ్యాయుడు ఏ సమయంలో అయినా post ను సవరించవచ్చు మరియు తొలగించవచ్చు.
05:03 నేను ఇప్పుడు విద్యార్థిని Priya Sinha గా లాగిన్ చేస్తాను. అప్పుడు ఒక విద్యార్థి ఈ forum ను ఎలా చూస్తున్నాడో అనేది మనం చూడవచ్చు.
05:15 చర్చలను చూడడానికి resources జాబితాలోని forum పేరు మీద క్లిక్ చేయండి.
05:21 ఒక విద్యార్థిగా, నేను Add a new topic లేదా Discuss this topic దేనిని అయినా క్లిక్ చేయవచ్చు. దిగువ కుడివైపున ఉన్న Discuss this topic లింక్ పై నన్ను క్లిక్ చేయనివ్వండి.
05:35 తరువాత Reply లింక్ పై క్లిక్ చేయండి. చూపినవిధంగా నేను ఒక కామెంట్ ను జోడిస్తాను.
05:42 కిందికి స్క్రోల్ చేసి పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Post to forum బటన్ పై క్లిక్ చేయండి. ఈ థ్రెడ్ యొక్క చివరిలో కామెంట్ జోడించబడిందని మీరు చూడవచ్చు.
05:53 విద్యార్థి చేత పోస్ట్ చేయబడిన ఈ కామెంట్ ని చూడటానికి, నన్ను టీచర్ Rebecca గా మళ్ళి లాగిన చేయనివ్వండి.
06:01 forum యొక్క పేరు మీద క్లిక్ చేయండి. ఇక్కడ గమనించండి, ఈ చర్చాంశం కొరకు 1 reply so far ను మనం చూడవచ్చు.
06:12 దిగువ కుడిభాగం వద్ద ఉన్న Discuss this topic లింక్ పై క్లిక్ చేసిన తరువాత యదార్ధ సందేశాన్ని చూడవచ్చు.
06:21 ఇక్కడ Split గా పేరుగల మరొక ఎంపిక ఉంది. ఒకవేళ ఉపాధ్యాయిని సమాధానం ఒక ఒక ప్రత్యేక చర్చకు తగినది అని అనుకుంటే, ఆమె చర్చను విడదీయవచ్చు.
06:34 ఒక చర్చను విడదీస్తే, అది ఒక కొత్త చర్చను సృష్టిస్తుంది. కొత్త థ్రెడ్ లో క్రొత్త చర్చ మరియు తదుపరి పోస్ట్ లు క్రొత్త చర్చ థ్రెడ్ కు తరలించబడతాయి. నేను దానిని అలాగే ఉండనిస్తాను.
06:49 Calculus కోర్సుకు తిరిగి వెళ్దాం.
06:53 తరువాత మనం assignmentను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాము.
06:58 Moodle లో అసైన్మెంట్:

ఆన్లైన్ లో సమర్పించబడవచ్చు, ఇది కాగితాన్ని ఆదాచేస్తుంది ఆడియో, వీడియో, పవర్పాయింట్ ప్రెజెంటేషన్లు, మొదలైనవి ఇటువంటి మీడియా ఫైళ్లను చేర్చడాన్నివిద్యార్థులకు వీలు కలిగిస్తుంది.

దీన్ని ఎంచుకోవడం చేత విద్యార్థులను నిష్పాక్షికంగా grade చేయడానికి కి ఉపాధ్యాయులకు సహాయపడుతుంది.

07:20 బ్రౌజర్ కు తిరిగి వెళ్దాం.
07:23 మరిన్ని resources లను చేర్చడానికి editing ను ఆన్ చేయండి.
07:28 Basic Calculus సెక్షన్ యొక్క దిగువ కుడిభాగం వద్ద ఉన్న Add an activity or resource లింక్ పై క్లిక్ చేయండి.
07:35 ఒక కొత్త Assignment ను జోడించడానికి జాబితా నుండి Assignment పై డబుల్ క్లిక్ చేయండి.
07:42 ఇక్కడ చూపిన విధంగా assignment కొరకు నన్ను ఒక పేరును ఇవ్వనివ్వండి.
07:47 తరువాత, assignment ను వివరంగా వివరించండి మరియు విద్యార్థులు ఏమి సమర్పించాలని ఆశిస్తున్నారో దానిని చెప్పండి.
07:55 ఇది సాధారణంగా ఫార్మాట్ చేసిన text editor, మీరు tables, images, మొదలైనవి చేర్చవచ్చు.
08:02 AssignmentResource.odt ఫైల్ నుండి ఇక్కడ నేను టైప్ చేసిన టెక్స్ట్ ను మీరు కాపీ చేసుకోవచ్చు.
08:07 ఈ ట్యుటోరియల్ యొక్క Code files లింక్ లో ఇది అందుబాటులో ఉంది.
08:13 Availability సెక్షన్ ను చూడటానికి కిందికి స్క్రోల్ చేయండి.
08:17 తరువాత, ఎప్పటినుండి సమర్పణలు చేయవచ్చో ఆ తేదీ మరియు సమయాలను మనము నిర్దేశిస్తాము. Enable బాక్సులు చెక్ చేయబడ్డాయని నిర్దారించుకోండి.
08:28 మీరు తేదీని ఎంచుకోవడానికి క్యాలెండర్ చిహ్నాన్ని కూడా ఉపయోగించవచ్చు. నేను దీనిని 25 నవంబరు 2018 గా సెట్ చేస్తాను.
08:39 ఆపై నేను Due dateగా 15 డిసెంబర్ 2018 ను సెట్ చేస్తాను.
08:46 Cut-off date మరియు Remind me to grade by డేట్ యొక్క అర్దాన్ని తెలుసుకోవడానికి Help icon పై క్లిక్ చేయండి.
08:54 ఒకవేళ అవసరమైతే వాటిని సెట్ చేయండి అవసరం లేకపోతే డిసేబుల్ చేయండి. నేను వాటిని డిసేబుల్ చేస్తాను.
09:02 Always show description చెక్ బాక్స్ ను అన్ చెక్ చేయండి. ఒకవేళ ఈ ఫీల్డ్ ఎనేబుల్ చేయబడివుంటే, Allow submissions from date కంటే ముందే విద్యార్థులు assignment యొక్క వివరణను చూడగలరు.
09:17 తరువాతది Submission types విభాగం. ఒకవేళ మీరు విద్యార్థులను ఆన్ లైన్ టెక్స్ట్ ను సమర్పించడానికి లేదా ఫైళ్ళను మాత్రమే అప్లోడ్ చేయడానికి అనుమతించాలి అని అనుకుంటే నిర్ణయించుకోండి.
09:30 నేను Online text మరియు File submissions రెండిటిని తనిఖీ చేస్తాను. మీ అవసరాన్ని బట్టి, మీరు ఒకటి లేదా రెండు ఎంపికలు ఎంచుకోవచ్చు.
09:42 నేను Word limit ను ఎనేబుల్ చేసి ఇక్కడ 1000 ని ఎంటర్ చేస్తాను.
09:48 మీరు ప్రతి విద్యార్థి అప్లోడ్ చేయగల ఫైళ్ల యొక్క సంఖ్యను పేర్కొనవచ్చు. అలాగే అదనంగా, మనము అంగీకరించబోయే గరిష్ట ఫైల్ పరిమాణం మరియు ఫైళ్ల యొక్క రకాలను పేర్కొనవచ్చు.
10:03 దయచేసి గమనించండి:

ఇది admin ద్వారా సెట్ చెయ్యబడిన గరిష్ట ఫైల్ పరిమాణాన్ని భర్తీ చేస్తుంది, మా విషయంలో ఇది 128 MB.

10:14 Accepted file types కు పక్కన ఉన్న Help icon పై క్లిక్ చెయ్యండి. ఇక్కడ మనము ఈ ఫీల్డ్ అంగీకరించే file types గురించి చదవవచ్చు.
10:26 ఇక్కడ నేను .pdf,.docx,.doc ను టైప్ చేస్తాను.
10:34 Feedback types మరియు Submission settings కింద fields ను సమీక్షించండి. మీరు మీ అవసరాల ఆధారంగా వాటిని ఎనేబుల్ లేదా డిజేబుల్ చేయవచ్చు.
10:46 చూపినవిధంగా నేను సెట్టింగ్స్ ను ఎంచుకున్నాను.
10:50 ఇప్పుడు, కిందికి స్క్రోల్ చేసి Grade సెక్షన్ ను విస్తరించడానికి దానిపై క్లిక్ చేయండి.
10:57 అప్రమేయంగా maximum grade అనేది 100. మనము దానిని అలాగే ఉంచుతాము.
11:04 తరువాత నేను Grade to pass ను 40 గా ఎంటర్ చేస్తాను. మరియు Blind marking ను Yes కు సెట్ చేయండి.
11:13 ఇది విద్యార్ధుల యొక్క గుర్తింపును విశ్లేషకుల నుండి దాచిపెడుతుంది. కనుక ఇప్పుడు, ఒక ఉపాధ్యాయుడిగా, ఏ విద్యార్థి ఏ అసైన్మెంట్ ను సమర్పించాడో నాకు తెలియదు.
11:26 ఇది గ్రేడింగ్ సమయం లో నేను స్థిరంగా, నిష్పాక్షికంగా ఉండటానికి నాకు సహాయం చేస్తుంది.
11:31 దయచేసి గమనించండి:

ఏదయినా సమర్పణ చేసిన తరువాత ఈ అసైన్మెంట్ కొరకు Blind marking సెట్టింగ్ ను మార్చలేము.

11:40 ఇక్కడ assignment కొరకు మీరు మీ స్వంతంగా అన్వేషించగల వివిధ ఇతర సెట్టింగులు ఉన్నాయి.
11:46 ఇప్పుడు, కిందికి స్క్రోల్ చేసి Save and display బటన్ పై క్లిక్ చేయండి.
11:52 ఇక్కడ assignment గురించి కొన్ని గణాంకాలను మీరు చూడవచ్చు.

మరియు View all submissions మరియు Grade లకు ఒక లింక్ ని చూడవచ్చు.

12:03 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం.
12:09 ఈ ట్యుటోరియల్ లో, మనం:

forums యొక్క వివిధ రకాలు ఒక forum ను ఎలా జోడించాలి మరియు Assignments ను ఎలా సృష్టించాలి అనేవాటిని గురించి నేర్చుకున్నాము.

12:20 ఇక్కడ మీకొరకు ఒక చిన్న అసైన్మెంట్.

మునుపు సృష్టించిన forum చర్చకు ఒక ప్రత్యుత్తరాన్ని జోడించండి. ఈ ప్రత్యుత్తరం తరువాతి నుండి చర్చను విభజించండి.

12:33 ఆన్లైన్ టెక్స్ట్ సమర్పణలను మాత్రమే అంగీకరిస్తున్న ఒక assignment ను సృష్టించండి.

వివరాల కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Assignment లింకును చూడండి.

12:44 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
12:52 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
13:02 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
13:06 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
13:20 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
13:31 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya