Difference between revisions of "Linux-AWK/C2/Conditional-statements-in-awk/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
| ఈ ట్యుటోరియల్ రెకార్డ్ చేయడానికి నేను, ఉబంటు లినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టం మరియు జిఎడిట్ టెక్స్ట్ ఎడిటర్ 3.20.1 ని ఉపయోగిస్తున్నాను.
+
| ఈ ట్యుటోరియల్ని రెకార్డ్ చేయడానికి నేను, ఉబంటు లినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టం మరియు జిఎడిట్ టెక్స్ట్ ఎడిటర్ 3.20.1 ని ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
Line 22: Line 22:
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
| మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C లేదా C++ లాంటి వాటిపై కనీస అవగాహన ఉండాలి.  
+
| మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ భాష C లేదా C++ లాంటి వాటిపై కనీస అవగాహన ఉండాలి.  
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
Line 31: Line 31:
 
|-
 
|-
 
| 01:06
 
| 01:06
|ఒక conditional statement చర్యను  చేసే ముందు పేర్కొన్న ప్రత్యేక కండిషన్  ను తనిఖీ చేయడానికి అవకాశం కలిగిస్తుంది.
+
|ఒక conditional statement అనేది చర్యను  చేసే ముందు పేర్కొన్న ప్రత్యేక కండిషన్  ను తనిఖీ చేయడానికి అవకాశం కలిగిస్తుంది.
  
 
|-
 
|-
Line 38: Line 38:
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
|వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ల లాగా, if -else statement యొక్క సింట్యాక్స్.
+
|వేరే ప్రోగ్రామింగ్ భాషలలాగా, if -else statement యొక్క సింట్యాక్స్.
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
Line 57: Line 57:
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
|మనం ఇంతకుముందు ఉపయోగించిన awkdemo.txt file ను ఉపయోగిద్దాము.  
+
|మనం ఇంతకుముందు ఉపయోగించిన awkdemo.txt file నే ఉపయోగిద్దాము.  
 
|-
 
|-
 
| 02:10
 
| 02:10
Line 164: Line 164:
 
|-
 
|-
 
| 06:15
 
| 06:15
|ఒకవేళ మార్కులు 80 కంటే ఎక్కువ లేదా సమానం కానీ 90 కి తక్కువ అయితే గ్రేడ్ B అవుతుంది.
+
|ఒకవేళ మార్కులు 80 కంటే ఎక్కువ లేదా సమానం కానీ 90 కంటే తక్కువ అయితే గ్రేడ్ B అవుతుంది.
 
|-
 
|-
 
| 06:23
 
| 06:23
| ఒకవేళ మార్కులు 70 కంటే ఎక్కువ లేదా సమానం కానీ 80 కి తక్కువ అయితే గ్రేడ్ C అవుతుంది.
+
| ఒకవేళ మార్కులు 70 కంటే ఎక్కువ లేదా సమానం కానీ 80 కంటే తక్కువ అయితే గ్రేడ్ C అవుతుంది.
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
| ఒకవేళ మార్కులు 60 కంటే ఎక్కువ లేదా సమానం  కానీ 70 కి తక్కువ అయితే గ్రేడ్ D అవుతుంది లేదంటే గ్రేడ్ F అవుతుంది.  
+
| ఒకవేళ మార్కులు 60 కంటే ఎక్కువ లేదా సమానం  కానీ 70 కంటే తక్కువ అయితే గ్రేడ్ D అవుతుంది లేదంటే గ్రేడ్ F అవుతుంది.  
 
|-
 
|-
 
|06:41 D
 
|06:41 D

Revision as of 14:51, 16 July 2019

Time
Narration
00:01 awk లోని conditional statements పై ఈ స్పొకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం, awk లో if, else, else if గురించి నేర్చుకుంటాం.
00:15 దీనిని మనం కొన్ని ఉదాహరణలతో చూద్దాం.
00:19 ఈ ట్యుటోరియల్ని రెకార్డ్ చేయడానికి నేను, ఉబంటు లినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టం మరియు జిఎడిట్ టెక్స్ట్ ఎడిటర్ 3.20.1 ని ఉపయోగిస్తున్నాను.
00:32 మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
00:36 ఈ ట్యుటొరియల్ ను అభ్యసించడానికి మీకు మా వెబ్సైట్ లోని మునుపటి awk ట్యుటొరియల్స్ పై అవగాహన ఉండాలి.
00:43 మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ భాష C లేదా C++ లాంటి వాటిపై కనీస అవగాహన ఉండాలి.
00:50 లేదంటే, తత్సంభంధిత ట్యుటొరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సంప్రదించండి.
00:56 ఈ ట్యుటొరియల్ లో ఉపయోగించిన ఫైల్ లు ఈ ట్యుటొరియల్ పేజ్ లో ఉన్న Code Files లింక్ లో అందుబాటులో ఉన్నాయి. దయచేసి డౌన్లోడ్ చేసి extract చేయండి.
01:06 ఒక conditional statement అనేది చర్యను చేసే ముందు పేర్కొన్న ప్రత్యేక కండిషన్ ను తనిఖీ చేయడానికి అవకాశం కలిగిస్తుంది.
01:14 ఇప్పుడు conditional statements అయిన if, else, else-if అనేవి awk లో ఎలా పనిచేస్తాయో చూద్దాం.
01:22 వేరే ప్రోగ్రామింగ్ భాషలలాగా, if -else statement యొక్క సింట్యాక్స్.
01:28 if conditional-expression1 కనక true అయితే action1 ను చేయండి.
01:34 else if conditional-expression2 కనక true అయితే action2 ను చేయండి.
01:41 దీని తర్వాత అనేక else if statements అనుసరించవచ్చు.
01:46 చివరలో, పేర్కొన్న కండీషనల్ ఎక్స్ప్రెషన్స్ (conditional expressions ) లలో ఏవీ కూడా సత్యం(true) కాకపోతే, అప్పుడు action n ని చేయండి.
01:54 Else మరియు else-if భాగాలు ఐచ్ఛికం.

ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా దీన్ని చూద్దాం.

02:02 మనం ఇంతకుముందు ఉపయోగించిన awkdemo.txt file నే ఉపయోగిద్దాము.
02:10 ఒకవేళ మనం, 8000 రూపాయల కంటే ఎక్కువ స్టైఫండ్ పొందుతున్న విద్యార్థులకు 50% ఇంక్రిమెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాము.
02:19 ఆ కండిషన్ కోసం ఒక awk ఫైల్ ని సృష్టిద్దాం.
02:23 ఈ క్రింద ఉన్న కోడ్ ని టెక్స్ట్ ఎడిటర్ లో చూపినట్టుగా టైప్ చేసి, ఫైల్ ని cond dot awk గా సేవ్ చేయండి. నేను ఇప్పటికే దీన్ని చేసాను.
02:34 ఇదే ఫైల్ Code Files లింక్ లో కూడా అందుబాటులో ఉంది.
02:39 ఈ కోడ్ లో, మనం colon ని Output Field Separator గా సెట్ చేసాము.
02:45 మొదటి print statement, field headings ని ప్రింట్ చేస్తుంది.
02:50 తర్వాత, if statement 6 వ ఫీల్డ్ యొక్క విలువ 8000 కంటే ఎక్కువ ఉందా అని పరిశీలిస్తుంది.
02:58 ఒకవేళ అది ఎస్ ఐతే print statement అనేది అమలు చేయబడుతుంది.
03:03 print statement లోని $6 into 1.5, 6 వ ఫీల్డ్ విలువను 1.5 తో గుణిస్తుంది.
03:13 ఇప్పుడు కోడ్ ని అమలు చేద్దాం.
03:16 CTRL, ALT మరియు T లను నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
03:22 cd command ని ఉపయోగించి, మీరు డౌన్ లోడ్ చేసి ఎక్సట్రాక్ట్ చేసిన ఫోల్డర్ కి వెళ్ళండి.
03:29 ఇప్పుడు awk space hyphen capital F pipe symbol double quotes లోపల space hyphen small f space cond dot awk space awkdemo dot txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:49 ఔట్ పుట్ కండిషన్ ని నెరవేర్చిన కేవలం ఒక విద్యార్థి యొక్క ఇంక్రిమెంట్న అయిన స్టైఫండ్ రికార్డును మాత్రమే చూపిస్తుంది.
03:57 ఇప్పుడు ఒక వేళ రూలు లో మార్పు వస్తే, 8000 రూపాయల కంటే ఎక్కువ స్టైఫండ్ వచ్చే విద్యార్ధుల కు 50% పెంచాలి.
04:07 లేదంటే, 30% మాత్రమే ఇంక్రిమెంట్ చేయాలి. మనం దీనిని ఎలా చేయాలి?
04:13 దీనికోసం ఒక else block ని చేర్చాలి.
04:16 cond dot awk ఫైల్ కి మళ్ళీ మారండి.
04:21 ఇప్పుడు ఈ క్రింది కోడ్ యొక్క వారసును చేర్చుదాం. చివరి ముగింపు కర్లీ బ్రేస్ కు ముందు ఎంటర్ ని నొక్కండి.
04:30 else టైపు చేసి Enter నొక్కండి.
04:33 print space dollar 2 comma dollar 6 comma dollar 6 into 1.3.
04:42 ఫీల్డ్ ని సేవ్ చేసి టర్మినల్ కు మారండి.
04:46 ముందుగా అమలు చేసిన కమాండ్ కోసం అప్ యారో కీ నొక్కొ ఎంటర్ నొక్కండి.
04:53 ఔట్పుట్ ని ఇప్పుడు గమనించండి. యోజన చౌదరికి ఇంతకుముందు 1000 లభించింది. ఇప్పుడు ఆమెకు 1300 వస్తోంది.
05:04 ఇప్పుడు మళ్ళీ రూల్ ని మారుద్దాం. 8000 రూపాయలకు కంటే ఎక్కువ వచ్చే విద్యార్థికి 50% ఇంక్రిమెంట్ ఇద్దాం.
05:13 4000 రూ. కంటే ఎక్కువ వచ్చే విద్యార్ధులకు 40% పెరుగుదల లేదంటే 30% పెరుగుదల.
05:23 కోడ్ కి మారి దానిని ఇక్కడ చూపించినవిధంగా నవీకరించండి.
05:29 ఫైల్ ను సేవ్ చేసి టర్మినల్ కు మారండి.
05:33 నేను టర్మినల్ ను ఖాళీ చేస్తాను.
05:36 ముందుగా అమలుచేసిన కమాండ్ కోసం అప్ యారో కీ నొక్కొ ఎంటర్ నొక్కండి.
05:44 ఈ సారి మీరా నాయర్ అనే విద్యార్థి కి 40% పెరుగుదల జరిగిందని గమనించండి.
05:51 ఇంతటితో ఈ ట్యుటొరియల్ చివరకు వచ్చాము.
05:54 సారాంశం చూద్దాం. ఈ ట్యుటొరియల్ లో మనం awk లోని కండీషనల్ స్టేట్మెంట్ లు అనగా if, else, else if గురించి నేర్చుకున్నాం.
06:05 ఒక అస్సైన్మెంట్ గా - రూల్స్ ప్రకారం గ్రేడ్ లను ఇవ్వండి. ఒకవేళ మార్కులు 90 కంటే ఎక్కువ లేదా సమానం ఐతే గ్రేడ్ A అవుతుంది.
06:15 ఒకవేళ మార్కులు 80 కంటే ఎక్కువ లేదా సమానం కానీ 90 కంటే తక్కువ అయితే గ్రేడ్ B అవుతుంది.
06:23 ఒకవేళ మార్కులు 70 కంటే ఎక్కువ లేదా సమానం కానీ 80 కంటే తక్కువ అయితే గ్రేడ్ C అవుతుంది.
06:30 ఒకవేళ మార్కులు 60 కంటే ఎక్కువ లేదా సమానం కానీ 70 కంటే తక్కువ అయితే గ్రేడ్ D అవుతుంది లేదంటే గ్రేడ్ F అవుతుంది.
06:41 D ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి.
06:49 స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
06:58 మీకు ఏవైనా సందేహాలుంటే మాకు రాయండి.
07:02 మీకు స్పోకస్పోకన్ ట్యుటోరియల్ లో ఉన్నాయా?

ఉంటె ఈ సైట్ ని సంప్రదించండి

07:08 స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.
07:20 ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి. మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya