Difference between revisions of "Linux-AWK/C2/Conditional-statements-in-awk/Telugu"
From Script | Spoken-Tutorial
Line 10: | Line 10: | ||
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | |దీనిని మనం కొన్ని | + | |దీనిని మనం కొన్ని ఉదాహరణలతో చూద్దాం. |
|- | |- | ||
| 00:19 | | 00:19 | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట ఎడిటర్ ను | + | | మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 00:36 | | 00:36 | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
− | | ఈ ట్యుటొరియల్ లో ఉపయోగించిన ఫైల్ లు ఈ ట్యుటొరియల్ పేజ్ లో | + | | ఈ ట్యుటొరియల్ లో ఉపయోగించిన ఫైల్ లు ఈ ట్యుటొరియల్ పేజ్ లో ఉన్న Code Files లింక్ లో అందుబాటులో ఉన్నాయి. దయచేసి డౌన్లోడ్ చేసి extract చేయండి. |
|- | |- | ||
| 01:06 | | 01:06 | ||
Line 50: | Line 50: | ||
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | |చివరలో,పేర్కొన్న కండీషనల్ ఎక్స్ప్రెషన్స్ (conditional expressions ) లలో ఏవీ కూడా సత్యం(true) కాకపోతే, అప్పుడు action n ని చేయండి. | + | |చివరలో, పేర్కొన్న కండీషనల్ ఎక్స్ప్రెషన్స్ (conditional expressions ) లలో ఏవీ కూడా సత్యం(true) కాకపోతే, అప్పుడు action n ని చేయండి. |
|- | |- | ||
| 01:54 | | 01:54 | ||
Line 57: | Line 57: | ||
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | |మనం ఇంతకుముందు ఉపయోగించిన awkdemo.txt file | + | |మనం ఇంతకుముందు ఉపయోగించిన awkdemo.txt file ను ఉపయోగిద్దాము. |
|- | |- | ||
| 02:10 | | 02:10 | ||
Line 82: | Line 82: | ||
|- | |- | ||
| 02:58 | | 02:58 | ||
− | |ఒకవేళ అది ఎస్ ఐతే print statement అమలు చేయబడుతుంది. | + | |ఒకవేళ అది ఎస్ ఐతే print statement అనేది అమలు చేయబడుతుంది. |
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | | print statement లోని $6 into 1.5, 6 వ ఫీల్డ్ విలువను 1.5 | + | | print statement లోని $6 into 1.5, 6 వ ఫీల్డ్ విలువను 1.5 తో గుణిస్తుంది. |
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
Line 94: | Line 94: | ||
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | |cd command ని ఉపయోగించి, మీరు డౌన్ లోడ్ చేసి | + | |cd command ని ఉపయోగించి, మీరు డౌన్ లోడ్ చేసి ఎక్సట్రాక్ట్ చేసిన ఫోల్డర్ కి వెళ్ళండి. |
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
− | |ఇప్పుడు awk space hyphen capital F pipe symbol | + | |ఇప్పుడు awk space hyphen capital F pipe symbol double quotes లోపల space hyphen small f space cond dot awk space awkdemo dot txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
Line 106: | Line 106: | ||
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | |లేదంటే, 30% మాత్రమే ఇంక్రిమెంట్ చేయాలి.మనం దీనిని ఎలా చేయాలి? | + | |లేదంటే, 30% మాత్రమే ఇంక్రిమెంట్ చేయాలి. మనం దీనిని ఎలా చేయాలి? |
|- | |- | ||
| 04:13 | | 04:13 | ||
Line 115: | Line 115: | ||
|- | |- | ||
|04:21 | |04:21 | ||
− | |ఇప్పుడు ఈ క్రింది కోడ్ యొక్క వారసును చేర్చుదాం. చివరి ముగింపు కర్లీ బ్రేస్ కు ముందు ఎంటర్ ని నొక్కండి | + | |ఇప్పుడు ఈ క్రింది కోడ్ యొక్క వారసును చేర్చుదాం. చివరి ముగింపు కర్లీ బ్రేస్ కు ముందు ఎంటర్ ని నొక్కండి. |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
Line 121: | Line 121: | ||
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | |print space dollar 2 comma dollar 6 comma dollar 6 into 1.3 | + | |print space dollar 2 comma dollar 6 comma dollar 6 into 1.3. |
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
Line 127: | Line 127: | ||
|- | |- | ||
| 04:46 | | 04:46 | ||
− | |ముందుగా | + | |ముందుగా అమలు చేసిన కమాండ్ కోసం అప్ యారో కీ నొక్కొ ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
Line 157: | Line 157: | ||
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | సారాంశం చూద్దాం.ఈ ట్యుటొరియల్ లో మనం awk లోని కండీషనల్ స్టేట్మెంట్ లు అనగా if, else,else if గురించి నేర్చుకున్నాం. | + | | సారాంశం చూద్దాం. ఈ ట్యుటొరియల్ లో మనం awk లోని కండీషనల్ స్టేట్మెంట్ లు అనగా if, else, else if గురించి నేర్చుకున్నాం. |
|- | |- | ||
| 06:05 | | 06:05 | ||
− | |ఒక అస్సైన్మెంట్ గా -రూల్స్ ప్రకారం గ్రేడ్ లను ఇవ్వండి. ఒకవేళ మార్కులు 90 కంటే ఎక్కువ లేదా సమానం ఐతే గ్రేడ్ A అవుతుంది. | + | |ఒక అస్సైన్మెంట్ గా - రూల్స్ ప్రకారం గ్రేడ్ లను ఇవ్వండి. ఒకవేళ మార్కులు 90 కంటే ఎక్కువ లేదా సమానం ఐతే గ్రేడ్ A అవుతుంది. |
|- | |- | ||
| 06:15 | | 06:15 | ||
− | |ఒకవేళ మార్కులు 80 కంటే ఎక్కువ లేదా సమానం | + | |ఒకవేళ మార్కులు 80 కంటే ఎక్కువ లేదా సమానం కానీ 90 కి తక్కువ అయితే గ్రేడ్ B అవుతుంది. |
|- | |- | ||
| 06:23 | | 06:23 | ||
− | | ఒకవేళ మార్కులు 70 కంటే ఎక్కువ లేదా సమానం | + | | ఒకవేళ మార్కులు 70 కంటే ఎక్కువ లేదా సమానం కానీ 80 కి తక్కువ అయితే గ్రేడ్ C అవుతుంది. |
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | | ఒకవేళ మార్కులు 60 కంటే ఎక్కువ లేదా సమానం | + | | ఒకవేళ మార్కులు 60 కంటే ఎక్కువ లేదా సమానం కానీ 70 కి తక్కువ అయితే గ్రేడ్ D అవుతుంది లేదంటే గ్రేడ్ F అవుతుంది. |
|- | |- | ||
|06:41 D | |06:41 D |
Revision as of 14:40, 16 July 2019
|
|
00:01 | awk లోని conditional statements పై ఈ స్పొకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం, awk లో if, else, else if గురించి నేర్చుకుంటాం. |
00:15 | దీనిని మనం కొన్ని ఉదాహరణలతో చూద్దాం. |
00:19 | ఈ ట్యుటోరియల్ రెకార్డ్ చేయడానికి నేను, ఉబంటు లినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టం మరియు జిఎడిట్ టెక్స్ట్ ఎడిటర్ 3.20.1 ని ఉపయోగిస్తున్నాను. |
00:32 | మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు. |
00:36 | ఈ ట్యుటొరియల్ ను అభ్యసించడానికి మీకు మా వెబ్సైట్ లోని మునుపటి awk ట్యుటొరియల్స్ పై అవగాహన ఉండాలి. |
00:43 | మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C లేదా C++ లాంటి వాటిపై కనీస అవగాహన ఉండాలి. |
00:50 | లేదంటే, తత్సంభంధిత ట్యుటొరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సంప్రదించండి. |
00:56 | ఈ ట్యుటొరియల్ లో ఉపయోగించిన ఫైల్ లు ఈ ట్యుటొరియల్ పేజ్ లో ఉన్న Code Files లింక్ లో అందుబాటులో ఉన్నాయి. దయచేసి డౌన్లోడ్ చేసి extract చేయండి. |
01:06 | ఒక conditional statement చర్యను చేసే ముందు పేర్కొన్న ప్రత్యేక కండిషన్ ను తనిఖీ చేయడానికి అవకాశం కలిగిస్తుంది. |
01:14 | ఇప్పుడు conditional statements అయిన if, else, else-if అనేవి awk లో ఎలా పనిచేస్తాయో చూద్దాం. |
01:22 | వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ల లాగా, if -else statement యొక్క సింట్యాక్స్. |
01:28 | if conditional-expression1 కనక true అయితే action1 ను చేయండి. |
01:34 | else if conditional-expression2 కనక true అయితే action2 ను చేయండి. |
01:41 | దీని తర్వాత అనేక else if statements అనుసరించవచ్చు. |
01:46 | చివరలో, పేర్కొన్న కండీషనల్ ఎక్స్ప్రెషన్స్ (conditional expressions ) లలో ఏవీ కూడా సత్యం(true) కాకపోతే, అప్పుడు action n ని చేయండి. |
01:54 | Else మరియు else-if భాగాలు ఐచ్ఛికం.
ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా దీన్ని చూద్దాం. |
02:02 | మనం ఇంతకుముందు ఉపయోగించిన awkdemo.txt file ను ఉపయోగిద్దాము. |
02:10 | ఒకవేళ మనం, 8000 రూపాయల కంటే ఎక్కువ స్టైఫండ్ పొందుతున్న విద్యార్థులకు 50% ఇంక్రిమెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాము. |
02:19 | ఆ కండిషన్ కోసం ఒక awk ఫైల్ ని సృష్టిద్దాం. |
02:23 | ఈ క్రింద ఉన్న కోడ్ ని టెక్స్ట్ ఎడిటర్ లో చూపినట్టుగా టైప్ చేసి, ఫైల్ ని cond dot awk గా సేవ్ చేయండి. నేను ఇప్పటికే దీన్ని చేసాను. |
02:34 | ఇదే ఫైల్ Code Files లింక్ లో కూడా అందుబాటులో ఉంది. |
02:39 | ఈ కోడ్ లో, మనం colon ని Output Field Separator గా సెట్ చేసాము. |
02:45 | మొదటి print statement, field headings ని ప్రింట్ చేస్తుంది. |
02:50 | తర్వాత, if statement 6 వ ఫీల్డ్ యొక్క విలువ 8000 కంటే ఎక్కువ ఉందా అని పరిశీలిస్తుంది. |
02:58 | ఒకవేళ అది ఎస్ ఐతే print statement అనేది అమలు చేయబడుతుంది. |
03:03 | print statement లోని $6 into 1.5, 6 వ ఫీల్డ్ విలువను 1.5 తో గుణిస్తుంది. |
03:13 | ఇప్పుడు కోడ్ ని అమలు చేద్దాం. |
03:16 | CTRL, ALT మరియు T లను నొక్కడం ద్వారా terminal ను తెరవండి. |
03:22 | cd command ని ఉపయోగించి, మీరు డౌన్ లోడ్ చేసి ఎక్సట్రాక్ట్ చేసిన ఫోల్డర్ కి వెళ్ళండి. |
03:29 | ఇప్పుడు awk space hyphen capital F pipe symbol double quotes లోపల space hyphen small f space cond dot awk space awkdemo dot txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:49 | ఔట్ పుట్ కండిషన్ ని నెరవేర్చిన కేవలం ఒక విద్యార్థి యొక్క ఇంక్రిమెంట్న అయిన స్టైఫండ్ రికార్డును మాత్రమే చూపిస్తుంది. |
03:57 | ఇప్పుడు ఒక వేళ రూలు లో మార్పు వస్తే, 8000 రూపాయల కంటే ఎక్కువ స్టైఫండ్ వచ్చే విద్యార్ధుల కు 50% పెంచాలి. |
04:07 | లేదంటే, 30% మాత్రమే ఇంక్రిమెంట్ చేయాలి. మనం దీనిని ఎలా చేయాలి? |
04:13 | దీనికోసం ఒక else block ని చేర్చాలి. |
04:16 | cond dot awk ఫైల్ కి మళ్ళీ మారండి. |
04:21 | ఇప్పుడు ఈ క్రింది కోడ్ యొక్క వారసును చేర్చుదాం. చివరి ముగింపు కర్లీ బ్రేస్ కు ముందు ఎంటర్ ని నొక్కండి. |
04:30 | else టైపు చేసి Enter నొక్కండి. |
04:33 | print space dollar 2 comma dollar 6 comma dollar 6 into 1.3. |
04:42 | ఫీల్డ్ ని సేవ్ చేసి టర్మినల్ కు మారండి. |
04:46 | ముందుగా అమలు చేసిన కమాండ్ కోసం అప్ యారో కీ నొక్కొ ఎంటర్ నొక్కండి. |
04:53 | ఔట్పుట్ ని ఇప్పుడు గమనించండి. యోజన చౌదరికి ఇంతకుముందు 1000 లభించింది. ఇప్పుడు ఆమెకు 1300 వస్తోంది. |
05:04 | ఇప్పుడు మళ్ళీ రూల్ ని మారుద్దాం. 8000 రూపాయలకు కంటే ఎక్కువ వచ్చే విద్యార్థికి 50% ఇంక్రిమెంట్ ఇద్దాం. |
05:13 | 4000 రూ. కంటే ఎక్కువ వచ్చే విద్యార్ధులకు 40% పెరుగుదల లేదంటే 30% పెరుగుదల. |
05:23 | కోడ్ కి మారి దానిని ఇక్కడ చూపించినవిధంగా నవీకరించండి. |
05:29 | ఫైల్ ను సేవ్ చేసి టర్మినల్ కు మారండి. |
05:33 | నేను టర్మినల్ ను ఖాళీ చేస్తాను. |
05:36 | ముందుగా అమలుచేసిన కమాండ్ కోసం అప్ యారో కీ నొక్కొ ఎంటర్ నొక్కండి. |
05:44 | ఈ సారి మీరా నాయర్ అనే విద్యార్థి కి 40% పెరుగుదల జరిగిందని గమనించండి. |
05:51 | ఇంతటితో ఈ ట్యుటొరియల్ చివరకు వచ్చాము. |
05:54 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటొరియల్ లో మనం awk లోని కండీషనల్ స్టేట్మెంట్ లు అనగా if, else, else if గురించి నేర్చుకున్నాం. |
06:05 | ఒక అస్సైన్మెంట్ గా - రూల్స్ ప్రకారం గ్రేడ్ లను ఇవ్వండి. ఒకవేళ మార్కులు 90 కంటే ఎక్కువ లేదా సమానం ఐతే గ్రేడ్ A అవుతుంది. |
06:15 | ఒకవేళ మార్కులు 80 కంటే ఎక్కువ లేదా సమానం కానీ 90 కి తక్కువ అయితే గ్రేడ్ B అవుతుంది. |
06:23 | ఒకవేళ మార్కులు 70 కంటే ఎక్కువ లేదా సమానం కానీ 80 కి తక్కువ అయితే గ్రేడ్ C అవుతుంది. |
06:30 | ఒకవేళ మార్కులు 60 కంటే ఎక్కువ లేదా సమానం కానీ 70 కి తక్కువ అయితే గ్రేడ్ D అవుతుంది లేదంటే గ్రేడ్ F అవుతుంది. |
06:41 D | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి. |
06:49 | స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
06:58 | మీకు ఏవైనా సందేహాలుంటే మాకు రాయండి. |
07:02 | మీకు స్పోకస్పోకన్ ట్యుటోరియల్ లో ఉన్నాయా?
ఉంటె ఈ సైట్ ని సంప్రదించండి |
07:08 | స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది. |
07:20 | ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి. మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |