Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Question-bank-in-Moodle/Telugu"
Line 27: | Line 27: | ||
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | |మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, | + | |మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని, |
− | మరియు కనీసం | + | మరియు కనీసం మీకు ఒక కోర్స్ ని అసైన్ చేసి ఉన్నారని ఈ ట్యుటోరియల్ అనుకుంటుంది. |
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | |లేక పొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటు సందర్శించండి. | + | |లేక పొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటు ను సందర్శించండి. |
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
Line 217: | Line 217: | ||
| 07:19 | | 07:19 | ||
|Fill in correct responses బటన్ పై క్లిక్ చేయండి. | |Fill in correct responses బటన్ పై క్లిక్ చేయండి. | ||
− | ఇది ప్రశ్నలను,ఎంపికలను మరియు సరైన సమాధానాన్ని ధృవీకరించడానికి మీకు సహాయపడుతుంది. | + | ఇది ప్రశ్నలను, ఎంపికలను మరియు సరైన సమాధానాన్ని ధృవీకరించడానికి మీకు సహాయపడుతుంది. |
|- | |- | ||
| 07:29 | | 07:29 | ||
Line 223: | Line 223: | ||
|- | |- | ||
| 07:32 | | 07:32 | ||
− | |ఇది ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తర్వాత విద్యార్థి చూసే అభిప్రాయాన్ని(ఫీడ్ బ్యాక్ ) ను చూపిస్తుంది. | + | |ఇది ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తర్వాత విద్యార్థి చూసే అభిప్రాయాన్ని(ఫీడ్ బ్యాక్) ను చూపిస్తుంది. |
|- | |- | ||
| 07:38 | | 07:38 | ||
Line 246: | Line 246: | ||
|- | |- | ||
| 08:20 | | 08:20 | ||
− | |ఒకే ఒక | + | |ఒకే ఒక సరైన జవాబు ను మాత్రమే మార్క్ చేసిన విద్యార్థి 0.5 marks(అర మార్క్) ను పొందుతాడు. |
|- | |- | ||
| 08:26 | | 08:26 | ||
Line 312: | Line 312: | ||
|- | |- | ||
| 10:43 | | 10:43 | ||
− | |ఈ సమాధానానికి నేను 50% మార్కులను మాత్రమే ఇచ్చానని గమనించండి | + | |ఈ సమాధానానికి నేను 50% మార్కులను మాత్రమే ఇచ్చానని గమనించండి. |
|- | |- | ||
| 10:48 | | 10:48 | ||
Line 327: | Line 327: | ||
|- | |- | ||
| 11:14 | | 11:14 | ||
− | | | + | |ఇప్పుడు మనము ఒక Numerical ప్రశ్నని చేర్చుదాం. |
|- | |- | ||
| 11:18 | | 11:18 | ||
Line 350: | Line 350: | ||
| 11:53 | | 11:53 | ||
|Unit handling విభాగాన్ని విస్తరించండి. | |Unit handling విభాగాన్ని విస్తరించండి. | ||
− | ఇక్కడ Unit handling డ్రాప్ డౌన్ లో మూడు ఎంపికలు ఉన్నాయి | + | ఇక్కడ Unit handling డ్రాప్ డౌన్ లో మూడు ఎంపికలు ఉన్నాయి. |
|- | |- | ||
| 12:00 | | 12:00 | ||
Line 356: | Line 356: | ||
|- | |- | ||
| 12:07 | | 12:07 | ||
− | |Unit penalty field,అప్రమేయంగా 0.1 ను చూపిస్తుంది | + | |Unit penalty field, అప్రమేయంగా 0.1 ను చూపిస్తుంది |
నేను దానిని 0.5 చేస్తాను. | నేను దానిని 0.5 చేస్తాను. | ||
|- | |- | ||
Line 372: | Line 372: | ||
|- | |- | ||
|12:40 | |12:40 | ||
− | |యూనిట్ ను mm గా మరియు మల్టిప్లయర్ ను 1 అని వ్రాయండి.అంటే సమాధానం ఎంపికలు | + | |యూనిట్ ను mm గా మరియు మల్టిప్లయర్ ను 1 అని వ్రాయండి. అంటే సమాధానం ఎంపికలు అనేవి mm లో ఉంటాయని దీని అర్ధం. |
|- | |- | ||
| 12:50 | | 12:50 | ||
Line 378: | Line 378: | ||
|- | |- | ||
| 12:57 | | 12:57 | ||
− | |ఆ తరువాత | + | |ఆ తరువాత క్రిందికి స్క్రోల్ చేసి Save changes బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 13:02 | | 13:02 | ||
Line 387: | Line 387: | ||
|- | |- | ||
| 13:14 | | 13:14 | ||
− | | | + | |Questions యొక్క Categories మరియు కు ప్రశ్నలను ఎలా జోడించాలి అనేవాటిని గురించి నేర్చుకున్నాము |
|- | |- | ||
| 13:22 | | 13:22 | ||
− | |ఇక్కడ మీకొరకు ఒక | + | |ఇక్కడ మీకొరకు ఒక అసైన్మెంట్. ఈ కొశ్చన్ బ్యాంకులో మరిన్ని ప్రశ్నలను జోడించండి. |
|- | |- | ||
| 13:28 | | 13:28 |
Revision as of 15:08, 15 July 2019
Time | Narration |
00:01 | Moodle లో Question bank అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనం: Moodle లో Question bank |
00:12 | Questions యొక్క Categories మరియు question bankకు ప్రశ్నలను ఎలా జోడించాలి అనేవాటిని గురించి నేర్చుకుంటాము. |
00:19 | ఈ ట్యుటోరియల్ : ఉబుంటు లైనక్స్ OS 16.04, |
00:26 | XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, |
00:34 | Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది.
మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. |
00:44 | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక. |
00:52 | మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని,
మరియు కనీసం మీకు ఒక కోర్స్ ని అసైన్ చేసి ఉన్నారని ఈ ట్యుటోరియల్ అనుకుంటుంది. |
01:03 | మీరు మీ కోర్స్ కి కొంత కోర్స్ సామాగ్రిని జోడించి ఉన్నారని కూడా అనుకుంటుంది. |
01:09 | లేక పొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటు ను సందర్శించండి. |
01:16 | బ్రౌజర్ కు మారి మీ Moodle site లోనికి ఒక టీచర్ గా లాగిన్ చేయండి. |
01:24 | నేను ఈ ట్యుటోరియల్ లో ఉపయోగించిన మొత్తం టెక్స్ట్ తో ఒక టెక్స్ట్ ఫైల్ ను Code files లింక్ లో అందించాను.
దయచేసి Mytextfile.txt పేరుతో ఉన్న ఫైల్ను డౌన్లోడ్ చేయండి మరియు మీ మెషీన్లో దానిని తెరవండి. |
01:40 | ఎడమవైపున navigation menu లో Calculus course పై క్లిక్ చేయండి. |
01:45 | Question banks గురించి తెలుసుకోవడం ద్వారా మనము ప్రారంభిస్తాము. |
01:49 | ఒక Question bank అనేది ప్రశ్నల యొక్క సేకరణ, చాలావరకు ఇవి టాపిక్స్ చేత నిర్వహించబడతాయి. |
01:55 | Question bank లోని ప్రశ్నలను అనేక క్విజ్ లలో వాడవచ్చు. |
02:01 | ఇది ప్రతి విద్యాసంవత్సరం లేదా వేరువేరు బ్యాచ్ల కోసం విభిన్న క్విజ్ లను సృష్టించుటకు సహాయపడుతుంది. |
02:09 | బ్రౌజర్ కు మారండి. |
02:11 | ఎగువకుడి భాగం వద్ద ఉన్న gear icon పై క్లిక్ చేసి ఆపై చివరన ఉన్న More… లింక్ పై క్లిక్ చేయండి. |
02:18 | మనము Course Administration పేజీకి మళ్ళించబడుతాము. |
02:22 | కిందికి స్క్రోల్ చేసి Question bank అనే పేరుగల విభాగాన్ని గుర్తించండి. |
02:27 | ఈ విభాగం లో Categories లింక్ పై క్లిక్ చేయండి. |
02:30 | Add category విభాగాన్ని చూడండి. |
02:34 | Parent category డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి. |
02:37 | ఇక్కడ Top అనేది ఈ కోర్సు కొరకు అత్యుత్తమ స్థాయి కేటగిరి. |
02:42 | ఒకవేళ అప్రమేయంగా అది ఎంపిక చేయబడకపోతే, Default for Calculus, ను ఎంచుకోండి. |
02:49 | Name ఫీల్డ్ లో, Basic Calculus అని టైప్ చేయండి. |
02:54 | తరువాత పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Add Category బటన్ పై క్లిక్ చేయండి.
అదే విధంగా, మనము మరిన్ని categories ను చేర్చవచ్చు. |
03:04 | నేను ఇక్కడ చేసినట్లుగానే, Calculus course కొరకు categories యొక్క ఒక అధికార క్రమాన్ని సృష్టించండి. |
03:11 | Questions ట్యాబ్ పై క్లిక్ చేయడం ద్వారా ప్రశ్నలు సృష్టించేపేజీకి వెళ్ళండి. |
03:17 | దిగువభాగం వద్ద ఉన్న Create a new question బటన్ పై క్లిక్ చేయండి. |
03:22 | ఒక పాప్ అప్ విండో తెరుచుకుంటుంది. |
03:25 | మీరు జోడించదలిచిన ప్రశ్న యొక్క type ను ఎంచుకోండి. |
03:29 | question type గురించి వివరమైన వర్ణన కుడి వైపున కనిపిస్తుంది. |
03:35 | నేను Multiple choice ను ఎంచుకుంటాను. |
03:39 | పాప్ అప్ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add బటన్ పై క్లిక్ చేయండి. |
03:43 | ఇప్పుడు, మీరు జోడించదలిచిన ప్రశ్న కొరకు category ని ఎంచుకోండి.
నేను Evolutes ను ఎంచుకుంటాను. |
03:51 | Question name ఫీల్డ్ లో, MCQ with single correct answer ను టైప్ చేయండి. |
03:57 | Question text ప్రాంతంలో ఈ క్రింది ప్రశ్నని టైప్ చేయండి.
మీరు Mytextfile.txt ఫైల్ నుండి టెక్స్ట్ ను కాపీ చేసి పేస్ట్ చేయవచ్చు. |
04:07 | Default Mark 1 కి సెట్ చేయబడింది మరియు నేను దానిని 1 గానే ఉంచుతాను. |
04:12 | తరువాతి ఎంపిక General feedback. అతను / ఆమె క్విజ్ ను సమర్పించిన తర్వాత ఇక్కడి ఈ టెక్స్ట్ విద్యార్థికి చూపబడుతుంది. |
04:23 | ఇది ప్రశ్న యొక్క వివరణాత్మక పరిష్కారాన్ని చూపించడానికి కూడా ఉపయోగించబడవచ్చు.
నేను ఇక్కడ చేసిన విధంగా టెక్స్ట్ ను టైప్ చేయండి లేదా కాపీ చేసి పేస్ట్ చేయండి. |
04:34 | ఇప్పుడు, One or multiple answers డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి. |
04:39 | ఇక్కడ మనం Multiple answers allowed, One answer only అనే 2 ఎంపికలను చూస్తాము. |
04:46 | ఈ రెండు ఎంపికలు ఎలా పనిచేస్తాయో నేను మీకు చూపిస్తాను. |
04:49 | నన్ను మొదట One answer only ను ఎంచుకోనివ్వండి. |
04:53 | Shuffle the choices చెక్ బాక్స్ అప్రమేయంగా తనిఖీ చెయ్యబడింది.
ఇది ఈ ప్రశ్నలోని సమాధానపు ఎంపికలు అనేవి ప్రతీ ఒక quiz attempt కొరకు మార్చబడ్డాయి అని నిర్ధారిస్తుంది. |
05:06 | Answers విభాగాన్ని చూడటానికి కిందికి స్క్రోల్ చేయండి. |
05:10 | ఇక్కడ ప్రతీ ఎంపిక అనేది ఒక grade మరియు feedback తో సహసంబందించి ఉందని గమనించండి. |
05:17 | ఇక్కడ చూపిన విధంగా Choice 1 ను టైప్ చేయండి. |
05:20 | ఇప్పుడు ఈ ప్రశ్న కొరకు, Choice 1 అనేది సరైన సమాధానం. |
05:25 | అందువలన నేను Grade లో 100% ను ఎంచుకుంటాను. |
05:30 | Grade డ్రాప్ డౌన్ లో, మనము ప్రతీ choice కు పాక్షిక మార్కులు లేదా ప్రతికూల మార్కులను కూడా కేటాయించవచ్చు. |
05:38 | Moodle తో మరింత నైపుణ్యం పొందిన తరువాత మీరు వీటిని అన్వేషించవచ్చు. |
05:43 | ఈ సమాధానాన్ని ఎంచుకున్న విద్యార్థుల కొరకు అభిప్రాయం(ఫీడ్ బ్యాక్ ) అనేది Feedback టెక్స్ట్ ఏరియాలో వ్రాయవచ్చు.
నేను Correct ను టైప్ చేస్తాను. |
05:53 | నేను ఇక్కడ చేసిన విధంగా, మిగిలిన choices మరియు grades లను నింపండి. |
06:01 | ఇప్పుడు కిందికి స్క్రోల్ చేసి Multiple tries విభాగాన్ని విస్తరించడానికి దానిపై క్లిక్ చేయండి. |
06:08 | ఇక్కడ గమనించండి - Penalty for each incorrect try ఫీల్డ్ అనేది అప్రమేయంగా 33.33% కు సెట్ చేయబడింది. |
06:18 | ప్రతి తప్పు సమాధానానికి విద్యార్థికి శిక్ష విధించబడుతుంది అని దీని అర్ధం. |
06:24 | మీరు దీన్ని ఎలా ఉన్నదాన్ని వదిలివేయవచ్చు లేదా ఇక్కడ చూపించిన ఏదైనా ఇతర శాతం ఎంపికలకు మార్చవచ్చు. |
06:31 | నేను 0% ను ఎంచుకుంటాను, ఎందుకంటే నా విద్యార్థులను తప్పు సమాధానాల కోసం నేను శిక్షించాలని అనుకోవడంలేదు. |
06:39 | తరువాత కిందికి స్క్రోల్ చేసి పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Save changes బటన్ పై క్లిక్ చేయండి. |
06:46 | మన ప్రశ్న Question Bank కు జోడించబడిందని మనము చూడవచ్చు. |
06:51 | ప్రశ్న యొక్క ప్రశ్న శీర్షిక ప్రక్కన 4 చిహ్నాలు ఉన్నాయి గమనించండి. |
06:57 | ఇవి సమాధానాన్ని Edit, Duplicate, Preview మరియు Delete చేయటానికి. |
07:06 | ప్రశ్న క్విజ్ లో ఎలా కనిపిస్తుందో చూడడానికి ప్రివ్యూ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
07:13 | ఎంచుకున్న ప్రశ్న మరియు దాని ఎంపికలు అనేవి పాపప్ విండోలో తెరుచుకుంటాయి. |
07:19 | Fill in correct responses బటన్ పై క్లిక్ చేయండి.
ఇది ప్రశ్నలను, ఎంపికలను మరియు సరైన సమాధానాన్ని ధృవీకరించడానికి మీకు సహాయపడుతుంది. |
07:29 | Submit and finish బటన్ పై క్లిక్ చేయండి. |
07:32 | ఇది ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తర్వాత విద్యార్థి చూసే అభిప్రాయాన్ని(ఫీడ్ బ్యాక్) ను చూపిస్తుంది. |
07:38 | మీరు కొత్త ప్రశ్నని ఎప్పుడు జోడించినా, దానిని సరిచూసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రివ్యూ (పూర్వ ప్రదర్శన) చేయండి. |
07:44 | ఈ పాప్ అప్ విండో ను మూసివేయడానికి Close preview బటన్ పై క్లిక్ చేయండి. |
07:49 | ఇప్పుడు మనం ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలను కలిగి ఉండే ఒక MCQ ను సృష్టిద్దాం. |
07:54 | మునుపటి దశలను అనుసరించి, నేను మరొక MCQ ను సృష్టించాను.
దయచేసి అలాగే చేయండి. |
08:01 | One or multiple answers డ్రాప్ డౌన్ లో, ఈసారి నేను Multiple answers allowed ను ఎంచుకుంటాను. |
08:10 | చూపినట్లుగా choices 1 మరియు 2 ను ఇంకా వాటి grades ను ఎంటర్ చేయండి.
ఇక్కడ నేను రెండింటి కొరకూ 50% grade ను ఎంచుకున్నాను. |
08:20 | ఒకే ఒక సరైన జవాబు ను మాత్రమే మార్క్ చేసిన విద్యార్థి 0.5 marks(అర మార్క్) ను పొందుతాడు. |
08:26 | మరియు రెండు సరైన సమాధానాలను గుర్తించే విద్యార్థి 1 mark (ఒక మార్క్) ను పొందుతాడు. |
08:32 | చూపినట్లుగా choices 3 మరియు 4 ను ఇంకా వాటి grades ను ఎంటర్ చేయండి. |
08:38 | Penalty for each incorrect try ఫీల్డ్ ను నేను 0% గా ఉంచుతాను. |
08:44 | తరువాత కిందికి స్క్రోల్ చేసి Save changes బటన్ పై క్లిక్ చేయండి. |
08:49 | తరువాత, ఒక Short answer ప్రశ్నను జోడిద్దాం. |
08:53 | ప్రశ్నకు ప్రతిస్పందనగా, విద్యార్థి ఒకే పదం లేదా ఒకే వాక్యం టైప్ చేయాల్సి ఉంటుంది. |
09:00 | Create a new question బటన్ పై క్లిక్ చేసి Short answer ఎంపికపై డబల్ క్లిక్ చేయండి. |
09:08 | చూపిన విధంగా ప్రశ్నను సృష్టించండి. |
09:11 | Case sensitivity డ్రాప్ డౌన్ లో, No, case is unimportant ను ఎంచుకోండి. |
09:18 | ఈ ప్రశ్నకు సరైన సమాధానం అనేది same logarithmic spiral. |
09:24 | ఒకవేళ ఎవరి సమాధానం అయితే same spiral లేదా same logarithmic spiral అయి ఉంటే, ఆ విద్యార్థికి నేను పూర్తి మార్కులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. |
09:35 | ఏమైనప్పటికీ, ఒకవేళ విద్యార్ధి సమాధానంగా logarithmic spiral అని రాసినట్లయితే, నేను సగం మార్క్ని ఇస్తాను. |
09:43 | answers విభాగాని కోసం క్రిందికి స్క్రోల్ చేయండి. |
09:46 | Answer 1 మరియు 2 ఇంకా వాటి యొక్క grades లను చూపినట్లుగా నింపండి. |
09:52 | ఏదయినా కేరక్టర్ ను ఒక wildcard గా సరిపోల్చడానికి Asterix ఉపయోగించబడవచ్చు. |
10:02 | ఉదాహరణకు: ఒక విద్యార్థి The evolute of a logarithmic spiral is the same logarithmic spiral అని వ్రాసివుంటే,
ఈ సమాధానానికి పూర్తి మార్కులు లభిస్తాయి. |
10:15 | Answer 3 మరియు దానియొక్క grade ను చూపినట్లుగా నింపండి. |
10:20 | ఇక్కడ answer టెక్స్ట్ కు ముందు asterix లేదని గమనించండి. |
10:24 | కనుక ఉదాహరణకు : ఒక విద్యార్థి The evolute of a logarithmic spiral is not the same logarithmic spiral అని వ్రాస్తే,
ఈ సమాధానానికి మార్కులు ఇవ్వబడవు. |
10:37 | Answer 4 మరియు దానియొక్క grade ను చూపినట్లుగా నింపండి. |
10:43 | ఈ సమాధానానికి నేను 50% మార్కులను మాత్రమే ఇచ్చానని గమనించండి. |
10:48 | ఫీడ్ బ్యాక్ టెక్స్ట్ ఏరియా లో You need to specify that it’s the same spiral and not any spiral ను టైప్ చేయండి. |
10:57 | ఈ వివరణ అనేది విద్యార్థులకు ఫీడ్ బ్యాక్ గా చూపబడుతుంది. |
11:02 | మరోసారి, నేను Penalty for each incorrect try ఫీల్డ్ ను 0% గా ఉంచుతాను. |
11:09 | తరువాత కిందికి స్క్రోల్ చేసి Save changes బటన్ పై క్లిక్ చేయండి. |
11:14 | ఇప్పుడు మనము ఒక Numerical ప్రశ్నని చేర్చుదాం. |
11:18 | Create a new question బటన్ పై క్లిక్ చేసి Numerical ఎంపికపై డబుల్ క్లిక్ చేయండి. |
11:26 | చూపిన విధంగా ప్రశ్నను సృష్టించండి. |
11:29 | ఈ ప్రశ్నకు సమాధానం 5mm.
ఏమయినప్పటికీ, 4.5mm మరియు 5.5mm మధ్య ఎక్కడైనా సమాధానం ఇచ్చే విద్యార్థి తో నేను సమ్మతమే. |
11:41 | ఇక్కడ ఎర్రర్ మార్జిన్ అనేది 0.5. |
11:45 | Answers విభాగం వరకు కిందికి స్క్రోల్ చేయండి. |
11:48 | Answers, Error మరియు grades ను చూపినవిధంగా ఎంటర్ చేయండి. |
11:53 | Unit handling విభాగాన్ని విస్తరించండి.
ఇక్కడ Unit handling డ్రాప్ డౌన్ లో మూడు ఎంపికలు ఉన్నాయి. |
12:00 | నేను The unit must be given, and will be graded ఎంపికను ఎంచుకుంటాను. |
12:07 | Unit penalty field, అప్రమేయంగా 0.1 ను చూపిస్తుంది
నేను దానిని 0.5 చేస్తాను. |
12:16 | ఒకవేళ వారు unit ను ప్రస్తావించకుండానే సమాధానం వ్రాస్తే, విద్యార్థి మార్కులలో సగమే పొందుతారు. |
12:23 | Units are input using డ్రాప్ డౌన్ లో, నేను the text input element ఎంపికను ఎంచుకుంటాను. |
12:31 | అంటే విద్యార్ధి సమాధానంతో పాటుగా unit ను టైప్ చేయాలనీ దీని అర్ధం. |
12:37 | Units విభాగాన్ని విస్తరించండి. |
12:40 | యూనిట్ ను mm గా మరియు మల్టిప్లయర్ ను 1 అని వ్రాయండి. అంటే సమాధానం ఎంపికలు అనేవి mm లో ఉంటాయని దీని అర్ధం. |
12:50 | మరోసారి, నేను Penalty for each incorrect try ఫీల్డ్ ను 0% గా ఉంచుతాను. |
12:57 | ఆ తరువాత క్రిందికి స్క్రోల్ చేసి Save changes బటన్ పై క్లిక్ చేయండి. |
13:02 | దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం. |
13:08 | ఈ ట్యుటోరియల్ లో, మనం: Moodle లో Question bank |
13:14 | Questions యొక్క Categories మరియు కు ప్రశ్నలను ఎలా జోడించాలి అనేవాటిని గురించి నేర్చుకున్నాము |
13:22 | ఇక్కడ మీకొరకు ఒక అసైన్మెంట్. ఈ కొశ్చన్ బ్యాంకులో మరిన్ని ప్రశ్నలను జోడించండి. |
13:28 | వివరాల కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Assignment లింకును చూడండి. |
13:34 | ఈ ట్యుటోరియల్ను పాజ్ చేసి, పూర్తి చేసిన తర్వాత పునఃప్రారంభించండి. |
13:38 | మనము ఇప్పుడు ఈ కొశ్చన్ బ్యాంకులో 10 ప్రశ్నలను కలిగి ఉండాలి
వాటిలో 6 Evolutes లో మరియు 4 Involutes subcategory లో ఉన్నాయి. |
13:51 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
14:00 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
14:10 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
14:14 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
14:27 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |