Difference between revisions of "Python-3.4.3/C2/Plotting-Charts/Telugu"
(Created page with " {| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | ప్రియమైన స్నేహితులారా, plotting charts అనే ట్యుటోరియ...") |
|||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
{| border=1 | {| border=1 | ||
| '''Time''' | | '''Time''' | ||
Line 10: | Line 8: | ||
| 00:06 | | 00:06 | ||
| ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు | | ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు | ||
− | pie charts ను సృష్టించడం | + | pie charts ను సృష్టించడం, |
bar charts ను సృష్టించడం మరియు | bar charts ను సృష్టించడం మరియు | ||
matplotlib పై మరింత సమాచారాన్ని కనుగొనడం చేయగలుగుతారు. | matplotlib పై మరింత సమాచారాన్ని కనుగొనడం చేయగలుగుతారు. | ||
Line 21: | Line 19: | ||
|- | |- | ||
| 00:31 | | 00:31 | ||
− | | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు ipython console పై ప్రాధమిక Python కమాండ్స్ ను రన్ చేయడం | + | | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు ipython console పై ప్రాధమిక Python కమాండ్స్ ను రన్ చేయడం, |
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | | files మరియు Plot data నుండి data ను లోడ్ చేయడం ఎలా చేయాలో | + | | files మరియు Plot data నుండి data ను లోడ్ చేయడం ఎలా చేయాలో తెలిసి ఉండాలి. |
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
− | | ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ ని చూడండి. | + | |ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ ని చూడండి. |
|- | |- | ||
| 00:47 | | 00:47 | ||
− | | ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం. | + | |ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం. |
− | ఇప్పుడు,ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. | + | ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 00:58 | | 00:58 | ||
| మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం. | | మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం. | ||
+ | |||
%pylab అని టైప్ చేసి Enter నొక్కండి. | %pylab అని టైప్ చేసి Enter నొక్కండి. | ||
|- | |- | ||
Line 44: | Line 43: | ||
|- | |- | ||
| 01:22 | | 01:22 | ||
− | | ఇక్కడ values అనేవి ప్లాట్ చేయవలసిన డేటా మరియు labels అనేవి ఫై చార్ట్ లో ప్రతీ వెడ్జ్ కొరకు ఒక లేబుల్ | + | | ఇక్కడ values అనేవి ప్లాట్ చేయవలసిన డేటా మరియు labels అనేవి ఫై చార్ట్ లో ప్రతీ వెడ్జ్ కొరకు ఒక లేబుల్. |
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
Line 53: | Line 52: | ||
|- | |- | ||
|01:43 | |01:43 | ||
− | | ఈ డేటా ఫైల్ ప్రతీ కాలమ్ లో విలువల యొక్క ఓక సెట్ తో ఉన్న రెండు కాలమ్స్ ను | + | | ఈ డేటా ఫైల్ ప్రతీ కాలమ్ లో విలువల యొక్క ఓక సెట్ తో ఉన్న రెండు కాలమ్స్ ను కలిగి ఉంది. |
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
Line 112: | Line 111: | ||
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | | | + | |bar chart అనేది దీర్ఘచతురస్రాకార బార్ లతో, అవి ప్రాతినిధ్యం వహిస్తున్న విలువలకు అనుగుణంగా పొడవులతో ఉండే ఒక chart. |
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
Line 139: | Line 138: | ||
|- | |- | ||
| 05:13 | | 05:13 | ||
− | | ఈ చార్ట్ కొరకు డేటా company-a-data.txt | + | | ఈ చార్ట్ కొరకు డేటా company-a-data.txt ఫైల్ నుండి పొందవచ్చు. |
|- | |- | ||
| 05:19 | | 05:19 | ||
Line 161: | Line 160: | ||
| 06:18 | | 06:18 | ||
| దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | ||
− | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి , పై () ఫంక్షన్ ను ఉపయోగించి పై చార్ట్ ప్లాట్ చేయడం. | + | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, పై () ఫంక్షన్ ను ఉపయోగించి పై చార్ట్ ప్లాట్ చేయడం. |
|- | |- | ||
| 06:28 | | 06:28 |
Latest revision as of 14:38, 14 June 2019
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, plotting charts అనే ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు
pie charts ను సృష్టించడం, bar charts ను సృష్టించడం మరియు matplotlib పై మరింత సమాచారాన్ని కనుగొనడం చేయగలుగుతారు. |
00:18 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ |
00:24 | Python 3.4.3 మరియు IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. |
00:31 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు ipython console పై ప్రాధమిక Python కమాండ్స్ ను రన్ చేయడం, |
00:39 | files మరియు Plot data నుండి data ను లోడ్ చేయడం ఎలా చేయాలో తెలిసి ఉండాలి. |
00:42 | ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ ని చూడండి. |
00:47 | ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
00:58 | మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం.
%pylab అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:06 | Pie chart అనేది సంఖ్యా నిష్పత్తిని వివరించడానికి విభాగాలుగా విభజించబడిన ఒక వృత్తాకార చార్ట్. |
01:12 | pie() function కొరకు సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది: pie పరాంతసిస్ లోపల values కామా labels equal to labels. |
01:22 | ఇక్కడ values అనేవి ప్లాట్ చేయవలసిన డేటా మరియు labels అనేవి ఫై చార్ట్ లో ప్రతీ వెడ్జ్ కొరకు ఒక లేబుల్. |
01:30 | ఒక సంస్థ A యొక్క లాభ శాతాన్ని సూచిస్తూ ఒక pie chart ని గీయండి. |
01:35 | ఈ ట్యుటోరియల్ యొక్క కోడ్ ఫైల్ లింక్ లో అందుబాటులో వున్న company-a-data.txt ఫైల్ నుండి డేటా ను ఉపయోగించండి. |
01:43 | ఈ డేటా ఫైల్ ప్రతీ కాలమ్ లో విలువల యొక్క ఓక సెట్ తో ఉన్న రెండు కాలమ్స్ ను కలిగి ఉంది. |
01:48 | మొదటి కాలమ్ సంవత్సరాలను సూచిస్తుంది. రెండవ కాలమ్ లాభ శాతాన్ని సూచిస్తుంది. |
01:55 | ఓక స్కాటర్ ప్లాట్ ను ఉత్పత్తి చేయడానికి, మనం ముందుగా loadtxt కమాండ్ ను ఉపయోగించి ఫైల్ నుండి సమాచారాన్ని లోడ్ చేయాలి. |
02:03 | మనము terminal ను క్లియర్ చేద్దాం.
Year కామా profit equal to loadtxt పరాంతసిస్ లోపల సింగల్ కోట్స్ లోపల company-a-data.txt ఫైల్ యొక్క పాత్ ను జోడించండి కామా unpack equal to True అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:28 | unpack equal to True --> data యొక్క transposed array ను తిరిగిఇస్తుంది |
02:33 | ఒకవేళ ఏవైనా ప్లాట్స్ మునుపు అమలు చేయబడివుంటే, ప్లాట్ విండో ను క్లియర్ చేయటానికి clf ఓపెన్ మరియు క్లోజ్ పరాంతసిస్ అని టైప్ చేయండి. |
02:41 | pie(profit కామా labels equal to year) అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:50 | మనము pie() ఫంక్షన్ కు రెండు ఆర్గుమెంట్స్ ను పంపించామని గమనించండి. |
02:55 | మొదటిది values అవుతుంది మన విషయంలో అది profit. |
02:59 | తరువాతది pie chart లో ఉపయోగించవలసిన labels యొక్క సెట్ మన విషయంలో అది year. |
03:05 | ఇక్కడ వీడియోను పాజ్ చేయండి.
క్రింది అభ్యాసాన్నిప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి. |
03:11 | ఒక pie chart ను అదే డేటాతో మరియు ప్రతి వెడ్జస్కు కింది రంగులు
white, red, black, magenta, |
03:19 | yellow, blue, green, cyan, |
03:21 | yellow, magenta మరియు blue తో ప్లాట్ చేయండి. |
03:24 | సూచన మీ: ipython interpreter లో pie question mark అని టైప్ చేయడం ద్వారా ప్రయత్నించండి. |
03:29 | అభ్యాసం 2 కు పరిష్కారం
clf ఓపెన్ మరియు క్లోజ్ పరాంతసిస్ అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా ప్లాట్ విండో ను క్లియర్ చేయండి. |
03:39 | Pie పరాంతసిస్ లోపల profit కామా labels equal to year కామా colors equal to పరాంతసిస్ లోపల color codes ని టైప్ చేసి Enter నొక్కండి. |
03:57 | ఇది పారామీటర్స్ లో పేర్కొన్నట్లుగా రంగును కలిగి ఉన్న ప్రతీ వెడ్జ్ తో ఒక ఫై చార్ట్ ను ప్రదర్శిస్తుంది. |
04:04 | bar chart అనేది దీర్ఘచతురస్రాకార బార్ లతో, అవి ప్రాతినిధ్యం వహిస్తున్న విలువలకు అనుగుణంగా పొడవులతో ఉండే ఒక chart. |
04:12 | bar చార్ట్ కొరకు సింటాక్స్ అనేది : bar పరాంతసిస్ లోపల x కామా y
ఇక్కడ x అనేది డేటా యొక్క ఒక శ్రేణి మరియు Y అనేది x యొక్క అదే పొడవు కలిగిన డేటా యొక్క ఒక శ్రేణి. |
04:28 | A అనే సంస్థ యొక్క లాభ శాతాన్ని సూచిస్తున్న ఒక bar chart ను ప్లాట్ చేయండి. |
04:33 | company-a-data.txt ఫైల్ నుండి డేటాను ఉపయోగించండి. |
04:38 | 3వ అభ్యాసానికి పరిష్కారం
clf ఓపెన్ మరియు క్లోజ్ పరాంతసిస్ అని టైప్ చేయడం ద్వారా plot window ను క్లియర్ చేయండి. |
04:47 | Bar ఓపెన్ మరియు క్లోజ్ పరాంతసిస్ year కామా profit అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:56 | ఇది సంస్థ A యొక్క లాభ శాతాన్ని సూచిస్తున్న ఒక బార్ చార్ట్ ను ప్రదర్శిస్తుంది. |
05:02 | చిత్రంలో చూపిన విధంగా ఒక bar chart ను ప్లాట్ చేయండి:
సూచన: బార్ చార్ట్ అనేది నిండి లేదు మరియు అది 45o స్లాన్టింగ్ లైన్స్ (ఏటవాలు పంక్తులు) తో అది హ్యాచ్ చేయబడింది. |
05:13 | ఈ చార్ట్ కొరకు డేటా company-a-data.txt ఫైల్ నుండి పొందవచ్చు. |
05:19 | సూచన: మీ: ipython interpreter లో bar question mark అని టైప్ చేయడం ద్వారా ప్రయత్నించండి. |
05:25 | 4వ అభ్యాసానికి పరిష్కారం
clf ఓపెన్ మరియు క్లోజ్ పరాంతసిస్ అని టైప్ చేయడం ద్వారా plot window ను క్లియర్ చేయండి. |
05:33 | Bar ఓపెన్ మరియు క్లోజ్ పరాంతసిస్ year కామా profit కామా fill equal to False కామా hatch equal to సింగల్ కోట్స్ లోపల slanting line అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:54 | ఇది నిండి లేని మరియు 45o స్లాన్టింగ్ లైన్స్ (ఏటవాలు పంక్తులు) తో హ్యాచ్ చేయబడిన ఒక బార్ చార్ట్ ను ప్రదర్శిస్తుంది. |
06:02 | Matplotlib గురించి సహాయం matplotlib.sourceforge.net/contents.html నుండి పొందవచ్చు.
కింది లింకుల వద్ద మరిన్ని ప్లాట్స్ ను చూడవచ్చు. |
06:18 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, పై () ఫంక్షన్ ను ఉపయోగించి పై చార్ట్ ప్లాట్ చేయడం. |
06:28 | bar() ఫంక్షన్ ను ఉపయోగించి బార్ చార్ట్ ప్లాట్ చేయడం |
06:31 | మరియు Matplotlib online helpను ఆక్సెస్ చెయ్యడం |
06:34 | ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు. |
06:38 | నిలువు పంక్తి హేచింగ్ తో ఒక బార్ చార్ట్ ను రూపొందించడానికి ఏ స్టేట్మెంట్ జారీ చేయబడుతుంది? |
06:45 | మరియు సమాధానం, bar x కామా y కామా fill is equal to False కామా hatch is equal to a vertical line అనేది నిలువు పంక్తి హేచింగ్ తో ఒక బార్ చార్ట్ ను రూపొందించడానికి సరైన ఎంపిక. |
07:00 | దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి. |
07:04 | దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి. |
07:09 | FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది. |
07:13 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాల కొరకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి. |
07:23 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |