Difference between revisions of "Python-3.4.3/C2/Getting-started-with-IPython/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 |ప్రియమైన స్నేహితులారా, getting started...")
 
 
Line 27: Line 27:
 
| 00:30
 
| 00:30
 
|ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
 
|ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్
+
Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్,
 
|-  
 
|-  
 
| 00:37
 
| 00:37
Line 46: Line 46:
 
|-  
 
|-  
 
| 01:07
 
| 01:07
|prompt వద్ద ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.
+
|Prompt వద్ద ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.
 
|-  
 
|-  
 
| 01:13
 
| 01:13
Line 52: Line 52:
 
|-  
 
|-  
 
| 01:18
 
| 01:18
|ఒకవేళ IPython ఇన్స్టాల్ చేయబడి ఉంటే ,terminal లో ipython command  రన్ చేయడం ద్వారా IPython interpreter లోడ్ అవుతుంది.
+
|ఒకవేళ IPython ఇన్స్టాల్ చేయబడి ఉంటే, terminal లో ipython command  రన్ చేయడం ద్వారా IPython interpreter లోడ్ అవుతుంది.
 
|-  
 
|-  
 
| 01:25
 
| 01:25
Line 64: Line 64:
 
|-  
 
|-  
 
| 01:42
 
| 01:42
|ఇప్పుడు,మనము IPython interpreter నుండి ఎలా నిష్క్రమించాలో చూద్దాం.
+
|ఇప్పుడు, మనము IPython interpreter నుండి ఎలా నిష్క్రమించాలో చూద్దాం.
 
Ctrl+D కీలను నొక్కండి.
 
Ctrl+D కీలను నొక్కండి.
 
|-  
 
|-  
Line 77: Line 77:
 
|-  
 
|-  
 
| 02:02
 
| 02:02
|మనము Enter ని కూడా నొక్కవచ్చు, నొక్కితే అది నిష్క్రమిస్తుంది.
+
|మనము Enter ని కూడా నొక్కవచ్చు, నొక్కితే అది నిష్క్రమిస్తుంది.
 
|-  
 
|-  
 
| 02:05
 
| 02:05
Line 120: Line 120:
 
|-  
 
|-  
 
| 03:15
 
| 03:15
|ఉదాహరణకు,చెప్పండి,మనము print open parenthesis 1 plus 2 close parenthesis ను అమలు చేయాలనుకుంటున్నాము.
+
|ఉదాహరణకు, మనము print open parenthesis 1 plus 2 close parenthesis ను అమలు చేయాలనుకుంటున్నాము.
 
|-  
 
|-  
 
| 03:23
 
| 03:23
Line 126: Line 126:
 
|-  
 
|-  
 
|  03:30
 
|  03:30
|command 1 plus 2 కు తిరిగివెళ్ళడానికి అప్ యారో  కీ ని ఉపయోగించండి.
+
|command 1 plus 2 కు తిరిగి వెళ్ళడానికి అప్ యారో  కీ ని ఉపయోగించండి.
 
|-  
 
|-  
 
|  03:35
 
|  03:35
Line 135: Line 135:
 
|-  
 
|-  
 
| 03:49
 
| 03:49
|మనము command ను print (1 plus 2) కు మార్చాము.ఇప్పుడు Enter నొక్కండి.
+
|మనము command ను print (1 plus 2) కు మార్చాము. Enter నొక్కండి.
 
|-  
 
|-  
 
| 03:53
 
| 03:53
Line 149: Line 149:
 
|-  
 
|-  
 
| 04:21
 
| 04:21
|ఏదయినా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో లాగానే, asterix ను multiplication operator కొరకు ఉపయోగించబడుతుంది.
+
|ఏదయినా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగానే, asterix ను multiplication operator కొరకు ఉపయోగించబడుతుంది.
 
|-  
 
|-  
 
| 04:27
 
| 04:27
Line 175: Line 175:
 
|-  
 
|-  
 
| 05:05
 
| 05:05
| ఈ సందర్భంలో,IPython, command ను పూర్తి చేయలేదని మనం చూస్తాం.
+
| ఈ సందర్భంలో, IPython, command ను పూర్తి చేయలేదని మనం చూస్తాం.
 
|-  
 
|-  
 
| 05:09
 
| 05:09
Line 200: Line 200:
 
|-  
 
|-  
 
| 05:46
 
| 05:46
|ఇప్పుడు,మనం function absదేనికొరకు ఉపయోగించబడుతుందో చూద్దాం
+
|ఇప్పుడు, మనం function absదేనికొరకు ఉపయోగించబడుతుందో చూద్దాం.
 
|-  
 
|-  
 
| 05:51
 
| 05:51
Line 218: Line 218:
 
|-  
 
|-  
 
| 06:29
 
| 06:29
|రెండు సందర్భాల్లోనూ,ఊహించిన విధంగా మనము19 ని పొందుతాము.
+
|రెండు సందర్భాల్లోనూ, ఊహించిన విధంగా మనము19 ని పొందుతాము.
 
|-  
 
|-  
 
| 06:33
 
| 06:33
Line 268: Line 268:
 
|-  
 
|-  
 
| 08:06
 
| 08:06
|round 2.484 comma 2 is 2.48 లను పొందుతాము
+
|round 2.484 comma 2 is 2.48 లను పొందుతాము.
 
మనము ఏవి  ఆశించామో అవే వచ్చాయి.  
 
మనము ఏవి  ఆశించామో అవే వచ్చాయి.  
 
|-  
 
|-  
Line 296: Line 296:
 
|-  
 
|-  
 
| 09:09
 
| 09:09
|round ఇన్పుట్ గా సంఖ్యలను మాత్రమే తీసుకుంటుంది.round(1a  అని టైప్ చేయండి.
+
|round ఇన్పుట్ గా సంఖ్యలను మాత్రమే తీసుకుంటుంది. round(1a  అని టైప్ చేయండి.
 
|-  
 
|-  
 
| 09:15
 
| 09:15
|parenthesis ను మూసివేయకుండ   Enterను నొక్కండి
+
|parenthesis ను మూసివేయకుండ Enterను నొక్కండి
 
|-  
 
|-  
 
| 09:19
 
| 09:19
Line 361: Line 361:
 
|-  
 
|-  
 
| 11:21
 
| 11:21
|మనము దానియొక్క డాక్యుమెంటేషన్ ను ప్రదర్శించడానికి command యొక్క చివరన question mark (?) ను ఉపయోగిస్తాము.
+
|మనము దాని యొక్క డాక్యుమెంటేషన్ ను ప్రదర్శించడానికి command యొక్క చివరన question mark (?) ను ఉపయోగిస్తాము.
 
|-  
 
|-  
 
|  11:28
 
|  11:28

Latest revision as of 12:33, 12 June 2019

Time
Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, getting started with IPython అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు IPython interpreter ను ప్రయోగించడం,
00:13 IPython interpreter నుండి నిష్క్రమించడం,
00:16 IPython session హిస్టరీ ని నావిగేట్ చేయడం,
00:20 IPython లోపల tab-completion ను ఉపయోగించడం,
00:23 IPython లో డాక్యుమెంటేషన్ ను చూడటం,
00:26 అసంపూర్ణం లేదా తప్పు commandలకు అంతరాయం చేయగల్గుతారు.
00:30 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను

Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్,

00:37 Python 3.5.2, IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.
00:44 IPython అంటే ఏమిటి?

IPython ఒక మెరుగుపరచబడిన interactive Python interpreter.

00:50 ఇది tab-completion వంటి ఫీచర్స్ ను మరియు సులభమైన యాక్సెస్ ను అందిస్తుంది.
00:56 మొదట మనం IPython interpreter ను ఎలా ప్రారంభించాలో చూద్దాము.
01:00 ముందుగా మీ కీబోర్డ్ మీద Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
01:07 Prompt వద్ద ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.
01:13 ఒకవేళ IPython ఇన్స్టాల్ చేయబడకపోతే, దయచేసి Instruction sheet ను చూడండి.
01:18 ఒకవేళ IPython ఇన్స్టాల్ చేయబడి ఉంటే, terminal లో ipython command రన్ చేయడం ద్వారా IPython interpreter లోడ్ అవుతుంది.
01:25 ఇన్స్టాల్ చేయబడిన Python మరియు IPython యొక్క వర్షన్లు, టర్మినల్ పై కనిపిస్తాయి.
01:32 IPython ద్వారా కొంత అదనపు ఉపయోగకరమైన సమాచారం terminal పై చూపబడుతుంది.
01:37 దీని తర్వాత, మనకు i n bracket 1: తో ఒక ప్రాంప్ట్ వస్తుంది.
01:42 ఇప్పుడు, మనము IPython interpreter నుండి ఎలా నిష్క్రమించాలో చూద్దాం.

Ctrl+D కీలను నొక్కండి.

01:48 ఒకవేళ మనము నిజంగా నిష్క్రమించాలనుకుంటున్నామా అని నిర్ధారించడానికి ఒక ప్రాంప్ట్ కనిపిస్తుంది.
01:53 yes కొరకు y అని టైప్ చేసి IPython నుండి నిష్క్రమించండి.
01:57 గమనించండి Y అనేది square brackets లో ఇవ్వబడింది కనుక ఇది అప్రమేయం.
02:02 మనము Enter ని కూడా నొక్కవచ్చు, నొక్కితే అది నిష్క్రమిస్తుంది.
02:05 లేదంటే ఒకవేళ మీరు IPython నుండి నిష్క్రమించాలని అనుకోకపోతే no కొరకు n ని టైప్ చేయండి.
02:10 మనము y ని టైప్ చేద్దాం.

మనము IPython interpreter నుండి నిష్క్రమించి terminal prompt వద్దకు తిరిగి వెళ్తాము.

02:16 మనం దానిని మళ్ళీ ప్రారంభిద్దాం.

terminal లో ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.

02:23 ఇప్పుడు, మనం interpreter ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాము.

మనం సరళమైన ఆపరేషన్ -addition తో ప్రారంభిద్దాం.

02:30 IPython prompt వద్ద 1 plus 2 అని టైప్ చేసి Enter నొక్కండి.
02:36 Python command ను అమలు చేయడానికి మనము Enter ని నొక్కుతాము. దయచేసి ప్రతి command ను టైప్ చేసిన తర్వాత ఆలా చేయండి.
02:43 IPython తక్షణమే అవుట్పుట్ ను 3 గా ప్రదర్శిస్తుంది.
02:47 అవుట్పుట్ అనేది Out square brackets 1 అనే ఒక సూచనతో చూపించబడిందని గమనించండి.
02:54 ఇప్పుడు మనము అటువంటి మరి కొన్ని ఆపరేషన్ లు

5 minus 3,

7 multiplied by 4,లను ప్రయత్నిద్దాం.

03:03 ప్రతిసారి మనము Enter ను నొక్కి IPython console window పై ఔట్పుట్ ను చూస్తాము.
03:10 IPython లో మనము మునుపటి కమాండ్స్ కు ఎలా నావిగేట్ అవ్వవచ్చో చూద్దాం.
03:15 ఉదాహరణకు, మనము print open parenthesis 1 plus 2 close parenthesis ను అమలు చేయాలనుకుంటున్నాము.
03:23 మొత్తం command ను టైప్ చేయడానికి బదులు, మనము మునుపు టైప్ చేసిన command 1 plus 2 ను తిరిగి పిలవవచ్చు.
03:30 command 1 plus 2 కు తిరిగి వెళ్ళడానికి అప్ యారో కీ ని ఉపయోగించండి.
03:35 ఇప్పుడు లైన్ ప్రారంభంలో నావిగేట్ చేయడానికి లెఫ్ట్ యారో కీని ఉపయోగించండి.
03:40 కీబోర్డ్ పై print open parenthesis close parenthesis అనే పదాన్ని టైప్ చేయండి.
03:49 మనము command ను print (1 plus 2) కు మార్చాము. Enter నొక్కండి.
03:53 interpreter ఫలితాన్ని 3 గా ముద్రిస్తుంది.

గమనించండి, Out square brackets సూచన అనేది ఈ సారి ప్రదర్శించబడలేదు.

04:03 ఇప్పుడు మనం print 10 multiplied by 2 ను అమలుచేద్దాం.

మునుపటి command print (1 plus 2) కు నావిగేట్ చేయడానికి మనం అప్ యారో కీ ని ఉపయోగిస్తాం.

04:14 ఇప్పుడు 1 plus 2 ను 10 multiplied by 2 తో భర్తీచేసి Enter నొక్కండి.
04:21 ఏదయినా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగానే, asterix ను multiplication operator కొరకు ఉపయోగించబడుతుంది.
04:27 console పై ఔట్పుట్ ను గమనించండి.
04:30 ఇప్పుడు, మనము tab-completion అంటే ఏమిటో చూద్దాం.

మనం ఒక ఉదాహరణను పరిశీలిద్దాం.

04:35 మనం function print ఉపయోగించాలనుకుంటున్నామని అనుకుందాం.
04:39 దీని కొరకు మనము prompt వద్ద pri అని టైప్ చేసి tab key ని నొక్కుతాం.
04:45 మీరు చూస్తున్నట్లుగా console పై command pri ను print కు IPython స్వయంచాలకంగా పూర్తిచేస్తుంది.
04:52 IPython యొక్క ఈ ఫీచర్ ను tab-completion అంటారు.
04:56 మనం tab completion యొక్క మరి కొన్ని అవకాశాలను చూద్దాము.

p అని మాత్రమే టైప్ చేసి ట్యాబ్ ను నొక్కండి.

05:05 ఈ సందర్భంలో, IPython, command ను పూర్తి చేయలేదని మనం చూస్తాం.
05:09 ఇది ఎందుకంటే,ఐక్కడ p తో మొదలయ్యే ఒకటి కంటే ఎక్కువ command లు ఉన్నాయి కనుక.
05:14 అందువల్ల, ఇది కేవలం p యొక్క అన్ని సాధ్యమయ్యే tab-completions జాబితాను సూచిస్తుంది.
05:20 ఇప్పుడు మనం ఒక అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం.
05:23 వీడియోను పాజ్ చేయండి, సమస్యను పరిష్కరించి వీడియోను పునఃప్రారంభించండి.

ab తో ప్రారంభమయ్యే commands ను కనుగొనండి.

05:31 a తో ప్రారంభమయ్యే commands ను జాబితా చేయండి.
05:35 ab, a b s abs కు స్వయంచాలకంగా పూర్తిచేస్తుంది
05:40 a తో ప్రారంభమయ్యే అన్ని commands యొక్క ఒక జాబితాను a tab ప్రదర్శిస్తుంది.
05:46 ఇప్పుడు, మనం function absదేనికొరకు ఉపయోగించబడుతుందో చూద్దాం.
05:51 దీనిని తెలుసుకోవడానికి మనం IPython యొక్క హెల్ప్ ఫీచర్ ను ఉపయోగిస్తాము.
05:55 ఒక function యొక్క డాక్యుమెంటేషన్ ను చూడటానికి, ఒక question mark చేత అనుసరించబడే function నేమ్ ను టైప్ చేయండి.
06:03 IPython interpreter, function కొరకు డాక్యుమెంటేషన్ ను చూపిస్తుంది.
06:08 ప్రదర్శించబడిన సమాచారం నుండి, అది abs ఒక సంఖ్యను ఇన్పుట్ గా అంగీకరించి దానియొక్క సంపూర్ణ విలువను తిరిగిఇస్తుంది అని చెప్తుంది.
06:16 మనం కొన్ని ఉదాహరణలను చూద్దాం. console పై, a b s minus 19 ఆపై a b s 19 అని టైప్ చేయండి.
06:29 రెండు సందర్భాల్లోనూ, ఊహించిన విధంగా మనము19 ని పొందుతాము.
06:33 ఇప్పుడు మనం దీనిని దశాంశ సంఖ్యల కొరకు ప్రయత్నిద్దాం.

a b s minus 10.5 ను ప్రయత్నిద్దాం.

06:42 ఫలితంగా మనం 10.5 ను పొందుతాము.
06:46 ఇక్కడ వీడియోను పాజ్ చేయండి.

కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.

06:52 round యొక్క డాక్యుమెంటేషన్ ను చూడండి మరియు దాన్ని ఎలా ఉపయోగించాలో చూడండి.
06:57 పరిష్కారం కొరకు console కు మారండి.

round question mark ను టైప్ చేయడం ద్వారా function round యొక్క డాక్యుమెంటేషన్ ను మీరు చూడవచ్చు.

07:06 ఇక్కడ function round, ఒక సంఖ్యను ఇచ్చిన precision కు రౌండ్ చేస్తుంది.
07:12 ndigits అనేది round function కొరకు precision విలువ.

గమనించండి, అక్కడ ndigits చుట్టూ అదనపు స్క్వేర్ బ్రాకెట్లు ఉన్నాయి.

07:21 దీని అర్థం ndigits అనేది ఐచ్ఛికం మరియు 0 అప్రమేయ విలువ.
07:27 Python డాక్యుమెంటేషన్ లో ఐచ్ఛిక పారామితులు స్క్వేర్ బ్రాకెట్లలో చూపించబడ్డాయి.
07:33 ఇక్కడ వీడియోను పాజ్ చేయండి.

కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.

07:38 round 2.48, round 2.48 comma 1, round 2.484, round 2.484 comma 2 యొక్క ఔట్పుట్ ను తనిఖీచేయండి.
07:52 మనము round 2.48 is equal to 2.0
07:57 round 2.48 comma 1 is 2.5
08:02 round 2.484 is 2.0
08:06 round 2.484 comma 2 is 2.48 లను పొందుతాము.

మనము ఏవి ఆశించామో అవే వచ్చాయి.

08:13 మనం console పై టైప్ చేస్తున్నప్పుడు మనము చేసే టైపింగ్ దోషాలను ఎలా సరిచేయవచ్చో ఇపుడు చూద్దాము.
08:20 మనము ఉద్దేశపూర్వకంగా ఒక టైపింగ్ దోషాన్నిచేద్దాము.

round open parenthesis 2.484 అని టైప్ చేసి parenthesis ను మూసివేయకుండా Enter నొక్కండి.

08:32 మనము చుక్కలతో ఒక prompt ను పొందుతాము.

ఈ prompt అనేది IPython యొక్క continuation prompt.

08:40 మునుపటి లైన్ అసంపూర్తి అయినప్పుడు ఇది కనిపిస్తుంది.
08:44 ఇప్పుడు close parenthesis తో command ను పూర్తిచేసి Enter నొక్కండి.

మనము ఊహించిన అవుట్పుట్ 2ను పొందుతాము.

08:54 ఒకవేళ మనం ఒక తప్పు command ను టైప్ చేసి, continuation prompt తో ముగిస్తే ఏమవుతుంది ?
09:00 అలాంటి సందర్భంలో, మనం command కు అంతరాయం కలిగించడానికి Ctrl+C కీలను నొక్కి IPython prompt ను తిరిగి పొందవచ్చు.
09:09 round ఇన్పుట్ గా సంఖ్యలను మాత్రమే తీసుకుంటుంది. round(1a అని టైప్ చేయండి.
09:15 parenthesis ను మూసివేయకుండ Enterను నొక్కండి
09:19 మనము ఇన్పుట్ గా ఆల్ఫా-సంఖ్యా విలువ 1 a ను ఇచ్చాము.

అమలుకు అంతరాయం కలిగించడానికి Ctrl + C ను నొక్కండి.

09:28 ఇక్కడ వీడియోను పాజ్ చేయండి.

కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.

09:34 round 2.484 అని టైప్ చేసి, parenthesis ను మూసివేయకుండా Enter నొక్కండి.
09:41 తరువాత Ctrl + C ను ఉపయోగించి command ను రద్దుచేయండి. command round 2.484 comma 2 ను టైప్ చేయండి.
09:51 మీ console పై అవుట్పుట్ చూడటానికి ఇలా ఉండాలి.
10:01 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది.
10:04 ఈ ట్యుటోరియల్ లో మనం, terminal లో ipython అని టైప్ చేయడం ద్వారా IPython interpreter ను ప్రయోగించడం.
10:13 Ctrl+D ను ఉపయోగించడం ద్వారా IPython interpreter నుండి నిష్క్రమించడం.
10:17 యారో కీలను ఉపయోగించడం ద్వారా IPython session హిస్టరీ ని నావిగేట్ చేయడం
10:23 వేగంగా పని చేయడానికి tab-completion ను ఉపయోగించండం.
10:27 question mark ను ఉపయోగించి functions యొక్క డాక్యుమెంటేషన్ ను చూడటం.
10:32 ఎప్పుడైనా మనము ఒక తప్పును చేస్తే Ctrl+C ను ఉపయోగించి కమాండ్స్ కు అంతరాయం కలిగించడం నేర్చుకున్నాము.
10:37 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు ఉన్నాయి.
10:41 IPython is a programming language similar to Python అనేది

తప్పా లేక ఒప్పా.

10:46 ఏ కీ సమ్మేళనం IPython ను నిష్క్రమిస్తుంది?

Ctrl + C, Ctrl + D, Alt + C, Alt + D

10:55 IPython లోడాక్యుమెంటేషన్ ను ప్రదర్శించడానికి, ఒక command చివరలో ఏ క్యారెక్టర్ ఉపయోగించబడుతుంది?

under score, question mark, exclamation mark, ampersand

11:07 మరియు సమాధానాలు- తప్పు. IPython కొత్త ప్రోగ్రామింగ్ భాష కాదు. ఇది కేవలం మెరుగుపరచబడిన ఇంటరాక్టివ్ Python interpreter.
11:17 మనము IPython interpreter ను నిష్క్రమించడానికి Ctrl + D ను ఉపయోగిస్తాము.
11:21 మనము దాని యొక్క డాక్యుమెంటేషన్ ను ప్రదర్శించడానికి command యొక్క చివరన question mark (?) ను ఉపయోగిస్తాము.
11:28 ఈ వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దానిని డౌన్లోడ్ చేసి, చూడవచ్చు.

11:37 మేము వర్క్ షాప్స్ ను నిర్వహిస్తాము. సర్టిఫికెట్లు ఇస్తాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
11:42 మీరు ఈ Spoken Tutorial లో ఏవైనా సందేహాలను కలిగిఉన్నారా ?

మీరు ఎక్కడైతే సందేహాన్ని కలిగిఉన్నారో ఆ సమయాన్ని ఎంచుకోండి.

11:48 మీ సందేహాన్ని క్లుప్తంగా వివరించండి

FOSSEE టీం నుండి ఎవరైనా వాటికీ సమాధానాలు ఇస్తారు. దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.

11:56 మీరు Python లో ఏవైనా సాధారణ / సాంకేతిక ప్రశ్నలు కలిగిఉన్నారా?
11:59 దయచేసి FOSSEE forum ను సందర్శించి మీ ప్రశ్నలను పోస్ట్ చేయండి.
12:04 FOSSEE టీం ప్రసిద్ధ పుస్తకాల నుండి పరిష్కరించబడిన అనేక ఉదాహరణల యొక్క కోడింగ్ ను సమన్వయం చేస్తుంది.
12:10 ఎవరైతే వీటిని చేస్తారో వారికి మేము ధృవీకరణపత్రాలను మరియు పారితోషకాన్ని అందజేస్తాము.

మరిన్ని వివరాల కొరకు, దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.

12:17 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
12:23 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya