Difference between revisions of "Koha-Library-Management-System/C2/Cataloging/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|border = 1 |<center>'''Time'''</center> |<center>'''Narration'''</center> |- | 00:01 | Cataloging అను Spoken Tutorial కు స్వాగతం. |- | 00:05 | ఈ...")
 
 
Line 116: Line 116:
 
|-
 
|-
 
|  03:36
 
|  03:36
|  గమనించండి ఒకవేళ మీరు ? (question mark) పై క్లిక్ చేస్తే,  motham MARC 21 Bibliographic format కొరకు సంబంధిత ట్యాగ్ తెరుచుకుంటుంది.
+
|  గమనించండి ఒకవేళ మీరు ? (question mark) పై క్లిక్ చేస్తే, మొత్తం MARC 21 Bibliographic format కొరకు సంబంధిత ట్యాగ్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
|   ఇక్కడ, indicators రెండూ నిర్వచించబడలేదు.
+
|ఇక్కడ, indicators రెండూ నిర్వచించబడలేదు.
 
|-
 
|-
 
|  03:51
 
|  03:51
Line 134: Line 134:
 
|-
 
|-
 
|  04:10
 
|  04:10
|  ఒకవేళ  ఒకటి కంటే ఎక్కువ ISBN number లు జోడించుట ఎలా?
+
|  ఒకవేళ  ఒకటి కంటే ఎక్కువ ISBN number లు జోడించడం ఎలా?
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
Line 146: Line 146:
 
|-
 
|-
 
|  04:33
 
|  04:33
| ఇప్పుడు, నకిలీ ఫీల్డ్ లో 10 అంకెల ISBN సంఖ్యను ఎంటర్ చేయండి.
+
| ఇప్పుడు, నకిలీ ఫీల్డ్ లో 10 అంకెల ISBN సంఖ్యను ఎంటర్ చేయండి.
నేను దీనిని ఎంటర్  చేస్తాను.
+
నేను దీనిని ఎంటర్  చేస్తాను.
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
| మీరు మీ పుస్తకం యొక్క ISBN ను ఎంటర్ చేయవచ్చు.
+
|మీరు మీ పుస్తకం యొక్క ISBN ను ఎంటర్ చేయవచ్చు.
 
|-
 
|-
 
|  04:46
 
|  04:46
| తరువాత, 040 CATALOGING SOURCE ట్యాబ్ కు రండి.
+
|తరువాత, 040 CATALOGING SOURCE ట్యాబ్ కు రండి.
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
|   సబ్-ఫీల్డ్ c Transcribing agency ఒక ఎరుపు రంగు అస్టరిస్క్ కలిగి ఉంటుంది.
+
|సబ్-ఫీల్డ్ c Transcribing agency ఒక ఎరుపు రంగు అస్టరిస్క్ కలిగి ఉంటుంది.
 
|-
 
|-
 
|04:58
 
|04:58
Line 162: Line 162:
 
|-
 
|-
 
|05:02
 
|05:02
| Institute/University లేదా Department యొక్క పేరును ఇక్కడ టైప్ చేయండి.
+
| Institute లేదా University లేదా Department యొక్క పేరును ఇక్కడ టైప్ చేయండి.
 
|-
 
|-
 
|05:07
 
|05:07
Line 168: Line 168:
 
|-
 
|-
 
|  05:10
 
|  05:10
|  ఇప్పుడు 082 DEWEY(dooyi) DECIMAL CLASSIFICATION NUMBER ట్యాబ్ కు రండి.
+
|  ఇప్పుడు 082 DEWEY DECIMAL CLASSIFICATION NUMBER ట్యాబ్ కు రండి.
 
|-
 
|-
 
|05:17
 
|05:17
Line 174: Line 174:
 
|-
 
|-
 
|  05:25
 
|  05:25
| తరువాత, పేజి యొక్క ఎగువ భాగానికి వెళ్ళి  0 to 9 ట్యాబ్స్ నుండి tab 1 పై క్లిక్ చేయండి.
+
|తరువాత, పేజి యొక్క ఎగువ భాగానికి వెళ్ళి  0 to 9 ట్యాబ్స్ నుండి tab 1 పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|  05:32
 
|  05:32
| తెరుచుకునే కొత్త పేజీ పై,
+
|తెరుచుకునే కొత్త పేజీ పై,
 
100 MAIN ENTRY--PERSONAL NAME ట్యాబ్ కు వెళ్ళండి.
 
100 MAIN ENTRY--PERSONAL NAME ట్యాబ్ కు వెళ్ళండి.
 
|-
 
|-
Line 184: Line 184:
 
|-
 
|-
 
|05:46
 
|05:46
|ముందుగా చెప్పినట్లుగా, ఒకవేళ మీరు ? (ప్రశ్న గుర్తు) పై క్లిక్ చేస్తే, ఆ సంబంధిత ట్యాగ్ కొరకు మొత్తం MARC 21 Bibliographic format తెరుచుకుంటుంది.
+
|ముందుగా చెప్పినట్లుగా, ఒకవేళ మీరు ? question mark(ప్రశ్న గుర్తు) పై క్లిక్ చేస్తే, ఆ సంబంధిత ట్యాగ్ కొరకు మొత్తం MARC 21 Bibliographic format తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
| 05:57
 
| 05:57
Line 190: Line 190:
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
| ఇపుడు, మొదటి ఖాళీ పెట్టెలో 1 ని టైప్ చేయండి.
+
|ఇపుడు, మొదటి ఖాళీ పెట్టెలో 1 ని టైప్ చేయండి.
 
|-
 
|-
 
|  06:05
 
|  06:05
Line 214: Line 214:
 
|-
 
|-
 
| 06:57
 
| 06:57
|  తరువాత 245 TITLE STATEMENT: ట్యాబ్ కు వెళ్ళండి.
+
|  తరువాత 245 TITLE STATEMENT: ట్యాబ్ కు వెళ్ళండి.
 
|-
 
|-
 
|  07:02
 
|  07:02
Line 232: Line 232:
 
|-
 
|-
 
|  07:32
 
|  07:32
| సబ్ -ఫీల్డ్ a’లో  Title, : Industrial Microbiology ను ఎంటర్ చేయండి.
+
| సబ్ -ఫీల్డ్ a’లో  Title, Industrial Microbiology ను ఎంటర్ చేయండి.
 
|-
 
|-
 
|  07:39
 
|  07:39
| సబ్ -ఫీల్డ్ c’ లో Statement of responsibility, etc: Arvind H Patel ని టైప్ చేయండి.
+
| సబ్ -ఫీల్డ్ c’ Statement of responsibility, etc: లో Arvind H Patel ని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 07:48
 
| 07:48
Line 266: Line 266:
 
|-
 
|-
 
|  08:53
 
|  08:53
| సబ్ -ఫీల్డ్ b’ Name of publisher, distributor etc., లో Pearson ని ఎంటర్ చేయండి.
+
| సబ్ -ఫీల్డ్ b Name of publisher, distributor etc., లో Pearson ని ఎంటర్ చేయండి.
 
|-
 
|-
 
|  09:02
 
|  09:02
| సబ్ –ఫీల్డ్ c’ లో Date of publication, distribution etc 2014 ని ఎంటర్ చేయండి.
+
| సబ్ –ఫీల్డ్ c లో Date of publication, distribution etc 2014 ని ఎంటర్ చేయండి.
 
|-
 
|-
 
|  09:12
 
|  09:12
|  ఇప్పుడు, మళ్ళీ ఎగువభాగం వద్దకు తిరిగి వెళ్ళి  0 to 9 ట్యాబ్స్ నుండి  ట్యాబ్3 పై క్లిక్ చేయండి.
+
|  ఇప్పుడు, మళ్ళీ ఎగువభాగం వద్దకు తిరిగి వెళ్ళి  0 to 9 ట్యాబ్స్ నుండి  ట్యాబ్ 3 పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 09:21
 
| 09:21
Line 284: Line 284:
 
|-
 
|-
 
|  09:41
 
|  09:41
| కింది వివరాలను నింపండి  సబ్ -ఫీల్డ్  ‘a’ Extent కొరకు. 960 pagesఎంటర్ చేయండి.
+
| కింది వివరాలను నింపండి  సబ్ -ఫీల్డ్  ‘a’ Extent కొరకు. 960 pages ఎంటర్ చేయండి.
 
|-
 
|-
 
|  09:51
 
|  09:51
Line 370: Line 370:
 
|-
 
|-
 
|  12:53
 
|  12:53
| Bar-code . accession number గా,
+
| Bar-code. accession number గా,
  
 
|-
 
|-

Latest revision as of 01:09, 1 March 2019

Time
Narration
00:01 Cataloging అను Spoken Tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో, మనం కొహలో Cataloging ఎలా చేయాలి అనేది నేర్చుకుంటాము
00:12 ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Linux Operating System 16.04 మరియు
00:20 Koha వర్షన్ 16.05 ను ఉపయోగిస్తున్నాను.
00:24 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి.
00:29 ఈ ట్యుటోరియల్ ను సాధన చేసేందుకు, మీ సిస్టమ్ లో కోహా ఇన్స్టాల్ చేసి ఉండాలి.
00:35 మరియు, మీకు కోహాలో admin యాక్సెస్ కూడా కలిగి వుండాలి.
00:40 ఒకవేళ లేకపోతే, దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను సందర్శించండి.
00:46 మనం ప్రారంభిద్దాం. నన్ను కోహా ఇంటర్ఫేస్ కు నన్ను మారనివ్వండి.
00:51 Library Staff username Samruddhi తో లాగిన్ అవ్వండి.
00:56 మునుపటి ట్యుటోరియల్ లో మనం ఆమెకు Cataloging rights ఇచ్చామని గుర్తుచేసుకోండి.
01:02 ఇది కూడా గుర్తుచేసుకోండి, మనం మునుపటి ట్యుటోరియల్స్ లో ఒక దానిలో మన Library కు ఒక Book మరియు ఒక Serial ను జోడించుట అసైన్మెంట్ గా చేసాము.
01:12 ఇప్పుడు మనం Koha ఇంటర్ఫేస్ లో Library Staff: Samruddhi గా ఉన్నాము.
01:18 Home page పై Cataloging ను క్లిక్ చేయండి.
01:23 ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
01:26 ఒక కొత్త రికార్డును ప్రారంభించడానికి, plus New record ట్యాబ్ పై క్లిక్ చేయండి.
01:32 drop-down నుండి, నేను BOOKSను ఎంచుకుంటాను.
01:36 ఈ ఎంపిక అనేది మునుపటి ట్యూటోరియల్స్ లో ఒకదానిలో సృష్టించబడిన ITEM type పై ఆధారపడి ఉంటుంది.
01:42 ఏమైనా, మీరు సృష్టించిన Item Type ప్రకారం ఎంచుకోవచ్చు.
01:48 Add MARC record శీర్షికతో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
01:53 ఈ పేజీలో ఎరుపు రంగు నక్షత్ర గుర్తులో ఉన్న ఫీల్డ్ లు నింపడం తప్పనిసరి అని గమనించండి.
02:01 ఆసక్తికరంగా, కోహ కొన్ని తప్పనిసరి ఫీల్డ్స్ కొరకు విలువలను స్వయంచాలకంగా సృష్టిస్తుంది.
02:07 0 నుండి 9 వరకు ఉండే టాబ్ల యొక్క పరిధిలో మనము zero ట్యాబ్ తో ప్రారంభిస్తాము.
02:15 000, LEADER కొరకు field లోపల క్లిక్ చేయండి.
02:21 అప్రమేయంగా, కొహ ఈ విలువను చూపిస్తుంది.
02:25 నేను 001 CONTROL NUMBER కొరకు ఫీల్డ్ ను ఖాళీగా వదిలివేస్తాను.
02:32 003 CONTROL NUMBER IDENTIFIER ను క్లిక్ చేసినప్పుడు, కోహ' ఈ విలువను స్వయంచాలకంగా సృష్టిస్తుంది.
02:41 తరువాత, 005 DATE AND TIME OF LATEST TRANSACTION కొరకు ఫీల్డ్ లోపల క్లిక్ చేయండి.
02:49 నా మెషిన్ కోసం కొహ ఈ విలువను స్వయంచాలకంగా ఉత్పత్తి చేస్తుంది.
02:54 మీ మెషిన్ పై మీరు వేరే విలువనుచూస్తారు.
02:58 నేను 006 మరియు 007 కొరకు ఫీల్డ్స్ ను ఖాళీగా వదిలివేస్తాను.
03:05 ఇప్పుడు 008 FIXED-LENGTH DATA ELEMENTS GENERAL INFORMATION ను క్లిక్ చేయండి.
03:12 కొహ ఈ విలువను స్వయంచాలకంగా ఉత్పత్తి చేస్తుంది.
03:15 నేను ఈ డెమో కోసం మిగిలిన ఫీల్డ్స్ ను దాటవేస్తాను.
03:19 మీ లైబ్రరీ యొక్క అవసరానికి అనుగుణంగా మీరు ఈ ఫీల్డ్స్ ను నింపడాన్ని ఎంచుకోవచ్చు.
03:25 తరువాత, 020 INTERNATIONAL STANDARD BOOK NUMBER ట్యాబ్ కు వెళ్ళండి.
03:31 020 ప్రక్కన ఉన్న రెండు ఖాళీ బాక్సలను గుర్తించండి.
03:36 గమనించండి ఒకవేళ మీరు ? (question mark) పై క్లిక్ చేస్తే, మొత్తం MARC 21 Bibliographic format కొరకు సంబంధిత ట్యాగ్ తెరుచుకుంటుంది.
03:47 ఇక్కడ, indicators రెండూ నిర్వచించబడలేదు.
03:51 కనుక, ఆ రెండు ఖాళీ బాక్సలను నేను అలాగే వదిలివేస్తాను.
03:55 సబ్ – ఫీల్డ్ a’ INTERNATIONAL STANDARD BOOK NUMBER ను గుర్తించండి.
04:01 ఇక్కడ ఒక 13 అంకెల సంఖ్యను ఎంటర్ చేయండి.
04:05 ఇక్కడ మీరు మీ పుస్తకం యొక్క ISBN నంబర్ ను ఎంటర్ చేయవచ్చు.
04:10 ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ISBN number లు జోడించడం ఎలా?
04:15 International Standard Book Number యొక్క కుడి భాగంపై ఉన్న Repeat this Tag అనే చిన్న బటన్ ను గుర్తించండి.
04:24 దానిపై క్లిక్ చేయండి.
04:27 రెండవ ISBN number ను జోడించడానికి ఒక నకిలీ ఫీల్డ్ సృష్టించబడుతుంది.
04:33 ఇప్పుడు, నకిలీ ఫీల్డ్ లో 10 అంకెల ISBN సంఖ్యను ఎంటర్ చేయండి.

నేను దీనిని ఎంటర్ చేస్తాను.

04:42 మీరు మీ పుస్తకం యొక్క ISBN ను ఎంటర్ చేయవచ్చు.
04:46 తరువాత, 040 CATALOGING SOURCE ట్యాబ్ కు రండి.
04:52 సబ్-ఫీల్డ్ c Transcribing agency ఒక ఎరుపు రంగు అస్టరిస్క్ కలిగి ఉంటుంది.
04:58 అందువల్ల, ఈ ఫీల్డ్ ని నింపడం తప్పనిసరి.
05:02 Institute లేదా University లేదా Department యొక్క పేరును ఇక్కడ టైప్ చేయండి.
05:07 నేను IIT Bombay అని టైప్ చేస్తాను.
05:10 ఇప్పుడు 082 DEWEY DECIMAL CLASSIFICATION NUMBER ట్యాబ్ కు రండి.
05:17 సబ్ ఫీల్డ్ a’ Classification number లో 660.62 ను ఎంటర్ చేయండి.
05:25 తరువాత, పేజి యొక్క ఎగువ భాగానికి వెళ్ళి 0 to 9 ట్యాబ్స్ నుండి tab 1 పై క్లిక్ చేయండి.
05:32 తెరుచుకునే కొత్త పేజీ పై,

100 MAIN ENTRY--PERSONAL NAME ట్యాబ్ కు వెళ్ళండి.

05:40 100 ? (question mark) పక్కన ఉన్న రెండు ఖాళీ పెట్టెలను గుర్తించండి.
05:46 ముందుగా చెప్పినట్లుగా, ఒకవేళ మీరు ? question mark(ప్రశ్న గుర్తు) పై క్లిక్ చేస్తే, ఆ సంబంధిత ట్యాగ్ కొరకు మొత్తం MARC 21 Bibliographic format తెరుచుకుంటుంది.
05:57 కొహ ఇంటర్ఫేస్ కు తిరిగి వెళ్దాం.
06:01 ఇపుడు, మొదటి ఖాళీ పెట్టెలో 1 ని టైప్ చేయండి.
06:05 గమనించండి 1 అనేది 100 ట్యాగ్ యొక్క మొదటి సూచిక మరియు ఇది సబ్ -ఫీల్డ్ a కొరకు సర్ నేమ్ తెలియజేస్తుంది.
06:16 2వ సూచిక undefined by MARC 21 కనుక, నేను దీనిని ఖాళీగా వదిలివేస్తాను.
06:23 సబ్ -ఫీల్డ్ a Personal name లో రచయిత పేరును ఎంటర్ చేయండి.
06:29 నేను Patel, Arvind H అని టైప్ చేస్తాను.
06:34 మీరు మొదటి సూచిక విలువను 1 గా పెట్టారు, అయితే సర్ నేమ్ మాత్రమే మొదట వస్తుందని గమనించండి.
06:41 కనుక, సూచిక విలువ పై ఆధారపడి సర్ నేమ్ లేదా ఫోర్ నేమ్ ఎంటర్ చేయాల్సిఉంటుంది.
06:48 తరువాత, మళ్ళీ ఎగువభాగానికి వెళ్ళి 0 to 9 ట్యాబ్ ల మధ్య నుండి ట్యాబ్ 2 పై క్లిక్ చేయండి.
06:57 తరువాత 245 TITLE STATEMENT: ట్యాబ్ కు వెళ్ళండి.
07:02 245 ? కు పక్కన ఉన్న రెండు ఖాళీ పెట్టెలను గుర్తించండి.
07:08 మొదటి ఖాళీ పెట్టెలో 1 ని టైప్ చేయండి. గమనించండి 1 అనేది జోడించిన ఎంట్రీ కొరకు సూచిక.
07:16 2వ ఖాళీ పెట్టెలో 0 ని టైప్ చేయండి.
07:20 2 వ సూచిక ఒక నాన్-ఫైలింగ్ క్యారక్టర్ ను సూచిస్తుంది.
07:25 ఈ TITLE కింద నేను 0 గా ఎంటర్ చేశాను, అక్కడ నాన్-ఫైలింగ్ క్యారక్టర్ లేదు.
07:32 సబ్ -ఫీల్డ్ a’లో Title, Industrial Microbiology ను ఎంటర్ చేయండి.
07:39 సబ్ -ఫీల్డ్ c’ Statement of responsibility, etc: లో Arvind H Patel ని టైప్ చేయండి.
07:48 తరువాత,250 EDITION STATEMENT ట్యాబ్ ను గుర్తించండి.
07:53 250 question mark కు పక్కనే ఉన్న రెండు ఖాళీ పెట్టెలను గుర్తించండి.
07:59 250 కొరకు సూచికలు రెండూ నిర్వచించబడలేదు.

కనుక, నేను ఆ రెండు ఖాళీ పెట్టెలను అలాగే వదిలివేస్తాను.

08:08 సబ్ -ఫీల్డ్ a కొరకు కింది వివరాలను నింపండి.
08:13 Edition statement:12th ed ఎంటర్ చేయండి.
08:20 ఇప్పుడు,260 PUBLICATION, DISTRIBUTION, ETC కు వెళ్ళండి.
08:28 260 question mark కు పక్కనే ఉన్న రెండు ఖాళీ పెట్టెలను కనుగొనండి.
08:34 దీని కొరకు సూచికలు రెండూ నిర్వచించబడలేదు. కనుక, నేను ఆ రెండు ఖాళీ పెట్టెలను అలాగే వదిలివేస్తాను.
08:42 సబ్ -ఫీల్డ్ a’ కొరకు కింది వివరాలను నింపండి. Place of publication, distribution etc., New Delhi ని ఎంటర్ చేయండి.
08:53 సబ్ -ఫీల్డ్ b Name of publisher, distributor etc., లో Pearson ని ఎంటర్ చేయండి.
09:02 సబ్ –ఫీల్డ్ c లో Date of publication, distribution etc 2014 ని ఎంటర్ చేయండి.
09:12 ఇప్పుడు, మళ్ళీ ఎగువభాగం వద్దకు తిరిగి వెళ్ళి 0 to 9 ట్యాబ్స్ నుండి ట్యాబ్ 3 పై క్లిక్ చేయండి.
09:21 300 PHYSICAL DESCRIPTION కు వెళ్ళండి.
09:27 300? కు పక్కనే ఉన్న రెండు ఖాళీ పెట్టెలను కనుగొనండి.
09:32 దీని కొరకు సూచికలు రెండూ నిర్వచించబడలేదు. కనుక, నేను ఆ రెండు ఖాళీ పెట్టెలను అలాగే వదిలివేస్తాను.
09:41 కింది వివరాలను నింపండి సబ్ -ఫీల్డ్ ‘a’ Extent కొరకు. 960 pages ఎంటర్ చేయండి.
09:51 సబ్ -ఫీల్డ్ ‘b’ Other physical details కొరకు Illustration ను ఎంటర్ చేయండి.
09:58 సబ్ -ఫీల్డ్ ‘c’, Dimensions లో 25 cm ను ఎంటర్ చేయండి.
10:06 మళ్ళీ ఎగువభాగం వద్దకు తిరిగి వెళ్ళి 0 to 9 ట్యాబ్స్ నుండి ట్యాబ్ 6 పై క్లిక్ చేయండి.
10:13 ఇప్పుడు, 650 SUBJECT ADDED ENTRY--TOPICAL TERM ట్యాబ్ కు వెళ్ళండి.
10:20 650 question mark కు పక్కనే ఉన్న రెండు ఖాళీ పెట్టెలను కనుగొనండి.
10:26 మొదటి ఖాళీ పెట్టెలో 1 ని టైప్ చేయండి.
10:29 గమనించండి 1 అనేది Primary (Level of subject) కొరకు సూచిక.
10:34 రెండవ ఖాళీ పెట్టెలో 0 ను టైప్ చేయండి.
10:38 గమనించండి 0 అనేది Library of Congress Subject Headings (Thesaurus) కొరకు సూచిక.
10:46 సబ్ -ఫీల్డ్ a’ Topical term or geographic name entry element లో subject heading టైప్ చేయండి.
10:55 నేను Industrial Microbiology ని టైప్ చేస్తాను.
10:59 ఒకవేళ, ముందు వివరించినట్లుగా ఒకటి కంటే ఎక్కువ keyword లు జోడించాల్సి ఉంటే, Repeat this Tag అనే చిన్న బటన్ పై క్లిక్ చేయండి.
11:09 ఒక నకిలీ ఫీల్డ్ 650 తెరుచుకుంటుంది.
11:14 మొదటి ఖాళీ పెట్టెలో 2 టైప్ చేయండి
11:18 గమనించండి 2 అనేది Secondary (Level of Subject)కొరకు సూచిక.
11:24 రెండవ ఖాళీ పెట్టెలో 0 ను అలాగే ఉంచండి.
11:28 గమనించండి 0 అనేది Library of Congress Subject Headings (Thesaurus)కొరకు సూచిక.
11:36 సబ్ -ఫీల్డ్ a’ Topical term or geographic name entry element లో keyword ను Bacteria గా ఎంటర్ చేయండి.
11:46 చివరగా ఎగువభాగం వద్దకు వెళ్ళి 0 to 9 ట్యాబ్స్ నుండి ట్యాబ్ 9 పై క్లిక్ చేయండి.
11:54 942 ADDED ENTRY ELEMENTS (KOHA)ట్యాగ్ కు వెళ్ళండి.
12:01 సబ్ -ఫీల్డ్ c’: Koha [default] item type లో drop-down నుండి book ను ఎంచుకోండి.
12:10 ఒకవేళ మీరు ఈ ట్యుటోరియల్లో ముందు పేర్కొన్నట్లుగా, అసైన్మెంట్ ను పూర్తిచేసినపుడు మాత్రమే డ్రాప్-డౌన్ నుండి బుక్ ఎంచుకోగలరు.
12:21 అన్ని వివరాలని నింపిన తరువాత, పేజీ యొక్క మూలన ఉన్న Save పై క్లిక్ చేయండి.
12:28 Items for Industrial Microbiology by Patel, Arvind H అనే శీర్షికతో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
12:37 Add item సెక్షన్ కింద -ఇక్కడ మనం

Date acquired,

12:46 Source of acquisition,
12:49 Cost, normal purchase price,
12:53 Bar-code. accession number గా,
12:56 మరియు Cost, replacement price etc వంటి వివరాలను నింపమని ప్రాంప్ట్ చేయబడతాము.
13:00 Date acquired కొరకు డేట్ ను స్వయంచాలకంగా ఉత్పత్తి చేయడానికి ఫీల్డ్ లోపల క్లిక్ చేయండి.
13:07 ఏమైనా, డేట్ ను ఎడిట్ చేయగలము అని గమనించండి.
13:11 నా Library ప్రకారం నేను వివరాలను నింపాను.
13:15 మీరు వీడియో ను పాజ్ చేసి మీ Library ప్రకారంగా వివరాలను నింపండి.
13:20 ఒకవేళ మీకు ఏదయినా ఫీల్డ్ కొరకు సమాచారం లేనట్టయితే, దానిని ఖాళీగా వదిలేయండి.
13:26 గుర్తుంచుకోండి, Permanent location కొరకు కొహ వివరాలలో అప్రమేయంగా నింపుతుంది.
13:33 Current location,
13:35 Full call number మరియు Koha item type.
13:41 గమనించండి ఒకవేళ అవసరమైతే, మీరు కింది ట్యాబ్స్-Add & Duplicate,
13:48 Add multiple copies of this item పై క్లిక్ చేయవచ్చు.
13:52 అన్నివివరాలను నింపిన తరువాత, పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add item ట్యాబ్ పై క్లిక్ చేయండి.
14:00 Items for Industrial Microbiology by Patel, Arvind H అనే శీర్షికతో మరొక పేజీ తెరుచుకుంటుంది.
14:09 ఇప్పుడు,కొహ ఇంటర్ఫేస్ నుండి లాగౌట్ చేయండి.
14:13 ఆలా చేయడానికి, ఎగువ మూలకు వెళ్ళండి.
14:17 Spoken Tutorial Library పై క్లిక్ చేయండి.
14:21 drop- down నుండి లాగౌట్ ను ఎంచుకోండి.

14:25

దీనితో మనం Cataloging ను పూర్తి చేసాము.
14:28 సారాంశం చూద్దాం, ఈ ట్యుటోరియల్ లో మనం కొహ లో Cataloging గురించి నేర్చుకున్నాము.
14:36 అసైన్మెంట్ గా- Serials కొరకు ఒక కొత్త రికార్డు ను సృష్టించండి.
14:42 a z39.50 Search ను ఉపయోగించడం చేత ఒక Catalogue రికార్డ్ ను దిగుమతి చేయండి.
14:49 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

14:56 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

15:06 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
15:10 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

15:21 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya