Difference between revisions of "Linux/C3/The-grep-command/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {|border=1 | Time | Narration |- |00:01 | grep కమాండ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం....") |
|||
Line 1: | Line 1: | ||
− | |||
{|border=1 | {|border=1 | ||
| Time | | Time | ||
Line 8: | Line 7: | ||
|- | |- | ||
− | |00:05 | + | |00:05 |
− | | ఈ ట్యుటోరియల్ లో | + | | ఈ ట్యుటోరియల్ లో grep command గురించి, |
|- | |- | ||
|00:09 | |00:09 | ||
− | | | + | | మనం కొన్ని ఉదాహరణలు సహాయంతో నేర్చుకుందాము. |
− | |- | + | |- |
|00:11 | |00:11 | ||
|ఈ ట్యుటోరియల్ నమోదు చెయ్యటానికి, నేను | |ఈ ట్యుటోరియల్ నమోదు చెయ్యటానికి, నేను | ||
− | + | ||
|- | |- | ||
|00:15 | |00:15 | ||
− | | | + | | ఉబుంటు Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
|- | |- | ||
|00:20 | |00:20 | ||
− | | GNU BASH | + | | GNU BASH వర్షన్ 4.2.24 ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
|00:24 | |00:24 | ||
− | |ఈ ట్యుటోరియల్ సాధన కు నేను మద్దతును ఇచ్చేది GNU bash | + | |ఈ ట్యుటోరియల్ సాధన కు నేను మద్దతును ఇచ్చేది, GNU bash వర్షన్ 4 లేదా పై వెర్షన్. |
|- | |- | ||
|00:32 | |00:32 | ||
− | | మీకు కనీసం Linux | + | | మీకు కనీసం Linux టర్మినల్ యొక్క ప్రాథమికాలు తెలిసి ఉండాలి. |
|- | |- | ||
|00:36 | |00:36 | ||
− | |సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్-సైట్ ను సందర్శించండి. | + | |లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్-సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
Line 43: | Line 42: | ||
| Regular expressions అనేవి మనం ఒక లైన్, పేరా లేదా ఒక ఫైల్ లో | | Regular expressions అనేవి మనం ఒక లైన్, పేరా లేదా ఒక ఫైల్ లో | ||
− | |- | + | |- |
|00:50 | |00:50 | ||
− | | కలిగి ఉన్న ఒక | + | | కలిగి ఉన్న ఒక నమూనాను కనుగొనేందుకు పోల్చే పద్ధతులు. |
|- | |- | ||
|00:56 | |00:56 | ||
− | | | + | | ఉదాహరణ కు మీరు టెలిఫోన్ డైరెక్టరీలో ఒక ఫోన్ నంబర్ అన్వేషించాలి అనుకున్నా, |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | | | + | | ఒక లైన్ లో లేదా , ఒక పేరా లో ఒక కీవర్డ్ కనుగొనలనుకున్నా, మనం grep commandను ఉపయోగిస్తాము. మనం ఇప్పుడు grep కు వెళ్దాం. |
− | + | ||
|- | |- | ||
|01:11 | |01:11 | ||
− | | grep ఒకటి లేదా ఎక్కువ పంక్తులు, పేరాలు లేదా ఒక ఫైల్ లో ఒకటి లేదా ఎక్కువ నమూనాలను శోధిస్తుంది | + | | grep ఒకటి లేదా ఎక్కువ పంక్తులు, పేరాలు లేదా ఒక ఫైల్ లో ఒకటి లేదా ఎక్కువ నమూనాలను శోధిస్తుంది |
|- | |- | ||
|01:17 | |01:17 | ||
− | | ఫైలు పేరు తెలపనప్పుడు grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్ | + | | ఫైలు పేరు తెలపనప్పుడు grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్ ను శోధిస్తుంది. |
|- | |- | ||
|01:23 | |01:23 | ||
− | |ఫైలు పేరు తప్పినట్లైతే, grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్ | + | |ఫైలు పేరు తప్పినట్లైతే, grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్ లో శోధిస్తుంది. |
|- | |- | ||
|01:30 | |01:30 | ||
− | | నేను grepdemo.txt అను డెమో ఫైల్ ను ఉపయోగించి grep వాడుకను ప్రదర్శిస్తాను | + | | నేను grepdemo.txt అను డెమో ఫైల్ ను ఉపయోగించి grep వాడుకను ప్రదర్శిస్తాను. |
|- | |- | ||
− | |01:37 | + | |01:37 |
− | | | + | | మన ఫైల్ యొక్క కంటెంట్ ను చూద్దాం. |
|- | |- | ||
Line 78: | Line 76: | ||
|- | |- | ||
|01:44 | |01:44 | ||
− | |ప్రతి | + | |ప్రతి ఎంట్రీలో రోల్-నెంబర్, నేమ్ , స్ట్రీమ్, మార్క్స్, మరియు స్టైఫెండ్-అమౌంట్ అనే 6 ఫీల్డ్స్ ఉన్నాయి. |
|- | |- | ||
Line 90: | Line 88: | ||
|- | |- | ||
|02:00 | |02:00 | ||
− | | | + | |మన computers స్ట్రీమ్ లో ఉన్న విద్యార్థుల వివరాలను చూడటానికి grep command ను ఉపయోగించాలని అనుకుందాం. |
|- | |- | ||
|02:07 | |02:07 | ||
Line 96: | Line 94: | ||
|- | |- | ||
|02:10 | |02:10 | ||
− | | | + | |మీ కీబోర్డు మీద Ctrl + Alt మరియు T కీలను ఒకే సమయంలో నొక్కండి. |
|- | |- | ||
|02:16 | |02:16 | ||
Line 102: | Line 100: | ||
|- | |- | ||
|02:18 | |02:18 | ||
− | | grep space | + | | grep space డబుల్ కోట్స్ లో computers డబుల్ కోట్స్ తర్వాత space grepdemo .txt అని టైపు చేసి, |
|- | |- | ||
|02:27 | |02:27 | ||
− | |ఎంటర్ నొక్కండి . ఇది stream విలువ computers గా కలిగిన ఎంట్రీస్ ను లిస్ట్ గా ఇస్తుంది. | + | |ఎంటర్ నొక్కండి. ఇది stream విలువ computers గా కలిగిన ఎంట్రీస్ ను లిస్ట్ గా ఇస్తుంది. |
− | |- | + | |- |
|02:33 | |02:33 | ||
| ఇప్పుడు ఫలితం ను అసలు ఫైలు తో పోల్చి, | | ఇప్పుడు ఫలితం ను అసలు ఫైలు తో పోల్చి, | ||
Line 123: | Line 121: | ||
|- | |- | ||
|02:52 | |02:52 | ||
− | | Zubin | + | | Zubin లో, స్ట్రీమ్ నందు గల Computers క్యాపిటల్ C తో మొదలైనది. |
|- | |- | ||
|02:57 | |02:57 | ||
Line 130: | Line 128: | ||
|03:00 | |03:00 | ||
| grep ను minus i (-i) ఎంపిక తో ఉపయోగించి, మనం దానిని case insensitive చేయవచ్చు. | | grep ను minus i (-i) ఎంపిక తో ఉపయోగించి, మనం దానిని case insensitive చేయవచ్చు. | ||
− | |||
|- | |- | ||
− | |03:06 | + | |03:06 |
− | |ఇప్పుడు మన టెర్మినల్ కు తిరిగి వచ్చి , grep space(minus) i space | + | |ఇప్పుడు మన టెర్మినల్ కు తిరిగి వచ్చి , grep space(minus) i space డబుల్ కోట్స్ తర్వాత computers డబుల్ కోట్స్ లో space grepdemo.txt అని టైప్ చేసి, |
− | + | ||
|- | |- | ||
|03:20 | |03:20 | ||
Line 142: | Line 138: | ||
|03:25 | |03:25 | ||
| కాబట్టి, grep, నమూనా కు మ్యాచ్ అయిన పంక్తులు గల ఫైళ్ళ మాత్రమే లిస్ట్ గా ఇవ్వడం చూడవచ్చు. | | కాబట్టి, grep, నమూనా కు మ్యాచ్ అయిన పంక్తులు గల ఫైళ్ళ మాత్రమే లిస్ట్ గా ఇవ్వడం చూడవచ్చు. | ||
− | + | ||
|- | |- | ||
− | |03:32 | + | | 03:32 |
| మనం దీనికి రివర్స్ లో చేయవచ్చు. | | మనం దీనికి రివర్స్ లో చేయవచ్చు. | ||
Line 163: | Line 159: | ||
|- | |- | ||
− | |03: | + | |03: n52 |
− | | దీని కొరకు grep space minus iv space | + | | దీని కొరకు grep space minus iv space డబుల్ కోట్స్ లో pass డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt space greater than చిహ్నం space notpass.txt అని టైప్ చేసి, |
|- | |- | ||
|04:11 | |04:11 | ||
− | | Enter ను నొక్కండి. ఇటువంటి కంటెంట్ గల ఫైలును చూడటానికి | + | | Enter ను నొక్కండి. ఇటువంటి కంటెంట్ గల ఫైలును చూడటానికి cat space notpass.txt అని టైప్ చేసి, |
|- | |- | ||
|04:20 | |04:20 | ||
− | | Enter ను నొక్కండి . అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. | + | | Enter ను నొక్కండి. అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
|04:24 | |04:24 | ||
− | |ఇప్పుడు prompt దగ్గర | + | |ఇప్పుడు prompt దగ్గర, |
|- | |- | ||
| 4:26 | | 4:26 | ||
− | | grep space minus i space | + | | grep space minus i space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేయండి. |
|- | |- | ||
|04:37 | |04:37 | ||
Line 183: | Line 179: | ||
|- | |- | ||
|04:41 | |04:41 | ||
− | |ఇది ఉత్తీర్ణత సాధించని, కానీ ఫలితాలు పొందనటువంటి | + | |ఇది ఉత్తీర్ణత సాధించని, కానీ ఫలితాలు పొందనటువంటి విద్యార్థులు వివరాలు కలిగి ఉండును. |
|- | |- | ||
|04:46 | |04:46 | ||
− | |మనం ఫైలు నందలి లిస్ట్ చేయబడిన ఎంట్రీల లైన్ నెంబర్ చూడాలని భావిస్తే, | + | |మనం ఫైలు నందలి లిస్ట్ చేయబడిన ఎంట్రీల లైన్ నెంబర్ చూడాలని భావిస్తే, , మైనస్ n ఎంపికను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
|04:54 | |04:54 | ||
| మన ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం. | | మన ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం. | ||
|- | |- | ||
− | |04:58 | + | |04:58 |
− | | ఇప్పుడు grep space -in space | + | | ఇప్పుడు grep space -in space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేసి, |
− | |- | + | |- |
|05:09 | |05:09 | ||
| Enter నొక్కండి | | Enter నొక్కండి | ||
Line 201: | Line 197: | ||
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | |నమూనాలు ఇప్పటివరకు ఒకే | + | |నమూనాలు ఇప్పటివరకు ఒకే పదం గా ఉన్నాయి. |
|- | |- | ||
|05:18 | |05:18 | ||
− | |మన నమూనాలు బహుళ-పదాలను కూడా కలిగి ఉండవచ్చు | + | |మన నమూనాలు బహుళ-పదాలను కూడా కలిగి ఉండవచ్చు |
|- | |- | ||
|05:21 | |05:21 | ||
Line 210: | Line 206: | ||
|- | |- | ||
|05:24 | |05:24 | ||
− | |కాబట్టి grep space minus i space | + | | కాబట్టి, grep space minus i space డబుల్ కోట్స్లో ankit space saraf డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేయండి. |
|- | |- | ||
|05:38 | |05:38 | ||
Line 222: | Line 218: | ||
|- | |- | ||
|05:48 | |05:48 | ||
− | |దీని కొరకు grep space minus i space | + | |దీని కొరకు grep space minus i space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt space notpass.txt అని టైప్ చేసి, |
|- | |- | ||
|06:03 | |06:03 | ||
− | | Enter నొక్కండి . అవుట్పుట్ | + | | Enter నొక్కండి . అవుట్పుట్ ప్రదర్శించ బడుతుంది. |
|- | |- | ||
|06:07 | |06:07 | ||
− | |బహుళ ఫైళ్ళతో, grep, ఎంట్రీ కనుగొనబడిన ఫైలు యొక్క పేరును వ్రాస్తుంది. Grepdemo.txt మరియు notpass.txt | + | |బహుళ ఫైళ్ళతో, grep, ఎంట్రీ కనుగొనబడిన ఫైలు యొక్క పేరును వ్రాస్తుంది. Grepdemo.txt మరియు notpass.txt |
|- | |- | ||
|06:18 | |06:18 | ||
− | |ఇవి notpass.txt ఫైల్ నుండి రికార్డులు మరియు ఇవి grepdemo.txt ఫైలు | + | |ఇవి notpass.txt ఫైల్ నుండి రికార్డులు మరియు ఇవి grepdemo.txt ఫైలు నుండి వచ్చిన రికార్డులు. |
|- | |- | ||
|06:26 | |06:26 | ||
| మనం పోలిక కలిగిన వాటి సంఖ్య లేదా count మాత్రమే తెలుసుకోవాలని అనుకుందాం. | | మనం పోలిక కలిగిన వాటి సంఖ్య లేదా count మాత్రమే తెలుసుకోవాలని అనుకుందాం. | ||
− | |- | + | |- |
|06:31 | |06:31 | ||
− | |దీనికి | + | |దీనికి మైనస్ c ఎంపికను ఉపయోగిస్తాము. |
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | | కాబట్టి, grep space minus c space | + | | కాబట్టి, grep space minus c space డబుల్ కోట్స్ లో fail capital F తో డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేసి, |
|- | |- | ||
|06:48 | |06:48 | ||
− | |Enter నొక్కండి | + | |Enter నొక్కండి . |
|- | |- | ||
|06:50 | |06:50 | ||
− | | ఇది మనకు | + | | ఇది మనకు మ్యాచ్ అయిన లైన్ల సంఖ్య యొక్క కౌంట్ ను ఇస్తుంది. |
|- | |- | ||
|06:55 | |06:55 | ||
− | | | + | | ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
|- | |- | ||
− | | | + | |0 6:59 |
|సంగ్రహంగా, | |సంగ్రహంగా, | ||
|- | |- | ||
| 07:01 | | 07:01 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము | + | |ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నాది. |
|- | |- | ||
|07:03 | |07:03 | ||
− | |ఒక ఫైల్ యొక్క కంటెంట్లను చూడడం | + | |ఒక ఫైల్ యొక్క కంటెంట్లను చూడడం ఉదాహరణకు cat filename |
|- | |- | ||
|07:07 | |07:07 | ||
− | |ఒక నిర్దిష్ట | + | |ఒక నిర్దిష్ట స్ట్రీమ్లో గల ఎంట్రీల జాబితాను చేయడము, ఉదాహరణకు grep “computers” grepdemo.txt |
|- | |- | ||
|07:14 | |07:14 | ||
− | |cases విస్మరించడం | + | |cases విస్మరించడం ఉదాహరణకు, grep -i “computers” grepdemo.txt |
|- | |- | ||
|07:21 | |07:21 | ||
− | |నమూనాకు పోలికలేని లైన్లు. | + | |నమూనాకు పోలికలేని లైన్లు. ఉదాహరణకు, grep -iv “pass” grepdemo.txt |
|- | |- | ||
|07:30 | |07:30 | ||
− | |ఎంట్రీలను లైను నెంబర్ల తో లిస్ట్ చేయడము | + | |ఎంట్రీలను లైను నెంబర్ల తో లిస్ట్ చేయడము ఉదాహరణకు, grep -in “fail” grepdemo.txt |
|- | |- | ||
|07:38 | |07:38 | ||
− | | మరొక ఫైల్ లో ఫలితాన్ని నిల్వ చేయడము | + | | మరొక ఫైల్ లో ఫలితాన్ని నిల్వ చేయడము ఉదాహరణకు, grep -iv pass grepdemo.txt> గుర్తు notpass.txt |
|- | |- | ||
|07:50 | |07:50 | ||
− | | count తెలుసుకోవటానికి, | + | | count తెలుసుకోవటానికి, ఉదాహరణకు grep -c "Fail" grepdemo.txt . |
|- | |- | ||
|07:57 | |07:57 | ||
− | | అసైన్మెంట్-గా, -E, + మరియు ? వంటి కొన్ని కమాండ్స్ ను అన్వేషించండి. | + | | అసైన్మెంట్-గా, -E, + మరియు ?(question mark) వంటి కొన్ని కమాండ్స్ ను అన్వేషించండి. |
|- | |- | ||
|08:04 | |08:04 | ||
Line 300: | Line 296: | ||
|- | |- | ||
|08:23 | |08:23 | ||
− | |మరిన్ని | + | |మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org |
|- | |- | ||
|08:30 | |08:30 | ||
Line 306: | Line 302: | ||
|- | |- | ||
|08:33 | |08:33 | ||
− | | దీనికి NMEICT , MHRD, భారత ప్రభుత్వం యొక్క, మద్దతు ఉంది. | + | | దీనికి NMEICT, MHRD, భారత ప్రభుత్వం యొక్క, మద్దతు ఉంది. |
|- | |- | ||
|08:40 | |08:40 | ||
− | | ఈ మిషన్ గురించి మరింత సమాచారం http://spoken-tutorial.org\NMEICT-Intro | + | | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటు లో ఉన్నది. |
+ | http://spoken-tutorial.org\NMEICT-Intro | ||
|- | |- | ||
|08:45 | |08:45 | ||
− | | ఈ ట్యుటోరియల్ | + | | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది స్పోకన్ ట్యుటోరియల్ జట్టు, మాతో చేరినందుకు ధన్యవాదాలు. |
|- | |- | ||
|} | |} |
Revision as of 15:29, 14 August 2018
Time | Narration |
00:01 | grep కమాండ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో grep command గురించి, |
00:09 | మనం కొన్ని ఉదాహరణలు సహాయంతో నేర్చుకుందాము. |
00:11 | ఈ ట్యుటోరియల్ నమోదు చెయ్యటానికి, నేను |
00:15 | ఉబుంటు Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:20 | GNU BASH వర్షన్ 4.2.24 ఉపయోగిస్తున్నాను. |
00:24 | ఈ ట్యుటోరియల్ సాధన కు నేను మద్దతును ఇచ్చేది, GNU bash వర్షన్ 4 లేదా పై వెర్షన్. |
00:32 | మీకు కనీసం Linux టర్మినల్ యొక్క ప్రాథమికాలు తెలిసి ఉండాలి. |
00:36 | లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్-సైట్ ను సందర్శించండి. |
00:41 | ముందుగా మనం regular expressions గురించి తెలుసుకోవాలి . |
00:45 | Regular expressions అనేవి మనం ఒక లైన్, పేరా లేదా ఒక ఫైల్ లో |
00:50 | కలిగి ఉన్న ఒక నమూనాను కనుగొనేందుకు పోల్చే పద్ధతులు. |
00:56 | ఉదాహరణ కు మీరు టెలిఫోన్ డైరెక్టరీలో ఒక ఫోన్ నంబర్ అన్వేషించాలి అనుకున్నా, |
01:02 | ఒక లైన్ లో లేదా , ఒక పేరా లో ఒక కీవర్డ్ కనుగొనలనుకున్నా, మనం grep commandను ఉపయోగిస్తాము. మనం ఇప్పుడు grep కు వెళ్దాం. |
01:11 | grep ఒకటి లేదా ఎక్కువ పంక్తులు, పేరాలు లేదా ఒక ఫైల్ లో ఒకటి లేదా ఎక్కువ నమూనాలను శోధిస్తుంది |
01:17 | ఫైలు పేరు తెలపనప్పుడు grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్ ను శోధిస్తుంది. |
01:23 | ఫైలు పేరు తప్పినట్లైతే, grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్ లో శోధిస్తుంది. |
01:30 | నేను grepdemo.txt అను డెమో ఫైల్ ను ఉపయోగించి grep వాడుకను ప్రదర్శిస్తాను. |
01:37 | మన ఫైల్ యొక్క కంటెంట్ ను చూద్దాం. |
01:40 | ఈ ఫైలు 13 ఎంట్రీలను కలిగి ఉంది. |
01:44 | ప్రతి ఎంట్రీలో రోల్-నెంబర్, నేమ్ , స్ట్రీమ్, మార్క్స్, మరియు స్టైఫెండ్-అమౌంట్ అనే 6 ఫీల్డ్స్ ఉన్నాయి. |
01:52 | ఫీల్డ్స్ ను బార్స్ అనే డిలిమిటర్స్ తో వేరుచేస్తాము. |
01:56 | మనం grepఎలా పనిచేస్తోందో చూద్దాం. |
02:00 | మన computers స్ట్రీమ్ లో ఉన్న విద్యార్థుల వివరాలను చూడటానికి grep command ను ఉపయోగించాలని అనుకుందాం. |
02:07 | ఇందుకోసం terminal ను తెరవాలి. |
02:10 | మీ కీబోర్డు మీద Ctrl + Alt మరియు T కీలను ఒకే సమయంలో నొక్కండి. |
02:16 | ఇప్పుడు terminal నందు |
02:18 | grep space డబుల్ కోట్స్ లో computers డబుల్ కోట్స్ తర్వాత space grepdemo .txt అని టైపు చేసి, |
02:27 | ఎంటర్ నొక్కండి. ఇది stream విలువ computers గా కలిగిన ఎంట్రీస్ ను లిస్ట్ గా ఇస్తుంది. |
02:33 | ఇప్పుడు ఫలితం ను అసలు ఫైలు తో పోల్చి, |
02:37 | తిరిగి మన టెక్స్ట్ ఎడిటర్ వద్దాం. |
02:40 | Zubin ఎంట్రీ ఆ లిస్ట్ లో లేకపోవడం మనం చూడవచ్చు. |
02:45 | ఈ తేడా ఎందుకు వచ్చినట్లు ? ఇది ఎందువల్లనంటే grep చిన్న c తో గల computers నమూనా కోసం శోధించును. |
02:52 | Zubin లో, స్ట్రీమ్ నందు గల Computers క్యాపిటల్ C తో మొదలైనది. |
02:57 | నమూనా పోలిక అనేది case sensitive. |
03:00 | grep ను minus i (-i) ఎంపిక తో ఉపయోగించి, మనం దానిని case insensitive చేయవచ్చు. |
03:06 | ఇప్పుడు మన టెర్మినల్ కు తిరిగి వచ్చి , grep space(minus) i space డబుల్ కోట్స్ తర్వాత computers డబుల్ కోట్స్ లో space grepdemo.txt అని టైప్ చేసి, |
03:20 | ఎంటర్ నొక్కండి. ఇప్పుడు నాలుగు ఎంట్రీలు లిస్ట్ లో ఉంటాయి. |
03:25 | కాబట్టి, grep, నమూనా కు మ్యాచ్ అయిన పంక్తులు గల ఫైళ్ళ మాత్రమే లిస్ట్ గా ఇవ్వడం చూడవచ్చు. |
03:32 | మనం దీనికి రివర్స్ లో చేయవచ్చు. |
03:34 | grep కమాండ్ ను ఉపయోగించి, నమూనా కు సరిపోలని, పంక్తులు కూడా లిస్ట్ చేయగలము. |
03:40 | అందుకోసం మనం minus v ఎంపికను ఉపయోగిస్తాము. |
03:43 | మనం ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల లిస్ట్ కావాలనుకొంటున్నాము అనుకొందాము. |
03:48 | మనం ఈ ఫలితాన్ని మరొక ఫైల్ లో కూడా నిల్వ చేయవచ్చు. |
03: n52 | దీని కొరకు grep space minus iv space డబుల్ కోట్స్ లో pass డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt space greater than చిహ్నం space notpass.txt అని టైప్ చేసి, |
04:11 | Enter ను నొక్కండి. ఇటువంటి కంటెంట్ గల ఫైలును చూడటానికి cat space notpass.txt అని టైప్ చేసి, |
04:20 | Enter ను నొక్కండి. అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
04:24 | ఇప్పుడు prompt దగ్గర, |
4:26 | grep space minus i space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేయండి. |
04:37 | Enter నొక్కండి. ఇది భిన్నంగా ఉంటుంది. |
04:41 | ఇది ఉత్తీర్ణత సాధించని, కానీ ఫలితాలు పొందనటువంటి విద్యార్థులు వివరాలు కలిగి ఉండును. |
04:46 | మనం ఫైలు నందలి లిస్ట్ చేయబడిన ఎంట్రీల లైన్ నెంబర్ చూడాలని భావిస్తే, , మైనస్ n ఎంపికను ఉపయోగించవచ్చు. |
04:54 | మన ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం. |
04:58 | ఇప్పుడు grep space -in space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేసి, |
05:09 | Enter నొక్కండి |
05:11 | లైన్ నెంబర్ ప్రదర్శించబడుతుంది. |
05:15 | నమూనాలు ఇప్పటివరకు ఒకే పదం గా ఉన్నాయి. |
05:18 | మన నమూనాలు బహుళ-పదాలను కూడా కలిగి ఉండవచ్చు |
05:21 | కానీ నమూనా మొత్తం కోట్స్ లోపల ఉండాలి. |
05:24 | కాబట్టి, grep space minus i space డబుల్ కోట్స్లో ankit space saraf డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేయండి. |
05:38 | Enter నొక్కండి. |
05:40 | మనకు Ankit Saraf యొక్క రికార్డు ప్రదర్శించబడుతుంది. |
05:44 | మనం నమూనాలను బహుళ ఫైళ్ళలో కూడా కనుగొనవచ్చు. |
05:48 | దీని కొరకు grep space minus i space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt space notpass.txt అని టైప్ చేసి, |
06:03 | Enter నొక్కండి . అవుట్పుట్ ప్రదర్శించ బడుతుంది. |
06:07 | బహుళ ఫైళ్ళతో, grep, ఎంట్రీ కనుగొనబడిన ఫైలు యొక్క పేరును వ్రాస్తుంది. Grepdemo.txt మరియు notpass.txt |
06:18 | ఇవి notpass.txt ఫైల్ నుండి రికార్డులు మరియు ఇవి grepdemo.txt ఫైలు నుండి వచ్చిన రికార్డులు. |
06:26 | మనం పోలిక కలిగిన వాటి సంఖ్య లేదా count మాత్రమే తెలుసుకోవాలని అనుకుందాం. |
06:31 | దీనికి మైనస్ c ఎంపికను ఉపయోగిస్తాము. |
06:35 | కాబట్టి, grep space minus c space డబుల్ కోట్స్ లో fail capital F తో డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేసి, |
06:48 | Enter నొక్కండి . |
06:50 | ఇది మనకు మ్యాచ్ అయిన లైన్ల సంఖ్య యొక్క కౌంట్ ను ఇస్తుంది. |
06:55 | ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
0 6:59 | సంగ్రహంగా, |
07:01 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నాది. |
07:03 | ఒక ఫైల్ యొక్క కంటెంట్లను చూడడం ఉదాహరణకు cat filename |
07:07 | ఒక నిర్దిష్ట స్ట్రీమ్లో గల ఎంట్రీల జాబితాను చేయడము, ఉదాహరణకు grep “computers” grepdemo.txt |
07:14 | cases విస్మరించడం ఉదాహరణకు, grep -i “computers” grepdemo.txt |
07:21 | నమూనాకు పోలికలేని లైన్లు. ఉదాహరణకు, grep -iv “pass” grepdemo.txt |
07:30 | ఎంట్రీలను లైను నెంబర్ల తో లిస్ట్ చేయడము ఉదాహరణకు, grep -in “fail” grepdemo.txt |
07:38 | మరొక ఫైల్ లో ఫలితాన్ని నిల్వ చేయడము ఉదాహరణకు, grep -iv pass grepdemo.txt> గుర్తు notpass.txt |
07:50 | count తెలుసుకోవటానికి, ఉదాహరణకు grep -c "Fail" grepdemo.txt . |
07:57 | అసైన్మెంట్-గా, -E, + మరియు ?(question mark) వంటి కొన్ని కమాండ్స్ ను అన్వేషించండి. |
08:04 | ఈ క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్నవీడియో ను చూడండి. |
08:06 | ఇది Spoken Tutorial project యొక్క సారాంశం ను ఇస్తుంది. |
08:10 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
08:14 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ |
08:16 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్-షాప్ లను నిర్వహిస్తుంది, |
08:19 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
08:23 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org |
08:30 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్లో టాక్ ఒక భాగం |
08:33 | దీనికి NMEICT, MHRD, భారత ప్రభుత్వం యొక్క, మద్దతు ఉంది. |
08:40 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటు లో ఉన్నది.
http://spoken-tutorial.org\NMEICT-Intro |
08:45 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది స్పోకన్ ట్యుటోరియల్ జట్టు, మాతో చేరినందుకు ధన్యవాదాలు. |