Difference between revisions of "Jmol-Application/C4/Symmetry-and-Point-Groups/Telugu"
From Script | Spoken-Tutorial
Line 32: | Line 32: | ||
|- | |- | ||
|00:42 | |00:42 | ||
− | |Ubuntu OS వర్షన్ | + | |Ubuntu OS వర్షన్ 14.04 |
|- | |- | ||
|00:46 | |00:46 | ||
− | |Ubuntu OS వర్షన్ 12. | + | |Ubuntu OS వర్షన్ 12.2.32 |
|- | |- | ||
|00:50 | |00:50 | ||
Line 50: | Line 50: | ||
|- | |- | ||
|01:09 | |01:09 | ||
− | |అణువులో ఈ symmetry elements లను | + | |అణువులో ఈ symmetry elements లను ప్రదర్శించడానికి Jmol ను వాడతాము. |
|- | |- | ||
|01:14 | |01:14 | ||
Line 119: | Line 119: | ||
|- | |- | ||
|03:04 | |03:04 | ||
− | |command line, | + | |command line, draw అనే పదంతో మొదలయి తరువాత object ID ఇవ్వబడుతుంది. |
|- | |- | ||
|03:10 | |03:10 | ||
Line 128: | Line 128: | ||
|- | |- | ||
|03:18 | |03:18 | ||
− | | బ్రాకెట్లలో, | + | | బ్రాకెట్లలో, atom number equal to 1 మరియు atom number equal to 2 అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
|03:26 | |03:26 | ||
Line 143: | Line 143: | ||
|- | |- | ||
|03:47 | |03:47 | ||
− | |ఆ కమాండ్ లో, కర్లీ బ్రాకెట్లలోని సంఖ్యలు లైన్ యొక్క Cartesian coordinates | + | |ఆ కమాండ్ లో, కర్లీ బ్రాకెట్లలోని సంఖ్యలు లైన్ యొక్క Cartesian coordinates. |
|- | |- | ||
|03:54 | |03:54 | ||
Line 164: | Line 164: | ||
|- | |- | ||
|04:27 | |04:27 | ||
− | |line1 వెంబడి, మాలిక్యూల్ ను spin చేయుటకు , క్రింది కమాండ్ ను టైప్ చేయండి: | + | |line1 వెంబడి, మాలిక్యూల్ ను spin చేయుటకు, క్రింది కమాండ్ ను టైప్ చేయండి: |
|- | |- | ||
|04:32 | |04:32 | ||
Line 197: | Line 197: | ||
|- | |- | ||
|05:35 | |05:35 | ||
− | |కమాండ్ లోని సంఖ్య, 300 తలం యొక్క పరిమాణం ను సూచిస్తుంది.Enter ను నొక్కండి. | + | |కమాండ్ లోని సంఖ్య, 300 తలం యొక్క పరిమాణం ను సూచిస్తుంది. Enter ను నొక్కండి. |
|- | |- | ||
|05:41 | |05:41 | ||
Line 209: | Line 209: | ||
|- | |- | ||
|06:01 | |06:01 | ||
− | |plane1 ను plane2 గాను మరియు | + | |plane1 ను plane2 గాను మరియు atomno 2 ను 4 గాను, atomno 3 ను 5 గాను సవరించండి. |
|- | |- | ||
|06:12 | |06:12 | ||
Line 230: | Line 230: | ||
|- | |- | ||
|06:47 | |06:47 | ||
− | |మీథేన్ పై సాధ్యమయ్యే అన్ని symmetry elements లను ప్రదర్శించడానికి:console పై క్రింది కమాండ్ ను టైప్ చేయండి. | + | |మీథేన్ పై సాధ్యమయ్యే అన్ని symmetry elements లను ప్రదర్శించడానికి: console పై క్రింది కమాండ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
|06:54 | |06:54 | ||
Line 236: | Line 236: | ||
|- | |- | ||
|06:59 | |06:59 | ||
− | |మనము ప్యానెల్ల , methane యొక్క సమరూప అంశాలు ప్రదర్శించబడుట చూస్తాము. | + | |మనము ప్యానెల్ల, methane యొక్క సమరూప అంశాలు ప్రదర్శించబడుట చూస్తాము. |
|- | |- | ||
|07:04 | |07:04 | ||
− | |methane యొక్క point group వర్గీకరణను కనుగొనడానికి, కింది కమాండ్ ను టైప్ చేయండి:calculate pointgroup (calculate space pointgroup) Enter నొక్కండి | + | |methane యొక్క point group వర్గీకరణను కనుగొనడానికి, కింది కమాండ్ ను టైప్ చేయండి: calculate pointgroup (calculate space pointgroup) Enter నొక్కండి |
|- | |- | ||
|07:14 | |07:14 | ||
Line 248: | Line 248: | ||
|- | |- | ||
|07:25 | |07:25 | ||
− | |modelkit మెనుని ఉపయోగించి, ప్యానెల్లో allene యొక్క నిర్మాణం డ్రా చేయవచ్చు. లేదా మనము allene నిర్మాణంను chemical structure database నుండి కూడా | + | |modelkit మెనుని ఉపయోగించి, ప్యానెల్లో allene యొక్క నిర్మాణం డ్రా చేయవచ్చు. లేదా మనము allene నిర్మాణంను chemical structure database నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. |
|- | |- | ||
|07:37 | |07:37 | ||
− | |మీరు ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యి ఉంటే, File మెనూ క్లిక్ చేసి, Get Mol వరకు స్క్రోల్ చేసి,టెక్స్ట్-బాక్స్లో | + | |మీరు ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యి ఉంటే, File మెనూ క్లిక్ చేసి, Get Mol వరకు స్క్రోల్ చేసి,టెక్స్ట్-బాక్స్లో allene అని టైప్ చేసి, OK పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|07:48 | |07:48 | ||
Line 311: | Line 311: | ||
|- | |- | ||
|09:33 | |09:33 | ||
− | |ఈ ట్యుటోరియల్ ను అనువదించినది స్వామి. ధన్యవాదములు. | + | |ఈ ట్యుటోరియల్ ను అనువదించినది స్వామి. మరియు నేను ఉదయలక్ష్మి మీకు ధన్యవాదములు. |
|} | |} |
Latest revision as of 18:20, 29 May 2018
Time | Narration |
00:01 | Application లో Symmetry and Point Groups అను ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి: |
00:08 | అణువులోని పరమాణువుల ద్వారా గీత (axis) ను గీయటం. |
00:12 | అక్షం వెంట అణువు ను Spin మరియు రొటేట్ చేయటం. |
00:17 | అణువులోని పరమాణువుల వెంబడి తలం ను గీయడం. |
00:21 | point group వర్గీకరణను ప్రదర్శించడం. |
00:25 | ఈ ట్యుటోరియ ల్ ను అనుసరించడానికి, మీకు ఉన్నత పాఠశాల రసాయన శాస్త్రం మరియు Jmol window కార్యాచరణ పై అవగాహన ఉండాలి. |
00:35 | ఒకవేళ అవగాహన లేకపోతే, మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న సంబంధిత ట్యుటోరియల్స్ ను చూడండి. |
00:39 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను, |
00:42 | Ubuntu OS వర్షన్ 14.04 |
00:46 | Ubuntu OS వర్షన్ 12.2.32 |
00:50 | Java (JRE) వర్షన్ 7 మరియు Mozilla Firefox browser 35.0 లను ఉపయోగిస్తున్నాను. |
00:57 | తరచుగా, అణువులలో సమరూపత ను అంశాల యొక్క |
01:03 | అక్ష సమరూపత |
01:05 | తలా సమరూపత, కేంద్ర సమరూపత మొదలైనవి తో వర్ణించవచ్చు. |
01:09 | అణువులో ఈ symmetry elements లను ప్రదర్శించడానికి Jmol ను వాడతాము. |
01:14 | methane నమూనాలో పరమాణువుల మధ్య C3 rotational axis ను గీయడం ద్వారా ఈ ట్యుటోరియల్ని ప్రారంభిద్దాము. |
01:22 | నేను ఇప్పటికే Jmol window ను తెరిచాను. |
01:25 | ప్యానెల్ పై methane యొక్క ball and stick నమూనాను పొందడానికి modelkit మెనూ పై క్లిక్ చేయండి. |
01:31 | టూల్బార్ లోని Display మెనూని ఉపయోగించి, methane అణువులోని పరమాణువులను లేబుల్ చేయండి. |
01:37 | Display పై నొక్కి, Label వరకు స్క్రోల్ చేసి, Number ఎంపికపై క్లిక్ చేయండి. |
01:43 | ఇప్పుడు methane అణువులోని అన్ని పరమాణువులు, సంఖ్యలచే సూచించబడ్డాయి. |
01:47 | మనము పరమాణువుల వెంబడి లైన్లను మరియు తలాలను గీయడానికి, console లో కమాండ్లను వ్రాయాలి. |
01:53 | Console తెరవడానికి, File మెనుపై క్లిక్ చేయండి. |
01:57 | Console వద్ద కు స్క్రోల్ చేయండి మరియు దానిపై క్లిక్ చేయండి. |
02:01 | తెరపై కన్సోల్ విండో తెరుచుకుంటుంది. |
02:04 | లైన్లు మరియు తలాలను గీయడానికి command line లో draw కీవర్డ్ ను వాడతాము. |
02:10 | Jmol script commands పై వివరణాత్మక సమాచారం ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. |
02:15 | ఏదైనా వెబ్ బ్రౌజర్ లో వెబ్సైట్ ని తెరవండి. |
02:19 | Jmol లో script commands వ్రాయడం కోసం ఉపయోగించే కీలక పదాల జాబితాతో ఒక వెబ్-పేజ్ ను తెరుచుకుంటుంది. |
02:26 | స్క్రోల్ డౌన్ చేసి, జాబితాలో draw అనే పదం పై క్లిక్ చేయండి. |
02:31 | draw కీవర్డ్ గురించి వివరాలతో ఒక page తెరుచుకుంటుంది. |
02:36 | draw కమాండ్ కోసం ఒక సాధారణ వాక్యనిర్మాణం page కు పైన ఇవ్వబడింది. |
02:42 | దీని తరువాత, keyword యొక్క ఉపయోగం గురించి సమాచారం ఉంది. |
02:47 | ఇప్పుడు మనము Jmol Panel కు తిరిగి వెళ్దాము. |
02:51 | నేను కన్సోల్ విండోను పెద్దది చేయుటకు Kmag స్క్రీన్ మాగ్నిఫైయర్ ను ఉపయోగిస్తున్నాను. |
02:55 | C3 rotational axis ను సూచిస్తున్న లైన్ గీసేందుకు, |
02:59 | console లో, డాలర్ ప్రాంప్ట్ వద్ద క్రింది కమాండ్ ను టైప్ చేయండి. |
03:04 | command line, draw అనే పదంతో మొదలయి తరువాత object ID ఇవ్వబడుతుంది. |
03:10 | కమాండ్ లైన్ లో 250 సంఖ్య, లైన్ యొక్క పొడవును సూచిస్తుంది. |
03:15 | దీని తరువాత లైన్ యొక్క స్థానం వస్తుంది. |
03:18 | బ్రాకెట్లలో, atom number equal to 1 మరియు atom number equal to 2 అని టైప్ చేసి, Enter నొక్కండి. |
03:26 | ప్యానెల్ ను గమనించండి. పరమాణువులు 1 మరియు 2 గుండా ప్రవహిస్తున్న methane యొక్క నమూనాపై గీత గీయబడింది |
03:33 | ఈ రేఖ ఇప్పుడు భ్రమణ కోసం ఒక అక్షం వలె పనిచేస్తుంది. |
03:37 | ఇచ్చిన మోడల్ పై ఒకటి కంటే ఎక్కువ లైన్లను గీయగలము. |
03:41 | C2 rotational axis ను డ్రా చేయుటకు console లో క్రింది కమాండ్ ను టైప్ చేయండి. |
03:47 | ఆ కమాండ్ లో, కర్లీ బ్రాకెట్లలోని సంఖ్యలు లైన్ యొక్క Cartesian coordinates. |
03:54 | తరువాత, లైన్ యొక్క రంగును పేర్కొనడానికి ఒక కమాండ్. Enter ను నొక్కండి. |
03:59 | ఇప్పుడు, ప్యానెల్ లో, మనము C2 మరియు C3 rotational axes తో ఉన్నాము. |
04:05 | లైన్ 1, అనగా C3 axis తిప్పడానికి, క్రింది ఆదేశాన్ని టైప్ చేయండి: |
04:12 | rotate $line1 60 (రొటేట్ స్పేస్ డాలర్ లైన్ 1 స్పేస్ 60). |
04:18 | సంఖ్య 60 భ్రమణ కోణం ను సూచిస్తుంది. Enter ను నొక్కండి. |
04:24 | line1 వెంబడి భ్రమణం ను గమనించండి. |
04:27 | line1 వెంబడి, మాలిక్యూల్ ను spin చేయుటకు, క్రింది కమాండ్ ను టైప్ చేయండి: |
04:32 | spin $line1 180 60 (స్పిన్ స్పేస్ డాలర్ లైన్ 1 స్పేస్ 180 స్పేస్ 60) |
04:39 | 180 rotation యొక్క డిగ్రీ ను, 60 rotation యొక్క వేగం ను చూపుతుంది. Enter ను నొక్కండి. |
04:48 | ప్యానెల్ పై, methane మోడల్ line1 అంటే, C3 axis వెంబడి, స్పిన్ అగుటను చూస్తాము. |
04:55 | ethane నమూనాలో C3 axis of symmetry ను సూచిస్తూ, ఒక లైన్ ను డ్రా చేయండి. |
05:02 | C3 యాక్సిస్ వెంబడి, మోడల్ ను స్పిన్ చేయండి. |
05:06 | తిరిగి Jmol ప్యానెల్ కు వెళ్దాం. |
05:08 | మనము అణువులో పరమాణువుల ద్వారా వెళ్ళే తలాలను కూడా డ్రా చేయవచ్చు. |
05:12 | అలా చేయుటకు, ముందుగా methane నమూనాలో draw off(draw space off) కమాండ్ ను టైప్ చేసి, లైన్లను తొలగించండి. |
05:24 | మిథేన్ అణువులోని, 1, 2 మరియు 3 పరమాణువుల గుండా వెళుతున్న ప్రతిబింబం తలం ను డ్రా చేయుటకు |
05:31 | console లో క్రింది కమాండ్ ను టైప్ చేయండి. |
05:35 | కమాండ్ లోని సంఖ్య, 300 తలం యొక్క పరిమాణం ను సూచిస్తుంది. Enter ను నొక్కండి. |
05:41 | మీథేన్ అణువులో 1, 2 మరియు 3 అణువుల ద్వారా వెళుతున్న reflection plane ను గమనించండి. |
05:49 | అణువులు 1, 4 మరియు 5 ద్వారా రెండవ ప్రతిబింబతలాన్ని డ్రా చేయుటకు: |
05:55 | console లో, up-arrow కీని నొక్కి, కమాండ్ ను క్రింది విధంగా edit చేయండి. |
06:01 | plane1 ను plane2 గాను మరియు atomno 2 ను 4 గాను, atomno 3 ను 5 గాను సవరించండి. |
06:12 | అలాగే, తలం యొక్క రంగును మార్చడానికి, క్రింది కమాండ్ ను టైప్ చేయండి: |
06:17 | color $plane2 blue (సెమీకోలన్ కలర్ స్పేస్ డాలర్ ప్లేన్ 2 స్పేస్ బ్లూ). Press Enter |
06:24 | ప్యానెల్ లో, మనము methane అణువులో, రెండు ప్రతిబింబ తలాలు చూస్తాము. |
06:29 | Jmol ను ఉపయోగించి, మనము methane పై point group వర్గీకరణను కూడా కింది విధంగా చూపవచ్చు. |
06:36 | ప్యానెల్లో మీథేన్ అణువుపై చిత్రించబడ్డ తలాలను క్లియర్ చేద్దాం. |
06:41 | console పై క్రింది కమాండ్ ను టైప్ చేయండి. draw off (draw space off). Enter నొక్కండి. |
06:47 | మీథేన్ పై సాధ్యమయ్యే అన్ని symmetry elements లను ప్రదర్శించడానికి: console పై క్రింది కమాండ్ ను టైప్ చేయండి. |
06:54 | draw pointgroup (డ్రా స్పేస్ పాయింట్ గ్రూప్). Enter నొక్కండి |
06:59 | మనము ప్యానెల్ల, methane యొక్క సమరూప అంశాలు ప్రదర్శించబడుట చూస్తాము. |
07:04 | methane యొక్క point group వర్గీకరణను కనుగొనడానికి, కింది కమాండ్ ను టైప్ చేయండి: calculate pointgroup (calculate space pointgroup) Enter నొక్కండి |
07:14 | Td, మీథేన్ అణువు యొక్క పాయింట్ సమూహం, console లో ప్రదర్శించబడుతుంది. |
07:20 | పాయింట్ సమూహం ప్రదర్శన కోసం మరొక క్లాసిక్ ఉదాహరణ allene. |
07:25 | modelkit మెనుని ఉపయోగించి, ప్యానెల్లో allene యొక్క నిర్మాణం డ్రా చేయవచ్చు. లేదా మనము allene నిర్మాణంను chemical structure database నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. |
07:37 | మీరు ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యి ఉంటే, File మెనూ క్లిక్ చేసి, Get Mol వరకు స్క్రోల్ చేసి,టెక్స్ట్-బాక్స్లో allene అని టైప్ చేసి, OK పై క్లిక్ చేయండి. |
07:48 | allene: యొక్క అన్ని సంభవమైన సరూప అంశాలను ప్రదర్శించడానికి: |
07:52 | కన్సోల్ లో, మీరు ఈ కమాండ్ పొందేవరకు ,dollar prompt వద్ద up-arrow కీని నొక్కండి, |
07:59 | draw pointgroup . Enter నొక్కండి |
08:02 | ప్యానెల్ ను గమనించండి. allene పై సాధ్యమయ్యే అన్ని సమరూప అంశాలను మనం చూస్తాము. |
08:09 | Allene యొక్క point group వర్గీకరణను పొందడానికి - |
08:12 | మళ్ళీ, కన్సోల్లో, మీరు calculate pointgroup కమాండ్ వచ్చే వరకు up-arrow కీని నొక్కండి. |
08:21 | Allene కోసం, పాయింట్ గ్రూప్ వర్గీకరణ అంటే D2d, Console లో ప్రదర్శించబడుతుంది. |
08:28 | అదేవిధంగా, మీరు మీ ఎంపిక యొక్క అణువులను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు వాటి పాయింట్ సమూహాన్ని లెక్కించవచ్చు. |
08:34 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. |
08:38 | methane అణువులోని పరమాణువుల మధ్య C2 మరియు C3 rotational axes లైన్ లను గీయటం |
08:45 | అక్షం వెంబడి అణువును Spin మరియు rotate చేయటం. |
08:49 | methane అణువులో పరమాణువుల ద్వారా reflection plane ను గీయటం మరియు |
08:54 | methane మరియు allene లను ఉదాహరణగా ఉపయోగించి పాయింట్ గ్రూప్ వర్గీకరణ యొక్క ప్రదర్శన. |
09:01 | అసైన్మెంట్ గా dichloromethane నమూనా యొక్క ప్రతిబింబి తలమును గీయండి మరియు |
09:07 | ammonia మరియు benzene కై పాయింట్ సమూహం వర్గీకరణను కనుగొనండి. |
09:12 | ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని ఇస్తుంది. |
09:15 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:20 | మేము స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తాము మరియు సర్టిఫికేట్లను అందిస్తాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి. |
09:27 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారతదేశం యొక్క ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. |
09:33 | ఈ ట్యుటోరియల్ ను అనువదించినది స్వామి. మరియు నేను ఉదయలక్ష్మి మీకు ధన్యవాదములు. |