Difference between revisions of "Firefox/C3/Bookmarks/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
 
|-
 
|-
 
||00:00
 
||00:00
|| మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల Organizing Bookmarks and Printing  పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
+
|| మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల Organizing Bookmarks and Printing  పై స్పోకన్ ట్యుటోరియల్ నకు స్వాగతం.  
 
|-
 
|-
 
||00:07
 
||00:07
|| ఈ ట్యుటోరియల్ లో మనం   బుక్ మార్క్స్   ఏర్పాటు  చేయుట,
+
|| ఈ ట్యుటోరియల్ లో మనం   బుక్ మార్క్స్ ఏర్పాటు  చేయుట,
 
|-
 
|-
 
||00:11
 
||00:11
||బుక్ మార్క్స్  నిర్వహించుట,  ఫైర్ ఫాక్స్  పేజీ  ఏర్పాటు  చేయుట,  ప్రివ్యూ  మరియు  ప్రింట్ గురించి  నేర్చుకుంటాం.   
+
||బుక్ మార్క్స్  నిర్వహించుట,  ఫైర్ ఫాక్స్  పేజీ  ఏర్పాటు  చేయుట,  ప్రివ్యూ  మరియు  ప్రింటింగ్ గురించి  నేర్చుకుంటాం.   
 
|-
 
|-
 
||00:18
 
||00:18
Line 31: Line 31:
 
|-
 
|-
 
|| 00:46
 
|| 00:46
|| దానిపై  క్లిక్ చేసినచో   gmail home page   తెరుచుకుంటుంది.  
+
|| దానిపై  క్లిక్ చేసినచో gmail home page తెరుచుకుంటుంది.  
 
|-
 
|-
 
|| 00:50
 
|| 00:50
Line 40: Line 40:
 
|-
 
|-
 
|| 00:59
 
|| 00:59
|| ఈ గుర్తు ఆ  సైట్  బుక్ మార్క్ చేయబడిందని సూచిస్తుంది  
+
|| ఈ గుర్తు ఆ  సైట్  బుక్ మార్క్ చేయబడిందని సూచిస్తుంది.
 
|-
 
|-
 
|| 01:03
 
|| 01:03
Line 49: Line 49:
 
|-
 
|-
 
|| 01:18
 
|| 01:18
|| అడ్రస్ బార్ లో  Yello Star పై క్లిక్ చేయండి.  
+
|| అడ్రస్ బార్ లో  Yellow Star పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
|| 01:22
 
|| 01:22
Line 70: Line 70:
 
|-
 
|-
 
|| 01:45
 
|| 01:45
||  Tags  లో ,  email  అని  టైప్  చేయండి.   
+
||  Tags  లో,  email  అని  టైప్  చేయండి.   
 
|-
 
|-
 
|| 01:49
 
|| 01:49
Line 76: Line 76:
 
|-
 
|-
 
|| 01:52
 
|| 01:52
|| మీరు ఒక బుక్ మార్క్ తో ఎక్కువ sankya లో Tagsను అనుసంధానించవచ్చును.  
+
|| మీరు ఒక బుక్ మార్క్ తో ఎక్కువ సంఖ్య లో Tagsను అనుసంధానించవచ్చును.  
 
|-
 
|-
 
|| 01:55
 
|| 01:55
Line 82: Line 82:
 
|-
 
|-
 
|| 01:58
 
|| 01:58
||gifts, books  లేక toys అనే పదాలతో Tag చేయవచ్చు.   
+
||gifts, books  లేదా toys అనే పదాలతో Tag చేయవచ్చు.   
 
|-
 
|-
 
|| 02:03
 
|| 02:03
Line 106: Line 106:
 
|-
 
|-
 
|| 02:27
 
|| 02:27
|| ఇప్పడు  అడ్రస్  బార్లో ,  email  అనే Tag  టైప్ చేయండి.   
+
|| ఇప్పడు  అడ్రస్  బార్లో,  email  అనే Tag  టైప్ చేయండి.   
 
|-
 
|-
 
|| 02:31
 
|| 02:31
Line 124: Line 124:
 
|-
 
|-
 
|| 03:01
 
|| 03:01
|| ఎంటర్ ను నొక్కండి.   
+
|| ఎంటర్ చేయండి.   
 
|-
 
|-
 
|| 03:03
 
|| 03:03
Line 133: Line 133:
 
|-
 
|-
 
|| 03:12
 
|| 03:12
|| ఇదే పద్దతిలో    Spoken Tutorial ,    Yahoo,    Firefox Add-ons  మరియు  Ubuntu అనే నాలుగువెబ్ సైట్లను  బుక్ మార్క్ చేద్దాం.  
+
|| ఇదే పద్దతిలో    Spoken Tutorial,    Yahoo,    Firefox Add-ons  మరియు  Ubuntu అనే నాలుగు సైట్లను  బుక్ మార్క్ చేద్దాం.  
 
|-
 
|-
 
|| 03:36
 
|| 03:36
|| మనం ఈ బుక్ మార్క్స్ ని ఫోల్డర్ లో Save చేయలేదని  గమనించండి.  
+
|| మనం ఈ బుక్ మార్క్స్ ను  ఫోల్డర్ లో Save చేయలేదని  గమనించండి.  
 
|-
 
|-
 
|| 03:40
 
|| 03:40
Line 148: Line 148:
 
|-
 
|-
 
|| 03:55
 
|| 03:55
|| అడ్రస్ బార్ లో  www dot google dot com  అని టైప్ చేసి, Yello Star పై  క్లిక్ చేయండి.  
+
|| అడ్రస్ బార్ లో  www dot google dot com  అని టైప్ చేసి, Yellow Star పై  క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
|| 04:03
 
|| 04:03
Line 166: Line 166:
 
|-
 
|-
 
|| 04:26
 
|| 04:26
||  మీరు అడ్రస్ బార్ లో బుక్ మార్క్ Name టైప్ చేసి,బుక్ మార్క్ చేసిన సైట్ ను సులభమయిన పద్దతిలో Access చేయవచ్చు.   
+
||  మీరు అడ్రస్ బార్ లో బుక్ మార్క్ Name టైప్ చేసి, బుక్ మార్క్ చేసిన సైట్ ను సులభమయిన పద్దతిలో Access చేయవచ్చు.   
 
|-
 
|-
 
|| 04:33
 
|| 04:33
Line 178: Line 178:
 
|-
 
|-
 
|| 04:49
 
|| 04:49
|| ఈ సైట్స్ అన్నీ కూడా  మీరు Book Markచేసినవి, Tagచేసినవి మరియు చూసినవి.   
+
|| ఈ సైట్స్ అన్నీ కూడా  మీరు Book Mark చేసినవి, Tag చేసినవి మరియు చూసినవి.   
 
|-
 
|-
 
|| 04:55
 
|| 04:55
Line 193: Line 193:
 
|-
 
|-
 
|| 05:16
 
|| 05:16
||  Yahoo ,  Spoken Tutorial ,  Ubuntu  మరియు  FireFox Add-ons  బుక్ మార్క్స్  ఈ Listలో ఉండటం గమనించండి.   
+
||  Yahoo,  Spoken Tutorial,  Ubuntu  మరియు  FireFox Add-ons  బుక్ మార్క్స్  ఈ Listలో ఉండటం గమనించండి.   
 
|-
 
|-
 
|| 05:24
 
|| 05:24
Line 208: Line 208:
 
|-
 
|-
 
|| 05:43
 
|| 05:43
|| left mouse button ప్రెస్ చేసి, బుక్ మార్కును  Bookmarks Menu  లోనికి లాగండి.   
+
|| left mouse button పై ప్రెస్ చేసి, బుక్ మార్కును  Bookmarks Menu  లోనికి లాగండి.   
 
|-
 
|-
 
|| 05:49
 
|| 05:49
|| మీ కర్సర్  ఖచ్చితంగా  బుక్ మార్క్  మెనూ పై ఉండాలి  
+
|| మీ కర్సర్  ఖచ్చితంగా  బుక్ మార్క్  మెనూ పై ఉండాలి.
 
|-
 
|-
 
|| 05:53
 
|| 05:53
|| బుక్ మార్క్  మెనూ  విస్తరిస్తుంది  
+
|| బుక్ మార్క్  మెనూ  విస్తరిస్తుంది.
 
|-
 
|-
 
|| 05:56
 
|| 05:56
Line 223: Line 223:
 
|-
 
|-
 
|| 06:04
 
|| 06:04
|| Yahoo బుక్ మార్క్, ఇప్పుడు  Bookmark  మెనూ లో కనిపిస్తుంది  
+
|| Yahoo బుక్ మార్క్, ఇప్పుడు  Bookmark  మెనూ లో కనిపిస్తుంది.
 
|-
 
|-
 
|| 06:08
 
|| 06:08
Line 238: Line 238:
 
|-
 
|-
 
|| 06:26
 
|| 06:26
||  మెనూ బార్ నుండి  View  క్లిక్ చేసి,  Sidebar  సెలెక్ట్ చేయండి  taruvata Bookmarks  పై  క్లిక్ చేయండి.  
+
||  మెనూ బార్ నుండి  View  క్లిక్ చేసి,  Sidebar  సెలెక్ట్ చేయండి  తరువాత Bookmarks  పై  క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
|| 06:32
 
|| 06:32
Line 286: Line 286:
 
|-
 
|-
 
|| 07:45
 
|| 07:45
||  Library window  లో ఎడమ  ప్రక్కన  ప్యానల్ లో  Unsorted bookmarks  పై  క్లిక్ చేయండి  
+
||  Library window  లో ఎడమ  ప్రక్కన  ప్యానల్ లో  Unsorted bookmarks  పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 07:51
 
|| 07:51
Line 343: Line 343:
 
|-
 
|-
 
|| 09:10
 
|| 09:10
|| Print  పై క్లిక్  చేయండి  
+
|| Print  పై క్లిక్  చేయండి.
 
|-
 
|-
 
|| 09:12
 
|| 09:12
|| ప్రింటర్ సరిగ్గా ఏర్పాటు చేయబడితే, ఇప్పుడు  ప్రింటర్  Printచేయటాన్ని ప్రారంభిస్తుంది.  
+
|| ప్రింటర్ సరిగ్గా ఏర్పాటు చేయబడితే, ఇప్పుడు  ప్రింటర్  Print చేయటాన్ని ప్రారంభిస్తుంది.  
 
|-
 
|-
 
|| 09:17
 
|| 09:17
|| ఇంతటితో, ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి  బుక్ మార్క్స్ .  
+
|| ఇంతటితో, ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి  బుక్ మార్క్స్.  
 
|-
 
|-
 
|| 09:23
 
|| 09:23
||  అదే విధంగా బుక్ మార్క్స్ ను నిర్వహించడం, Firefox పేజీ సెట్ చేయడం , ప్రివ్యూ మరియు ప్రింటింగ్ గురుంచి కూడా నేర్చుకున్నాం.   
+
||  అదే విధంగా బుక్ మార్క్స్ ను ఏర్పాటు చేయడం బుక్ మార్క్స్ నిర్వహించుట, Firefox పేజీ సెట్ చేయడం, ప్రివ్యూ మరియు ప్రింటింగ్ గురుంచి కూడా నేర్చుకున్నాం.   
 
|-
 
|-
 
|| 09:32
 
|| 09:32
Line 391: Line 391:
 
|-
 
|-
 
|| 10:15
 
|| 10:15
|| ఆన్ లైన్ పరీక్షలో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.  
+
|| ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.  
 
|-
 
|-
 
|| 10:18
 
|| 10:18
Line 400: Line 400:
 
|-
 
|-
 
|| 10:29
 
|| 10:29
|| దీనికి ICT, MHRD, భారతదేశ ప్రభుత్వం  ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క మద్దతు ఉంది.
+
|| దీనికి ICT, MHRD, భారతదేశ ప్రభుత్వం  ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క సహకారం లభిస్తుంది.  
 +
 
 
|-
 
|-
 
|| 10:37
 
|| 10:37
Line 409: Line 410:
 
|-
 
|-
 
|| 10:47
 
|| 10:47
||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లో  అందించినది  హరికృష్ణ మరియు స్వామి.   
+
||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లో  అందించినది  హరికృష్ణ మరియు నేను స్వామి.   
 
|-
 
|-
 
|| 10:52
 
|| 10:52

Revision as of 22:36, 3 April 2018

Time Narration
00:00 మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల Organizing Bookmarks and Printing పై స్పోకన్ ట్యుటోరియల్ నకు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం బుక్ మార్క్స్ ఏర్పాటు చేయుట,
00:11 బుక్ మార్క్స్ నిర్వహించుట, ఫైర్ ఫాక్స్ పేజీ ఏర్పాటు చేయుట, ప్రివ్యూ మరియు ప్రింటింగ్ గురించి నేర్చుకుంటాం.
00:18 ఇక్కడ మనం Ubuntu 10.04 లో Firefox 7.0 నుఉపయోగిస్తున్నాము.
00:26 ఇప్పుడు ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ను తెరుద్దాం.
00:29 డిఫాల్ట్ గా యాహూ హోమ్ పేజీ తెరవబడుతుంది.
00:32 మీరు తరచూ ఉపయోగించే పేజెస్ ను నావిగేట్ చేయుటకు బుక్ మార్క్స్ సహాయం చేస్తాయి.
00:37 మనము ఇంతకు ముందు ట్యుటోరియల్ లో Bookmarks గురుంచి కొద్దిగా నేర్చుకున్నాము.
00:42 అక్కడ మనం gmail ను బుక్ మార్క్ గా జోడించి యున్నాము.
00:46 దానిపై క్లిక్ చేసినచో gmail home page తెరుచుకుంటుంది.
00:50 మీరు gmail హోమ్ పేజీకి direct చేయబడ్డారు.
00:53 అడ్రస్ బార్ లో gmail అడ్రస్ కు కుడి ప్రక్కన Yellow colour లో star గుర్తును గమనించారా?
00:59 ఈ గుర్తు ఆ సైట్ బుక్ మార్క్ చేయబడిందని సూచిస్తుంది.
01:03 ఈ స్టార్ ను ఉపయోగించి బుక్ మార్క్ యొక్క పేరు మార్చవచ్చు మరియు వేరొక ఫోల్డర్ లో Save చేయవచ్చు.
01:09 ఇప్పుడు gmail యొక్క పేరును mygmailpage గా మార్చి, MyNewBookmarks అనే క్రొత్త ఫోల్డర్ లో save చేద్దాం.
01:18 అడ్రస్ బార్ లో Yellow Star పై క్లిక్ చేయండి.
01:22 Edit This Bookmark డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
01:25 నేమ్ ఫీల్డ్ లో mygmailpage అని ఎంటర్ చేయండి.
01:29 ఫోల్డర్ డ్రాప్-డౌన్ పై క్లిక్ చేసి, Chooseను సెలెక్ట్ చేయండి.
01:34 బుక్ మార్క్స్ మెనూ సెలెక్ట్ చేసి, New Folder పై క్లిక్ చేయండి.
01:39 ఒక క్రొత్త ఫోల్డర్ ఏర్పడింది.
01:41 ఈ ఫోల్డర్ కు MyBookmarksగా పేరు మార్చండి.
01:45 Tags లో, email అని టైప్ చేయండి.
01:49 Tags మనకు బుక్ మార్క్స్ ను వర్గీకరణ చేయుటకు సహాయం చేస్తాయి.
01:52 మీరు ఒక బుక్ మార్క్ తో ఎక్కువ సంఖ్య లో Tagsను అనుసంధానించవచ్చును.
01:55 ఉదాహరణకు ఎప్పుడైనా ఒక షాపింగ్ సైట్ ను బుక్ మార్క్ చేయాలనుకుంటే,
01:58 gifts, books లేదా toys అనే పదాలతో Tag చేయవచ్చు.
02:03 Done పై క్లిక్ చేయండి.
02:06 ప్రత్యామ్నాయంగా Ctrl మరియు D కీలను ప్రెస్ చేసి కూడా,
02:09 పేజీని బుక్ మార్క్ చేయవచ్చును.
02:12 మెనూ బార్ నుండి Book Marks పై క్లిక్ చేయండి.
02:16 Bookmarks మెనూ లో MyBookMarks ఫోల్డర్ కనిపిస్తుంది.
02:20 ఫోల్డర్ పై కర్సర్ ను ఉంచండి.
02:23 అక్కడ mygmailpage Save అయి వున్నది.
02:27 ఇప్పడు అడ్రస్ బార్లో, email అనే Tag టైప్ చేయండి.
02:31 Listలో mygmailpage మొదటి ఎంపికగా కనిపించటం గమనించండి.
02:38 కాబట్టి, మనం బుక్ మార్క్ యొక్క పేరు మార్చి, వేరొక ఫోల్డర్లో Save చేసి Tag ను ఉపయోగించి లొకేట్ చేశాము.
02:45 ఇప్పడు www dot google dot com వెబ్ సైట్ ను బుక్ మార్క్ చేయండి.
02:53 అడ్రస్ బార్లో, అడ్రస్సును Select చేసి, Delete చేయండి.
02:56 ఇప్పడు www dot google dot com అని టైప్ చేసి,
03:01 ఎంటర్ చేయండి.
03:03 ఇప్పడు అడ్రస్ బార్ కు కుడి మూలలో స్టార్ పై క్లిక్ చేయండి.
03:08 ఇప్పడు గూగుల్ వెబ్ సైట్ బుక్ మార్క్ చేయబడింది.
03:12 ఇదే పద్దతిలో Spoken Tutorial, Yahoo, Firefox Add-ons మరియు Ubuntu అనే నాలుగు సైట్లను బుక్ మార్క్ చేద్దాం.
03:36 మనం ఈ బుక్ మార్క్స్ ను ఫోల్డర్ లో Save చేయలేదని గమనించండి.
03:40 మనం create చేసిన bookmark ఎలా delete చేస్తాం?
03:44 Edit This Bookmark డైలాగ్ బాక్స్ నందు Remove bookmark బటన్ ను మీరు ఇప్పటికే గమనించి వుంటారు.
03:50 ఇప్పుడు www dot google dot com బుక్ మార్క్ ను తొలిగించండి.
03:55 అడ్రస్ బార్ లో www dot google dot com అని టైప్ చేసి, Yellow Star పై క్లిక్ చేయండి.
04:03 Edit This Bookmark డైలాగ్ బాక్స్ నుండి Remove Bookmark బటన్ పై క్లిక్ చేయండి.
04:09 మెనూ బార్ నుండి Bookmarks మరియు MyBookmarks పై క్లిక్ చేయండి.
04:14 బుక్ మార్క్ మెనూ లో గూగుల్ బుక్ మార్క్ కనిపించదు.
04:19 మీరు Create చేసిన బుక్ మార్క్ ను ఏ విధంగా పొందగలరు?
04:23 మీరు బుక్ మార్క్స్ ను అనేక విధాలుగా పొందవచ్చు.
04:26 మీరు అడ్రస్ బార్ లో బుక్ మార్క్ Name టైప్ చేసి, బుక్ మార్క్ చేసిన సైట్ ను సులభమయిన పద్దతిలో Access చేయవచ్చు.
04:33 అడ్రస్ బార్ పై క్లిక్ చేసి, డిస్ప్లే అయిన అడ్డ్రస్ ను సెలెక్ట్ చేసి Delete చేయండి.
04:39 ఇప్పుడు అడ్రస్ బార్లో G అనే అక్షరం టైప్ చేయండి.
04:43 G అనే అక్షరంతో ప్రారభించబడే వెబ్ సైట్ల యొక్క List కనిపించటం గమనిస్తారు.
04:49 ఈ సైట్స్ అన్నీ కూడా మీరు Book Mark చేసినవి, Tag చేసినవి మరియు చూసినవి.
04:55 మీ యొక్క Book Marksను Library విండోలో కూడా ఏర్పాటు చేయవచ్చు మరియు చూడవచ్చు.
05:00 Menu బార్ నుండి Bookmarks పై క్లిక్ చేసి, Show All Bookmarks పై క్లిక్ చేయండి.
05:06 Library విండో open అవుతుంది.
05:09 డీఫాల్ట్ గా, మీరు Create చేసిన Book Marks అన్ని Unsorted Bookmarks ఫోల్డర్లో Save చేయబడతాయి.
05:16 Yahoo, Spoken Tutorial, Ubuntu మరియు FireFox Add-ons బుక్ మార్క్స్ ఈ Listలో ఉండటం గమనించండి.
05:24 ఇప్పుడు Yahoo India బుక్ మార్క్ ను Bookmarks మెనూలో Add చేయాలనుకుంటే,
05:29 మొదట Library విండోను స్క్రీన్ మధ్యలోకి జరుపుదాం.
05:34 ఇప్పుడు మనం Menu Barను మరియు Optionsను స్పష్టంగా చూడవచ్చు.
05:39 Unsorted Bookmarks ఫోల్డర్ నుండి Yahoo బుక్ మార్క్ ను సెలెక్ట్ చేయండి.
05:43 left mouse button పై ప్రెస్ చేసి, బుక్ మార్కును Bookmarks Menu లోనికి లాగండి.
05:49 మీ కర్సర్ ఖచ్చితంగా బుక్ మార్క్ మెనూ పై ఉండాలి.
05:53 బుక్ మార్క్ మెనూ విస్తరిస్తుంది.
05:56 మౌస్ పాయింటర్ ను మెనూ పై ఉంచి, left mouse buttonను విడిచిపెట్టండి.
06:01 ఇప్పుడు Bookmark menu పై క్లిక్ చేయండి.
06:04 Yahoo బుక్ మార్క్, ఇప్పుడు Bookmark మెనూ లో కనిపిస్తుంది.
06:08 Library విండో నుండి బుక్ మార్కును నేరుగా open చేయుటకు, దానిపై డబుల్ క్లిక్ చేయండి.
06:15 ఇప్పడు Library విండోను మూసివేయండి.
06:19 ఫైర్ ఫాక్స్ బుక్ మార్క్లను క్రమ పద్దతి లో ఉంచుటను కూడా అనుమతిస్తుంది.
06:23 బుక్ మార్క్స్ ను Names ప్రకారం క్రమ పద్దతిలో పెడదాం.
06:26 మెనూ బార్ నుండి View క్లిక్ చేసి, Sidebar సెలెక్ట్ చేయండి తరువాత Bookmarks పై క్లిక్ చేయండి.
06:32 Bookmarks సైడ్ బార్ ఎడమ ప్రక్కన ప్యానల్లో open అవుతుంది.
06:37 Google.com ను మళ్ళీ బుక్ మార్క్ చేయండి.
06:42 Bookmarks సైడ్ బార్ నుండి Unsorted Bookmarks ఫోల్డర్ ను సెలెక్ట్ చేసి, దానిపై మౌస్ తో right-click చేయండి.
06:48 Sort By Name ను సెలెక్ట్ చెయ్యండి.
06:51 bookmarks, Names ప్రకారం క్రమబద్దీకరించబడ్డాయి.
06:54 మీరు మాన్యువల్ గా కూడా బుక్ మార్క్స్ ను క్రమంలో ఉంచవచ్చు.
06:57 బుక్ మార్క్ Sidebar నుండి Bookmarks Menu ఫోల్డర్ పై క్లిక్ చేసి, open చేయండి.
07:03 తరువాత Unsorted Bookmarks ఫోల్డర్ పై క్లిక్ చేసి open చేయండి.
07:08 Spoken Tutorial బుక్ మార్క్ పైకి మౌస్ ను move చేయండి.
07:12 ఇప్పుడు left mouse buttonను నొక్కి పట్టి ఉంచి, Bookmarks Sidebar లో వున్న Ubuntu and Free Software ఫోల్డర్ వరకూ లాగండి.
07:22 mouse-buttonను విడిచిపెట్టండి.
07:25 బుక్ మార్క్ Ubuntu and Free Software ఫోల్డర్ వద్దకు జరపబడింది.
07:30 Bookmarks Sidebar లో మీరు చేసిన మార్పులు, Bookmarks Menu లో కూడా reflect అయ్యాయి.
07:35 మీరు బుక్ మార్క్లను స్వయంచాలకంగా కూడా క్రమం పద్దతి లో ఉండు విధంగా చేయవచ్చు.
07:39 Menu Bar నుండి Bookmarks పై క్లిక్ చేసి, Show all bookmarks ను సెలెక్ట్ చేయండి.
07:45 Library window లో ఎడమ ప్రక్కన ప్యానల్ లో Unsorted bookmarks పై క్లిక్ చేయండి.
07:51 ఇప్పుడు Views నందు Sort పై క్లిక్ చేసి, Sort by Added పై క్లిక్ చేయండి.
07:57 అడ్రస్ లు బుక్ మార్క్స్ గా జోడించబడిన క్రమంలో ఏర్పాటు చేయబడ్డాయి. క్లోజ్ పై క్లిక్ చేయండి.
08:04 చివరగా, ఈ వెబ్ పేజీని ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకుందాం.
08:08 ప్రింట్ కోసం మొదట ఈ వెబ్ పేజీని సెటప్ చేయండి.
08:12 Firefox మెనూ బార్ నుండి File పై క్లిక్ చేసి, Page Setup పై క్లిక్ చేయండి.
08:17 Page Setup డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
08:21 Paper Size ను A4 గా సెలెక్ట్ చేయండి.
08:24 Orientation గా Portrait ను ఎంచుకోండి.
08:28 Apply పై క్లిక్ చేయండి.
08:30 సెట్టింగులు ఎలా వర్తించబడ్డాయో తనిఖీ చేసేందుకు File పై క్లిక్ చేసి, Print Preview పై క్లిక్ చేయండి.
08:36 మీరు పేజీని ముద్రించేటప్పుడు ప్రింట్ ఏ విధంగా వస్తుందో సరిగ్గా అలాగే చూడవచ్చును.
08:40 నిష్క్రమించుటకు Close పై క్లిక్ చేయండి.
08:42 Firefox మెనూ బార్ నుండి File క్లిక్ చేసి, Print సెలెక్ట్ చేయండి.
08:47 ప్రింట్ డైలాగ్ బాక్స్ స్క్రీన్ పై కనబడుతుంది.
08:50 ఇక్కడ General Tab లో Generic Printer ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.
08:55 తరువాత Range ఫీల్డ్ లో All Pages ను సెలెక్ట్ చేయండి.
09:01 Copies ఆప్షన్లో 1 అని సెలెక్ట్ చేసుకొనండి.
09:04 Options టాబ్ పై క్లిక్ చేసి, Ignore Scaling and Shrink To Fit Page Width ను సెలెక్ట్ చేయండి.
09:10 Print పై క్లిక్ చేయండి.
09:12 ప్రింటర్ సరిగ్గా ఏర్పాటు చేయబడితే, ఇప్పుడు ప్రింటర్ Print చేయటాన్ని ప్రారంభిస్తుంది.
09:17 ఇంతటితో, ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి బుక్ మార్క్స్.
09:23 అదే విధంగా బుక్ మార్క్స్ ను ఏర్పాటు చేయడం బుక్ మార్క్స్ నిర్వహించుట, Firefox పేజీ సెట్ చేయడం, ప్రివ్యూ మరియు ప్రింటింగ్ గురుంచి కూడా నేర్చుకున్నాం.
09:32 ఇక్కడ మీకు ఒక assignment,
09:35 ఒక కొత్త మొజిల్లా ఫైర్ఫాక్స్ విండో ను తెరవండి.
09:38 ఐదు క్రొత్త వెబ్ సైట్లకు వెళ్ళండి.
09:41 వాటన్నింటిని బుక్ మార్క్ చేయండి.
09:43 ఒక క్రొత్త ఫోల్డర్లో అన్ని బుక్ మార్క్లను Save చెయ్యండి.
09:47 రివర్స్ అక్షర క్రమంలో బుక్ మార్క్లను ఏర్పాటు చేయండి.
09:51 చివరిగా బుక్ మార్క్ చేసిన సైట్ కు వెళ్ళండి.
09:55 ప్రింటింగ్ కోసం వెబ్ పేజీని సెటప్ చేసి, దానిని ప్రింట్ చేయండి.
09:58 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:02 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది.
10:05 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
10:10 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ను ఉపయోగించి వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
10:15 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
10:18 మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కి వ్రాయగలరు.
10:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్టు లో ఒక భాగం.
10:29 దీనికి ICT, MHRD, భారతదేశ ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క సహకారం లభిస్తుంది.
10:37 ఈ మిషన్ గురించి మరింత సమాచారం
10:40 spoken-tutorial.org/NMEICT-Intro లో అందుబాటులో ఉంటుంది.
10:47 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లో అందించినది హరికృష్ణ మరియు నేను స్వామి.
10:52 మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india