Difference between revisions of "PERL/C2/while-do-while-loops/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|   Time  
+
| Time  
|   Narration  
+
| Narration  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|   Perl లోని   while and do-while loops పై   spoken tutorial   కు స్వాగతం.  
+
| Perl లోని while and do-while loops పై spoken tutorial కు స్వాగతం.  
 
|-
 
|-
 
| 00:06  
 
| 00:06  
Line 10: Line 10:
 
|-
 
|-
 
|00:09  
 
|00:09  
|   Perl     లో   while   లూప్, మరియు
+
| Perl లో while లూప్, మరియు
 
|-
 
|-
 
|00:11
 
|00:11
| Perl     లో   do-while గురుంచి నేర్చుకొంటాము. దీని కోసం నేను   Ubuntu Linux 12.04 మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.
+
| Perl లో do-while గురుంచి నేర్చుకొంటాము. దీని కోసం నేను Ubuntu Linux 12.04 మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.  
 
|-
 
|-
 
|00:20
 
|00:20
|నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తుంన్నాను.
+
|నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తుంన్నాను.  
 
|-
 
|-
 
|00:24
 
|00:24
Line 22: Line 22:
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
| మీరు Perl లోని comments మరియు variables గురుంచి కొంత అవగాహన కలిగి ఉండాలి.
+
| మీరు Perl లోని comments మరియు variables గురుంచి కొంత అవగాహన కలిగి ఉండాలి.  
 
|-
 
|-
 
|00:33
 
|00:33
| Perl లోని for మరియు foreach గురుంచి అవగాహన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం.
+
| Perl లోని for మరియు foreach గురుంచి అవగాహన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం.
 
|-
 
|-
 
|00:38
 
|00:38
| లేకపోతే,సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం   spoken tutorials   వెబ్ సైట్లో చూడండి.  
+
| లేకపోతే,సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorials వెబ్ సైట్లో చూడండి.  
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
| ముందుగా while   లూప్ గురించి చూద్దాం  
+
| ముందుగా while లూప్ గురించి చూద్దాం  
 
|-
 
|-
 
|00:45
 
|00:45
|while లూప్ ఒక కండిషన్ నిజమైనంతసేపు, ఒక కోడ్ బ్లాక్ ను అమలు చేస్తూ ఉంటుంది.  
+
|while లూప్ ఒక కండిషన్ నిజమైనంతసేపు, ఒక కోడ్ బ్లాక్ ను అమలు చేస్తూ ఉంటుంది.  
 
|-
 
|-
 
|00:50
 
|00:50
|     while లూప్ కోసం సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది -
+
| while లూప్ కోసం సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది -
 
|-
 
|-
 
|00:53
 
|00:53
|   while   స్పేస్ ఓపెన్ బ్రాకెట్   condition   క్లోజ్ బ్రాకెట్  
+
| while స్పేస్ ఓపెన్ బ్రాకెట్ condition క్లోజ్ బ్రాకెట్  
 
|-
 
|-
 
|00:58
 
|00:58
| ఓపెన్ కర్లీ బ్రాకెట్  
+
| ఓపెన్ కర్లీ బ్రాకెట్  
 
|-
 
|-
 
|01:00
 
|01:00
|కండీషన్ true అయినప్పుడు ఎగ్జిక్యూట్ కావలసిన కోడ్  
+
|కండీషన్ true అయినప్పుడు ఎగ్జిక్యూట్ కావలసిన కోడ్  
 
|-
 
|-
 
|01:04
 
|01:04
Line 52: Line 52:
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
| అయితే, కండిషన్ సంతృప్తి కాకపోతే ఏమి జరుగుతుంది? అప్పుడు while లూప్ ఒక్కసారి కూడా కోడ్ ను అమలు చేయకుండా నిష్క్రమిస్తుంది.  
+
| అయితే, కండిషన్ సంతృప్తి కాకపోతే ఏమి జరుగుతుంది? అప్పుడు while లూప్ ఒక్కసారి కూడా కోడ్ ను అమలు చేయకుండా నిష్క్రమిస్తుంది.  
 
|-
 
|-
 
|01:16
 
|01:16
|ఇప్పుడు while లూప్ కు ఒక ఉదాహరణను చూద్దాం.
+
|ఇప్పుడు while లూప్ కు ఒక ఉదాహరణను చూద్దాం.  
 
|-
 
|-
 
|01:19
 
|01:19
Line 61: Line 61:
 
|-
 
|-
 
|01:22
 
|01:22
| gedit whileLoop dot pl space ampersand అని టైప్ చేసి,
+
| gedit whileLoop dot pl space ampersand అని టైప్ చేసి,
 
|-
 
|-
 
|01:29
 
|01:29
| Enter   నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
 
|-
 
|-
 
|01:31
 
|01:31
| ఇది   gedit లో   whileLoop.pl   ఫైల్ ను తెరుస్తుంది  
+
| ఇది gedit లో whileLoop.pl ఫైల్ ను తెరుస్తుంది  
 
|-
 
|-
 
|01:34
 
|01:34
Line 73: Line 73:
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
|   hash exclamation mark slash u s r slash bin slash perl అని టైప్ చేసి,
+
| hash exclamation mark slash u s r slash bin slash perl అని టైప్ చేసి,
 
|-
 
|-
 
|01:45
 
|01:45
|Enter   నొక్కండి.
+
|Enter నొక్కండి.
 
|-
 
|-
 
|01:47
 
|01:47
| dollar i ($ i) ఈక్వల్ టూ జీరో సెమికోలన్,
+
| dollar i ($ i) ఈక్వల్ టూ జీరో సెమికోలన్,
 
|-
 
|-
 
| 01:52
 
| 01:52
|Enter   నొక్కండి.  
+
|Enter నొక్కండి.  
 
|-
 
|-
 
|01:54
 
|01:54
| ఇప్పుడు while   ఓపెన్ బ్రాకెట్     dollar i less than or equal to four   క్లోజ్ బ్రాకెట్ స్పేస్  
+
| ఇప్పుడు while ఓపెన్ బ్రాకెట్ dollar i less than or equal to four క్లోజ్ బ్రాకెట్ స్పేస్  
 
|-
 
|-
 
|02:04
 
|02:04
| ఓపెన్ కర్లీ బకెట్, అని టైప్ చేసి, Enter నొక్కి,
+
| ఓపెన్ కర్లీ బకెట్, అని టైప్ చేసి, Enter నొక్కి,  
 
|-
 
|-
 
|02:08
 
|02:08
|   print స్పేస్ డబల్ కోట్     Value of i   కోలన్ dollar i backslash n డబల్ కోట్ ముగించి సెమికోలన్, అని టైప్ చేసి,
+
| print స్పేస్ డబల్ కోట్ Value of i కోలన్ dollar i backslash n డబల్ కోట్ ముగించి సెమికోలన్, అని టైప్ చేసి,
 
|-
 
|-
 
|02:20
 
|02:20
Line 97: Line 97:
 
|-
 
|-
 
|02:22
 
|02:22
| ఇప్పుడు dollar i plus plus semicolon అని టైప్ చేసి,
+
| ఇప్పుడు dollar i plus plus semicolon అని టైప్ చేసి,
 
|-
 
|-
 
|02:27
 
|02:27
|   Enter నొక్కి, కర్లీ బ్రాకెట్ ను ముగించండి.  
+
| Enter నొక్కి, కర్లీ బ్రాకెట్ ను ముగించండి.  
 
|-
 
|-
 
|02:31
 
|02:31
| నేను while లూప్ ను వివరిస్తాను.  
+
| నేను while లూప్ ను వివరిస్తాను.  
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
|మనం i ను 0 తో initialize చేద్దాం.  
+
|మనం i ను 0 తో initialize చేద్దాం.  
 
|-
 
|-
 
|02:38
 
|02:38
| ఇక్కడ మనము while లూప్ లో   $i   less than or equal to 4 కండీషన్ ను ఇచ్చాము.  
+
| ఇక్కడ మనము while లూప్ లో $i less than or equal to 4 కండీషన్ ను ఇచ్చాము.  
 
|-
 
|-
 
|02:46
 
|02:46
|ఒకవేళ condition నిజమైతే,   while లూప్ లో ఉన్న కోడ్ అమలు అవుతుంది.
+
|ఒకవేళ condition నిజమైతే, while లూప్ లో ఉన్న కోడ్ అమలు అవుతుంది.  
 
|-
 
|-
 
|02:52
 
|02:52
| దీని అర్ధం, మన while లూప్ మొదటిసారి టెర్మినల్ పై "Value of i: 0" ను ముద్రిస్తుంది.
+
| దీని అర్ధం, మన while లూప్ మొదటిసారి టెర్మినల్ పై "Value of i: 0" ను ముద్రిస్తుంది.
 
|-
 
|-
 
|03:01
 
|03:01
|     $ I ++,     i వేరియబుల్ యొక్క విలువను ఒకటి పెంచును.  
+
| $ I ++, i వేరియబుల్ యొక్క విలువను ఒకటి పెంచును.  
 
|-
 
|-
 
| 03:08
 
| 03:08
| మళ్ళీ ఇప్పుడు, లూప్ కండిషన్ $ i <= 4 విశ్లేషించబడుతుంది.
+
| మళ్ళీ ఇప్పుడు, లూప్ కండిషన్ $ i <= 4 విశ్లేషించబడుతుంది.
 
|-
 
|-
 
|03:16
 
|03:16
| i విలువ 5 ను చేరుకోగానే లూప్ నిష్క్రమించబడుతుంది.
+
| i విలువ 5 ను చేరుకోగానే లూప్ నిష్క్రమించబడుతుంది.
 
|-
 
|-
| 03:22
+
| 03:22
| ఈ సందర్భంలో, while   లూప్ i విలువ 0, 1, 2, 3 మరియు 4 కు సమానమైనప్పుడు అమలు అవుతుంది.
+
| ఈ సందర్భంలో, while లూప్ i విలువ 0, 1, 2, 3 మరియు 4 కు సమానమైనప్పుడు అమలు అవుతుంది.
 
|-
 
|-
|   03:32
+
| 03:32
| ఫైల్ ను save చేయడానికి Ctrl+sను నొక్కండి.  
+
| ఫైల్ ను save చేయడానికి Ctrl+sను నొక్కండి.  
 
|-
 
|-
 
|03:35
 
|03:35
Line 136: Line 136:
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
| కంపైలేషన్ లేదా వాక్యనిర్మాణ దోషాన్ని తనిఖీ చేయడానికి,
+
| కంపైలేషన్ లేదా వాక్యనిర్మాణ దోషాన్ని తనిఖీ చేయడానికి,
 
|-
 
|-
 
|03:42
 
|03:42
| perl hyphen c whileLoop dot pl అని టైప్ చేసి,
+
| perl hyphen c whileLoop dot pl అని టైప్ చేసి,
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
| Enter నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
| క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.  
+
| క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.  
 
|-
 
|-
 
|03:52
 
|03:52
|   whileLoop.pl syntax OK  
+
| whileLoop.pl syntax OK  
 
|-
 
|-
 
|03:56
 
|03:56
| కంపైలేషన్ లేదా వాక్యనిర్మాణ దోషం లేనందున, మనము Perl స్క్రిప్ట్ ను  
+
| కంపైలేషన్ లేదా వాక్యనిర్మాణ దోషం లేనందున, మనము Perl స్క్రిప్ట్ ను  
 
|-
 
|-
 
|04:02
 
|04:02
|   perl whileLoop dot pl అని టైప్ చేసి,  
+
| perl whileLoop dot pl అని టైప్ చేసి,  
 
|-
 
|-
 
|04:06
 
|04:06
| Enter నొక్కి అమలు చేస్తాము.  
+
| Enter నొక్కి అమలు చేస్తాము.  
 
|-
 
|-
 
|04:09
 
|04:09
| టెర్మినల్ పై క్రింది అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
+
| టెర్మినల్ పై క్రింది అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
| 04:14
+
| 04:14
| మనం ఇప్పుడు, do-while loop ను చూద్దాము.
+
| మనం ఇప్పుడు, do-while loop ను చూద్దాము.
 
|-
 
|-
|   04:20
+
| 04:20
| Do..while స్టేట్మెంట్ ఎప్పుడూ కోడ్ ను కనీసం ఒక్కసారి అయినా అమలు చేస్తుంది.  
+
| Do..while స్టేట్మెంట్ ఎప్పుడూ కోడ్ ను కనీసం ఒక్కసారి అయినా అమలు చేస్తుంది.  
  
 
|-
 
|-
| 04:25
+
| 04:25
| ఇది తరువాత కండిషన్ ను తనిఖీ చేసి, కండిషన్ నిజం అయితే లూప్ ను పునరావృతం చేస్తుంది.
+
| ఇది తరువాత కండిషన్ ను తనిఖీ చేసి, కండిషన్ నిజం అయితే లూప్ ను పునరావృతం చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
|   do-while కు సింటాక్స్
+
| do-while కు సింటాక్స్  
  
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
| do   స్పేస్  
+
| do స్పేస్  
  
 
|-
 
|-
Line 185: Line 185:
 
|-
 
|-
 
|04:38
 
|04:38
| కండిషన్ true అయినప్పుడు అమలు కావలసిన కోడ్  
+
| కండిషన్ true అయినప్పుడు అమలు కావలసిన కోడ్  
 
|-
 
|-
 
|04:42
 
|04:42
|close curly bracket తరువాత స్పేస్  
+
|close curly bracket తరువాత స్పేస్  
 
|-
 
|-
 
|04:45
 
|04:45
| while స్పేస్ బ్రాకెట్ల లోపల condition   సెమికోలన్.
+
| while స్పేస్ బ్రాకెట్ల లోపల condition సెమికోలన్.
 
|-
 
|-
 
|04:50
 
|04:50
Line 197: Line 197:
 
|-
 
|-
 
|04:54
 
|04:54
|   gedit doWhileLoop dot pl space ampersand  
+
| gedit doWhileLoop dot pl space ampersand  
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
| అని టైప్ చేసి, Enter నొక్కండి.  
+
| అని టైప్ చేసి, Enter నొక్కండి.  
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
| ఇది gedit లో   doWhileLoop.pl ఫైల్ ను తెరుస్తుంది.
+
| ఇది gedit లో doWhileLoop.pl ఫైల్ ను తెరుస్తుంది.
 
|-
 
|-
 
|05:09
 
|05:09
|క్రింద చూపబడిన విధం గా కోడ్ ను టైప్ చెయ్యండి.  
+
|క్రింద చూపబడిన విధం గా కోడ్ ను టైప్ చెయ్యండి.  
 
|-
 
|-
 
|05:11
 
|05:11
| hash exclamation mark slash u s r slash bin slash perl, అని టైప్ చేసి, Enter నొక్కండి .
+
| hash exclamation mark slash u s r slash bin slash perl, అని టైప్ చేసి, Enter నొక్కండి .
 
|-
 
|-
 
|05:21
 
|05:21
| dollar i equals to zero   సెమికోలన్ apai Enter   నొక్కండి.
+
| dollar i equals to zero సెమికోలన్ apai Enter నొక్కండి.
 
|-
 
|-
 
|05:27
 
|05:27
| do   స్పేస్  
+
| do స్పేస్  
 
|-
 
|-
 
|05:29
 
|05:29
Line 221: Line 221:
 
|-
 
|-
 
|05:33
 
|05:33
|   print   space double quote   Value of i colon <space> dollar i backslash n double quote complete semicolon అని టైప్ చేసి,  
+
| print space double quote Value of i colon <space> dollar i backslash n double quote complete semicolon అని టైప్ చేసి,  
 
|-
 
|-
 
|05:46
 
|05:46
| Enter నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
 
|-
 
|-
 
|05:48
 
|05:48
| dollar i plus plus సెమికోలన్,
+
| dollar i plus plus సెమికోలన్,
 
|-
 
|-
 
| 05:52
 
| 05:52
| Enter నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
| 05:54
+
| 05:54
| క్లోజ్ కర్లీ బ్రాకెట్  
+
| క్లోజ్ కర్లీ బ్రాకెట్  
 
|-
 
|-
 
|05:56
 
|05:56
| స్పేస్ while   ఓపెన్ బ్రాకెట్   dollar i less than or equal to four  
+
| స్పేస్ while ఓపెన్ బ్రాకెట్ dollar i less than or equal to four  
 
|-
 
|-
| 06:06
+
| 06:06
 
| క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్
 
| క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్
 
|-
 
|-
| 06:10
+
| 06:10
| ఇక్కడ     do-while   లూప్ యొక్క పూర్తి వివరణ ఉంది.  
+
| ఇక్కడ do-while లూప్ యొక్క పూర్తి వివరణ ఉంది.  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
|మనం i   ను 0 తో initialize చేద్దాం.  
+
|మనం i ను 0 తో initialize చేద్దాం.  
 
|-
 
|-
| 06:18
+
| 06:18
|మొదటి సారి do-while లూప్ , ఎటువంటి కండిషన్ ను తనిఖీ చేయనకుండా టెర్మినల్ పై అవుట్ ఫుట్ ను Value of i colon 0 గా ప్రదర్శిస్తుంది.
+
|మొదటి సారి do-while లూప్ , ఎటువంటి కండిషన్ ను తనిఖీ చేయనకుండా టెర్మినల్ పై అవుట్ ఫుట్ ను Value of i colon 0 గా ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
|06:28
 
|06:28
|   $i++, లూప్ అమలయిన ప్రతిసారి i వేరియబుల్ యొక్క విలువను 1 పెంచుతుంది.  
+
| $i++, లూప్ అమలయిన ప్రతిసారి i వేరియబుల్ యొక్క విలువను 1 పెంచుతుంది.  
 
|-
 
|-
| 06:36
+
| 06:36
|రెండవసారి, కండిషన్ $i   less than or equal to 4 తనిఖీ చేయబడుతుంది.
+
|రెండవసారి, కండిషన్ $i less than or equal to 4 తనిఖీ చేయబడుతుంది.
 
|-
 
|-
| 06:43
+
| 06:43
|ఒకవేళ కండిషన్ True అయితే, లూప్ మళ్ళీ అమలవుతుంది.  
+
|ఒకవేళ కండిషన్ True అయితే, లూప్ మళ్ళీ అమలవుతుంది.  
 
|-
 
|-
 
|06:48
 
|06:48
|ఇక్కడ , రెండవసారి, టెర్మినల్ పై   Value of i colon 1 అవుట్ పుట్ గా ప్రదర్శించబడును.
+
|ఇక్కడ , రెండవసారి, టెర్మినల్ పై Value of i colon 1 అవుట్ పుట్ గా ప్రదర్శించబడును.  
 
|-
 
|-
 
| 06:57
 
| 06:57
|కండిషన్ Falseఅయ్యేంత వరకు అనగా వేరియబుల్ i విలువ 5 కుసమానం అయ్యేవరకు లూప్ అమలవుతుంది.
+
|కండిషన్ Falseఅయ్యేంత వరకు అనగా వేరియబుల్ i విలువ 5 కుసమానం అయ్యేవరకు లూప్ అమలవుతుంది.
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05
|ఫైల్   save   చేయడానికి   Ctrl+s   నొక్కండి.
+
|ఫైల్ save చేయడానికి Ctrl+s నొక్కండి.
 
|-
 
|-
 
|07:09
 
|07:09
|ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ కోసం తనిఖీ చేయడానికి,
+
|ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ కోసం తనిఖీ చేయడానికి,
 
|-
 
|-
 
|07:16
 
|07:16
|   perl hyphen c doWhileLoop dot pl టైప్ చేసి,
+
| perl hyphen c doWhileLoop dot pl టైప్ చేసి,
 
|-
 
|-
 
| 07:21
 
| 07:21
| Enter   నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
 
|-
 
|-
| 07:23
+
| 07:23
 
|క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
 
|క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
 
|-
 
|-
| 07:26
+
| 07:26
|   doWhileLoop.pl syntax OK  
+
| doWhileLoop.pl syntax OK  
 
|-
 
|-
 
|07:30
 
|07:30
|అక్కడ ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున ఇప్పుడు మనం Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
+
|అక్కడ ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున ఇప్పుడు మనం Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.  
 
|-
 
|-
 
|07:36
 
|07:36
|   perl doWhileLoop dot pl టైప్ చేసి,
+
| perl doWhileLoop dot pl టైప్ చేసి,
 
|-
 
|-
 
|07:41
 
|07:41
| Enter నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
 
|-
 
|-
 
| 07:43
 
| 07:43
| టెర్మినల్ ఫై క్రింది అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
+
| టెర్మినల్ ఫై క్రింది అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
 
|-
 
|-
 
|07:48
 
|07:48
|ఇప్పుడు, మనం while మరియు do-while మధ్య అసలు తేడాను చూద్దాం.  
+
|ఇప్పుడు, మనం while మరియు do-while మధ్య అసలు తేడాను చూద్దాం.  
 
|-
 
|-
 
|07:53
 
|07:53
Line 302: Line 302:
 
|-
 
|-
 
|07:55
 
|07:55
|   gedit loop dot pl space ampersand అని టైప్ చేసి,
+
| gedit loop dot pl space ampersand అని టైప్ చేసి,
 
|-
 
|-
 
|08:01
 
|08:01
| Enter   నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
 
|-
 
|-
 
|08:03
 
|08:03
|ఇది లో   loop dot pl   ఫైల్ ను   gedit lo   తెరుస్తుంది.
+
|ఇది లో loop dot pl ఫైల్ ను gedit lo తెరుస్తుంది.
 
|-
 
|-
 
|08:07
 
|08:07
|ఇప్పుడు చూపిన కోడ్ ను టైప్ చేయండి.  
+
|ఇప్పుడు చూపిన కోడ్ ను టైప్ చేయండి.  
 
|-
 
|-
 
|08:12
 
|08:12
|మనము count వేరియబుల్ ను డిక్లేర్ చేసి, దీనిని జీరో తో initialize చేద్దాం.  
+
|మనము count వేరియబుల్ ను డిక్లేర్ చేసి, దీనిని జీరో తో initialize చేద్దాం.  
 
|-
 
|-
 
|08:19
 
|08:19
| while లూప్ కండిషన్ లో మనము వేరియబుల్ count విలువ సున్నా కంటే ఎక్కువా అని తనిఖీ చేస్తాము.  
+
| while లూప్ కండిషన్ లో మనము వేరియబుల్ count విలువ సున్నా కంటే ఎక్కువా అని తనిఖీ చేస్తాము.  
 
|-
 
|-
 
|08:29
 
|08:29
 
|కండిషన్ నిజం కాదు, కాబట్టి while లూప్ కోడ్ ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవదు.
 
|కండిషన్ నిజం కాదు, కాబట్టి while లూప్ కోడ్ ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవదు.
 
|-
 
|-
|08:36  
+
|08:36  
 
| do...while లూప్ లో ముందు మనం కోడ్ ను ఎగ్జిక్యూట్ చేస్తాము ఆ తరువాత కండిషన్ ను తనిఖీ చేస్తాము.  
 
| do...while లూప్ లో ముందు మనం కోడ్ ను ఎగ్జిక్యూట్ చేస్తాము ఆ తరువాత కండిషన్ ను తనిఖీ చేస్తాము.  
 
|-
 
|-
Line 329: Line 329:
 
|-
 
|-
 
|08:49
 
|08:49
|తరువాత కౌంట్ విలువ సున్నా కంటే ఎక్కువా అనే కండిషన్ తనిఖీ చేయబడుతుంది.  
+
|తరువాత కౌంట్ విలువ సున్నా కంటే ఎక్కువా అనే కండిషన్ తనిఖీ చేయబడుతుంది.  
 
|-
 
|-
 
|08:57
 
|08:57
|కండిషన్ True కాదు. కాబట్టి లూప్ ఎగ్జిట్ అవుతుంది.  
+
|కండిషన్ True కాదు. కాబట్టి లూప్ ఎగ్జిట్ అవుతుంది.  
 
|-
 
|-
 
|09:02
 
|09:02
|ఫైల్ ను   save   చేయడానికి,   Ctrl+s   నొక్కండి.  
+
|ఫైల్ ను save చేయడానికి, Ctrl+s నొక్కండి.  
 
|-
 
|-
 
|09:05
 
|09:05
|ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయడానికి,
+
|ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయడానికి,
 
|-
 
|-
 
|09:12
 
|09:12
|   perl hyphen c loop dot pl అని టైప్ చేసి,
+
| perl hyphen c loop dot pl అని టైప్ చేసి,  
 
|-
 
|-
 
|09:16
 
|09:16
| Enter నొక్కండి.
+
| Enter నొక్కండి.  
 
|-
 
|-
 
|09:19
 
|09:19
Line 350: Line 350:
 
|-
 
|-
 
|09:22
 
|09:22
| loop dot pl syntax OK  
+
| loop dot pl syntax OK  
 
|-
 
|-
 
|09:26
 
|09:26
|అక్కడ ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున, ఇప్పుడు మనం Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
+
|అక్కడ ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున, ఇప్పుడు మనం Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.  
 
|-
 
|-
 
|09:31
 
|09:31
|   perl loop dot pl అని టైప్ చేసి,
+
| perl loop dot pl అని టైప్ చేసి,
 
|-
 
|-
 
|09:36
 
|09:36
Line 365: Line 365:
 
|-
 
|-
 
|09:43
 
|09:43
| I am in do-while loop  
+
| I am in do-while loop  
 
|-
 
|-
 
|09:46
 
|09:46
Line 374: Line 374:
 
|-
 
|-
 
|09:59
 
|09:59
|ఇది
+
|ఇది  
 
|-
 
|-
 
|10:01
 
|10:01
| do-while   లూప్ కండిషన్ ను మూల్యాంకనం చేయడానికి ముందు, కనీసం ఒక్కసారి అమలు చేస్తుంది.
+
| do-while లూప్ కండిషన్ ను మూల్యాంకనం చేయడానికి ముందు, కనీసం ఒక్కసారి అమలు చేస్తుంది.
 
|-
 
|-
 
|10:07
 
|10:07
|అయితే   while   లూప్ కండిషన్   False   అయినప్పుడు ఒక్కసారి కూడా అమలు చేయబడదు.
+
|అయితే while లూప్ కండిషన్ False అయినప్పుడు ఒక్కసారి కూడా అమలు చేయబడదు.
 
|-
 
|-
 
|10:15
 
|10:15
|ఇప్పుడు మీకు తేడా అర్థమైందని నేను భావిస్తున్నాను.
+
|ఇప్పుడు మీకు తేడా అర్థమైందని నేను భావిస్తున్నాను.
 
|-
 
|-
 
|10:18
 
|10:18
|ఇది   while   మరియు   do-while   ల గురించి vivarana.
+
|ఇది while మరియు do-while ల గురించి vivarana.
 
|-
 
|-
 
|10:22
 
|10:22
|మనం సారాంశం చూద్దాం.
+
|మనం సారాంశం చూద్దాం.
 
|-
 
|-
 
|10:24
 
|10:24
Line 395: Line 395:
 
|-
 
|-
 
|10:26
 
|10:26
| Perl   లో   while   లూప్ మరియు     do-while   లూప్ గురించి,
+
| Perl లో while లూప్ మరియు do-while లూప్ గురించి,
 
|-
 
|-
 
|10:29
 
|10:29
Line 404: Line 404:
 
|-
 
|-
 
|10:33
 
|10:33
| Hello Perl ను  
+
| Hello Perl ను  
 
|-
 
|-
 
|10:35
 
|10:35
|వేరియబుల్ కౌంట్ 10కు చేరేంతవరకు  
+
|వేరియబుల్ కౌంట్ 10కు చేరేంతవరకు  
 
|-
 
|-
 
|10:38
 
|10:38
| while   లూప్ మరియు     do-while   లూప్ లను ఉపయోగించి ముద్రించండి.
+
| while లూప్ మరియు do-while లూప్ లను ఉపయోగించి ముద్రించండి.
 
|-
 
|-
 
|10:41
 
|10:41
Line 416: Line 416:
 
|-
 
|-
 
|10:45
 
|10:45
|ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
+
|ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
 
|-
 
|-
 
|10:49
 
|10:49
Line 431: Line 431:
 
|-
 
|-
 
|11:04
 
|11:04
|మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.  
+
|మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.  
 
|-
 
|-
 
| 11:12
 
| 11:12
Line 443: Line 443:
 
|-
 
|-
 
| 11:36
 
| 11:36
|మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
+
|మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
 
|-
 
|-
 
|11:38
 
|11:38

Revision as of 15:38, 5 March 2018

Time Narration
00:01 Perl లోని while and do-while loops పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం
00:09 Perl లో while లూప్, మరియు
00:11 Perl లో do-while గురుంచి నేర్చుకొంటాము. దీని కోసం నేను Ubuntu Linux 12.04 మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.
00:20 నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తుంన్నాను.
00:24 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:28 మీరు Perl లోని comments మరియు variables గురుంచి కొంత అవగాహన కలిగి ఉండాలి.
00:33 Perl లోని for మరియు foreach గురుంచి అవగాహన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం.
00:38 లేకపోతే,సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorials వెబ్ సైట్లో చూడండి.
00:43 ముందుగా while లూప్ గురించి చూద్దాం
00:45 while లూప్ ఒక కండిషన్ నిజమైనంతసేపు, ఒక కోడ్ బ్లాక్ ను అమలు చేస్తూ ఉంటుంది.
00:50 while లూప్ కోసం సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది -
00:53 while స్పేస్ ఓపెన్ బ్రాకెట్ condition క్లోజ్ బ్రాకెట్
00:58 ఓపెన్ కర్లీ బ్రాకెట్
01:00 కండీషన్ true అయినప్పుడు ఎగ్జిక్యూట్ కావలసిన కోడ్
01:04 క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
01:07 అయితే, కండిషన్ సంతృప్తి కాకపోతే ఏమి జరుగుతుంది? అప్పుడు while లూప్ ఒక్కసారి కూడా కోడ్ ను అమలు చేయకుండా నిష్క్రమిస్తుంది.
01:16 ఇప్పుడు while లూప్ కు ఒక ఉదాహరణను చూద్దాం.
01:19 టెర్మినల్ ను తెరచి,
01:22 gedit whileLoop dot pl space ampersand అని టైప్ చేసి,
01:29 Enter నొక్కండి.
01:31 ఇది gedit లో whileLoop.pl ఫైల్ ను తెరుస్తుంది
01:34 ఇప్పుడు
01:37 hash exclamation mark slash u s r slash bin slash perl అని టైప్ చేసి,
01:45 Enter నొక్కండి.
01:47 dollar i ($ i) ఈక్వల్ టూ జీరో సెమికోలన్,
01:52 Enter నొక్కండి.
01:54 ఇప్పుడు while ఓపెన్ బ్రాకెట్ dollar i less than or equal to four క్లోజ్ బ్రాకెట్ స్పేస్
02:04 ఓపెన్ కర్లీ బకెట్, అని టైప్ చేసి, Enter నొక్కి,
02:08 print స్పేస్ డబల్ కోట్ Value of i కోలన్ dollar i backslash n డబల్ కోట్ ముగించి సెమికోలన్, అని టైప్ చేసి,
02:20 Enter నొక్కండి.
02:22 ఇప్పుడు dollar i plus plus semicolon అని టైప్ చేసి,
02:27 Enter నొక్కి, కర్లీ బ్రాకెట్ ను ముగించండి.
02:31 నేను while లూప్ ను వివరిస్తాను.
02:33 మనం i ను 0 తో initialize చేద్దాం.
02:38 ఇక్కడ మనము while లూప్ లో $i less than or equal to 4 కండీషన్ ను ఇచ్చాము.
02:46 ఒకవేళ condition నిజమైతే, while లూప్ లో ఉన్న కోడ్ అమలు అవుతుంది.
02:52 దీని అర్ధం, మన while లూప్ మొదటిసారి టెర్మినల్ పై "Value of i: 0" ను ముద్రిస్తుంది.
03:01 $ I ++, i వేరియబుల్ యొక్క విలువను ఒకటి పెంచును.
03:08 మళ్ళీ ఇప్పుడు, లూప్ కండిషన్ $ i <= 4 విశ్లేషించబడుతుంది.
03:16 i విలువ 5 ను చేరుకోగానే లూప్ నిష్క్రమించబడుతుంది.
03:22 ఈ సందర్భంలో, while లూప్ i విలువ 0, 1, 2, 3 మరియు 4 కు సమానమైనప్పుడు అమలు అవుతుంది.
03:32 ఫైల్ ను save చేయడానికి Ctrl+sను నొక్కండి.
03:35 ఇప్పుడు టెర్మినల్ కు మారండి.
03:37 కంపైలేషన్ లేదా వాక్యనిర్మాణ దోషాన్ని తనిఖీ చేయడానికి,
03:42 perl hyphen c whileLoop dot pl అని టైప్ చేసి,
03:47 Enter నొక్కండి.
03:49 క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
03:52 whileLoop.pl syntax OK
03:56 కంపైలేషన్ లేదా వాక్యనిర్మాణ దోషం లేనందున, మనము Perl స్క్రిప్ట్ ను
04:02 perl whileLoop dot pl అని టైప్ చేసి,
04:06 Enter నొక్కి అమలు చేస్తాము.
04:09 టెర్మినల్ పై క్రింది అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
04:14 మనం ఇప్పుడు, do-while loop ను చూద్దాము.
04:20 Do..while స్టేట్మెంట్ ఎప్పుడూ కోడ్ ను కనీసం ఒక్కసారి అయినా అమలు చేస్తుంది.
04:25 ఇది తరువాత కండిషన్ ను తనిఖీ చేసి, కండిషన్ నిజం అయితే లూప్ ను పునరావృతం చేస్తుంది.
04:30 do-while కు సింటాక్స్
04:34 do స్పేస్
04:36 ఓపెన్ కర్లీ బ్రాకెట్
04:38 కండిషన్ true అయినప్పుడు అమలు కావలసిన కోడ్
04:42 close curly bracket తరువాత స్పేస్
04:45 while స్పేస్ బ్రాకెట్ల లోపల condition సెమికోలన్.
04:50 టెర్మినల్ ను తెరిచి
04:54 gedit doWhileLoop dot pl space ampersand
05:03 అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:05 ఇది gedit లో doWhileLoop.pl ఫైల్ ను తెరుస్తుంది.
05:09 క్రింద చూపబడిన విధం గా కోడ్ ను టైప్ చెయ్యండి.
05:11 hash exclamation mark slash u s r slash bin slash perl, అని టైప్ చేసి, Enter నొక్కండి .
05:21 dollar i equals to zero సెమికోలన్ apai Enter నొక్కండి.
05:27 do స్పేస్
05:29 ఓపెన్ కర్లీ బ్రాకెట్
05:33 print space double quote Value of i colon <space> dollar i backslash n double quote complete semicolon అని టైప్ చేసి,
05:46 Enter నొక్కండి.
05:48 dollar i plus plus సెమికోలన్,
05:52 Enter నొక్కండి.
05:54 క్లోజ్ కర్లీ బ్రాకెట్
05:56 స్పేస్ while ఓపెన్ బ్రాకెట్ dollar i less than or equal to four
06:06 క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్
06:10 ఇక్కడ do-while లూప్ యొక్క పూర్తి వివరణ ఉంది.
06:13 మనం i ను 0 తో initialize చేద్దాం.
06:18 మొదటి సారి do-while లూప్ , ఎటువంటి కండిషన్ ను తనిఖీ చేయనకుండా టెర్మినల్ పై అవుట్ ఫుట్ ను Value of i colon 0 గా ప్రదర్శిస్తుంది.
06:28 $i++, లూప్ అమలయిన ప్రతిసారి i వేరియబుల్ యొక్క విలువను 1 పెంచుతుంది.
06:36 రెండవసారి, కండిషన్ $i less than or equal to 4 తనిఖీ చేయబడుతుంది.
06:43 ఒకవేళ కండిషన్ True అయితే, లూప్ మళ్ళీ అమలవుతుంది.
06:48 ఇక్కడ , రెండవసారి, టెర్మినల్ పై Value of i colon 1 అవుట్ పుట్ గా ప్రదర్శించబడును.
06:57 కండిషన్ Falseఅయ్యేంత వరకు అనగా వేరియబుల్ i విలువ 5 కుసమానం అయ్యేవరకు లూప్ అమలవుతుంది.
07:05 ఫైల్ save చేయడానికి Ctrl+s నొక్కండి.
07:09 ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ కోసం తనిఖీ చేయడానికి,
07:16 perl hyphen c doWhileLoop dot pl టైప్ చేసి,
07:21 Enter నొక్కండి.
07:23 క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
07:26 doWhileLoop.pl syntax OK
07:30 అక్కడ ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున ఇప్పుడు మనం Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
07:36 perl doWhileLoop dot pl టైప్ చేసి,
07:41 Enter నొక్కండి.
07:43 టెర్మినల్ ఫై క్రింది అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
07:48 ఇప్పుడు, మనం while మరియు do-while మధ్య అసలు తేడాను చూద్దాం.
07:53 టెర్మినల్ పై
07:55 gedit loop dot pl space ampersand అని టైప్ చేసి,
08:01 Enter నొక్కండి.
08:03 ఇది లో loop dot pl ఫైల్ ను gedit lo తెరుస్తుంది.
08:07 ఇప్పుడు చూపిన కోడ్ ను టైప్ చేయండి.
08:12 మనము count వేరియబుల్ ను డిక్లేర్ చేసి, దీనిని జీరో తో initialize చేద్దాం.
08:19 while లూప్ కండిషన్ లో మనము వేరియబుల్ count విలువ సున్నా కంటే ఎక్కువా అని తనిఖీ చేస్తాము.
08:29 కండిషన్ నిజం కాదు, కాబట్టి while లూప్ కోడ్ ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవదు.
08:36 do...while లూప్ లో ముందు మనం కోడ్ ను ఎగ్జిక్యూట్ చేస్తాము ఆ తరువాత కండిషన్ ను తనిఖీ చేస్తాము.
08:44 కాబట్టి, మన కోడ్ కనీసం ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది.
08:49 తరువాత కౌంట్ విలువ సున్నా కంటే ఎక్కువా అనే కండిషన్ తనిఖీ చేయబడుతుంది.
08:57 కండిషన్ True కాదు. కాబట్టి లూప్ ఎగ్జిట్ అవుతుంది.
09:02 ఫైల్ ను save చేయడానికి, Ctrl+s నొక్కండి.
09:05 ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయడానికి,
09:12 perl hyphen c loop dot pl అని టైప్ చేసి,
09:16 Enter నొక్కండి.
09:19 క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
09:22 loop dot pl syntax OK
09:26 అక్కడ ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున, ఇప్పుడు మనం Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
09:31 perl loop dot pl అని టైప్ చేసి,
09:36 Enter నొక్కండి.
09:38 క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
09:43 I am in do-while loop
09:46 ఇక్కడ I am in while loop అను సందేశంతో ఎటువంటి ఔట్పుట్ ప్రదరింపబడకపోవటాన్ని మనం చూడవచ్చు.
09:52 ఇది మనం while లూప్ లో ముద్రించిన సందేశం.
09:59 ఇది
10:01 do-while లూప్ కండిషన్ ను మూల్యాంకనం చేయడానికి ముందు, కనీసం ఒక్కసారి అమలు చేస్తుంది.
10:07 అయితే while లూప్ కండిషన్ False అయినప్పుడు ఒక్కసారి కూడా అమలు చేయబడదు.
10:15 ఇప్పుడు మీకు తేడా అర్థమైందని నేను భావిస్తున్నాను.
10:18 ఇది while మరియు do-while ల గురించి vivarana.
10:22 మనం సారాంశం చూద్దాం.
10:24 ఈ ట్యుటోరియల్ లో మనము
10:26 Perl లో while లూప్ మరియు do-while లూప్ గురించి,
10:29 నమూనా ప్రోగ్రాంలను ఉపయోగించి నేర్చుకున్నాము.
10:31 ఇక్కడ మీకొరకు ఒక అసైన్మెంట్.
10:33 Hello Perl ను
10:35 వేరియబుల్ కౌంట్ 10కు చేరేంతవరకు
10:38 while లూప్ మరియు do-while లూప్ లను ఉపయోగించి ముద్రించండి.
10:41 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
10:45 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
10:49 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:53 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం,
10:56 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
11:00 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
11:04 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
11:12 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
11:17 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
11:24 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
11:36 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
11:38 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి మరియు నేను. మీకు ధన్యవాదాలు.
11:40 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india