Difference between revisions of "BASH/C3/Recursive-function/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border= 1
 
{| border= 1
|   Time  
+
| Time  
|   Narration  
+
| Narration  
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|ప్రియమైన స్నేహితులారా,     Recursive function     పై   spoken tutorial     కు స్వాగతం.
+
| ప్రియమైన స్నేహితులారా, Recursive function పై spoken tutorial కు స్వాగతం.
  
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్ లో మనం,  
+
| ఈ ట్యుటోరియల్ లో మనం,  
  
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
| Recursive ఫంక్షన్ అంటే ఏమిటి
+
| Recursive ఫంక్షన్ అంటే ఏమిటి అనేది
  
 
|-
 
|-
 
| 00:12  
 
| 00:12  
|కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
+
| కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
|00:15
 
|00:15
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH   లో   Shell Scripting   గురించి కొంత అవగాహన ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపబడిన మా వెబ్ సైట్ ను సందర్శించండి.  
+
| లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపబడిన మా వెబ్ సైట్ ను సందర్శించండి.  
 
http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
 
http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
  
 
|-
 
|-
 
| 00:27
 
| 00:27
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
+
| ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
  
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
|   Ubuntu Linux   12.04ఆపరేటింగ్ సిస్టం మరియు  
+
| Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు  
  
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
| GNU BASH     వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
+
| GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:37  
 
| 00:37  
| GNU Bash   వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి సిఫార్సు చేయబడినది.  
+
| GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి సిఫార్సు చేయబడినది.  
  
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
| recursive function అంటే ఏమిటో చూద్దాం.
+
| recursive function అంటే ఏమిటో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
|   recursive function అనేది దానంతట అదే పిలుచుకోబడేది.  
+
| recursive function అనేది దానంతట అదే పిలుచుకోబడేది.  
  
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
|   Recursion   అనేది క్లిష్టమైన   algorithm లను, సరళీకృతం చేసే ఒక ఉపయోగకరమైన సాంకేతికత.
+
| Recursion అనేది క్లిష్టమైన algorithm లను, సరళీకృతం చేసే ఒక ఉపయోగకరమైన సాంకేతికత.
  
 
|-
 
|-
| 00:59
+
| 00:59
|నేను factorial.sh పేరు గల ఫైల్ ను తెరుస్తాను.
+
| నేను factorial.sh పేరు గల ఫైల్ ను తెరుస్తాను.  
  
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
|నేను దీనిలో   code   ని టైప్ చేసి ఉంచాను.  
+
| నేను దీనిలో code ని టైప్ చేసి ఉంచాను.  
  
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
|ఇది     shebang line.  
+
| ఇది shebang line.  
  
 
|-
 
|-
 
| 01:10  
 
| 01:10  
|   factorial()     అనేది   function     పేరు.
+
| factorial() అనేది function పేరు.
  
 
|-
 
|-
 
| 01:12
 
| 01:12
|దీని లోపల, మనం Inside factorial function అనే సందేశాన్ని ముద్రిద్దాం.  
+
| దీని లోపల, మనం Inside factorial function అనే సందేశాన్ని ముద్రిద్దాం.  
  
 
|-
 
|-
 
| 01:19
 
| 01:19
| ఈ స్టేట్మెంట్ యూజర్   ఇన్పుట్ గా తీసుకుని, value ను n అనే వేరియబుల్ లో నిల్వ చేస్తుంది.
+
| ఈ స్టేట్మెంట్ యూజర్ ఇన్పుట్ గా తీసుకుని, value ను n అనే వేరియబుల్ లో నిల్వ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 01:26
 
| 01:26
|ఇక్కడ, మనము if-else condition ను కలిగి ఉన్నాము.  
+
| ఇక్కడ, మనము if-else condition ను కలిగి ఉన్నాము.  
  
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
|   If కండిషన్ n యొక్క విలువ సున్నాకి సమానమా అని తనిఖీ చేస్తుంది.  
+
| If కండిషన్ n యొక్క విలువ సున్నాకి సమానమా అని తనిఖీ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
|ఒకవేళ True అయితే, ఇది   factorial value of n is 1 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
+
| ఒకవేళ True అయితే, ఇది factorial value of n is 1 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 01:42
 
| 01:42
|ఇది     if     స్టేట్మెంట్ లోని   else   భాగం.  
+
| ఇది if స్టేట్మెంట్ లోని else భాగం.  
  
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
|ఇది   factorial function ను పిలుస్తుంది.  
+
| ఇది factorial function ను పిలుస్తుంది.  
  
 
|-
 
|-
 
| 01:50
 
| 01:50
| fi   అనేది   if-else     స్టేట్మెంట్ ముగింపు.  
+
| fi అనేది if-else స్టేట్మెంట్ ముగింపు.  
  
 
|-
 
|-
 
| 01:55  
 
| 01:55  
| "factorial.sh" ని   run   చేద్దాం.
+
| "factorial.sh" ని run చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
| మీ కీబోర్డులో CTRL+ALT   మరియు   T   కీలను ఒకేసారి ఉపయోగించి   terminal ను తెరవండి.
+
| మీ కీబోర్డులో CTRL+ALT మరియు T కీలను ఒకేసారి ఉపయోగించి terminal ను తెరవండి.
  
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
|   chmod space plus x space factorial dot sh   అని టైప్ చేసి ,
+
| chmod space plus x space factorial dot sh అని టైప్ చేసి ,
  
 
|-
 
|-
 
| 02:15
 
| 02:15
|   Enter   నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
|   dot slash factorial.sh   అని టైప్ చేసి  
+
| dot slash factorial.sh అని టైప్ చేసి  
  
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
|   Enter   నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 02:24
 
| 02:24
| Enter the number: అని చూస్తారు.  
+
| Enter the number: అని చూస్తారు.  
  
 
|-
 
|-
Line 138: Line 138:
 
|-
 
|-
 
| 02:29
 
| 02:29
| output
+
| output  
  
 
|-
 
|-
 
| 02:31
 
| 02:31
|   factorial value of 0 is 1 అని ప్రదర్సింపబడుతుంది
+
| factorial value of 0 is 1 అని ప్రదర్సింపబడుతుంది
 
|-
 
|-
 
| 02:35  
 
| 02:35  
|ఇప్పుడు   up-arrow   కీ ని నొక్కి, మునుపటి   command ను పిలవండి.  
+
| ఇప్పుడు up-arrow కీ ని నొక్కి, మునుపటి command ను పిలవండి.  
  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
|   Enter   నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
|ఈ సారి నేను, ఐదును ఎంటర్ చేస్తాను.
+
| ఈ సారి నేను, ఐదును ఎంటర్ చేస్తాను.
  
 
|-
 
|-
 
| 02:45
 
| 02:45
|ఇప్పుడు   output
+
| ఇప్పుడు output  
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
|   Inside factorial function గా ప్రదర్శించబడును.  
+
| Inside factorial function గా ప్రదర్శించబడును.  
  
 
|-
 
|-
| 02:51
+
| 02:51
| factorial function కు మరికొంత లాజిక్ ని జోడిద్దాం.
+
| factorial function కు మరికొంత లాజిక్ ని జోడిద్దాం.
  
 
|-
 
|-
 
| 02:56
 
| 02:56
|ఒక సంఖ్య యొక్క factorial ను లెక్కిద్దాం.
+
| ఒక సంఖ్య యొక్క factorial ను లెక్కిద్దాం.
  
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
| code   కు తిరిగి వెళ్ళండి.  
+
| code కు తిరిగి వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
|ఇప్పుడు, మనం echo స్టేట్మెంట్ ను Inside the factorial function అనే code block తో భర్తీ చేద్దాము.
+
| ఇప్పుడు, మనం echo స్టేట్మెంట్ ను Inside the factorial function అనే code block తో భర్తీ చేద్దాము.
  
 
|-
 
|-
 
| 03:10
 
| 03:10
|   Save   పై క్లిక్ చేయండి.  
+
| Save పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 03:13
 
| 03:13
|   temp   అనేది మరియు యూజర్ ద్వారా ఎంటర్ చేయబడిన value ని నిల్వ చేసే ఒక variable   .
+
| temp అనేది మరియు యూజర్ ద్వారా ఎంటర్ చేయబడిన value ని నిల్వ చేసే ఒక variable .
  
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
|కండిషన్   If     వేరియబుల్ యొక్క విలువ ఒకటికి సమానమా అని తనిఖీ చేస్తుంది.  
+
| కండిషన్ If వేరియబుల్ యొక్క విలువ ఒకటికి సమానమా అని తనిఖీ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|ఒకవేళ   True   అయితే, ఇది 1 ని ముద్రిస్తుంది.  
+
| ఒకవేళ True అయితే, ఇది 1 ని ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
|ఈ     else   అనేది     if     స్టేట్మెంట్ లో ఒక భాగం.  
+
| ఈ else అనేది if స్టేట్మెంట్ లో ఒక భాగం.  
  
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
|ఇది   temp వేరియబుల్ యొక్క విలువ ను ఒకటి తగ్గిస్తుంది
+
| ఇది temp వేరియబుల్ యొక్క విలువ ను ఒకటి తగ్గిస్తుంది
  
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
|మరియు విలువని వేరియబుల్ f   లో నిల్వ చేస్తుంది.  
+
| మరియు విలువని వేరియబుల్ f లో నిల్వ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|వేరియబుల్ f ,   factorial function   యొక్క   output     ని నిల్వ చేస్తుంది.
+
| వేరియబుల్ f , factorial function యొక్క output ని నిల్వ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
|ఇది ఒక   recursive call.  
+
| ఇది ఒక recursive call.  
  
 
|-
 
|-
 
| 03:50
 
| 03:50
| f మరియు   temp యొక్క లబ్దం f లో నిల్వ చేయబడుతుంది.
+
| f మరియు temp యొక్క లబ్దం f లో నిల్వ చేయబడుతుంది.  
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
|తరువాత మనం f విలువని   print   చేస్తాం.  
+
| తరువాత మనం f విలువని print చేస్తాం.  
  
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
| ఇది if-else స్టేట్మెంట్ మరియు function ల ముగింపు.
+
| ఇది if-else స్టేట్మెంట్ మరియు function ల ముగింపు.  
  
 
|-
 
|-
| 04:05
+
| 04:05
|ఇప్పుడు slides   కు తిరిగి రండి.  
+
| ఇప్పుడు slides కు తిరిగి రండి.  
  
 
|-
 
|-
| 04:08
+
| 04:08
|మనం ప్రోగ్రామ్ యొక్క execution ఫ్లో ను అర్థం చేసుకుందాం.
+
| మనం ప్రోగ్రామ్ యొక్క ఫ్లో ను అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
| 04:12
 
| 04:12
| n   విలువ యూజర్ నుండి తీసుకోబడింది.
+
| n విలువ యూజర్ నుండి తీసుకోబడింది.  
  
 
|-
 
|-
| 04:17
+
| 04:17
|ఒక వేళ ఎంటర్ చేసిన విలువ సున్నాకి సమానమైతే, అప్పుడు ఇది ఒక సందేశాన్ని ముద్రిస్తుంది
+
| ఒక వేళ ఎంటర్ చేసిన విలువ సున్నాకి సమానమైతే, అప్పుడు ఇది ఒక సందేశాన్ని ముద్రిస్తుంది
  
 
|-
 
|-
| 04:24
+
| 04:24
|లేదంటే ఇది   factorial function కు వెళుతుంది.
+
| లేదంటే ఇది factorial function కు వెళుతుంది.
  
 
|-
 
|-
| 04:29
+
| 04:29
|ఇక్కడ, ఒక వేళ విలువ equal to one అయితే, అది విలువను one గా ముద్రిస్తుంది.
+
| ఇక్కడ, ఒక వేళ విలువ equal to one అయితే, అది విలువను one గా ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
| 04:36
+
| 04:36
|లేకపోతే, విలువ ఒకటికి సమానం అయ్యే వరకు ఇది   recursive call   చేస్తుంది.
+
| లేకపోతే, విలువ ఒకటికి సమానం అయ్యే వరకు ఇది recursive call చేస్తుంది.
  
 
|-
 
|-
|04:44
+
|04:44  
|తరువాత, అన్ని విలువలు గుణించబడతాయి మరియు ప్రదర్శించబడతాయి.
+
| తరువాత, అన్ని విలువలు గుణించబడతాయి మరియు ప్రదర్శించబడతాయి.
  
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
|ఇప్పుడు   terminal కు తిరిగి రండి.  
+
| ఇప్పుడు terminal కు తిరిగి రండి.  
  
 
|-
 
|-
| 04:52
+
| 04:52
| up-arrow కీ ని నొక్కండి.  
+
| up-arrow కీ ని నొక్కండి.  
  
 
|-
 
|-
| 04:54
+
| 04:54
|మునుపటి కమాండ్   ./factorial.sh ను పిలవండి.  
+
| మునుపటి కమాండ్ ./factorial.sh ను పిలవండి.  
  
 
|-
 
|-
| 04:58
+
| 04:58
|   Enter   నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
  
 
|-
 
|-
| 05:00
+
| 05:00
|ఇప్పుడు నేను     5     ను   input value   గా ఎంటర్ చేస్తాను.
+
| ఇప్పుడు నేను 5 ను input value గా ఎంటర్ చేస్తాను.
  
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
|మనం 5 యొక్క   factorial  
+
| మనం 5 యొక్క factorial  
  
 
|-
 
|-
| 05:08
+
| 05:08
| అంటే 120 ను పొందుతాము .  
+
| అంటే 120 ను పొందుతాము .  
  
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
| terminal పై ప్రోగ్రాం యొక్క execution విధానం ను చూడవచ్చు. ప్రోగ్రామ్ execution విధానమును   విశ్లేషించండి మరియు గుర్తించండి.
+
| terminal పై ప్రోగ్రాం యొక్క execution విధానం ను చూడవచ్చు. ప్రోగ్రామ్ execution విధానమును విశ్లేషించవచ్చు మరియు గుర్తించవచ్చు.
  
 
|-
 
|-
| 05:18
+
| 05:18
| slides కు తిరిగి రండి.  
+
| slides కు తిరిగి రండి.  
  
 
|-
 
|-
Line 299: Line 299:
  
 
|-
 
|-
| 05:23
+
| 05:23
|   Recursive   ఫంక్షన్ గురించి  
+
| Recursive ఫంక్షన్ గురించి  
  
 
|-
 
|-
| 05:25  
+
| 05:25  
|కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకున్నాం.  
+
| కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకున్నాం.  
  
 
|-
 
|-
 
| 05:28
 
| 05:28
|ఒక అసైన్మెంట్ గా,   N సంఖ్యల యొక్క మొత్తాన్ని   recursive function ను ఉపయోగించి, లెక్కించుటకు ప్రోగ్రామ్ వ్రాయండి.
+
| ఒక అసైన్మెంట్ గా, N సంఖ్యల యొక్క మొత్తాన్ని recursive function ను ఉపయోగించి, లెక్కించుటకు ప్రోగ్రామ్ వ్రాయండి.
  
 
|-
 
|-
 
| 05:36
 
| 05:36
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
  
 
|-
 
|-
| 05:39
+
| 05:39
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
+
| ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
  
 
|-
 
|-
| 05:43
+
| 05:43
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 05:47
 
| 05:47
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
  
 
|-
 
|-
 
|05:53
 
|05:53
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
| ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
  
 
|-
 
|-
| 05:58
+
| 05:58
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
+
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
  
 
|-
 
|-
| 06:06
+
| 06:06
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో భాగం.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
  
 
|-
 
|-
| 06:10
+
| 06:10
 
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
  
 
|-
 
|-
| 06:18
+
| 06:18
|ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
+
|ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
+
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
  
 
|-
 
|-
 
| 06:29  
 
| 06:29  
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య మరియు నేను ఉదయలక్ష్మి.
  
 
|-
 
|-
| 06:33
+
| 06:33
|మీకు ధన్యవాదాలు.
+
| మీకు ధన్యవాదములు.  
  
 
|}
 
|}

Revision as of 12:45, 20 February 2018

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Recursive function పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:10 Recursive ఫంక్షన్ అంటే ఏమిటి అనేది
00:12 కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
00:15 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:20 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపబడిన మా వెబ్ సైట్ ను సందర్శించండి.

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

00:27 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:29 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
00:33 GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:37 GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి సిఫార్సు చేయబడినది.
00:44 recursive function అంటే ఏమిటో చూద్దాం.
00:48 recursive function అనేది దానంతట అదే పిలుచుకోబడేది.
00:52 Recursion అనేది క్లిష్టమైన algorithm లను, సరళీకృతం చేసే ఒక ఉపయోగకరమైన సాంకేతికత.
00:59 నేను factorial.sh పేరు గల ఫైల్ ను తెరుస్తాను.
01:04 నేను దీనిలో code ని టైప్ చేసి ఉంచాను.
01:07 ఇది shebang line.
01:10 factorial() అనేది function పేరు.
01:12 దీని లోపల, మనం Inside factorial function అనే సందేశాన్ని ముద్రిద్దాం.
01:19 ఈ స్టేట్మెంట్ యూజర్ ఇన్పుట్ గా తీసుకుని, value ను n అనే వేరియబుల్ లో నిల్వ చేస్తుంది.
01:26 ఇక్కడ, మనము if-else condition ను కలిగి ఉన్నాము.
01:30 If కండిషన్ n యొక్క విలువ సున్నాకి సమానమా అని తనిఖీ చేస్తుంది.
01:36 ఒకవేళ True అయితే, ఇది factorial value of n is 1 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
01:42 ఇది if స్టేట్మెంట్ లోని else భాగం.
01:46 ఇది factorial function ను పిలుస్తుంది.
01:50 fi అనేది if-else స్టేట్మెంట్ ముగింపు.
01:55 "factorial.sh" ని run చేద్దాం.
01:59 మీ కీబోర్డులో CTRL+ALT మరియు T కీలను ఒకేసారి ఉపయోగించి terminal ను తెరవండి.
02:07 chmod space plus x space factorial dot sh అని టైప్ చేసి ,
02:15 Enter నొక్కండి.
02:17 dot slash factorial.sh అని టైప్ చేసి
02:21 Enter నొక్కండి.
02:24 Enter the number: అని చూస్తారు.
02:26 నేను సున్నాని ఎంటర్ చేస్తాను.
02:29 output
02:31 factorial value of 0 is 1 అని ప్రదర్సింపబడుతుంది
02:35 ఇప్పుడు up-arrow కీ ని నొక్కి, మునుపటి command ను పిలవండి.
02:40 Enter నొక్కండి.
02:42 ఈ సారి నేను, ఐదును ఎంటర్ చేస్తాను.
02:45 ఇప్పుడు output
02:47 Inside factorial function గా ప్రదర్శించబడును.
02:51 factorial function కు మరికొంత లాజిక్ ని జోడిద్దాం.
02:56 ఒక సంఖ్య యొక్క factorial ను లెక్కిద్దాం.
03:01 code కు తిరిగి వెళ్ళండి.
03:03 ఇప్పుడు, మనం echo స్టేట్మెంట్ ను Inside the factorial function అనే code block తో భర్తీ చేద్దాము.
03:10 Save పై క్లిక్ చేయండి.
03:13 temp అనేది మరియు యూజర్ ద్వారా ఎంటర్ చేయబడిన value ని నిల్వ చేసే ఒక variable .
03:19 కండిషన్ If వేరియబుల్ యొక్క విలువ ఒకటికి సమానమా అని తనిఖీ చేస్తుంది.
03:25 ఒకవేళ True అయితే, ఇది 1 ని ముద్రిస్తుంది.
03:29 ఈ else అనేది if స్టేట్మెంట్ లో ఒక భాగం.
03:33 ఇది temp వేరియబుల్ యొక్క విలువ ను ఒకటి తగ్గిస్తుంది
03:37 మరియు విలువని వేరియబుల్ f లో నిల్వ చేస్తుంది.
03:42 వేరియబుల్ f , factorial function యొక్క output ని నిల్వ చేస్తుంది.
03:46 ఇది ఒక recursive call.
03:50 f మరియు temp యొక్క లబ్దం f లో నిల్వ చేయబడుతుంది.
03:57 తరువాత మనం f విలువని print చేస్తాం.
04:00 ఇది if-else స్టేట్మెంట్ మరియు function ల ముగింపు.
04:05 ఇప్పుడు slides కు తిరిగి రండి.
04:08 మనం ప్రోగ్రామ్ యొక్క ఫ్లో ను అర్థం చేసుకుందాం.
04:12 n విలువ యూజర్ నుండి తీసుకోబడింది.
04:17 ఒక వేళ ఎంటర్ చేసిన విలువ సున్నాకి సమానమైతే, అప్పుడు ఇది ఒక సందేశాన్ని ముద్రిస్తుంది
04:24 లేదంటే ఇది factorial function కు వెళుతుంది.
04:29 ఇక్కడ, ఒక వేళ విలువ equal to one అయితే, అది విలువను one గా ముద్రిస్తుంది.
04:36 లేకపోతే, విలువ ఒకటికి సమానం అయ్యే వరకు ఇది recursive call చేస్తుంది.
04:44 తరువాత, అన్ని విలువలు గుణించబడతాయి మరియు ప్రదర్శించబడతాయి.
04:49 ఇప్పుడు terminal కు తిరిగి రండి.
04:52 up-arrow కీ ని నొక్కండి.
04:54 మునుపటి కమాండ్ ./factorial.sh ను పిలవండి.
04:58 Enter నొక్కండి.
05:00 ఇప్పుడు నేను 5 ను input value గా ఎంటర్ చేస్తాను.
05:05 మనం 5 యొక్క factorial
05:08 అంటే 120 ను పొందుతాము .
05:11 terminal పై ప్రోగ్రాం యొక్క execution విధానం ను చూడవచ్చు. ప్రోగ్రామ్ execution విధానమును విశ్లేషించవచ్చు మరియు గుర్తించవచ్చు.
05:18 slides కు తిరిగి రండి.
05:20 సారాంశం ను చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం,
05:23 Recursive ఫంక్షన్ గురించి
05:25 కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకున్నాం.
05:28 ఒక అసైన్మెంట్ గా, N సంఖ్యల యొక్క మొత్తాన్ని recursive function ను ఉపయోగించి, లెక్కించుటకు ప్రోగ్రామ్ వ్రాయండి.
05:36 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
05:39 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
05:43 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
05:47 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
05:53 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
05:58 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
06:06 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
06:10 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
06:18 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
06:24 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
06:29 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య మరియు నేను ఉదయలక్ష్మి.
06:33 మీకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india