Difference between revisions of "BASH/C3/Basics-of-functions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|ప్రియమైన స్నేహితులారా, BASH లో   Basics of functions   పై   spoken tutorial   కు స్వాగతం.
+
|ప్రియమైన స్నేహితులారా, BASH లో Basics of functions పై spoken tutorial కు స్వాగతం.
 
|-
 
|-
 
|00:08
 
|00:08
|ఈ ట్యుటోరియల్లో, మనము
+
|ఈ ట్యుటోరియల్లో, మనము
 
|-
 
|-
 
|  00:11
 
|  00:11
|   Functions   యొక్క ప్రాముఖ్యత
+
| Functions యొక్క ప్రాముఖ్యత
 
|-
 
|-
 
|  00:13
 
|  00:13
|   function   ని గుర్తించడం
+
| function ని ప్రకటించడం
 
|-
 
|-
 
|  00:15
 
|  00:15
|   function   ను పిలవడం  
+
| function ను పిలవడం  
 
|-
 
|-
 
|  00:17
 
|  00:17
| function యొక్క వర్క్ ఫ్లో ను  
+
| function యొక్క వర్క్ ఫ్లో ను  
 
|-
 
|-
 
|00:19
 
|00:19
| ఉదాహరణ సహాయంతో నేర్చుకుంటాం.  
+
| ఒక ఉదాహరణ సహాయంతో నేర్చుకుంటాం.  
 
|-
 
|-
 
|00:22
 
|00:22
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting   గురించి కొంత అవగాహన ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
 
|00:28
 
|00:28
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి, ఇది చూపబడింది. http://www.spoken-tutorial.org   
+
| లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి, ఇది చూపబడింది. http://www.spoken-tutorial.org   
 
|-
 
|-
 
|00:34  
 
|00:34  
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,     Ubuntu Linux   12.04   Operating System   ఉపయోగిస్తున్నాను.  
+
| ఈ ట్యుటోరియల్ కోసం నేను, Ubuntu Linux 12.04 Operating System ఉపయోగిస్తున్నాను.  
 
|-
 
|-
 
|00:40
 
|00:40
|ఇప్పటివరకు మనం GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగించాం.   
+
| ఇప్పటివరకు మనం GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగించాం.   
 
|-
 
|-
 
|00:46
 
|00:46
|ఇప్పటి నుండి మనం GNU BASH   వర్షన్ 4.2 ఉపయోగిద్దాం.  
+
| ఇప్పటి నుండి మనం GNU BASH వర్షన్ 4.2 ఉపయోగిద్దాం.  
 
|-
 
|-
 
|00:52
 
|00:52
| GNU Bash వెర్షన్ 4 లేదా దానికన్నా  పై వెర్షన్లు ప్రాక్టీసు కొరకు సిఫార్సు చేయబడినవని గమనించండి.
+
| GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా  పై వెర్షన్లు ప్రాక్టీసు కొరకు సిఫార్సు చేయబడినవని గమనించండి.
 
|-
 
|-
 
|00:58
 
|00:58
|  function అంటే ఏమిటి మరియు దాని ఉపయోగం చూద్దాం.   
+
|  function అంటే ఏమిటి మరియు దాని ఉపయోగం చూద్దాం.   
 
|-
 
|-
 
|01:03
 
|01:03
| function అనేది commands లేదా algorithm ల సమాహారం.
+
| function అనేది commands లేదా algorithms ల సమాహారం.
 
|-
 
|-
 
|01:08
 
|01:08
|ఇది ఒక నిర్దిష్టమైన పని చేయడానికి ఉద్దేశించబడింది.
+
|ఇది ఒక నిర్దిష్టమైన పని చేయడానికి ఉద్దేశించబడింది.
 
|-
 
|-
 
|01:12
 
|01:12
|ఇది సంక్లిష్ట ప్రోగ్రాంలను వేర్వేరు టాస్క్ లు గా విభజించడానికి ఉపయోగించబడుతుంది.
+
|ఇది సంక్లిష్ట ప్రోగ్రాంలను వేర్వేరు టాస్క్ లు గా విభజించడానికి ఉపయోగించబడుతుంది.
 
|-
 
|-
 
|01:18
 
|01:18
Line 59: Line 59:
 
|-
 
|-
 
|01:24
 
|01:24
| functionను డిక్లేర్ చేయుటకు రెండు సింటాక్స్ లు ఉన్నాయి.   
+
| functionను డిక్లేర్ చేయుటకు రెండు సింటాక్స్ లు ఉన్నాయి.   
 
|-
 
|-
 
|01:28
 
|01:28
|మొదటి సింటాక్స్-   function space function_name   
+
|మొదటి సింటాక్స్- function space function_name   
 
|-
 
|-
 
|01:32  
 
|01:32  
| వితిన్ కర్లీ బ్రాకెట్స్  
+
| కర్లీ బ్రాకెట్స్ లో
 
|-
 
|-
 
|01:34
 
|01:34
|అమలు చేయవలసిన commands.
+
|అమలు చేయవలసిన commands.
 
|-
 
|-
 
|01:37
 
|01:37
Line 77: Line 77:
 
|-
 
|-
 
|01:42  
 
|01:42  
| వితిన్ కర్లీ బ్రాకెట్స్  
+
| కర్లీ బ్రాకెట్స్ లో
 
|-
 
|-
 
|01:44
 
|01:44
|అమలు చేయవలసిన commands  .
+
| అమలు చేయవలసిన commands  .
 
|-
 
|-
 
|01:47
 
|01:47
| Function call - Function   ప్రోగ్రాం లో ఎక్కడైనా పిలువబడుతుంది.
+
| Function call-Function ప్రోగ్రాం లో ఎక్కడైనా పిలువబడుతుంది.
 
|-
 
|-
 
|01:53
 
|01:53
|   function name ను మీరు పిలువదలచిన ప్రదేశంలో టైప్ చేయండి.
+
| function name ను మీరు పిలువదలచిన ప్రదేశంలో టైప్ చేయండి.
 
|-
 
|-
 
|  01:58
 
|  01:58
| function_name దానంతట అదే సింటాక్స్ అవుతుంది.
+
| function_name దానంతట అదే సింటాక్స్ అవుతుంది.
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
|ఒక సాధారణ ఉదాహరణ సహాయంతో దీనిని అర్థం చేసుకుందాం.
+
| ఒక సాధారణ ఉదాహరణ సహాయంతో దీనిని అర్థం చేసుకుందాం.
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
|నేను ఇప్పటికే కోడ్ ను   function.sh ఫైల్ లో టైప్ చేసాను.
+
| నేను ఇప్పటికే కోడ్ ను function.sh ఫైల్ లో టైప్ చేసాను.
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
|ఇది     shebang line  .
+
| ఇది shebang line  .
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
| Function   ను డిక్లేర్ చేయుటకు   function తరువాత   function name వ్రాయాలి.  
+
| Function ను డిక్లేర్ చేయుటకు function తరువాత function name వ్రాయాలి.  
 
|-
 
|-
 
|  02:21
 
|  02:21
|ఇక్కడ,   machine   అనేది   function name   
+
| ఇక్కడ, machine అనేది function name   
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
| కర్లీ బ్రాకెట్లలో ఉన్న కంటెంట్ ను function definition అంటారు.
+
| కర్లీ బ్రాకెట్లలో ఉన్న కంటెంట్ ను function definition అంటారు.
 
|-
 
|-
 
|  02:32
 
|  02:32
|నేను వివిధ మెషిన్ వివరాలను అనగా  
+
| నేను వివిధ మెషిన్ వివరాలను అనగా  
 
|-
 
|-
 
|  02:36
 
|  02:36
|   uname hyphen a మెషిన్ సమాచారము,   
+
| uname hyphen a మెషిన్ సమాచారమును,   
 
|-
 
|-
 
|  02:41
 
|  02:41
|   w hyphen h   సిస్టం లోకి లాగ్ అయిన యూజర్స్ డేటా,
+
| w hyphen h సిస్టం లోకి లాగ్ అయిన యూజర్స్ డేటాను,
 
|-
 
|-
 
|  02:46
 
|  02:46
|   uptime మెషిన్ ఆన్ అయినప్పటి నుండి సమయము,  
+
| uptime మెషిన్ ఆన్ అయినప్పటి నుండి సమయమును,  
 
|-
 
|-
 
|  02:51
 
|  02:51
|   free   మెమరీ స్టేటస్ ను ,
+
| free మెమరీ స్టేటస్ ను ,
 
|-
 
|-
 
|  02:54
 
|  02:54
|   df hyphen h   ఫైల్ సిస్టం స్థితిని ఇక్కడ ప్రదర్శించాను
+
| df hyphen h ఫైల్ సిస్టం స్థితిని ఇస్తాయి.
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
|ప్రధాన ప్రోగ్రాం ఇక్కడ మొదలవుతుంది.
+
| ప్రధాన ప్రోగ్రాం ఇక్కడ మొదలవుతుంది.
 
|-
 
|-
 
|03:01   
 
|03:01   
|మనము     “Beginning of main program”     అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.
+
| మనము “Beginning of main program” అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.
 
|-
 
|-
 
| 03:06  
 
| 03:06  
|ఇక్కడ,     machine     అనేది   function call.     
+
| ఇక్కడ, machine అనేది function call.     
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
|తరువాత మనము   “End of main program”   సందేశాన్ని ప్రదర్శిస్తాము.
+
|తరువాత మనము “End of main program” సందేశాన్ని ప్రదర్శిస్తాము.
 
|-
 
|-
 
| 03:13
 
| 03:13
|వర్క్ ఫ్లో ను అర్ధం చేసుకుందాం.
+
| వర్క్ ఫ్లో ను అర్ధం చేసుకుందాం.
 
|-
 
|-
 
|  03:16
 
|  03:16
|   bash interpreter, function definition ను విసిట్ చేసినప్పుడు function ను స్కాన్ చేస్తుంది.  
+
| bash interpreter, function definition ను విసిట్ చేసినప్పుడు function ను స్కాన్ చేస్తుంది.  
 
|-
 
|-
 
|  03:23
 
|  03:23
| function అనేది స్క్రిప్ట్ లో దాని పేరు ఉన్నప్పుడు  మాత్రమే  పిలువబడుతుంది.
+
| function అనేది, స్క్రిప్ట్ లో దాని పేరు ఉన్నప్పుడు  మాత్రమే  పిలువబడుతుంది.
 
|-
 
|-
 
|03:28  
 
|03:28  
|ఎప్పుడైతే interpreter , function name ను చదివినప్పుడు function definition ను అమలు చేస్తుంది.  
+
| ఎప్పుడైతే interpreter, function name ను చదివినప్పుడు, function definition ను అమలు చేస్తుంది.  
 
|-
 
|-
 
|03:36
 
|03:36
| interpreter, function name ను కమాండ్ వలె  ట్రీట్ చేస్తుంది.
+
| interpreter, function name ను కమాండ్ వలె  ట్రీట్ చేస్తుంది.
 
|-
 
|-
 
|03:41
 
|03:41
| మనం   function calling కు ముందే, దానిని define చేయాలని  గుర్తుంచుకోండి.
+
| మనం function calling కు ముందే, దానిని define చేయాలని  గుర్తుంచుకోండి.
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
|ఇప్పుడు terminal కు వెళ్ళి, ఈ కోడ్ ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేయుటకు,
+
| ఇప్పుడు terminal కు వెళ్ళి, ఈ కోడ్ ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేయుటకు,
 
|-
 
|-
 
|  03:52
 
|  03:52
|   chmod space plus x space function dot sh   అని టైప్ చేసి,
+
| chmod space plus x space function dot sh అని టైప్ చేసి,
 
|-
 
|-
 
|  03:59
 
|  03:59
|   Enter   నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
 
|-
 
|-
 
| 04:01  
 
| 04:01  
|   dot slash function dot sh   అని టైప్ చేయండి.
+
| dot slash function dot sh అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
|  04:05
 
|  04:05
|   Enter   నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
| output గా,  నా సిస్టమ్ యొక్క మెషిన్ వివరాలు, terminal పై చూడవచ్చు.
+
| output గా,  నా సిస్టమ్ యొక్క మెషిన్ వివరాలు, terminal పై చూడవచ్చు.
 
|-
 
|-
 
|  04:14
 
|  04:14
| గమనిక: output అనేది సిస్టం నుండి సిస్టం కి మారుతుంది.  
+
| గమనిక: output అనేది సిస్టం నుండి సిస్టం కి మారుతుంది.  
 
|-
 
|-
 
|  04:19
 
|  04:19
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
+
| దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
 
|-
 
|-
 
|  04:22
 
|  04:22
|తిరిగి మన   slidesకు రండి.  
+
| తిరిగి మన slidesకు రండి.  
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
|సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనము
+
| సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనము
 
|-
 
|-
 
|  04:28
 
|  04:28
|   functions   యొక్క ప్రాముఖ్యతను   
+
| functions యొక్క ప్రాముఖ్యతను   
 
|-
 
|-
 
|04:30
 
|04:30
|   Function declaration   
+
| Function declaration   
 
|-
 
|-
 
|04:32
 
|04:32
|   Function call , function   వర్క్ ఫ్లో .  
+
| Function call, function వర్క్ ఫ్లోలను .  
 
|-
 
|-
 
|  04:35
 
|  04:35
|ఒక ఉదాహరణతో నేర్చుకున్నాము.
+
| ఒక ఉదాహరణతో నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
|ఒక అసైన్మెంట్ గా-రెండు ఫంక్షన్స్ తో ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి.
+
| ఒక అసైన్మెంట్ గా-రెండు ఫంక్షన్స్ తో ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి.
 
|-
 
|-
 
|  04:42
 
|  04:42
|మొదటి ఫంక్షన్ మనుషులు చదవగలిగే రూపం లో డిస్క్-స్పేస్ వినియోగాన్ని ప్రదర్శించాలి  
+
| మొదటి ఫంక్షన్, మనుషులు చదవగలిగే రూపం లో డిస్క్-స్పేస్ వినియోగాన్ని ప్రదర్శించాలి (సూచన: df hyphen h).
(సూచన: df hyphen h).
+
 
|-
 
|-
 
|04:51
 
|04:51
|రెండవ ఫంక్షన్ మనుషులు చదవగలిగే రూపం లో ఫైల్ సిస్టం వినియోగాన్ని ప్రదర్శించాలి  
+
| రెండవ ఫంక్షన్, మనుషులు చదవగలిగే రూపం లో ఫైల్ సిస్టం వినియోగాన్ని ప్రదర్శించాలి (సూచన: du hyphen h).
(సూచన: du hyphen h).
+
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|-
 
|-
 
|  05:03
 
|  05:03
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
+
| ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
 
|-
 
|-
 
|  05:07
 
|  05:07
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
 
|  05:12
 
|  05:12
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
|  05:17
 
|  05:17
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
| ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
|-
 
|-
 
|  05:21
 
|  05:21
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
+
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
|-
 
|-
 
|  05:29
 
|  05:29
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో భాగం.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
 
|-
 
|-
 
| 05:33  
 
| 05:33  
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
|-
 
|-
 
|  05:41
 
|  05:41
|ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
+
| ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
 
|-
 
|-
 
|  05:47
 
|  05:47
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
 
|-
 
|-
 
|  05:52
 
|  05:52
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయలక్ష్మి.
 
|-
 
|-
 
|  05:56
 
|  05:56
|మీకు ధన్యవాదాలు.
+
| మీకు ధన్యవాదాలు.
 
|}
 
|}

Revision as of 13:00, 6 February 2018

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, BASH లో Basics of functions పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్లో, మనము
00:11 Functions యొక్క ప్రాముఖ్యత
00:13 function ని ప్రకటించడం
00:15 function ను పిలవడం
00:17 function యొక్క వర్క్ ఫ్లో ను
00:19 ఒక ఉదాహరణ సహాయంతో నేర్చుకుంటాం.
00:22 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి, ఇది చూపబడింది. http://www.spoken-tutorial.org
00:34 ఈ ట్యుటోరియల్ కోసం నేను, Ubuntu Linux 12.04 Operating System ఉపయోగిస్తున్నాను.
00:40 ఇప్పటివరకు మనం GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగించాం.
00:46 ఇప్పటి నుండి మనం GNU BASH వర్షన్ 4.2 ఉపయోగిద్దాం.
00:52 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీసు కొరకు సిఫార్సు చేయబడినవని గమనించండి.
00:58 function అంటే ఏమిటి మరియు దాని ఉపయోగం చూద్దాం.
01:03 function అనేది commands లేదా algorithms ల సమాహారం.
01:08 ఇది ఒక నిర్దిష్టమైన పని చేయడానికి ఉద్దేశించబడింది.
01:12 ఇది సంక్లిష్ట ప్రోగ్రాంలను వేర్వేరు టాస్క్ లు గా విభజించడానికి ఉపయోగించబడుతుంది.
01:18 ఇది మొత్తం స్క్రిప్ట్ ను చదువుటకు మరియు వాడుక సౌలభ్యతను మెరుగుపరుస్తుంది.
01:24 functionను డిక్లేర్ చేయుటకు రెండు సింటాక్స్ లు ఉన్నాయి.
01:28 మొదటి సింటాక్స్- function space function_name
01:32 కర్లీ బ్రాకెట్స్ లో
01:34 అమలు చేయవలసిన commands.
01:37 రెండవ సింటాక్స్-
01:39 function_name open and close round brackets
01:42 కర్లీ బ్రాకెట్స్ లో
01:44 అమలు చేయవలసిన commands .
01:47 Function call-Function ప్రోగ్రాం లో ఎక్కడైనా పిలువబడుతుంది.
01:53 function name ను మీరు పిలువదలచిన ప్రదేశంలో టైప్ చేయండి.
01:58 function_name దానంతట అదే సింటాక్స్ అవుతుంది.
02:02 ఒక సాధారణ ఉదాహరణ సహాయంతో దీనిని అర్థం చేసుకుందాం.
02:07 నేను ఇప్పటికే కోడ్ ను function.sh ఫైల్ లో టైప్ చేసాను.
02:12 ఇది shebang line .
02:14 Function ను డిక్లేర్ చేయుటకు function తరువాత function name వ్రాయాలి.
02:21 ఇక్కడ, machine అనేది function name
02:26 కర్లీ బ్రాకెట్లలో ఉన్న కంటెంట్ ను function definition అంటారు.
02:32 నేను వివిధ మెషిన్ వివరాలను అనగా
02:36 uname hyphen a మెషిన్ సమాచారమును,
02:41 w hyphen h సిస్టం లోకి లాగ్ అయిన యూజర్స్ డేటాను,
02:46 uptime మెషిన్ ఆన్ అయినప్పటి నుండి సమయమును,
02:51 free మెమరీ స్టేటస్ ను ,
02:54 df hyphen h ఫైల్ సిస్టం స్థితిని ఇస్తాయి.
02:57 ప్రధాన ప్రోగ్రాం ఇక్కడ మొదలవుతుంది.
03:01 మనము “Beginning of main program” అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.
03:06 ఇక్కడ, machine అనేది function call.
03:09 తరువాత మనము “End of main program” సందేశాన్ని ప్రదర్శిస్తాము.
03:13 వర్క్ ఫ్లో ను అర్ధం చేసుకుందాం.
03:16 bash interpreter, function definition ను విసిట్ చేసినప్పుడు function ను స్కాన్ చేస్తుంది.
03:23 function అనేది, స్క్రిప్ట్ లో దాని పేరు ఉన్నప్పుడు మాత్రమే పిలువబడుతుంది.
03:28 ఎప్పుడైతే interpreter, function name ను చదివినప్పుడు, function definition ను అమలు చేస్తుంది.
03:36 interpreter, function name ను కమాండ్ వలె ట్రీట్ చేస్తుంది.
03:41 మనం function calling కు ముందే, దానిని define చేయాలని గుర్తుంచుకోండి.
03:47 ఇప్పుడు terminal కు వెళ్ళి, ఈ కోడ్ ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేయుటకు,
03:52 chmod space plus x space function dot sh అని టైప్ చేసి,
03:59 Enter నొక్కండి.
04:01 dot slash function dot sh అని టైప్ చేయండి.
04:05 Enter నొక్కండి.
04:07 output గా, నా సిస్టమ్ యొక్క మెషిన్ వివరాలు, terminal పై చూడవచ్చు.
04:14 గమనిక: output అనేది సిస్టం నుండి సిస్టం కి మారుతుంది.
04:19 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
04:22 తిరిగి మన slidesకు రండి.
04:24 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనము
04:28 functions యొక్క ప్రాముఖ్యతను
04:30 Function declaration
04:32 Function call, function వర్క్ ఫ్లోలను .
04:35 ఒక ఉదాహరణతో నేర్చుకున్నాము.
04:37 ఒక అసైన్మెంట్ గా-రెండు ఫంక్షన్స్ తో ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి.
04:42 మొదటి ఫంక్షన్, మనుషులు చదవగలిగే రూపం లో డిస్క్-స్పేస్ వినియోగాన్ని ప్రదర్శించాలి (సూచన: df hyphen h).
04:51 రెండవ ఫంక్షన్, మనుషులు చదవగలిగే రూపం లో ఫైల్ సిస్టం వినియోగాన్ని ప్రదర్శించాలి (సూచన: du hyphen h).
05:00 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
05:03 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
05:07 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
05:12 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
05:17 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
05:21 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
05:29 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
05:33 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
05:41 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
05:47 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
05:52 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయలక్ష్మి.
05:56 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india