Difference between revisions of "BASH/C2/Basics-of-Shell-Scripting/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|   Basics of Shell Scripting     పై   spoken tutorial   కు స్వాగతం.  
+
| Basics of Shell Scripting పై spoken tutorial కు స్వాగతం.  
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
|ఈ ట్యుటోరియల్ లో మనం
+
| ఈ ట్యుటోరియల్ లో మనం
 
|-
 
|-
 
| 00:09
 
| 00:09
|   System variables,   
+
| System variables,   
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
|   User defined variables   మరియు
+
| User defined variables మరియు
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
|యూజర్ ఇన్ పుట్ ను కీబోర్డ్ ద్వారా అంగీకరించడం గురించి నేర్చుకుంటాము.  
+
| యూజర్ ఇన్ పుట్ ను కీబోర్డ్ ద్వారా అంగీకరించడం గురించి నేర్చుకుంటాము.  
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,    Linux Operating System    గురించి కొంత అవగాహన ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,    Linux Operating System    గురించి కొంత అవగాహన ఉండాలి.
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
|ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్  ను  సందర్శించండి.
+
| ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్  ను  సందర్శించండి.
 
|-
 
|-
 
| 00:29  
 
| 00:29  
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
+
| ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
 
|-
 
|-
 
| 00:32  
 
| 00:32  
Line 37: Line 37:
 
|-  
 
|-  
 
|00:46
 
|00:46
|మనం variables  పరిచయం తో మొదలుపెడదాం.  
+
| మనం variables  పరిచయం తో మొదలుపెడదాం.  
 
|-
 
|-
 
|00:49
 
|00:49
Line 43: Line 43:
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
|ఈ    variablesను ప్రోగ్రామ్ యొక్క జీవితకాలంలో ఉపయోగించవచ్చు.
+
| ఈ    variablesను ప్రోగ్రామ్ యొక్క జీవితకాలంలో ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
|ఇక్కడ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నాయి.  System variables  ,  User defined variables    .
+
| ఇక్కడ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నాయి.  System variables  ,  User defined variables    .
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
Line 53: Line 53:
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
|ఇవి capital letters చే  సూచింపబడతాయి.
+
| ఇవి capital letters చే  సూచింపబడతాయి.
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
|సాధారణంగా ఉపయోగించే    system variables    -  
+
| సాధారణంగా ఉపయోగించే    system variables    -  
 
|-
 
|-
 
| 01:20
 
| 01:20
Line 69: Line 69:
 
|-
 
|-
 
| 01:33
 
| 01:33
|ఇప్పుడు    set    అని టైప్ చేసి,  Enter  నొక్కండి.  
+
| ఇప్పుడు    set    అని టైప్ చేసి,  Enter  నొక్కండి.  
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
|ఇది అన్ని    system variables  ను ప్రదర్శిస్తుంది.
+
| ఇది అన్ని    system variables  ను ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
| 01:42
 
| 01:42
Line 81: Line 81:
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
|ఇప్పుడు    echo    స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు    HOSTNAME  అని టైప్ చేసి,
+
| ఇప్పుడు    echo    స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు    HOSTNAME  అని టైప్ చేసి,
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
Line 90: Line 90:
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
|ఇప్పుడు    home    డైరెక్టరీ యొక్క పూర్తి    pathను కనుక్కుందాం.
+
| ఇప్పుడు    home    డైరెక్టరీ యొక్క పూర్తి    pathను కనుక్కుందాం.
 
|-
 
|-
 
| 02:11  
 
| 02:11  
Line 99: Line 99:
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
|యూజర్ ల  home  డైరెక్టరీ యొక్క పూర్తి  path    ప్రదర్శించబడుతుంది.
+
| యూజర్ ల  home  డైరెక్టరీ యొక్క పూర్తి  path    ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
 
|02:26
 
|02:26
Line 108: Line 108:
 
|-
 
|-
 
| 02:34  
 
| 02:34  
|ఇది "HOME" ను మాత్రమే చూపుతుంది,    HOME    వేరియబుల్ విలువను కాదు.
+
| ఇది "HOME" ను మాత్రమే చూపుతుంది,    HOME    వేరియబుల్ విలువను కాదు.
 
|-
 
|-
 
|02:39
 
|02:39
|కాబట్టి, దాని విలువను ప్రదర్శించడానికి, ప్రతి వేరియబుల్ ప్రారంభంలో డాలర్ గుర్తు ($) ను ఉపయోగించడం అవసరం.
+
| కాబట్టి, దాని విలువను ప్రదర్శించడానికి, ప్రతి వేరియబుల్ ప్రారంభంలో డాలర్ గుర్తు ($) ను ఉపయోగించడం అవసరం.
 
|-
 
|-
 
|02:48
 
|02:48
|మనము తిరిగి మన  slides    కు వెళ్దాం.
+
| మనము తిరిగి మన  slides    కు వెళ్దాం.
 
|-
 
|-
 
| 02:51
 
| 02:51
Line 120: Line 120:
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
|ఈ    variables    యూజర్ లచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి.   
+
| ఈ    variables    యూజర్ లచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి.   
 
|-
 
|-
 
| 02:57  
 
| 02:57  
Line 126: Line 126:
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
|ఇది    user defined    మరియు    system variables  మధ్య తేడాను సులభంగా  గుర్తించేలా చేస్తుంది.
+
| ఇది    user defined    మరియు    system variables  మధ్య తేడాను సులభంగా  గుర్తించేలా చేస్తుంది.
 
|-
 
|-
 
|03:12
 
|03:12
|మన  terminal    కు తిరిగి మారండి.
+
| మన  terminal    కు తిరిగి మారండి.
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
Line 147: Line 147:
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|ఇది మీ terminal పై  sunita అని  ప్రదర్శిస్తుంది.
+
| ఇది మీ terminal పై  sunita అని  ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
Line 153: Line 153:
 
|-
 
|-
 
|03:50
 
|03:50
|తిరిగి మనము మన  slides కు  వెళ్దాం.
+
| తిరిగి మనము మన  slides కు  వెళ్దాం.
 
|-
 
|-
 
|03:52
 
|03:52
Line 162: Line 162:
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
|ఇప్పుడు username ను వేరియబుల్ గా ఉపయోగించిన,  మన మునుపటి ఉదాహరణను ఉపయోగిద్దాం.   
+
| ఇప్పుడు username ను వేరియబుల్ గా ఉపయోగించిన,  మన మునుపటి ఉదాహరణను ఉపయోగిద్దాం.   
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
|   terminal కు, మారి, ఇప్పుడు unset space username   అని టైప్ చేసి,   Enter   నొక్కండి.  
+
| terminalకు, మారి, ఇప్పుడు unset space username అని టైప్ చేసి, Enter నొక్కండి.  
 
|-
 
|-
 
| 04:18  
 
| 04:18  
|తనిఖీ చేద్దాం.   echo   స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు   username     అని టైప్ చేసి, Enter   నొక్కండి.
+
| తనిఖీ చేద్దాం. echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
|   terminal పై ఏమీ ప్రదర్శించబడదు.
+
| terminal పై ఏమీ ప్రదర్శించబడదు.
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
|దీని అర్థం   variable username   యొక్క ఆ విలువ తీసివేయబడింది.
+
| దీని అర్థం variable username యొక్క ఆ విలువ తీసివేయబడింది.
 
|-
 
|-
 
|04:36
 
|04:36
|ఇప్పుడు తిరిగి మన slides కు  వెళ్దాం.
+
| ఇప్పుడు తిరిగి మన slides కు  వెళ్దాం.
 
|-
 
|-
 
| 04:39
 
| 04:39
|   Global   మరియు   local variables   
+
| Global మరియు local variables   
 
|-
 
|-
 
|04:42  
 
|04:42  
|   Shell script  లో,   user defined variables ను   global   గా లేదా   local గా డిక్లేర్ చేయవచ్చు.  
+
| Shell scriptలో, user defined variables ను global గా లేదా local గా డిక్లేర్ చేయవచ్చు.  
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
|అప్రమేయంగా, అన్ని   variables  global.   
+
|అప్రమేయంగా, అన్ని variables  global.   
 
|-
 
|-
 
| 04:52  
 
| 04:52  
|దీని అర్ధం, వాటి విలువలు function   లోపల మరియు వెలుపల  కూడా ఒకే విధంగా ఉంటాయి.
+
| దీని అర్ధం, వాటి విలువలు function లోపల మరియు వెలుపల  కూడా ఒకే విధంగా ఉంటాయి.
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
|   variables ను   global గా మరియు   local గా డిక్లేర్ చేయడం నేర్చుకుందాం.
+
| variables ను global గా మరియు local గా డిక్లేర్ చేయడం నేర్చుకుందాం.
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|   terminal కు మారి,  
+
| terminal కు మారి,  
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
|   gedit       space g_(underscore)variable.sh space &   (ampersand sign) అని  టైప్ చేయండి.  
+
| gedit space g_(underscore)variable.sh space & (ampersand sign) అని  టైప్ చేయండి.  
 
|-
 
|-
 
|05:16
 
|05:16
|   gedit   అనేది   text editor,   g_(underscore)variable.sh   అనేది మన ఫైల్ పేరు
+
| gedit అనేది text editor, g_(underscore)variable.sh అనేది మన ఫైల్ పేరు మరియు
 
|-
 
|-
 
|05:23
 
|05:23
|మరియు అంపెర్సన్డ్   prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాము.  
+
| అంపెర్సన్డ్  promptను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాము.  
 
|-
 
|-
 
| 05:28
 
| 05:28
|   Enter   నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
| ఇక్కడ చూపించిన   code ను మీ ఫైల్ "g_(underscore)variable.sh" లో  టైప్ చేయండి.
+
| ఇక్కడ చూపించిన code ను మీ ఫైల్ "g_(underscore)variable.sh" లో  టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|ఇప్పుడు  నేను code ను వివరిస్తాను.   
+
| ఇప్పుడు  నేను code ను వివరిస్తాను.   
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
|హాష్ మరియు ఆశ్చర్యార్థకం గుర్తుతో ఉన్న మొదటి లైన్   shebang   లేదా   bang   లైన్.
+
| హాష్ మరియు ఆశ్చర్యార్థకం గుర్తుతో ఉన్న మొదటి లైన్ shebang లేదా bang లైన్.
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
|   username=sunita     అనేది   globalగా డిక్లేర్ చేయబడిన   userdefined variable మరియు ఇది   
+
| username=sunita అనేది globalగా డిక్లేర్ చేయబడిన userdefined variable మరియు ఇది   
 
|-
 
|-
 
| 05:51  
 
| 05:51  
|   echo  స్టేట్మెంట్ "outside function:" అను stringను ప్రదర్శిస్తుంది.  
+
| echo  స్టేట్మెంట్ "outside function:" అను stringను ప్రదర్శిస్తుంది.  
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
|డాలర్ username అనేది   username యొక్క   విలువను   print   చేస్తుంది.  
+
| డాలర్ username అనేది username యొక్క విలువను print చేస్తుంది.  
 
|-
 
|-
 
| 06:00  
 
| 06:00  
|ఇది  BASH  script లో  function  ను నిర్వచించే విధానం.   
+
| ఇది  BASH  script లో  function  ను నిర్వచించే విధానం.   
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
|మనం functions గురించి వివరంగా, తరువాత ట్యుటోరియల్లో చర్చిద్దాము.
+
| మనం functions గురించి వివరంగా, తరువాత ట్యుటోరియల్లో చర్చిద్దాము.
 
|-
 
|-
 
| 06:09
 
| 06:09
|ఇది   function యొక్క (BODY) ఆకృతి.  
+
| ఇది function యొక్క (BODY) ఆకృతి.  
 
|-
 
|-
 
| 06:12  
 
| 06:12  
|ఇక్కడ, మరొక సందేశం   "inside function" , username విలువతో పాటు ప్రదర్శింపబడుతుంది.
+
| ఇక్కడ, మరొక సందేశం "inside function" , username విలువతో పాటు ప్రదర్శింపబడుతుంది.
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|ఇక్కడ మనం function ను పిలుస్తాం.
+
| ఇక్కడ మనం function ను పిలుస్తాం.
 
|-
 
|-
 
| 06:21  
 
| 06:21  
|ఇదే మన కోడ్. ఇప్పుడు దీన్ని   execute   చేద్దాం.
+
| ఇదే మన కోడ్. ఇప్పుడు దీన్ని execute చేద్దాం.
 
|-
 
|-
 
| 06:23     
 
| 06:23     
|తిరిగి   Terminal కు రండి.  
+
| తిరిగి Terminal కు రండి.  
 
|-
 
|-
 
|06:26
 
|06:26
|నేను  ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను.  
+
| నేను  ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను.  
 
|-
 
|-
 
| 06:28  
 
| 06:28  
|ముందుగా  మనం, మన ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
+
| ముందుగా  మనం, మన ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
 
|-
 
|-
 
| 06:31
 
| 06:31
|   chmod   space plus x space g_(underscore)variable.sh అని టైప్ చేసి, Enter  నొక్కండి.
+
| chmod space plus x space g_(underscore)variable.sh అని టైప్ చేసి, Enter  నొక్కండి.
 
|-
 
|-
 
|06:39
 
|06:39
|ఇప్పుడు  dot slash g_(Underscore)variable.sh  అని టైప్ చేయండి.   
+
| ఇప్పుడు  dot slash g_(Underscore)variable.sh  అని టైప్ చేయండి.   
 
|-
 
|-
 
| 06:45
 
| 06:45
|   Enter నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
| output ను గమనించండి. ఫంక్షన్ వెలుపల    sunita    విలువను    username    తీసుకుంటుంది.  
+
| output ను గమనించండి. ఫంక్షన్ వెలుపల    sunita    విలువను    username    తీసుకుంటుంది.  
 
|-
 
|-
 
| 06:53
 
| 06:53
| ఫంక్షన్ లోపల కూడా,     sunita   అదేవిలువను   username     తీసుకుంటుంది.
+
| ఫంక్షన్ లోపల కూడా, sunita అదేవిలువను username తీసుకుంటుంది.
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
|ఇది ఎందుకంటే   username     ఫంక్షన్ వెలుపల   global   గా  ప్రకటించబడింది.
+
| ఇది ఎందుకంటే username ఫంక్షన్ వెలుపల global గా  ప్రకటించబడింది.
 
|-
 
|-
 
| 07:04
 
| 07:04
|తరువాత, మనము   variable     ని   local    గా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం.
+
| తరువాత, మనము variable ని localగా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం.
 
|-
 
|-
 
|07:09
 
|07:09
|   gedit       space l_(Underscore)variable.sh space &    (ampersand sign) అని టైప్ చేయండి.
+
| gedit space l_(Underscore)variable.sh space &    (ampersand sign) అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 07:18
 
| 07:18
|   Enter   నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
|ఇక్కడ చూపించిన code   ను, మీ ఫైల్ l_(underscore)variable.sh  లో టైప్ చేయండి.
+
| ఇక్కడ చూపించిన code ను, మీ ఫైల్ l_(underscore)variable.sh  లో టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 07:25
 
| 07:25
|నన్ను code ని వివరించనివ్వండి.  
+
| నన్ను code ని వివరించనివ్వండి.  
 
|-
 
|-
 
| 07:28
 
| 07:28
| ఈ కోడ్ మొత్తం ఫంక్షన్ లోపల అదనపు లైన్ తప్ప , మిగిలినది  మునుపటి కోడ్ వలెనే ఉంటుంది.  
+
| ఈ కోడ్ మొత్తం ఫంక్షన్ లోపల అదనపు లైన్ తప్ప, మిగిలినది  మునుపటి కోడ్ వలెనే ఉంటుంది.  
 
|-
 
|-
 
|07:36
 
|07:36
|   function బ్లాక్ లోపల, మనకు   local  space username equals to jack   అనే  లైన్ ఉంది.  
+
| function బ్లాక్ లోపల, మనకు local  space username equals to jack అనే  లైన్ ఉంది.  
 
|-
 
|-
 
| 07:41
 
| 07:41
|ఇది  username వేరియబుల్ కు స్థానికంగా కొత్త valueని  కేటాయిస్తుంది.  
+
| ఇది  username వేరియబుల్ కు స్థానికంగా కొత్త valueని  కేటాయిస్తుంది.  
 
|-
 
|-
 
| 07:48
 
| 07:48
|ఇప్పుడు   Terminalకు వెళ్ళండి.  
+
| ఇప్పుడు Terminalకు వెళ్ళండి.  
 
|-
 
|-
 
| 07:50
 
| 07:50
Line 303: Line 303:
 
|-
 
|-
 
| 07:52
 
| 07:52
|   chmod   space plus x space l_variable.sh    టైప్ చేసి,  
+
| chmod space plus x space l_variable.sh    టైప్ చేసి,  
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
|   Enter   నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 08:02
 
| 08:02
|   dot slash l_variable.sh   అని టైప్ చేసి,
+
| dot slash l_variable.sh అని టైప్ చేసి,
 
|-
 
|-
 
| 08:07
 
| 08:07
|   Enter   నొక్కండి.     output     ప్రదర్శింపబడుతుంది.  
+
| Enter నొక్కండి. output ప్రదర్శింపబడుతుంది.  
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
|   function   వెలుపల,   username వేరియబుల్   sunita అనే  విలువను తీసుకుంటుంది.  
+
| function వెలుపల, username వేరియబుల్ sunita అనే  విలువను తీసుకుంటుంది.  
 
|-
 
|-
 
| 08:15
 
| 08:15
|అదేవిధంగా   function   లోపల,     username వేరియబుల్ jack విలువను తీసుకుంటుంది.
+
| అదేవిధంగా function లోపల, username వేరియబుల్ jack విలువను తీసుకుంటుంది.
 
|-
 
|-
 
| 08:20
 
| 08:20
Line 324: Line 324:
 
|-
 
|-
 
| 08:26
 
| 08:26
|ఇప్పుడు కీబోర్డ్ ద్వారా user input ఎలా పొందాలో చూద్దాం.   
+
| ఇప్పుడు కీబోర్డ్ ద్వారా user input ఎలా పొందాలో చూద్దాం.   
 
|-
 
|-
 
| 08:31
 
| 08:31
|   కీబోర్డ్ నుండి  input ను అంగీకరించడానికి read command ను ఉపయోగిస్తారు.
+
| కీబోర్డ్ నుండి  input ను అంగీకరించడానికి read command ను ఉపయోగిస్తారు.
 
|-
 
|-
 
| 08:36  
 
| 08:36  
| దీనిని   input value ను  user defined variableకు కేటాయించటానికి కూడా ఉపయోగించవచ్చు.
+
| దీనిని input value ను  user defined variableకు కేటాయించటానికి కూడా ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
| 08:41
 
| 08:41
|   read కమాండ్ యొక్క సింటాక్స్-
+
| read కమాండ్ యొక్క సింటాక్స్-
 
|-
 
|-
 
| 08:44
 
| 08:44
|   read space hyphen p space డబుల్ కోట్స్ లో PROMPT     
+
| read space hyphen p space డబుల్ కోట్స్ లో PROMPT     
 
|-
 
|-
 
| 08:50  
 
| 08:50  
|   PROMPT   అనేది యూజర్ ఇన్ పుట్ కోసం వేచి ఉన్నఒక  string అని గమనించండి.   
+
| PROMPT అనేది యూజర్ ఇన్ పుట్ కోసం వేచి ఉన్నఒక  string అని గమనించండి.   
 
|-
 
|-
 
| 08:55
 
| 08:55
|మీరు దానిని మీ స్వంత   string   తో భర్తీ చేయవచ్చు.
+
| మీరు దానిని మీ స్వంత string తో భర్తీ చేయవచ్చు.
 
|-
 
|-
 
| 08:58  
 
| 08:58  
|ఇప్పుడు   terminal   కు మారండి.  
+
| ఇప్పుడు terminal కు మారండి.  
 
|-
 
|-
 
| 09:00
 
| 09:00
|   gedit       space read.sh space &     అని టైప్ చేసి,  
+
| gedit space read.sh space & అని టైప్ చేసి,  
 
|-
 
|-
 
| 09:08  
 
| 09:08  
|   Enter నొక్కండి. ఇక్కడ చూపించిన  కోడ్ ను మీ  "read.sh" ఫైల్ లో టైప్ చేయండి.
+
| Enter నొక్కండి. ఇక్కడ చూపించిన  కోడ్ ను మీ  "read.sh" ఫైల్ లో టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 09:14
 
| 09:14
|నేను   కోడ్ ను  వివరిస్తాను.  
+
| నేను కోడ్ ను  వివరిస్తాను.  
 
|-
 
|-
 
| 09:16
 
| 09:16
|ఈ ఉదాహరణలో, input     కీబోర్డు నుండి యూజర్ చే ఇవ్వబడింది.
+
|ఈ ఉదాహరణలో, input కీబోర్డు నుండి యూజర్ చే ఇవ్వబడింది.
 
|-
 
|-
 
| 09:21
 
| 09:21
|ఇది   bang   లైన్.  
+
| ఇది bang లైన్.  
 
|-
 
|-
 
| 09:23  
 
| 09:23  
|ఇక్కడ   -p     ప్రాంప్ట్ ను ప్రస్తుత లైన్ లోనే ప్రదర్శిస్తుంది మరియు కీబోర్డ్ నుండి ఇన్పుట్ ను తీసుకుంటుంది.
+
| ఇక్కడ -p ప్రాంప్ట్ ను ప్రస్తుత లైన్ లోనే ప్రదర్శిస్తుంది మరియు కీబోర్డ్ నుండి ఇన్పుట్ ను తీసుకుంటుంది.
 
|-
 
|-
 
| 09:31
 
| 09:31
|యూజర్ నుండి తీసుకున్న ఇన్పుట్ username వేరియబుల్ లో నిల్వ చేయబడుతుంది.
+
| యూజర్ నుండి తీసుకున్న ఇన్పుట్ username వేరియబుల్ లో నిల్వ చేయబడుతుంది.
 
|-
 
|-
 
| 09:36
 
| 09:36
|     echo     కమాండ్   Hello  సందేశాన్ని మరియు  
+
| echo కమాండ్ Hello  సందేశాన్ని మరియు  
 
|-
 
|-
 
| 09:38
 
| 09:38
|   యూజర్ కీబోర్డును ఉపయోగించుకుని ఎంటర్ చేసిన పేరును  ప్రదర్శిస్తుంది.  
+
| యూజర్ కీబోర్డును ఉపయోగించుకుని ఎంటర్ చేసిన పేరును  ప్రదర్శిస్తుంది.  
 
|-
 
|-
 
| 09:43
 
| 09:43
|కాబట్టి ప్రోగ్రాం ని ఎగ్జిక్యూట్ చేద్దాం.
+
| కాబట్టి ప్రోగ్రాం ని ఎగ్జిక్యూట్ చేద్దాం.
 
|-
 
|-
 
|09:45
 
|09:45
| తిరిగి terminal   కు వెళ్ళండి.
+
| తిరిగి terminal కు వెళ్ళండి.
 
|-
 
|-
 
| 09:49
 
| 09:49
|   chmod   space plus x space read.sh అని టైప్ చేసి,  
+
| chmod space plus x space read.sh అని టైప్ చేసి,  
 
|-
 
|-
 
| 09:55
 
| 09:55
|   Enter   నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 09:56
 
| 09:56
|   dot slash read.sh అని టైప్ చేసి,    Enter    నొక్కండి.
+
| dot slash read.sh అని టైప్ చేసి,    Enter    నొక్కండి.
 
|-
 
|-
 
| 10:01
 
| 10:01
|ఇక్కడ  Enter username అని ప్రదర్శింపబడుతుంది.   
+
| ఇక్కడ  Enter username అని ప్రదర్శింపబడుతుంది.   
 
|-
 
|-
 
| 10:04
 
| 10:04
|నేను   ashwini   అని టైప్ చేసి,   Enter  చేస్తాను.  
+
| నేను ashwini అని టైప్ చేసి, Enter  చేస్తాను.  
 
|-
 
|-
 
| 10:08
 
| 10:08
|   Hello ashwini   అనే సందేశం ప్రదర్శించబడుతుంది.
+
| Hello ashwini అనే సందేశం ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
 
| 10:13
 
| 10:13
|   ashwini   అనేది   input value   గా user defined వేరియబుల్   username   కు కేటాయించబడింది.
+
| ashwini అనేది input value గా user defined వేరియబుల్ username కు కేటాయించబడింది.
 
|-
 
|-
 
|10:20  
 
|10:20  
|మన   slides  కు వెళ్ళి,   సారాంశం చుద్దాం.  
+
| మన slidesకు వెళ్ళి, సారాంశం చుద్దాం.  
 
|-
 
|-
 
| 10:23
 
| 10:23
|ఈ ట్యుటోరియల్ లో మనం
+
| ఈ ట్యుటోరియల్ లో మనం
 
|-
 
|-
 
| 10:26
 
| 10:26
|   System variables   ,   User defined variables    మరియు
+
| System variables, User defined variables    మరియు
 
|-
 
|-
 
| 10:29
 
| 10:29
|కీబోర్డ్ నుండి యూజర్ ఇన్ పుట్ ను అంగీకరించడం గురించి నేర్చుకుంటాము.  
+
| కీబోర్డ్ నుండి యూజర్ ఇన్ పుట్ ను అంగీకరించడం గురించి నేర్చుకుంటాము.  
 
|-
 
|-
 
| 10:33
 
| 10:33
|ఒక అసైన్మెంట్ గా- క్రింది  system variables  పొందడానికి  ఒక సాధారణ    Bash  ప్రోగ్రాం నువ్రాయండి.
+
| ఒక అసైన్మెంట్ గా- క్రింది  system variables  పొందడానికి  ఒక సాధారణ    Bash  ప్రోగ్రాం నువ్రాయండి.
 
|-
 
|-
 
| 10:38
 
| 10:38
|   pwd     మరియు *   logname  .
+
| pwd మరియు * logname  .
 
|-
 
|-
 
| 10:41
 
| 10:41
| ఒక సాధారణ   Bash   ప్రొగ్రామ్ ను
+
| ఒక సాధారణ Bash ప్రొగ్రామ్ ను
 
|-
 
|-
 
| 10:43  
 
| 10:43  
| user   నుండి usernameను అడగడానికి,
+
| user నుండి usernameను అడగడానికి,
 
|-
 
|-
 
| 10:46  
 
| 10:46  
Line 429: Line 429:
 
|-
 
|-
 
| 10:51
 
| 10:51
|{సూచన:   read -(Hyphen)t 10 -(Hyphen)p  }
+
|{సూచన: read -(Hyphen)t 10 -(Hyphen)p  }
 
|-
 
|-
 
| 10:56
 
| 10:56
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|-
 
|-
 
| 10:59  
 
| 10:59  
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను  సంక్షిప్తీకరిస్తుంది.  
+
| ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను  సంక్షిప్తీకరిస్తుంది.  
 
|-
 
|-
 
| 11:02
 
| 11:02
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
 
| 11:07
 
| 11:07
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
| స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
|-
 
|-
 
| 11:16
 
| 11:16
|మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
+
| మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
 
|-
 
|-
 
|11:23
 
|11:23
Line 453: Line 453:
 
|-
 
|-
 
| 11:34
 
| 11:34
|ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro
+
| ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro
 
|-
 
|-
 
| 11:40
 
| 11:40
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
 
|-
 
|-
 
| 11:44
 
| 11:44
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. నేను స్వామి మీకు ధన్యవాదములు.  
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. నేను స్వామి మీకు ధన్యవాదములు.  
 
|}
 
|}

Revision as of 17:58, 29 December 2017

Time Narration
00:01 Basics of Shell Scripting పై spoken tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనం
00:09 System variables,
00:11 User defined variables మరియు
00:13 యూజర్ ఇన్ పుట్ ను కీబోర్డ్ ద్వారా అంగీకరించడం గురించి నేర్చుకుంటాము.
00:16 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:23 ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:29 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:32 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
00:35 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:40 GNU Bash వర్షన్ 4 లేదా దాని పై వర్షన్ లు ప్రాక్టీస్ కు సిఫార్సు చేయబడినవని గమనించండి.
00:46 మనం variables పరిచయం తో మొదలుపెడదాం.
00:49 Bash variables సమాచారం ను తాత్కాలికంగా నిల్వ చేస్తాయి.
00:55 ఈ variablesను ప్రోగ్రామ్ యొక్క జీవితకాలంలో ఉపయోగించవచ్చు.
01:01 ఇక్కడ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నాయి. System variables , User defined variables .
01:07 System variables ఇవి Linux Bash Shellచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి.
01:14 ఇవి capital letters చే సూచింపబడతాయి.
01:17 సాధారణంగా ఉపయోగించే system variables -
01:20 BASH_VERSION , HOSTNAME, మరియు
01:23 HOME etc. మొదలైనవి.
01:25 terminal ను Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి కీబోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం.
01:33 ఇప్పుడు set అని టైప్ చేసి, Enter నొక్కండి.
01:38 ఇది అన్ని system variables ను ప్రదర్శిస్తుంది.
01:42 ప్రత్యామ్నాయంగా, మీరు env లేదా printenv అని టైప్ చేసి, అన్ని system variables ను చూడవచ్చు.
01:53 నేను prompt ను క్లియర్ చేస్తాను.
01:55 ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOSTNAME అని టైప్ చేసి,
02:01 Enter నొక్కండి.
02:04 system యొక్క hostname ప్రదర్శించబడుతుంది.
02:07 ఇప్పుడు home డైరెక్టరీ యొక్క పూర్తి pathను కనుక్కుందాం.
02:11 echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOME (in capital) అని టైప్ చేసి,
02:18 Enter నొక్కండి.
02:21 యూజర్ ల home డైరెక్టరీ యొక్క పూర్తి path ప్రదర్శించబడుతుంది.
02:26 ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో HOME (in capital)అని టైప్ చేసి,
02:32 Enter నొక్కండి.
02:34 ఇది "HOME" ను మాత్రమే చూపుతుంది, HOME వేరియబుల్ విలువను కాదు.
02:39 కాబట్టి, దాని విలువను ప్రదర్శించడానికి, ప్రతి వేరియబుల్ ప్రారంభంలో డాలర్ గుర్తు ($) ను ఉపయోగించడం అవసరం.
02:48 మనము తిరిగి మన slides కు వెళ్దాం.
02:51 User Defined Variables
02:53 ఈ variables యూజర్ లచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి.
02:57 user defined variables పేర్లకు uppercase ను ఉపయోగించకపోవటం అనేది ఎల్లప్పుడూ ఒక మంచి ఆలోచన.
03:05 ఇది user defined మరియు system variables మధ్య తేడాను సులభంగా గుర్తించేలా చేస్తుంది.
03:12 మన terminal కు తిరిగి మారండి.
03:14 username ఈక్వల్స్ టూ sunita అని టైప్ చేయండి.
03:20 username ,ఈక్వల్స్ టూ గుర్తు మరియు sunita ల మధ్య ఖాళీ స్థలం ఉండకూడదని గమనించండి.
03:29 ఇప్పుడు, Enter నొక్కండి. variable username యొక్క value ను ప్రదర్శించడానికి,
03:33 echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేసి,
03:40 Enter నొక్కండి.
03:42 ఇది మీ terminal పై sunita అని ప్రదర్శిస్తుంది.
03:46 ఒక variable యొక్క విలువ అన్-సెట్ చేయబడును.
03:50 తిరిగి మనము మన slides కు వెళ్దాం.
03:52 unset - వేరియబుల్ యొక్క విలువ unset command ఉపయోగించడం ద్వారా అన్-సెట్ చేయబడును.
03:59 దీనికి సింటాక్స్- unset variablename
04:03 ఇప్పుడు username ను వేరియబుల్ గా ఉపయోగించిన, మన మునుపటి ఉదాహరణను ఉపయోగిద్దాం.
04:08 terminalకు, మారి, ఇప్పుడు unset space username అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:18 తనిఖీ చేద్దాం. echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:28 terminal పై ఏమీ ప్రదర్శించబడదు.
04:30 దీని అర్థం variable username యొక్క ఆ విలువ తీసివేయబడింది.
04:36 ఇప్పుడు తిరిగి మన slides కు వెళ్దాం.
04:39 Global మరియు local variables
04:42 Shell scriptలో, user defined variables ను global గా లేదా local గా డిక్లేర్ చేయవచ్చు.
04:49 అప్రమేయంగా, అన్ని variables global.
04:52 దీని అర్ధం, వాటి విలువలు function లోపల మరియు వెలుపల కూడా ఒకే విధంగా ఉంటాయి.
04:59 variables ను global గా మరియు local గా డిక్లేర్ చేయడం నేర్చుకుందాం.
05:04 terminal కు మారి,
05:07 gedit space g_(underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి.
05:16 gedit అనేది text editor, g_(underscore)variable.sh అనేది మన ఫైల్ పేరు మరియు
05:23 అంపెర్సన్డ్ promptను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాము.
05:28 Enter నొక్కండి.
05:30 ఇక్కడ చూపించిన code ను మీ ఫైల్ "g_(underscore)variable.sh" లో టైప్ చేయండి.
05:35 ఇప్పుడు నేను code ను వివరిస్తాను.
05:38 హాష్ మరియు ఆశ్చర్యార్థకం గుర్తుతో ఉన్న మొదటి లైన్ shebang లేదా bang లైన్.
05:44 username=sunita అనేది globalగా డిక్లేర్ చేయబడిన userdefined variable మరియు ఇది
05:51 echo స్టేట్మెంట్ "outside function:" అను stringను ప్రదర్శిస్తుంది.
05:55 డాలర్ username అనేది username యొక్క విలువను print చేస్తుంది.
06:00 ఇది BASH script లో function ను నిర్వచించే విధానం.
06:04 మనం functions గురించి వివరంగా, తరువాత ట్యుటోరియల్లో చర్చిద్దాము.
06:09 ఇది function యొక్క (BODY) ఆకృతి.
06:12 ఇక్కడ, మరొక సందేశం "inside function" , username విలువతో పాటు ప్రదర్శింపబడుతుంది.
06:19 ఇక్కడ మనం function ను పిలుస్తాం.
06:21 ఇదే మన కోడ్. ఇప్పుడు దీన్ని execute చేద్దాం.
06:23 తిరిగి Terminal కు రండి.
06:26 నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను.
06:28 ముందుగా మనం, మన ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
06:31 chmod space plus x space g_(underscore)variable.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:39 ఇప్పుడు dot slash g_(Underscore)variable.sh అని టైప్ చేయండి.
06:45 Enter నొక్కండి.
06:47 output ను గమనించండి. ఫంక్షన్ వెలుపల sunita విలువను username తీసుకుంటుంది.
06:53 ఫంక్షన్ లోపల కూడా, sunita అదేవిలువను username తీసుకుంటుంది.
06:59 ఇది ఎందుకంటే username ఫంక్షన్ వెలుపల global గా ప్రకటించబడింది.
07:04 తరువాత, మనము variable ని localగా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం.
07:09 gedit space l_(Underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి.
07:18 Enter నొక్కండి.
07:20 ఇక్కడ చూపించిన code ను, మీ ఫైల్ l_(underscore)variable.sh లో టైప్ చేయండి.
07:25 నన్ను code ని వివరించనివ్వండి.
07:28 ఈ కోడ్ మొత్తం ఫంక్షన్ లోపల అదనపు లైన్ తప్ప, మిగిలినది మునుపటి కోడ్ వలెనే ఉంటుంది.
07:36 function బ్లాక్ లోపల, మనకు local space username equals to jack అనే లైన్ ఉంది.
07:41 ఇది username వేరియబుల్ కు స్థానికంగా కొత్త valueని కేటాయిస్తుంది.
07:48 ఇప్పుడు Terminalకు వెళ్ళండి.
07:50 ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం.
07:52 chmod space plus x space l_variable.sh టైప్ చేసి,
08:00 Enter నొక్కండి.
08:02 dot slash l_variable.sh అని టైప్ చేసి,
08:07 Enter నొక్కండి. output ప్రదర్శింపబడుతుంది.
08:10 function వెలుపల, username వేరియబుల్ sunita అనే విలువను తీసుకుంటుంది.
08:15 అదేవిధంగా function లోపల, username వేరియబుల్ jack విలువను తీసుకుంటుంది.
08:20 ఇలా ఎందుకంటే ఫంక్షన్ లోపల usernameకు ఈ విలువ localగా కేటాయించబడినది.
08:26 ఇప్పుడు కీబోర్డ్ ద్వారా user input ఎలా పొందాలో చూద్దాం.
08:31 కీబోర్డ్ నుండి input ను అంగీకరించడానికి read command ను ఉపయోగిస్తారు.
08:36 దీనిని input value ను user defined variableకు కేటాయించటానికి కూడా ఉపయోగించవచ్చు.
08:41 read కమాండ్ యొక్క సింటాక్స్-
08:44 read space hyphen p space డబుల్ కోట్స్ లో PROMPT
08:50 PROMPT అనేది యూజర్ ఇన్ పుట్ కోసం వేచి ఉన్నఒక string అని గమనించండి.
08:55 మీరు దానిని మీ స్వంత string తో భర్తీ చేయవచ్చు.
08:58 ఇప్పుడు terminal కు మారండి.
09:00 gedit space read.sh space & అని టైప్ చేసి,
09:08 Enter నొక్కండి. ఇక్కడ చూపించిన కోడ్ ను మీ "read.sh" ఫైల్ లో టైప్ చేయండి.
09:14 నేను కోడ్ ను వివరిస్తాను.
09:16 ఈ ఉదాహరణలో, input కీబోర్డు నుండి యూజర్ చే ఇవ్వబడింది.
09:21 ఇది bang లైన్.
09:23 ఇక్కడ -p ప్రాంప్ట్ ను ప్రస్తుత లైన్ లోనే ప్రదర్శిస్తుంది మరియు కీబోర్డ్ నుండి ఇన్పుట్ ను తీసుకుంటుంది.
09:31 యూజర్ నుండి తీసుకున్న ఇన్పుట్ username వేరియబుల్ లో నిల్వ చేయబడుతుంది.
09:36 echo కమాండ్ Hello సందేశాన్ని మరియు
09:38 యూజర్ కీబోర్డును ఉపయోగించుకుని ఎంటర్ చేసిన పేరును ప్రదర్శిస్తుంది.
09:43 కాబట్టి ప్రోగ్రాం ని ఎగ్జిక్యూట్ చేద్దాం.
09:45 తిరిగి terminal కు వెళ్ళండి.
09:49 chmod space plus x space read.sh అని టైప్ చేసి,
09:55 Enter నొక్కండి.
09:56 dot slash read.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
10:01 ఇక్కడ Enter username అని ప్రదర్శింపబడుతుంది.
10:04 నేను ashwini అని టైప్ చేసి, Enter చేస్తాను.
10:08 Hello ashwini అనే సందేశం ప్రదర్శించబడుతుంది.
10:13 ashwini అనేది input value గా user defined వేరియబుల్ username కు కేటాయించబడింది.
10:20 మన slidesకు వెళ్ళి, సారాంశం చుద్దాం.
10:23 ఈ ట్యుటోరియల్ లో మనం
10:26 System variables, User defined variables మరియు
10:29 కీబోర్డ్ నుండి యూజర్ ఇన్ పుట్ ను అంగీకరించడం గురించి నేర్చుకుంటాము.
10:33 ఒక అసైన్మెంట్ గా- క్రింది system variables పొందడానికి ఒక సాధారణ Bash ప్రోగ్రాం నువ్రాయండి.
10:38 pwd మరియు * logname .
10:41 ఒక సాధారణ Bash ప్రొగ్రామ్ ను
10:43 user నుండి usernameను అడగడానికి,
10:46 ఒక వేళ యూజర్ ఏదైనా 10 సెకన్ల లోపల నమోదు చేయకపోతే ప్రోగ్రాం ఎగ్జిట్ అవడానికి వ్రాయండి.
10:51 {సూచన: read -(Hyphen)t 10 -(Hyphen)p }
10:56 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:59 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
11:02 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
11:07 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:16 మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
11:23 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
11:27 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:34 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro
11:40 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
11:44 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. నేను స్వామి మీకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india