Difference between revisions of "PERL/C2/Conditional-statements/Telugu"
From Script | Spoken-Tutorial
Line 41: | Line 41: | ||
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
− | | | + | |Perl క్రింది కండిషనల్ స్టేట్మెంట్స్ ను అందిస్తుంది. |
|- | |- | ||
Line 73: | Line 73: | ||
|- | |- | ||
|01:19 | |01:19 | ||
− | | Enter కండిషన్ నిజమైనప్పడు అమలు కావలసిన కోడ్ సెమికోలన్ | + | | Enter mariyu కండిషన్ నిజమైనప్పడు అమలు కావలసిన కోడ్ సెమికోలన్ |
|- | |- | ||
|01:25 | |01:25 | ||
− | | Enter close curly bracket. | + | | Enter mariyu close curly bracket. |
|- | |- | ||
Line 113: | Line 113: | ||
|- | |- | ||
|02:09 | |02:09 | ||
− | |ఇక్కడ equal to equal to గుర్తును గమనించండి. ఇది పోలిక ఆపరేటర్. | + | |ఇక్కడ equal to equal to గుర్తును గమనించండి. ఇది పోలిక ఆపరేటర్. comparison operator |
|- | |- | ||
Line 133: | Line 133: | ||
|- | |- | ||
|02:36 | |02:36 | ||
− | |మీరు మీ ఫైల్ ను సేవ్ చేసిన | + | |మీరు మీ ఫైల్ ను సేవ్ చేసిన డైరెక్టరీలోne ఉన్నారని నిర్ధారించుకోండి. |
|- | |- | ||
Line 209: | Line 209: | ||
|- | |- | ||
|04:17 | |04:17 | ||
− | | if space open bracket condition close bracket space open curly bracket | + | | if space open bracket condition close bracket space open curly bracket mariyu Enter నొక్కండి. |
|- | |- | ||
|04:27 | |04:27 | ||
− | | if కండీషన్ true అయినప్పుడు అమలు | + | | if కండీషన్ true అయినప్పుడు అమలు kavalasina కోడ్ |
|- | |- | ||
Line 229: | Line 229: | ||
|- | |- | ||
|04:41 | |04:41 | ||
− | | if కండీషన్ ఫాల్స్ అయినప్పుడు అమలు | + | | if కండీషన్ ఫాల్స్ అయినప్పుడు అమలు kavalasina కోడ్ |
|- | |- | ||
Line 237: | Line 237: | ||
|- | |- | ||
|04:47 | |04:47 | ||
− | | Enter | + | | Enter నొక్కండి mariyu close curly bracket. |
|- | |- | ||
Line 253: | Line 253: | ||
|- | |- | ||
|05:09 | |05:09 | ||
− | | space open curly bracket అని చేసి | + | | space open curly bracket అని చేసి, Enter నొక్కండి |
|- | |- | ||
Line 305: | Line 305: | ||
|- | |- | ||
|06:20 | |06:20 | ||
− | |కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున మనం ఇప్పుడు Perl script ను | + | |కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున మనం ఇప్పుడు Perl script ను |
|- | |- | ||
Line 313: | Line 313: | ||
|- | |- | ||
|06:33 | |06:33 | ||
− | |Enter | + | |Enter నొkki అమలు చేద్దాం. |
|- | |- | ||
Line 401: | Line 401: | ||
|- | |- | ||
|08:04 | |08:04 | ||
− | |ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. | + | |ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. mariyu nenu swami |
|- | |- |
Revision as of 11:49, 20 December 2017
Time | Narration |
00:01 | PERL లో if and if-else conditional statements పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము |
00:09 | if స్టేట్మెంట్ మరియు |
00:11 | పెర్ల్ లో if-else స్టేట్మెంట్ గురించి నేర్చుకుంటాము. నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:20 | నేను gedit Text Editor కూడా ఉపయోగిస్తున్నాను. |
00:24 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు. |
00:28 | మీకు Perl లో వేరియబుల్ మరియు comments గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:33 | Perl లో for, foreach, while మరియు do-while లూప్ ల గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం. |
00:40 | దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:45 | Perl క్రింది కండిషనల్ స్టేట్మెంట్స్ ను అందిస్తుంది. |
00:49 | if, if-else |
00:51 | if-elsif-else మరియు |
00:53 | switch. ఈ ట్యుటోరియల్ లో మనం if మరియు if-else స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాము. |
00:59 | Perl లో స్టేట్మెంట్ if ను |
01:01 | పేర్కొన్న కండిషన్ సంతృప్తిపడినప్పుడు కోడ్ యొక్క భాగాన్ని అమలు చేయడానికి ఉపయోగిస్తారు. |
01:07 | if కండిషనల్ స్టేట్మెంట్ కు సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది: |
01:11 | if space open bracket condition close bracket space open curly bracket |
01:19 | Enter mariyu కండిషన్ నిజమైనప్పడు అమలు కావలసిన కోడ్ సెమికోలన్ |
01:25 | Enter mariyu close curly bracket. |
01:29 | if స్టేట్మెంట్ లోపల ఉన్న కోడ్ condition నిజమైనప్పుడు మాత్రమే అమలు అవుతుంది. |
01:36 | ఇప్పుడు, మనం if స్టేట్మెంట్ ను ఒక ఉదాహరణతో చూద్దాం. |
01:40 | టెర్మినల్ ను తెరవండి మరియు |
01:43 | gedit conditionalBlocks dot pl space & (ampersand ) అని టైప్ చేసి, |
01:49 | Enter నొక్కండి. |
01:52 | ఇది conditionalBlocks.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
01:57 | స్క్రీన్ పై చూపబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
02:02 | ఇక్కడ మనకు వేరియబుల్ count యొక్క విలువని తనిఖీ చేస్తున్న కండిషన్ ను if లో ఉపయోగించాము. |
02:09 | ఇక్కడ equal to equal to గుర్తును గమనించండి. ఇది పోలిక ఆపరేటర్. comparison operator |
02:15 | కండిషన్ $count equal to equal to 5 అనేది వేరియబుల్ count విలువను తనిఖీ చేస్తుంది. |
02:23 | ఇది 5 కు సమానం అయినప్పుడు, if బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలవుతుంది. |
02:28 | ఇప్పుడు, ఫైల్ save చేయడానికి ctrl+s నొక్కండి. |
02:32 | తరువాత టెర్మినల్ కు మారండి. |
02:36 | మీరు మీ ఫైల్ ను సేవ్ చేసిన డైరెక్టరీలోne ఉన్నారని నిర్ధారించుకోండి. |
02:41 | కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ని తనిఖీ చేయడానికి |
02:46 | perl hyphen c conditionalBlocks dot pl అని టైప్ చేసి |
02:53 | Enter నొక్కండి. |
02:55 | క్రింద లైన్ టెర్మినల్ విండో పై ప్రదర్శింపబడుతుంది: |
02:59 | conditionalBlocks.pl syntax OK . |
03:04 | ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున, మనము పెర్ల్ స్క్రిప్ట్ ని అమలు చేద్దాం: |
03:10 | perl conditionalBlocks dot pl అని టైప్ చేసి, |
03:14 | Enter నొక్కండి. |
03:16 | క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై కనిపిస్తుంది. |
03:19 | I am inside if statement . |
03:23 | తిరిగి gedit కు మారండి. |
03:26 | ప్రత్యామ్నాయంగా, మనము పైన పేర్కొన్న if స్టేట్మెంట్ ను వ్రాయొచ్చు; |
03:31 | print space double quotes I am inside if statement backslash n close double quotes space if space open bracket dollar count space equal to equal to space 5 close bracket semicolon. |
03:57 | ఇప్పుడు , మనం if-else స్టేట్మెంట్ ను చూద్దాం. |
04:01 | ఈ స్టేట్మెంట్ యూజర్ |
04:06 | కండిషన్ True అయినప్పుడు ఒక కోడ్ మరియు |
04:09 | కండిషన్ False అయినప్పుడు మరొక కోడ్ అమలు చేయాలనుకున్నప్పుడు ఉపయోగించబడుతుంది. |
04:13 | If-else యొక్క సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది: |
04:17 | if space open bracket condition close bracket space open curly bracket mariyu Enter నొక్కండి. |
04:27 | if కండీషన్ true అయినప్పుడు అమలు kavalasina కోడ్ |
04:29 | సెమికోలన్ |
04:32 | Enter నొక్కండి. |
04:34 | close curly bracket space else space open curly bracket Enter |
04:41 | if కండీషన్ ఫాల్స్ అయినప్పుడు అమలు kavalasina కోడ్ |
04:43 | సెమికోలన్ |
04:47 | Enter నొక్కండి mariyu close curly bracket. |
04:51 | ఇప్పుడు, మళ్ళీ మనము gedit లో ఇప్పటికే సృష్టించిన conditionalBlocks.pl ఫైలుకు వెళ్దాం. |
04:58 | 4 ను count వేరియబుల్ కు కేటాయించండి.తరువాత if బ్లాక్ చివరిలో space |
05:07 | else |
05:09 | space open curly bracket అని చేసి, Enter నొక్కండి |
05:14 | print space double quotes I am inside else statement backslash n double quotes complete semicolon. |
05:30 | Enter నొక్కండి మరియు close curly bracket. |
05:34 | ఇక్కడ 4 వేరియబుల్ $count కు కేటాయించబడింది. |
05:38 | count వేరియబుల్ విలువ 5 కు సరిపోలేదు కనుక, |
05:43 | if బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలు చేయబడదు. |
05:47 | బదులుగా, else బ్లాక్ లోని కోడ్ అమలు చేయబడుతుంది. |
05:52 | ఫైల్ save చేయడానికి Ctrl+S ను నొక్కండి. |
05:56 | ఇప్పుడు టెర్మినల్ కు మారండి |
05:59 | కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ తనిఖీ చేయుటకు perl hyphen c conditionalBlocks dot pl అని టైప్ చేసి, |
06:11 | ఇప్పుడు Enter నొక్కండి. |
06:13 | క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
06:17 | conditionalBlocks.pl syntax OK |
06:20 | కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున మనం ఇప్పుడు Perl script ను |
06:27 | perl conditionalBlocks dot pl అని టైప్ చేసి |
06:33 | Enter నొkki అమలు చేద్దాం. |
06:35 | క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై కనిపిస్తుంది. |
06:39 | I am inside else statement . |
06:44 | మనం సారాంశం చూద్దాం. |
06:46 | ఈ ట్యుటోరియల్ లో మనము: |
06:49 | పెర్ల్ లో if మరియు if-else కండిషనల్ స్టేట్మెంట్స్ ను |
06:53 | నమూనా ప్రోగ్రాం ఉపయోగించి నేర్చుకున్నాం |
06:55 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్- |
06:57 | డిక్లేర్ చేయబడిన వేరియబుల్ విలువ perl అయినప్పుడు |
07:01 | “It is an open source language” ను |
07:04 | కానప్పుడు “It s a proprietary language” ను ముద్రించండి. |
07:08 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
07:11 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది. |
07:15 | ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:20 | Spoken Tutorial ప్రాజెక్టు బృందం: |
07:22 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
07:26 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
07:31 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
07:37 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
07:42 | ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
07:50 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
08:00 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
08:04 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. mariyu nenu swami |
08:06 | మీకు ధన్యవాదాలు. |