Difference between revisions of "LibreOffice-Suite-Base/C2/Create-reports/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 | Time | Narration |- ||00:00 | లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరియల...") |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
||00:00 | ||00:00 | ||
− | | | + | | లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
||00:03 | ||00:03 | ||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
||00:07 | ||00:07 | ||
− | | | + | | report ను సృష్టించడం. report లేదా నివేదిక లోని పీల్డ్స్ ను ఎంచుకొని,పేరు ఇచ్చి మరియు క్రమంలో ఉంచడం, |
|- | |- | ||
||00:12 | ||00:12 | ||
− | | నివేదిక లేఔట్ ను తయారుచేయుట | + | | నివేదిక లేఔట్ ను తయారుచేయుట మరియు నివేదిక రకాలు స్టాటిక్ మరియు డైనమిక్ లను ఎంచుకొనుట. |
|- | |- | ||
||00:19 | ||00:19 | ||
− | | దీని కోసం, మనకు తెలిసిన మన లైబ్రరీ | + | | దీని కోసం, మనకు తెలిసిన మన లైబ్రరీ డేటాబేస్ ఉదాహరణను పరిశీలిద్దాం. |
|- | |- | ||
||00:27 | ||00:27 | ||
Line 23: | Line 23: | ||
|- | |- | ||
||00:36 | ||00:36 | ||
− | | సభ్యులకు ఇచ్చిన పుస్తకాలను ట్రాక్ చేయడానికి | + | | సభ్యులకు ఇచ్చిన పుస్తకాలను ట్రాక్ చేయడానికి టేబుల్ ను కూడా కలిగి ఉన్నాము. |
|- | |- | ||
||00:42 | ||00:42 | ||
− | | గత ట్యుటోరియల్లో | + | | గత ట్యుటోరియల్లో ఫారమ్ లు మరియు క్వారీలు ఎలా సృష్టించాలో నేర్చుకున్నాము. |
|- | |- | ||
||00:48 | ||00:48 | ||
− | | | + | | రిపోర్ట్ ఎలా సృష్టించాలో నేర్చుకునే ముందు, మనము ముందుగా మొదట నివేదిక అంటే ఏమిటి? అని నేర్చుకుందాం. |
|- | |- | ||
||00:56 | ||00:56 | ||
Line 38: | Line 38: | ||
|- | |- | ||
||01:14 | ||01:14 | ||
− | | | + | | Report s డేటాబేస్ యొక్క టేబుల్ లేదా క్వరీల నుండి సృష్టించబడతాయి. |
|- | |- | ||
||01:21 | ||01:21 | ||
Line 44: | Line 44: | ||
|- | |- | ||
||01:32 | ||01:32 | ||
− | | నివేదికలు లేదా reportలు రెండు రకాలు | + | | నివేదికలు లేదా reportలు రెండు రకాలు - స్టాటిక్ మరియు డైనమిక్. |
|- | |- | ||
||01:38 | ||01:38 | ||
− | | ఒక | + | | ఒక స్టాటిక్ రిపోర్టు ను వీక్షించటానికి తెరచినప్పుడు, |
|- | |- | ||
||01:42 | ||01:42 | ||
Line 57: | Line 57: | ||
|- | |- | ||
||01:52 | ||01:52 | ||
− | | కానీ డైనమిక్ రిపోర్ట్ | + | | కానీ డైనమిక్ రిపోర్ట్ అది వీక్షించడానికి తెరవబడినప్పుడు, డేటాబేస్ లో ప్రస్తుత డేటాను చూపిస్తుంది. |
|- | |- | ||
||02:00 | ||02:00 | ||
Line 63: | Line 63: | ||
|- | |- | ||
||02:05 | ||02:05 | ||
− | | | + | | లైబ్రరీ డేటాబేస్ లో, |
|- | |- | ||
||02:08 | ||02:08 | ||
− | | ఎడమ పానెల్ నందు గల | + | | ఎడమ పానెల్ నందు గల రిపోర్ట్స్ ఐకాన్ పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||02:12 | ||02:12 | ||
− | | కుడివైపు ప్యానెల్లో, | + | | కుడివైపు ప్యానెల్లో, Use Wizard to create report పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||02:18 | ||02:18 | ||
Line 75: | Line 75: | ||
|- | |- | ||
||02:24 | ||02:24 | ||
− | | ఇప్పుడు మనము | + | | ఇప్పుడు మనము రిపోర్ట్ బిల్డర్ అని పిలువబడే క్రొత్త విండోని చూస్తాము |
|- | |- | ||
||02:31 | ||02:31 | ||
Line 87: | Line 87: | ||
|- | |- | ||
||02:51 | ||02:51 | ||
− | | మనము | + | | మనము Step 1 - Field Selection లో ఉన్నాము. |
|- | |- | ||
||02:56 | ||02:56 | ||
Line 93: | Line 93: | ||
|- | |- | ||
||03:05 | ||03:05 | ||
− | | ఎగువna ఉన్న డ్రాప్-డౌన్ జాబితా నుండి | + | | ఎగువna ఉన్న డ్రాప్-డౌన్ జాబితా నుండి History of Books Issued to Members అనే క్వరీని ఎంచుకుందాం. |
|- | |- | ||
||03:14 | ||03:14 | ||
Line 102: | Line 102: | ||
|- | |- | ||
||03:30 | ||03:30 | ||
− | | ఇప్పుడు తదుపరి దశకు వెళ్ళడానికి | + | | ఇప్పుడు తదుపరి దశకు వెళ్ళడానికి Next బటన్ పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||03:35 | ||03:35 | ||
− | | | + | | Step 2. Labelling Fields . |
|- | |- | ||
||03:39 | ||03:39 | ||
Line 111: | Line 111: | ||
|- | |- | ||
||03:50 | ||03:50 | ||
− | | సరే, | + | | సరే, Next బటన్ పై క్లిక్ చేద్దాము. |
|- | |- | ||
||03:55 | ||03:55 | ||
− | | మనము ఇప్పుడు | + | | మనము ఇప్పుడు Step 3 - Grouping లో ఉన్నాము. |
|- | |- | ||
||03:59 | ||03:59 | ||
Line 120: | Line 120: | ||
|- | |- | ||
||04:05 | ||04:05 | ||
− | | ఉదాహరణకు - మన నివేదికలో, | + | | ఉదాహరణకు - మన నివేదికలో, Book titles ను ఉపయోగించి, డేటాను సమూహపరచవచ్చు. |
|- | |- | ||
||04:12 | ||04:12 | ||
Line 132: | Line 132: | ||
|- | |- | ||
||04:31 | ||04:31 | ||
− | | కాబట్టి, మనము | + | | కాబట్టి, మనము Next బటన్ పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||04:36 | ||04:36 | ||
− | + | | ఇప్పుడు, మనము Step 4 - Sorting Options లో ఉన్నాము. | |
|- | |- | ||
||04:41 | ||04:41 | ||
Line 144: | Line 144: | ||
|- | |- | ||
||04:52 | ||04:52 | ||
− | | దీని కోసం, | + | | దీని కోసం, Sort by డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, |
|- | |- | ||
||04:58 | ||04:58 | ||
− | |తరువాత, | + | | తరువాత, ఇష్యూ డేట్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:03 | ||05:03 | ||
− | |తరువాత రెండవ డ్రాప్-డౌన్ బాక్స్ పై , | + | | తరువాత రెండవ డ్రాప్-డౌన్ బాక్స్ పై , |
|- | |- | ||
||05:08 | ||05:08 | ||
− | |ఆపై | + | | ఆపై Book Title పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:12 | ||05:12 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, Next బటన్ పై క్లిక్ చేద్దాము. |
|- | |- | ||
||05:16 | ||05:16 | ||
− | | సరే. | + | | సరే. Step 5.- Choose Layout . |
|- | |- | ||
||05:20 | ||05:20 | ||
Line 165: | Line 165: | ||
|- | |- | ||
||05:25 | ||05:25 | ||
− | | మనము | + | | మనము Columnar, single-column లేఅవుట్ జాబితా పై క్లిక్ చేద్దాము. |
|- | |- | ||
||05:31 | ||05:31 | ||
− | | | + | | Report Builder యొక్క నేపధ్యం రిఫ్రెష్ అయ్యిందని గమనించండి. |
|- | |- | ||
||05:36 | ||05:36 | ||
Line 177: | Line 177: | ||
|- | |- | ||
||05:48 | ||05:48 | ||
− | | | + | | దిగువన ఉన్న విండో, మళ్ళీ రెండు కాలమ్ ల లేఅవుట్ ను చూపించడానికి, రిఫ్రెష్ చేయబడినది. |
|- | |- | ||
||05:54 | ||05:54 | ||
− | | ఈ విధంగా, | + | | ఈ విధంగా, బేస్ విజార్డ్ అందించే ఏ లేఔట్ ను అయినా మనము ఎంచుకోవచ్చు. |
|- | |- | ||
||06:02 | ||06:02 | ||
Line 186: | Line 186: | ||
|- | |- | ||
||06:07 | ||06:07 | ||
− | | ఇప్పుడు మనము మొదటి అంశం అయిన | + | | ఇప్పుడు మనము మొదటి అంశం అయిన Tabular పై క్లిక్ చేసి, |
|- | |- | ||
||06:12 | ||06:12 | ||
− | | ఆపై | + | | ఆపై Next బటన్ పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||06:16 | ||06:16 | ||
− | | సరే, చివరి దశ - | + | | సరే, చివరి దశ - Create Report . |
|- | |- | ||
||06:20 | ||06:20 | ||
− | | ఇక్కడ మన రిపోర్టుకు వివరణాత్మక టైటిల్ | + | | ఇక్కడ మన రిపోర్టుకు వివరణాత్మక టైటిల్ Books Issued to Members: Report History ను ఇద్దాం. |
|- | |- | ||
||06:30 | ||06:30 | ||
− | |ఇప్పుడు మనం రిపోర్ట్ ఎల్లప్పుడూ డేటాబేస్ నుండి తాజా డేటాను | + | | ఇప్పుడు మనం రిపోర్ట్ ఎల్లప్పుడూ డేటాబేస్ నుండి తాజా డేటాను తీసుకునే విధంగా నివేదికను రూపొందిద్దాము. |
|- | |- | ||
||06:38 | ||06:38 | ||
− | | దీని కోసం, | + | | దీని కోసం, డైనమిక్ రిపోర్ట్ ఎంపిక పై క్లిక్ చేయండి |
|- | |- | ||
||06:45 | ||06:45 | ||
− | | | + | | ఎందుకంటే , మనం వీక్షించడానికి నివేదికను తెరచినప్పుడు ఎల్లప్పుడూ తాజా డేటాను చూడాలనుకుంటాము. |
|- | |- | ||
||06:52 | ||06:52 | ||
− | | సరే, మనం , | + | | సరే, మనం, Report పూర్తి చేశాము. Create Report now ఎంపిక పై క్లిక్ చేసి, |
|- | |- | ||
||06:59 | ||06:59 | ||
− | | చివరిగా | + | | చివరిగా Finish బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:05 | ||07:05 | ||
− | | ఇప్పుడు మనము క్రొత్త విండోను చూస్తాము. మనం | + | | ఇప్పుడు మనము క్రొత్త విండోను చూస్తాము. మనం నిర్మించిన రిపోర్ట్ ఇదే. |
|- | |- | ||
||07:12 | ||07:12 | ||
− | |దీని ఎగువ ఫీల్డ్ లేబుల్స్ | + | |దీని ఎగువ ఫీల్డ్ లేబుల్స్ బోల్డ్ ఫాంట్లో ఉన్నాయని మరియు అసలు డేటా పట్టిక రూపంలో జాబితా చేయబడిందని గమనించండి |
|- | |- | ||
||07:24 | ||07:24 | ||
− | | ఇది | + | | ఇది ఇష్యూ డేట్ ఫీల్డ్ యొక్క క్రమానుసారంగా, అనగా కాలనుక్రమంలో మరియు ఆపై Book Title యొక్క ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరించబడింది అని గమనించండి. |
|- | |- | ||
||07:38 | ||07:38 | ||
− | | ఈ విధంగా, | + | | ఈ విధంగా, లైబ్రరీ సభ్యులకు ఇచ్చిన పుస్తకాల రిపోర్టును క్రోనాలజికల్ లో సృష్టించాము. |
|- | |- | ||
||07:46 | ||07:46 | ||
Line 231: | Line 231: | ||
|- | |- | ||
||07:54 | ||07:54 | ||
− | | | + | | లైబ్రరీ లోని అన్ని పుస్తకాల వాటి యొక్క పబ్లిషర్స్ ఆధారంగా గ్రూపు చేసి, నివేదికను సృష్టించండి. |
|- | |- | ||
||08:01 | ||08:01 | ||
− | | | + | | Publishers మరియు Book titles రెండూ, ఆరోహణ క్రమంలో ఉండాలి. |
|- | |- | ||
||08:07 | ||08:07 | ||
− | | | + | | Columnar, Single-column లేఅవుట్ ను ఉపయోగించండి. |
|- | |- | ||
||08:11 | ||08:11 | ||
− | |దీనితో | + | |దీనితో లిబ్రేఆఫీస్ బేస్ లో రిపోర్ట్స్ పై ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
|- | |- | ||
||08:17 | ||08:17 | ||
− | | సంగ్రహించేందుకు, | + | | సంగ్రహించేందుకు, మనము నేర్చుకున్నది |
|- | |- | ||
||08:21 | ||08:21 | ||
Line 252: | Line 252: | ||
|- | |- | ||
||08:31 | ||08:31 | ||
− | | | + | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. |
|- | |- | ||
||08:42 | ||08:42 | ||
Line 261: | Line 261: | ||
|- | |- | ||
||08:51 | ||08:51 | ||
− | | ఈ లిపికి దోహదపడింది ప్రియ సురేష్, దేసీక్రూ సొల్యూషన్స్. దీనిని అనువదించినది స్వామి. | + | | ఈ లిపికి దోహదపడింది ప్రియ సురేష్, దేసీక్రూ సొల్యూషన్స్. దీనిని అనువదించినది స్వామి. మాతోచేరినందుకు ధన్యవాదములు. |
| | | | ||
|} | |} |
Revision as of 23:06, 10 December 2017
Time | Narration | |
00:00 | లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | |
00:03 | ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకొనేవి- | |
00:07 | report ను సృష్టించడం. report లేదా నివేదిక లోని పీల్డ్స్ ను ఎంచుకొని,పేరు ఇచ్చి మరియు క్రమంలో ఉంచడం, | |
00:12 | నివేదిక లేఔట్ ను తయారుచేయుట మరియు నివేదిక రకాలు స్టాటిక్ మరియు డైనమిక్ లను ఎంచుకొనుట. | |
00:19 | దీని కోసం, మనకు తెలిసిన మన లైబ్రరీ డేటాబేస్ ఉదాహరణను పరిశీలిద్దాం. | |
00:27 | ఇక్కడ, మనము ఈ లైబ్రరీ డేటాబేస్ లో పుస్తకాలు మరియు సభ్యుల గురించి సమాచారాన్ని నిల్వ చేసాము. | |
00:36 | సభ్యులకు ఇచ్చిన పుస్తకాలను ట్రాక్ చేయడానికి టేబుల్ ను కూడా కలిగి ఉన్నాము. | |
00:42 | గత ట్యుటోరియల్లో ఫారమ్ లు మరియు క్వారీలు ఎలా సృష్టించాలో నేర్చుకున్నాము. | |
00:48 | రిపోర్ట్ ఎలా సృష్టించాలో నేర్చుకునే ముందు, మనము ముందుగా మొదట నివేదిక అంటే ఏమిటి? అని నేర్చుకుందాం. | |
00:56 | query వలేనే ఒక డేటాబేస్ నుండి సమాచారాన్ని తిరిగి పొందటానికి నివేదిక మరొక మార్గం. | |
01:05 | మనము దాని ఆకారంను అనుకూలీకరించవచ్చు, చూసి ఆస్వాదించవచ్చు కనుక దీనిని కాగితంపై చదవడం లేదా ముద్రించడం సులభం. | |
01:14 | Report s డేటాబేస్ యొక్క టేబుల్ లేదా క్వరీల నుండి సృష్టించబడతాయి. | |
01:21 | అవి టేబుల్ లేదా క్వరీ లోని అన్ని ఫీల్డ్లను లేదాఎంచుకున్న ఫీల్డ్స్ ను మాత్రమే కలిగి ఉంటాయి. | |
01:32 | నివేదికలు లేదా reportలు రెండు రకాలు - స్టాటిక్ మరియు డైనమిక్. | |
01:38 | ఒక స్టాటిక్ రిపోర్టు ను వీక్షించటానికి తెరచినప్పుడు, | |
01:42 | ఇది ఎల్లప్పుడూ నివేదికను సృష్టించిన సమయంలో డేటాబేస్ నందు ఉన్న డేటాని మాత్రమే ప్రదర్శిస్తుంది. | |
01:48 | దీనిని స్నాప్షాట్ అని కూడా పిలుస్తారు. | |
01:52 | కానీ డైనమిక్ రిపోర్ట్ అది వీక్షించడానికి తెరవబడినప్పుడు, డేటాబేస్ లో ప్రస్తుత డేటాను చూపిస్తుంది. | |
02:00 | సరే, ఇప్పుడు మనము ఒక నమూనా నివేదికను సృష్టిద్దాం. | |
02:05 | లైబ్రరీ డేటాబేస్ లో, | |
02:08 | ఎడమ పానెల్ నందు గల రిపోర్ట్స్ ఐకాన్ పై క్లిక్ చేద్దాం. | |
02:12 | కుడివైపు ప్యానెల్లో, Use Wizard to create report పై క్లిక్ చేద్దాం. | |
02:18 | నివేదికలు నిర్మించడానికి ఇది సులభమైన మరియు వేగవంతమైన ఎంపిక. | |
02:24 | ఇప్పుడు మనము రిపోర్ట్ బిల్డర్ అని పిలువబడే క్రొత్త విండోని చూస్తాము | |
02:31 | ఎడమ చేతి వైపు, జాబితా చేయబడిన 6 దశలతో కూడిన ఒక విజర్డ్ ను కూడా చూస్తాము. | |
02:39 | మనం గత ట్యుటోరియల్ లో సృష్టించిన History of books issued to the Library members | |
02:47 | query ఆధారంగా ఒక రిపోర్టును సృష్టించడానికి విజర్డ్ ను ఉపయోగిద్దాము. | |
02:51 | మనము Step 1 - Field Selection లో ఉన్నాము. | |
02:56 | నివేదిక డేటా యొక్క మూలాన్ని ఇక్కడ పేర్కొనవచ్చు: ఒక table లేదా ఒక query. | |
03:05 | ఎగువna ఉన్న డ్రాప్-డౌన్ జాబితా నుండి History of Books Issued to Members అనే క్వరీని ఎంచుకుందాం. | |
03:14 | ఎడమ వైపున, query నుండి అందుబాటులో ఉన్న ఫీల్డుల జాబితాను చూస్తాము. | |
03:21 | మన నివేదికలో అన్నిఫీల్డ్ లను మనము కోరుకుంటున్నాము; కనుక మనం కుడి వైపుకు చూపుతున్న డబుల్ బాణం బటన్ పై క్లిక్ చేయాలి. | |
03:30 | ఇప్పుడు తదుపరి దశకు వెళ్ళడానికి Next బటన్ పై క్లిక్ చేద్దాం. | |
03:35 | Step 2. Labelling Fields . | |
03:39 | చిత్రంలో చూపిన విధంగా లేబుల్ టెక్ట్స్ బాక్సుల్లో వివరణాత్మక లేబుళ్ళను టైప్ చేద్దాం. | |
03:50 | సరే, Next బటన్ పై క్లిక్ చేద్దాము. | |
03:55 | మనము ఇప్పుడు Step 3 - Grouping లో ఉన్నాము. | |
03:59 | ఎంచుకున్న ఫీల్డ్స్ పై ఆధారపడి, డేటాను సమూహపరచాల్సివచ్చినప్పుడు ఇది ఉపయోగించబడుతుంది. | |
04:05 | ఉదాహరణకు - మన నివేదికలో, Book titles ను ఉపయోగించి, డేటాను సమూహపరచవచ్చు. | |
04:12 | మనము అలా చేస్తే, ఆ నివేదికలో మనము ఒక పుస్తక శీర్షికను మరియు ఆ తరువాత దానిని అందజేసిన సభ్యులందరి వివరాలు చూస్తాము. | |
04:22 | తరువాత మనము తదుపరి పుస్తకపు శీర్షిక ను, మళ్ళీ తరువాతది,... ఆలా అన్నీ చూస్తాము. | |
04:27 | ప్రస్తుతానికి, మనము నివేదికను సరళంగా ఉంచుదాం. | |
04:31 | కాబట్టి, మనము Next బటన్ పై క్లిక్ చేద్దాం. | |
04:36 | ఇప్పుడు, మనము Step 4 - Sorting Options లో ఉన్నాము. | |
04:41 | డేటాను అవి ఎంటర్ చేయబడిన సమయం ఆధారంగా క్రమబద్ధీకరించుదాం. | |
04:46 | ఆపై బుక్ టైటిల్ యొక్క ఆవరోహణ క్రమంలో దానిని క్రమబద్ధీకరించుదాం. | |
04:52 | దీని కోసం, Sort by డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, | |
04:58 | తరువాత, ఇష్యూ డేట్ పై క్లిక్ చేయండి. | |
05:03 | తరువాత రెండవ డ్రాప్-డౌన్ బాక్స్ పై , | |
05:08 | ఆపై Book Title పై క్లిక్ చేయండి. | |
05:12 | ఇప్పుడు, Next బటన్ పై క్లిక్ చేద్దాము. | |
05:16 | సరే. Step 5.- Choose Layout . | |
05:20 | మనము ఇక్కడ నివేదిక యొక్క రూపాన్ని మరియు అనుభూతిని అనుకూలీకరించవచ్చు. | |
05:25 | మనము Columnar, single-column లేఅవుట్ జాబితా పై క్లిక్ చేద్దాము. | |
05:31 | Report Builder యొక్క నేపధ్యం రిఫ్రెష్ అయ్యిందని గమనించండి. | |
05:36 | ఇది ఉన్న అన్ని లేబుళ్ళ ను ఎడమవైపు మరియు సంబంధిత ఫీల్డ్ లను కుడివైపున చూపుతుంది. | |
05:43 | ఇప్పుడు మనము Columnar, two columns పై క్లిక్ చేద్దాము. | |
05:48 | దిగువన ఉన్న విండో, మళ్ళీ రెండు కాలమ్ ల లేఅవుట్ ను చూపించడానికి, రిఫ్రెష్ చేయబడినది. | |
05:54 | ఈ విధంగా, బేస్ విజార్డ్ అందించే ఏ లేఔట్ ను అయినా మనము ఎంచుకోవచ్చు. | |
06:02 | మన అవసరానికి అనుగుణంగా మనము దీనిని తరువాత సవరించవచ్చు. | |
06:07 | ఇప్పుడు మనము మొదటి అంశం అయిన Tabular పై క్లిక్ చేసి, | |
06:12 | ఆపై Next బటన్ పై క్లిక్ చేద్దాం. | |
06:16 | సరే, చివరి దశ - Create Report . | |
06:20 | ఇక్కడ మన రిపోర్టుకు వివరణాత్మక టైటిల్ Books Issued to Members: Report History ను ఇద్దాం. | |
06:30 | ఇప్పుడు మనం రిపోర్ట్ ఎల్లప్పుడూ డేటాబేస్ నుండి తాజా డేటాను తీసుకునే విధంగా నివేదికను రూపొందిద్దాము. | |
06:38 | దీని కోసం, డైనమిక్ రిపోర్ట్ ఎంపిక పై క్లిక్ చేయండి | |
06:45 | ఎందుకంటే , మనం వీక్షించడానికి నివేదికను తెరచినప్పుడు ఎల్లప్పుడూ తాజా డేటాను చూడాలనుకుంటాము. | |
06:52 | సరే, మనం, Report పూర్తి చేశాము. Create Report now ఎంపిక పై క్లిక్ చేసి, | |
06:59 | చివరిగా Finish బటన్ పై క్లిక్ చేయండి. | |
07:05 | ఇప్పుడు మనము క్రొత్త విండోను చూస్తాము. మనం నిర్మించిన రిపోర్ట్ ఇదే. | |
07:12 | దీని ఎగువ ఫీల్డ్ లేబుల్స్ బోల్డ్ ఫాంట్లో ఉన్నాయని మరియు అసలు డేటా పట్టిక రూపంలో జాబితా చేయబడిందని గమనించండి | |
07:24 | ఇది ఇష్యూ డేట్ ఫీల్డ్ యొక్క క్రమానుసారంగా, అనగా కాలనుక్రమంలో మరియు ఆపై Book Title యొక్క ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరించబడింది అని గమనించండి. | |
07:38 | ఈ విధంగా, లైబ్రరీ సభ్యులకు ఇచ్చిన పుస్తకాల రిపోర్టును క్రోనాలజికల్ లో సృష్టించాము. | |
07:46 | తదుపరి ట్యుటోరియల్లో, మన నివేదికను ఎలా సవరించాలో నేర్చుకుందాము. | |
07:52 | ఇక్కడ ఒక అసైన్మెంట్ ఉంది. | |
07:54 | లైబ్రరీ లోని అన్ని పుస్తకాల వాటి యొక్క పబ్లిషర్స్ ఆధారంగా గ్రూపు చేసి, నివేదికను సృష్టించండి. | |
08:01 | Publishers మరియు Book titles రెండూ, ఆరోహణ క్రమంలో ఉండాలి. | |
08:07 | Columnar, Single-column లేఅవుట్ ను ఉపయోగించండి. | |
08:11 | దీనితో లిబ్రేఆఫీస్ బేస్ లో రిపోర్ట్స్ పై ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. | |
08:17 | సంగ్రహించేందుకు, మనము నేర్చుకున్నది | |
08:21 | నివేదికను సృష్టించడం, లేబుల్ ను ఎంచుకొనటం, ఫీల్డ్లను క్రమంలో ఉంచడం, | |
08:25 | నివేదిక లేఅవుట్ని ఎంచుకొనుట, మరియు నివేదిక రకాన్ని స్టాటిక్ లేదా డైనమిక్ ను ఎంచుకొనుట. | |
08:31 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. | |
08:42 | ఈ ప్రాజెక్ట్ http://spoken-tutorial.org ద్వారా సమన్వయించబడుతుంది. | |
08:48 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది. | |
08:51 | ఈ లిపికి దోహదపడింది ప్రియ సురేష్, దేసీక్రూ సొల్యూషన్స్. దీనిని అనువదించినది స్వామి. మాతోచేరినందుకు ధన్యవాదములు. |