Difference between revisions of "Firefox/C4/Add-ons/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || Time || Narration |- || 00:01 | మొజిల్లా ఫైర్ఫాక్స్ లో Advanced Firefox features పై స...")
 
Line 5: Line 5:
 
|-
 
|-
 
||  00:01
 
||  00:01
|     మొజిల్లా ఫైర్ఫాక్స్   లో   Advanced Firefox features   పై   స్పోకెన్ ట్యుటోరియల్   కు స్వాగతం  
+
| మొజిల్లా ఫైర్ఫాక్స్ లో Advanced Firefox features పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం  
 
|-
 
|-
 
||  00:08
 
||  00:08
|| ఈ ట్యుటోరియల్లో, మనము అధునాతన ఫైర్ఫాక్స్ ఫీచర్లు, శీఘ్రముగా కనుగొను లింక్ లు ,ఫైర్ ఫాక్స్ సింక్ మరియు   ప్లగ్-ఇన్స్ గురించి నేర్చుకుంటాము.  
+
|| ఈ ట్యుటోరియల్లో, మనము అధునాతన ఫైర్ఫాక్స్ ఫీచర్లు, శీఘ్రముగా కనుగొను లింక్ లు ,ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్ గురించి నేర్చుకుంటాము.  
 
|-
 
|-
 
|| 00:19
 
|| 00:19
| ఇక్కడ,   ఉబుంటు 10.04   పై   ఫైర్ఫాక్స్ 7.0   ఉపయోగిస్తున్నాను.   
+
| ఇక్కడ, ఉబుంటు 10.04 పై ఫైర్ఫాక్స్ 7.0 ఉపయోగిస్తున్నాను.   
 
|-
 
|-
 
|| 00:26
 
|| 00:26
Line 17: Line 17:
 
  |-
 
  |-
 
|| 00:29
 
|| 00:29
| అప్రమేయంగా,   "యాహూ" హోమ్ పేజీ   తెరవబడును.  
+
| అప్రమేయంగా, యాహూ హోమ్ పేజీ తెరవబడును.  
 
|-
 
|-
 
|| 00:33
 
|| 00:33
|| ఇప్పుడు, ఫైరుఫాక్సులో "లింకులు" వెతుకుట గురించి నేర్చుకుందాము.
+
|| ఇప్పుడు, ఫైరుఫాక్సులో లింకులు వెతుకుట గురించి నేర్చుకుందాము.
 
|-
 
|-
 
|| 00:37
 
|| 00:37
Line 33: Line 33:
 
|-
 
|-
 
|| 00:58
 
|| 00:58
||తరువాత, సెర్చ్ బార్ వెలుపల పేజీలో ఎక్కడైనా కర్సర్ ను  క్లిక్ చేయండి.
+
|| తరువాత, సెర్చ్ బార్ వెలుపల పేజీలో ఎక్కడైనా కర్సర్ ను  క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
||  01:04
 
||  01:04
|| ఇప్పుడు కీబోర్డ్ నుండి,  apostrophe  key ని నొక్కండి.
+
|| ఇప్పుడు కీబోర్డ్ నుండి,  apostrophe  key ని నొక్కండి.
 
|-
 
|-
 
|| 01:09
 
|| 01:09
|| విండో యొక్క దిగువ ఎడమ మూలలో     Quick Find links only   search box కనిపిస్తుంది.
+
|| విండో యొక్క దిగువ ఎడమ మూలలో Quick Find links only search box కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||  01:16
 
||  01:16
| ఈ  search box లోపల, Bengali  అని టైప్ చేద్దాం.  Bengali లింకు హైలైట్ చేయబడిందని గమనించండి.
+
| ఈ  search box లోపల, Bengali  అని టైప్ చేద్దాం.  Bengali లింకు హైలైట్ చేయబడిందని గమనించండి.
 
|-
 
|-
 
||  01:25
 
||  01:25
Line 54: Line 54:
 
||  01:43
 
||  01:43
  
| అవును సాధ్యమే   ఫైరుఫాక్సు సింక్   ఫీచర్ మీ బ్రౌజర్ డేటాని bookmarks, history   మరియు installed   extensions   లాంటి వాటిని   Mozilla server   పై నిల్వచేస్తుంది.  
+
| అవును సాధ్యమే ఫైరుఫాక్సు సింక్ ఫీచర్ మీ బ్రౌజర్ డేటాని bookmarks, history మరియు installed extensions లాంటి వాటిని Mozilla server పై నిల్వచేస్తుంది.  
 
|-
 
|-
 
||  01:55
 
||  01:55
| మీరు ఈ   సర్వర్కు     ఇతర కంప్యూటర్లను   Sync   చేయవచ్చు మరియు మీరు మీ బ్రౌజర్ డేటాను పొందవచ్చు.  
+
| మీరు ఈ సర్వర్కు ఇతర కంప్యూటర్లను Sync చేయవచ్చు మరియు మీరు మీ బ్రౌజర్ డేటాను పొందవచ్చు.  
 
|-
 
|-
 
||  02:02
 
||  02:02
| ఇప్పుడు,   Sync   లక్షణాలను సశక్త పరచుదాం.  
+
| ఇప్పుడు, Sync లక్షణాలను సశక్త పరచుదాం.  
 
|-
 
|-
 
||  02:06
 
||  02:06
| మెనూ బార్ నుండి,   టూల్స్   మరియు   Set Up Sync   పై  క్లిక్ చేయండి.     ఫైరుఫాక్సు సింక్ సెటప్   డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
| మెనూ బార్ నుండి, టూల్స్ మరియు Set Up Sync పై  క్లిక్ చేయండి. ఫైరుఫాక్సు సింక్ సెటప్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||  02:15
 
||  02:15
| మనము   Sync   ను మొదటి సారి ఉపయోగిస్తున్నాముకనుక,   Create a New Account   పై క్లిక్ చేయండి.
+
| మనము Sync ను మొదటి సారి ఉపయోగిస్తున్నాము కనుక, Create a New Account పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||  02:21
 
||  02:21
|  Account Details   డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
|  Account Details డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||  02:24
 
||  02:24
Line 75: Line 75:
 
|-
 
|-
 
||  02:30
 
||  02:30
| అది  ST.USERFF@gmail.com.   Email Address  ఫీల్డ్ లో, ST.USERFF@gmail.com ను ఎంటర్ చెయ్యండి.
+
| అది  ST.USERFF@gmail.com. Email Address  ఫీల్డ్ లో, ST.USERFF@gmail.com ను ఎంటర్ చెయ్యండి.
 
|-
 
|-
 
||  02:42
 
||  02:42
| Choose a Password     ఫీల్డ్ లో, పాస్ వర్డ్ ను ఎంటర్ చెయ్యండి.
+
| Choose a Password ఫీల్డ్ లో, పాస్ వర్డ్ ను ఎంటర్ చెయ్యండి.
 
|-
 
|-
 
||  02:47
 
||  02:47
|   Confirm Password   ఫీల్డ్లో, పాస్ వర్డ్ ను మళ్లీ నమోదు చేయండి.
+
| Confirm Password ఫీల్డ్లో, పాస్ వర్డ్ ను మళ్లీ నమోదు చేయండి.
 
|-
 
|-
 
||  02:52
 
||  02:52
| అప్రమేయంగా,     ఫైరుఫాక్సు సింక్ సర్వర్     - సర్వర్ gaaఎంపికైంది.
+
| అప్రమేయంగా, ఫైరుఫాక్సు సింక్ సర్వర్ - సర్వర్ గా ఎంపికైంది.
 
|-
 
|-
 
||  02:58
 
||  02:58
| మనము సెట్టింగులను మార్చలేము   “Terms of Service” మరియు “Privacy Policy”  బాక్స్ లను check తనిఖీ చెయ్యండి.
+
| మనము సెట్టింగులను మార్చలేము Terms of Service మరియు Privacy Policy బాక్స్ లను check చెయ్యండి.
 
|-
 
|-
 
||  03:08
 
||  03:08
|  Next పై క్లిక్ చేయండి. ఫైర్ఫాక్స్   Sync Key   ను ప్రదర్శిస్తుంది.
+
|  Next పై క్లిక్ చేయండి. ఫైర్ఫాక్స్ Sync Key ను ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
||  03:11
 
||  03:11
| ఇది ఇతర సిస్టం ల నుండి మీ   Sync  ను యాక్సెస్ చేయడానికి మీరు ఆ వ్యవస్థల్లో నమోదు చేయవలసిన కీ.
+
| ఇది ఇతర సిస్టంల నుండి మీ Syncను యాక్సెస్ చేయడానికి మీరు ఆ వ్యవస్థల్లో నమోదు చేయవలసిన కీ.
 
|-
 
|-
 
||  03:18
 
||  03:18
| వచ్చిన   Save Sync Key   బాక్స్ లో   సేవ్   బటన్ పై క్లిక్ చెయ్యండి.   
+
| వచ్చిన Save Sync Key బాక్స్ లో సేవ్ బటన్ పై క్లిక్ చెయ్యండి.   
 
|-
 
|-
 
||  03:24
 
||  03:24
| డెస్క్టాప్కు ను  బ్రౌజ్ చేయండి.   సేవ్     పై  క్లిక్ చేయండి.
+
| డెస్క్టాప్కు ను  బ్రౌజ్ చేయండి. సేవ్ పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||  03:28
 
||  03:28
| Firefox sync key.html   ఫైల్ డెస్క్టాప్ పై HTML ఫైల్ గా సేవ్ చేయబడుతుంది.
+
| Firefox sync key.html ఫైల్ డెస్క్టాప్ పై HTML ఫైల్ గా సేవ్ చేయబడుతుంది.
 
|-  
 
|-  
 
||  03:35
 
||  03:35
| మీరు సులభంగా పొందగలిగే చోట దీనిని సేవ్ చేసి, ఆ చోటును నోట్ చేసుకొనండి.  
+
| మీరు సులభంగా పొందగలిగే చోట దీనిని సేవ్ చేసి, ఆ చోటును నోట్ చేసుకొనండి.  
 
|-  
 
|-  
 
||  03:41
 
||  03:41
| మీరు ఈ కీని నమోదు చేయకుండా ఇతర కంప్యూటర్ నుండి మీ   Sync account  ను యాక్సెస్ చేయలేరు.
+
| మీరు ఈ కీని నమోదు చేయకుండా ఇతర కంప్యూటర్ నుండి మీ Sync accountను యాక్సెస్ చేయలేరు.
 
|-
 
|-
 
||  03:48
 
||  03:48
|   Next   పై క్లిక్ చేయండి.   మీరు రోబోట్ కాదు   డైలాగ్ బాక్స్, నందు,  
+
| Next పై క్లిక్ చేయండి. మీరు రోబోట్ కాదు డైలాగ్ బాక్స్ నందు,  
 
|-
 
|-
 
||  03:53
 
||  03:53
| బాక్స్ లో ప్రదర్శించబడిన పదాలను నమోదు చేయండి.     సెటప్   పూర్తయింది.
+
| బాక్స్ లో ప్రదర్శించబడిన పదాలను నమోదు చేయండి. సెటప్ పూర్తయింది.
 
|-
 
|-
 
||  03:59
 
||  03:59
|   ఫైర్ఫాక్స్ సింక్ సెటప్   డైలాగ్ బాక్స్ యొక్క ఎడమ వైపున ఉన్న   Sync Options   బటన్ పై క్లిక్ చేయండి.
+
| ఫైర్ఫాక్స్ సింక్ సెటప్ డైలాగ్ బాక్స్ యొక్క ఎడమ వైపున ఉన్న Sync Options బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||  04:06
 
||  04:06
| మీరు మీ   Sync options   nu ఇక్కడ సెట్ చేయవచ్చు.
+
| మీరు మీ Sync options ను ఇక్కడ సెట్ చేయవచ్చు.
 
|-
 
|-
 
||  04:09
 
||  04:09
| ఈ ట్యుటోరియల్ కొరకు , మనము డిఫాల్ట్ ఎంపికను మార్చలేము.     Done   పై క్లిక్ చేయండి.
+
| ఈ ట్యుటోరియల్ కొరకు , మనము డిఫాల్ట్ ఎంపికను మార్చలేము. Done పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||  04:17
 
||  04:17
|  Next   పై  క్లిక్ చేయండి.  ఫైర్ఫాక్స్ విషయాలను ధృవీకరిస్తుంది  తరువాత   Finish   బటన్ ప్రదర్శించబడుతుంది,   Finish   పై క్లిక్ చేయండి.
+
|  Next పై  క్లిక్ చేయండి.  ఫైర్ఫాక్స్ విషయాలను ధృవీకరిస్తుంది  తరువాత Finish బటన్ ప్రదర్శించబడుతుంది, Finish పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||  04:25
 
||  04:25
Line 135: Line 135:
 
|-
 
|-
 
|| 04:35
 
|| 04:35
| మీరు ఇతర కంప్యూటర్ లేదా పరికర సాధనానికి   Sync   చేయటం అవసరం.
+
| మీరు ఇతర కంప్యూటర్ లేదా పరికర సాధనానికి Sync చేయటం అవసరం.
 
|-
 
|-
 
||  04:40
 
||  04:40
Line 141: Line 141:
 
|-
 
|-
 
||  04:46
 
||  04:46
| మీ ఇతర కంప్యూటర్ లేదా పరికరాన్ని Sync  చేయుటకు మీరు ఈ సూచనలను అనుసరించవచ్చు.
+
| మీ ఇతర కంప్యూటర్ లేదా పరికరాన్ని Sync  చేయుటకు మీరు ఈ సూచనలను అనుసరించవచ్చు.
 
|-
 
|-
 
||  04:52
 
||  04:52
Line 147: Line 147:
 
|-
 
|-
 
||  04:57
 
||  04:57
| మెనూ బార్ నందు     టూల్స్   లోని     సెటప్ ఫైరుఫాక్సు సింక్   పై క్లిక్ చేయండి.
+
| మెనూ బార్ నందు టూల్స్ లోని సెటప్ ఫైరుఫాక్సు సింక్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||  05:03
 
||  05:03
|   I have a Firefox Sync account   పై క్లిక్ చేయండి. మీ email-id మరియు పాస్వర్డ్ను నమోదు చేయండి.
+
| I have a Firefox Sync account పై క్లిక్ చేయండి. మీ email-id మరియు పాస్వర్డ్ను నమోదు చేయండి.
 
|-
 
|-
 
||  05:10
 
||  05:10
| మీ   Sync   కీని నమోదు చేయండి.   Finish   పై క్లిక్ చేయండి.  
+
| మీ Sync కీని నమోదు చేయండి. Finish పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||  05:15
 
||  05:15
| ఆ కంప్యూటర్   Sync   అయినది. మీరు మీ బ్రౌసర్ డేటాను ఇతర కంప్యూటర్ ఉపకరణాల నుండి పొందవచ్చు.  
+
| ఆ కంప్యూటర్ Sync అయినది. మీరు మీ బ్రౌసర్ డేటాను ఇతర కంప్యూటర్ ఉపకరణాల నుండి పొందవచ్చు.  
 
|-
 
|-
 
||  05:23
 
||  05:23
| మీరు ఇక్కడ  క్రొత్త   bookmark     save   చేయవచ్చు మరియు   preferences  లను మార్చవచ్చు.
+
| మీరు ఇక్కడ  క్రొత్త bookmark save చేయవచ్చు మరియు preferencesలను మార్చవచ్చు.
 
|-
 
|-
 
||  05:28
 
||  05:28
| ఈ మార్పులు స్వయంచాలకంగా   Sync manager   లో marchabadatayi.నవీకరించబడతాయి.
+
| ఈ మార్పులు స్వయంచాలకంగా Sync manager లో మార్చబడతాయి.
 
|-
 
|-
 
||  05:34
 
||  05:34
| చివరగా,   Sync manager   లో marchabadinaనవీకరించబడిన డేటాతో అసలైన కంప్యూటర్ ను ఎలా సమకాలీకరించాలో నేర్చుకుందాం.
+
| చివరగా, Sync manager లో మార్చబడిన డేటాతో అసలైన కంప్యూటర్ ను ఎలా సమకాలీకరించాలో నేర్చుకుందాం.
 
|-
 
|-
 
||  05:42
 
||  05:42
| ఇప్పుడు మెనూ బార్ నుండి, Tools   పై  క్లిక్ చేయండి.
+
| ఇప్పుడు మెనూ బార్ నుండి, Tools పై  క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
||  05:46
 
||  05:46
|   Sync options ,     Sync Now గా ప్రదర్శించబడటం గమనించండి.
+
| Sync options,Sync Now గా ప్రదర్శించబడటం గమనించండి.
 
|-
 
|-
 
||  05:51
 
||  05:51
| Sync Manager తో మీ డేటాను  Sync   చేయుటకు మీరు దానిపై క్లిక్ చెయ్యవచ్చు.
+
| Sync Manager తో మీ డేటాను  Sync చేయుటకు మీరు దానిపై క్లిక్ చెయ్యవచ్చు.
 
|-
 
|-
 
||  05:55
 
||  05:55
  
| మీరు మీ ఫైర్ఫాక్స్  Sync account   ను  లేదా మీ sync డేటాను తొలగించాలని కూడా కోరుకోవచ్చు.   
+
| మీరు మీ ఫైర్ఫాక్స్  Sync account ను  లేదా మీ sync డేటాను తొలగించాలని కూడా కోరుకోవచ్చు.   
 
|-
 
|-
 
||  06:02
 
||  06:02
Line 188: Line 188:
 
|-
 
|-
 
||  06:21
 
||  06:21
| యూజర్ నేమ్ లో, "ST.USERFF@gmail.com" అని నమోదు చేయండి.
+
| యూజర్ నేమ్ లో, ST.USERFF@gmail.com అని నమోదు చేయండి.
 
|-
 
|-
 
||  06:28
 
||  06:28
| ఇప్పుడు పాస్వర్డ్ ను నమోదు చేయండి.     లాగిన్   పై క్లిక్ చేయండి.
+
| ఇప్పుడు పాస్వర్డ్ ను నమోదు చేయండి. లాగిన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||  06:33
 
||  06:33
|   Firefox Sync   వెబ్ పేజ్ తెరుచుకుంటుంది.
+
| Firefox Sync వెబ్ పేజ్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
||  06:36
 
||  06:36
Line 203: Line 203:
 
|-
 
|-
 
||  06:43
 
||  06:43
| ఇప్పుడు, ప్లగిన్లు గురించి తెలుసుకుందాం.     ప్లగ్ ఇన్   అంటే ఏమిటి?
+
| ఇప్పుడు, ప్లగిన్లు గురించి తెలుసుకుందాం. ప్లగ్ ఇన్ అంటే ఏమిటి?
 
|-
 
|-
 
||  06:49
 
||  06:49
Line 209: Line 209:
 
|-
 
|-
 
||  06:57
 
||  06:57
| అయితే,   ప్లగ్-ఇన్లు       extensions  ల నుండి vibinnamuga untayi.భిన్నమైనవి.
+
| అయితే, ప్లగ్-ఇన్లు extensionsల నుండి విభిన్నముగా ఉంటాయి.  
 
|-  
 
|-  
  
Line 216: Line 216:
 
|-
 
|-
 
|| 07:10
 
|| 07:10
| ప్లగ్-ఇన్లు మిమ్ములను     వీడియోలు   , బహుళ మీడియా కంటెంట్ ను వీక్షించడం , వైరస్ ను స్కాన్ చేయుట మరియు power animation in firefox ను ప్లే చేయనిస్తాయి.  
+
| ప్లగ్-ఇన్లు మిమ్ములను వీడియోలు, బహుళ మీడియా కంటెంట్ ను వీక్షించడం, వైరస్ ను స్కాన్ చేయుట మరియు power animation in firefox ను ప్లే చేయనిస్తాయి.  
 
|-
 
|-
 
||  07:21
 
||  07:21
| ఉదా:   ఫ్లాష్   మీరు ఫైరుఫాక్సు బ్రౌజర్లో వీడియోలను చూడడానికి మీరు ఇన్స్టాల్ చేసిన ఒక ప్లగిన్.
+
| ఉదా: ఫ్లాష్ మీరు ఫైరుఫాక్సు బ్రౌజర్లో వీడియోలను చూడడానికి మీరు ఇన్స్టాల్ చేసిన ఒక ప్లగిన్.
 
|-
 
|-
 
||  07:28
 
||  07:28
Line 225: Line 225:
 
|-
 
|-
 
||  07:33
 
||  07:33
| మెనూ బార్ లోని ,   Tools  నుండి    addons    ను ఎంచుకోండి.  
+
| మెనూ బార్ లోని , Tools  నుండి    addons    ను ఎంచుకోండి.  
 
|-
 
|-
 
||  07:38
 
||  07:38
|   యాడ్ఆన్ మేనేజర్   టాబ్ తెరుచుకుంటుంది. ఎడమ పానెల్ నుండి,   plug-ins   పై  క్లిక్ చేయండి.
+
| యాడ్ఆన్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. ఎడమ పానెల్ నుండి, plug-ins పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||  07:45
 
||  07:45
Line 243: Line 243:
 
|-
 
|-
 
||  08:05
 
||  08:05
| మొజిల్లా ఫైర్ఫాక్స్  ప్లగిన్ల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వాటి స్థాపనకు సంభందిత సూచనలకు, దయచేసి   మొజిల్లా వెబ్సైట్   ను సందర్శించండి.
+
| మొజిల్లా ఫైర్ఫాక్స్  ప్లగిన్ల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వాటి స్థాపనకు సంభందిత సూచనలకు, దయచేసి మొజిల్లా వెబ్సైట్ ను సందర్శించండి.
 
|-
 
|-
 
||  08:16
 
||  08:16
Line 249: Line 249:
 
|-
 
|-
 
||  08:19  
 
||  08:19  
| ప్లగ్-ఇన్లను నిలిపివేయడానికి,   Disable   బటన్ ను క్లిక్ చేయండి.
+
| ప్లగ్-ఇన్లను నిలిపివేయడానికి, Disable బటన్ ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||  08:24
 
||  08:24
Line 255: Line 255:
 
|-
 
|-
 
||  08:27
 
||  08:27
| సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. Quickfindlinks,   ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్  
+
| సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. Quickfindlinks, ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్  
 
|-
 
|-
 
|| 08:36
 
|| 08:36
Line 264: Line 264:
 
|-
 
|-
 
||  08:43
 
||  08:43
| ఒక  Firefox Sync account ను  సృష్టించండి. మరొక కంప్యూటర్ నుండి మీ Firefox బ్రౌజర్ను ఆక్సెస్ చెయ్యండి.
+
| ఒక  Firefox Sync account ను  సృష్టించండి. మరొక కంప్యూటర్ నుండి మీ Firefox బ్రౌజర్ను ఆక్సెస్ చెయ్యండి.
 
|-
 
|-
 
||08:50
 
||08:50
Line 273: Line 273:
 
|-
 
|-
 
||  09:01
 
||  09:01
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
+
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి, వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
||  09:06
 
||  09:06
| ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
+
| ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
 
|-
 
|-
 
||09:10
 
||09:10
Line 294: Line 294:
 
|-
 
|-
 
||09:36
 
||09:36
| ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు.
+
| ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు.
 
| }
 
| }

Revision as of 20:51, 10 December 2017

Time Narration
00:01 మొజిల్లా ఫైర్ఫాక్స్ లో Advanced Firefox features పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
00:08 ఈ ట్యుటోరియల్లో, మనము అధునాతన ఫైర్ఫాక్స్ ఫీచర్లు, శీఘ్రముగా కనుగొను లింక్ లు ,ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్ గురించి నేర్చుకుంటాము.
00:19 ఇక్కడ, ఉబుంటు 10.04 పై ఫైర్ఫాక్స్ 7.0 ఉపయోగిస్తున్నాను.
00:26 Firefox బ్రౌజర్ ను ఓపెన్ చేద్దాము
00:29 అప్రమేయంగా, యాహూ హోమ్ పేజీ తెరవబడును.
00:33 ఇప్పుడు, ఫైరుఫాక్సులో లింకులు వెతుకుట గురించి నేర్చుకుందాము.
00:37 Firefox నందు వెబ్-పేజీలో లింకులను వెతకవచ్చు మరియు కనుగొనవచ్చు.
00:43 అడ్రస్ బార్ లో www. Google.co.in అని టైప్ చేసి, ఎంటర్nu నొక్కండి.
00:51 కర్సర్ ఇప్పుడు గూగుల్ సెర్చ్ బార్ మధ్య లో ఉండుట గమనించండి.
00:58 తరువాత, సెర్చ్ బార్ వెలుపల పేజీలో ఎక్కడైనా కర్సర్ ను క్లిక్ చేయండి.
01:04 ఇప్పుడు కీబోర్డ్ నుండి, apostrophe key ని నొక్కండి.
01:09 విండో యొక్క దిగువ ఎడమ మూలలో Quick Find links only search box కనిపిస్తుంది.
01:16 ఈ search box లోపల, Bengali అని టైప్ చేద్దాం. Bengali లింకు హైలైట్ చేయబడిందని గమనించండి.
01:25 మీరు ఇప్పుడు వెబ్ పేజీలోని లింక్ ల కోసం త్వరగా మరియు సులభంగా శోధించవచ్చు.
01:31 మీ మొబైల్ ఫోన్ లేదా ఇతర కంప్యూటర్ లాంటి పరికరం నుండి మీ సెట్టింగులు మరియు ప్రాధాన్యతలతో Firefox బ్రౌజర్ ను యాక్సెస్ చేయాలనుకుంటున్నారని అనుకుందాం, అది సాధ్యమేనా?
01:43 అవును సాధ్యమే ఫైరుఫాక్సు సింక్ ఫీచర్ మీ బ్రౌజర్ డేటాని bookmarks, history మరియు installed extensions లాంటి వాటిని Mozilla server పై నిల్వచేస్తుంది.
01:55 మీరు ఈ సర్వర్కు ఇతర కంప్యూటర్లను Sync చేయవచ్చు మరియు మీరు మీ బ్రౌజర్ డేటాను పొందవచ్చు.
02:02 ఇప్పుడు, Sync లక్షణాలను సశక్త పరచుదాం.
02:06 మెనూ బార్ నుండి, టూల్స్ మరియు Set Up Sync పై క్లిక్ చేయండి. ఫైరుఫాక్సు సింక్ సెటప్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
02:15 మనము Sync ను మొదటి సారి ఉపయోగిస్తున్నాము కనుక, Create a New Account పై క్లిక్ చేయండి.
02:21 Account Details డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
02:24 ఈ ట్యుటోరియల్ యొక్క ఉద్దేశ్యంలో, మనం ఇప్పటికే ఒక g-mail ఖాతాను సృష్టించాము-
02:30 అది ST.USERFF@gmail.com. Email Address ఫీల్డ్ లో, ST.USERFF@gmail.com ను ఎంటర్ చెయ్యండి.
02:42 Choose a Password ఫీల్డ్ లో, పాస్ వర్డ్ ను ఎంటర్ చెయ్యండి.
02:47 Confirm Password ఫీల్డ్లో, పాస్ వర్డ్ ను మళ్లీ నమోదు చేయండి.
02:52 అప్రమేయంగా, ఫైరుఫాక్సు సింక్ సర్వర్ - సర్వర్ గా ఎంపికైంది.
02:58 మనము సెట్టింగులను మార్చలేము Terms of Service మరియు Privacy Policy బాక్స్ లను check చెయ్యండి.
03:08 Next పై క్లిక్ చేయండి. ఫైర్ఫాక్స్ Sync Key ను ప్రదర్శిస్తుంది.
03:11 ఇది ఇతర సిస్టంల నుండి మీ Syncను యాక్సెస్ చేయడానికి మీరు ఆ వ్యవస్థల్లో నమోదు చేయవలసిన కీ.
03:18 వచ్చిన Save Sync Key బాక్స్ లో సేవ్ బటన్ పై క్లిక్ చెయ్యండి.
03:24 డెస్క్టాప్కు ను బ్రౌజ్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి.
03:28 Firefox sync key.html ఫైల్ డెస్క్టాప్ పై HTML ఫైల్ గా సేవ్ చేయబడుతుంది.
03:35 మీరు సులభంగా పొందగలిగే చోట దీనిని సేవ్ చేసి, ఆ చోటును నోట్ చేసుకొనండి.
03:41 మీరు ఈ కీని నమోదు చేయకుండా ఇతర కంప్యూటర్ నుండి మీ Sync accountను యాక్సెస్ చేయలేరు.
03:48 Next పై క్లిక్ చేయండి. మీరు రోబోట్ కాదు డైలాగ్ బాక్స్ నందు,
03:53 బాక్స్ లో ప్రదర్శించబడిన పదాలను నమోదు చేయండి. సెటప్ పూర్తయింది.
03:59 ఫైర్ఫాక్స్ సింక్ సెటప్ డైలాగ్ బాక్స్ యొక్క ఎడమ వైపున ఉన్న Sync Options బటన్ పై క్లిక్ చేయండి.
04:06 మీరు మీ Sync options ను ఇక్కడ సెట్ చేయవచ్చు.
04:09 ఈ ట్యుటోరియల్ కొరకు , మనము డిఫాల్ట్ ఎంపికను మార్చలేము. Done పై క్లిక్ చేయండి.
04:17 Next పై క్లిక్ చేయండి. ఫైర్ఫాక్స్ విషయాలను ధృవీకరిస్తుంది తరువాత Finish బటన్ ప్రదర్శించబడుతుంది, Finish పై క్లిక్ చేయండి.
04:25 మీరు మీ కంప్యూటర్లో Firefox Sync ను సెటప్ చేశారు.
04:29 ఇప్పుడు, మీరు మీ బ్రౌజర్ డేటాను మరొక కంప్యూటర్ నుండి ఎలా పొందుతారు. ?
04:35 మీరు ఇతర కంప్యూటర్ లేదా పరికర సాధనానికి Sync చేయటం అవసరం.
04:40 ఈ ట్యుటోరియల్ కొరకు , మనము ఈ సూచనలను స్లయిడ్ లలో జాబితాగా చేయాలి.
04:46 మీ ఇతర కంప్యూటర్ లేదా పరికరాన్ని Sync చేయుటకు మీరు ఈ సూచనలను అనుసరించవచ్చు.
04:52 ఇతర కంప్యూటర్ లేదా పరికరంలో Firefox బ్రౌజర్ ను తెరవండి.
04:57 మెనూ బార్ నందు టూల్స్ లోని సెటప్ ఫైరుఫాక్సు సింక్ పై క్లిక్ చేయండి.
05:03 I have a Firefox Sync account పై క్లిక్ చేయండి. మీ email-id మరియు పాస్వర్డ్ను నమోదు చేయండి.
05:10 మీ Sync కీని నమోదు చేయండి. Finish పై క్లిక్ చేయండి.
05:15 ఆ కంప్యూటర్ Sync అయినది. మీరు మీ బ్రౌసర్ డేటాను ఇతర కంప్యూటర్ ఉపకరణాల నుండి పొందవచ్చు.
05:23 మీరు ఇక్కడ క్రొత్త bookmark save చేయవచ్చు మరియు preferencesలను మార్చవచ్చు.
05:28 ఈ మార్పులు స్వయంచాలకంగా Sync manager లో మార్చబడతాయి.
05:34 చివరగా, Sync manager లో మార్చబడిన డేటాతో అసలైన కంప్యూటర్ ను ఎలా సమకాలీకరించాలో నేర్చుకుందాం.
05:42 ఇప్పుడు మెనూ బార్ నుండి, Tools పై క్లిక్ చేయండి.
05:46 Sync options,Sync Now గా ప్రదర్శించబడటం గమనించండి.
05:51 Sync Manager తో మీ డేటాను Sync చేయుటకు మీరు దానిపై క్లిక్ చెయ్యవచ్చు.
05:55 మీరు మీ ఫైర్ఫాక్స్ Sync account ను లేదా మీ sync డేటాను తొలగించాలని కూడా కోరుకోవచ్చు.
06:02 మీరు దీన్ని ఎలా చేస్తారు? ఇది చాలా సులభం.
06:06 క్రొత్త బ్రౌజర్ని తెరవండి. అడ్రస్ బార్లో, https://account.services.mozilla.com అని టైప్ చేసి, ఎంటర్ చేయండి.
06:21 యూజర్ నేమ్ లో, ST.USERFF@gmail.com అని నమోదు చేయండి.
06:28 ఇప్పుడు పాస్వర్డ్ ను నమోదు చేయండి. లాగిన్ పై క్లిక్ చేయండి.
06:33 Firefox Sync వెబ్ పేజ్ తెరుచుకుంటుంది.
06:36 మీరు ఇప్పుడు ఫైరుఫాక్సు సెట్టింగులు మరియు డేటాను సవరించవచ్చు.
06:40 ఇప్పుడు ఈ పేజీ నుండి లాగ్అవుట్ అవుదాం
06:43 ఇప్పుడు, ప్లగిన్లు గురించి తెలుసుకుందాం. ప్లగ్ ఇన్ అంటే ఏమిటి?
06:49 ప్లగ్-ఇన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ , ఇది బ్రౌజర్ కు ఒక specific functionality nuనిర్దిష్ట కార్యాచరణను జోడిస్తుంది.
06:57 అయితే, ప్లగ్-ఇన్లు extensionsల నుండి విభిన్నముగా ఉంటాయి.
07:04 ప్లగ్-ఇన్లు ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో మూడవ పార్టీ కార్యక్రమాలను ఏకీకృతం చేస్తాయి.
07:10 ప్లగ్-ఇన్లు మిమ్ములను వీడియోలు, బహుళ మీడియా కంటెంట్ ను వీక్షించడం, వైరస్ ను స్కాన్ చేయుట మరియు power animation in firefox ను ప్లే చేయనిస్తాయి.
07:21 ఉదా: ఫ్లాష్ మీరు ఫైరుఫాక్సు బ్రౌజర్లో వీడియోలను చూడడానికి మీరు ఇన్స్టాల్ చేసిన ఒక ప్లగిన్.
07:28 ఫైర్ఫాక్స్ లో ఇన్స్టాల్ చేయబడిన ప్లగ్-ఇన్ లను చూద్దాం.
07:33 మెనూ బార్ లోని , Tools నుండి addons ను ఎంచుకోండి.
07:38 యాడ్ఆన్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. ఎడమ పానెల్ నుండి, plug-ins పై క్లిక్ చేయండి.
07:45 కుడి పానల్, ఇప్పుడు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన ప్లగ్-ఇన్లను ప్రదర్శిస్తుంది.
07:50 మీరు ప్లగిన్లను ఎలా ఇన్స్టాల్ చేస్తారు?
07:53 ప్రతి ప్లగ్ ఇన్ సంబంధిత వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ అయ్యి మీ కంప్యూటర్లో స్థాపించబడుతుంది.
08:01 స్థాపనా విధానం ప్రతి ప్లగ్-ఇన్ కొరకు వేరుగా ఉండవచ్చు.
08:05 మొజిల్లా ఫైర్ఫాక్స్ ప్లగిన్ల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వాటి స్థాపనకు సంభందిత సూచనలకు, దయచేసి మొజిల్లా వెబ్సైట్ ను సందర్శించండి.
08:16 ఈ బ్రౌజర్ను మూసివేయండి.
08:19 ప్లగ్-ఇన్లను నిలిపివేయడానికి, Disable బటన్ ను క్లిక్ చేయండి.
08:24 ఇంతటితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
08:27 సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. Quickfindlinks, ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్
08:36 అసైన్-మెంట్ గా
08:38 ఏవైనా 3 firefox ప్లగ్-ఇన్ లు డౌన్-లోడ్ చేసి స్థాపన చేయండి.
08:43 ఒక Firefox Sync account ను సృష్టించండి. మరొక కంప్యూటర్ నుండి మీ Firefox బ్రౌజర్ను ఆక్సెస్ చెయ్యండి.
08:50 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
08:56 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:01 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి, వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:06 ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
09:10 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి.
09:16 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
09:21 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:28 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
09:31 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
09:36 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు. }

Contributors and Content Editors

Madhurig, Yogananda.india