Difference between revisions of "Linux-AWK/C2/Basics-of-awk/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 5: Line 5:
 
|-
 
|-
 
|  00:01
 
|  00:01
|   Awk     కమాండ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
+
| Awk కమాండ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
|00:05  
 
|00:05  
|మనము ఈ ట్యుటోరియల్ లో     awk command గురించి నేర్చుకుంటాము.     
+
| మనము ఈ ట్యుటోరియల్ లో awk command గురించి నేర్చుకుంటాము.     
 
|-
 
|-
 
| 00:09
 
| 00:09
|మనము దీనిని కొన్ని ఉదాహరణలు ఉపయోగించి చేస్తాము.  
+
| మనము దీనిని కొన్ని ఉదాహరణలు ఉపయోగించి చేస్తాము.  
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
|ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04 GNU బాష్ V 4.2.24 ఉపయోగిస్తున్నాను.  
+
| ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04 GNU బాష్ V 4.2.24 ఉపయోగిస్తున్నాను.  
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
|ఈ ట్యుటోరియల్ ను సాదన చేయుటకు GNU బాష్ వర్షన్ 4 లేదా అంతకంటే ఎక్కువ సిఫార్సు చేయబడింది అని గమనించండి.  
+
| ఈ ట్యుటోరియల్ ను సాదన చేయుటకు GNU బాష్ వర్షన్ 4 లేదా అంతకంటే ఎక్కువ సిఫార్సు చేయబడింది అని గమనించండి.  
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
|     Awk     యొక్క పరిచయంతో  ప్రారంభింద్దాం.  
+
| Awk యొక్క పరిచయంతో  ప్రారంభింద్దాం.  
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
|     Awk     కమాండ్  చాలా శక్తివంతమైన టెక్స్ట్ మానిప్యులేషన్ సాధనం.
+
| Awk కమాండ్  చాలా శక్తివంతమైన టెక్స్ట్ మానిప్యులేషన్ సాధనం.
 
|-
 
|-
 
| 00:38
 
| 00:38
| దీనికి ఆ పేరు రచయితలు అహో, వీన్బెర్గర్ మరియు కెర్నిఘన్ నుండి వచ్చినది.  
+
| దీనికి ఆ పేరు రచయితలు అహో, వీన్బెర్గర్ మరియు కెర్నిఘన్ నుండి వచ్చినది.  
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
Line 32: Line 32:
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
|| ఇది రికార్డు యొక్క క్షేత్ర స్థాయిలో పనిచేస్తుంది
+
|| ఇది రికార్డు యొక్క క్షేత్ర స్థాయిలో పనిచేస్తుంది.
 
|-
 
|-
 
| 00:51
 
| 00:51
Line 38: Line 38:
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
| మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం.
+
| మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం.
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
| ప్రదర్శన కోసం, మనము     awkdemo.txt     ఫైల్ ను ఉపయోగిస్తాము.
+
| ప్రదర్శన కోసం, మనము awkdemo.txt ఫైల్ ను ఉపయోగిస్తాము.
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
|     Awkdemo.txt     ఫైల్ యొక్క కంటెంట్లను చూద్దాము.
+
| Awkdemo.txt ఫైల్ యొక్క కంటెంట్లను చూద్దాము.
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
| ఇప్పుడు     టెర్మినల్     విండోను     Ctrl + Alt     మరియు     T   కీలను మీ కీబోర్డు నుండి ఏకకాలంలో లో నొక్కడం ద్వారా తెరవండి.
+
| ఇప్పుడు టెర్మినల్ విండోను Ctrl + Alt మరియు T కీలను మీ కీబోర్డు నుండి ఏకకాలంలో లో నొక్కడం ద్వారా తెరవండి.
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
Line 53: Line 53:
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
|   awk space (సింగిల్ కోట్స్ లోపల) (front slash)   /Pass (front slash) / (కర్లీ బ్రాకెట్ తెరచి ) {print (కర్లీ బ్రాకెట్ మూసి )} (కోట్స్ తరువాత ) space awkdemo.txt   అని టైప్ చేయండి.  
+
| awk space (సింగిల్ కోట్స్ లోపల) (front slash) /Pass (front slash) / (కర్లీ బ్రాకెట్ తెరచి ) {print (కర్లీ బ్రాకెట్ మూసి )} (కోట్స్ తరువాత ) space awkdemo.txt అని టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
Line 59: Line 59:
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
| ఇక్కడ Pass అనేది ఎంపిక కు ప్రమాణం.   
+
| ఇక్కడ Pass అనేది ఎంపిక కు ప్రమాణం.   
 
|-
 
|-
 
| 01:44
 
| 01:44
|     Awkdemo     ఫైల్ నుండి       Pass     ను  కలిగిఉండే అన్ని పంక్తులు ముద్రించబడతాయి.
+
| Awkdemo ఫైల్ నుండి Pass ను  కలిగిఉండే అన్ని పంక్తులు ముద్రించబడతాయి.
 
|-
 
|-
 
| 01:49
 
| 01:49
Line 68: Line 68:
 
|-
 
|-
 
| 01:52  
 
| 01:52  
| మనం     Awk     లో     Regular Expressions     కూడా ఉపయోగించవచ్చు.  
+
| మనం Awk లో Regular Expressions కూడా ఉపయోగించవచ్చు.  
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
|  మనము   Mira అనే పేరు గల విద్యార్థుల రికార్డులను ప్రింట్ చేయాలనుకుంటే,
+
|  మనము Mira అనే పేరు గల విద్యార్థుల రికార్డులను ప్రింట్ చేయాలనుకుంటే,
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
|   awk space /M (కర్లీ బ్రాకెట్ తెరచి ) [ ei (కర్లీ బ్రాకెట్ మూసి ) ]*ra */{print}  space awkdemo.txt  అని టైప్ చేసి,  
+
| awk space /M (కర్లీ బ్రాకెట్ తెరచి ) [ ei (కర్లీ బ్రాకెట్ మూసి ) ]*ra */{print}  space awkdemo.txt  అని టైప్ చేసి,  
 
|-
 
|-
 
| 02:27
 
| 02:27
Line 80: Line 80:
 
|-
 
|-
 
| 02:29
 
| 02:29
|   మునుపటి క్యారెక్టర్ యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఘటనలను ఇస్తుంది.
+
| మునుపటి క్యారెక్టర్ యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఘటనలను ఇస్తుంది.
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
| అందువల్ల,    i , e   మరియు     a    లను  ఒకటి కంటే ఎక్కువ సార్లు కలిగిన ఎంట్రీలు జాబితా చేయబడతాయి.
+
| అందువల్ల i , e మరియు aలను ఒకటి కంటే ఎక్కువ సార్లు కలిగిన ఎంట్రీలు జాబితా చేయబడతాయి.
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
Line 89: Line 89:
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
|  Mira, M I R A తో  
+
|  Mira, M I R A తో,
 
|-
 
|-
 
|02:45  
 
|02:45  
Line 95: Line 95:
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
| మరియు  Meeraa, M double E R double A తో  
+
| మరియు  Meeraa, M double E R double A తో,
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
|     awk   కమాండ్   extended regular expressions (ERE)     కు మద్దతును ఇస్తుంది
+
| awk కమాండ్ extended regular expressions (ERE) కు మద్దతును ఇస్తుంది.
 
|-
 
|-
 
| 02:58
 
| 02:58
| దీని అర్థం మనము     PIPE     ద్వారా వేరుచేయబడిన బహుళ నమూనాలను సరిపోల్చవచ్చు.
+
| దీని అర్థం మనము PIPE ద్వారా వేరుచేయబడిన బహుళ నమూనాలను సరిపోల్చవచ్చు.
 
|-
 
|-
 
|03:03
 
|03:03
Line 107: Line 107:
 
|-
 
|-
 
|03:05
 
|03:05
| ఇప్పుడు   awk space (సింగిల్ కోట్స్ లోపల)(front slash) ‘/civil(PIPE) |electrical (front slash) space (కర్లీ బ్రాకెట్స్  తెరచి)/{print}(కర్లీ బ్రాకెట్ మూసి) కోట్స్ తరువాత space awkdemo.txt  అని టైప్ చేసి,  
+
| ఇప్పుడు awk space (సింగిల్ కోట్స్ లోపల)(front slash) ‘/civil(PIPE) |electrical (front slash) space (కర్లీ బ్రాకెట్స్  తెరచి)/{print}(కర్లీ బ్రాకెట్ మూసి) కోట్స్ తరువాత space awkdemo.txt  అని టైప్ చేసి,  
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
Line 113: Line 113:
 
|-
 
|-
 
| 03:26
 
| 03:26
| ఇప్పుడు civil మరియు  electrical లను కలిగిన ఎంట్రీలను పొందాము.   
+
| ఇప్పుడు civil మరియు  electrical లను కలిగిన ఎంట్రీలను పొందాము.   
 
|-
 
|-
 
| 03:31
 
| 03:31
Line 119: Line 119:
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
| Parameters: ఒక రేఖ యొక్క వ్యక్తిగత ఖాళీలను గుర్తించడానికి,     Awk     ఒక ప్రత్యేకమైన పారామితులను కలిగి ఉంది.  
+
| Parameters: ఒక రేఖ యొక్క వ్యక్తిగత ఖాళీలను గుర్తించడానికి, Awk ఒక ప్రత్యేకమైన పారామితులను కలిగి ఉంది.  
 
|-
 
|-
 
| 03:41
 
| 03:41
|     $ 1 (Dollar 1)     మొదటి ఫీల్డ్ ను సూచిస్తుంది.
+
| $ 1 (Dollar 1) మొదటి ఫీల్డ్ ను సూచిస్తుంది.
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
| అదేవిధంగా మనము $ 2, $ 3   మరియు మొదలైనవాటిని కలిగి ఉన్నాము.  
+
| అదేవిధంగా మనము $2, $3 మరియు మొదలైనవాటిని కలిగి ఉన్నాము.  
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
|     $ 0     మొత్తం వరుసను సూచిస్తుంది.
+
| $0 మొత్తం వరుసను సూచిస్తుంది.
 
|-
 
|-
 
|03:56
 
|03:56
Line 134: Line 134:
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
|     Awkdemo.txt ఫైలులో ప్రతి పదం     PIPE     ద్వారా వేరు చేయబడిందని గమనించండి.     
+
| Awkdemo.txt ఫైలులో ప్రతి పదం PIPE ద్వారా వేరు చేయబడిందని గమనించండి.     
 
|-
 
|-
 
| 04:05
 
| 04:05
| ఈ సందర్భంలో     పైప్     ను     డీలిమిటర్ అని అంటారు.
+
| ఈ సందర్భంలో పైప్ ను డీలిమిటర్ అని అంటారు.
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
|     డీలిమిటర్     పరస్పరం పదాలను వేరు చేస్తుంది.
+
| డీలిమిటర్ పరస్పరం పదాలను వేరు చేస్తుంది.
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
|     డీలిమిటర్     ఒక   white spaceకూడా కావచ్చు.  
+
| డీలిమిటర్ ఒక white space కూడా కావచ్చు.  
 
|-
 
|-
 
| 04:16
 
| 04:16
| డీలిమిటర్ ను  పేర్కొనడానికి, మనం capital F flag తరువాత  డీలిమిటర్  ఇవ్వాలి.
+
| డీలిమిటర్ ను  పేర్కొనడానికి, మనం capital F flag తరువాత  డీలిమిటర్  ఇవ్వాలి.
 
|-
 
|-
 
|04:24
 
|04:24
Line 158: Line 158:
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
|  names  and  stream of students లు రెండో మరియు మూడవ క్షేత్రాలు.   
+
|  names  and  stream of students లు రెండో మరియు మూడవ క్షేత్రాలు.   
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
Line 164: Line 164:
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
| పైన కమాండ్ లో మనము     $0     ను $2 మరియు $3 లతో భర్తీ చేస్తాము
+
| పైన కమాండ్ లో మనము $0 ను $2 మరియు $3 లతో భర్తీ చేస్తాము.
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
Line 176: Line 176:
 
|-
 
|-
 
| 05:26
 
| 05:26
|     C     శైలి       printf     స్టేట్మెంట్ ను ఉపయోగించి ఫార్మాట్ చేయబడిన అవుట్పుట్ ను మనము అందించవచ్చు.
+
| C శైలి printf స్టేట్మెంట్ ను ఉపయోగించి ఫార్మాట్ చేయబడిన అవుట్పుట్ ను మనము అందించవచ్చు.
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
| మనము ఒక అంతర్నిర్మిత వేరియబుల్     NR     ను ఉపయోగించి సీరియల్ నంబర్ ను కూడా అందించవచ్చు.
+
| మనము ఒక అంతర్నిర్మిత వేరియబుల్ NR ను ఉపయోగించి సీరియల్ నంబర్ ను కూడా అందించవచ్చు.
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
Line 185: Line 185:
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
|ఇప్పుడు  awk  space  minus capital F డబల్ కోట్స్ లోపల (Pipe)  డబల్ కోట్స్ తరువాత space   front-slash Pass front slash కర్లీ బ్రాకెట్స్  తెరచి printf (డబల్ కోట్స్ లోపల)  percentage sign 4d space percentage sign -25s space percentage sign  minus 15s space backslash n”,  డబల్ కోట్స్ తరువాత  NR, $2, $3 కర్లీ బ్రాకెట్ మూసి సింగిల్ కోట్స్ తరువాత space  awkdemo.txt   అని టైప్ చేయండి.  
+
|ఇప్పుడు  awk  space  minus capital F డబల్ కోట్స్ లోపల (Pipe)  డబల్ కోట్స్ తరువాత space front-slash Pass front slash కర్లీ బ్రాకెట్స్  తెరచి printf (డబల్ కోట్స్ లోపల)  percentage sign 4d space percentage sign -25s space percentage sign  minus 15s space backslash n,  డబల్ కోట్స్ తరువాత  NR, $2, $3 కర్లీ బ్రాకెట్ మూసి సింగిల్ కోట్స్ తరువాత space  awkdemo.txt అని టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 06:33
 
| 06:33
Line 191: Line 191:
 
|-
 
|-
 
| 06:37
 
| 06:37
| ఇక్కడ,     NR     రికార్డుల సంఖ్యను సూచిస్తుంది.
+
| ఇక్కడ, NR రికార్డుల సంఖ్యను సూచిస్తుంది.
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
| రికార్డులు     పూర్ణాంకాలు   , అందువల్ల మనము     %d     అని వ్రాశాం.
+
| రికార్డులు పూర్ణాంకాలు, అందువల్ల మనము %d అని వ్రాశాం.
 
|-
 
|-
 
| 06:45
 
| 06:45
|   Name మరియు   Stream   లు     స్ట్రింగ్స్   . కాబట్టి మనము     %s     ఉపయోగించాము.   
+
| Name మరియు Stream లు స్ట్రింగ్స్. కాబట్టి మనము %s ఉపయోగించాము.   
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
| ఇక్కడ     25s       Name     ఫీల్డ్ కోసం     25     ఖాళీలు     రిజర్వ్ చేస్తుంది.  
+
| ఇక్కడ 25s Name ఫీల్డ్ కోసం 25 ఖాళీలు రిజర్వ్ చేస్తుంది.  
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
| ఇక్కడ     15s   Stream   ఫీల్డ్ కోసం,     15     ఖాళీలను     రిజర్వ్  చేస్తుంది.  
+
| ఇక్కడ 15s Stream ఫీల్డ్ కోసం, 15 ఖాళీలను రిజర్వ్  చేస్తుంది.  
 
|-
 
|-
 
| 07:01
 
| 07:01
|     మైనస్ గుర్తు   , ను అవుట్పుట్ ను ఎడమవైపున నిర్దేశించడానికి ఉపయోగిస్తారు.
+
| మైనస్ గుర్తు, ను అవుట్పుట్ ను ఎడమవైపున నిర్దేశించడానికి ఉపయోగిస్తారు.
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05
|ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.   
+
|ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.   
 
|-
 
|-
 
| 07:08
 
| 07:08
Line 215: Line 215:
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
|సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది.
+
|సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది.
  
 
|-
 
|-
Line 228: Line 228:
 
|-
 
|-
 
| 07:28
 
| 07:28
| అసైన్-మెంట్ గా  Ankit Saraf యొక్క  roll no. , stream  మరియు   marks లను ప్రదర్శించండి.   
+
| అసైన్-మెంట్ గా  Ankit Saraf యొక్క  roll no, stream  మరియు marks లను ప్రదర్శించండి.   
 
|-
 
|-
 
| 07:34
 
| 07:34
Line 238: Line 238:
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
 
|07:45
 
|07:45
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
| 07:48
 
| 07:48
|ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
+
|ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
 
|-
 
|-
 
| 07:52
 
| 07:52
Line 256: Line 256:
 
|-
 
|-
 
| 08:07
 
| 08:07
| ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.  http://spoken-tutorial.org/NMEICT-Intro
+
| ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.  http://spoken-tutorial.org/NMEICT-Intro.
 
|-
 
|-
 
| 08:12
 
| 08:12
 
|ఈ  ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు.
 
|ఈ  ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు.
 
|}
 
|}

Revision as of 20:02, 10 December 2017

Time Narration
00:01 Awk కమాండ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 మనము ఈ ట్యుటోరియల్ లో awk command గురించి నేర్చుకుంటాము.
00:09 మనము దీనిని కొన్ని ఉదాహరణలు ఉపయోగించి చేస్తాము.
00:12 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04 GNU బాష్ V 4.2.24 ఉపయోగిస్తున్నాను.
00:23 ఈ ట్యుటోరియల్ ను సాదన చేయుటకు GNU బాష్ వర్షన్ 4 లేదా అంతకంటే ఎక్కువ సిఫార్సు చేయబడింది అని గమనించండి.
00:29 Awk యొక్క పరిచయంతో ప్రారంభింద్దాం.
00:33 Awk కమాండ్ చాలా శక్తివంతమైన టెక్స్ట్ మానిప్యులేషన్ సాధనం.
00:38 దీనికి ఆ పేరు రచయితలు అహో, వీన్బెర్గర్ మరియు కెర్నిఘన్ నుండి వచ్చినది.
00:44 ఇది అనేక విధులు చేయగలదు.
00:46 ఇది రికార్డు యొక్క క్షేత్ర స్థాయిలో పనిచేస్తుంది.
00:51 కాబట్టి, రికార్డు యొక్క వ్యక్తిగత క్షేత్ర ములను సులభంగా యాక్సెస్ చేయగలదు మరియు సవరించగలదు.
00:56 మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం.
00:59 ప్రదర్శన కోసం, మనము awkdemo.txt ఫైల్ ను ఉపయోగిస్తాము.
01:04 Awkdemo.txt ఫైల్ యొక్క కంటెంట్లను చూద్దాము.
01:09 ఇప్పుడు టెర్మినల్ విండోను Ctrl + Alt మరియు T కీలను మీ కీబోర్డు నుండి ఏకకాలంలో లో నొక్కడం ద్వారా తెరవండి.
01:17 Awkకమాండ్ ఉపయోగించి ఎలా ముద్రించాలో చూద్దాం. .
01:22 awk space (సింగిల్ కోట్స్ లోపల) (front slash) /Pass (front slash) / (కర్లీ బ్రాకెట్ తెరచి ) {print (కర్లీ బ్రాకెట్ మూసి )} (కోట్స్ తరువాత ) space awkdemo.txt అని టైప్ చేయండి.
01:38 ఎంటర్ నొక్కండి.
01:40 ఇక్కడ Pass అనేది ఎంపిక కు ప్రమాణం.
01:44 Awkdemo ఫైల్ నుండి Pass ను కలిగిఉండే అన్ని పంక్తులు ముద్రించబడతాయి.
01:49 ఇక్కడ ముద్రణ ఒక చర్య .
01:52 మనం Awk లో Regular Expressions కూడా ఉపయోగించవచ్చు.
01:56 మనము Mira అనే పేరు గల విద్యార్థుల రికార్డులను ప్రింట్ చేయాలనుకుంటే,
02:01 awk space /M (కర్లీ బ్రాకెట్ తెరచి ) [ ei (కర్లీ బ్రాకెట్ మూసి ) ]*ra */{print} space awkdemo.txt అని టైప్ చేసి,
02:27 ఎంటర్ నొక్కాలి.
02:29 మునుపటి క్యారెక్టర్ యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఘటనలను ఇస్తుంది.
02:33 అందువల్ల i , e మరియు aలను ఒకటి కంటే ఎక్కువ సార్లు కలిగిన ఎంట్రీలు జాబితా చేయబడతాయి.
02:40 ఉదాహరణకు
02:42 Mira, M I R A తో,
02:45 Meera M double E R A తో
02:47 మరియు Meeraa, M double E R double A తో,
02:52 awk కమాండ్ extended regular expressions (ERE) కు మద్దతును ఇస్తుంది.
02:58 దీని అర్థం మనము PIPE ద్వారా వేరుచేయబడిన బహుళ నమూనాలను సరిపోల్చవచ్చు.
03:03 ముందుగా ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం.
03:05 electrical (front slash) space (కర్లీ బ్రాకెట్స్ తెరచి)/{print}(కర్లీ బ్రాకెట్ మూసి) కోట్స్ తరువాత space awkdemo.txt అని టైప్ చేసి,
03:23 ఎంటర్ నొక్కండి.
03:26 ఇప్పుడు civil మరియు electrical లను కలిగిన ఎంట్రీలను పొందాము.
03:31 తిరిగి మన స్లైడ్స్ కు వెళ్దాం.
03:34 Parameters: ఒక రేఖ యొక్క వ్యక్తిగత ఖాళీలను గుర్తించడానికి, Awk ఒక ప్రత్యేకమైన పారామితులను కలిగి ఉంది.
03:41 $ 1 (Dollar 1) మొదటి ఫీల్డ్ ను సూచిస్తుంది.
03:45 అదేవిధంగా మనము $2, $3 మరియు మొదలైనవాటిని కలిగి ఉన్నాము.
03:53 $0 మొత్తం వరుసను సూచిస్తుంది.
03:56 మనము టెర్మినల్ కు తిరిగి వద్దాం.
03:59 Awkdemo.txt ఫైలులో ప్రతి పదం PIPE ద్వారా వేరు చేయబడిందని గమనించండి.
04:05 ఈ సందర్భంలో పైప్ ను డీలిమిటర్ అని అంటారు.
04:09 డీలిమిటర్ పరస్పరం పదాలను వేరు చేస్తుంది.
04:13 డీలిమిటర్ ఒక white space కూడా కావచ్చు.
04:16 డీలిమిటర్ ను పేర్కొనడానికి, మనం capital F flag తరువాత డీలిమిటర్ ఇవ్వాలి.
04:24 అదెలాగో చూద్దాం. awk space minus capital F space డబల్ కోట్స్ లోపల PIPE space సింగిల్ కోట్ లోపల front-slash civil PIPE electrical front-slash కర్లీ బ్రాకెట్ తెరచి print space dollar0 కర్లీ బ్రాకెట్ మూసి కోట్స్ తరువాత space awkdemo.txt అని టైప్ చేసి,
04:51 ఎంటర్ ను నొక్కండి.
04:53 మనము $0 ఉపయోగించాము కాబట్టి ఇది మొత్తం లైన్ ను ముద్రిస్తుంది.
04:58 names and stream of students లు రెండో మరియు మూడవ క్షేత్రాలు.
05:04 మనము కేవలం రెండు ఫీల్డ్లను ప్రింట్ చేయాలనుకుంటున్నాము అనుకుందాం.
05:08 పైన కమాండ్ లో మనము $0 ను $2 మరియు $3 లతో భర్తీ చేస్తాము.
05:15 ఎంటర్ ను నొక్కండి.
05:18 కేవలం రెండుక్షేత్రాలు మాత్రమే చూపబడ్డాయి.
05:21 ఇది సరైన ఫలితాన్ని ఇచ్చినప్పటికీ, డిస్ప్లే అంతా అస్తవ్యస్తంగా ఉండును.
05:26 C శైలి printf స్టేట్మెంట్ ను ఉపయోగించి ఫార్మాట్ చేయబడిన అవుట్పుట్ ను మనము అందించవచ్చు.
05:32 మనము ఒక అంతర్నిర్మిత వేరియబుల్ NR ను ఉపయోగించి సీరియల్ నంబర్ ను కూడా అందించవచ్చు.
05:40 మనము తర్వాత అంతర్నిర్మిత వేరియబుల్స్ గురించి మరింత నేర్చుకుంటాము.
05:44 ఇప్పుడు awk space minus capital F డబల్ కోట్స్ లోపల (Pipe) డబల్ కోట్స్ తరువాత space front-slash Pass front slash కర్లీ బ్రాకెట్స్ తెరచి printf (డబల్ కోట్స్ లోపల) percentage sign 4d space percentage sign -25s space percentage sign minus 15s space backslash n, డబల్ కోట్స్ తరువాత NR, $2, $3 కర్లీ బ్రాకెట్ మూసి సింగిల్ కోట్స్ తరువాత space awkdemo.txt అని టైప్ చేయండి.
06:33 ఎంటర్ నొక్కి, తేడా ను గమనించవచ్చు.
06:37 ఇక్కడ, NR రికార్డుల సంఖ్యను సూచిస్తుంది.
06:41 రికార్డులు పూర్ణాంకాలు, అందువల్ల మనము %d అని వ్రాశాం.
06:45 Name మరియు Stream లు స్ట్రింగ్స్. కాబట్టి మనము %s ఉపయోగించాము.
06:50 ఇక్కడ 25s Name ఫీల్డ్ కోసం 25 ఖాళీలు రిజర్వ్ చేస్తుంది.
06:55 ఇక్కడ 15s Stream ఫీల్డ్ కోసం, 15 ఖాళీలను రిజర్వ్ చేస్తుంది.
07:01 మైనస్ గుర్తు, ను అవుట్పుట్ ను ఎడమవైపున నిర్దేశించడానికి ఉపయోగిస్తారు.
07:05 ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
07:08 తిరిగి స్లైడ్స్ కు వెళ్దాం.
07:10 సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది.
07:16 awk తో రెగ్యులర్ ఎక్సప్రెషన్స్, ఒక నిర్దిష్ట స్ట్రీమ్ కోసం ఎంట్రీలను జాబితా చేయడం,
07:21 రెండవ మరియు మూడవ ఫీల్డ్స్ లతో మాత్రమే జాబితా తయారు చేయడం,
07:24 ఫార్మాట్ చేయబడిన అవుట్పుట్ ను ప్రదర్శించడం.
07:28 అసైన్-మెంట్ గా Ankit Saraf యొక్క roll no, stream మరియు marks లను ప్రదర్శించండి.
07:34 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి.

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.

07:37 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
07:40 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:45 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:48 ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
07:52 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి.
07:58 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
08:01 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
08:07 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro.
08:12 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Nancyvarkey, Yogananda.india