Difference between revisions of "Git/C2/Overview-and-Installation-of-Git/Telugu"
From Script | Spoken-Tutorial
Line 5: | Line 5: | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | |Overview and Installation of Git పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ | + | |Overview and Installation of Git పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
|00:06 | |00:06 | ||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
|00:28 | |00:28 | ||
− | |ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు పైన తెలిపిన ఆపరేటింగ్ సిస్టమ్‌ల గురించి అవగాహన ఉండాలి . | + | |ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు పైన తెలిపిన ఆపరేటింగ్ సిస్టమ్‌ల గురించి అవగాహన ఉండాలి. |
|- | |- | ||
|00:36 | |00:36 | ||
Line 26: | Line 26: | ||
|- | |- | ||
|00:44 | |00:44 | ||
− | |అది డాకుమెంట్లు | + | |అది డాకుమెంట్లు, కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు మరియు వెబ్ సైట్ల లోని మార్పులని నిర్వహిస్తుంది. |
|- | |- | ||
|00:51 | |00:51 | ||
− | |ఇది మీరు చేసిన పని యొక్క పూర్తి చరిత్ర ను భద్ర పరుచుటకు | + | |ఇది మీరు చేసిన పని యొక్క పూర్తి చరిత్ర ను భద్ర పరుచుటకు ఉపయోగపడుతుంది. |
|- | |- | ||
|00:55 | |00:55 | ||
Line 38: | Line 38: | ||
|- | |- | ||
|01:11 | |01:11 | ||
− | |ఇప్పుడు మనం Git | + | |ఇప్పుడు మనం Git తో మొదలుపెడదాం. |
|- | |- | ||
|01:13 | |01:13 | ||
Line 47: | Line 47: | ||
|- | |- | ||
|01:19 | |01:19 | ||
− | |ఇది ఒక ఫైల్ లేదా ఫైళ్ళ | + | |ఇది ఒక ఫైల్ లేదా ఫైళ్ళ సెట్ లో జరిగేటువంటి మార్పులను తెలుపుతుంది. |
|- | |- | ||
|01:24 | |01:24 | ||
− | |ఇది డెవలపర్లు సమిష్టిగా పనిచేసేందుకు | + | |ఇది డెవలపర్లు సమిష్టిగా పనిచేసేందుకు తోడ్పడుతుంది. |
|- | |- | ||
|01:28 | |01:28 | ||
Line 59: | Line 59: | ||
|- | |- | ||
|01:37 | |01:37 | ||
− | |Git లో | + | |Git లో ప్రధానాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. |
|- | |- | ||
|01:42 | |01:42 | ||
− | |మన | + | |మన పనికి సంబంధించిన పాత వర్షన్ల ను తిరిగి పొందవచ్చు. |
|- | |- | ||
|01:47 | |01:47 | ||
− | |మనము చేసిన మార్పులన్నిటి | + | |మనము చేసిన మార్పులన్నిటి పూర్తీ చరిత్రను చూడగలము. |
|- | |- | ||
|01:52 | |01:52 | ||
Line 71: | Line 71: | ||
|- | |- | ||
|01:58 | |01:58 | ||
− | |ఒకవేళ డేటా కోల్పోయినట్లైతే , అది client repositories నుండి "రిస్టోర్ ” చేసుకోవచ్చు. | + | |ఒకవేళ డేటా కోల్పోయినట్లైతే, అది client repositories నుండి "రిస్టోర్ ” చేసుకోవచ్చు. |
|- | |- | ||
|02:05 | |02:05 | ||
− | |ప్రోగ్రామర్లు, వెబ్ డెవలపర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు , రచయితలు మరియు ఇతరులు, Git ని ఉపయోగించవచ్చు. | + | |ప్రోగ్రామర్లు, వెబ్ డెవలపర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, రచయితలు మరియు ఇతరులు, Git ని ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
|02:14 | |02:14 | ||
− | |టెక్స్ట్ ఫైల్స్, షీట్లు, డిజైన్ ఫైల్లు, డ్రాయింగ్లు మొదలైనవాటిలో పని చేసే వారికి వర్షన్స్ ట్రాక్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది | + | |టెక్స్ట్ ఫైల్స్, షీట్లు, డిజైన్ ఫైల్లు, డ్రాయింగ్లు మొదలైనవాటిలో పని చేసే వారికి వర్షన్స్ ట్రాక్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది. |
|- | |- | ||
|02:22 | |02:22 | ||
− | |ప్రాజెక్ట్ లేదా అటువంటి కార్యక్రమాల పై పని చేసే వారికీ పరస్పర సహకారానికి ఉయోగపడుతుంది | + | |ప్రాజెక్ట్ లేదా అటువంటి కార్యక్రమాల పై పని చేసే వారికీ పరస్పర సహకారానికి ఉయోగపడుతుంది. |
|- | |- | ||
|02:28 | |02:28 | ||
Line 86: | Line 86: | ||
|- | |- | ||
|02:31 | |02:31 | ||
− | |Git అనేది మొత్తం ప్రాజెక్ట్ | + | |Git అనేది మొత్తం ప్రాజెక్ట్ యొక్క స్నాప్‌షాట్ ను స్టోర్ చేస్తుంది. |
|- | |- | ||
|02:36 | |02:36 | ||
− | |Snapshot అనేది ఒక సమయంలో ఉన్న అన్ని ఫైల్స్ యొక్క పిక్చర్ తీయడం వంటిది. | + | |Snapshot అనేది ఒక సమయంలో ఉన్న, అన్ని ఫైల్స్ యొక్క పిక్చర్ తీయడం వంటిది. |
|- | |- | ||
|02:42 | |02:42 | ||
Line 95: | Line 95: | ||
|- | |- | ||
|02:47 | |02:47 | ||
− | |వాటిని మునుపటి వర్షన్ కి లింక్ చేస్తుంది . | + | |వాటిని మునుపటి వర్షన్ కి లింక్ చేస్తుంది. |
|- | |- | ||
|02:50 | |02:50 | ||
Line 101: | Line 101: | ||
|- | |- | ||
|02:56 | |02:56 | ||
− | |ఇప్పుడు ఈ | + | |ఇప్పుడు ఈ శ్రేణిలో చర్చించిన కొన్ని లక్షణాలను చూద్దాం. |
|- | |- | ||
|03:01 | |03:01 | ||
Line 116: | Line 116: | ||
|- | |- | ||
|03:11 | |03:11 | ||
− | |Branching in Git , Deleting and Merging branches మరియు stashing and cleaning గురించి కూడా ఈ సిరీస్ లో నేర్చుకుంటాము. | + | |Branching in Git, Deleting and Merging branches మరియు stashing and cleaning గురించి కూడా ఈ సిరీస్ లో నేర్చుకుంటాము. |
|- | |- | ||
|03:22 | |03:22 | ||
Line 122: | Line 122: | ||
|- | |- | ||
|03:27 | |03:27 | ||
− | |Ubuntu software center పై మర్రిన్ని వివరాల కొరకు వెబ్సైట్ లో | + | |Ubuntu software center పై మర్రిన్ని వివరాల కొరకు వెబ్సైట్ లో ఉన్న linux tutorials ని చూడండి. |
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | |నేను నా సిస్టమ్ పై Git యొక్క ఇన్స్టలేషన్ | + | |నేను నా సిస్టమ్ పై Git యొక్క ఇన్స్టలేషన్ పూర్తి చేసాను. |
+ | |||
+ | ఇప్పుడు దానిని ఎలా వెరిఫై చేయాలో చూద్దాం. | ||
|- | |- | ||
|03:42 | |03:42 | ||
− | |Terminal కు వెళ్ళి Git space hyphen hyphen version అని టైప్ చేసి Enter నొక్కండి | + | |Terminal కు వెళ్ళి Git space hyphen hyphen version అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
|03:50 | |03:50 | ||
Line 134: | Line 136: | ||
|- | |- | ||
|03:53 | |03:53 | ||
− | |Git విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడినదని అర్థం . | + | |Git విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడినదని అర్థం. |
|- | |- | ||
|03:57 | |03:57 | ||
Line 143: | Line 145: | ||
|- | |- | ||
|04:09 | |04:09 | ||
− | | | + | |ఎడమవైపున ఉన్న Downloads లింక్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|04:13 | |04:13 | ||
Line 149: | Line 151: | ||
|- | |- | ||
|04:17 | |04:17 | ||
− | |Save As డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. Save | + | |Save As డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. Save File బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|04:22 | |04:22 | ||
Line 161: | Line 163: | ||
|- | |- | ||
|04:35 | |04:35 | ||
− | |ఇప్పుడు, Next పై క్లిక్ చేయండి. General Public License పేజీలో Next పై క్లిక్ చేయండి. | + | |ఇప్పుడు, Next పై క్లిక్ చేయండి. |
+ | |||
+ | General Public License పేజీలో Next పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
|04:41 | |04:41 | ||
Line 173: | Line 177: | ||
|- | |- | ||
|04:52 | |04:52 | ||
− | |తరువాత Next | + | |తరువాత Next పై క్లిక్ చేయండి. మళ్ళీ Next పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|04:57 | |04:57 | ||
Line 179: | Line 183: | ||
|- | |- | ||
|05:00 | |05:00 | ||
− | |నేను Use Git Bash only | + | |నేను Use Git Bash only ను ఎంచుకుని, Next పై క్లిక్ చేస్తాను |
|- | |- | ||
|05:04 | |05:04 | ||
Line 188: | Line 192: | ||
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | |ఇన్స్టలేషన్ ను పూర్తిచేయుటకు | + | |ఇన్స్టలేషన్ ను పూర్తిచేయుటకు Finish బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|05:19 | |05:19 | ||
Line 197: | Line 201: | ||
|- | |- | ||
|05:32 | |05:32 | ||
− | |ప్రత్యామ్నాయంగా, మీరు Start menu >> All programs >> | + | |ప్రత్యామ్నాయంగా, మీరు Start menu >> All programs >> Gitను క్లిక్ చేసి తరువాత Git Bash పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|05:41 | |05:41 | ||
Line 209: | Line 213: | ||
|- | |- | ||
|05:51 | |05:51 | ||
− | |దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము | + | |దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
|- | |- | ||
|05:55 | |05:55 | ||
− | |సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనము Version Control System, Git మరియు Ubuntu Linux మరియు Windows operating systemల పై Gitయొక్క ఇన్స్టలేషన్ గురించి నేర్చుకున్నాము . | + | |సారాంశం చూద్దాం. |
+ | |||
+ | ఈ ట్యుటోరియల్ లో, మనము Version Control System, Git మరియు Ubuntu Linux మరియు Windows operating systemల పై Gitయొక్క ఇన్స్టలేషన్ గురించి నేర్చుకున్నాము. | ||
|- | |- | ||
|06:10 | |06:10 | ||
− | |ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. | + | |ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది. |
+ | |||
+ | దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. | ||
|- | |- | ||
|06:18 | |06:18 | ||
− | |Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | + | |Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
+ | |||
+ | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | ||
|- | |- | ||
|06:29 | |06:29 | ||
− | |NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది | + | |NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
+ | |||
+ | ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది | ||
|- | |- | ||
|06:41 | |06:41 | ||
− | |ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. నేను స్వామి | + | |ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. నేను స్వామి చేరినందుకు ధన్యవాదాలు. |
− | + | |- | |
|} | |} |
Latest revision as of 19:10, 24 November 2017
Time | NARRATION |
00:01 | Overview and Installation of Git పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం, వర్షన్ కంట్రోల్ సిస్టం, Git మరియు ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై గిట్ యొక్క ఇన్స్టలేషన్ల గురించి నేర్చుకుందాం. |
00:17 | ఈ ట్యుటోరియల్ కొరకు మీకు internet కనెక్షన్ కూడా అవసరం. |
00:22 | దీనితో పాటు Ubuntu Linux లేదా Windows ఆపరేటింగ్ సిస్టం కూడా తెలిసిఉండాలి. |
00:28 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు పైన తెలిపిన ఆపరేటింగ్ సిస్టమ్‌ల గురించి అవగాహన ఉండాలి. |
00:36 | ముందుగా మనము VCS అనగా Version Control System అంటే ఏమిటో తెలుసుకుందాం. |
00:39 | Version Control System అనేది ఒక backup సిస్టం లాంటిది. |
00:44 | అది డాకుమెంట్లు, కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు మరియు వెబ్ సైట్ల లోని మార్పులని నిర్వహిస్తుంది. |
00:51 | ఇది మీరు చేసిన పని యొక్క పూర్తి చరిత్ర ను భద్ర పరుచుటకు ఉపయోగపడుతుంది. |
00:55 | VCS ను revision control, source control మరియు source code management (SCM) అని కూడా అంటారు. |
01:03 | RCS, Subversion మరియు Bazaar అనేవి VCS యొక్క కొన్ని ఉదాహరణలు. |
01:11 | ఇప్పుడు మనం Git తో మొదలుపెడదాం. |
01:13 | Git అనేది ఒక డిస్ట్రిబ్యూటెడ్ version control software. |
01:16 | ఇది ఉచితమైన మరియు open source software. |
01:19 | ఇది ఒక ఫైల్ లేదా ఫైళ్ళ సెట్ లో జరిగేటువంటి మార్పులను తెలుపుతుంది. |
01:24 | ఇది డెవలపర్లు సమిష్టిగా పనిచేసేందుకు తోడ్పడుతుంది. |
01:28 | ఇది ప్రాజెక్ట్స్ యొక్క వర్షన్లు నిర్వహిస్తుంది మరియు భద్రపరుస్తుంది. |
01:32 | ఇది ప్రాజెక్టు ఎలా పురోగతి చెందుతుందో ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. |
01:37 | Git లో ప్రధానాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. |
01:42 | మన పనికి సంబంధించిన పాత వర్షన్ల ను తిరిగి పొందవచ్చు. |
01:47 | మనము చేసిన మార్పులన్నిటి పూర్తీ చరిత్రను చూడగలము. |
01:52 | విభేదాలు ఉంటే Git ఇచ్చిన సూచనలు ఉపయోగించి సులభంగా పరిష్కరించవచ్చు. |
01:58 | ఒకవేళ డేటా కోల్పోయినట్లైతే, అది client repositories నుండి "రిస్టోర్ ” చేసుకోవచ్చు. |
02:05 | ప్రోగ్రామర్లు, వెబ్ డెవలపర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, రచయితలు మరియు ఇతరులు, Git ని ఉపయోగించవచ్చు. |
02:14 | టెక్స్ట్ ఫైల్స్, షీట్లు, డిజైన్ ఫైల్లు, డ్రాయింగ్లు మొదలైనవాటిలో పని చేసే వారికి వర్షన్స్ ట్రాక్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది. |
02:22 | ప్రాజెక్ట్ లేదా అటువంటి కార్యక్రమాల పై పని చేసే వారికీ పరస్పర సహకారానికి ఉయోగపడుతుంది. |
02:28 | ఇప్పుడు, Git ఎలా పనిచేస్తుందో చూద్దాం. |
02:31 | Git అనేది మొత్తం ప్రాజెక్ట్ యొక్క స్నాప్‌షాట్ ను స్టోర్ చేస్తుంది. |
02:36 | Snapshot అనేది ఒక సమయంలో ఉన్న, అన్ని ఫైల్స్ యొక్క పిక్చర్ తీయడం వంటిది. |
02:42 | కొన్ని ఫైళ్లలో ఎటువంటి మార్పు లేనట్లయితే Git వాటిని మరల స్టోర్ చేయదు. |
02:47 | వాటిని మునుపటి వర్షన్ కి లింక్ చేస్తుంది. |
02:50 | విఫలమైన సందర్భాలలో, డేటా స్నాప్ షాట్ నుండి పునరుద్దరించబడుతుంది. |
02:56 | ఇప్పుడు ఈ శ్రేణిలో చర్చించిన కొన్ని లక్షణాలను చూద్దాం. |
03:01 | Basic commands of Git |
03:04 | The git checkout command |
03:06 | Inspection and comparison of Git |
03:09 | Tagging in Git |
03:11 | Branching in Git, Deleting and Merging branches మరియు stashing and cleaning గురించి కూడా ఈ సిరీస్ లో నేర్చుకుంటాము. |
03:22 | Ubuntu Software center ను ఉపయోగించి ubuntu linux పై Git ని ఇన్స్టాల్ చేయవచ్చు. |
03:27 | Ubuntu software center పై మర్రిన్ని వివరాల కొరకు వెబ్సైట్ లో ఉన్న linux tutorials ని చూడండి. |
03:35 | నేను నా సిస్టమ్ పై Git యొక్క ఇన్స్టలేషన్ పూర్తి చేసాను.
ఇప్పుడు దానిని ఎలా వెరిఫై చేయాలో చూద్దాం. |
03:42 | Terminal కు వెళ్ళి Git space hyphen hyphen version అని టైప్ చేసి Enter నొక్కండి. |
03:50 | Git యొక్క వర్షన్ నంబర్ ను చూడవచ్చు. |
03:53 | Git విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడినదని అర్థం. |
03:57 | ఇప్పుడు, Windows OS లో Git ను ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాము. |
04:01 | మీ వెబ్ బ్రౌసర్ ను తెరిచి www.git-scm.com కు వెళ్ళండి. |
04:09 | ఎడమవైపున ఉన్న Downloads లింక్ పై క్లిక్ చేయండి. |
04:13 | విండోస్ కోసం Gitని డౌన్లోడ్ చెయ్యటానికి విండోస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
04:17 | Save As డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. Save File బటన్ పై క్లిక్ చేయండి. |
04:22 | డిఫాల్ట్ Downloads ఫోల్డర్లో installer file డౌన్లోడ్ చేయబడుతుంది. |
04:26 | Git ను ఇంస్టాల్ చేయడానికి "exe" ఫైల్ పై డబల్-క్లిక్ చేయండి. |
04:30 | కనిపించే డైలాగ్- బాక్స్ లో, Run పై క్లిక్ చేయండి. ఆ తరువాత Yes పై క్లిక్ చేయండి. |
04:35 | ఇప్పుడు, Next పై క్లిక్ చేయండి.
General Public License పేజీలో Next పై క్లిక్ చేయండి. |
04:41 | అప్రమేయంగా Git, Program Files లో ఇన్స్టాల్ చేయబడుతుంది. Next పై క్లిక్ చేయండి. |
04:46 | ఇన్స్టాల్ చేయడానికి మనము components ఎంచుకోవచ్చు. |
04:49 | Additional icons చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
04:52 | తరువాత Next పై క్లిక్ చేయండి. మళ్ళీ Next పై క్లిక్ చేయండి. |
04:57 | ఇక్కడ, మీరు Git కమాండ్స్ ను run చేసే ఎంపిక ని ఎంచుకోవచ్చు. |
05:00 | నేను Use Git Bash only ను ఎంచుకుని, Next పై క్లిక్ చేస్తాను |
05:04 | నేను ఈ ఎంపిక ని default గా ఉంచి, Next పై క్లిక్ చేస్తాను. |
05:09 | Git ఇన్స్టాల్ చేయబడుతుంది. దీనికి మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్టి కొన్ని నిమిషాలు పట్టవచ్చు. |
05:15 | ఇన్స్టలేషన్ ను పూర్తిచేయుటకు Finish బటన్ పై క్లిక్ చేయండి. |
05:19 | ఇప్పుడు, Git Release Notes స్వయంగా తెరుచుకుంటుంది. దానిని మూసి వేద్దాం. |
05:24 | మీరు Desktop పై Git Bash అనే short-cut ఐకాన్ని చూస్తారు. దాన్ని తెరుచుటకు డబల్ క్లిక్ చేయండి. |
05:32 | ప్రత్యామ్నాయంగా, మీరు Start menu >> All programs >> Gitను క్లిక్ చేసి తరువాత Git Bash పై క్లిక్ చేయండి. |
05:41 | ఇప్పుడు Git Bash తెరుచుకుంది. |
05:44 | ఇది Git ఇన్స్టాల్ అయిన వర్షన్ సంఖ్య ను చూపిస్తుంది. |
05:48 | Git విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడిందని మనకు తెలుస్తుంది. |
05:51 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
05:55 | సారాంశం చూద్దాం.
ఈ ట్యుటోరియల్ లో, మనము Version Control System, Git మరియు Ubuntu Linux మరియు Windows operating systemల పై Gitయొక్క ఇన్స్టలేషన్ గురించి నేర్చుకున్నాము. |
06:10 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
06:18 | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
06:29 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది |
06:41 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. నేను స్వామి చేరినందుకు ధన్యవాదాలు. |