Difference between revisions of "Java/C2/Switch-Case/Telugu"
From Script | Spoken-Tutorial
Line 60: | Line 60: | ||
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | | | + | |switch బ్రాకెట్స్ లోday తర్వాత కర్లీ బ్రాకెట్స్ తెరచి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 01:52 | | 01:52 | ||
Line 66: | Line 66: | ||
|- | |- | ||
| 01:59 | | 01:59 | ||
− | | తర్వాతి వరుసలో, | + | | తర్వాతి వరుసలో, |
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | | case 0 colon. | + | | case 0 colon అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 02:04 | | 02:04 | ||
Line 87: | Line 87: | ||
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | | ఇది ట్యుటోరియల్ యొక్క | + | | ఇది ట్యుటోరియల్ యొక్క తరువాత భాగం లో వివరించబడుతుంది. |
|- | |- | ||
| 02:40 | | 02:40 | ||
Line 99: | Line 99: | ||
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | | | + | | తర్వాత వరుసలో break; అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 02:58 | | 02:58 | ||
Line 105: | Line 105: | ||
|- | |- | ||
| 03:01 | | 03:01 | ||
− | | | + | | తర్వాత వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Tuesday తర్వాత semicolon. |
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | | తర్వాతి | + | | తర్వాతి వరుసలో break |
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
Line 114: | Line 114: | ||
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | | | + | | తర్వాత వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Wednesday తర్వాత semicolon అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
− | | | + | | తర్వాత వరుసలో, break అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
Line 123: | Line 123: | ||
|- | |- | ||
| 03:24 | | 03:24 | ||
− | | | + | | తర్వాత వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Thursday తర్వాత semicolon. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
Line 129: | Line 129: | ||
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | | | + | | తర్వాత వరుసలో, case 5 colon అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
Line 138: | Line 138: | ||
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | తర్వాత ,case 6 colon | + | | తర్వాత ,case 6 colon: |
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
− | | | + | |తర్వాత వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Saturday తర్వాత semicolon అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:55 | | 03:55 | ||
Line 153: | Line 153: | ||
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | | కనుక, | + | | కనుక, తర్వాత వరుసలో, System dot out dot println బ్రాకెట్స్ లోపల dName తర్వాత semicolon అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 04:16 | | 04:16 | ||
Line 198: | Line 198: | ||
|- | |- | ||
| 05:14 | | 05:14 | ||
− | | | + | | తర్వాత వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Wrong Choice తర్వాత semicolon. |
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | | | + | | తర్వాత వరుసలో, break semicolon టైప్ చేయండి. |
|- | |- | ||
| 05:27 | | 05:27 | ||
Line 252: | Line 252: | ||
|- | |- | ||
| 06:42 | | 06:42 | ||
− | | మన విషయంలో, ఇది కేస్ | + | | మన విషయంలో, ఇది కేస్ 4 తర్వాత కేస్ 5 ని అమలు చేస్తుంది. |
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
Line 282: | Line 282: | ||
|- | |- | ||
| 07:30 | | 07:30 | ||
− | | ఒక అసైన్మెంట్ గా:నేమ్ మరియు జెండర్ వేరియబుల్ గా గల ఒక ప్రోగ్రాం | + | | ఒక అసైన్మెంట్ గా:నేమ్ మరియు జెండర్ వేరియబుల్ గా గల ఒక ప్రోగ్రాం వ్రాయండి. స్విచ్ కేస్ స్టేట్మెంట్ ఉపయోగించి Hello Mr....అని మగవారికి మరియు Hello Ms...అని ఆడవారికి ప్రింట్ చేయండి. |
|- | |- | ||
| 07:44 | | 07:44 | ||
Line 288: | Line 288: | ||
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
− | | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. | + | | మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
|- | |- | ||
| 07:58 | | 07:58 |
Revision as of 16:26, 23 November 2017
Time | Narration |
00:02 | జావా లోని స్విచ్ కేస్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్ లో మీరు జావా లోని స్విచ్ కేస్ కన్స్ట్రక్ట్ ని ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకుంటారు. |
00:11 | ఈ టుటోరియల్ కొరకు మనం ఉబంటు వి 11. 10.జేడికే1.6 మరియు ఎక్లిప్స్3.7.0 ఉపయోగిస్తున్నాం. |
00:21 | ఈ టుటోరియల్ కొరకు మీకు జావా లోని ఇఫ్ఎల్స్ స్టేట్మెంట్ పై అవగాహన ఉండాలి. |
00:25 | ఒకవేళ లేకపోతే, దయచేసి ట్యుటోరియల్స్ ద్వారా ఈ అంశాలపై మా వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నవి చూడండి |
00:32 | స్విచ్ కేస్: స్విచ్ కేస్ అనేది వేరియబుల్ యొక్క విలువ కు తగ్గట్టుగా క్రియలను అనుసరించేందుకు ఉపయోగపడుతుంది. |
00:39 | ఇక్కడ ఒక స్విచ్ కేస్ స్టేట్మెంట్ కొరకు సింటాక్స్ ఉంది. |
00:44 | ఇప్పుడు దాన్ని ఉపయోగిద్దాం. |
00:47 | నేను ఇంతకు మునుపే ఎక్లిప్స్ తెరచి ఉంచాను. |
00:49 | నేను స్విచ్ కేస్ డెమో అనే పేరుగల క్లాస్ ని సృష్టించాను. |
00:53 | ఇప్పుడు కొన్ని వేరియబుల్స్ ని చేర్చుదాం. |
00:57 | మెయిన్ మెథడ్ లో మనం int రకానికి చెందిన ఒక వేరియబుల్ డే ని సృష్టిద్దాం. |
01:02 | కనుక, మెయిన్ మెథడ్ లోపల int day అని టైప్ చేసి మనం దాని విలువ 3 కి సమానం చేసి సెమీకోలన్ వేయాలి. |
01:12 | ఇప్పుడు, స్ట్రింగ్ రకం యొక్క dName అనే ఒక వేరియబుల్ ని సృష్టిద్దాం. |
01:18 | స్ట్రింగ్ dName ని మనం నల్ గా ఇనీషియలైజ్ చేయవచ్చు. |
01:25 | ఇక్కడ dName అనేది ఒక వారంలోని రోజుల యొక్క పేర్లు గల ఒక వేరియబుల్. |
01:34 | day అనేది ఆ రోజు సంఖ్యను నిల్వచేస్తుంది. |
01:36 | ఇప్పుడు, మనం స్విచ్ కేస్ స్టేట్మెంట్ టైప్ చేద్దాం.తర్వాతివరుసలో: |
01:43 | switch బ్రాకెట్స్ లోday తర్వాత కర్లీ బ్రాకెట్స్ తెరచి ఎంటర్ నొక్కండి. |
01:52 | ఈ స్టేట్మెంట్, cases కొరకు ఏ వేరియబుల్ పరిశీలనలో ఉంది అనే దాన్ని నిర్వచిస్తుంది. |
01:59 | తర్వాతి వరుసలో, |
02:01 | case 0 colon అని టైప్ చేయండి. |
02:04 | తర్వాతి వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Sunday semicolon. |
02:14 | ఆపై తరువాత వరుసలో break; అని టైప్ చేయండి. |
02:17 | ఒకవేళ ఆ రోజు 0 అయితే అప్పుడు dName అనేది తప్పక Sunday(ఆదివారానికి) కి సెట్ చేయబడాలి అని ఈ స్టేట్మెంట్ తెలుపుతుంది. |
02:26 | ప్రతీ case చివరలో ఒక break స్టేట్మెంట్ తప్పక ఉండాలి అని గమనించండి. |
02:31 | break స్టేట్మెంట్ లేకపోతే, switch-case అనేది ఒక సంక్లిష్ట పద్ధతిలో పనిచేస్తుంది. |
02:35 | ఇది ట్యుటోరియల్ యొక్క తరువాత భాగం లో వివరించబడుతుంది. |
02:40 | అదే విధంగా, మిగిలిన cases ని టైప్ చేద్దాం. |
02:45 | తర్వాతి వరుసలో, case 1 colon. |
02:50 | తర్వాతి వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Monday semicolon. |
02:56 | తర్వాత వరుసలో break; అని టైప్ చేయండి. |
02:58 | తర్వాత, case 2 colon. |
03:01 | తర్వాత వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Tuesday తర్వాత semicolon. |
03:06 | తర్వాతి వరుసలో break |
03:08 | తర్వాతి వరుసలో, case 3 colon |
03:12 | తర్వాత వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Wednesday తర్వాత semicolon అని టైప్ చేయండి. |
03:18 | తర్వాత వరుసలో, break అని టైప్ చేయండి. |
03:20 | తర్వాత, case 4 colon |
03:24 | తర్వాత వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Thursday తర్వాత semicolon. |
03:32 | తర్వాత, break |
03:34 | తర్వాత వరుసలో, case 5 colon అని టైప్ చేయండి. |
03:37 | dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Friday తర్వాత semicolon. |
03:41 | తర్వాత, break |
03:43 | తర్వాత ,case 6 colon: |
03:47 | తర్వాత వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Saturday తర్వాత semicolon అని టైప్ చేయండి. |
03:55 | తర్వాత, break semicolon అని టైప్ చేయండి. |
03:59 | తర్వాత బ్రాకెట్స్ మూసివేయండి. |
04:03 | ఇప్పుడు, ఒక ప్రింట్ స్టేట్మెంట్ ని చేర్చి కోడ్ ని చర్యలో చూద్దాం. |
04:07 | కనుక, తర్వాత వరుసలో, System dot out dot println బ్రాకెట్స్ లోపల dName తర్వాత semicolon అని టైప్ చేయండి. |
04:16 | ఇప్పుడు, ఫైల్ సేవ్ చేసి రన్ చేయండి. |
04:20 | ఇప్పుడు Ctrl S మరియు Ctrl F11 కీలను నొక్కండి.. |
04:25 | case 3 కి సమానమైనది అయిన Wednesday ను మనం అవుట్ పుట్ గా పొందుతాము. |
04:31 | ఇప్పుడు, మనం day యొక్క విలువ మార్చి ఫలితం చూద్దాం. |
04:35 | కనుక 3 ను 0 కు మార్చండి. |
04:38 | ఇప్పుడు, ఆ ఫైల్ ను సేవ్ చేసి రన్ చేయండి. |
04:40 | మనం చూస్తున్నట్లుగా అవుట్ పుట్ అనేది case 0 కి సమానమైనది అయిన Sunday గా వస్తుంది. |
04:46 | ఇప్పుడు, ఒకవేళ విలువకు సమానమైన case లేనట్లైతే ఏమవుతుంది. కాబట్టి, దానిని చూద్దాము. |
04:52 | day ఈక్వల్ టు -1 కి మార్చి ఫైల్ ను సేవ్ చేసి చేయండి. |
04:58 | మనం చూస్తున్నట్లుగా, ఇక్కడ ఎటువంటి అవుట్ పుట్ లేదు. |
05:01 | కానీ ఒకవేళ మనం అన్ని ఇతర విలువల కొరకు ఒక case ను కలిగిఉంటే బాగుండేది. |
05:06 | అది default కీవర్డ్ ఉపయోగించడం ద్వారా చేయబడుతుంది. |
05:09 | కావున,చివరి case తర్వాత |
05:12 | default colon. |
05:14 | తర్వాత వరుసలో, dName ఈక్వల్ టు డబల్ కోట్స్ లో Wrong Choice తర్వాత semicolon. |
05:24 | తర్వాత వరుసలో, break semicolon టైప్ చేయండి. |
05:27 | మనము case default అని చెప్పలేము; |
05:30 | మనం కేవలం default అనే కీవర్డ్ ఉపయోగిస్తామని గమనించండి. |
05:34 | ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం, కనుక, ఫైల్ ను సేవ్ చేసి రన్ చేయండి. |
05:38 | మనం చూస్తున్నట్లుగా, డిఫాల్ట్ case అమలు చేయబడి, అవసరమైన సందేశం Wrong choice అనేది ముద్రిస్తుంది. |
05:45 | ఇప్పుడు వేరొక రాండమ్ విలువతో ప్రయత్నిద్దాం. |
05:48 | -1 ని 15 కి మార్చండి. |
05:51 | మనం చూస్తున్నట్లుగా, మళ్ళీ డిఫాల్ట్ case అమలుచేయబడుతుంది. |
05:57 | ఇప్పుడు, ఒకవేళ మనం break స్టేట్మెంట్ ను తొలగిస్తే ఏమి జరుగుతుందో చూద్దాం. |
06:01 | అందుకు మనం,day = 15 ని day = 4 కి మార్చుదాం', |
06:07 | day =4 కి సమానమైన break స్టేట్మెంట్ ని తొలగిద్దాం. |
06:12 | ఇప్పుడు ఫైల్ సేవ్ చేసి రన్ చేద్దాం. |
06:15 | case అనేది 4 అయినప్పటికీ, Friday మరియు Thursday కాదు అని ఔట్పుట్ లో మనకు వస్తుంది. |
06:20 | ఇది ఎందుకంటే switch case పనితీరుబట్టి. |
06:24 | ముందుగా, day విలువ 0 తో పోల్చాలి. |
06:29 | తర్వాత, 1 తో 2తో మరియు ఇంకా వేరే అన్ని సంభవ cases తో పోల్చాలి. |
06:34 | ఒక జత కనుగొనబడినప్పుడు, ఇది ఆ జత నుండి ఆపై అన్ని case లను అమలు చేస్తుంది. |
06:42 | మన విషయంలో, ఇది కేస్ 4 తర్వాత కేస్ 5 ని అమలు చేస్తుంది. |
06:47 | తర్వాత,కేస్ 5 లో ఉన్న బ్రేక్ స్టేట్మెంట్ వల్ల అది ఆగిపోతుంది. |
06:53 | దాన్ని నివారించేందుకు,ప్రతి ఒక కేస్ లో బ్రేక్ స్టేట్మెంట్ చేర్చాలి. |
06:57 | మనం తొలగించిన బ్రేక్ స్టేట్మెంట్ మరలా చేర్చుదాం. |
07:00 | అందుకు, break semicolon అని టైప్ చేయండి. |
07:05 | ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం. |
07:08 | మనం చూస్తున్నట్లుగా,ఇప్పుడు కేవలం కేస్ 4 మాత్రమే అమలు అవుతుంది. |
07:13 | తప్పులు జరగకుండా ఉండడానికి,ప్రతీకేస్ లో బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించడం విధిగా చేయాలి. |
07:20 | మనం ఈ టుటోరియల్ చివరకు వచ్చాం. |
07:22 | ఈ టుటోరియల్ లో మనం స్విచ్ కన్స్తృక్ట్ మరియు బ్రేక్ స్టేట్మెంట్ లను ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకున్నాం. |
07:30 | ఒక అసైన్మెంట్ గా:నేమ్ మరియు జెండర్ వేరియబుల్ గా గల ఒక ప్రోగ్రాం వ్రాయండి. స్విచ్ కేస్ స్టేట్మెంట్ ఉపయోగించి Hello Mr....అని మగవారికి మరియు Hello Ms...అని ఆడవారికి ప్రింట్ చేయండి. |
07:44 | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం, ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి. |
07:53 | మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
07:58 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది. |
08:06 | మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
08:12 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
08:17 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
08:22 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది.spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో |
08:31 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయలక్ష్మి ధన్యవాదములు |