Difference between revisions of "Blender/C2/Hardware-requirement-to-install-Blender/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
{|| border=1
+
{| border=1
||    Time   
+
|Time   
||    Narration   
+
| Narration   
  
 
|-
 
|-
Line 17: Line 17:
 
|-
 
|-
 
|00:28  
 
|00:28  
|మీ  internet browser ను తెరవండి.
+
|మీ  Internet browser ను తెరవండి.
 
|-
 
|-
 
|00:30
 
|00:30
Line 26: Line 26:
 
|-
 
|-
 
|00:44
 
|00:44
|ఇది మిమ్మల్ని అధికారిక blender వెబ్ సైట్ కు తీసుకువెళ్తుంది.
+
|ఇది మిమ్మల్ని అధికారిక blender వెబ్ సైట్ కు తీసుకువెళ్తుంది.
 
|-
 
|-
 
|00:47
 
|00:47
|ప్రదర్శన యొక్క సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే  System Requirements   పేజీని లోడ్ చేసాను.
+
|ప్రదర్శన యొక్క సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే  System Requirements పేజీని లోడ్ చేసాను.
 
|-
 
|-
 
|00:53
 
|00:53
Line 44: Line 44:
 
|-
 
|-
 
|01:13
 
|01:13
| వేగవంతమైన CPU మరియు ఎక్కువ RAM సైజు, రెండరింగ్ వేగం పెంచడానికి సహాయపడతాయి.  గ్రాఫిక్స్ కార్డ్ యొక్క వేగం బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క వేగం, వ్యూపోర్ట్లు మరియు రియల్ టైమ్ ఇంజిన్ లను ప్రభావితం చేస్తుంది.  
+
| వేగవంతమైన CPU మరియు ఎక్కువ RAM సైజు, రెండరింగ్ వేగం పెంచడానికి సహాయపడతాయి.   
 +
 
 +
గ్రాఫిక్స్ కార్డ్ యొక్క వేగం బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క వేగం, వ్యూపోర్ట్లు మరియు రియల్ టైమ్ ఇంజిన్ లను ప్రభావితం చేస్తుంది.  
 
|-
 
|-
 
|01:26
 
|01:26
Line 56: Line 58:
 
|-
 
|-
 
|01:44  
 
|01:44  
|బ్లెండర్ ను అమలు చేయడానికి అవసరమైన   Minimum స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు-
+
|బ్లెండర్ ను అమలు చేయడానికి అవసరమైన Minimum స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు-
 
|-
 
|-
 
|01:48
 
|01:48
| 1 GHZ Single Core CPU,   
+
|1 GHZ Single Core CPU,   
 
|-
 
|-
 
|01:53
 
|01:53
| 512 MB RAM,   
+
|512 MB RAM,   
 
|-
 
|-
 
|01:56
 
|01:56
Line 68: Line 70:
 
|-
 
|-
 
|02:03
 
|02:03
|   3 Button Mouse మరియు  
+
|3 Button Mouse మరియు  
 
|-
 
|-
 
|02:05
 
|02:05
Line 74: Line 76:
 
|-
 
|-
 
|02:12   
 
|02:12   
|   Good  స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు  
+
|Good  స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు  
 
|-
 
|-
 
|02:15
 
|02:15
|   2 GHZ Dual Core CPU,   
+
|2 GHZ Dual Core CPU,   
 
|-
 
|-
 
|02:20
 
|02:20
|   2 GB RAM,   
+
|2 GB RAM,   
  
 
|-
 
|-
 
|02:22
 
|02:22
|   24 bit color తో   1920 x 1200 pixels Display,         
+
|24 bit color తో 1920 x 1200 pixels Display,         
 
|-
 
|-
 
|02:28
 
|02:28
|   3 Button Mouse   మరియు  
+
|3 Button Mouse మరియు  
 
|-
 
|-
 
|02:30
 
|02:30
| 256 or 512 MB RAM    తో Open GL Graphics Card.  
+
|256 or 512 MB RAMతో Open GL Graphics Card.  
 
|-
 
|-
 
|02:40
 
|02:40
|   Production స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు  
+
|Production స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు  
 
|-
 
|-
 
|02:43
 
|02:43
|   64 bits, Multi Core CPU,  
+
|64 bits, Multi Core CPU,  
 
|-
 
|-
 
|02:47
 
|02:47
|   8-16 GB RAM,   
+
|8-16 GB RAM,   
 
|-
 
|-
 
|02:50
 
|02:50
| 24 బిట్  కలర్ తో,  రెండు రెట్ల సామర్ధ్యంగల  1920 x 1200 pixels Display,
+
|24 బిట్  కలర్ తో,  రెండు రెట్ల సామర్ధ్యంగల  1920 x 1200 pixels Display,
 
|-
 
|-
 
|02:56
 
|02:56
Line 114: Line 116:
 
|-
 
|-
 
|03:16
 
|03:16
|మీ   browser window ను మినిమైజ్ చేయండి.  
+
|మీ browser window ను మినిమైజ్ చేయండి.  
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
Line 129: Line 131:
 
|-
 
|-
 
|03:51
 
|03:51
| విండోస్ యొక్క 64-bit  వెర్షన్ 32-బిట్ వెర్షన్ కంటే ఎక్కువ RAM ను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
+
| విండోస్ యొక్క 64-bit  వర్షన్ 32-బిట్ వర్షన్ కంటే ఎక్కువ RAM ను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
|03:59
 
|03:59
Line 135: Line 137:
 
|-
 
|-
 
|04:04  
 
|04:04  
Www.blenderguru .com / the-ultimate-guide-to-buying-a- computer-for-blender కథనాన్ని పరిశీలించుట మంచి ఆలోచన.
+
www.blenderguru.com / the-ultimate-guide-to-buying-a- computer-for-blender కథనాన్ని పరిశీలించుట మంచి ఆలోచన.
 
|-
 
|-
 
|04:21   
 
|04:21   
Line 156: Line 158:
 
|-
 
|-
 
| 05:02  
 
| 05:02  
| Blender అమలు కొరకు కావలసిన Hardware Requirements  పై ట్యుటోరియల్ పూర్తయింది.  
+
| Blender అమలు కొరకు కావలసిన Hardware Requirements  పై ట్యుటోరియల్ పూర్తయింది.  
 
|-
 
|-
 
|05:07
 
|05:07
|ఈ ట్యుటోరియల్ Project Oscar చే సృష్టించబడింది మరియు దీనికి  NMEICT  మద్దతు ఇస్తుంది.
+
|ఈ ట్యుటోరియల్ Project Oscar చే సృష్టించబడింది మరియు దీనికి  NMEICT  మద్దతు ఇస్తుంది.
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|ఈ విషయంపై మరింత సమాచారము క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.     
+
|ఈ విషయంపై మరింత సమాచారము క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.     
 
|-
 
|-
 
|05:32
 
|05:32
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం : స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
|05:37
 
|05:37
Line 177: Line 179:
 
|-
 
|-
 
|05:53  
 
|05:53  
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి.
+
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.  
 +
|-
 +
|}

Latest revision as of 10:08, 17 November 2017

Time Narration
00:03 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనము hardware specifications మరియు బ్లెండర్ 2.59 యొక్క అవసరాలు చూస్తాము.
00:16 ఈ లిపిని Chirag Raman అందించారు.
00:20 ముందుగా, మనము అధికారిక బ్లెండర్ వెబ్ సైట్ హార్డ్ వేర్ అవసరాల గురించి ఏమి చెప్తుందో చూద్దాము.
00:28 మీ Internet browser ను తెరవండి.
00:30 నేను Firefox 3.09 ను ఉపయోగిస్తున్నాను.
00:34 అడ్డ్రస్ బార్లో, www.blender.org అని టైప్ చేసి, Enter ను నొక్కండి.
00:44 ఇది మిమ్మల్ని అధికారిక blender వెబ్ సైట్ కు తీసుకువెళ్తుంది.
00:47 ప్రదర్శన యొక్క సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే System Requirements పేజీని లోడ్ చేసాను.
00:53 Blender అనేది ఉచితం మరియు Open Source.
00:56 Blender 2.59 దాదాపుగా అన్ని ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేస్తుంది.
01:02 ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నాను.
01:07 Blender నందు గల వివిధ భాగాలు కంప్యూటర్ హార్డ్ వేర్ యొక్క వివిధ భాగాలపై ఆధారపడి ఉంటాయి.
01:13 వేగవంతమైన CPU మరియు ఎక్కువ RAM సైజు, రెండరింగ్ వేగం పెంచడానికి సహాయపడతాయి.

గ్రాఫిక్స్ కార్డ్ యొక్క వేగం బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క వేగం, వ్యూపోర్ట్లు మరియు రియల్ టైమ్ ఇంజిన్ లను ప్రభావితం చేస్తుంది.

01:26 పెద్ద వీడియో ఫైళ్ళతో వ్యవహరించేటప్పుడు వేగవంతమైన మరియు పెద్ద హార్డ్ డ్రైవ్ లు పనిని వేగవంతం చేయగలవు.
01:32 బ్లెండర్ ఆర్గనైజేషన్ ఉపయోగమునుబట్టి, 3 రకాల స్థాయిలలో Hardware Specifications లను చూపిస్తుంది.
01:40 అవి Minimum, Good మరియు Production స్థాయిలు.
01:44 బ్లెండర్ ను అమలు చేయడానికి అవసరమైన Minimum స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు-
01:48 1 GHZ Single Core CPU,
01:53 512 MB RAM,
01:56 16 bit color తో 1024 x 768 pixels Display,
02:03 3 Button Mouse మరియు
02:05 64 MB RAM తో Open GL Graphics Card.
02:12 Good స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు
02:15 2 GHZ Dual Core CPU,
02:20 2 GB RAM,
02:22 24 bit color తో 1920 x 1200 pixels Display,
02:28 3 Button Mouse మరియు
02:30 256 or 512 MB RAMతో Open GL Graphics Card.
02:40 Production స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు
02:43 64 bits, Multi Core CPU,
02:47 8-16 GB RAM,
02:50 24 బిట్ కలర్ తో, రెండు రెట్ల సామర్ధ్యంగల 1920 x 1200 pixels Display,
02:56 3 Button Mouse + tablet,
02:59 1 GB RAM తో Open GL Graphics Card, ATI firegl లేదా Nvidia Quadro.
03:09 మీరు పేర్కొన్న స్థాయిలలో దేనినైనా కలిసేటట్లు, మీ system configuration ను తనిఖీ చేయాలి.
03:16 మీ browser window ను మినిమైజ్ చేయండి.
03:19 Control Panel కు వెళ్ళండి. ఒకసారి ఇక్కడ, System ఐకాన్ పై డబుల్ క్లిక్ చేయండి.
03:25 కాబట్టి, ఇక్కడ మీరు మీ మెషిన్ యొక్క ప్రస్తుత వివరణలను చూడవచ్చు మరియు Blender Foundation సూచిస్తున్న వాటితో సరిపోల్చవచ్చు.
03:35 చాలా Windows Operating systems 32 -bit లేదా 64 -bit వి అయి ఉంటాయి . నేను 32-bit Windows ను ఉపయోగిస్తున్నాను.
03:44 32 -bit మరియు 64 -bit పదాలు CPU సమాచారాన్ని నిర్వహిస్తున్న విధానాన్ని సూచిస్తాయి.
03:51 విండోస్ యొక్క 64-bit వర్షన్ 32-బిట్ వర్షన్ కంటే ఎక్కువ RAM ను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
03:59 మీరు బ్లెండర్ కోసం ఒక కొత్త కంప్యూటర్ ను కొనాలని ఆలోచిస్తుంటే,
04:04 www.blenderguru.com / the-ultimate-guide-to-buying-a- computer-for-blender కథనాన్ని పరిశీలించుట మంచి ఆలోచన.
04:21 ఈ guide మీకు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది.
04:29 CPU,
04:35 RAM,
04:41 Graphics card,
04:49 Case,
04:55 మరియు hard drive.
05:02 Blender అమలు కొరకు కావలసిన Hardware Requirements పై ట్యుటోరియల్ పూర్తయింది.
05:07 ఈ ట్యుటోరియల్ Project Oscar చే సృష్టించబడింది మరియు దీనికి NMEICT మద్దతు ఇస్తుంది.
05:15 ఈ విషయంపై మరింత సమాచారము క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
05:32 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
05:37 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
05:42 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
05:50 మీకు ధన్యవాదాలు.
05:53 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india