Difference between revisions of "BASH/C2/More-on-Arrays/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 44: Line 44:
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
|"GNU Bash"వర్షన్  4లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.  
+
|"GNU Bash"వర్షన్  4లేదా అంతకన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.  
  
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|మనం    element ను  array  నుండి ఎలా సంగ్రహించాలో చూద్దాం.  
+
| element ను  array  నుండి ఎలా సంగ్రహించాలో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
|  array  లో ని elementలను  ఏ స్థానం నుండి అయినా  సంగ్రహించవచ్చు.  
+
|  array  లోని elementలను  ఏ స్థానం నుండి అయినా  సంగ్రహించవచ్చు.  
 
   
 
   
 
|-
 
|-
Line 60: Line 60:
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
|  index number   ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి.
+
|  index number ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి.
  
 
|-
 
|-
Line 68: Line 68:
 
|-
 
|-
 
| 01:12  
 
| 01:12  
|  ArrayName   వితిన్ స్క్వేర్ బ్రాకెట్ "At" sign colon position colon Number of elements.
+
|  ArrayName   స్క్వేర్  బ్రాకెట్స్  లోపల "At" sign colon position colon Number of elements.
  
 
|-
 
|-
Line 76: Line 76:
 
|-
 
|-
 
| 01:29
 
| 01:29
|   terminal  ను    Ctrl+Alt  మరియు Tకీ లను మీ కీ బోర్డు నుండి నొక్కడం ద్వారా తెరుద్దాం.
+
| Ctrl+Alt  మరియు Tకీ లను మీ కీ బోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
  
 
|-
 
|-
Line 84: Line 84:
 
|-
 
|-
 
| 01:47
 
| 01:47
|ఇప్పుడు code ను ఇక్కడ చూపిన విధంగా, మీ ఫైల్  "array2.sh"లో టైప్ చేయండి.
+
|ఇప్పుడు ఇక్కడ చూపిన code ను, మీ "array2.sh" ఫైల్ లో టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 111: Line 111:
 
|-
 
|-
 
| 02:16
 
| 02:16
|తరువాత  echo command ,   తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
+
|తరువాత  echo command , తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
|కమాండ్  <nowiki>${Linux[@]:1:2}</nowiki> index  one ఎలిమెంట్ అయిన  "Redhat" నుండి   రెండు ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.  
+
| <nowiki>${Linux[@]:1:2}</nowiki> కమాండ్  index  one ఎలిమెంట్ అయిన  "Redhat" నుండి రెండు ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.  
 
|-
 
|-
 
| 02:34
 
| 02:34
|ఇప్పుడు  Terminal  కు మారండి .
+
|ఇప్పుడు  Terminalకు మారండి .
  
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
|మొదటగా,  chmod  space plus x space array2.sh  అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి.  
+
|ముందుగా,  chmod  space plus x space array2.sh  అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి.  
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
Line 140: Line 140:
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
|మనం ఎలిమెంట్ లను    array   లో ఎలా భర్తీ చేయాలో చూద్దాం.  
+
| array లోని  ఒక  ఎలిమెంట్ ను ఎలా భర్తీ చేయాలో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
|ఇప్పటికే     array   లో  ఉన్న ఎలిమెంట్ను  ఈ క్రింది సింటాక్స్ ఉపయోగించి భర్తీ  చేయవచ్చు.
+
|ఇప్పటికే array లో  ఉన్న ఎలిమెంట్ను  ఈ క్రింది సింటాక్స్ ఉపయోగించి భర్తీ  చేయవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|  ArrayName   within square brackets n  equals to within single quote  NewWord.   
+
|  ArrayName   స్క్వేర్ బ్రాకెట్స్ లోపల n  equals to సింగల్ కోట్స్ లో NewWord.   
  
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
|ఇక్కడ nఅనేది    index number   లేదా   element number.   
+
|ఇక్కడ n అనేది index number లేదా element number.   
  
 
|-
 
|-
Line 160: Line 160:
 
|-
 
|-
 
| 03:41
 
| 03:41
|  Linux[2]= 'Mandriv'     .
+
|  Linux[2]= 'Mandriv'.
  
 
|-
 
|-
Line 168: Line 168:
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
|ఈ  echo   కమాండ్   Linux  భర్తీ అయిన తరువాత  array  యొక్క అన్ని ఎలిమెంట్ లను ప్రదర్శిస్తుంది.
+
|ఈ  echo కమాండ్, భర్తీ చేసిన తరువాత  Linux array  యొక్క అన్ని ఎలిమెంట్ లను ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
| 03:58
 
| 03:58
|తిరిగి మన   Terminal   కు  వెళ్ళండి.
+
|తిరిగి మన Terminal కు  వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
|మళ్ళీ  execute   చేద్దాం.
+
|మళ్ళీ  execute చేద్దాం.
 
   
 
   
 
|-
 
|-
Line 187: Line 187:
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|మనం   element   ను     array   కు ఎలా జోడించాలో చూద్దాం.  
+
|మనం element ను array కు ఎలా జోడించాలో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
|   ArrayName   equal to opening round bracket within double quotes dollar sign opening curly bracket    ArrayName   opening square bracket "At" sign closing square bracket closing curly bracket space within double quotes    New_Word_1   space within double quotes    New_Word_2   and closing round bracket.
+
|   ArrayName   ఈక్వల్ టూ ఓపెనింగ్ రౌండ్ బ్రాకెట్ డబల్ కోట్స్ లోపల డాలర్ గుర్తు ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్  ArrayName   ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ "At" గుర్తు క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోసింగ్ కర్లీ బ్రాకెట్ డబల్ కోట్స్ లోపల New_Word_1 స్పేస్  డబల్ కోట్స్ లోపల New_Word_2 మరియు క్లోసింగ్ రౌండ్ బ్రాకెట్.
  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
|మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం.
+
|మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం.
  
 
|-
 
|-
Line 203: Line 203:
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
|హైలైట్ చేయబడిన   command,  "Suse" అనే  ఒక కొత్త ఎలిమెంట్ ను  array Linux కు    append  చేస్తుంది.
+
|హైలైట్ చేయబడిన command,  "Suse" అనే  ఒక కొత్త ఎలిమెంట్ ను  array Linux కు    append  చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
|అప్పుడు మనము "Suse" ను జోడించిన తరువాత అన్ని ఎలిమెంట్ లను echo చేస్తాము.
+
|తరువాత  మనము "Suse" ను జోడించిన తరువాత అన్ని ఎలిమెంట్ లను echo చేస్తాము.
  
 
|-
 
|-
Line 223: Line 223:
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
| All elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse అనే   output  ప్రదర్శింపబడుతుంది.
+
| All elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse అనే output  ప్రదర్శింపబడుతుంది.
  
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
|ఇప్పుడు తిరిగి  మన  slides కు వెళ్ళండి.
+
|ఇప్పుడు తిరిగి  మన  slides కు రండి.
 
   
 
   
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|మనం    element   ను    array  నుండి ఎలా తొలగించాలో చూద్దాం.
+
|మనం    element ను    array  నుండి ఎలా తొలగించాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
|ఎలిమెంట్   ను     array  నుండి క్రింది  సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు  -
+
|ఎలిమెంట్ ను array  నుండి క్రింది  సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు  -
  
 
|-
 
|-
Line 255: Line 255:
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
|తరువాత  మనము  Mandriva  ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను   echo   చేస్తాము.
+
|తరువాత  మనము  Mandriva  ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను echo చేస్తాము.
  
 
|-
 
|-
Line 263: Line 263:
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
|మనం ప్రోగ్రాం ని   execute    చేద్దాం.  
+
|మనం ప్రోగ్రాం ని execute    చేద్దాం.  
  
 
|-
 
|-
Line 279: Line 279:
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|తిరిగి మన  slides    కు వెళ్ళండి.
+
|తిరిగి మన  slides    కు రండి.  
  
 
|-
 
|-
Line 291: Line 291:
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
|element ను    array  నుండి  సంగ్రహించడం
+
|array  నుండి ఒక  element ను సంగ్రహించడం
 
|-
 
|-
 
| 06:28  
 
| 06:28  
|element ను      array    లో ఒక  భర్తీ చేయడం   
+
| array    లోని  ఒక  element ను  భర్తీ చేయడం   
  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
|element ను      array    కు జోడించడం మరియు  
+
| array    కు ఒక  element ను  జోడించడం మరియు  
 
|-
 
|-
 
| 06:32  
 
| 06:32  
|element ను      array    నుండి ఎలిమెంట్ ను  తొలగించడం నేర్చుకున్నాం.
+
| array    నుండి ఎలిమెంట్ ను  తొలగించడం నేర్చుకున్నాం.
 
+
 
|-
 
|-
 
| 06:36  
 
| 06:36  
|ఒక అసైన్మెంట్ గా -7 పొడవు తో,  names2  array  ను ప్రకటించి, క్రింది  కార్యకలాపాలను నిర్వహించండి.
+
|ఒక అసైన్మెంట్ గా - 7 పొడవు తో,  names2 అనే array  ను ప్రకటించి, క్రింది  కార్యకలాపాలను నిర్వహించండి.
  
 
|-
 
|-
 
| 06:44  
 
| 06:44  
|ఇండెక్స్ రెండు నుండి మొదలుకొని మూడు elementలను సంగ్రహించండి.  
+
| రెండవ ఇండెక్స్ నుండి మొదలుకొని మూడు elementలను సంగ్రహించండి.  
  
 
|-
 
|-

Revision as of 17:03, 16 November 2017

Time Narration
00:02 BASH లో ని More on Arrays పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము
00:10 element ను array నుండి సంగ్రహించడం,
00:13 element ను array లో భర్తీ చేయడం,
00:16 element ను array కు జోడించడం మరియు
00:19 element ను array నుండి తీసివేయడం గురించి నేర్చుకుంటాము.
00:22 ఈట్యుటోరియల్ ని అనుసరించడానికి Linux Operating system గురించికొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:34 ఈ ట్యుటోరియల్ కొరకు నేను, Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
00:41 GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగిస్తున్నాను.
00:45 "GNU Bash"వర్షన్ 4లేదా అంతకన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:50 element ను array నుండి ఎలా సంగ్రహించాలో చూద్దాం.
00:55 array లోని elementలను ఏ స్థానం నుండి అయినా సంగ్రహించవచ్చు.
01:00 ఇక్కడ, స్థానం అనేది index number.
01:04 index number ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి.
01:09 సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది.
01:12 ArrayName స్క్వేర్ బ్రాకెట్స్ లోపల "At" sign colon position colon Number of elements.
01:25 మనం ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం.
01:29 Ctrl+Alt మరియు Tకీ లను మీ కీ బోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
01:37 gedit space array2.sh స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి, Enter నొక్కండి
01:47 ఇప్పుడు ఇక్కడ చూపిన code ను, మీ "array2.sh" ఫైల్ లో టైప్ చేయండి.
01:54 ఇప్పుడు నేను ప్రోగ్రాం ను వివరిస్తాను.
01:56 ఇది Shebang line.
01:59 ఈ "declare" command Linux పేరుగల ఒక array ను ఎలిమెంట్ లతో సహా డిక్లేర్ చేస్తుంది.
02:06 “Debian”,”Redhat”
02:08 “Ubuntu” మరియు “Fedora”.
02:11 ఈ echo command , array లో ఉన్న అన్ని ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
02:16 తరువాత echo command , తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
02:21 ${Linux[@]:1:2} కమాండ్ index one ఎలిమెంట్ అయిన "Redhat" నుండి రెండు ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
02:34 ఇప్పుడు Terminalకు మారండి .
02:36 ముందుగా, chmod space plus x space array2.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి.
02:50 dot slash array2.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:56 మనం "Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora".
03:06 "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". ’’ అనే అవుట్ పుట్ లను పొందుతాము.
03:12 ఇప్పుడు మనం తిరిగి slides కు వెళ్దాం.
03:15 array లోని ఒక ఎలిమెంట్ ను ఎలా భర్తీ చేయాలో చూద్దాం.
03:19 ఇప్పటికే array లో ఉన్న ఎలిమెంట్ను ఈ క్రింది సింటాక్స్ ఉపయోగించి భర్తీ చేయవచ్చు.
03:25 ArrayName స్క్వేర్ బ్రాకెట్స్ లోపల n equals to సింగల్ కోట్స్ లో NewWord.
03:34 ఇక్కడ n అనేది index number లేదా element number.
03:38 మన text editor కు వెళ్ళండి.
03:41 Linux[2]= 'Mandriv'.
03:45 ఈ కమాండ్ మూడవ ఎలిమెంట్ "Ubuntu" ను "Mandriva" తో భర్తీ చేస్తుంది.
03:51 ఈ echo కమాండ్, భర్తీ చేసిన తరువాత Linux array యొక్క అన్ని ఎలిమెంట్ లను ప్రదర్శిస్తుంది.
03:58 తిరిగి మన Terminal కు వెళ్ళండి.
04:01 మళ్ళీ execute చేద్దాం.
04:04 ఇది "All elements after replacement : Debian Redhat Mandriva Fedora" ను ప్రదర్శిస్తుంది.
04:12 ఇప్పుడు slides కు మారండి.
04:14 మనం element ను array కు ఎలా జోడించాలో చూద్దాం.
04:18 ArrayName ఈక్వల్ టూ ఓపెనింగ్ రౌండ్ బ్రాకెట్ డబల్ కోట్స్ లోపల డాలర్ గుర్తు ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ ArrayName ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ "At" గుర్తు క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోసింగ్ కర్లీ బ్రాకెట్ డబల్ కోట్స్ లోపల New_Word_1 స్పేస్ డబల్ కోట్స్ లోపల New_Word_2 మరియు క్లోసింగ్ రౌండ్ బ్రాకెట్.
04:45 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం.
04:50 కోడ్ ఫైల్ కు మారండి.
04:52 హైలైట్ చేయబడిన command, "Suse" అనే ఒక కొత్త ఎలిమెంట్ ను array Linux కు append చేస్తుంది.
04:59 తరువాత మనము "Suse" ను జోడించిన తరువాత అన్ని ఎలిమెంట్ లను echo చేస్తాము.
05:05 terminal కు మారండి.
05:07 నేను prompt ను క్లియర్ చేస్తాను.
05:09 మనం మళ్ళీ ప్రోగ్రాం ను execute చేద్దాం.
05:12 All elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse అనే output ప్రదర్శింపబడుతుంది.
05:22 ఇప్పుడు తిరిగి మన slides కు రండి.
05:24 మనం element ను array నుండి ఎలా తొలగించాలో చూద్దాం.
05:29 ఎలిమెంట్ ను array నుండి క్రింది సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు -
05:35 unset space ArrayName ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ index number క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్.
05:44 కోడ్ ఫైల్ కు మారండి .
05:46 ఇక్కడ, మనము unset command ను ఉపయోగిస్తాము.
05:50 మనము మూడవ element Mandriva ను array Linux నుండి తీసివేస్తాము.
05:56 తరువాత మనము Mandriva ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను echo చేస్తాము.
06:02 ఇప్పుడు terminal కు వెళ్ళండి.
06:04 మనం ప్రోగ్రాం ని execute చేద్దాం.
06:07 Mandriva ను తొలగించిన తరువాత element ల జాబితా ఇక్కడ ఉంటుంది.
06:12 Debian Redhat Fedora మరియు Suse
06:16 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
06:19 తిరిగి మన slides కు రండి.
06:21 సారాంశం చూద్దాం.
06:23 ఈ ట్యుటోరియల్ లో మనం
06:25 array నుండి ఒక element ను సంగ్రహించడం
06:28 array లోని ఒక element ను భర్తీ చేయడం
06:30 array కు ఒక element ను జోడించడం మరియు
06:32 array నుండి ఎలిమెంట్ ను తొలగించడం నేర్చుకున్నాం.
06:36 ఒక అసైన్మెంట్ గా - 7 పొడవు తో, names2 అనే array ను ప్రకటించి, క్రింది కార్యకలాపాలను నిర్వహించండి.
06:44 రెండవ ఇండెక్స్ నుండి మొదలుకొని మూడు elementలను సంగ్రహించండి.
06:48 మూడవ elementను Debian తో భర్తీ చేయండి మరియు ప్రదర్శించండి.
06:55 array ముగింపులో ఏదైనా క్రొత్త పేరును జోడించండి .
06:58 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:01 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
07:04 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:09 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
07:12 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:15 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:19 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:27 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:31 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:38 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
07:44 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
07:50 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య.
07:55 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india