Difference between revisions of "BASH/C2/Basics-of-Shell-Scripting/Telugu"
From Script | Spoken-Tutorial
Line 40: | Line 40: | ||
|- | |- | ||
|00:49 | |00:49 | ||
− | | Bash variables సమాచారం | + | | Bash variables సమాచారం ను తాత్కాలికంగా నిల్వ చేస్తాయి. |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | |ఈ | + | |ఈ variablesను ప్రోగ్రామ్ యొక్క జీవితకాలంలో ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
Line 50: | Line 50: | ||
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | | System variables ఇవి Linux Bash | + | | System variables ఇవి Linux Bash Shellచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి. |
|- | |- | ||
| 01:14 | | 01:14 | ||
Line 59: | Line 59: | ||
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
− | | BASH_VERSION , HOSTNAME, | + | | BASH_VERSION , HOSTNAME, మరియు |
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
− | | HOME etc. | + | | HOME etc. మొదలైనవి. |
|- | |- | ||
| 01:25 | | 01:25 | ||
− | | | + | | terminal ను Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి కీబోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం. |
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
Line 78: | Line 78: | ||
|- | |- | ||
|01:53 | |01:53 | ||
− | | | + | | నేను prompt ను క్లియర్ చేస్తాను. |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
Line 123: | Line 123: | ||
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | | user defined variables పేర్లకు | + | | user defined variables పేర్లకు uppercase ను ఉపయోగించకపోవటం అనేది ఎల్లప్పుడూ ఒక మంచి ఆలోచన. |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | |ఇది user defined మరియు system variables | + | |ఇది user defined మరియు system variables మధ్య తేడాను సులభంగా గుర్తించేలా చేస్తుంది. |
|- | |- | ||
|03:12 | |03:12 | ||
Line 147: | Line 147: | ||
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | |ఇది | + | |ఇది మీ terminal పై sunita అని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | | | + | | ఒక variable యొక్క విలువ అన్-సెట్ చేయబడును. |
|- | |- | ||
|03:50 | |03:50 | ||
Line 156: | Line 156: | ||
|- | |- | ||
|03:52 | |03:52 | ||
− | | unset - వేరియబుల్ యొక్క విలువ unset | + | | unset - వేరియబుల్ యొక్క విలువ unset command ఉపయోగించడం ద్వారా అన్-సెట్ చేయబడును. |
|- | |- | ||
|03:59 | |03:59 | ||
Line 162: | Line 162: | ||
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | username ను వేరియబుల్ గా ఉపయోగించిన మన మునుపటి ఉదాహరణను ఉపయోగిద్దాం. | + | |ఇప్పుడు username ను వేరియబుల్ గా ఉపయోగించిన, మన మునుపటి ఉదాహరణను ఉపయోగిద్దాం. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | | terminal కు మారి, ఇప్పుడు unset space username అని టైప్ చేసి, Enter నొక్కండి. | + | | terminal కు, మారి, ఇప్పుడు unset space username అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
Line 177: | Line 177: | ||
|- | |- | ||
|04:36 | |04:36 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు తిరిగి మన slides కు వెళ్దాం. |
|- | |- | ||
| 04:39 | | 04:39 | ||
Line 189: | Line 189: | ||
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | |దీని అర్ధం, వాటి విలువలు function లోపల మరియు వెలుపల కూడా | + | |దీని అర్ధం, వాటి విలువలు function లోపల మరియు వెలుపల కూడా ఒకే విధంగా ఉంటాయి. |
|- | |- | ||
| 04:59 | | 04:59 | ||
Line 195: | Line 195: | ||
|- | |- | ||
| 05:04 | | 05:04 | ||
− | | terminal | + | | terminal కు మారి, |
|- | |- | ||
| 05:07 | | 05:07 | ||
Line 201: | Line 201: | ||
|- | |- | ||
|05:16 | |05:16 | ||
− | | gedit అనేది text editor | + | | gedit అనేది text editor, g_(underscore)variable.sh అనేది మన ఫైల్ పేరు |
|- | |- | ||
|05:23 | |05:23 | ||
Line 213: | Line 213: | ||
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | |ఇప్పుడు నేను | + | |ఇప్పుడు నేను code ను వివరిస్తాను. |
|- | |- | ||
| 05:38 | | 05:38 | ||
Line 219: | Line 219: | ||
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
− | | username=sunita అనేది | + | | username=sunita అనేది globalగా డిక్లేర్ చేయబడిన userdefined variable మరియు ఇది |
|- | |- | ||
| 05:51 | | 05:51 | ||
− | | echo | + | | echo స్టేట్మెంట్ "outside function:" అను stringను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 05:55 | | 05:55 | ||
Line 249: | Line 249: | ||
|- | |- | ||
|06:26 | |06:26 | ||
− | | | + | |నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను. |
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
Line 297: | Line 297: | ||
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Terminalకు వెళ్ళండి. |
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
Line 303: | Line 303: | ||
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
− | | chmod | + | | chmod space plus x space l_variable.sh టైప్ చేసి, |
|- | |- | ||
| 08:00 | | 08:00 | ||
Line 315: | Line 315: | ||
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | | function వెలుపల, username | + | | function వెలుపల, username వేరియబుల్ sunita అనే విలువను తీసుకుంటుంది. |
|- | |- | ||
| 08:15 | | 08:15 | ||
− | |అదేవిధంగా function లోపల, username | + | |అదేవిధంగా function లోపల, username వేరియబుల్ jack విలువను తీసుకుంటుంది. |
|- | |- | ||
| 08:20 | | 08:20 | ||
− | |ఇలా ఎందుకంటే | + | |ఇలా ఎందుకంటే ఫంక్షన్ లోపల usernameకు ఈ విలువ localగా కేటాయించబడినది. |
|- | |- | ||
| 08:26 | | 08:26 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు కీబోర్డ్ ద్వారా user input ఎలా పొందాలో చూద్దాం. |
|- | |- | ||
| 08:31 | | 08:31 | ||
− | | | + | | కీబోర్డ్ నుండి input ను అంగీకరించడానికి read command ను ఉపయోగిస్తారు. |
|- | |- | ||
| 08:36 | | 08:36 | ||
− | | | + | | దీనిని input value ను user defined variableకు కేటాయించటానికి కూడా ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
Line 336: | Line 336: | ||
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
− | | read space hyphen p space | + | | read space hyphen p space డబుల్ కోట్స్ లో PROMPT |
|- | |- | ||
| 08:50 | | 08:50 |
Revision as of 11:15, 16 November 2017
Time | Narration |
00:01 | Basics of Shell Scripting పై spoken tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనం |
00:09 | System variables, |
00:11 | User defined variables మరియు |
00:13 | యూజర్ ఇన్ పుట్ ను కీబోర్డ్ ద్వారా అంగీకరించడం గురించి నేర్చుకుంటాము. |
00:16 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:23 | ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:29 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:32 | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:35 | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
00:40 | GNU Bash వర్షన్ 4 లేదా దాని పై వర్షన్ లు ప్రాక్టీస్ కు సిఫార్సు చేయబడినవని గమనించండి. |
00:46 | మనం variables పరిచయం తో మొదలుపెడదాం. |
00:49 | Bash variables సమాచారం ను తాత్కాలికంగా నిల్వ చేస్తాయి. |
00:55 | ఈ variablesను ప్రోగ్రామ్ యొక్క జీవితకాలంలో ఉపయోగించవచ్చు. |
01:01 | ఇక్కడ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నాయి. System variables , User defined variables . |
01:07 | System variables ఇవి Linux Bash Shellచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి. |
01:14 | ఇవి capital letters చే సూచింపబడతాయి. |
01:17 | సాధారణంగా ఉపయోగించే system variables - |
01:20 | BASH_VERSION , HOSTNAME, మరియు |
01:23 | HOME etc. మొదలైనవి. |
01:25 | terminal ను Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి కీబోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం. |
01:33 | ఇప్పుడు set అని టైప్ చేసి, Enter నొక్కండి. |
01:38 | ఇది అన్ని system variables ను ప్రదర్శిస్తుంది. |
01:42 | ప్రత్యామ్నాయంగా, మీరు env లేదా printenv అని టైప్ చేసి, అన్ని system variables ను చూడవచ్చు. |
01:53 | నేను prompt ను క్లియర్ చేస్తాను. |
01:55 | ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOSTNAME అని టైప్ చేసి, |
02:01 | Enter నొక్కండి. |
02:04 | system యొక్క hostname ప్రదర్శించబడుతుంది. |
02:07 | ఇప్పుడు home డైరెక్టరీ యొక్క పూర్తి pathను కనుక్కుందాం. |
02:11 | echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOME (in capital) అని టైప్ చేసి, |
02:18 | Enter నొక్కండి. |
02:21 | యూజర్ ల home డైరెక్టరీ యొక్క పూర్తి path ప్రదర్శించబడుతుంది. |
02:26 | ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో HOME (in capital)అని టైప్ చేసి, |
02:32 | Enter నొక్కండి. |
02:34 | ఇది "HOME" ను మాత్రమే చూపుతుంది, HOME వేరియబుల్ విలువను కాదు. |
02:39 | కాబట్టి, దాని విలువను ప్రదర్శించడానికి, ప్రతి వేరియబుల్ ప్రారంభంలో డాలర్ గుర్తు ($) ను ఉపయోగించడం అవసరం. |
02:48 | మనము తిరిగి మన slides కు వెళ్దాం. |
02:51 | User Defined Variables |
02:53 | ఈ variables యూజర్ లచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి. |
02:57 | user defined variables పేర్లకు uppercase ను ఉపయోగించకపోవటం అనేది ఎల్లప్పుడూ ఒక మంచి ఆలోచన. |
03:05 | ఇది user defined మరియు system variables మధ్య తేడాను సులభంగా గుర్తించేలా చేస్తుంది. |
03:12 | మన terminal కు తిరిగి మారండి. |
03:14 | username ఈక్వల్స్ టూ sunita అని టైప్ చేయండి. |
03:20 | username ,ఈక్వల్స్ టూ గుర్తు మరియు sunita ల మధ్య ఖాళీ స్థలం ఉండకూడదని గమనించండి. |
03:29 | ఇప్పుడు, Enter నొక్కండి. variable username యొక్క value ను ప్రదర్శించడానికి, |
03:33 | echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేసి, |
03:40 | Enter నొక్కండి. |
03:42 | ఇది మీ terminal పై sunita అని ప్రదర్శిస్తుంది. |
03:46 | ఒక variable యొక్క విలువ అన్-సెట్ చేయబడును. |
03:50 | తిరిగి మనము మన slides కు వెళ్దాం. |
03:52 | unset - వేరియబుల్ యొక్క విలువ unset command ఉపయోగించడం ద్వారా అన్-సెట్ చేయబడును. |
03:59 | దీనికి సింటాక్స్- unset variablename |
04:03 | ఇప్పుడు username ను వేరియబుల్ గా ఉపయోగించిన, మన మునుపటి ఉదాహరణను ఉపయోగిద్దాం. |
04:08 | terminal కు, మారి, ఇప్పుడు unset space username అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:18 | తనిఖీ చేద్దాం. echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:28 | terminal పై ఏమీ ప్రదర్శించబడదు. |
04:30 | దీని అర్థం variable username యొక్క ఆ విలువ తీసివేయబడింది. |
04:36 | ఇప్పుడు తిరిగి మన slides కు వెళ్దాం. |
04:39 | Global మరియు local variables |
04:42 | Shell script లో, user defined variables ను global గా లేదా local గా డిక్లేర్ చేయవచ్చు. |
04:49 | అప్రమేయంగా, అన్ని variables global. |
04:52 | దీని అర్ధం, వాటి విలువలు function లోపల మరియు వెలుపల కూడా ఒకే విధంగా ఉంటాయి. |
04:59 | variables ను global గా మరియు local గా డిక్లేర్ చేయడం నేర్చుకుందాం. |
05:04 | terminal కు మారి, |
05:07 | gedit space g_(underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి. |
05:16 | gedit అనేది text editor, g_(underscore)variable.sh అనేది మన ఫైల్ పేరు |
05:23 | మరియు అంపెర్సన్డ్ prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాము. |
05:28 | Enter నొక్కండి. |
05:30 | ఇక్కడ చూపించిన code ను మీ ఫైల్ "g_(underscore)variable.sh" లో టైప్ చేయండి. |
05:35 | ఇప్పుడు నేను code ను వివరిస్తాను. |
05:38 | హాష్ మరియు ఆశ్చర్యార్థకం గుర్తుతో ఉన్న మొదటి లైన్ shebang లేదా bang లైన్. |
05:44 | username=sunita అనేది globalగా డిక్లేర్ చేయబడిన userdefined variable మరియు ఇది |
05:51 | echo స్టేట్మెంట్ "outside function:" అను stringను ప్రదర్శిస్తుంది. |
05:55 | డాలర్ username అనేది username యొక్క విలువను print చేస్తుంది. |
06:00 | ఇది BASH script లో function ను నిర్వచించే విధానం. |
06:04 | మనం functions గురించి వివరంగా, తరువాత ట్యుటోరియల్‌లో చర్చిద్దాము. |
06:09 | ఇది function యొక్క (BODY) ఆకృతి. |
06:12 | ఇక్కడ, మరొక సందేశం "inside function" , username విలువతో పాటు ప్రదర్శింపబడుతుంది. |
06:19 | ఇక్కడ మనం function ను పిలుస్తాం. |
06:21 | ఇదే మన కోడ్. ఇప్పుడు దీన్ని execute చేద్దాం. |
06:23 | తిరిగి Terminal కు రండి. |
06:26 | నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను. |
06:28 | ముందుగా మనం, మన ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. |
06:31 | chmod space plus x space g_(underscore)variable.sh అని టైప్ చేసి, Enter నొక్కండి. |
06:39 | ఇప్పుడు dot slash g_(Underscore)variable.sh అని టైప్ చేయండి. |
06:45 | Enter నొక్కండి. |
06:47 | output ను గమనించండి. ఫంక్షన్ వెలుపల sunita విలువను username తీసుకుంటుంది. |
06:53 | ఫంక్షన్ లోపల కూడా, sunita అదేవిలువను username తీసుకుంటుంది. |
06:59 | ఇది ఎందుకంటే username ఫంక్షన్ వెలుపల global గా ప్రకటించబడింది. |
07:04 | తరువాత, మనము variable ని local గా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం. |
07:09 | gedit space l_(Underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి. |
07:18 | Enter నొక్కండి. |
07:20 | ఇక్కడ చూపించిన code ను, మీ ఫైల్ l_(underscore)variable.sh లో టైప్ చేయండి. |
07:25 | నన్ను code ని వివరించనివ్వండి. |
07:28 | ఈ కోడ్ మొత్తం ఫంక్షన్ లోపల అదనపు లైన్ తప్ప , మిగిలినది మునుపటి కోడ్ వలెనే ఉంటుంది. |
07:36 | function బ్లాక్ లోపల, మనకు local space username equals to jack అనే లైన్ ఉంది. |
07:41 | ఇది username వేరియబుల్ కు స్థానికంగా కొత్త valueని కేటాయిస్తుంది. |
07:48 | ఇప్పుడు Terminalకు వెళ్ళండి. |
07:50 | ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం. |
07:52 | chmod space plus x space l_variable.sh టైప్ చేసి, |
08:00 | Enter నొక్కండి. |
08:02 | dot slash l_variable.sh అని టైప్ చేసి, |
08:07 | Enter నొక్కండి. output ప్రదర్శింపబడుతుంది. |
08:10 | function వెలుపల, username వేరియబుల్ sunita అనే విలువను తీసుకుంటుంది. |
08:15 | అదేవిధంగా function లోపల, username వేరియబుల్ jack విలువను తీసుకుంటుంది. |
08:20 | ఇలా ఎందుకంటే ఫంక్షన్ లోపల usernameకు ఈ విలువ localగా కేటాయించబడినది. |
08:26 | ఇప్పుడు కీబోర్డ్ ద్వారా user input ఎలా పొందాలో చూద్దాం. |
08:31 | కీబోర్డ్ నుండి input ను అంగీకరించడానికి read command ను ఉపయోగిస్తారు. |
08:36 | దీనిని input value ను user defined variableకు కేటాయించటానికి కూడా ఉపయోగించవచ్చు. |
08:41 | read కమాండ్ యొక్క సింటాక్స్- |
08:44 | read space hyphen p space డబుల్ కోట్స్ లో PROMPT |
08:50 | PROMPT అనేది యూజర్ ఇన్ పుట్ కోసం వేచి ఉన్నఒక string అని గమనించండి. |
08:55 | మీరు దానిని మీ స్వంత string తో భర్తీ చేయవచ్చు. |
08:58 | ఇప్పుడు terminal కు మారండి. |
09:00 | gedit space read.sh space & అని టైప్ చేయండి. |
09:08 | Enter నొక్కండి. ఇక్కడ చూపించిన కోడ్ ను మీ ఫైల్ "read.sh" లో టైప్ చేయండి. |
09:14 | నన్ను కోడ్ ని వివరించనివ్వండి. |
09:16 | ఈ ఉదాహరణలో, input కీబోర్డు నుండి యూజర్ చే ఇవ్వబడింది. |
09:21 | ఇది bang లైన్. |
09:23 | ఇక్కడ -p ప్రాంప్ట్ ను క్రొత్త లైన్ లేకుండా ప్రదర్శిస్తుంది మరియు కీబోర్డ్ నుండి ఇన్పుట్ ను తీసుకుంటుంది. |
09:31 | యూజర్ ఇన్ పుట్ username వేరియబుల్ లో నిల్వ చేయబడుతుంది. |
09:36 | echo కమాండ్ Hello సందేశాన్ని మరియు |
09:38 | కీబోర్డు ద్వారా యూజర్ చేత ఎంటర్ చేయబడిన పేరు ను ప్రదర్శిస్తుంది. |
09:43 | కాబట్టి ప్రోగ్రాం ని ఎగ్జిక్యూట్ చేద్దాం. |
09:45 | terminal కు వెళ్ళండి. |
09:49 | chmod space plus x space read.sh అని టైప్ చేసి, |
09:55 | Enter నొక్కండి. |
09:56 | dot slash read.sh అని టైప్ చేసి, Enter నొక్కండి. |
10:01 | ఇక్కడ ఇది Enter username ను ప్రదర్శిస్తుంది. |
10:04 | నేను ashwini అని టైప్ చేసి, Enter నొక్కండి. |
10:08 | Hello ashwini అనే సందేశం ప్రదర్శించబడుతుంది. |
10:13 | ashwini అనేది input value గా user defined వేరియబుల్ username కు కేటాయించబడింది. |
10:20 | మన slides కు వెళ్ళి, సారాంశం చుద్దాం. |
10:23 | ఈ ట్యుటోరియల్ లో మనం |
10:26 | System variables , User defined variables మరియు |
10:29 | కీబోర్డ్ నుండి, యూజర్ ఇన్ పుట్ ను అంగీకరించడం గురించి నేర్చుకుంటాము. |
10:33 | ఒక అసైన్మెంట్ గా- ఒక సాధారణ Bash ప్రోగ్రాం ను క్రింది system variables పొందడానికి వ్రాయండి. |
10:38 | pwd మరియు * logname . |
10:41 | ఒక సాధారణ Bash ప్రొగ్రామ్ |
10:43 | username ను user నుండి అడగడానికి, |
10:46 | ఒక వేళ యూజర్ ఏదైనా 10 సెకన్ల లోపల నమోదు చేయకపోతే ప్రోగ్రాం ఎగ్జిట్ అవడానికి వ్రాయండి. |
10:51 | {సూచన: read -(Hyphen)t 10 -(Hyphen)p } |
10:56 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:59 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
11:02 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
11:07 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
11:16 | మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
11:23 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
11:27 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
11:34 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro |
11:40 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
11:44 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |