Difference between revisions of "Git/C3/Working-with-Remote-Repositories/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 9: Line 9:
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనము    Remote repository  అంటే  ఏమిటి మరియు 
+
|ఈ ట్యుటోరియల్ లో మనము    Remote repository  అంటే  ఏమిటి ?
  
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
|  Remote repository   కి డేటా ని ఎలా  సమకాలీకరిస్తామో  నేర్చుకుంటాం.  
+
|  Remote repository కు  డేటా ని ఎలా  సమకాలీకరిస్తామో  నేర్చుకుంటాం.  
  
 
|-
 
|-
 
|00:16
 
|00:16
|ఈ ట్యుటోరియల్  కొరకు నేను    Ubuntu Linux 14.04   ఉపయోగిస్తున్నాను.
+
|ఈ ట్యుటోరియల్  కొరకు నేను    Ubuntu Linux 14.04 ను  ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:22
 
| 00:22
|అలాగే    Git 2.3.2     
+
|అలాగే    Git 2.3.2,    
  
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
|  gedit Text Editor   ను  మరియు  
+
|  gedit Text Editor   మరియు  
  
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
|  Firefox web browser   కూడా  
+
|  Firefox web browser ను  కూడా ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
Line 41: Line 41:
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
|    Git   కమాండ్స్ గురించి అవగాహన కూడా  ఉండాలి.
+
|    Git కమాండ్స్ పై అవగాహన కూడా  ఉండాలి.
  
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
|లేకపోతే, సంబంధిత     Git    ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా లింక్  ను  సందర్శించండి.
+
|లేకపోతే, సంబంధిత Git    ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా లింక్  ను  సందర్శించండి.
  
 
|-
 
|-
Line 53: Line 53:
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
| ఏ repository  అయితే  Internet  లో గాని లేదా  ఏదైనా  network  లో గాని హోస్ట్ చేయబడుతుందో  దానిని  Remote repository  అని అంటారు.  
+
| ఏ repository  అయితే,   Internet  లో గాని లేదా  ఏదైనా  network  లో గాని హోస్ట్ చేయబడుతుందో  దానిని  Remote repository  అని అంటారు.  
  
 
|-
 
|-
 
| 01:04.
 
| 01:04.
|ఈ కేంద్రీకృత   repository  ను ఉపయోగించి ప్రజలు  ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ లో కలసి పనిచేయవచ్చు.
+
|ఈ కేంద్రీకృత repository  ను ఉపయోగించి, ప్రజలు  ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ లో కలసి పనిచేయవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:13
 
| 01:13
|ఉదాహరణకు, చెప్పాలంటేఅదే    repository   లో సంయుక్తంగా పనిచేయాలనుకునే  ముగ్గురు  వినియోగదారులు ఉన్నారు.
+
|ఉదాహరణకు,  ఒకే  repository లో సంయుక్తంగా పనిచేయాలనుకునే  ముగ్గురు  వినియోగదారులు ఉన్నారు అనుకుందాం.
  
 
|-
 
|-
 
| 01:21
 
| 01:21
|  Git   వారి లోకల్ సిస్టం లో    రిమోట్ రిపోజిటరీ   యొక్క ఒక కాపీను   తీసుకోవడానికి వారికి అనుమతిస్తుంది.
+
|  Git ను ఉపయోగించి, వారి లోకల్ సిస్టం లోనికి, రిమోట్ రిపోజిటరీ యొక్క ఒక కాపీను తీసుకోవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
|ఇది    clone  కమాండ్ ను ఉపయోగించి చేయడం జరుగుతుంది.  
+
|దీనిని clone  కమాండ్ ను ఉపయోగించి చేస్తాము.
  
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
|   తరువాత  వారు లోకల్   repository   తో ఆఫ్ లైన్ లో కూడా పనిచేయవచ్చు.
+
| తరువాత  వారు లోకల్ repository తో ఆఫ్ లైన్ లో కూడా పనిచేయవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
|పని పూర్తి అయిన తర్వాత, వారు దానిని తిరిగి  ప్రధాన    repository  కు సింక్రనైజ్ చేయాలి.
+
|పని పూర్తి అయిన తర్వాత, వారు దానిని తిరిగి  ప్రధాన    repositoryకు సింక్రనైజ్ చేయాలి.
  
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
|ఇది    Push  మరియు    pull  కమాండ్స్ ను ఉపయోగించి చేయడం జరుగుతుంది.
+
|దీనిని Push  మరియు    pull  కమాండ్స్ ను ఉపయోగించి చేస్తాము.
  
 
|-
 
|-
Line 89: Line 89:
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
|మొదట మనము సృష్టించిన  GitHub repository    ను ఓపెన్ చేద్దాం.
+
|ముందుగా మనము సృష్టించిన  GitHub repositoryను ఓపెన్ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
|కుడి వైపున, మనము   repository  యొక్క    URL  ను  చూడవచ్చు.
+
|కుడి వైపున, repository  యొక్క    URL  ను  చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 101: Line 101:
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
| లోకల్    repository ని సృష్టించడానికి ఈ    URL  ఉపయోగించి మనం  repository యొక్క ఒక కాపీని తయారు చేయబోతున్నాం.
+
| URL  ఉపయోగించి, repository యొక్క ఒక కాపీని, లోకల్ repository గా సృష్టిస్తాము.  
  
 
|-
 
|-
Line 109: Line 109:
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
|ఇద్దరు వినియోగదారులు అదే    Remote repository  ఎలా పనిచేస్తారో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం .  
+
|ఇద్దరు వినియోగదారులు ఒకే  Remote repositoryపై  ఎలా పనిచేస్తారో ఇప్పుడు అర్థం చేసుకుందాం .  
  
 
|-
 
|-
 
| 02:24
 
| 02:24
|దీని కోసం, నేను నా   Desktop   పై   User1    మరియు    User2  అనే రెండు డైరెక్టరీలను ఇప్పటికే సృష్టించాను.
+
|దీని కోసం, నేనునా Desktop పై User1    మరియు    User2  అనే రెండు డైరెక్టరీలను ఇప్పటికే సృష్టించాను.
  
 
|-
 
|-
Line 129: Line 129:
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
|రెండవ టాబ్ ను ఓపెన్ చేయడానికి     File menu  పై క్లిక్ చేసి   Open Tab    ను ఎంచుకోండి.
+
|రెండవ టాబ్ ను ఓపెన్ చేయడానికి File menu  పై క్లిక్ చేసి, Open Tab    ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
Line 137: Line 137:
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
|    User1   కు వెళ్ళండి.
+
|    User1 ట్యాబ్  కు వెళ్ళండి.
  
 
|-
 
|-
Line 145: Line 145:
 
|-
 
|-
 
| 03:08
 
| 03:08
|    git space clone  అని టైప్ చేసి కాపీ చేసిన   URL  ను పేస్ట్ చేయండి మరియు ఈ కమాండ్ చివరిలో dot అని టైప్ చేయండి.
+
|    git space clone  అని టైప్ చేసి, కాపీ చేసిన URL  ను పేస్ట్ చేయండి. ఈ కమాండ్ చివరిలో dot అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
|ఈ  Dotఅనేది మనము User1 directory లోపల repository ను కాపీ చేయబోతున్నామని సూచిస్తుంది.
+
|ఈ  Dot, మనం ప్రస్తుత  డైరెక్టరీ, User1 directory లోపల repository ను కాపీ చేయబోతున్నామని సూచిస్తుంది.
  
 
|-
 
|-
Line 161: Line 161:
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
|    clone  కమాండ్ మొత్తం కేంద్ర ఫోల్డర్ను కాపీ చేస్తుంది మరియు అది స్థానిక    repository  గా చేస్తుంది.
+
|    clone  కమాండ్ మొత్తం కేంద్ర ఫోల్డర్ను కాపీ చేసి, దానిని  స్థానిక    repository  గా చేస్తుంది.
  
 
|-
 
|-
Line 173: Line 173:
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
|నేను ఇప్పటికే మరో రెండు    GitHub users  -  priya-spoken1  మరియు    kaushik-spoken  - ప్రదర్శన ప్రయోజనం కొరకు క్రియేట్ చేశాను.
+
|నేను ఇప్పటికే మరో రెండు    GitHub users  -  priya-spoken1  మరియు    kaushik-spoken లను   - ప్రదర్శన ప్రయోజనం కొరకు క్రియేట్ చేశాను.
  
 
|-
 
|-
 
| 04:04
 
| 04:04
|వాటిని నేను ఇక్కడ ఉపయోగిస్తాను.
+
| నేను వాటిని ఇక్కడ ఉపయోగిస్తాను.
  
 
|-
 
|-
Line 185: Line 185:
 
|-
 
|-
 
| 04:16
 
| 04:16
| మీరు    Remote repository  యొక్క అవే  commits  ను చూడవచ్చు.  
+
| మీరు    Remote repository  యొక్క commits  ను చూడవచ్చు.  
  
 
|-
 
|-
Line 193: Line 193:
 
|-
 
|-
 
| 04:28   
 
| 04:28   
|ఇక్కడ కూడా నేను    User1    కి చేసినట్లుగా    user name      మరియు    email id లను మారుస్తాను.  
+
|ఇక్కడ కూడా నేను    User1కు  చేసినట్లుగా    user name      మరియు    email id లను మారుస్తాను.  
  
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
|తరువాత, ఈ వినియోగదారులు    Remote repository   లో ఎలా పని చేస్తారో తెలుసుకుందాం.
+
|తరువాత, ఈ వినియోగదారులు,   Remote repository లో ఎలా పని చేస్తారో తెలుసుకుందాం.
  
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
|     lion-and-mouse.html    అనే ఫైల్ పై      User1 పని చేస్తాడు అని అనుకోండి   
+
| User1,  lion-and-mouse.html    అనే ఫైల్  పై    పని చేస్తున్నాడు అని అనుకోండి   
  
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
|ఫైల్ ని క్రియేట్ చేయడానికి     gedit lion-and-mouse.html  అని టైప్ చేయండి.  
+
|ఫైల్ ని క్రియేట్ చేయడానికి gedit lion-and-mouse.html  అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
Line 213: Line 213:
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
|అదేవిధంగా మీరు కూడా మీ ఫైల్ కి కొంత కంటెంట్ ను జోడించండి.
+
|అదేవిధంగా, మీరు కూడా మీ ఫైల్ కు కొంత కంటెంట్ ను జోడించండి.
  
 
|-
 
|-
Line 225: Line 225:
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
|తరువాత మనం కొత్తగా జోడించిన ఫైల్   commit    చేద్దాము.
+
|తరువాత మనం కొత్తగా జోడించిన ఫైల్ ను  commit    చేద్దాము.
  
 
|-
 
|-
Line 233: Line 233:
 
|-  
 
|-  
 
| 05:29
 
| 05:29
| ప్రధాన    Remote repository    తో  లోకల్    repository   ని సింక్రనైజ్ చేద్దాం.  
+
| ప్రధాన    Remote repository    తో  లోకల్    repository ను  సింక్రనైజ్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
repository    ని సింక్రనైజ్ చేసే ముందు మనం   remotes  గురించి నేర్చుకుందాం.  
+
repositoryను  సింక్రనైజ్ చేసే ముందు మనం remotes  గురించి నేర్చుకుందాం.  
  
 
|-
 
|-
Line 245: Line 245:
 
|-
 
|-
 
| 05:45
 
| 05:45
|మనము     URL  కు మారుపేరు ఇవ్వవచ్చు.
+
|మనము URL  కు మారుపేరు ఇవ్వవచ్చు.
  
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
|మనము అనేక   Remote repositories   పై పని చేస్తున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
+
| అనేక Remote repositories పై , పని చేస్తున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
  
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
|మనము    repository ని సింక్రనైజ్ చేసేటప్పుడు, మన పూర్తి   URL  ను టైప్ చేయడానికి  బదులుగా మారుపేరుని ఉపయోగించవచ్చ్చు.  
+
|మనము    repositoryను సింక్రనైజ్ చేసేటప్పుడు, మన పూర్తి URL  ను టైప్ చేయడానికి  బదులుగా, మారుపేరును  ఉపయోగించవచ్చ్చు.  
  
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
|  Remote  యొక్క డిఫాల్ట్ మారుపేరు ఎల్లప్పుడూ   origin.
+
|  Remote  యొక్క డిఫాల్ట్ మారుపేరు ఎల్లప్పుడూ origin.
  
 
|-
 
|-
Line 265: Line 265:
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
| తిరిగి మన   terminal  కు వెళ్ళండి.  
+
| తిరిగి మన terminalకు మారండి.  
  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
|    git remote  అని టైప్  చేస్తే మీకు డిఫాల్ట్    Remote  యొక్క పేరు     origin    అని కనిపిస్తుంది.   
+
|    git remote  అని టైప్  చేస్తే, మీకు డిఫాల్ట్    Remote  యొక్క పేరు   origin    అని కనిపిస్తుంది.   
  
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
|తరువాత  రిమోట్     కు మారుపేరును ఎలా జోడించాలో చూద్దాం.
+
|తరువాత  రిమోట్ కు మారుపేరును ఎలా జోడించాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
|    git remote add stories  అని టైప్ చేయండి మరియు రిమోట్ రిపోజిటరీ యొక్క URL ను టైప్ చెయ్యండి.  
+
|    git remote add stories  అని టైప్ చేసి, రిమోట్ రిపోజిటరీ యొక్క URL ను టైప్ చెయ్యండి.  
  
 
|-
 
|-
Line 289: Line 289:
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
|మళ్ళీ Remote లిస్ట్ ని చెక్ చేయడానికి    git remote    అని టైప్ చేయండి.
+
|మళ్ళీ Remote లిస్ట్ ను  చెక్ చేయడానికి    git remote    అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
|  Remote  లిస్ట్ కు జోడించబడిందని మీరు చూడవచ్చు.  
+
|  Remote, లిస్ట్ కు జోడించబడిందని మీరు చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
| ఇప్పుడు మనం  ప్రధాన    Remote  repository  తో  లోకల్    repository   ని సింక్రనైజ్ చేద్దాం.  
+
| ఇప్పుడు మనం  ప్రధాన    Remote  repository  తో  లోకల్    repository ను  సింక్రనైజ్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
|దీని కొరకు   git push stories master   అని టైప్ చేయండి.  
+
|దీని కొరకు git push stories master అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
|ఇక్కడ stories అనునది Remote యొక్క పేరు మరియు master అనునది  మనం మార్పులను update చేయవలసిన బ్రాంచ్
+
|ఇక్కడ stories అనునది Remote యొక్క పేరు మరియు master అనునది  మనం మార్పులను update చేయవలసిన బ్రాంచ్ పేరు.
  
 
|-
 
|-
Line 317: Line 317:
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
|    User1   యొక్క సంబంధిత పాస్వర్డ్ ను టైప్ చేయండి.
+
|    User1 యొక్క సంబంధిత పాస్వర్డ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 07:21
 
| 07:21
| ప్రదర్శించడం కోసం ఈ యూజర్ పేరును ముందుగానే సృష్టించానని గుర్తుంచుకోండి.
+
| ప్రదర్శించడం కోసం, ఈ యూజర్ పేరును ముందుగానే సృష్టించానని గుర్తుకు తెచ్చుకోండి.  
  
 
|-
 
|-
Line 329: Line 329:
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
|ఇది    unable to access  అనే error ను చూపుతుంది.
+
|ఇది    unable to access  అనే error ను ఇస్తుంది.  
  
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35
|ఈ ఎర్రర్ ఎందుకు వచ్చినది? ఎందువల్లనంటే మనకు   Remote repository   కు యాక్సెస్ కాలేదు.
+
|ఈ ఎర్రర్ ఎందుకు వచ్చినది? ఎందువల్లనంటే మనకు Remote repository కు యాక్సెస్ కాలేదు.
  
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
|కాబట్టి ఇప్పుడు, కంట్రిబ్యూటర్లకు యాక్సెస్ అనుమతి  ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం.
+
|కాబట్టి ఇప్పుడు, కంట్రిబ్యూటర్లకు యాక్సెస్ అనుమతి  ఇవ్వడం నేర్చుకుందాం.
  
 
|-
 
|-
 
|07:48
 
|07:48
| తిరిగి    GitHub repository  కు వెళ్ళండి.  
+
| తిరిగి    GitHub repositoryకు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
|07:51
 
|07:51
|పైన ప్యానల్ లో ఉన్నచివరి టాబ్     Settings  పై క్లిక్ చేయండి.  
+
|పై ప్యానల్ యొక్క, చివరి టాబ్ Settings  పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
|07:55
 
|07:55
|తరువాత  ఎడమ వైపు బాక్స్ లో ఉన్న     Collaborators  లింకుపై క్లిక్ చేయండి.
+
|తరువాత  ఎడమ వైపు బాక్స్ లో ఉన్న Collaborators  లింకుపై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
| కంఫార్మేషన్ కోసం మీ   GitHub   అకౌంట్  పాస్వర్డ్ను టైప్ చేయండి.
+
| కంఫార్మేషన్ కోసం మీ GitHub   అకౌంట్  పాస్వర్డ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|08:04
 
|08:04
|ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లో , మనము సహచరుల  పేర్లను జోడించవచ్చు.
+
|ఇక్కడ, ఈ టెక్స్ట్ బాక్స్ లో , మనము సహచరుల  పేర్లను జోడించవచ్చు.
  
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
|ఎవరైనా ఈ   GitHub repository    కి    clone   అని అర్ధం చేసుకోండి.
+
|ఎవరైనా ఈ GitHub repositoryను  clone చేయవచ్చు  అని అర్ధం చేసుకోండి.
  
 
|-
 
|-
 
| 08:15
 
| 08:15
|కానీ సహచరులగా మనము జోడించే వ్యక్తులు,    repository   కు    push    చెయ్యవచ్చు.
+
|కానీ సహచరులగా మనము జోడించే వ్యక్తులు,    repository కు    push    చెయ్యవచ్చు.
  
 
|-
 
|-
 
| 08:21
 
| 08:21
|ఇప్పుడు నేను ఇద్దరు యూజర్లు      priya-spoken1  మరియు    kaushik-spoken   లను చేర్చుతాను.
+
|ఇప్పుడు నేను ఇద్దరు యూజర్లు      priya-spoken1  మరియు    kaushik-spoken లను చేర్చుతాను.
  
 
|-
 
|-
 
| 08:27
 
| 08:27
|నేను టెక్స్ట్  బాక్స్ లో టైప్ చేస్తున్నప్పుడు యూజర్ పేరు లిస్ట్  చేయబడిందని మీరు చూడవచ్చు.
+
|నేను టెక్స్ట్  బాక్స్ లో టైప్ చేస్తున్నప్పుడు యూజర్ పేరు లిస్ట్  చేయబడుట, మీరు చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
| సహచరులను జోడించడానికి     Add Collaborator     బటన్పై క్లిక్ చేయండి.
+
| యూసర్ ను సహచరులు గా  జోడించడానికి Add Collaborator బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
|నేను వేరొక యూసర్     kaushik-spoken చేర్చుతాను.
+
|నేను వేరొక యూసర్ kaushik-spokenను చేర్చుతాను.
  
 
|-
 
|-
 
| 08:43
 
| 08:43
| ఇక్కడ మీరు జోడించబడిన పేర్లను చూడవచ్చు.
+
| ఇక్కడ మీరు జోడించిన  పేర్లను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 08:47
 
| 08:47
|ఇప్పుడు     Remote repository  లోకి పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం.  
+
|ఇప్పుడు Remote repository  లోనికి పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం.  
  
 
|-
 
|-
 
| 08:51
 
| 08:51
|తిరిగి     terminal  కు వెళ్ళండి.
+
|తిరిగి terminal  కు మారండి.  
  
 
|-
 
|-
Line 409: Line 409:
 
|-
 
|-
 
| 09:08
 
| 09:08
|తరువాత     GitHub repository  ని చెక్ చేసి మనం చేసిన మార్పులు అప్ డేట్ అయ్య్యయో లేదో చూద్దాం.  
+
|తరువాత GitHub repositoryను  చెక్ చేసి, మనం చేసిన మార్పులు అప్ డేట్ అయ్య్యయో లేదో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 09:14
 
| 09:14
|తిరిగి    GitHub repository   కు వెళ్ళండి.   
+
|తిరిగి    GitHub repository కు వెళ్ళండి.   
  
 
|-
 
|-
 
| 09:17
 
| 09:17
|    Code   టాబ్ పై క్లిక్ చేయండి.  
+
|    Code టాబ్ పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 09:20
 
| 09:20
|  commit list   ను చెక్ చేద్దాం.
+
|  commit list ను చెక్ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 09:23
 
| 09:23
| ఇక్కడ సహచరుని యొక్క   commit  జాబితా చేయబడిందని మీరు చూడవచ్చు.
+
| ఇక్కడ సహచరుని యొక్క commit  జాబితా చేయబడుట  మీరు చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
|తరువాత, మనం    Remote repository   తో    User2  ఎలా సహకరించగలదో తెలుసుకుందాం.
+
|తరువాత,   Remote repository తో    User2  ఎలా సహకరించగలదో తెలుసుకుందాం.
  
 
|-
 
|-
Line 445: Line 445:
 
|-
 
|-
 
| 09:49
 
| 09:49
|నేను నా     Writer document    నుండి  కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లోనికి  పేస్ట్ చేస్తాను.  
+
|నేను నా Writer document    నుండి  కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లోనికి  పేస్ట్ చేస్తాను.  
  
 
|-
 
|-
Line 457: Line 457:
 
|-
 
|-
 
| 10:03
 
| 10:03
|కొత్తగా జోడించిన ఫైల్ ను   commit    చేద్దాం.
+
|కొత్తగా జోడించిన ఫైల్ ను commit    చేద్దాం.
  
 
|-
 
|-
Line 465: Line 465:
 
|-
 
|-
 
| 10:15
 
| 10:15
|ఇప్పుడు  మనం ప్రధాన    Remote repository  తో  లోకల్    repository     ని సింక్రనైజ్ చేద్దాం.  
+
|ఇప్పుడు  మనం ప్రధాన    Remote repository  తో  లోకల్    repository ను  సింక్రనైజ్ చేద్దాం.  
  
 
|-
 
|-
Line 473: Line 473:
 
|-
 
|-
 
| 10:25
 
| 10:25
|ఈ లోకల్    repository  కు మనం  Remote  జోడించలేదని గుర్తుంచుకోండి.  
+
| ఈ లోకల్    repositoryకు మనం  Remoteను  జోడించలేదని గుర్తుంచుకోండి.  
  
 
|-
 
|-
 
| 10:30
 
| 10:30
|కాబట్టి ఇక్కడ మనం డిఫాల్ట్   Remote   పేరైన     origin  ను ఉపయోగిస్తున్నాము.   
+
|కాబట్టి ఇక్కడ మనం డిఫాల్ట్ Remote పేరైన origin  ను ఉపయోగిస్తున్నాము.   
  
 
|-
 
|-
Line 485: Line 485:
 
|-
 
|-
 
| 10:37
 
| 10:37
|   User2    యొక్క    GitHub  యూసర్ నేమ్ ను మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.
+
| User2    యొక్క    GitHub  యూసర్ నేమ్  మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 501: Line 501:
 
|-
 
|-
 
| 10:58
 
| 10:58
|కానీ    User2    కు    User1    యొక్క పని లోకల్    repository   లో లేదు.
+
|కానీ    User2    కు    User1    యొక్క పని, లోకల్    repository లో లేదు.
  
 
|-
 
|-
 
| 11:04
 
| 11:04
|అది  error ను  సరిచేసి , git pull  కమాండ్ ను  అమలు చేయడానికి ఒక సూచనను ఇస్తుంది.
+
|అది  error ను  సరిచేయుటకు,   git pull  కమాండ్ ను  అమలు చేయమని, ఒక సూచనను ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 11:10
 
| 11:10
|ముందుగా , మనము    User1    యొక్క పనిని బయటకు తీసి     User2     యొక్క లోకల్    repository    లో చేర్చాలి దీన్ని ఇప్పుడు చేద్దాము.
+
|ముందుగా , మనము    User1    యొక్క పనిని బయటకు తీసిUser2 యొక్క లోకల్    repositoryలో చేర్చాలి దీన్ని ఇప్పుడు చేద్దాము.
  
 
|-
 
|-
Line 517: Line 517:
 
|-
 
|-
 
| 11:25
 
| 11:25
|ముందుగా  అది     Remote  repository  నుండి డేటాను పొంది తరువాత దానినిలోకల్   repository   లో విలీనం చేస్తుంది.
+
|ముందుగా  అది Remote  repository  నుండి డేటాను పొంది, తరువాత దానినిలోకల్ repository లో విలీనం చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 11:32
 
| 11:32
|కనుక అది     merging  కోసం ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఎడిటర్ను ఓపెన్ చేస్తుంది.
+
|కనుక అది merging  కోసం ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఎడిటర్ను ఓపెన్ చేస్తుంది.
  
 
|-
 
|-
Line 541: Line 541:
 
|-
 
|-
 
| 11:59
 
| 11:59
|తరువాత    GitHub repository   కు మనం చేసిన మార్పులు జరిగాయో లేదో తనిఖీ చేద్దాం.  
+
|తరువాత    GitHub repository కు మనం చేసిన మార్పులు జరిగాయో లేదో తనిఖీ చేద్దాం.  
  
 
|-
 
|-
Line 553: Line 553:
 
|-
 
|-
 
| 12:12
 
| 12:12
|ఇప్పుడు    repository  కి    friends.html   జత  కావడాన్ని చూడగలరు.
+
|ఇప్పుడు    repository  కి    friends.html జత  కావడాన్ని చూడగలరు.
  
 
|-
 
|-
Line 561: Line 561:
 
|-
 
|-
 
| 12:21
 
| 12:21
|  User2   యొక్క   commit  కూడా లిస్ట్ అవడాన్ని ఇక్కడ మీరు చూడగలరు.   
+
|  User2 యొక్క commit  కూడా లిస్ట్ అవడాన్ని ఇక్కడ మీరు చూడగలరు.   
  
 
|-
 
|-
Line 573: Line 573:
 
|-
 
|-
 
| 12:35
 
| 12:35
|    Remote repository  అంటే ఏమిటో మరియు
+
|    Remote repository  అంటే ఏమిటి?
  
 
|-
 
|-
 
| 12:38
 
| 12:38
|  Remote repository  కి డేటా ని ఎలా సింక్రనైజ్ చేస్తామో నేర్చుకున్నాం.  
+
|  Remote repository  కి డేటా ను  సింక్రనైజ్ చేయడము నేర్చుకున్నాం.  
  
 
|-
 
|-
Line 585: Line 585:
 
|-
 
|-
 
| 12:47
 
| 12:47
|  User3   కొరకు డేటా ని    Clone    చేయండి.  
+
|  User3 కు  డేటా ని    Clone    చేయండి.  
  
 
|-
 
|-
 
| 12:50
 
| 12:50
|    User3    యొక్క లోకల్    repository    పై పని చేయడం ప్రారంభించండి మరియు  
+
|    User3    యొక్క లోకల్    repository    పై పని చేయడం ప్రారంభించండి.  
  
 
|-
 
|-
Line 617: Line 617:
 
|-
 
|-
 
| 13:22
 
| 13:22
|ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో  అందుబాటులో ఉంది.
+
|ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో  అందుబాటులో ఉంది.
  
 
|-
 
|-
 
| 13:27
 
| 13:27
 
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది  నాగూర్ వలి . ధన్యవాదాలు.
 
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది  నాగూర్ వలి . ధన్యవాదాలు.

Revision as of 00:59, 6 November 2017

Time
Narration
00:01 Working with Remote Repositories పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము Remote repository అంటే ఏమిటి ?
00:12 Remote repository కు డేటా ని ఎలా సమకాలీకరిస్తామో నేర్చుకుంటాం.
00:16 ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 14.04 ను ఉపయోగిస్తున్నాను.
00:22 అలాగే Git 2.3.2,
00:25 gedit Text Editor మరియు
00:28 Firefox web browser ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:30 మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ మరియు బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:36 మీకు ఈ ట్యుటోరియల్ కొరకు Internet కనెక్షన్ అవసరం.
00:41 Git కమాండ్స్ పై అవగాహన కూడా ఉండాలి.
00:46 లేకపోతే, సంబంధిత Git ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా లింక్ ను సందర్శించండి.
00:52 ముందుగా Remote repository అంటే ఏమిటో అర్ధం చేసుకుందాం.
00:56 ఏ repository అయితే, Internet లో గాని లేదా ఏదైనా network లో గాని హోస్ట్ చేయబడుతుందో దానిని Remote repository అని అంటారు.
01:04. ఈ కేంద్రీకృత repository ను ఉపయోగించి, ప్రజలు ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ లో కలసి పనిచేయవచ్చు.
01:13 ఉదాహరణకు, ఒకే repository లో సంయుక్తంగా పనిచేయాలనుకునే ముగ్గురు వినియోగదారులు ఉన్నారు అనుకుందాం.
01:21 Git ను ఉపయోగించి, వారి లోకల్ సిస్టం లోనికి, రిమోట్ రిపోజిటరీ యొక్క ఒక కాపీను తీసుకోవచ్చు.
01:28 దీనిని clone కమాండ్ ను ఉపయోగించి చేస్తాము.
01:31 తరువాత వారు లోకల్ repository తో ఆఫ్ లైన్ లో కూడా పనిచేయవచ్చు.
01:36 పని పూర్తి అయిన తర్వాత, వారు దానిని తిరిగి ప్రధాన repositoryకు సింక్రనైజ్ చేయాలి.
01:43 దీనిని Push మరియు pull కమాండ్స్ ను ఉపయోగించి చేస్తాము.
01:48 మీరు ఈ ట్యుటోరియల్ పూర్తి అయ్యేసరికి మొత్తం ప్రక్రియను అర్థం చేసుకుంటారు.
01:53 ముందుగా మనము సృష్టించిన GitHub repositoryను ఓపెన్ చేద్దాం.
01:59 కుడి వైపున, ఈ repository యొక్క URL ను చూడవచ్చు.
02:05 ఈ URL ను కాపీ చేద్దాం.
02:08 ఈ URL ఉపయోగించి, repository యొక్క ఒక కాపీని, లోకల్ repository గా సృష్టిస్తాము.
02:16 terminal ను ఓపెన్ చేద్దాం.
02:18 ఇద్దరు వినియోగదారులు ఒకే Remote repositoryపై ఎలా పనిచేస్తారో ఇప్పుడు అర్థం చేసుకుందాం .
02:24 దీని కోసం, నేను, నా Desktop పై User1 మరియు User2 అనే రెండు డైరెక్టరీలను ఇప్పటికే సృష్టించాను.
02:33 దయచేసి మీరు కూడా మీ Desktop పై అలానే చేయండి.
02:36 అదే terminal లో, నేను రెండు విభిన్న టాబ్లలో ఆ డైరెక్టరీలను తెరుస్తాను.
02:43 మొదటి టాబ్ లో cd space User1 అని టైప్ చేయండి.
02:49 రెండవ టాబ్ ను ఓపెన్ చేయడానికి File menu పై క్లిక్ చేసి, Open Tab ను ఎంచుకోండి.
02:55 రెండవ టాబ్ లో cd User2 అని టైప్ చేయండి.
03:00 User1 ట్యాబ్ కు వెళ్ళండి.
03:03 ఇప్పుడు Remote repository యొక్క కాపీ ని తయారుచేద్దాం.
03:08 git space clone అని టైప్ చేసి, కాపీ చేసిన URL ను పేస్ట్ చేయండి. ఈ కమాండ్ చివరిలో dot అని టైప్ చేయండి.
03:17 ఈ Dot, మనం ప్రస్తుత డైరెక్టరీ, User1 directory లోపల repository ను కాపీ చేయబోతున్నామని సూచిస్తుంది.
03:25 లేకపోతే, అది repository పేరు stories గా ఒక కొత్త directory ను సృష్టిస్తుంది.
03:31 ఇప్పుడు Enter నొక్కండి.
03:33 clone కమాండ్ మొత్తం కేంద్ర ఫోల్డర్ను కాపీ చేసి, దానిని స్థానిక repository గా చేస్తుంది.
03:40 ls అని టైప్ చేయండి. Remote repository యొక్క కంటెంట్ ఇక్కడ కాపీ చేయబడిందని మీరు చూడవచ్చు.
03:48 అవగాహన కోసం ఈ repository యొక్క user name మరియు email id లను నేను మారుస్తాను.
03:55 నేను ఇప్పటికే మరో రెండు GitHub users - priya-spoken1 మరియు kaushik-spoken లను - ప్రదర్శన ప్రయోజనం కొరకు క్రియేట్ చేశాను.
04:04 నేను వాటిని ఇక్కడ ఉపయోగిస్తాను.
04:14 ఇప్పుడు Git log ను చెక్ చేద్దాం.
04:16 మీరు Remote repository యొక్క commits ను చూడవచ్చు.
04:21 అదేవిధంగా, నేను రెండవ టాబ్ లో directory User2 లో repository ని clone చేస్తాను.
04:28 ఇక్కడ కూడా నేను User1కు చేసినట్లుగా user name మరియు email id లను మారుస్తాను.
04:35 తరువాత, ఈ వినియోగదారులు, Remote repository లో ఎలా పని చేస్తారో తెలుసుకుందాం.
04:41 User1, lion-and-mouse.html అనే ఫైల్ పై పని చేస్తున్నాడు అని అనుకోండి
04:48 ఫైల్ ని క్రియేట్ చేయడానికి gedit lion-and-mouse.html అని టైప్ చేయండి.
04:54 నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లో కి పేస్ట్ చేస్తాను.
05:02 అదేవిధంగా, మీరు కూడా మీ ఫైల్ కు కొంత కంటెంట్ ను జోడించండి.
05:06 ఫైల్ ను staging area కు జోడిద్దాం.
05:11 git add lion-and-mouse.html అని టైప్ చేయండి.
05:17 తరువాత మనం కొత్తగా జోడించిన ఫైల్ ను commit చేద్దాము.
05:21 git commit hyphen m కోట్స్ లోపల Added lion-and-mouse.html అని టైప్ చేయండి.
05:29 ప్రధాన Remote repository తో లోకల్ repository ను సింక్రనైజ్ చేద్దాం.
05:35 repositoryను సింక్రనైజ్ చేసే ముందు మనం remotes గురించి నేర్చుకుందాం.
05:40 Remote repository యొక్క URL ను Remote అని అంటారు.
05:45 మనము URL కు మారుపేరు ఇవ్వవచ్చు.
05:49 అనేక Remote repositories పై , పని చేస్తున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
05:54 మనము repositoryను సింక్రనైజ్ చేసేటప్పుడు, మన పూర్తి URL ను టైప్ చేయడానికి బదులుగా, మారుపేరును ఉపయోగించవచ్చ్చు.
06:01 Remote యొక్క డిఫాల్ట్ మారుపేరు ఎల్లప్పుడూ origin.
06:06 ఇప్పుడు Remote ను ఎలా జోడించాలో నేర్చుకుందాము.
06:10 తిరిగి మన terminalకు మారండి.
06:13 git remote అని టైప్ చేస్తే, మీకు డిఫాల్ట్ Remote యొక్క పేరు origin అని కనిపిస్తుంది.
06:20 తరువాత రిమోట్ కు మారుపేరును ఎలా జోడించాలో చూద్దాం.
06:25 git remote add stories అని టైప్ చేసి, రిమోట్ రిపోజిటరీ యొక్క URL ను టైప్ చెయ్యండి.
06:32 ఇక్కడ Remote పేరు stories గా ఇస్తున్నాను అదే Remote repository యొక్క పేరు కూడా.
06:38 ఇప్పుడు Enter కీ ని నొక్కండి
06:41 మళ్ళీ Remote లిస్ట్ ను చెక్ చేయడానికి git remote అని టైప్ చేయండి.
06:46 Remote, లిస్ట్ కు జోడించబడిందని మీరు చూడవచ్చు.
06:50 ఇప్పుడు మనం ప్రధాన Remote repository తో లోకల్ repository ను సింక్రనైజ్ చేద్దాం.
06:55 దీని కొరకు git push stories master అని టైప్ చేయండి.
07:00 ఇక్కడ stories అనునది Remote యొక్క పేరు మరియు master అనునది మనం మార్పులను update చేయవలసిన బ్రాంచ్ పేరు.
07:07 ఇప్పుడు Enter నొక్కండి.
07:09 priya-spoken1 ను User1 యొక్క username గా టైప్ చేస్తున్నాను మరియు Enter నొక్కండి.
07:17 User1 యొక్క సంబంధిత పాస్వర్డ్ ను టైప్ చేయండి.
07:21 ప్రదర్శించడం కోసం, ఈ యూజర్ పేరును ముందుగానే సృష్టించానని గుర్తుకు తెచ్చుకోండి.
07:27 దయచేసి మీ యూజర్ పేరు మరియు పాస్ వర్డ్ లను ఇక్కడ ఉపయోగించండి.
07:31 ఇది unable to access అనే error ను ఇస్తుంది.
07:35 ఈ ఎర్రర్ ఎందుకు వచ్చినది? ఎందువల్లనంటే మనకు Remote repository కు యాక్సెస్ కాలేదు.
07:42 కాబట్టి ఇప్పుడు, కంట్రిబ్యూటర్లకు యాక్సెస్ అనుమతి ఇవ్వడం నేర్చుకుందాం.
07:48 తిరిగి GitHub repositoryకు వెళ్ళండి.
07:51 పై ప్యానల్ యొక్క, చివరి టాబ్ Settings పై క్లిక్ చేయండి.
07:55 తరువాత ఎడమ వైపు బాక్స్ లో ఉన్న Collaborators లింకుపై క్లిక్ చేయండి.
08:00 కంఫార్మేషన్ కోసం మీ GitHub అకౌంట్ పాస్వర్డ్ ను టైప్ చేయండి.
08:04 ఇక్కడ, ఈ టెక్స్ట్ బాక్స్ లో , మనము సహచరుల పేర్లను జోడించవచ్చు.
08:10 ఎవరైనా ఈ GitHub repositoryను clone చేయవచ్చు అని అర్ధం చేసుకోండి.
08:15 కానీ సహచరులగా మనము జోడించే వ్యక్తులు, repository కు push చెయ్యవచ్చు.
08:21 ఇప్పుడు నేను ఇద్దరు యూజర్లు priya-spoken1 మరియు kaushik-spoken లను చేర్చుతాను.
08:27 నేను టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేస్తున్నప్పుడు యూజర్ పేరు లిస్ట్ చేయబడుట, మీరు చూడవచ్చు.
08:33 యూసర్ ను సహచరులు గా జోడించడానికి Add Collaborator బటన్ పై క్లిక్ చేయండి.
08:38 నేను వేరొక యూసర్ kaushik-spokenను చేర్చుతాను.
08:43 ఇక్కడ మీరు జోడించిన పేర్లను చూడవచ్చు.
08:47 ఇప్పుడు Remote repository లోనికి పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం.
08:51 తిరిగి terminal కు మారండి.
08:54 git push stories master అని టైప్ చేయండి.
08:58 repository కు యాక్సెస్ ఉన్న యూజర్ యొక్క username మరియు password ఇవ్వండి.
09:04 మనం విజయవంతంగా పుష్ చేయడాన్ని మీరు చూడవచ్చు.
09:08 తరువాత GitHub repositoryను చెక్ చేసి, మనం చేసిన మార్పులు అప్ డేట్ అయ్య్యయో లేదో చూద్దాం.
09:14 తిరిగి GitHub repository కు వెళ్ళండి.
09:17 Code టాబ్ పై క్లిక్ చేయండి.
09:20 commit list ను చెక్ చేద్దాం.
09:23 ఇక్కడ సహచరుని యొక్క commit జాబితా చేయబడుట మీరు చూడవచ్చు.
09:28 తరువాత, Remote repository తో User2 ఎలా సహకరించగలదో తెలుసుకుందాం.
09:34 తిరిగి terminal కు వెళ్ళండి.
09:37 friends.html అనే ఫైల్ పై User2 పనిచేస్తుంది అని అనుకొనుము.
09:43 ఫైల్ ని క్రియేట్ చేయాలంటే gedit friends.html అని టైప్ చేయండి.
09:49 నేను నా Writer document నుండి కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లోనికి పేస్ట్ చేస్తాను.
09:54 అదేవిధంగా మీరు కూడా మీ ఫైల్ లోనికి కొంత కంటెంట్ ను జోడించండి.
09:59 ఈ ఫైల్ ను staging area లోనికి జోడిద్దాం.
10:03 కొత్తగా జోడించిన ఫైల్ ను commit చేద్దాం.
10:07 git commit hyphen m కోట్స్ లోపల Added friends.html అని టైప్ చేయండి.
10:15 ఇప్పుడు మనం ప్రధాన Remote repository తో లోకల్ repository ను సింక్రనైజ్ చేద్దాం.
10:21 git push origin master అని టైప్ చేయండి.
10:25 ఈ లోకల్ repositoryకు మనం Remoteను జోడించలేదని గుర్తుంచుకోండి.
10:30 కాబట్టి ఇక్కడ మనం డిఫాల్ట్ Remote పేరైన origin ను ఉపయోగిస్తున్నాము.
10:34 ఇప్పుడు Enter నొక్కండి.
10:37 User2 యొక్క GitHub యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.
10:42 failed to push అనే error వస్తుంది.
10:46 అంతేకాకుండా error రావడానికి కారణంగా the remote contains work that you do not have locally అని చూపిస్తుంది.
10:53 ముందుగానే User1 commit కు పుష్ అయిందని గుర్తుంచుకోండి.
10:58 కానీ User2 కు User1 యొక్క పని, లోకల్ repository లో లేదు.
11:04 అది error ను సరిచేయుటకు, git pull కమాండ్ ను అమలు చేయమని, ఒక సూచనను ఇస్తుంది.
11:10 ముందుగా , మనము User1 యొక్క పనిని బయటకు తీసి, User2 యొక్క లోకల్ repositoryలో చేర్చాలి దీన్ని ఇప్పుడు చేద్దాము.
11:21 git pull origin master అని టైప్ చేయండి.
11:25 ముందుగా అది Remote repository నుండి డేటాను పొంది, తరువాత దానినిలోకల్ repository లో విలీనం చేస్తుంది.
11:32 కనుక అది merging కోసం ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఎడిటర్ను ఓపెన్ చేస్తుంది.
11:36 ఆ సందేశమును అలాగే ఉంచుతూ Ctrl + X నొక్కి ఎడిటర్ను మూసివేయండి.
11:42 ఇప్పుడు మళ్ళీ డేటా ను పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం. git push origin master అని టైప్ చేయండి.
11:50 User2 యొక్క username మరియు password ను ఇవ్వండి.
11:54 ఇప్పుడు మనం డేటాను విజయవంతంగా పుష్ చేయగలగటమును మీరుచూడవచ్చు.
11:59 తరువాత GitHub repository కు మనం చేసిన మార్పులు జరిగాయో లేదో తనిఖీ చేద్దాం.
12:05 GitHub repository కు తిరిగి వెళ్ళండి.
12:08 repository name Stories పై క్లిక్ చేయండి.
12:12 ఇప్పుడు repository కి friends.html జత కావడాన్ని చూడగలరు.
12:18 ఇప్పుడు commit list ను చెక్ చేద్దాం.
12:21 User2 యొక్క commit కూడా లిస్ట్ అవడాన్ని ఇక్కడ మీరు చూడగలరు.
12:26 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
12:30 ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము
12:35 Remote repository అంటే ఏమిటి?
12:38 Remote repository కి డేటా ను సింక్రనైజ్ చేయడము నేర్చుకున్నాం.
12:42 ఒక అసైన్మెంట్ గా , User3 అనే మరో యూజర్ ను క్రియేట్ చేయండి.
12:47 User3 కు డేటా ని Clone చేయండి.
12:50 User3 యొక్క లోకల్ repository పై పని చేయడం ప్రారంభించండి.
12:54 User3 నుండి డేటా ని పుష్ చేయడానికి ప్రయత్నించండి.
12:58 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ ను సారాంశమును ఇస్తుంది.
13:03 దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
13:05 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
13:12 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
13:16 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
13:22 ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
13:27 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి . ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india