Difference between revisions of "Java-Business-Application/C2/Java-servlets-and-JSPs/Telugu"
From Script | Spoken-Tutorial
Line 37: | Line 37: | ||
|- | |- | ||
|00:29 | |00:29 | ||
− | | Firefox web-browser 21.0 | + | | Firefox web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము. |
|- | |- | ||
Line 45: | Line 45: | ||
|- | |- | ||
|00:37 | |00:37 | ||
− | |ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు | + | |ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు, |
|- | |- | ||
Line 57: | Line 57: | ||
|- | |- | ||
|00:47 | |00:47 | ||
− | |ఒకవేళ లేకపోతే | + | |ఒకవేళ లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి. |
|- | |- | ||
Line 65: | Line 65: | ||
|- | |- | ||
| 00:58 | | 00:58 | ||
− | | web server అనేది Internet | + | | web server అనేది Internet పై తుది వినియోగదారులకు కంటెంట్ ను అందించే ఒక వ్యవస్థ. |
|- | |- | ||
Line 73: | Line 73: | ||
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
− | |ఒక web container , Java servlets | + | |ఒక web container , Java servlets తో ఇంటరాక్ట్ చెందే వెబ్ సర్వర్ యొక్క భాగం. |
|- | |- | ||
Line 97: | Line 97: | ||
|- | |- | ||
| 01:40 | | 01:40 | ||
− | | | + | | గతంలో, మనము MyFirstProject పేరుతో ఒక సాధారణ ప్రాజెక్ట్ ను సృష్టించాము. |
− | + | ||
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | |మీరు | + | |మీరు IDE యొక్క ఎడమ వైపున దానిని చూడవచ్చు. |
|- | |- | ||
Line 109: | Line 108: | ||
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | |కాబట్టి, MyFirstProject | + | |కాబట్టి, MyFirstProject పై right క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 121: | Line 120: | ||
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | | Class | + | | Class Nameని MyServlet గా టైప్ చేయండి. |
|- | |- | ||
Line 137: | Line 136: | ||
|- | |- | ||
| 02:23 | | 02:23 | ||
− | | Class Name | + | | Class Name, org.spokentutorial.MyServlet అని మనము చూడవచ్చు. |
|- | |- | ||
Line 145: | Line 144: | ||
|- | |- | ||
| 02:37 | | 02:37 | ||
− | | URL pattern అనేది Class Name వలేనే ఉంటుంది | + | | URL pattern అనేది Class Name వలేనే ఉంటుంది అని గమనించండి. అనగా MyServlet. |
|- | |- | ||
| 02:45 | | 02:45 | ||
− | |మనము దానిని MyServletPath | + | |మనము దానిని MyServletPath గా మార్చవచ్చు. |
|- | |- | ||
Line 157: | Line 156: | ||
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | MyServlet.java | + | | MyServlet.java కొరకు IDE చే సృష్టించబడిన source code, Source Editor window లో కనిపిస్తుంది. |
|- | |- | ||
| 03:01 | | 03:01 | ||
− | | MyServlet.java | + | | MyServlet.java, org.spokentutorial అనే package లో సృష్టించబడిందని మనం చూడవచ్చు. |
|- | |- | ||
Line 169: | Line 168: | ||
|- | |- | ||
| 03:14 | | 03:14 | ||
− | |కానీ servlet కు | + | |కానీ servlet కు main method ఉండదు. |
|- | |- | ||
Line 177: | Line 176: | ||
|- | |- | ||
| 03:24 | | 03:24 | ||
− | |ఒక servlet ఒక servlet | + | |ఒక servlet ఒక servlet containerలో అమలు చేయబడుతుంది. |
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | |మనము Glassfish | + | |మనము Glassfish ను మన server గా ఉపయోగిస్తున్నాము. |
|- | |- | ||
Line 189: | Line 188: | ||
|- | |- | ||
|03:39 | |03:39 | ||
− | |ఇప్పుడు, Netbeans IDE | + | |ఇప్పుడు, Netbeans IDE కు తిరిగి వెళ్ళండి. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | | MyServlet HttpServletను విస్తరించింది(extends) అని గమనించండి. | + | | MyServlet, HttpServletను విస్తరించింది(extends) అని గమనించండి. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | |కోడ్ దిగువన, మనము HttpServlet | + | |కోడ్ దిగువన, మనము HttpServlet methodsను చూడవచ్చు. |
|- | |- | ||
Line 217: | Line 216: | ||
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
− | | అస్పష్టతను నివారించడానికి | + | | అస్పష్టతను నివారించడానికి మనము processRequest మరియు getServletInfo మెథడ్ లను తొలగిస్తాము. |
|- | |- | ||
Line 229: | Line 228: | ||
|- | |- | ||
|04:35 | |04:35 | ||
− | | doGet ఏదైనా సాధారణ URL అభ్యర్థన కోసం ఒక డిఫాల్ట్ method | + | | doGet ఏదైనా సాధారణ URL అభ్యర్థన కోసం ఒక డిఫాల్ట్ method. |
|- | |- | ||
Line 249: | Line 248: | ||
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
− | |ఇప్పుడు, doGet | + | |ఇప్పుడు, doGet methodకు రండి. |
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | | doGet | + | | ఇక్కడ doGet methodకు పంపిన రెండు parameters చూడవచ్చు. |
|- | |- | ||
| 05:07 | | 05:07 | ||
− | |ఒకటి request మరియు మరొకటి response object . | + | | ఒకటి request మరియు మరొకటి response object . |
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | | request అనేది HttpServletRequest | + | | request అనేది HttpServletRequest యొక్క object అని, |
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
− | | response object అనేది HttpServletRequest | + | | response object అనేది HttpServletRequest టైప్ అని గమనించండి. |
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
− | | | + | | clientకు HTML responseను తిరిగి పంపడానికి response objectను ఉపయోగిస్తాము. |
|- | |- | ||
| 05:30 | | 05:30 | ||
− | |దాని కోసం మనం ఒక PrintWriter | + | |దాని కోసం మనం ఒక PrintWriter objectను సృష్టించాలి. |
|- | |- | ||
Line 281: | Line 280: | ||
|- | |- | ||
| 05:40 | | 05:40 | ||
− | |కాబట్టి, doGet method | + | |కాబట్టి, doGet method లో PrintWriter space writer equal to response dot getWriter open and close brackets semicolon అని టైప్ చేసి, |
|- | |- | ||
Line 289: | Line 288: | ||
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | |తరువాత లైన్ లో | + | |తరువాత లైన్ లో |
|- | |- | ||
Line 353: | Line 352: | ||
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
− | |మనము servlet ను ముందే అమలుచేశాము కనుక దానిని మళ్ళీ run | + | |మనము servlet ను ముందే అమలుచేశాము కనుక దానిని మళ్ళీ run చేయవలసిన అవసరంలేదు. |
|- | |- | ||
Line 497: | Line 496: | ||
|- | |- | ||
| 09:47 | | 09:47 | ||
− | | web server మరియు web container | + | | web server మరియు web container ల గురించి, |
|- | |- | ||
| 09:49 | | 09:49 | ||
− | |ఒక సాధారణ servlet ను | + | |ఒక సాధారణ servlet ను క్రియేట్ చేయడం, |
|- | |- | ||
| 09:52 | | 09:52 | ||
− | |ఒక సాధారణ JSP | + | |ఒక సాధారణ JSP ను క్రియేట్ చేయడం గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
| 09:55 | | 09:55 | ||
− | |దయచేసి ముందుకు సాగుటకు | + | |దయచేసి ముందుకు సాగుటకు, మీరు ఈ ట్యుటోరియల్ ను పూర్తి చేసారని నిర్ధారించుకోండి. |
|- | |- | ||
| 10:01 | | 10:01 | ||
− | |క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | + | |ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
|- | |- | ||
| 10:04 | | 10:04 | ||
− | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు | + | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశమును ఇస్తుంది. |
|- | |- | ||
Line 537: | Line 536: | ||
|- | |- | ||
| 10:22 | | 10:22 | ||
− | |మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి | + | |మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
|- | |- |
Latest revision as of 13:02, 2 November 2017
Time | Narration |
00:01 | Java Servlets and JSPs పై spoken-tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం |
00:09 | Web server, Web container . |
00:12 | Java Servlet మరియు JSP లను సృష్టించడం గురించి నేర్చుకుంటాము. |
00:18 | ఇక్కడ మనము |
00:20 | Ubuntu Version 12.04 |
00:23 | Netbeans IDE 7.3 |
00:27 | JDK 1.7 |
00:29 | Firefox web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము. |
00:33 | మీరు మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌసర్ అయినా ఉపయోగించవచ్చు. |
00:37 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు, |
00:41 | Netbeans IDE ని ఉపయోగించి Core Java మరియు |
00:45 | HTML పై కొంత అవగాహన ఉండాలి. |
00:47 | ఒకవేళ లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి. |
00:52 | Servlets మరియు JSPలకు వెళ్ళేముందు, ముందుగా ఒక web server ను అర్థం చేసుకుందాం. |
00:58 | web server అనేది Internet పై తుది వినియోగదారులకు కంటెంట్ ను అందించే ఒక వ్యవస్థ. |
01:05 | దీనినే Internet server అని కూడా అంటారు. |
01:10 | ఒక web container , Java servlets తో ఇంటరాక్ట్ చెందే వెబ్ సర్వర్ యొక్క భాగం. |
01:18 | దీనినే servlet container అని కూడా అంటారు. |
01:22 | servlets ను servlet container లోపల అమలు చేస్తాము. |
01:28 | ఇప్పుడు, ఒక సాధారణ servlet ఎలా వ్రాయాలో నేర్చుకుందాం. |
01:32 | Netbeans IDE కు వెళ్ళండి. |
01:35 | IDE యొక్క ఎడమ వైపున ఉన్న Project టాబ్ మీద క్లిక్ చేయండి. |
01:40 | గతంలో, మనము MyFirstProject పేరుతో ఒక సాధారణ ప్రాజెక్ట్ ను సృష్టించాము. |
01:46 | మీరు IDE యొక్క ఎడమ వైపున దానిని చూడవచ్చు. |
01:50 | ఇప్పుడు మనము ఈ Project లో ఒక సాధారణ servlet ను క్రియేట్ చేద్దాము. |
01:55 | కాబట్టి, MyFirstProject పై right క్లిక్ చేయండి. |
01:59 | New కు వెళ్ళి Servlet పై క్లిక్ చేయండి. |
02:03 | ఒక New Servlet విండో తెరుచుకుంటుంది. |
02:05 | Class Nameని MyServlet గా టైప్ చేయండి. |
02:09 | Package పేరుని org.spokentutorial గా టైప్ చేయండి. |
02:16 | తరువాత Next పై క్లిక్ చేయండి. |
02:18 | Add information to deployment descriptor (web.xml) పై క్లిక్ చేయండి. |
02:23 | Class Name, org.spokentutorial.MyServlet అని మనము చూడవచ్చు. |
02:3 | Servlet Name అనేది Class Name యొక్క MyServlet గా ఉండటాన్ని మనం చూడవచ్చు. |
02:37 | URL pattern అనేది Class Name వలేనే ఉంటుంది అని గమనించండి. అనగా MyServlet. |
02:45 | మనము దానిని MyServletPath గా మార్చవచ్చు. |
02:50 | తరువాత Finish పై క్లిక్ చేయండి. |
02:53 | MyServlet.java కొరకు IDE చే సృష్టించబడిన source code, Source Editor window లో కనిపిస్తుంది. |
03:01 | MyServlet.java, org.spokentutorial అనే package లో సృష్టించబడిందని మనం చూడవచ్చు. |
03:09 | servlet అనేది ఏ ఇతర Java class ల మాదిరిగానే ఉంటుంది. |
03:14 | కానీ servlet కు main method ఉండదు. |
03:19 | ఇప్పుడు, Glassfish Server గురించి నేర్చుకుందాం. |
03:24 | ఒక servlet ఒక servlet containerలో అమలు చేయబడుతుంది. |
03:28 | మనము Glassfish ను మన server గా ఉపయోగిస్తున్నాము. |
03:32 | Servlet container అనేది Glassfish యొక్క ఒక భాగం. అది servletలతో ఇంటరాక్ట్ చెందుతుంది. |
03:39 | ఇప్పుడు, Netbeans IDE కు తిరిగి వెళ్ళండి. |
03:42 | MyServlet, HttpServletను విస్తరించింది(extends) అని గమనించండి. |
03:48 | కోడ్ దిగువన, మనము HttpServlet methodsను చూడవచ్చు. |
03:54 | ఈ methods వీక్షించడానికి ఎడమ వైపున ఉన్న plus గుర్తుపై క్లిక్ చేయండి. |
03:59 | మనము doGet , doPost మరియు getServletInfo వంటి మెథడ్ లను చూడవచ్చు. |
04:09 | మనము method లను override చేయవచ్చు. |
04:12 | ఎగువన ఉన్న మరొక processRequest అను పేరుగల method ను మనము చూడవచ్చు. |
04:18 | అస్పష్టతను నివారించడానికి మనము processRequest మరియు getServletInfo మెథడ్ లను తొలగిస్తాము. |
04:25 | కాబట్టి మనం doGet మరియు doPost అనే రెండు మెథడ్ లను వదిలివేస్తాము. |
04:31 | ఇప్పటికి, మనం doGet method ను చూద్దాము |
04:35 | doGet ఏదైనా సాధారణ URL అభ్యర్థన కోసం ఒక డిఫాల్ట్ method. |
04:41 | కాబట్టి, doGet method లోపల కొంత కోడ్ ను టైప్ చేద్దాము. |
04:45 | మనము ఇప్పటికే processRequest method ను తొలగించాము. |
04:49 | కాబట్టి, processRequest method యొక్క method call ను తొలగించండి. |
04:54 | doPost method నుండి కూడా దీన్ని తొలగించండి. |
04:58 | ఇప్పుడు, doGet methodకు రండి. |
05:01 | ఇక్కడ doGet methodకు పంపిన రెండు parameters చూడవచ్చు. |
05:07 | ఒకటి request మరియు మరొకటి response object . |
05:12 | request అనేది HttpServletRequest యొక్క object అని, |
05:18 | response object అనేది HttpServletRequest టైప్ అని గమనించండి. |
05:22 | clientకు HTML responseను తిరిగి పంపడానికి response objectను ఉపయోగిస్తాము. |
05:30 | దాని కోసం మనం ఒక PrintWriter objectను సృష్టించాలి. |
05:35 | PrintWriter class ఇప్పటికే దిగుమతి అయ్యిందని గమనించండి. |
05:40 | కాబట్టి, doGet method లో PrintWriter space writer equal to response dot getWriter open and close brackets semicolon అని టైప్ చేసి, |
05:57 | Enter నొక్కండి. |
05:59 | తరువాత లైన్ లో |
06:02 | writer dot println brackets లో, double quotes లో Welcome అని టైప్ చేయండి. |
06:09 | తరువాత, ఫైల్ ని save చేయడానికి Ctrl S నొక్కండి. |
06:14 | ఇప్పుడు servlet ను run చేద్దాం. |
06:17 | కాబట్టి, ఎడమ వైపున, Projects tab లో MyServlet dot java పై right క్లిక్ చేయండి. |
06:24 | తరువాత, Run File పై క్లిక్ చేయండి. |
06:27 | మనము Set Servlet Execution URI అనే డైలాగ్ బాక్స్ ని పొందుతాము. |
06:32 | OK పై క్లిక్ చేయండి. |
06:35 | బ్రౌజర్ window తెరవగానే, URL ను చూడండి. |
06:39 | ఇది localhost colon 8080 slash MyFirstProject slash MyServletPath. |
06:47 | ఇక్కడ, MyFirstProject అనేది context name మరియు MyServletPath మనము సెట్ చేసిన URL pattern. |
06:55 | బ్రౌజరు పై ముద్రించిన Welcome టెక్స్ట్ ని మనం చూడవచ్చు. |
07:00 | ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి. |
07:03 | println methodలో మనం html కోడ్ ని పంపించవచ్చు. |
07:07 | ఉదాహరణకి, h3 tag లో Welcome ఉంచడం. |
07:12 | ఇప్పుడు ఫైల్ ను save చేయండి. |
07:14 | మనము servlet ను ముందే అమలుచేశాము కనుక దానిని మళ్ళీ run చేయవలసిన అవసరంలేదు. |
07:20 | The web container దీనిని అప్రమేయంగా తనిఖీ చేస్తుంది. |
07:23 | కాబట్టి మనం తిరిగి browser కు వెళ్దాం. |
07:27 | రిఫ్రెష్ చేయండి. మనము వేరే ఫార్మాట్లో Welcome సందేశాన్ని చూడవచ్చు. |
07:32 | ఇప్పుడు IDE కు వెళ్ళండి. |
07:35 | ఆవిధంగా మనము servlet ను విజయవంతంగా సృష్టించాము. |
07:39 | మనము servlets ను ఉపయోగించి ఏ web application ను అయినా సృష్టించవచ్చు. |
07:45 | మనము HTML code ప్రదర్శించడానికి servlet ను ఉపయోగించగలము. |
07:49 | Java code లోపల HTML కోడ్ ఉందని గమనించండి. |
07:54 | ఇది సాధ్యమే అయినప్పటికీ, పెద్ద web applications కోసం చాలా కష్టం. |
08:00 | అందుకే అభ్యాసానికి కూడా ఉపయోగించడంలేదు. |
08:03 | దీనికి బదులుగా JSP లేదా Java Server Pages ను ఉపయోగించండి. |
08:10 | మనం servlets మరియు JSPs ఉపయోగం గురించి చూద్దాం. |
08:13 | servlets మరియు JSPs కంటెంట్ నుండి ప్రదర్శనను వేరు చేయడానికి ఉపయోగించబడతాయి. |
08:20 | Servlets controller గా మరియు JSPs view గా పని చేస్తాయి. |
08:25 | Servlets Java code లోపల HTML code ను కలిగి ఉంటుంది. |
08:30 | JSPs HTML code లోపల Java code ను కలిగి ఉంటుంది. |
08:35 | మనం రాబోయే ట్యుటోరియల్స్లో వీటి గురించి మరింత నేర్చుకుంటాము. |
08:39 | ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి. |
08:42 | మనం ఇప్పుడు ఒక సాధారణ JSP page ని క్రియేట్ చేద్దాము. |
08:47 | కాబట్టి, MyFirstProject పై రైట్ క్లిక్ చేయండి. |
08:50 | New కు వెళ్ళి , JSP పై క్లిక్ చేయండి. |
08:54 | ఒక New JSP విండో తెరుచుకుంటుంది. |
08:57 | Filename ను welcome గా టైప్ చేయండి. |
09:01 | తరువాత Finish పై క్లిక్ చేయండి |
09:04 | ఎడమ వైపున ఉన్న Projects tab పై క్లిక్ చేయండి. |
09:07 | మనం Web Pages ఫోల్డర్ కింద Welcome.jsp ని చూడవచ్చు. |
09:13 | ఇప్పుడు ఎడిటర్ లో Welcome కు బదులుగా Hello World అని మార్చండి. |
09:19 | h1 tags లోపల Welcome ఉండటాన్ని గమనించండి. |
09:23 | ఇప్పుడు ఫైల్ ను save చేయండి. |
09:25 | browser కు వెళ్ళండి. |
09:27 | Url లో, MyFirstProject స్లాష్ తరువాత, welcome.jsp అని టైప్ చేయండి. |
09:35 | అవుట్ పుట్ Welcome ను మనం చూడవచ్చు |
09:38 | అందువలన, ప్రదర్శన ప్రయోజనం కోసం JSPకు ప్రాధాన్యత ఇవ్వబడింది. |
09:42 | సారాంశం చూద్దాం. |
09:44 | ఈ ట్యుటోరియల్ లో మనం |
09:47 | web server మరియు web container ల గురించి, |
09:49 | ఒక సాధారణ servlet ను క్రియేట్ చేయడం, |
09:52 | ఒక సాధారణ JSP ను క్రియేట్ చేయడం గురించి నేర్చుకుంటాము. |
09:55 | దయచేసి ముందుకు సాగుటకు, మీరు ఈ ట్యుటోరియల్ ను పూర్తి చేసారని నిర్ధారించుకోండి. |
10:01 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:04 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశమును ఇస్తుంది. |
10:08 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
10:13 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
10:15 | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
10:19 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
10:22 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
10:28 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
10:32 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
10:40 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం http://spoken-tutorial.org/NMEICT- Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
10:50 | ఈ Library Management System ప్రాజెక్ట్ కు, ప్రముఖ software MNC, వారి Corporate Social Responsibility program ద్వారా చేయూతనిచ్చింది. |
11:00 | వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు. |
11:04 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |