Difference between revisions of "BASH/C2/Nested-and-multilevel-if-elsif-statements/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 208: Line 208:
 
|-
 
|-
 
| 04:29
 
| 04:29
|  chmod    space    plus x    space    nestedifelse.sh    అని టైప్ చేయండి  
+
|  chmod    space    plus x    space    nestedifelse.sh    అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 264: Line 264:
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|    dot slash nestedifelse.sh  కు వెళ్ళండి  
+
|    dot slash nestedifelse.sh  కు వెళ్ళండి.
  
 
|-
 
|-
Line 388: Line 388:
 
|-
 
|-
 
| 08:03
 
| 08:03
|అది ఉంటే అప్పుడు ఈ   echo    స్టేట్మెంట్ లో  ప్రింట్ చేయబడుతుంది.
+
|కలిగి ఉంటే అప్పుడు ఈ echo    స్టేట్మెంట్ లో  ప్రింట్ చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
| 08:08
 
| 08:08
|  wildcard character     దానిలో   raj   తో ఏదైనా పదం గుర్తించబడుతుందని  అని నిర్ధారిస్తుంది.
+
|  wildcard character  ఇన్పుట్ లో  raj తో ఏదైనా పదం ఉంటే గుర్తించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 08:15
 
| 08:15
|తరువాతి   elif      కండిషన్    input string       jit  ను కలిగి  ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
+
|తరువాత   elif      కండిషన్    input string   jit  ను కలిగి  ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 08:22
 
| 08:22
|అది ఉంటే అప్పుడు ఈ    echo   ను స్టేట్మెంట్ ప్రింట్ చేయబడుతుంది.
+
|కలిగి  ఉంటే అప్పుడు ఈ    echo స్టేట్మెంట్ ప్రింట్ చేయబడుతుంది.
  
 
|-
 
|-
Line 408: Line 408:
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
|మరియు ఇది ఈ  సందేశాన్ని ప్రదర్శిస్తుంది    Sorry! Input does not contain either  raj  or  jit .  
+
| ఇది   Sorry! Input does not contain either  raj  or  jit అనే  సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 08:41
 
| 08:41
|    fi         multilevel if-else    స్టేట్మెంట్ యొక్క ముగింపును సూచిస్తుంది.
+
|    fimultilevel if-else    స్టేట్మెంట్ యొక్క ముగింపును సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
|  08:46
 
|  08:46
|ప్రోగ్రామ్ ని    execute    చేద్దాం.
+
|ప్రోగ్రామ్ ను  execute    చేద్దాం.
  
 
|-
 
|-
 
| 08:48
 
| 08:48
|తిరిగి మన    terminal  కు వెళ్ళండి.
+
|తిరిగి మన    terminal  కు రండి.  
  
 
|-
 
|-
 
| 08:51
 
| 08:51
|  chmod space plus x space multilevel hyphen ifelse dot sh    అనిటైప్ చేయండి  
+
|  chmod space plus x space multilevel hyphen ifelse dot sh    అనిటైప్ చేయండి
  
 
|-
 
|-
 
| 09:00
 
| 09:00
|  dot slash multilevel hyphen ifelse dot sh    అనిటైప్ చేయండి  
+
|  dot slash multilevel hyphen ifelse dot sh    అనిటైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|  09:06
 
|  09:06
|ఇన్ ఫుట్ కొరకు మనం  ప్రాంప్ట్ ని చేద్దాం.
+
| ఇన్ ఫుట్ కొరకు మనం  ప్రాంప్ట్ చేయబడతాం.  
  
 
|-
 
|-
 
| 09:09
 
| 09:09
| వేర్వేరు ఇన్ ఫుట్ లను  ఇవ్వండి మరియు ప్రతి సారి ఏమి జరుగుతుందో చూద్దాం.
+
| వేర్వేరు ఇన్ ఫుట్ లను  ఇచ్చి,  ప్రతి సారి ఏమి జరుగుతుందో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 09:14
 
| 09:14
|మొదట ఏది  టైప్ చేయకుండానే     Enter     నొక్కండి.
+
|ముందుగా నేను ఏది  టైప్ చేయకుండానే Enter నొక్కుతాను.  
  
 
|-
 
|-
 
|  09:19
 
|  09:19
|సందేశం    Nothing was Entered     ప్రదర్శించబడింది.
+
| Nothing was Entered అనే సందేశం  ప్రదర్శించబడింది.
  
 
|-
 
|-
 
| 09:22
 
| 09:22
|మరియు    control       multilevel if-else statement   నుంచి వస్తుంది.
+
| control, multilevel if-else statement నుంచి బయటకు వస్తుంది.
  
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
|నన్ను   prompt   ని క్లియర్ చేయనివ్వండి.  
+
|నేను   prompt ను క్లియర్ చేస్తాను.
  
 
|-
 
|-
 
| 09:30
 
| 09:30
|మనం వేరొక ఇన్ ఫుట్ తో స్క్రిప్ట్ ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం.
+
| వేరొక ఇన్ ఫుట్ తో స్క్రిప్ట్ ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం.
  
 
|-
 
|-
Line 472: Line 472:
 
|-
 
|-
 
| 09:43
 
| 09:43
|ప్రాంప్ట్     Enter a Word  ను ప్రదర్శిస్తుంది.  
+
|ప్రాంప్ట్ , Enter a Word  అని  ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
Line 484: Line 484:
 
|-
 
|-
 
| 09:53
 
| 09:53
|ఇది మన కోడ్ లో    control   మూడవ   condition     కు ప్రవహించిందని చూపిస్తుంది.
+
|ఇది మన కోడ్ లో    controlమూడవ condition కు వెళ్ళిందని చూపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 09:59
 
| 09:59
|మొదటి రెండు కండిషన్ లు సరిపోయేలా లేదు.
+
|మొదటి రెండు కండిషన్ లు నిజం కాలేదు.  
  
 
|-
 
|-
Line 500: Line 500:
 
|-
 
|-
 
| 10:13
 
| 10:13
|సారాంశం చేద్దాం.
+
|సారాంశం ను చూద్దాం.
  
 
|-
 
|-
Line 508: Line 508:
 
|-
 
|-
 
| 10:18
 
| 10:18
|  Nested if-else    :    Name    మరియు    Password     తో వెరిఫై చేయడం మరియు
+
|  Nested if-else    :    Name    మరియు    Password లను వెరిఫై చేయడం గురించి మరియు
  
 
|-
 
|-
Line 516: Line 516:
 
|-
 
|-
 
|10:28
 
|10:28
| ఒక అసైన్మెంట్ గా, సంఖ్య ఇలా ఉన్నప్పుడు వేర్వేరు సందేశాలను అవుట్ ఫుట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ ను  వ్రాయండి.
+
| ఒక అసైన్మెంట్ గా, సంఖ్య యొక్క వేర్వేరు విలువకు వేర్వేరు సందేశాలను అనగా
  
 
|-
 
|-
 
| 10:34
 
| 10:34
|3 కంటే ఎక్కువ 3 కంటే తక్కువ
+
|3 కంటే ఎక్కువ, 3 కంటే తక్కువ
  
 
|-
 
|-
Line 528: Line 528:
 
|-
 
|-
 
| 10:39
 
| 10:39
|లేదా యూజర్  ఇన్ ఫుట్  ఖాళీగా ఉన్నప్పుడు.
+
|లేదా యూజర్  ఇన్ ఫుట్  ఖాళీగా ఉన్నప్పుడు అవుట్ ఫుట్ ను ప్రదర్శించడానికి  ఒక ప్రోగ్రామ్ ను  వ్రాయండి.
  
 
|-
 
|-
Line 536: Line 536:
 
|-
 
|-
 
| 10:45  
 
| 10:45  
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సంక్షిప్తీకరిస్తుంది.
+
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది.  
  
 
|-
 
|-
Line 544: Line 544:
 
|-
 
|-
 
| 10:53  
 
| 10:53  
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం:
+
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం
  
 
|-
 
|-

Revision as of 11:00, 18 October 2017

Time Narration
00:00 ప్రియమైన స్నేహితులారా, BASH లోని Nested and multilevel if statement పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో మనం
00:12 Nested if-else మరియు
00:14 Multilevel if-else statement గురించి నేర్చుకుంటాము.
00:17 దీనిని మనం కొన్ని ఉదాహారణలతో చేస్తాము.
00:22 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:35 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:38 Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
00:42 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:46 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పైవి అభ్యాసానికి సిఫార్సు చేయబడినది.
00:52 మనం Nested if-else statement యొక్క executiion ఫ్లోను అర్ధం చేసుకుందాం.
00:57 ఇక్కడ, ఒకవేళ condition 1 True అయితే అప్పుడు condition 2 ముల్యాంకం అవుతుంది,
01:04 ఒకవేళ condition2 True అయితే అప్పుడు statement 1 అమలు అవుతుంది.
01:10 దాని అర్ధం, conditions 1 మరియు 2 లు True అయినప్పుడు మాత్రమే statement 1 అమలు అవుతుంది.
01:19 ఒకవేళ condition1 False, అయితే అప్పుడు statement 3 అమలు అవుతుంది.
01:25 ఒకవేళ condition 2 False అయితే అప్పుడు statement 2 అమలు అవుతుంది.
01:31 ఒక ఉదాహరణను చూద్దాం.
01:33 నేను కోడ్ ను ఫైల్ nestedifelse.sh లో వ్రాశాను.
01:38 నేను దానిని తెరుస్తాను.
01:40 ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
01:43 ఇది shebang line.
01:45 వేరియబుల్ NAME కు విలువ anusha ను కేటాయించాము.
01:50 వేరియబుల్ PASSWORD కు విలువ abc123 ను కేటాయించబడింది.
01:56 read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
02:02 - (hyphen) p flag prompt ను ప్రదర్శిస్తుంది.
02:05 - (హైఫన్) p తరువాత, string “Enter name:” terminal పై ప్రదర్శించబడుతుంది.
02:11 myname, యూజర్ చే ఎంటర్ చేయబడు టెక్స్ట్, అంటే యూజర్ ఇన్ పుట్ ను నిల్వ చేసే వేరియబుల్.
02:18 మొదటి if స్టేట్మెంట్ రెండు వేరియబుల్స్ myname మరియు NAME అంటే,
02:24 యూజర్ ఇన్ పుట్ మరియు Name వేరియబుల్ లో నిల్వ చేయబడిన విలువ అనగా Anusha లను పోల్చుతుంది
02:31 ఒకవేళ రెండు విలువలు సమానమైతే అప్పుడు, if స్టేట్మెంట్ లోని మిగిలిన కోడ్ విశ్లేషించబడుతుంది.
02:38 read కమాండ్, ఎంటర్ చేసిన పాస్ వర్డ్ ను చదివి, వేరియబుల్ mypassword లో నిల్వ చేస్తుంది.
02:46 ఇక్కడ, - (hyphen) s flag silent mode కోసం,
02:49 అంటే, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ terminal పై ప్రదర్శిపబడకుండా చేస్తుంది.
02:56 ఇక్కడ, మనకు కొన్ని if-else statements ఉన్నాయి.
02:59 ఈ if-else statements మొదటి if లో వ్రాయబడ్డాయి.
03:05 రెండవ if స్టేట్మెంట్, mypassword మరియు PASSWORD వేరియబుల్స్ లను పోల్చుతుంది.
03:12 echo , if condition True అయినపుడు terminal పై “Welcome” అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
03:18 అంటే passwords మ్యాచ్ అయినవి.
03:21 -e backslash escape యొక్క interpretation ను enable చేస్తుంది.
03:27 \n అంటే new line అని అర్ధం, అంటే స్ట్రింగ్ Welcome కొత్త లైన్ పై ముద్రించబడుతుంది.
03:35 if కండిషన్ True కానప్పుడు else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది
03:42 అంటే పాస్ వర్డ్ మ్యాచ్ కానప్పుడు else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
03:48 ఈ సందర్భంలో echo “Wrong password” ను ప్రదర్శిస్తుంది.
03:53 fi లోపలి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది.
03:57 మన మొదటి if-else statement కు రండి.
04:01 ఒకవేళ myname మరియు NAME లోని విలువలు ఒకేలా ఉంటే, అప్పుడు ఈ else స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
04:09 ఇది terminal పై “Wrong Name” అనే సందేశం ను echo చేస్తుంది.
04:14 fi బయటి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది.
04:18 ఇప్పుడు, మీ కీబోర్డ్ లో ctrl+alt మరియు T కీ లను ఏకకాలంలో నొక్కి, terminal window ని తెరవండి.
04:27 ఫైల్ ని executable చేయండి.
04:29 chmod space plus x space nestedifelse.sh అని టైప్ చేయండి.
04:38 dot slash nestedifelse.sh అని టైప్ చేయండి.
04:43 అది terminal పై ఎగ్జిక్యూట్ చేయబడినప్పుడు.
04:46 ప్రోగ్రామ్ రెండు కండిషన్ లను
04:48 అంటే, Name మరియు Password లను వెరిఫై చేస్తుంది
04:52 ఇక్కడ prompt Enter Name ను ప్రదర్శిస్తుంది
04:55 anusha అని టైప్ చేద్దాం.
04:57 ఈ condition True కాబట్టి, తరువాత if కండిషన్ అమలు చేయబడుతుంది.
05:02 ఇప్పుడు prompt Password అని ప్రదర్శిస్తుంది.
05:05 నేను పాస్ వర్డ్ abc123 ను టైప్ చేస్తాను.
05:10 పాస్ వర్డ్ వేరియబుల్ PASSWORD లోని విలువతో సరిపోతుంది.
05:15 కాబట్టి ప్రాంప్ట్ Welcome సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:19 ఇప్పుడు script ను మళ్ళీ అమలు చేద్దాం.
05:21 up-arrow కీ ను నొక్కండి.
05:24 dot slash nestedifelse.sh కు వెళ్ళండి.
05:29 Enter నొక్కండి.
05:31 ఈ సారి, మనము అదే పేరును, వేరే పాస్వర్డ్ తో ఎంటర్ చేద్దాము.
05:37 కాబట్టి నేను anusha ను పేరు గా మరియు 123 ని పాస్ వర్డ్ గా ఎంటర్ చేస్తాను.
05:44 name విలువలు సరిపోలతాయి కానీ password విలువలు సరిపోలవు.
05:49 కాబట్టి, Wrong password అనే సందేశం ప్రదర్శించబడుతుంది.
05:53 మొదటి if statement లోని nested else statement అమలు అయిందని ఇది రుజువు చేస్తుంది.
06:01 మళ్ళీ ఒకసారి script ని execute చేద్దాం.
06:04 ఈ సారి మనము swati ను పేరుగా ఇస్తాము.
06:08 Wrong name అనే సందేశo ప్రదర్శించబడుతుంది.
06:12 ఇది ఎందుకంటే swati పేరు, గతంలో డిక్లేర్ చేసిన విలువ anusha తో సరిపోయేలా లేదు.
06:19 control మొదటి if స్టేట్మెంట్ బయటకు వచ్చి, else స్టేట్మెంట్ ను అమలు చేస్తుంది.
06:25 ఇది Wrong name అనే సందేశాన్ని ముద్రిస్తుంది.
06:29 ఇప్పుడు మనం multilevel if-else statement ను చూద్దాం.
06:34 ఒకవేళ condition 1 True అయితే అప్పుడు statement1 అమలు అవుతుంది,
06:40 ఒకవేళ condition1 False అయితే అప్పుడు condition 2 ముల్యాంకం అవుతుంది.
06:46 ఒకవేళ condition2 True అయితే అప్పుడు statement 2 ఎగ్జిక్యూట్ అవుతుంది.
06:52 ఒకవేళ condition 2 False అయితే అప్పుడు condition N ముల్యాంకం అవుతుంది.
06:58 ఒకవేళ condition N True అయితే అప్పుడు statement N అమలు అవుతుంది.
07:03 ఒకవేళ condition N false అయితే అప్పుడు statement X అమలు అవుతుంది.
07:10 ఒక ఉదాహరణని చూద్దాం.
07:12 నా దగ్గర పనిచేస్తున్న ఒక ఉదాహరణ ఉంది.
07:14 నేను దానిని తెరుస్తాను. మన ఫైల్ పేరు multilevel hyphen ifelse dot sh అని గమనించండి.
07:23 కోడ్ ను చూద్దాం.
07:25 ఇది shebang line.
07:27 mystring అనేది యూజర్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్ లను నిల్వ చేసే ఒక వేరియబుల్.
07:34 if కండిషన్, ఇన్ ఫుట్ స్ట్రింగ్ null అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.
07:39 - (hyphen) z string యొక్క పొడవు zero అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.
07:44 terminal పై man test అని టైప్ చేయండి. వివిధ string పోలికలను అన్వేషించండి.
07:51 ఒకవేళ ఏమీ ఎంటర్ చేయకపోతే, ఈ echo స్టేట్మెంట్ ముద్రించబడుతుంది.
07:56 మొదటి elif కండిషన్ input string raj ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
08:03 కలిగి ఉంటే అప్పుడు ఈ echo స్టేట్మెంట్ లో ప్రింట్ చేయబడుతుంది.
08:08 wildcard character ఇన్పుట్ లో raj తో ఏదైనా పదం ఉంటే గుర్తించబడుతుంది.
08:15 తరువాత elif కండిషన్ input string jit ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
08:22 కలిగి ఉంటే అప్పుడు ఈ echo స్టేట్మెంట్ ప్రింట్ చేయబడుతుంది.
08:27 పైన అన్ని కండిషన్ లు విఫలం అయినప్పుడు else కండిషన్ అమలు అవుతుంది.
08:33 ఇది Sorry! Input does not contain either raj or jit అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
08:41 fi, multilevel if-else స్టేట్మెంట్ యొక్క ముగింపును సూచిస్తుంది.
08:46 ప్రోగ్రామ్ ను execute చేద్దాం.
08:48 తిరిగి మన terminal కు రండి.
08:51 chmod space plus x space multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి.
09:00 dot slash multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి.
09:06 ఇన్ ఫుట్ కొరకు మనం ప్రాంప్ట్ చేయబడతాం.
09:09 వేర్వేరు ఇన్ ఫుట్ లను ఇచ్చి, ప్రతి సారి ఏమి జరుగుతుందో చూద్దాం.
09:14 ముందుగా నేను ఏది టైప్ చేయకుండానే Enter నొక్కుతాను.
09:19 Nothing was Entered అనే సందేశం ప్రదర్శించబడింది.
09:22 control, multilevel if-else statement నుంచి బయటకు వస్తుంది.
09:28 నేను prompt ను క్లియర్ చేస్తాను.
09:30 వేరొక ఇన్ ఫుట్ తో స్క్రిప్ట్ ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం.
09:34 up-arrow కీ ని నొక్కండి.
09:36 dot slash multilevel hyphen ifelse dot sh కు వెళ్ళండి.
09:41 Enter నొక్కండి.
09:43 ప్రాంప్ట్ , Enter a Word అని ప్రదర్శిస్తుంది.
09:45 నేను abhijit అని టైప్ చేస్తాను.
09:48 ప్రదర్శించబడిన అవుట్పుట్: “abhijit jit అనే పదాన్ని కలిగి ఉంది.
09:53 ఇది మన కోడ్ లో control, మూడవ condition కు వెళ్ళిందని చూపిస్తుంది.
09:59 మొదటి రెండు కండిషన్ లు నిజం కాలేదు.
10:03 ఇదే లాజిక్ అన్ని కండిషన్ లకు వర్తిస్తుంది.
10:07 వేర్వేరు ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు చేసి, ఫలితాలను తనిఖీ చేయండి.
10:13 సారాంశం ను చూద్దాం.
10:15 ఈ ట్యుటోరియల్ లో మనం
10:18 Nested if-else  : Name మరియు Password లను వెరిఫై చేయడం గురించి మరియు
10:23 Multilevel if-else: String comparison ప్రోగ్రామ్ ల ఉపయోగం గురించి నేర్చుకున్నాం.
10:28 ఒక అసైన్మెంట్ గా, సంఖ్య యొక్క వేర్వేరు విలువకు వేర్వేరు సందేశాలను అనగా
10:34 3 కంటే ఎక్కువ, 3 కంటే తక్కువ
10:37 లేదా 3 కు సమానం
10:39 లేదా యూజర్ ఇన్ ఫుట్ ఖాళీగా ఉన్నప్పుడు అవుట్ ఫుట్ ను ప్రదర్శించడానికి ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి.
10:42 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:45 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది.
10:48 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:53 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
10:55 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
10:58 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:02 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
11:09 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
11:13 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:20 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
11:26 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
11:31 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india