Difference between revisions of "BASH/C2/More-on-Arrays/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
| 00:02 | | 00:02 | ||
− | | | + | | BASH లో ని More on Arrays పై spoken tutorial కు స్వాగతం. |
|- | |- | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
|00:10 | |00:10 | ||
− | |element ను | + | |element ను ’array’’’ నుండి సంగ్రహించడం |
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | |element ను | + | |element ను array లో భర్తీ చేయడం |
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | |element ను | + | |element ను array కు జోడించడం మరియు |
|- | |- | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
|00:34 | |00:34 | ||
− | |ఈ ట్యుటోరియల్ కొరకు నేను, | + | |ఈ ట్యుటోరియల్ కొరకు నేను, Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
|- | |- | ||
|00:41 | |00:41 | ||
− | |GNU BASH | + | |GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగిస్తున్నాను |
|- | |- | ||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | |మనం | + | |మనం element ను array నుండి ఎలా తొలగించాలో చూద్దాం. |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | | | + | | ’’array లో ని elementలను ఏ స్థానం నుండి అయినా తొలగించవచ్చు. |
|- | |- | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
− | | | + | | index number ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి. |
|- | |- | ||
Line 69: | Line 69: | ||
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | | + | | ArrayName చదరపు బ్రాకెట్ లోపల "At" sign colon position colon పేర్కొన్న స్థానం నుండి తొలగించబడిన Number of elements . |
|- | |- | ||
Line 77: | Line 77: | ||
|- | |- | ||
| 01:29 | | 01:29 | ||
− | | | + | | terminal ను Ctrl+Alt మరియు ‘’’T’’’కీ లను మీ కీ బోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం. |
|- | |- | ||
| 01:37 | | 01:37 | ||
− | | | + | | gedit space array2.sh స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి Enter నొక్కండి |
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు code ను ఇక్కడ చూపిన విధంగా, మీ ఫైల్ "array2.sh"లో టైప్ చేయండి. |
|- | |- | ||
Line 97: | Line 97: | ||
|- | |- | ||
| 01:59 | | 01:59 | ||
− | |ఈ | + | |ఈ "declare" command ఒక array ను Linux పేరుగల ఎలిమెంట్ లతో డిక్లేర్ చేస్తుంది. |
|- | |- | ||
Line 109: | Line 109: | ||
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | |ఈ | + | |ఈ "echo" command ‘’’array’’’ లో ఉన్న అన్ని ఎలిమెంట్ లను ముద్రిస్తుంది. |
|- | |- | ||
| 02:16 | | 02:16 | ||
− | |తరువాత | + | |తరువాత "echo" command తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది. |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | |కమాండ్ | + | |కమాండ్ <nowiki>${Linux[@]:1:2}</nowiki> రెండు ఎలిమెంట్ లను index one మొదటినుండి ముద్రిస్తుంది ఇదే "Redhat". |
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Terminal కు మారండి . |
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | |మొదటగా, | + | |మొదటగా, chmod space plus x space array2.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. “‘Enter’’’నొక్కండి. |
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | | + | | dot slash array2.sh అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | |మనం | + | |మనం "Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora" అవుట్ పుట్ ను పొందుతాము |
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | | | + | | "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". ’’ |
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం slides కు వెళ్దాం. |
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
− | |మనం ఎలిమెంట్ లను | + | |మనం ఎలిమెంట్ లను array లో ఎలా భర్తీ చేయాలో చూద్దాం. |
|- | |- | ||
| 03:19 | | 03:19 | ||
− | |ఇప్పటికే | + | |ఇప్పటికే array లో ఉన్న ఎలిమెంట్‌ను ఈ క్రింది సింటాక్స్ ఉపయోగించి భర్తీ చేయవచ్చు. |
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | | | + | | ArrayName within square brackets n equals to within single quote NewWord. |
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | |ఇక్కడ ‘n’ అనేది | + | |ఇక్కడ ‘n’ అనేది index number లేదా element number. |
|- | |- | ||
Line 165: | Line 165: | ||
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
− | | | + | | Linux[2]= Mandriva . |
|- | |- | ||
Line 173: | Line 173: | ||
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | |ఈ | + | |ఈ echo కమాండ్ array Linux యొక్క అన్ని ఎలిమెంట్ లను భర్తీ అయినా తరువాత ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 03:58 | | 03:58 | ||
− | |తిరిగి మన | + | |తిరిగి మన Terminal కు వెళ్ళండి. |
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
− | |మళ్ళి | + | |మళ్ళి execute చేద్దాం. |
|- | |- | ||
Line 188: | Line 188: | ||
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు slides కు మారండి. |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | |మనం | + | |మనం element ను array కు ఎలా జోడించాలో చూద్దాం. |
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
− | | | + | | ArrayName equal to opening round bracket within double quotes dollar sign opening curly bracket ArrayName opening square bracket "At" sign closing square bracket closing curly bracket space within double quotes New_Word_1 space within double quotes New_Word_2 and closing round bracket. |
|- | |- | ||
Line 208: | Line 208: | ||
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | |హైలైట్ చేయబడిన | + | |హైలైట్ చేయబడిన command ఒక కొత్త ఎలిమెంట్ "Suse" ను array Linux కు append చేస్తుంది. |
|- | |- | ||
Line 216: | Line 216: | ||
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | | | + | | terminal కు మారండి. |
|- | |- | ||
| 05:07 | | 05:07 | ||
− | |నన్ను | + | |నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. |
|- | |- | ||
| 05:09 | | 05:09 | ||
− | |మనం మళ్ళి ప్రోగ్రాం ను | + | |మనం మళ్ళి ప్రోగ్రాం ను execute చేద్దాం. |
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | | | + | | All elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse. అనే output ప్రదర్శింపబడుతుంది. |
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
− | |ఇప్పుడు మన | + | |ఇప్పుడు మన slides కు వెళ్ళండి. |
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | |మనం | + | |మనం element ను array నుండి ఎలా తొలగించాలో చూద్దాం. |
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | |ఎలిమెంట్ ను | + | |ఎలిమెంట్ ను array నుండి క్రింది సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు - |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | | | + | | unset space ArrayName ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ index number క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
|- | |- | ||
Line 252: | Line 252: | ||
|- | |- | ||
| 05:46 | | 05:46 | ||
− | |ఇక్కడ, మనము | + | |ఇక్కడ, మనము unset command ను ఉపయోగిస్తాము. |
|- | |- | ||
| 05:50 | | 05:50 | ||
− | |మరియు మేము మూడవ element | + | |మరియు మేము మూడవ element Mandriva ను array Linux నుండి తీసివేస్తాము. |
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
− | |తరువాత మనము | + | |తరువాత మనము Mandriva ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను echo చేస్తాము. |
|- | |- | ||
| 06:02 | | 06:02 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు terminal కు వెళ్ళండి. |
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | |మనం ప్రోగ్రాం ని | + | |మనం ప్రోగ్రాం ని execute చేద్దాం |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | | | + | | Mandriva ను తొలగించిన తరువాత element ల జాబితా ఇక్కడ ఉంటుంది. |
|- | |- | ||
| 06:12 | | 06:12 | ||
− | | | + | | Debian Redhat Fedora మరియు Suse |
|- | |- | ||
Line 285: | Line 285: | ||
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
− | |మన | + | |మన slides కు వెళ్ళండి |
|- | |- | ||
Line 297: | Line 297: | ||
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
− | |element ను | + | |element ను array నుండి సంగ్రహించడం |
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | |element ను | + | |element ను array లో ఒక భర్తీ చేయడం |
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | |element ను | + | |element ను array కు జోడించడం మరియు |
|- | |- | ||
| 06:32 | | 06:32 | ||
− | |element ను | + | |element ను array నుండి ఎలిమెంట్ ను తొలగించడం నేర్చుకున్నాం. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | |ఒక అసైన్మెంట్ గా -# పొడవు 7గల | + | |ఒక అసైన్మెంట్ గా -# పొడవు 7గల names2 array ను ప్రకటించండి మరియు క్రింది కార్యకలాపాలను నిర్వహించండి. |
|- | |- | ||
Line 323: | Line 323: | ||
|- | |- | ||
| 06:48 | | 06:48 | ||
− | |మూడవ elementను | + | |మూడవ elementను Debian తో భర్తీ చేయండి మరియు ప్రదర్శించండి. |
|- | |- | ||
Line 359: | Line 359: | ||
|- | |- | ||
| 07:27 | | 07:27 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
|- | |- |
Revision as of 16:59, 16 October 2017
Time | Narration |
00:02 | BASH లో ని More on Arrays పై spoken tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము |
00:10 | element ను ’array’’’ నుండి సంగ్రహించడం |
00:13 | element ను array లో భర్తీ చేయడం |
00:16 | element ను array కు జోడించడం మరియు |
00:19 | element ను “‘array’’’ నుండి తీసివేయడం గురించి నేర్చుకుంటాము |
00:22 | ఈట్యుటోరియల్ ని అనుసరించడానికి“Linux Operating system”గురించికొంతఅవగాహనఉండాలి. |
00:28 | లేకపోతె ,సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:34 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను, Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:41 | GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగిస్తున్నాను |
00:45 | "GNU Bash"వర్షన్ 4లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. |
00:50 | మనం element ను array నుండి ఎలా తొలగించాలో చూద్దాం. |
00:55 | ’’array లో ని elementలను ఏ స్థానం నుండి అయినా తొలగించవచ్చు. |
01:00 | ఇక్కడ, స్థానం అనేది “‘index number’’’. |
01:04 | index number ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి. |
01:09 | సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది: |
01:12 | ArrayName చదరపు బ్రాకెట్ లోపల "At" sign colon position colon పేర్కొన్న స్థానం నుండి తొలగించబడిన Number of elements . |
01:25 | మనం ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం. |
01:29 | terminal ను Ctrl+Alt మరియు ‘’’T’’’కీ లను మీ కీ బోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం. |
01:37 | gedit space array2.sh స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి Enter నొక్కండి |
01:47 | ఇప్పుడు code ను ఇక్కడ చూపిన విధంగా, మీ ఫైల్ "array2.sh"లో టైప్ చేయండి. |
01:54 | ఇప్పుడు నన్ను ప్రోగ్రాం ను వివరించనివ్వండి. |
01:56 | ఇది ‘’’Shebang line’’’. |
01:59 | ఈ "declare" command ఒక array ను Linux పేరుగల ఎలిమెంట్ లతో డిక్లేర్ చేస్తుంది. |
02:06 | “Debian”,”Redhat” |
02:08 | “Ubuntu” మరియు “Fedora”. |
02:11 | ఈ "echo" command ‘’’array’’’ లో ఉన్న అన్ని ఎలిమెంట్ లను ముద్రిస్తుంది. |
02:16 | తరువాత "echo" command తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది. |
02:21 | కమాండ్ ${Linux[@]:1:2} రెండు ఎలిమెంట్ లను index one మొదటినుండి ముద్రిస్తుంది ఇదే "Redhat". |
02:34 | ఇప్పుడు Terminal కు మారండి . |
02:36 | మొదటగా, chmod space plus x space array2.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. “‘Enter’’’నొక్కండి. |
02:50 | dot slash array2.sh అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:56 | మనం "Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora" అవుట్ పుట్ ను పొందుతాము |
03:06 | "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". ’’ |
03:12 | ఇప్పుడు మనం slides కు వెళ్దాం. |
03:15 | మనం ఎలిమెంట్ లను array లో ఎలా భర్తీ చేయాలో చూద్దాం. |
03:19 | ఇప్పటికే array లో ఉన్న ఎలిమెంట్‌ను ఈ క్రింది సింటాక్స్ ఉపయోగించి భర్తీ చేయవచ్చు. |
03:25 | ArrayName within square brackets n equals to within single quote NewWord. |
03:34 | ఇక్కడ ‘n’ అనేది index number లేదా element number. |
03:38 | మన “text editor” కు వెళ్ళండి. |
03:41 | Linux[2]= Mandriva . |
03:45 | ఈ కమాండ్ మూడవ ఎలిమెంట్ "Ubuntu" ను "Mandriva" తో భర్తీ చేస్తుంది. |
03:51 | ఈ echo కమాండ్ array Linux యొక్క అన్ని ఎలిమెంట్ లను భర్తీ అయినా తరువాత ప్రదర్శిస్తుంది. |
03:58 | తిరిగి మన Terminal కు వెళ్ళండి. |
04:01 | మళ్ళి execute చేద్దాం. |
04:04 | ఇది "All elements after replacement : Debian Redhat Mandriva Fedora" ను ప్రదర్శిస్తుంది. |
04:12 | ఇప్పుడు slides కు మారండి. |
04:14 | మనం element ను array కు ఎలా జోడించాలో చూద్దాం. |
04:18 | ArrayName equal to opening round bracket within double quotes dollar sign opening curly bracket ArrayName opening square bracket "At" sign closing square bracket closing curly bracket space within double quotes New_Word_1 space within double quotes New_Word_2 and closing round bracket. |
04:45 | మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం. |
04:50 | కోడ్ ఫైల్ కు మారండి. |
04:52 | హైలైట్ చేయబడిన command ఒక కొత్త ఎలిమెంట్ "Suse" ను array Linux కు append చేస్తుంది. |
04:59 | అప్పుడు మనము "Suse" ను అనుకరించిన తరువాత అన్ని ఎలిమెంట్ లను"echo" చేస్తాము. |
05:05 | terminal కు మారండి. |
05:07 | నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. |
05:09 | మనం మళ్ళి ప్రోగ్రాం ను execute చేద్దాం. |
05:12 | All elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse. అనే output ప్రదర్శింపబడుతుంది. |
05:22 | ఇప్పుడు మన slides కు వెళ్ళండి. |
05:24 | మనం element ను array నుండి ఎలా తొలగించాలో చూద్దాం. |
05:29 | ఎలిమెంట్ ను array నుండి క్రింది సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు - |
05:35 | unset space ArrayName ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ index number క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
05:44 | కోడ్ ఫైల్ కు మారండి . |
05:46 | ఇక్కడ, మనము unset command ను ఉపయోగిస్తాము. |
05:50 | మరియు మేము మూడవ element Mandriva ను array Linux నుండి తీసివేస్తాము. |
05:56 | తరువాత మనము Mandriva ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను echo చేస్తాము. |
06:02 | ఇప్పుడు terminal కు వెళ్ళండి. |
06:04 | మనం ప్రోగ్రాం ని execute చేద్దాం |
06:07 | Mandriva ను తొలగించిన తరువాత element ల జాబితా ఇక్కడ ఉంటుంది. |
06:12 | Debian Redhat Fedora మరియు Suse |
06:16 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
|
06:19 | మన slides కు వెళ్ళండి |
06:21 | సారాంశం చూద్దాం. |
06:23 | ఈ ట్యుటోరియల్ లో మనం |
06:25 | element ను array నుండి సంగ్రహించడం |
06:28 | element ను array లో ఒక భర్తీ చేయడం |
06:30 | element ను array కు జోడించడం మరియు
|
06:32 | element ను array నుండి ఎలిమెంట్ ను తొలగించడం నేర్చుకున్నాం.
|
06:36 | ఒక అసైన్మెంట్ గా -# పొడవు 7గల names2 array ను ప్రకటించండి మరియు క్రింది కార్యకలాపాలను నిర్వహించండి. |
06:44 | ఇండెక్స్ రెండింటి నుండి మొదలుకొని మూడు elementలను సంగ్రహించడం. |
06:48 | మూడవ elementను Debian తో భర్తీ చేయండి మరియు ప్రదర్శించండి. |
06:55 | array ముగింపులో ఏదైనా క్రొత్త పేరును జోడించండి . |
06:58 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
07:01 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
07:04 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:09 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం : |
07:12 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
07:15 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
07:19 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
07:27 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
07:31 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
07:38 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
07:44 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
07:50 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. |
07:55 | మీకు ధన్యవాదాలు. |