Difference between revisions of "BASH/C2/Globbing-and-Export-statement/Telugu"
From Script | Spoken-Tutorial
Line 13: | Line 13: | ||
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
− | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు | + | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు Linux Operating System గురించి అవగాహన ఉండాలి. |
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
Line 106: | Line 106: | ||
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | |అవుట్ పుట్ ను చూడండి. A ఎగువ మరియు దిగువ కేసు మరియు పొడిగింపు | + | |అవుట్ పుట్ ను చూడండి. A ఎగువ మరియు దిగువ కేసు మరియు పొడిగింపు sh తో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ పేర్లు లిస్ట్ అవుతాయి. |
|- | |- | ||
| 03:49 | | 03:49 |
Revision as of 12:38, 16 October 2017
Time | Narration |
00:01 | Globbing and Export command పై spoken tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము |
00:08 | Globbing , export command గురించి నేర్చుకుంటాము. |
00:11 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు Linux Operating System గురించి అవగాహన ఉండాలి. |
00:18 | ఒక వేళ లేకపోతే ,సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:24 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను |
00:27 | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు |
00:31 | GNU Bash version 4.1.10 ఉపయోగిస్తున్నాను |
00:35 | దయచేసి ,"GNU Bash" వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ఈ ట్యుటోరియల్ ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. |
00:43 | మనం globbing యొక్క పరిచయం తో ప్రారంభిద్దాము. |
00:46 | BASH చే జరిగే Filename లేదా pathname కు జరిగే విస్తరణనే Globbing అని అంటాము. |
00:52 | "Globbing" అనేది wildcards ను గుర్తిస్తుంది మరియు విస్తరిస్తుంది. |
00:57 | ఇది ప్రామాణిక wildcard, *(asterisk) మరియు ? (Question mark) |
01:02 | వంటి అక్షరాలను కూడా అనువదిస్తుంది. |
01:05 | మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం. |
01:09 | "terminal window"ను " Ctrl+Alt" మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి. |
01:18 | ’’Terminal పై ls space asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి. |
01:27 | ఇది ప్రస్తుత డైరెక్టరీలో ఉన్న అన్ని ".sh" extension ఫైళ్ళను మ్యాచ్ చేస్తుంది. |
01:34 | ఇక్కడ, మనము అన్ని sh ఫైళ్ళు లిస్ట్ అవడాన్ని చూడవచ్చు. |
01:40 | నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. ఇప్పుడు ls space s asterisk dot sh అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:51 | s asterisk dot sh అనే కమాండ్ s అక్షరంతో ప్రారంభమయ్యే మరియు sh పొడిగింపుగా ఉన్న అన్ని ఫైళ్ళను మ్యాచ్ చేయడాన్ని మనము చూడవచ్చు. |
02:02 | ముందుకు వెళ్దాం... |
02:04 | ఇప్పుడు, ls space opening square bracket a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి. |
02:19 | ఇది a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే ఫైళ్లను సరిపోల్చి, ప్రదర్శిస్తుంది. |
02:26 | output ను గమనించండి. |
02:28 | మనము a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ యొక్క జాబితాను చూస్తాము. |
02:35 | ఈ ఫైళ్లు "sh" extension ను కలిగి ఉంటాయి. |
02:39 | ఇప్పుడు ముందుకు వెళ్ళి , ls space opening square bracket caret-sign a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి Enter నొక్కండి |
02:55 | ఇది అన్ని ఫైళ్ల పేర్లను extension "sh" తో మ్యాచ్ చేస్తుంది. |
03:00 | కానీ a లేదా b లేదా c గా అక్షరాలతో మొదలయ్యే వాటిని వదిలేస్తుంది. |
03:07 | అవుట్ పుట్ ను గమనించండి. ఫైల్ పేర్లు a , b లేదా c అక్షరాలతో ప్రారంభమవలేదని మీరు గమనిస్తారు. |
03:16 | నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. |
03:19 | ఇప్పుడు ls space opening square bracket capital A small a closing square bracket asterisk-sign dot sh అని టైప్ చేసి Enter నొక్కండి. |
03:34 | ఇది A అక్షరం యొక్క ఎగువ మరియు దిగువ కేసుతో ప్రారంభమయ్యే ఫైళ్ల పేర్లను మ్యాచ్ చేస్తుంది. |
03:40 | అవుట్ పుట్ ను చూడండి. A ఎగువ మరియు దిగువ కేసు మరియు పొడిగింపు sh తో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ పేర్లు లిస్ట్ అవుతాయి. |
03:49 | ఇప్పుడు BASH లోని Export command ను చూద్దాము. |
03:53 | మన slides కు మారండి. |
03:55 | Bash లో, వేరియబుల్స్, వాటి స్వంత shell కు local గా ఉంటాయి. |
04:00 | Local variables ను అదే Shell చే లేదా ప్రస్తుత shell చే ఉపయోగించవచ్చు. |
04:06 | Export command - child processes యొక్క environment కు variable లేదా function ను ఎగుమతి చేస్తుంది. |
04:15 | local వేరియబుల్ ను global వేరియబుల్ గా కూడా మార్చవచ్చు. |
04:20 | మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం. |
04:24 | Terminal కు మారి, myvar equal to sign lion అని టైప్ చేసి, Enterను నొక్కండి. |
04:34 | ఇప్పుడు, echo space dollar-sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:41 | lion అనేది ముద్రించబడింది. |
04:44 | ఇది variable myvar కు కేటాయించిన విలువ. |
04:48 | ఇప్పుడు, ఒక కొత్త Shell కు నావిగేట్ చేద్దాం. |
04:51 | ఒక కొత్త Shell కు వెళ్ళడానికి , మనం ఒక క్రొత్త Terminal ను తెరవవచ్చు లేదా slash bin slash bash అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:03 | ఇప్పుడు, వేరియబుల్ myvar లో విలువను తనిఖీ చేద్దాం. |
05:07 | echo space dollar-sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి. |
05:15 | ఒక ఖాళీ లైన్ ముద్రించబడింది. |
05:17 | దీని అర్ధం variable myvar కు కేటాయించిన విలువ ఈ Shell కు బదిలీకాలేదు. |
05:24 | అలాగే, వేరియబుల్ myvar అనేది, ముందు Shell కు మాత్రమే local ప్రస్తుత shell కు కాదు. |
05:32 | మనం మునుపటి Shell తెరిగి వెళ్ళుటకు exit అని టైప్ చేస్తాము. |
05:36 | కాబట్టి, వేరియబుల్స్ ను global గా డిక్లేర్ చేయుటకు, మనము export command ను ఉపయోగించాలి. |
05:43 | ఎలాగో తెలుసుకుందాము. |
05:46 | export space myvar equal to sign lion అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:55 | ఇప్పుడు echo space dollar sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి. |
06:02 | lion అని ప్రదర్శింపబడింది. |
06:05 | మరొక Shell కు నావిగేట్ అవుదాం. slash bin slash bash అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:13 | నన్నుprompt ను క్లియర్ చేయనివ్వండి. |
06:15 | ఇప్పుడు echo space dollar-sign myvar అని టైప్ చేయండి. |
06:22 | lion అనేది ప్రదర్శింపబడింది. |
06:25 | ఇది ఎందుకంటే, మనము వేరియబుల్ myvar ను గ్లోబల్ గా, export command ఉపయోగించి డిక్లేర్ చేసాము. |
06:33 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము . |
06:36 | సారాంశం చూద్దాం. మన slides కు వెళ్ళండి. |
06:39 | ఈ ట్యుటోరియల్ లో మనము |
06:41 | Globbing, Export command నేర్చుకున్నాము. |
06:44 | ఒక అసైన్మెంట్ గా, globbing లో చర్చించిన అన్ని కార్యకలాపాలను చేయడానికి ఒక Bash script ను వ్రాయండి. |
06:51 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
06:54 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
06:57 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:02 | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం |
07:05 | స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
07:08 | online పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
07:12 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
07:20 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం. |
07:24 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
07:31 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
07:37 | FOSSEE మరియు Spoken-Tutorial బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడ్డాయి. |
07:42 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మీకు ధన్యవాదాలు. |
07:47 | మీకు ధన్యవాదాలు. |