Difference between revisions of "BASH/C2/Globbing-and-Export-statement/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1  
 
{| border=1  
|'''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
| 00:01  
 
| 00:01  
|'''Globbing and Export command''' పై '''spoken tutorial''' కు స్వాగతం.
+
|   Globbing and Export command   పై   spoken tutorial   కు స్వాగతం.
  
 
|-
 
|-
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
|'''Globbing''', '''export command''' గురించి నేర్చుకుంటాము.
+
|   Globbing   ,   export command   గురించి నేర్చుకుంటాము.
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
Line 28: Line 28:
 
|-
 
|-
 
| 00:27  
 
| 00:27  
|'''Ubuntu Linux 12.04''' ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
+
|   Ubuntu Linux 12.04   ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
  
  
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
|'''GNU Bash''' version '''4.1.10''' ఉపయోగిస్తున్నాను  
+
|   GNU Bash   version   4.1.10   ఉపయోగిస్తున్నాను  
  
 
|-
 
|-
Line 41: Line 41:
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|మనం '''globbing''' ను  పరిచయం తో ప్రారంభిద్దాము.
+
|మనం   globbing   ను  పరిచయం తో ప్రారంభిద్దాము.
  
 
|-
 
|-
 
| 00:46  
 
| 00:46  
|'''BASH''' ద్వారా '''Filename''' లేదా '''pathname''  కు జరిగే విస్తరణే '''Globbing''' గా పిలవబడుతుంది.
+
|   BASH   ద్వారా   Filename   లేదా   pathname   కు జరిగే విస్తరణే   Globbing   గా పిలవబడుతుంది.
  
 
|-
 
|-
 
| 00:52  
 
| 00:52  
|"Globbing"   '’’wildcards’’' ను గుర్తిస్తుంది మరియు  విస్తరిస్తుంది.
+
|"Globbing"   ’’wildcards’’ ను గుర్తిస్తుంది మరియు  విస్తరిస్తుంది.
  
 
|-
 
|-
 
| 00:57  
 
| 00:57  
|ఇది ప్రామాణిక '' 'wildcard' '' అక్షరాలను కూడా అనువదిస్తుంది అనగా-
+
|ఇది ప్రామాణిక     wildcard     అక్షరాలను కూడా అనువదిస్తుంది అనగా-
  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
|*(asterisk) మరియు '''?''' (Question mark).
+
|*(asterisk) మరియు   ?   (Question mark).
  
 
|-
 
|-
Line 66: Line 66:
 
|-
 
|-
 
| 01:09  
 
| 01:09  
|"terminal window"ను "'Ctrl+Alt"' మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి.  
+
|"terminal window"ను " Ctrl+Alt" మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి.  
  
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
|'’’Terminal''' పైన, '''ls space asterisk dot sh''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.
+
| ’’Terminal   పైన,   ls space asterisk dot sh   అని టైప్ చేసి   Enter   నొక్కండి.
 
   
 
   
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
|ఇది  ప్రస్తుత డైరెక్టరీలో ఉన్న అన్ని ".sh" '''extension'''  ఫైళ్ళను  మ్యాచ్ చేస్తుంది.  
+
|ఇది  ప్రస్తుత డైరెక్టరీలో ఉన్న అన్ని ".sh"     extension     ఫైళ్ళను  మ్యాచ్ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
|ఇక్కడ, మనము అన్ని '' 'sh' '' ఫైళ్ళు లిస్ట్ అవడాన్ని  చూడవచ్చు.  
+
|ఇక్కడ, మనము అన్ని     sh     ఫైళ్ళు లిస్ట్ అవడాన్ని  చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
|నన్ను'''prompt''’ ను క్లియర్  చేయనివ్వండి. ఇప్పుడు '''ls space s asterisk dot sh''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.
+
|నన్ను   prompt ’ ను క్లియర్  చేయనివ్వండి. ఇప్పుడు     ls space s asterisk dot sh   అని టైప్ చేసి   Enter   నొక్కండి.
  
 
|-
 
|-
 
| 01:51
 
| 01:51
|''s asterisk dot sh''  'S 'అక్షరంతో ప్రారంభమయ్యే  అన్ని ఫైళ్ళను మ్యాచ్ చేయడాన్ని  మరియు''sh'' పొడిగింపుగా  ఉండటాన్ని  మనము చూడవచ్చు.
+
| s asterisk dot sh     S అక్షరంతో ప్రారంభమయ్యే  అన్ని ఫైళ్ళను మ్యాచ్ చేయడాన్ని  మరియు sh   పొడిగింపుగా  ఉండటాన్ని  మనము చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 94: Line 94:
 
|-
 
|-
 
| 02:04
 
| 02:04
|ఇప్పుడు, '''ls space opening square bracket a hyphen c closing square bracket asterisk dot sh'''అని టైప్ చేసి'''Enter'''నొక్కండి.
+
|ఇప్పుడు,   ls space opening square bracket a hyphen c closing square bracket asterisk dot sh   అని టైప్ చేసి   Enter   నొక్కండి.
  
 
|-
 
|-
 
| 02:19
 
| 02:19
|ఇది 'a' లేదా 'b' లేదా 'c' అక్షరంతో ప్రారంభమయ్యే ఫైళ్లను సరిపోల్చి ప్రదర్శిస్తుంది.
+
|ఇది a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే ఫైళ్లను సరిపోల్చి ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
|'''output'''ను గమనించండి.
+
|   output   ను గమనించండి.
  
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|మనము 'a' లేదా 'b' లేదా 'c' అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ యొక్క జాబితాను  చూస్తాము.
+
|మనము a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ యొక్క జాబితాను  చూస్తాము.
  
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
|మరియు ఈ ఫైళ్లు  "sh" '''extension''  ను కలిగి ఉంటాయి.
+
|మరియు ఈ ఫైళ్లు  "sh"   extension   ను కలిగి ఉంటాయి.
  
 
|-
 
|-
 
| 02:39  
 
| 02:39  
|ఇప్పుడు ముందుకు వెళ్లి '''ls space opening square bracket caret-sign a hyphen c closing square bracket asterisk dot sh'''అని టైప్ చేసి '''Enter'''నొక్కండి
+
|ఇప్పుడు ముందుకు వెళ్లి     ls space opening square bracket caret-sign a hyphen c closing square bracket asterisk dot sh   అని టైప్ చేసి     Enter   నొక్కండి
  
 
|-
 
|-
 
| 02:55  
 
| 02:55  
|ఇది అన్ని ఫైళ్ల పేర్లను '''extension''' "sh"  తో మ్యాచ్ చేస్తుంది .
+
|ఇది అన్ని ఫైళ్ల పేర్లను     extension   "sh"  తో మ్యాచ్ చేస్తుంది .
  
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
|కానీ 'a' లేదా 'b' లేదా 'c' గా అక్షరాలతో మొదలయ్యే వాటిని  వదిలేస్తుంది.
+
|కానీ a లేదా b లేదా c గా అక్షరాలతో మొదలయ్యే వాటిని  వదిలేస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:07  
 
| 03:07  
|అవుట్ పుట్ ను గమనించండి.  ఫైల్ పేర్లు 'a', 'b' లేదా 'c' అక్షరాలతో  ప్రారంభమవలేదని మీరు గమనిస్తారు.  
+
|అవుట్ పుట్ ను గమనించండి.  ఫైల్ పేర్లు   a , b లేదా c అక్షరాలతో  ప్రారంభమవలేదని మీరు గమనిస్తారు.  
  
 
|-
 
|-
Line 134: Line 134:
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
|ఇప్పుడు '''ls space opening square bracket capital 'A' small 'a' closing square bracket asterisk-sign dot sh'''అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
+
|ఇప్పుడు     ls space opening square bracket capital A small a closing square bracket asterisk-sign dot sh   అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
 
   
 
   
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
|ఇది 'A' అక్షరం యొక్క ఎగువ మరియు దిగువ కేసుతో ప్రారంభమయ్యే ఫైళ్ల పేర్లను  మ్యాచ్ చేస్తుంది.
+
|ఇది A అక్షరం యొక్క ఎగువ మరియు దిగువ కేసుతో ప్రారంభమయ్యే ఫైళ్ల పేర్లను  మ్యాచ్ చేస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
|అవుట్ పుట్ ను చుడండి. 'A' ఎగువ మరియు దిగువ కేసు మరియు పొడిగింపు "sh" తో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ల పేర్లు  లిస్ట్ అవుతాయి.
+
|అవుట్ పుట్ ను చుడండి. A ఎగువ మరియు దిగువ కేసు మరియు పొడిగింపు "sh" తో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ల పేర్లు   లిస్ట్ అవుతాయి.
 
+
 
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
Line 157: Line 157:
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
|'''Bash''' లో, వేరియబుల్స్ వాటి  స్వంత '' 'shell''' కు “‘local’’’ గా ఉంటాయి.
+
|   Bash   లో, వేరియబుల్స్ వాటి స్వంత    shell   కు “‘local’’’ గా ఉంటాయి.
  
 
|-
 
|-
 
| 04:00  
 
| 04:00  
|‘'’Local variables'''  ను  అదే '' 'Shell' ద్వారా లేదా ప్రస్తుత '' 'shell' 'ద్వారా  ఉపయోగించవచ్చు.
+
|‘ ’Local variables     ను  అదే     Shell ద్వారా లేదా ప్రస్తుత     shell   ద్వారా  ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
|"'Export command'' - "variable'' లేదా '''function''' ను "environment'' యొక్క అన్ని ''child processes''' కు ఎగుమతి చేస్తుంది.  
+
|" Export command   - "variable   లేదా   function   ను "environment   యొక్క అన్ని   child processes   కు ఎగుమతి చేస్తుంది.  
  
 
|-
 
|-
Line 177: Line 177:
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
|'''Terminal''' కు మారండి, '''myvar equal to sign lion''' అని టైప్ చేసి '''Enter’'' నొక్కండి.
+
|   Terminal   కు మారండి,   myvar equal to sign lion   అని టైప్ చేసి   Enter’   నొక్కండి.
  
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|ఇప్పుడు '''echo space dollar-sign myvar''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.
+
|ఇప్పుడు   echo space dollar-sign myvar   అని టైప్ చేసి   Enter   నొక్కండి.
  
 
|-
 
|-
Line 189: Line 189:
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
|ఇది '''variable myvar”’కు  కేటాయించిన విలువ.
+
|ఇది   variable myvar”’కు  కేటాయించిన విలువ.
  
 
|-
 
|-
 
| 04:48  
 
| 04:48  
|ఇప్పుడు, ఒక కొత్త '''Shell'' కు నావిగేట్ చేద్దాం.  
+
|ఇప్పుడు, ఒక కొత్త   Shell ’ కు నావిగేట్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|ఒక కొత్త '''Shell'''కు వెళ్లడానికి, మనం ఒక క్రొత్త '''Terminal''' ను తెరవవచ్చు లేదా ‘’’slash bin slash bash’’’అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.
+
|ఒక కొత్త   Shell   కు వెళ్లడానికి, మనం ఒక క్రొత్త     Terminal   ను తెరవవచ్చు లేదా ‘’’slash bin slash bash’’’అని టైప్ చేసి     Enter   నొక్కండి.
  
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
|ఇప్పుడు, వేరియబుల్ '' 'myvar లో విలువను తనిఖీ చేద్దాం.' ''
+
|ఇప్పుడు, వేరియబుల్     myvar లో విలువను తనిఖీ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
|'''echo space dollar-sign myvar'''అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.
+
|   echo space dollar-sign myvar   అని టైప్ చేసి     Enter   నొక్కండి.
  
 
|-
 
|-
Line 213: Line 213:
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
| దీని అర్ధం '''variable''' '''myvar ''' కు కేటాయించిన విలువ ఈ '''Shell''' కు బదిలీకాలేదు.
+
| దీని అర్ధం   variable       myvar     కు కేటాయించిన విలువ ఈ   Shell   కు బదిలీకాలేదు.
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|అలాగే, వేరియబుల్ '''myvar ''' అనేది ముందు '''Shell''’ కు  మాత్రమే '''local'' ప్రస్తుత '''shell''' కు కాదు.
+
|అలాగే, వేరియబుల్   myvar     అనేది ముందు   Shell ’ కు  మాత్రమే   local   ప్రస్తుత   shell   కు కాదు.
 
   
 
   
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
|మనం '''exit''' ను మునుపటి ‘’’Shell’’’ తిరిగి పొందడానికి టైప్ చేస్తాము.
+
|మనం     exit   ను మునుపటి ‘’’Shell’’’ తిరిగి పొందడానికి టైప్ చేస్తాము.
  
 
|-
 
|-
| 05:36 '''
+
| 05:36  
|కాబట్టి, వేరియబుల్స్ ను "global" గా డిక్లేర్ చేయుటకు, మనము '''export command’’’ ను ఉపయోగించాలి.
+
|కాబట్టి, వేరియబుల్స్ ను "global" గా డిక్లేర్ చేయుటకు, మనము   export command’’’ ను ఉపయోగించాలి.
  
 
|-
 
|-
Line 233: Line 233:
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
|'''export space myvar equal to sign lion ''' అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
+
|   export space myvar equal to sign lion     అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
  
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
|ఇప్పుడు '''echo space dollar sign myvar''' అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
+
|ఇప్పుడు   echo space dollar sign myvar   అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
  
  
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|'''lion’''అనేది ప్రదర్శింపబడింది.
+
|   lion’ అనేది ప్రదర్శింపబడింది.
 
   
 
   
 
|-
 
|-
 
| 06:05
 
| 06:05
| మరొక '''Shell'' కు నావిగేట్ అవుదాం.'''slash bin slash bash'''అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.  
+
| మరొక     Shell ’ కు నావిగేట్ అవుదాం.   slash bin slash bash   అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.  
  
 
|-
 
|-
Line 254: Line 254:
 
|-
 
|-
 
| 06:15  
 
| 06:15  
|ఇప్పుడు '''echo space dollar-sign myvar''' అని టైప్ చేయండి.
+
|ఇప్పుడు   echo space dollar-sign myvar   అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
|'''lion’''అనేది ప్రదర్శింపబడింది.
+
|   lion’ అనేది ప్రదర్శింపబడింది.
  
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
|ఇది ఎందుకంటే మనము వేరియబుల్ '''myvar'''ను గ్లోబల్ గా '' export command' '' ఉపయోగించి డిక్లేర్ చేసాము.
+
|ఇది ఎందుకంటే మనము వేరియబుల్    myvar   ను గ్లోబల్ గా   export command     ఉపయోగించి డిక్లేర్ చేసాము.
  
 
|-
 
|-
Line 270: Line 270:
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
|సారాంశం చూద్దాం. మన '''slides'''  కు వెళ్ళండి.   
+
|సారాంశం చూద్దాం. మన   slides     కు వెళ్ళండి.   
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
Line 277: Line 277:
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
|'''Globbing''', '''Export command''' నేర్చుకున్నాము.  
+
|   Globbing   ,   Export command   నేర్చుకున్నాము.  
  
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
|ఒక అసైన్మెంట్ గా, '''globbing'''లో చర్చించిన అన్ని కార్యకలాపాలను చేయడానికి ఒక '''Bash script'''ను వ్రాయండి.
+
|ఒక అసైన్మెంట్ గా,   globbing   లో చర్చించిన అన్ని కార్యకలాపాలను చేయడానికి ఒక   Bash script   ను వ్రాయండి.
  
 
|-
 
|-
Line 313: Line 313:
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్ ''Talk to a teacher''  ప్రాజెక్ట్  లో భాగం.
+
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a teacher   ప్రాజెక్ట్  లో భాగం.
  
 
|-
 
|-

Revision as of 11:50, 16 October 2017

Time Narration
00:01 Globbing and Export command పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము:
00:08 Globbing , export command గురించి నేర్చుకుంటాము.
00:11 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు “‘Linux Operating System” గురించి అవగాహన ఉండాలి.
00:18 ఒక వేళా లేకపోతె ,సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:24 ఈ ట్యుటోరియల్ కొరకు నేను:
00:27 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు


00:31 GNU Bash version 4.1.10 ఉపయోగిస్తున్నాను
00:35 దయచేసి ,"GNU Bash" వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ఈ ట్యుటోరియల్ ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:43 మనం globbing ను పరిచయం తో ప్రారంభిద్దాము.
00:46 BASH ద్వారా Filename లేదా pathname కు జరిగే విస్తరణే Globbing గా పిలవబడుతుంది.
00:52 "Globbing" ’’wildcards’’ ను గుర్తిస్తుంది మరియు విస్తరిస్తుంది.
00:57 ఇది ప్రామాణిక wildcard అక్షరాలను కూడా అనువదిస్తుంది అనగా-
01:02 *(asterisk) మరియు  ? (Question mark).
01:05 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం.


01:09 "terminal window"ను " Ctrl+Alt" మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి.
01:18 ’’Terminal పైన, ls space asterisk dot sh అని టైప్ చేసి Enter నొక్కండి.
01:27 ఇది ప్రస్తుత డైరెక్టరీలో ఉన్న అన్ని ".sh" extension ఫైళ్ళను మ్యాచ్ చేస్తుంది.
01:34 ఇక్కడ, మనము అన్ని sh ఫైళ్ళు లిస్ట్ అవడాన్ని చూడవచ్చు.
01:40 నన్ను prompt ’ ను క్లియర్ చేయనివ్వండి. ఇప్పుడు ls space s asterisk dot sh అని టైప్ చేసి Enter నొక్కండి.
01:51 s asterisk dot sh S అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళను మ్యాచ్ చేయడాన్ని మరియు sh పొడిగింపుగా ఉండటాన్ని మనము చూడవచ్చు.
02:02 ముందుకు వెళ్దాం...
02:04 ఇప్పుడు, ls space opening square bracket a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి Enter నొక్కండి.
02:19 ఇది a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే ఫైళ్లను సరిపోల్చి ప్రదర్శిస్తుంది.
02:26 output ను గమనించండి.
02:28 మనము a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ యొక్క జాబితాను చూస్తాము.
02:35 మరియు ఈ ఫైళ్లు "sh" extension ను కలిగి ఉంటాయి.
02:39 ఇప్పుడు ముందుకు వెళ్లి ls space opening square bracket caret-sign a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి Enter నొక్కండి
02:55 ఇది అన్ని ఫైళ్ల పేర్లను extension "sh" తో మ్యాచ్ చేస్తుంది .
03:00 కానీ a లేదా b లేదా c గా అక్షరాలతో మొదలయ్యే వాటిని వదిలేస్తుంది.
03:07 అవుట్ పుట్ ను గమనించండి. ఫైల్ పేర్లు a , b లేదా c అక్షరాలతో ప్రారంభమవలేదని మీరు గమనిస్తారు.
03:16 నన్ను ‘’’prompt’’’ ను క్లియర్ చేయనివ్వండి.
03:19 ఇప్పుడు ls space opening square bracket capital A small a closing square bracket asterisk-sign dot sh అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
03:34 ఇది A అక్షరం యొక్క ఎగువ మరియు దిగువ కేసుతో ప్రారంభమయ్యే ఫైళ్ల పేర్లను మ్యాచ్ చేస్తుంది.
03:40 అవుట్ పుట్ ను చుడండి. A ఎగువ మరియు దిగువ కేసు మరియు పొడిగింపు "sh" తో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ల పేర్లు లిస్ట్ అవుతాయి.
03:49 ఇప్పుడు ‘’’BASH’’ లోని ‘’’Export command’’’ను చూద్దాము.


03:53 మన “‘slides’’ కు మారండి.
03:55 Bash లో, వేరియబుల్స్ వాటి స్వంత shell కు “‘local’’’ గా ఉంటాయి.
04:00 ‘ ’Local variables ను అదే Shell ద్వారా లేదా ప్రస్తుత shell ద్వారా ఉపయోగించవచ్చు.
04:06 " Export command - "variable లేదా function ను "environment యొక్క అన్ని child processes కు ఎగుమతి చేస్తుంది.
04:15 ‘’’local’’’ వేరియబుల్ ను “‘global’’’ వేరియబుల్ గా కూడా మార్చవచ్చు.
04:20 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం.
04:24 Terminal కు మారండి, myvar equal to sign lion అని టైప్ చేసి Enter’ నొక్కండి.
04:34 ఇప్పుడు echo space dollar-sign myvar అని టైప్ చేసి Enter నొక్కండి.
04:41 ‘’’lion’’’ అనేది ముద్రించబడింది.
04:44 ఇది variable myvar”’కు కేటాయించిన విలువ.
04:48 ఇప్పుడు, ఒక కొత్త Shell ’ కు నావిగేట్ చేద్దాం.
04:51 ఒక కొత్త Shell కు వెళ్లడానికి, మనం ఒక క్రొత్త Terminal ను తెరవవచ్చు లేదా ‘’’slash bin slash bash’’’అని టైప్ చేసి Enter నొక్కండి.
05:03 ఇప్పుడు, వేరియబుల్ myvar లో విలువను తనిఖీ చేద్దాం.
05:07 echo space dollar-sign myvar అని టైప్ చేసి Enter నొక్కండి.
05:15 ఒక ఖాళీ లైన్ అనేది ముద్రించబడింది.
05:17 దీని అర్ధం variable myvar కు కేటాయించిన విలువ ఈ Shell కు బదిలీకాలేదు.
05:24 అలాగే, వేరియబుల్ myvar అనేది ముందు Shell ’ కు మాత్రమే local ప్రస్తుత shell కు కాదు.
05:32 మనం exit ను మునుపటి ‘’’Shell’’’ తిరిగి పొందడానికి టైప్ చేస్తాము.
05:36 కాబట్టి, వేరియబుల్స్ ను "global" గా డిక్లేర్ చేయుటకు, మనము export command’’’ ను ఉపయోగించాలి.
05:43 ఎలాగో తెలుసుకుందాము.
05:46 export space myvar equal to sign lion అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
05:55 ఇప్పుడు echo space dollar sign myvar అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.


06:02 lion’ అనేది ప్రదర్శింపబడింది.
06:05 మరొక Shell ’ కు నావిగేట్ అవుదాం. slash bin slash bash అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
06:13 నన్ను‘’’prompt’’’ ను క్లియర్ చేయనివ్వండి.
06:15 ఇప్పుడు echo space dollar-sign myvar అని టైప్ చేయండి.
06:22 lion’ అనేది ప్రదర్శింపబడింది.
06:25 ఇది ఎందుకంటే మనము వేరియబుల్ myvar ను గ్లోబల్ గా export command ఉపయోగించి డిక్లేర్ చేసాము.
06:33 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము .
06:36 సారాంశం చూద్దాం. మన slides కు వెళ్ళండి.
06:39 ఈ ట్యుటోరియల్ లో మనము:
06:41 Globbing , Export command నేర్చుకున్నాము.
06:44 ఒక అసైన్మెంట్ గా, globbing లో చర్చించిన అన్ని కార్యకలాపాలను చేయడానికి ఒక Bash script ను వ్రాయండి.
06:51 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:54 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
06:57 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:02 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం:
07:05 స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:08 online పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:12 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:20 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:24 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:31 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.

http://spoken-tutorial.org/NMEICT-Intro

07:37 FOSSEE మరియు Spoken-Tutorial బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడ్డాయి.
07:42 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మీకు ధన్యవాదాలు.
07:47 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india