Difference between revisions of "BASH/C2/Conditional-execution/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | ప్రియమైన స్నేహితులారా, | + | | ప్రియమైన స్నేహితులారా, BASH లోని Conditional execution పై spoken tutorial కు స్వాగతం. |
|- | |- | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | test కమాండ్ యొక్క ఉపయోగం మరియు |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | | + | | Conditional స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
Line 29: | Line 29: | ||
|- | |- | ||
| 00:21 | | 00:21 | ||
− | | | + | | GNU/Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
Line 41: | Line 41: | ||
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
− | | | + | | Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం మరియు |
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | | | + | | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | | + | | GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా వాటి కన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. |
|- | |- | ||
| 00:49 | | 00:49 | ||
− | |మనం | + | |మనం test ను పరిచయంతో ప్రారంభిద్దాం. |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | | + | | test అనేది built-in కమాండ్ ఇది exit status కు తిరిగి వెళుతుంది. |
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | |ఇది 0 సున్నా ని | + | |ఇది 0 సున్నా ని True కోసం మరియు 1 ని False కోసం తిరిగి ఇస్తుంది. |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | | | + | | Return విలువ వ్యక్తీకరణ యొక్క అంచనాపై ఆధారపడి ఉంటుంది. |
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | | | + | | return స్థితిని డాలర్ మరియు ప్రశ్నా గుర్తును ($?) టైప్ చేయడం ద్వారా పొందవచ్చు. |
|- | |- | ||
Line 77: | Line 77: | ||
|- | |- | ||
| 01:18 | | 01:18 | ||
− | |ఒకటి- కీవర్డ్ | + | |ఒకటి- కీవర్డ్ test ఉపయోగించి. |
|- | |- | ||
Line 85: | Line 85: | ||
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, terminal ను Ctrl+Alt మరియు T కీలను కలిపి నొక్కడం ద్వారా తెరవండి. |
|- | |- | ||
| 01:35 | | 01:35 | ||
− | | | + | | test space 4 space hyphen eq space 4 semicolon space echo space dollar sign మరియు ఒక ప్రశ్న గుర్తుని టైప్ చేయండి. Enter నొక్కండి. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | |ఇది సున్నాను తిరిగి ఇస్తుంది అంటే | + | |ఇది సున్నాను తిరిగి ఇస్తుంది అంటే True అని అర్ధం. |
|- | |- | ||
| 01:57 | | 01:57 | ||
− | | | + | | 4 అనేది 4 కు సమానం. |
|- | |- | ||
Line 105: | Line 105: | ||
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | | | + | | opening square bracket space 4 space hyphen eq space 4 space closing square bracket semicolon space echo space డాలర్ గుర్తు మరియు ఒక ప్రశ్న గుర్తు. Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:22 | | 02:22 | ||
− | |ఇది సున్నాను తిరిగి ఇస్తుంది అంటే | + | |ఇది సున్నాను తిరిగి ఇస్తుంది అంటే True అని అర్ధం. |
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
− | |అంటే | + | |అంటే 4 అనేది 4 కు సమానం. |
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
− | |మరొక వ్యక్త్తికరణను తీసుకుందాం . | + | |మరొక వ్యక్త్తికరణను తీసుకుందాం . test space 4 space hyphen eq space 5 semicolon space echo space డాలర్ గుర్తు ప్రశ్న గుర్తును టైప్ చేయండి. Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | |ఇది ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే | + | |ఇది ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే False అని అర్ధం. |
|- | |- | ||
| 02:52 | | 02:52 | ||
− | |అంటే | + | |అంటే 4 అనేది 5 కు సమానం కాదు. |
|- | |- | ||
Line 138: | Line 138: | ||
|- | |- | ||
| 03:01 | | 03:01 | ||
− | |తెరిచిన చదరపు బ్రాకెట్ స్పేస్ | + | |తెరిచిన చదరపు బ్రాకెట్ స్పేస్ 4 స్పేస్ హైఫన్ eq స్పేస్ 5 స్పేస్ మూసిన చదరపు బ్రాకెట్ సెమికోలన్ స్పేస్ echo స్పేస్ డాలర్ గుర్తు మరియు ప్రశ్న గుర్తు. Enter నొక్కండి. |
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | |ఇది కూడా ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే | + | |ఇది కూడా ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే False అని అర్ధం. |
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | |అంటే | + | |అంటే 4 అనేది 5 కు సమానం కాదు. |
|- | |- | ||
Line 154: | Line 154: | ||
|- | |- | ||
| 03:33 | | 03:33 | ||
− | |దయచేసి: | + | |దయచేసి: man space test అని టైప్ చేయండి మరియు దాని వినియోగాన్ని అన్వేషించండి. |
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | |ఇప్పుడు మన | + | |ఇప్పుడు మన slides కు తిరిగి వెళ్దాము. |
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం if స్టేట్మెంట్ కొరకు సింటాక్స్ ని చూద్దాం- |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | | | + | | if స్పేస్ తెరిచిన చదరపు బ్రాకెట్ స్పేస్ expression స్పేస్ మూసిన చదరపు బ్రాకెట్ సెమికోలన్ స్పేస్ then |
|- | |- | ||
| 03:59 | | 03:59 | ||
− | |తరువాత లైన్ పై, మీరు | + | |తరువాత లైన్ పై, మీరు execute చేయాలనుకుంటున్న commands లేదా statements ను టైప్ చేయండి. |
|- | |- | ||
| 04:05 | | 04:05 | ||
− | |చివరగా, | + | |చివరగా, if లూప్ ను fi తో ముగించేయండి. |
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | | | + | | condition యొక్క ప్రాధమిక నియమాలు: |
|- | |- | ||
Line 186: | Line 186: | ||
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | |ఎల్లప్పుడూ లైన్ ను రద్దు చేయడానికి సెమికోలన్ ను కీవర్డ్ | + | |ఎల్లప్పుడూ లైన్ ను రద్దు చేయడానికి సెమికోలన్ ను కీవర్డ్ then ముందు ఉపయోగించడం. |
|- | |- | ||
Line 194: | Line 194: | ||
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
− | |మీరు వాటిని | + | |మీరు వాటిని condition లో ఉపయోగిస్తే string variables కోట్ కు సిఫారసు చేయబడతాయి. |
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | | | + | | conditional block ను fi తో మూసివేయడం మర్చిపోవద్దు. |
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | |మనం | + | |మనం if స్టేట్మెంట్ పై ఒక ఉదాహరణ చూద్దాం. |
|- | |- | ||
| 04:46 | | 04:46 | ||
− | |మన | + | |మన terminal కు వెళ్ళండి. |
|- | |- | ||
| 04:49 | | 04:49 | ||
− | |నేను ఇప్పటికే ఉన్న | + | |నేను ఇప్పటికే ఉన్న simpleif.sh అనే పేరుగల script file ను తెరుస్తాను. |
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
− | |ఈ బాష్ స్క్రిప్ట్ | + | |ఈ బాష్ స్క్రిప్ట్ count is 100 అనే సందేశాన్ని count 100 కు సమానం అయినప్పుడు ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
− | |ఇది | + | |ఇది Bash shell script యొక్క మొదటి లైన్ shebang line గా పిలువబడుతుంది. |
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | |పూర్ణాంకం100 అనేది ఒక వేరియబుల్ | + | |పూర్ణాంకం100 అనేది ఒక వేరియబుల్ count కు కేటాయించబడింది. |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | | | + | | count, <nowiki>=</nowiki> మరియు 100 మధ్య ఏ ఖాళీ ఉండకూడదు గమనించండి. |
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | |ఈ వ్యక్తీకరణ | + | |ఈ వ్యక్తీకరణ count వంద కు సమానమా అని తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 05:30 | | 05:30 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ -eq అనేది పోలిక ఆపరేటర్. |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | |ఒకవేళ | + | |ఒకవేళ condition నిజం అయితే, అది count is 100 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | | + | | fi అనేది if బ్లాక్ ను ముగించేస్తుంది. |
|- | |- | ||
| 05:45 | | 05:45 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Ctrl + S నొక్కడం ద్వారా ఫైలును save చెయ్యండి. |
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | | | + | | Terminal కు వెళ్ళండి. |
|- | |- | ||
| 05:51 | | 05:51 | ||
− | |ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి, | + | |ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి, chmod space plus x space simpleif.sh అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | |నన్ను | + | |నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. |
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | |ఇప్పుడు డాట్ స్లాష్ | + | |ఇప్పుడు డాట్ స్లాష్ simpleif.sh అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
Line 270: | Line 270: | ||
|- | |- | ||
| 06:16 | | 06:16 | ||
− | | | + | | Count is 100. |
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
− | |వేరియబుల్ | + | |వేరియబుల్ count యొక్క విలువను మార్చచండి మరియు స్క్రిప్ట్ ని execute చేయండి. |
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | |ఇప్పుడు మన | + | |ఇప్పుడు మన slides కు వెళ్ళండి. |
|- | |- | ||
| 06:26 | | 06:26 | ||
− | |మనం | + | |మనం if-else కండిషన్ ని చుద్దాం. |
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | |సాధారణ సింటాక్స్: | + | |సాధారణ సింటాక్స్: if space opening square bracket space condition space closing square bracket space semicolon space then |
|- | |- | ||
Line 294: | Line 294: | ||
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
− | |తరువాత లైన్ పై, | + | |తరువాత లైన్ పై, else స్టేట్మెంట్ ఉంది. |
|- | |- | ||
Line 302: | Line 302: | ||
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
− | |తరువాత లైన్ పై, | + | |తరువాత లైన్ పై, fi ను if బ్లాక్ ముగించేయడానికి టైప్ చేయండి. |
|- | |- | ||
| 07:00 | | 07:00 | ||
− | | | + | | if-else యొక్క వాడుకను ఒక ఆసక్తికరమైన పాస్వర్డ్ ప్రోగ్రామ్ తో అధ్యయనం చేద్దాం. |
|- | |- | ||
| 07:06 | | 07:06 | ||
− | | | + | | terminal కు వెళ్ళండి. |
|- | |- | ||
| 07:09 | | 07:09 | ||
− | |నేను ఫైల్ | + | |నేను ఫైల్ ifelse.sh ను తెరుస్తాను. |
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
− | |ఇది | + | |ఇది shebang line . |
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
− | |ఇక్కడ, | + | |ఇక్కడ, abc123 వేరియబుల్ PASS లో నిల్వ చేయబడింది. |
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
− | | | + | | abc123 అనేది ఒక స్ట్రింగ్, ఇది డబుల్ కోట్స్ లో వ్రాయాలి. |
|- | |- | ||
| 07:29 | | 07:29 | ||
− | | | + | | read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది. |
|- | |- | ||
| 07:35 | | 07:35 | ||
− | |ఈ కేస్ లో, | + | |ఈ కేస్ లో, standard input మన కీబోర్డ్. |
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | |హైఫన్ | + | |హైఫన్ s అనేది silent mode కొరకు |
|- | |- | ||
Line 350: | Line 350: | ||
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
− | |హైఫన్ | + | |హైఫన్ p అనేది prompt కొరకు. |
|- | |- | ||
| 07:55 | | 07:55 | ||
− | |ఇది | + | |ఇది Enter password అనే స్ట్రింగ్ ను వినియోగదారుడు నుండి input తీసుకునే ముందు ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 08:01 | | 08:01 | ||
− | | | + | | mypassword అనేది ఒక వేరియబుల్. |
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
− | |ఇది | + | |ఇది string ను భద్రపరుస్తుంది, ఈ కేసు లో password యూజర్ ద్వారా ఎంటర్ చేయబడింది. |
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | |ఇది ఎంటర్ చేయబడ్డ పాస్ వర్డ్ | + | |ఇది ఎంటర్ చేయబడ్డ పాస్ వర్డ్ PASS వేరియబుల్ యొక్క విలువతో సరిపోతుందా అని తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
− | |ఇది వేరియబుల్ | + | |ఇది వేరియబుల్ mypassword లో భద్రపరుస్తుంది. |
|- | |- | ||
Line 378: | Line 378: | ||
|- | |- | ||
| 08:25 | | 08:25 | ||
− | | | + | | Password accepted |
|- | |- | ||
| 08:27 | | 08:27 | ||
− | |లేదంటే ఇది | + | |లేదంటే ఇది Access denied ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 08:31 | | 08:31 | ||
− | | | + | | fi అనేది if-else loop యొక్క ముగింపు. |
|- | |- | ||
| 08:34 | | 08:34 | ||
− | |ఇప్పుడు ఫైల్ ని | + | |ఇప్పుడు ఫైల్ ని Ctrl, s నొక్కడం ద్వారా save చేయండి. |
|- | |- | ||
| 08:38 | | 08:38 | ||
− | |ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి | + | |ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి terminal కు వెళ్ళండి. chmod స్పేస్ plus x స్పేస్ ifelse.sh అని టైప్ చేయండి. Enter నొక్కండి. |
|- | |- | ||
| 08:52 | | 08:52 | ||
− | | | + | | dot slash ifelse.sh అని టైప్ చేయండి. Enter నొక్కండి. |
|- | |- | ||
Line 406: | Line 406: | ||
|- | |- | ||
| 08:59 | | 08:59 | ||
− | | | + | | Enter password : నేను abc టైప్ చేస్తాను. Enter నొక్కండి. |
|- | |- | ||
| 09:05 | | 09:05 | ||
− | |పాస్ వర్డ్ ను తప్పుగా ఎంటర్ చేయగానే, ఇది సందేశాన్ని | + | |పాస్ వర్డ్ ను తప్పుగా ఎంటర్ చేయగానే, ఇది సందేశాన్ని Access denied గా ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 09:11 | | 09:11 | ||
− | |మళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం కానీ ఈసారి పాస్ వర్డ్ ను | + | |మళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం కానీ ఈసారి పాస్ వర్డ్ ను abc123 గా ఎంటర్ చేద్దాం. |
|- | |- | ||
| 09:21 | | 09:21 | ||
− | |ఇది ఇలాగా ప్రదర్శిస్తుంది: | + | |ఇది ఇలాగా ప్రదర్శిస్తుంది: Password accepted . |
|- | |- | ||
Line 426: | Line 426: | ||
|- | |- | ||
| 09:28 | | 09:28 | ||
− | |మన | + | |మన slides కు వెళ్దాం మరియు సారాంశం చూద్దాం. |
|- | |- | ||
| 09:31 | | 09:31 | ||
− | |ఈ ట్యుటోరియల్‌లో, మనం | + | |ఈ ట్యుటోరియల్‌లో, మనం test కమాండ్ యొక్క ఉపయోగం, if స్టేట్మెంట్ మరియు if-else స్టేట్మెంట్, ల గురించి నేర్చుకున్నాం. |
|- | |- | ||
Line 448: | Line 448: | ||
|- | |- | ||
| 09:51 | | 09:51 | ||
− | |ఒకవేళ యూజర్ పేరు మ్యాచ్ అయితే,ఇది | + | |ఒకవేళ యూజర్ పేరు మ్యాచ్ అయితే,ఇది Hello ప్రదర్శించడం ద్వారా మిమ్మల్ని అభినందిస్తుంది. |
|- | |- | ||
| 09:56 | | 09:56 | ||
− | |లేదంటే, ఇది | + | |లేదంటే, ఇది Try again ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 10:00 | | 10:00 | ||
− | |సూచన: మీ సిస్టమ్ యొక్కయూజర్ పేరు వేరియబుల్ | + | |సూచన: మీ సిస్టమ్ యొక్కయూజర్ పేరు వేరియబుల్ $USER లో నిల్వ చేయబడి ఉంటుంది. |
|- | |- | ||
Line 488: | Line 488: | ||
|- | |- | ||
| 10:33 | | 10:33 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
|- | |- |
Revision as of 11:52, 13 October 2017
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, BASH లోని Conditional execution పై spoken tutorial కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం: |
00:10 | test కమాండ్ యొక్క ఉపయోగం మరియు |
00:13 | Conditional స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాము. |
00:15 | మనం దీన్ని కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చేద్దాం. |
00:19 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, |
00:21 | GNU/Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:26 | ఒక వేళా లేకపోతె, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:32 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:35 | Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:39 | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
00:43 | GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా వాటి కన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. |
00:49 | మనం test ను పరిచయంతో ప్రారంభిద్దాం. |
00:52 | test అనేది built-in కమాండ్ ఇది exit status కు తిరిగి వెళుతుంది. |
00:57 | ఇది 0 సున్నా ని True కోసం మరియు 1 ని False కోసం తిరిగి ఇస్తుంది. |
01:02 | Return విలువ వ్యక్తీకరణ యొక్క అంచనాపై ఆధారపడి ఉంటుంది. |
01:07 | return స్థితిని డాలర్ మరియు ప్రశ్నా గుర్తును ($?) టైప్ చేయడం ద్వారా పొందవచ్చు. |
01:14 | రెండు విధాలుగా వ్యక్తీకరణను విశ్లేషించవచ్చు- |
01:18 | ఒకటి- కీవర్డ్ test ఉపయోగించి. |
01:21 | మరియు ఇంకొకటి చదరపు బ్రాకెట్లలో ఉంచబడిన వ్యక్తీకరణను ఉపయోగించి. |
01:27 | ఇప్పుడు, terminal ను Ctrl+Alt మరియు T కీలను కలిపి నొక్కడం ద్వారా తెరవండి. |
01:35 | test space 4 space hyphen eq space 4 semicolon space echo space dollar sign మరియు ఒక ప్రశ్న గుర్తుని టైప్ చేయండి. Enter నొక్కండి. |
01:53 | ఇది సున్నాను తిరిగి ఇస్తుంది అంటే True అని అర్ధం. |
01:57 | 4 అనేది 4 కు సమానం. |
02:00 | తరువాత టైప్: |
02:02 | opening square bracket space 4 space hyphen eq space 4 space closing square bracket semicolon space echo space డాలర్ గుర్తు మరియు ఒక ప్రశ్న గుర్తు. Enter నొక్కండి. |
02:22 | ఇది సున్నాను తిరిగి ఇస్తుంది అంటే True అని అర్ధం. |
02:25 | అంటే 4 అనేది 4 కు సమానం. |
02:28 | మరొక వ్యక్త్తికరణను తీసుకుందాం . test space 4 space hyphen eq space 5 semicolon space echo space డాలర్ గుర్తు ప్రశ్న గుర్తును టైప్ చేయండి. Enter నొక్కండి. |
02:48 | ఇది ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే False అని అర్ధం. |
02:52 | అంటే 4 అనేది 5 కు సమానం కాదు. |
02:56 | ఇప్పుడే అదే వ్యక్తీకరణను చదరపు బ్రాకెట్ లలో వ్రాద్దాము. టైప్:
|
03:01 | తెరిచిన చదరపు బ్రాకెట్ స్పేస్ 4 స్పేస్ హైఫన్ eq స్పేస్ 5 స్పేస్ మూసిన చదరపు బ్రాకెట్ సెమికోలన్ స్పేస్ echo స్పేస్ డాలర్ గుర్తు మరియు ప్రశ్న గుర్తు. Enter నొక్కండి. |
03:21 | ఇది కూడా ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే False అని అర్ధం. |
03:25 | అంటే 4 అనేది 5 కు సమానం కాదు. |
03:29 | దీనిని ఇతర రకాల పరీక్షల కోసం పొడిగించవచ్చు. |
03:33 | దయచేసి: man space test అని టైప్ చేయండి మరియు దాని వినియోగాన్ని అన్వేషించండి. |
03:40 | ఇప్పుడు మన slides కు తిరిగి వెళ్దాము. |
03:43 | ఇప్పుడు మనం if స్టేట్మెంట్ కొరకు సింటాక్స్ ని చూద్దాం- |
03:48 | if స్పేస్ తెరిచిన చదరపు బ్రాకెట్ స్పేస్ expression స్పేస్ మూసిన చదరపు బ్రాకెట్ సెమికోలన్ స్పేస్ then |
03:59 | తరువాత లైన్ పై, మీరు execute చేయాలనుకుంటున్న commands లేదా statements ను టైప్ చేయండి. |
04:05 | చివరగా, if లూప్ ను fi తో ముగించేయండి. |
04:11 | condition యొక్క ప్రాధమిక నియమాలు: |
04:14 | ఎల్లప్పుడూ బ్రాకెట్లు మరియు వ్యక్తీకరణ మధ్య ఖాళీలు ఉంచడం. |
04:19 | ఎల్లప్పుడూ లైన్ ను రద్దు చేయడానికి సెమికోలన్ ను కీవర్డ్ then ముందు ఉపయోగించడం. |
04:25 | సెమికోలన్ ను స్టేట్మెంట్ లేదా వ్యక్తీకరణను తొలగించడానికి ఉపయోగిస్తారు. |
04:31 | మీరు వాటిని condition లో ఉపయోగిస్తే string variables కోట్ కు సిఫారసు చేయబడతాయి. |
04:38 | conditional block ను fi తో మూసివేయడం మర్చిపోవద్దు. |
04:43 | మనం if స్టేట్మెంట్ పై ఒక ఉదాహరణ చూద్దాం. |
04:46 | మన terminal కు వెళ్ళండి. |
04:49 | నేను ఇప్పటికే ఉన్న simpleif.sh అనే పేరుగల script file ను తెరుస్తాను. |
04:58 | ఈ బాష్ స్క్రిప్ట్ count is 100 అనే సందేశాన్ని count 100 కు సమానం అయినప్పుడు ప్రదర్శిస్తుంది. |
05:06 | ఇది Bash shell script యొక్క మొదటి లైన్ shebang line గా పిలువబడుతుంది. |
05:12 | పూర్ణాంకం100 అనేది ఒక వేరియబుల్ count కు కేటాయించబడింది. |
05:17 | count, = మరియు 100 మధ్య ఏ ఖాళీ ఉండకూడదు గమనించండి. |
05:24 | ఈ వ్యక్తీకరణ count వంద కు సమానమా అని తనిఖీ చేస్తుంది. |
05:30 | ఇక్కడ -eq అనేది పోలిక ఆపరేటర్. |
05:35 | ఒకవేళ condition నిజం అయితే, అది count is 100 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
05:41 | fi అనేది if బ్లాక్ ను ముగించేస్తుంది. |
05:45 | ఇప్పుడు Ctrl + S నొక్కడం ద్వారా ఫైలును save చెయ్యండి. |
05:49 | Terminal కు వెళ్ళండి. |
05:51 | ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి, chmod space plus x space simpleif.sh అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
06:04 | నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. |
06:06 | ఇప్పుడు డాట్ స్లాష్ simpleif.sh అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:14 | ఇక్కడ ఇది ప్రదర్శిస్తుంది: |
06:16 | Count is 100. |
06:18 | వేరియబుల్ count యొక్క విలువను మార్చచండి మరియు స్క్రిప్ట్ ని execute చేయండి. |
06:24 | ఇప్పుడు మన slides కు వెళ్ళండి. |
06:26 | మనం if-else కండిషన్ ని చుద్దాం. |
06:30 | సాధారణ సింటాక్స్: if space opening square bracket space condition space closing square bracket space semicolon space then |
06:44 | తరువాత లైన్ పై, కమాండ్స్ టైప్ చేయండి. |
06:47 | తరువాత లైన్ పై, else స్టేట్మెంట్ ఉంది. |
06:51 | మరియు కొన్ని వేరొక కమండ్స్ ని మళ్ళి టైప్ చేయండి. |
06:55 | తరువాత లైన్ పై, fi ను if బ్లాక్ ముగించేయడానికి టైప్ చేయండి. |
07:00 | if-else యొక్క వాడుకను ఒక ఆసక్తికరమైన పాస్వర్డ్ ప్రోగ్రామ్ తో అధ్యయనం చేద్దాం. |
07:06 | terminal కు వెళ్ళండి. |
07:09 | నేను ఫైల్ ifelse.sh ను తెరుస్తాను. |
07:14 | ఇది shebang line . |
07:17 | ఇక్కడ, abc123 వేరియబుల్ PASS లో నిల్వ చేయబడింది. |
07:23 | abc123 అనేది ఒక స్ట్రింగ్, ఇది డబుల్ కోట్స్ లో వ్రాయాలి. |
07:29 | read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది. |
07:35 | ఈ కేస్ లో, standard input మన కీబోర్డ్. |
07:39 | హైఫన్ s అనేది silent mode కొరకు |
07:43 | అంటే ఎంటర్ చేసిన పాస్ వర్డ్ మనము టైప్ చేసినట్లుగా ప్రదర్శించబడదని అర్ధం. |
07:48 | ఇతరులు మన పాస్ వర్డ్ ని చూడాలని మనం కోరుకోము. |
07:52 | హైఫన్ p అనేది prompt కొరకు. |
07:55 | ఇది Enter password అనే స్ట్రింగ్ ను వినియోగదారుడు నుండి input తీసుకునే ముందు ప్రదర్శిస్తుంది. |
08:01 | mypassword అనేది ఒక వేరియబుల్. |
08:04 | ఇది string ను భద్రపరుస్తుంది, ఈ కేసు లో password యూజర్ ద్వారా ఎంటర్ చేయబడింది. |
08:10 | ఇది ఎంటర్ చేయబడ్డ పాస్ వర్డ్ PASS వేరియబుల్ యొక్క విలువతో సరిపోతుందా అని తనిఖీ చేస్తుంది. |
08:17 | ఇది వేరియబుల్ mypassword లో భద్రపరుస్తుంది. |
08:21 | ఒక వేళా పాస్ వర్డ్ మ్యాచ్ అయితే, ఇది సందేశాన్ని ప్రదర్శిస్తుంది: |
08:25 | Password accepted |
08:27 | లేదంటే ఇది Access denied ను ప్రదర్శిస్తుంది. |
08:31 | fi అనేది if-else loop యొక్క ముగింపు. |
08:34 | ఇప్పుడు ఫైల్ ని Ctrl, s నొక్కడం ద్వారా save చేయండి. |
08:38 | ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి terminal కు వెళ్ళండి. chmod స్పేస్ plus x స్పేస్ ifelse.sh అని టైప్ చేయండి. Enter నొక్కండి. |
08:52 | dot slash ifelse.sh అని టైప్ చేయండి. Enter నొక్కండి. |
08:57 | ఇక్కడ ఇది ప్రదర్శింపబడుతుంది: |
08:59 | Enter password : నేను abc టైప్ చేస్తాను. Enter నొక్కండి. |
09:05 | పాస్ వర్డ్ ను తప్పుగా ఎంటర్ చేయగానే, ఇది సందేశాన్ని Access denied గా ప్రదర్శిస్తుంది. |
09:11 | మళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం కానీ ఈసారి పాస్ వర్డ్ ను abc123 గా ఎంటర్ చేద్దాం. |
09:21 | ఇది ఇలాగా ప్రదర్శిస్తుంది: Password accepted . |
09:25 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. |
09:28 | మన slides కు వెళ్దాం మరియు సారాంశం చూద్దాం. |
09:31 | ఈ ట్యుటోరియల్‌లో, మనం test కమాండ్ యొక్క ఉపయోగం, if స్టేట్మెంట్ మరియు if-else స్టేట్మెంట్, ల గురించి నేర్చుకున్నాం. |
09:41 | ఒక అసైన్మెంట్ గా- |
09:43 | మీ పేరు ని ఇన్ పుట్ గా తీసుకొని ఒక స్క్రిప్ట్ వ్రాయండి. |
09:46 | ఇది ఈ పేరుని మీ సిస్టమ్ యొక్క యూజర్ పేరుతో తనిఖీ చేయాలి.
|
09:51 | ఒకవేళ యూజర్ పేరు మ్యాచ్ అయితే,ఇది Hello ప్రదర్శించడం ద్వారా మిమ్మల్ని అభినందిస్తుంది. |
09:56 | లేదంటే, ఇది Try again ను ప్రదర్శిస్తుంది. |
10:00 | సూచన: మీ సిస్టమ్ యొక్కయూజర్ పేరు వేరియబుల్ $USER లో నిల్వ చేయబడి ఉంటుంది. |
10:06 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:09 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
10:11 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
10:16 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: |
10:18 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
10:22 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
10:26 | మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
10:33 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
10:37 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
10:45 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
10:51 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
10:56 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. |
11:01 | మీకు ధన్యవాదాలు. |