Difference between revisions of "BASH/C2/Array-Operations-in-BASH/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | Array operations in BASH పై spoken tutorial కు స్వాగతం. |
|- | |- | ||
| 00:05 | | 00:05 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో, మనం | + | | ఈ ట్యుటోరియల్ లో, మనం array ను ఎలా డిక్లేర్ చేయాలో మరియు వాటికి విలువలను ఎలా కేటాయించాలో నేర్చుకుంటాము. |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | |అంతేకాకుండా డిక్లరేషన్ సమయంలో | + | |అంతేకాకుండా డిక్లరేషన్ సమయంలో array ను ప్రారంభించడం, |
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | | + | | array పొడవు మరియు దాని n<sup>th</sup> element కనుగొనటం, |
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | | + | | array ను ముద్రించడం. |
|- | |- | ||
| 00:22 | | 00:22 | ||
− | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, | + | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
Line 38: | Line 38: | ||
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | | | + | | Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం |
|- | |- | ||
| 00:41 | | 00:41 | ||
− | | | + | | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
− | | | + | | GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేయబడినవి. |
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | |మనము | + | |మనము array ను నిర్వచనంతో మరియు దాని లక్షణాలతో ప్రారంభిద్దాం. |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | | | + | | array అనేది బహుళ values తో కూడిన ఒక variable . |
|- | |- | ||
Line 62: | Line 62: | ||
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
− | | | + | | array యొక్క size పై ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. |
|- | |- | ||
| 01:08 | | 01:08 | ||
− | | | + | | Array సభ్యులు వరుసగా ఉండవలసిన అవసరం లేదు. |
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | | + | | Array index ఎల్లప్పుడూ zero తో మొదలవుతుంది. |
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
− | | ఇప్పుడు మనం | + | | ఇప్పుడు మనం array కు value ను కేటాయించడం మరియు డిక్లేర్ చేయడం ఎలానో చూద్దాం. |
|- | |- | ||
| 01:21 | | 01:21 | ||
− | | | + | | array ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్- |
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | | | + | | declare hyphen a arrayname |
|- | |- | ||
| 01:28 | | 01:28 | ||
− | | | + | | “declare” అనే కీవర్డ్ array ను డిక్లేర్ చేయడానికి ఉపయోగిస్తాం. |
|- | |- | ||
| 01:31 | | 01:31 | ||
− | |ఇది | + | |ఇది Bash లో అంతర్నిర్మిత command . |
|- | |- | ||
| 01:35 | | 01:35 | ||
− | | | + | | array కు విలువను కేటాయించే సింటాక్స్ - |
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
− | | | + | | Name స్క్వేర్ బ్రాకెట్స్ లో index equals to సింగల్ కోట్స్ లోపల value. |
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | |ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో | + | |ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో array ను ఎలా ప్రారంభించాలో చూద్దాం. |
|- | |- | ||
| 01:51 | | 01:51 | ||
− | | | + | | Array ను ఒకేసారి డిక్లేర్ చేయవచ్చు మరియు ప్రారంభించవచ్చు. |
|- | |- | ||
| 01:56 | | 01:56 | ||
− | | | + | | Elements ను space ద్వారా వేరుచేయాలి. |
|- | |- | ||
| 02:00 | | 02:00 | ||
− | |ప్రతి | + | |ప్రతి element parentheses లోపల ఉండాలి. |
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
− | | | + | | declare hyphen a arrayname equal to రౌండ్ బ్రాకెట్స్ లోపల ,సింగల్ కోట్స్ లోపల element1 , element2 , element3 అనేది సింటాక్స్. |
|- | |- | ||
Line 126: | Line 126: | ||
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | | | + | | Ctrl+Alt మరియు T కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా terminal ను తెరవండి. |
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు gedit space array.sh స్పేస్ ampersand (&) అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | |మనం | + | |మనం prompt ను ఫ్రీ చేయడానికి ampersand ను ఉపయోగిస్తాం. Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:41 | | 02:41 | ||
− | | ఇక్కడ చూపించిన విధంగా | + | | ఇక్కడ చూపించిన విధంగా code ను, మీ ఫైల్ "array.sh" లో టైప్ చేయండి. |
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
− | |ఈ లైన్ | + | |ఈ లైన్ Linux అను పేరుగల array ను - "Debian", "Redhat", "Ubuntu" మరియు "Fedora" వంటి అంశాలతో డిక్లేర్ చేస్తుంది. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | |ఇక్కడ హైఫన్ | + | |ఇక్కడ హైఫన్ a అనేది flag. |
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
− | |ఇది | + | |ఇది array కు values ని చదవడానికి మరియు కేటాయించడానికి మనల్ని అనుమతిస్తుంది. |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | |తిరిగి మన | + | |తిరిగి మన slides కు మారండి. |
|- | |- | ||
| 03:07 | | 03:07 | ||
− | | | + | | array యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు: |
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | |డాలర్ ($) కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్ | + | |డాలర్ ($) కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లో "At" (@) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి. |
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | n<sup>th</sup> | + | | n<sup>th</sup> element యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు: |
Line 172: | Line 172: | ||
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | |డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్ | + | |డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లో n మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి. |
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ n అనేది element సంఖ్య దీని పొడవు కనుగొనబడాలి. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | | | + | | array యొక్క అన్ని ఎలిమెంట్లను ఈ సింటాక్స్ ఉపయోగించి ముద్రించవచ్చు. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | |డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి | + | |డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లో "At" sign (@)మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి. |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | |ఇప్పుడు తిరిగి మన | + | |ఇప్పుడు తిరిగి మన text editor కు రండి. |
|- | |- | ||
| 04:00 | | 04:00 | ||
− | |ఈ లైన్ | + | |ఈ లైన్ array Linux లోని ఎలిమెంట్స్ యొక్క మొత్తం సంఖ్యని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 04:06 | | 04:06 | ||
− | |హైఫన్ | + | |హైఫన్ e బాక్ స్లాష్ ను తప్పించుకునే వివరణకు అనుమతిస్తుంది. |
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | |మనం లైన్ చివరిలో బాక్ స్లాష్ | + | |మనం లైన్ చివరిలో బాక్ స్లాష్ n కలిగి ఉన్నందున దీనిని చేర్చాము. |
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
− | |తరువాత లైన్ | + | |తరువాత లైన్ array Linux యొక్క అన్ని అంశాలని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | |ఈ లైన్ | + | |ఈ లైన్ array Linux యొక్క 3 <sup> rd </ sup> ఎలిమెంట్ ని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 04:28 | | 04:28 | ||
− | | | + | | array index ఎల్లప్పుడూ సున్నాతో మొదలవుతుందని గమనించండి. |
|- | |- | ||
Line 219: | Line 219: | ||
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Terminal కు మారండి. |
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
− | |మొదట | + | |మొదట chmod స్పేస్ plus x space array.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి. |
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
− | | | + | | dot slash array.sh అని టైప్ చేయండి. Enter నొక్కండి. |
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | | | + | | output ప్రదర్శింపబడుతుంది. |
|- | |- | ||
| 05:04 | | 05:04 | ||
− | | | + | | array Linux లోని ఎలిమెంట్స్ సంఖ్య లేదా దాని పొడవు నాలుగు. |
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
− | | | + | | array Linux యొక్క ఎలిమెంట్స్ Debian, Redhat, Ubuntu and Fedora . |
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
− | | | + | | array Linux యొక్క మూడవ ఎలిమెంట్ Ubuntu . |
|- | |- | ||
Line 258: | Line 258: | ||
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
− | |సారాంశం చూద్దాం. తిరిగి మన | + | |సారాంశం చూద్దాం. తిరిగి మన slides కు రండి. |
|- | |- | ||
Line 266: | Line 266: | ||
|- | |- | ||
| 05:40 | | 05:40 | ||
− | | | + | | array డిక్లేర్ చేయడం మరియు విలువలను కేటాయించడం |
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
− | |డిక్లరేషన్ సమయంలో | + | |డిక్లరేషన్ సమయంలో array ను ప్రారంభించడం. |
|- | |- | ||
| 05:46 | | 05:46 | ||
− | | | + | | array మరియు దాని ఎలిమెంట్ n<sup>th</sup> పొడవు కనుగొనటం. |
|- | |- | ||
| 05:51 | | 05:51 | ||
− | |మొత్తం | + | |మొత్తం array ను ముద్రించడం గురించి నేర్చుకుంటాం. |
|- | |- | ||
Line 286: | Line 286: | ||
|- | |- | ||
| 05:55 | | 05:55 | ||
− | |array | + | |array names యొక్క పొడవు 7 ను డిక్లేర్ చేయండి మరియు |
|- | |- | ||
Line 330: | Line 330: | ||
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
|- | |- |
Revision as of 11:05, 12 October 2017
Time | Narration |
00:01 | Array operations in BASH పై spoken tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో, మనం array ను ఎలా డిక్లేర్ చేయాలో మరియు వాటికి విలువలను ఎలా కేటాయించాలో నేర్చుకుంటాము. |
00:12 | అంతేకాకుండా డిక్లరేషన్ సమయంలో array ను ప్రారంభించడం, |
00:15 | array పొడవు మరియు దాని nth element కనుగొనటం, |
00:20 | array ను ముద్రించడం. |
00:22 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:27 | సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి spoken hyphen tutorial dot org ను సందర్శించండి. |
00:33 | ఈ ట్యుటోరియల్ కోసం నేను,
|
00:37 | Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం |
00:41 | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
00:45 | GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేయబడినవి. |
00:50 | మనము array ను నిర్వచనంతో మరియు దాని లక్షణాలతో ప్రారంభిద్దాం. |
00:55 | array అనేది బహుళ values తో కూడిన ఒక variable . |
01:01 | విలువలు ఒకే రకంగా లేదా విభిన్న రకాలుగా ఉండవచ్చు. |
01:04 | array యొక్క size పై ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. |
01:08 | Array సభ్యులు వరుసగా ఉండవలసిన అవసరం లేదు. |
01:12 | Array index ఎల్లప్పుడూ zero తో మొదలవుతుంది. |
01:16 | ఇప్పుడు మనం array కు value ను కేటాయించడం మరియు డిక్లేర్ చేయడం ఎలానో చూద్దాం. |
01:21 | array ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్- |
01:24 | declare hyphen a arrayname |
01:28 | “declare” అనే కీవర్డ్ array ను డిక్లేర్ చేయడానికి ఉపయోగిస్తాం. |
01:31 | ఇది Bash లో అంతర్నిర్మిత command . |
01:35 | array కు విలువను కేటాయించే సింటాక్స్ - |
01:38 | Name స్క్వేర్ బ్రాకెట్స్ లో index equals to సింగల్ కోట్స్ లోపల value. |
01:46 | ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో array ను ఎలా ప్రారంభించాలో చూద్దాం. |
01:51 | Array ను ఒకేసారి డిక్లేర్ చేయవచ్చు మరియు ప్రారంభించవచ్చు. |
01:56 | Elements ను space ద్వారా వేరుచేయాలి. |
02:00 | ప్రతి element parentheses లోపల ఉండాలి. |
02:03 | declare hyphen a arrayname equal to రౌండ్ బ్రాకెట్స్ లోపల ,సింగల్ కోట్స్ లోపల element1 , element2 , element3 అనేది సింటాక్స్. |
02:19 | మనం ఒక ఉదాహరణను ప్రయత్నిద్దాం. |
02:21 | Ctrl+Alt మరియు T కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా terminal ను తెరవండి. |
02:28 | ఇప్పుడు gedit space array.sh స్పేస్ ampersand (&) అని టైప్ చేయండి. |
02:36 | మనం prompt ను ఫ్రీ చేయడానికి ampersand ను ఉపయోగిస్తాం. Enter నొక్కండి. |
02:41 | ఇక్కడ చూపించిన విధంగా code ను, మీ ఫైల్ "array.sh" లో టైప్ చేయండి. |
02:47 | ఈ లైన్ Linux అను పేరుగల array ను - "Debian", "Redhat", "Ubuntu" మరియు "Fedora" వంటి అంశాలతో డిక్లేర్ చేస్తుంది. |
02:57 | ఇక్కడ హైఫన్ a అనేది flag. |
03:00 | ఇది array కు values ని చదవడానికి మరియు కేటాయించడానికి మనల్ని అనుమతిస్తుంది. |
03:05 | తిరిగి మన slides కు మారండి. |
03:07 | array యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు: |
03:12 | డాలర్ ($) కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లో "At" (@) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి. |
03:22 | nth element యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు:
|
03:28 | డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లో n మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి. |
03:37 | ఇక్కడ n అనేది element సంఖ్య దీని పొడవు కనుగొనబడాలి. |
03:42 | array యొక్క అన్ని ఎలిమెంట్లను ఈ సింటాక్స్ ఉపయోగించి ముద్రించవచ్చు. |
03:48 | డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లో "At" sign (@)మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి. |
03:57 | ఇప్పుడు తిరిగి మన text editor కు రండి. |
04:00 | ఈ లైన్ array Linux లోని ఎలిమెంట్స్ యొక్క మొత్తం సంఖ్యని ప్రదర్శిస్తుంది. |
04:06 | హైఫన్ e బాక్ స్లాష్ ను తప్పించుకునే వివరణకు అనుమతిస్తుంది. |
04:11 | మనం లైన్ చివరిలో బాక్ స్లాష్ n కలిగి ఉన్నందున దీనిని చేర్చాము. |
04:18 | తరువాత లైన్ array Linux యొక్క అన్ని అంశాలని ప్రదర్శిస్తుంది. |
04:23 | ఈ లైన్ array Linux యొక్క 3 rd </ sup> ఎలిమెంట్ ని ప్రదర్శిస్తుంది. |
04:28 | array index ఎల్లప్పుడూ సున్నాతో మొదలవుతుందని గమనించండి. |
04:34 | చివరగా, ఈ లైన్ 3 rd </ sup> ఎలిమెంట్ లో ఉన్న అక్షరాల యొక్క సంఖ్యను ప్రదర్శిస్తుంది. |
04:40 | ఇప్పుడు Terminal కు మారండి. |
04:42 | మొదట chmod స్పేస్ plus x space array.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి. |
04:56 | dot slash array.sh అని టైప్ చేయండి. Enter నొక్కండి.
|
05:01 | output ప్రదర్శింపబడుతుంది.
|
05:04 | array Linux లోని ఎలిమెంట్స్ సంఖ్య లేదా దాని పొడవు నాలుగు. |
05:10 | array Linux యొక్క ఎలిమెంట్స్ Debian, Redhat, Ubuntu and Fedora . |
05:18 | array Linux యొక్క మూడవ ఎలిమెంట్ Ubuntu . |
05:22 | మరియు మూడవ ఎలిమెంట్ లోని అక్షరాల సంఖ్య ఆరు. |
05:29 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
05:32 | సారాంశం చూద్దాం. తిరిగి మన slides కు రండి. |
05:35 | ఈ ట్యుటోరియల్ లో, మనం: |
05:40 | array డిక్లేర్ చేయడం మరియు విలువలను కేటాయించడం |
05:43 | డిక్లరేషన్ సమయంలో array ను ప్రారంభించడం. |
05:46 | array మరియు దాని ఎలిమెంట్ nth పొడవు కనుగొనటం. |
05:51 | మొత్తం array ను ముద్రించడం గురించి నేర్చుకుంటాం. |
05:53 | ఒక అసైన్మెంటుగా- |
05:55 | array names యొక్క పొడవు 7 ను డిక్లేర్ చేయండి మరియు |
06:00 | మొత్తం ఎలెమెంట్స్ యొక్క సంఖ్య కనుక్కోండి. |
06:02 | అన్ని ఎలెమెంట్స్ ని ముద్రించండి. |
06:04 | మరియు 5th ఎలిమెంట్ ని ముద్రించండి. |
06:06 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
06:10 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
06:13 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
06:18 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: |
06:20 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
06:24 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
06:27 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
06:35 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
06:40 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
06:47 | మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
06:52 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
06:58 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. |
07:02 | మీకు ధన్యవాదాలు. |