Difference between revisions of "BASH/C2/Arithmetic-Comparison/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 2: Line 2:
 
|  Time     
 
|  Time     
 
|  Narration     
 
|  Narration     
 
 
|-
 
|-
 
|  00:01   
 
|  00:01   
 
|  BASH  లో  Arithmetic Comparison    పై    spoken tutorial    కు స్వాగతం.
 
|  BASH  లో  Arithmetic Comparison    పై    spoken tutorial    కు స్వాగతం.
 
 
|-
 
|-
 
|  00:07
 
|  00:07
|ఈ ట్యుటోరియల్లో,మనము:
+
|ఈ ట్యుటోరియల్లో,మనము
 
+
 
|-
 
|-
 
|  00:09
 
|  00:09
 
|  equal to (-eq)      not equal to (-ne)   
 
|  equal to (-eq)      not equal to (-ne)   
 
 
|-
 
|-
 
|  00:12
 
|  00:12
 
|  less than (-lt)      less than equal to (-le)   
 
|  less than (-lt)      less than equal to (-le)   
 
 
|-
 
|-
 
|  00:15
 
|  00:15
 
|  greater than (-gt)    మరియు    greater than equal to (-ge)      commands    గురించి నేర్చుకుందాం.
 
|  greater than (-gt)    మరియు    greater than equal to (-ge)      commands    గురించి నేర్చుకుందాం.
 
 
|-
 
|-
 
|  00:19
 
|  00:19
 
|మనం  కొన్ని ఉదాహరణల సహాయంతో దీన్ని చేద్దాం.
 
|మనం  కొన్ని ఉదాహరణల సహాయంతో దీన్ని చేద్దాం.
 
 
|-
 
|-
 
| 00:23  
 
| 00:23  
 
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,   
 
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,   
 
 
|-
 
|-
 
| 00:26  
 
| 00:26  
|  Ubuntu Linux    12.04ఆపరేటింగ్ సిస్టం
+
|  Ubuntu Linux    12.04ఆపరేటింగ్ సిస్టం,
 
+
 
|-
 
|-
 
| 00:30  
 
| 00:30  
 
|  GNU BASH  వర్షన్    4.1.10    ను ఉపయోగించుచున్నాను.
 
|  GNU BASH  వర్షన్    4.1.10    ను ఉపయోగించుచున్నాను.
 
 
|-
 
|-
 
| 00:34  
 
| 00:34  
|    GNU Bash   వెర్షన్ 4 లేదా   వాటి పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను.  
+
|    GNU Bash వెర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను.  
 
+
 
+
 
|-
 
|-
 
| 00:39  
 
| 00:39  
| నా దగ్గర     arithmetic operators   యొక్క ఉదాహరణ ఉంది.
+
| నా దగ్గర   ఇప్పటికే  arithmetic operators యొక్క ఉదాహరణ ఉంది.
 
+
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
 
|నన్నుదానికి మారనివ్వండి.
 
|నన్నుదానికి మారనివ్వండి.
 
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
|నేను ఫైల్ కు  example1.sh    అని పేరు పెట్టాను.
+
|నేను ఫైల్ కు  example1.sh    అని పేరు పెట్టాను.
 
+
 
|-
 
|-
 
|  00:50   
 
|  00:50   
|  మీకు నచ్చిన   editor    లో ఒక ఫైల్ ను తెరిచి, చూపిన విధంగా   code     ను టైప్ చేయండి.
+
|  మీకు నచ్చిన editor    లో ఒక ఫైల్ ను తెరిచి, చూపిన విధంగా code ను టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|  00:56   
 
|  00:56   
 
|  మీకు ఇప్పుడు ఎలా చేయాలో తెలిసి ఉండాలి.
 
|  మీకు ఇప్పుడు ఎలా చేయాలో తెలిసి ఉండాలి.
 
 
|-
 
|-
 
| 01:00     
 
| 01:00     
 
|  ఈ ప్రోగ్రాం లో, ఇచ్చిన ఫైల్  ఖాళీగా ఉందా లేదా అని తనిఖీ చేస్తాము.
 
|  ఈ ప్రోగ్రాం లో, ఇచ్చిన ఫైల్  ఖాళీగా ఉందా లేదా అని తనిఖీ చేస్తాము.
 
 
|-
 
|-
 
| 01:06
 
| 01:06
|నేను     code    ను వివరిస్తాను.  
+
|నేను code    ను వివరిస్తాను.  
 
+
 
|-
 
|-
 
| 01:08   
 
| 01:08   
 
|ఇది    shebang line  .
 
|ఇది    shebang line  .
 
 
|-
 
|-
 
|  01:10
 
|  01:10
 
|మొదటగా,      console    పై  “  Enter filename”    ముద్రితమవుతుంది,  
 
|మొదటగా,      console    పై  “  Enter filename”    ముద్రితమవుతుంది,  
 
 
|-
 
|-
 
|  01:15
 
|  01:15
|    read      command      standard input    నుండి ఒక లైన్ డేటానుచదువుతుంది.     
+
|    read      command,     standard input    నుండి ఒక లైన్ డేటానుచదువుతుంది.     
 
+
 
|-
 
|-
 
|  01:20  
 
|  01:20  
 
|ఈ    command        backticks    లోపల ఉంటుంది.
 
|ఈ    command        backticks    లోపల ఉంటుంది.
 
 
|-
 
|-
 
|  01:24   
 
|  01:24   
 
|  Backtick    చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటుంది.
 
|  Backtick    చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటుంది.
 
 
|-
 
|-
 
|  01:27  
 
|  01:27  
 
|మీరు    backtick    మధ్య టైప్ చేస్తున్న ప్రతి విషయం  మూల్యాంకనం చేయబడును.  
 
|మీరు    backtick    మధ్య టైప్ చేస్తున్న ప్రతి విషయం  మూల్యాంకనం చేయబడును.  
 
 
|-
 
|-
 
|  01:32  
 
|  01:32  
 
|  cat    కమాండ్ ఫైల్ యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
 
|  cat    కమాండ్ ఫైల్ యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
 
 
|-
 
|-
 
|  01:37  
 
|  01:37  
|  wc   ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది.
+
|  wc ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|  01:43  
 
|  01:43  
 
|  - (hyphen) w    పద గణనను ముద్రిస్తుంది.
 
|  - (hyphen) w    పద గణనను ముద్రిస్తుంది.
 
 
|-
 
|-
 
|  01:47   
 
|  01:47   
 
|ఏం జరుగుతుందంటే-
 
|ఏం జరుగుతుందంటే-
 
 
|-
 
|-
 
|  01:49   
 
|  01:49   
 
|మొదట    cat    కమాండ్ ఫైల్ ను చదువుతుంది  
 
|మొదట    cat    కమాండ్ ఫైల్ ను చదువుతుంది  
 
 
|-
 
|-
 
|  01:53  
 
|  01:53  
 
|ఇది    pipe    చేయబడు  లేదా
 
|ఇది    pipe    చేయబడు  లేదా
 
 
|-
 
|-
 
|  01:55  
 
|  01:55  
 
|    wc    కమాండ్ కు పంపబడే    input file     
 
|    wc    కమాండ్ కు పంపబడే    input file     
 
 
|-
 
|-
 
|  02:00  
 
|  02:00  
 
|కాబట్టి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఫైల్ లో పదాలను లెక్కిస్తుంది.
 
|కాబట్టి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఫైల్ లో పదాలను లెక్కిస్తుంది.
 
 
|-
 
|-
 
|  02:05  
 
|  02:05  
 
|    output      variable  x    లో నిల్వచేయబడుతుంది.
 
|    output      variable  x    లో నిల్వచేయబడుతుంది.
 
 
|-
 
|-
 
|  02:08   
 
|  02:08   
 
| ఇది    if    స్టేట్మెంట్.
 
| ఇది    if    స్టేట్మెంట్.
 
 
|-
 
|-
 
|  02:10   
 
|  02:10   
 
|  - (hyphen) eq    కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకమా లేదా అని తనిఖీ చేస్తుంది.
 
|  - (hyphen) eq    కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకమా లేదా అని తనిఖీ చేస్తుంది.
 
 
|-
 
|-
 
|  02:16   
 
|  02:16   
 
|ఒకవేళ ఈ  condition    True    అయితే,  మనం    File has zero words”    అనే సందేశాన్ని ముద్రిస్తాము.
 
|ఒకవేళ ఈ  condition    True    అయితే,  మనం    File has zero words”    అనే సందేశాన్ని ముద్రిస్తాము.
 
 
|-
 
|-
 
|  02:22   
 
|  02:22   
 
|    fi    అనేది మొదటి    if    కండిషన్ యొక్క ముగింపు.  
 
|    fi    అనేది మొదటి    if    కండిషన్ యొక్క ముగింపు.  
 
 
|-
 
|-
 
|  02:26
 
|  02:26
 
|ఇక్కడ ఇంకొక    if    కండిషన్ ఉంది.  
 
|ఇక్కడ ఇంకొక    if    కండిషన్ ఉంది.  
 
 
|-
 
|-
 
|  02:28
 
|  02:28
|  - (hyphen) ne    కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకం కాదు అనేదాన్ని తనిఖీ చేస్తుంది.
+
|  - (hyphen) ne    కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకం కాదా  అనేదాన్ని తనిఖీ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
|  02:35
 
|  02:35
 
|ఒకవేళ ఈ  condition    True    అయితే,    “File has so-and-so words”  అనే సందేశాన్ని ముద్రిస్తాము.
 
|ఒకవేళ ఈ  condition    True    అయితే,    “File has so-and-so words”  అనే సందేశాన్ని ముద్రిస్తాము.
 
 
|-
 
|-
 
|  02:40
 
|  02:40
 
|  $x (dollar x)    పదాల సంఖ్యను ఇస్తుంది.
 
|  $x (dollar x)    పదాల సంఖ్యను ఇస్తుంది.
 
 
|-
 
|-
 
|  02:43
 
|  02:43
 
|ఇది రెండవ    if    కండిషన్ యొక్క ముగింపు.  
 
|ఇది రెండవ    if    కండిషన్ యొక్క ముగింపు.  
 
 
|-
 
|-
 
|  02:46
 
|  02:46
 
|మీ  program    ఫైల్ ను    Save    చేయండి.  
 
|మీ  program    ఫైల్ ను    Save    చేయండి.  
 
 
|-
 
|-
 
|  02:48
 
|  02:48
 
|మన ప్రోగ్రాం ను  execute    చేద్దాం.
 
|మన ప్రోగ్రాం ను  execute    చేద్దాం.
 
 
|-
 
|-
 
|  02:51  
 
|  02:51  
 
|  terminal    ను తెరవండి.  
 
|  terminal    ను తెరవండి.  
 
 
|-
 
|-
 
|  02:53
 
|  02:53
 
|మొదటగా    list.txt    అనే ఫైల్ ను సృష్టిద్దాం.
 
|మొదటగా    list.txt    అనే ఫైల్ ను సృష్టిద్దాం.
 
 
|-
 
|-
 
|  02:57
 
|  02:57
 
|  touch list.txt  అని టైప్ చేయండి.  
 
|  touch list.txt  అని టైప్ చేయండి.  
 
 
|-
 
|-
 
| 03:01   
 
| 03:01   
 
|ఇప్పుడు ఫైల్ లో లైన్ ను  జోడిద్దాం.
 
|ఇప్పుడు ఫైల్ లో లైన్ ను  జోడిద్దాం.
 
 
|-
 
|-
 
| 03:04  
 
| 03:04  
 
|  echo డబల్ కోట్స్ లో  “How are you” డబల్ కోట్స్ తరువాత  greater than గుర్తు  list.txt    అని టైప్ చేయండి.  
 
|  echo డబల్ కోట్స్ లో  “How are you” డబల్ కోట్స్ తరువాత  greater than గుర్తు  list.txt    అని టైప్ చేయండి.  
 
 
|-
 
|-
 
|  03:13  
 
|  03:13  
 
|ఇప్పుడు మన    script    ను  ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం.
 
|ఇప్పుడు మన    script    ను  ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం.
 
 
|-
 
|-
 
| 03:16  
 
| 03:16  
 
|  chmod plus x example1 dot sh    అని టైప్ చేయండి.
 
|  chmod plus x example1 dot sh    అని టైప్ చేయండి.
 
 
|-
 
|-
 
| 03:21  
 
| 03:21  
 
|ఇప్పుడు,    dot slash example1.sh    అని టైప్ చేయండి.
 
|ఇప్పుడు,    dot slash example1.sh    అని టైప్ చేయండి.
 
 
|-
 
|-
 
| 03:26  
 
| 03:26  
 
|    Enter filename:      అని ప్రదర్శింపబడుతుంది.
 
|    Enter filename:      అని ప్రదర్శింపబడుతుంది.
 
 
|-
 
|-
 
| 03:28  
 
| 03:28  
 
|  list.txt    అని టైప్ చేయండి.
 
|  list.txt    అని టైప్ చేయండి.
 
 
|-
 
|-
 
| 03:31  
 
| 03:31  
 
|అవుట్పుట్    list.txt has 3 words    గా ప్రదర్శింపబడుతుంది.
 
|అవుట్పుట్    list.txt has 3 words    గా ప్రదర్శింపబడుతుంది.
 
 
|-
 
|-
 
|  03:36
 
|  03:36
 
|ఇప్పుడు మరికొన్ని ఆపరేటర్ ల గురించి తెలుసుకుందాం.  
 
|ఇప్పుడు మరికొన్ని ఆపరేటర్ ల గురించి తెలుసుకుందాం.  
 
 
|-
 
|-
 
| 03:40  
 
| 03:40  
 
|నేను  వేరొక  ఫైల్ కు మారుతాను.   
 
|నేను  వేరొక  ఫైల్ కు మారుతాను.   
 
 
|-
 
|-
 
| 03:43  
 
| 03:43  
 
|ఇది    example2.sh  ’.
 
|ఇది    example2.sh  ’.
 
 
|-
 
|-
 
| 03:46  
 
| 03:46  
|దయచేసి మీ   editor   లో ఫైల్ ను  తెరవండి మరియు దానికి  example2.sh  అని పేరు ఇవ్వండి.  
+
|దయచేసి మీ editor లో ఒక  ఫైల్ ను  తెరచి, దానికి  example2.sh  అని పేరు ఇవ్వండి.  
 
+
 
|-
 
|-
 
|03:52
 
|03:52
 
|ఇప్పుడు  మీ ఫైల్  example2.sh  లో  ఇక్కడ చూపిన విధంగా  కోడ్ ని టైప్ చేయండి.  
 
|ఇప్పుడు  మీ ఫైల్  example2.sh  లో  ఇక్కడ చూపిన విధంగా  కోడ్ ని టైప్ చేయండి.  
 
 
|-
 
|-
 
| 03:58  
 
| 03:58  
|నేను    code   ను వివరిస్తాను.  
+
|నేను    code ను వివరిస్తాను.  
 
+
 
|-
 
|-
 
|04:00  
 
|04:00  
 
|ఈ ప్రోగ్రాం  పదాల సంఖ్య
 
|ఈ ప్రోగ్రాం  పదాల సంఖ్య
 
 
|-
 
|-
 
|  04:04
 
|  04:04
 
| ఒకటి కంటే ఎక్కువ లేదా తక్కువ ఉందా,  
 
| ఒకటి కంటే ఎక్కువ లేదా తక్కువ ఉందా,  
 
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
 
| ఒకటికీ, వందకీ మధ్య ఉందా  లేదా వంద కంటే  ఎక్కువ ఉందా తనిఖీ  చేస్తుంది.   
 
| ఒకటికీ, వందకీ మధ్య ఉందా  లేదా వంద కంటే  ఎక్కువ ఉందా తనిఖీ  చేస్తుంది.   
 
 
|-
 
|-
 
|  04:11
 
|  04:11
|ఇక్కడ మన  shebang line   ఉంది  
+
|ఇక్కడ మన  shebang line ఉంది  
 
+
 
|-
 
|-
 
|  04:14
 
|  04:14
|    read     స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది.
+
|    read స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది.
 
+
 
|-
 
|-
 
|  04:19
 
|  04:19
 
|ఇక్కడ,    - (hyphen) c    కమాండ్  byte    లెక్కలను  ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
 
|ఇక్కడ,    - (hyphen) c    కమాండ్  byte    లెక్కలను  ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
 
 
|-
 
|-
 
|  04:24
 
|  04:24
|  if statement    లో,    - (hyphen) lt    కమాండ్ లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
+
|  if statement    లో,    - (hyphen) lt    కమాండ్ పద లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
|  04:31
 
|  04:31
|ఒకవేళ ఈ condition     True    అయితే,  మనం    “No characters present in the file”  అని ముద్రిస్తాము.
+
|ఒకవేళ ఈ condition True    అయితే,  మనం    “No characters present in the file”  అని ముద్రిస్తాము.
 
+
 
|-
 
|-
 
|  04:37
 
|  04:37
|  if condition   ని    fi    ముగించేస్తుంది.
+
| fi,   if condition ను  ముగిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|  04:40
 
|  04:40
 
| తరువాత    if statement    ఒక నెస్టెడ్    if statement    ను  ని కలిగి ఉంటుంది.  
 
| తరువాత    if statement    ఒక నెస్టెడ్    if statement    ను  ని కలిగి ఉంటుంది.  
 
 
|-
 
|-
 
|  04:45
 
|  04:45
|మొదటగా,  - (hyphen) gt  కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది.
+
|మొదటగా,  - (hyphen) gt  కమాండ్ పద లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
|  04:51
 
|  04:51
 
| ఒకవేళ  yes  అయితే అప్పుడు ఈ    echo statement    అమలు చేయబడుతుంది.
 
| ఒకవేళ  yes  అయితే అప్పుడు ఈ    echo statement    అమలు చేయబడుతుంది.
 
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
 
|ఈ    if statement    లో మల్టిపుల్ షరతులు  ఉన్నాయి.
 
|ఈ    if statement    లో మల్టిపుల్ షరతులు  ఉన్నాయి.
 
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
|ఇక్కడ ఈ  if    లో:    - (hyphen) ge    కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా  ఉందా అని తనిఖీ చేస్తుంది మరియు
+
|ఇక్కడ ఈ  if    లో:    - (hyphen) ge    కమాండ్ పద లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా  ఉందా అని తనిఖీ చేస్తుంది మరియు
 
+
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
|  - (hyphen) le     కమాండ్ పదాల సంఖ్య వంద కన్నా తక్కువ లేదా సమానంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
+
|  - (hyphen) le   కమాండ్ పదాల సంఖ్య వంద కన్నా తక్కువ లేదా సమానంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
 
|ఒకవేళ రెండు షరతులు  సంతృప్తి చెందితే  ఇది,  
 
|ఒకవేళ రెండు షరతులు  సంతృప్తి చెందితే  ఇది,  
 
 
|-
 
|-
 
| 05:21
 
| 05:21
 
|    Number of characters ranges between 1 and 100 .    అని  ముద్రిస్తుంది:
 
|    Number of characters ranges between 1 and 100 .    అని  ముద్రిస్తుంది:
 
 
|-
 
|-
 
| 05:25  
 
| 05:25  
|దయచేసి గమనించండి మొత్తం   if condition   సంతృప్తి పరచడానికి రెండు    conditions       True  అయి  ఉండాలి.  
+
|దయచేసి గమనించండి మొత్తం if condition సంతృప్తి పరచడానికి రెండు    conditions   True  అయి  ఉండాలి.  
 
+
 
|-
 
|-
 
| 05:33  
 
| 05:33  
 
|ఇది ఎందుకంటే మనం  రెండు కండిషన్స్ మధ్యలో అంపెర్సన్డ్  ని  చేర్చాము.
 
|ఇది ఎందుకంటే మనం  రెండు కండిషన్స్ మధ్యలో అంపెర్సన్డ్  ని  చేర్చాము.
 
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
 
|    fi    అనేది ఈ    if    కండిషన్ యొక్క ముగింపు.  
 
|    fi    అనేది ఈ    if    కండిషన్ యొక్క ముగింపు.  
 
 
|-
 
|-
 
|  05:43   
 
|  05:43   
 
| తరువాత    if statement    విశ్లేషించబడుతుంది.
 
| తరువాత    if statement    విశ్లేషించబడుతుంది.
 
 
|-
 
|-
 
|  05:47   
 
|  05:47   
|  - (hyphen) gt    కమాండ్ సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
+
|  - (hyphen) gt    కమాండ్ పద సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
|  05:53   
 
|  05:53   
|కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము   Number of characters is above hundred   ముద్రిస్తాము.  
+
|కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము Number of characters is above hundred   అని  ముద్రిస్తాము.  
 
+
 
|-
 
|-
 
|  06:00   
 
|  06:00   
 
|    fi    అనేది  if    కండిషన్ యొక్క ముగింపు.  
 
|    fi    అనేది  if    కండిషన్ యొక్క ముగింపు.  
 
 
|-
 
|-
 
|  06:04
 
|  06:04
 
|ఇక్కడ మనం రెండవ    if statement    ని ముగించాం.
 
|ఇక్కడ మనం రెండవ    if statement    ని ముగించాం.
 
 
|-
 
|-
 
|  06:07   
 
|  06:07   
|ఇప్పుడు మన   terminal   కు తిరిగి రండి.   
+
|ఇప్పుడు మన terminal కు తిరిగి రండి.   
 
+
 
|-
 
|-
 
|  06:10   
 
|  06:10   
|మనం ప్రోగ్రాం ను   execute   చేద్దాం.
+
|మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
 
+
 
|-
 
|-
 
|  06:13   
 
|  06:13   
 
|  chmod plus x example2 dot sh   
 
|  chmod plus x example2 dot sh   
 
 
|-
 
|-
 
|  06:18
 
|  06:18
 
|    dot slash example2 dot sh   
 
|    dot slash example2 dot sh   
 
 
|-
 
|-
 
|  06:22
 
|  06:22
 
|  list.txt    అని టైప్ చేయండి.
 
|  list.txt    అని టైప్ చేయండి.
 
 
|-
 
|-
 
|  06:25  
 
|  06:25  
output        list.txt has more than one character  గా ప్రదర్శించబడుతుంది.
+
|  list.txt has more than one character  గా ఔట్పుట్  ప్రదర్శించబడుతుంది.
 
+
 
|-
 
|-
 
| 06:31  
 
| 06:31  
 
|    Number of characters ranges between one and hundred    .
 
|    Number of characters ranges between one and hundred    .
 
 
|-
 
|-
 
| 06:36  
 
| 06:36  
|ఇప్పుడు,   list.txt     ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి.
+
|ఇప్పుడు, list.txt ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి.
 
+
 
|-
 
|-
 
| 06:40  
 
| 06:40  
|అప్పుడు ఏ   if statement   ప్రదర్శిచబడుతుందో గమనించండి.  
+
|అప్పుడు ఏ   if statement అమలవుతుందో గమనించండి.  
 
+
 
|-
 
|-
 
|  06:46
 
|  06:46
 
|ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు  చేరుస్తుంది.
 
|ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు  చేరుస్తుంది.
 
 
|-
 
|-
 
|  06:49
 
|  06:49
 
|ట్యుటోరియల్ సారాంశం
 
|ట్యుటోరియల్ సారాంశం
 
 
|-
 
|-
 
|06:51
 
|06:51
|ఈ ట్యుటోరియల్ లో మనము,
+
|ఈ ట్యుటోరియల్ లో మనము,   equal to , not equal to ,   less than ,   less than equal to greater than మరియు greater than equal to commands    గురించి నేర్చుకున్నాము.
  equal to  
+
  not equal to   
+
  less than   
+
  less than equal to  
+
  greater than   మరియు  
+
  greater than equal to       commands    గురించి నేర్చుకున్నాము.
+
 
+
 
|-
 
|-
 
|  07:03     
 
|  07:03     
| ఒక అసైన్మెంట్ గా,     not equal to       operator   యొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రోగ్రామ్ ను  వ్రాయండి.
+
| ఒక అసైన్మెంట్ గా, not equal to operator యొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రోగ్రామ్ ను  వ్రాయండి.
 
+
 
|-
 
|-
 
|  07:09     
 
|  07:09     
 
|Hint:    - (hyphen) ne  .
 
|Hint:    - (hyphen) ne  .
 
 
|-
 
|-
 
|  07:12
 
|  07:12
 
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
 
|-
 
|-
 
|  07:15
 
|  07:15
 
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది.  
 
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది.  
 
 
|-
 
|-
 
|  07:18
 
|  07:18
 
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్-విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్-విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
 
|-
 
|-
 
|  07:23   
 
|  07:23   
 
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం:  
 
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం:  
 
 
|-
 
|-
 
|  07:25   
 
|  07:25   
 
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
 
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
 
 
 
|-
 
|-
 
|  07:28  
 
|  07:28  
 
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
 
|-
 
|-
 
|  07:32   
 
|  07:32   
 
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
 
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
 
 
|-
 
|-
 
|  07:40
 
|  07:40
 
|  Spoken Tutorial    ప్రాజెక్ట్  Talk to a Teacher  ప్రాజెక్ట్ లో  భాగం.
 
|  Spoken Tutorial    ప్రాజెక్ట్  Talk to a Teacher  ప్రాజెక్ట్ లో  భాగం.
 
 
|-
 
|-
 
|  07:43
 
|  07:43
 
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
 
 
|-
 
|-
 
|  07:51
 
|  07:51
 
|ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.  
 
|ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.  
 
 
|-
 
|-
 
|  07:56
 
|  07:56
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
 
+
 
|-
 
|-
 
|  08:02
 
|  08:02

Revision as of 10:58, 12 October 2017

Time Narration
00:01 BASH లో Arithmetic Comparison పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో,మనము
00:09 equal to (-eq) not equal to (-ne)
00:12 less than (-lt) less than equal to (-le)
00:15 greater than (-gt) మరియు greater than equal to (-ge) commands గురించి నేర్చుకుందాం.
00:19 మనం కొన్ని ఉదాహరణల సహాయంతో దీన్ని చేద్దాం.
00:23 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:26 Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం,
00:30 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగించుచున్నాను.
00:34 GNU Bash వెర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను.
00:39 నా దగ్గర ఇప్పటికే arithmetic operators యొక్క ఉదాహరణ ఉంది.
00:43 నన్నుదానికి మారనివ్వండి.
00:45 నేను ఆ ఫైల్ కు example1.sh అని పేరు పెట్టాను.
00:50 మీకు నచ్చిన editor లో ఒక ఫైల్ ను తెరిచి, చూపిన విధంగా code ను టైప్ చేయండి.
00:56 మీకు ఇప్పుడు ఎలా చేయాలో తెలిసి ఉండాలి.
01:00 ఈ ప్రోగ్రాం లో, ఇచ్చిన ఫైల్ ఖాళీగా ఉందా లేదా అని తనిఖీ చేస్తాము.
01:06 నేను code ను వివరిస్తాను.
01:08 ఇది shebang line .
01:10 మొదటగా, console పై “ Enter filename” ముద్రితమవుతుంది,
01:15 read command, standard input నుండి ఒక లైన్ డేటానుచదువుతుంది.
01:20 ఈ command backticks లోపల ఉంటుంది.
01:24 Backtick చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటుంది.
01:27 మీరు backtick మధ్య టైప్ చేస్తున్న ప్రతి విషయం మూల్యాంకనం చేయబడును.
01:32 cat కమాండ్ ఫైల్ యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
01:37 wc ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది.
01:43 - (hyphen) w పద గణనను ముద్రిస్తుంది.
01:47 ఏం జరుగుతుందంటే-
01:49 మొదట cat కమాండ్ ఫైల్ ను చదువుతుంది
01:53 ఇది pipe చేయబడు లేదా
01:55 wc కమాండ్ కు పంపబడే input file
02:00 కాబట్టి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఫైల్ లో పదాలను లెక్కిస్తుంది.
02:05 output variable x లో నిల్వచేయబడుతుంది.
02:08 ఇది if స్టేట్మెంట్.
02:10 - (hyphen) eq కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకమా లేదా అని తనిఖీ చేస్తుంది.
02:16 ఒకవేళ ఈ condition True అయితే, మనం File has zero words” అనే సందేశాన్ని ముద్రిస్తాము.
02:22 fi అనేది మొదటి if కండిషన్ యొక్క ముగింపు.
02:26 ఇక్కడ ఇంకొక if కండిషన్ ఉంది.
02:28 - (hyphen) ne కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకం కాదా అనేదాన్ని తనిఖీ చేస్తుంది.
02:35 ఒకవేళ ఈ condition True అయితే, “File has so-and-so words” అనే సందేశాన్ని ముద్రిస్తాము.
02:40 $x (dollar x) పదాల సంఖ్యను ఇస్తుంది.
02:43 ఇది రెండవ if కండిషన్ యొక్క ముగింపు.
02:46 మీ program ఫైల్ ను Save చేయండి.
02:48 మన ప్రోగ్రాం ను execute చేద్దాం.
02:51 terminal ను తెరవండి.
02:53 మొదటగా list.txt అనే ఫైల్ ను సృష్టిద్దాం.
02:57 touch list.txt అని టైప్ చేయండి.
03:01 ఇప్పుడు ఫైల్ లో లైన్ ను జోడిద్దాం.
03:04 echo డబల్ కోట్స్ లో “How are you” డబల్ కోట్స్ తరువాత greater than గుర్తు list.txt అని టైప్ చేయండి.
03:13 ఇప్పుడు మన script ను ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం.
03:16 chmod plus x example1 dot sh అని టైప్ చేయండి.
03:21 ఇప్పుడు, dot slash example1.sh అని టైప్ చేయండి.
03:26 Enter filename: అని ప్రదర్శింపబడుతుంది.
03:28 list.txt అని టైప్ చేయండి.
03:31 అవుట్పుట్ list.txt has 3 words గా ప్రదర్శింపబడుతుంది.
03:36 ఇప్పుడు మరికొన్ని ఆపరేటర్ ల గురించి తెలుసుకుందాం.
03:40 నేను వేరొక ఫైల్ కు మారుతాను.
03:43 ఇది example2.sh ’.
03:46 దయచేసి మీ editor లో ఒక ఫైల్ ను తెరచి, దానికి example2.sh అని పేరు ఇవ్వండి.
03:52 ఇప్పుడు మీ ఫైల్ example2.sh లో ఇక్కడ చూపిన విధంగా కోడ్ ని టైప్ చేయండి.
03:58 నేను code ను వివరిస్తాను.
04:00 ఈ ప్రోగ్రాం పదాల సంఖ్య
04:04 ఒకటి కంటే ఎక్కువ లేదా తక్కువ ఉందా,
04:07 ఒకటికీ, వందకీ మధ్య ఉందా లేదా వంద కంటే ఎక్కువ ఉందా తనిఖీ చేస్తుంది.
04:11 ఇక్కడ మన shebang line ఉంది
04:14 read స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది.
04:19 ఇక్కడ, - (hyphen) c కమాండ్ byte లెక్కలను ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
04:24 if statement లో, - (hyphen) lt కమాండ్ పద లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
04:31 ఒకవేళ ఈ condition True అయితే, మనం “No characters present in the file” అని ముద్రిస్తాము.
04:37 fi, if condition ను ముగిస్తుంది.
04:40 తరువాత if statement ఒక నెస్టెడ్ if statement ను ని కలిగి ఉంటుంది.
04:45 మొదటగా, - (hyphen) gt కమాండ్ పద లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది.
04:51 ఒకవేళ yes అయితే అప్పుడు ఈ echo statement అమలు చేయబడుతుంది.
04:56 ఈ if statement లో మల్టిపుల్ షరతులు ఉన్నాయి.
05:01 ఇక్కడ ఈ if లో: - (hyphen) ge కమాండ్ పద లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉందా అని తనిఖీ చేస్తుంది మరియు
05:09 - (hyphen) le కమాండ్ పదాల సంఖ్య వంద కన్నా తక్కువ లేదా సమానంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
05:17 ఒకవేళ రెండు షరతులు సంతృప్తి చెందితే ఇది,
05:21 Number of characters ranges between 1 and 100 . అని ముద్రిస్తుంది:
05:25 దయచేసి గమనించండి మొత్తం if condition సంతృప్తి పరచడానికి రెండు conditions True అయి ఉండాలి.
05:33 ఇది ఎందుకంటే మనం రెండు కండిషన్స్ మధ్యలో అంపెర్సన్డ్ ని చేర్చాము.
05:39 fi అనేది ఈ if కండిషన్ యొక్క ముగింపు.
05:43 తరువాత if statement విశ్లేషించబడుతుంది.
05:47 - (hyphen) gt కమాండ్ పద సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
05:53 కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము Number of characters is above hundred అని ముద్రిస్తాము.
06:00 fi అనేది if కండిషన్ యొక్క ముగింపు.
06:04 ఇక్కడ మనం రెండవ if statement ని ముగించాం.
06:07 ఇప్పుడు మన terminal కు తిరిగి రండి.
06:10 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
06:13 chmod plus x example2 dot sh
06:18 dot slash example2 dot sh
06:22 list.txt అని టైప్ చేయండి.
06:25 list.txt has more than one character గా ఔట్పుట్ ప్రదర్శించబడుతుంది.
06:31 Number of characters ranges between one and hundred .
06:36 ఇప్పుడు, list.txt ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి.
06:40 అప్పుడు ఏ if statement అమలవుతుందో గమనించండి.
06:46 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది.
06:49 ట్యుటోరియల్ సారాంశం
06:51 ఈ ట్యుటోరియల్ లో మనము, equal to , not equal to , less than , less than equal to , greater than మరియు greater than equal to commands గురించి నేర్చుకున్నాము.
07:03 ఒక అసైన్మెంట్ గా, not equal to operator యొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి.
07:09 Hint: - (hyphen) ne .
07:12 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:15 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది.
07:18 ఒకవేళ మీకు మంచి బ్యాండ్-విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:23 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
07:25 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
07:28 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:32 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:40 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:43 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:51 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
07:56 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
08:02 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
08:06 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india